WOMEN TODAY
WOMEN TODAY
  • 107
  • 43 151

Відео

pow 50 yrs - prof Rama melkote, vimalakka #motivationforwomen #womenempowerment #women_issues
Переглядів 331День тому
ప్రగతి శీల మహిళా సంఘం POW (Progressive Organisation of Women) అర్ధ శతాబ్ది ఉత్సవాలు - ప్రముఖుల అభిప్రాయాలు ప్రోఫెసర్ రమా మెల్కోటే, విమలక్క
ప్రగతి శీల మహిళా సంఘం (POW )అర్ధ శతాబ్ది ఉత్సవాలు Ambika #motivationforwomen #power #women_issues
Переглядів 12914 днів тому
ప్రగతి శీల మహిళా సంఘం POW (Progressive Organisation of Women) అర్ధ శతాబ్ది ఉత్సవాలు - ప్రముఖుల అభిప్రాయాలు
ప్రగతి శీల మహిళా సంఘం ( POW )50 yrs #motivationforwomen #powerfulmotivation #women #women_issues
Переглядів 8614 днів тому
కదలిరా ఓ మహిళా కదలిరా. శ్రామిక మహిళల గొంతుకై, హక్కుల దివిటీయై గత అయిదు దశాబ్దాలుగా పోరాడుతోంది ప్రగతి శీల మహిళా సంఘం. ఎన్నో వీరోచిత పోరాటాలు, మరెందరో త్యాగమూర్తులు.. అలుపెరుగని ఉద్యమ బావుటా "ప్రగతిశీల మహిళా సంఘం." POW (Progressive Organisation of Women). 1974 జూన్ 22 న ఉస్మానియా యూనివర్సిటీ లో మతతత్వ, పురుషాధిపత్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడిన విద్యార్థినుల చైతన్య వేదిక. ఉమ్మడి ఆంధ్రప్...
బిడ్డా నీకు దీవెన... విమలక్క పాట #motivationforwomen #vimalakka #vimalakkasongs #telangana #song
Переглядів 1,3 тис.21 день тому
బిడ్డా నీకు దీవెన... విమలక్క పాట
సాధారణ గృహిణి నుంచి యోగా గురువు వరకు #yoga #yogalife #yogapractice #yogaforwomen #Usha Murthyneni
Переглядів 11521 день тому
యోగా అనేది ప్రాథమికంగా మనస్సు మరియు శరీరం మధ్య సామరస్యాన్ని తీసుకురావడంపై దృష్టి సారించే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఆరోగ్యకరమైన జీవన కళ అంటూ సాధారణ గృహిణి నుంచి యోగా గురువు వరకు సాగిన యోగ ట్రైనర్ ఉషా మూర్తినేని జీవనయానం...ఉషా మూర్తినేని చెప్పిన అనేకమైన అంశాలు..
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ హైదరాబాద్ జూన్ 7 -9 తేదీల్లో ..#art #artist #artwork #indiaartist #painting
Переглядів 283Місяць тому
దేశంలోనే ప్రము చిత్రకారుల, కళాకారుల చేతిలో రూపొదిద్దుకున్న కళాఖండాలన్నీ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో ఒక చోట చేరాయి. కళాకారుల సృజనాత్మకతకు అద్దం పట్టే కళాకృతులు భాగ్యనగర ప్రజల ముందుకు వచ్చాయి. ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలలో జరిగే ఈ ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ జూన్ 7 -9 తేదీల్లో జరిగింది.. 30ఆర్ట్ గ్యాలరీ లు, 100 స్టాల్స్, 250 మంది ఆర్టిస్టులు 3500 కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో కొలువుతీరాయ...
India art festival at Hyderabad #artwork #art #anjaliarora #hyderabad #indiaartist #painting
Переглядів 684Місяць тому
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో దాదాపు వందమంది మహిళా కళాకారులు పాల్గొన్నారు. ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో ముంబాయి నుంచి వచ్చిన అంజలీ అరోరా తన స్టాల్ లో ఏర్పాటు చేసిన చిత్రాల ద్వారా ఉమెన్ పవర్ వివరించారు.
india art festival in hyderabad - women artists #artwork #art #painting #indiaartist #hyderabad
Переглядів 274Місяць тому
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలలో జరిగే ఈ ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ జరుగుతుంది. 30ఆర్ట్ గ్యాలరీ లు, 100 స్టాల్స్, 250 మంది ఆర్టిస్టులు 3500 కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో కొలువుతీరాయి. 250 మంది కళాకారులలో వందమంది మహిళా కళాకారులు ఉన్నారు . మరి ఆ మహిళా కళాకారులు , వాళ్ళ స్టాల్స్ గురించి ...
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి హైదరాబాద్‌లో #art #hyderabad #india #artwork #snehaartgallery
Переглядів 211Місяць тому
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచిహైదరాబాద్‌లో 250 మంది కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీలు, 3500 కళాఖండాలు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. మొదటిసారి హైదరాబాద్ లో అద్భుతమైన, అదురైన వందలాది కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నాయి. కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్‌లో, పిల్లర్ 68, PV నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, రేతి బౌల...
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి 9 హైదరాబాద్‌లో #art #india #hyderabad #telangana #painting
Переглядів 226Місяць тому
జూన్ 7 నుంచిహైదరాబాద్‌లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 250 మంది కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీలు, 3500 కళాఖండాలు కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ప్రతి ఏటా ముంబై, బెంగళూర్ లో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన, అదురైన వందలాది కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నాయి. కింగ్స్ క...
తెలంగాణ ఏర్పడిన దశాబ్ది సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్రు #telangana #drupadimurmu #telugu
Переглядів 65Місяць тому
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది కాలం అయిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్రు తన సందేశాన్ని పోస్ట్ చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా #telanagnanews #congressparty #soniagandhi #telangana
Переглядів 195Місяць тому
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రజల నుండి అందుతున్న గౌరవానికి , ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. సుభిక్షమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ కలలను సాకారం చేయడంలో తన నిబద్ధతను పునరుద్ఘాటించిన ఆమె, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు శ్రద్ధగా నెరవేరుస్తుందని మరోసారి ఉద్ఘాటించారు.
మాతృ దినోత్సవం - మణి దీపిక, న్యాయవాది #mothersday #motivationforwomen #mother #amma #india #telugu
Переглядів 1482 місяці тому
నేటి అమ్మ చేతిల్లోనే రేపటి భారతావని అంటున్నారు హైకోర్టు ప్రము న్యాయవాది మణి దీపిక గారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో 112 ర్యాంక్ సాధించిన సాహి దర్శిని తల్లిగారు ఆమె. బాధ్యత గల ఒక అమ్మ గా దేశానికి ఒక అధికారిని అందించిన ఘనత ఆమెది. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మల బాధ్యత గురించి ఉమెన్ టుడే తో మణి దీపిక గారు వెల్లడించిన అంశాలు..
మాతృ దినోత్సవం - డాక్టర్ అంజనీ రెడ్డి, ఆర్టిస్ట్#mothersday#mother #motivationforwomen#amma#telugu
Переглядів 1122 місяці тому
అమ్మల బాధ్యత మరింత పెరిగింది అంటున్న ప్రము చిత్రకారిణి డాక్టర్ అంజనీ రెడ్డి గారు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా "ఉమెన్ టుడే " తో పంచుకున్న విషయాలు
మాతృ దినోత్సవం - డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట #mother'sday #motivationforwomen #mamatharaguveer #amma
Переглядів 922 місяці тому
మాతృ దినోత్సవం - డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట #mother'sday #motivationforwomen #mamatharaguveer #amma
మాతృ దినోత్సవం - నందిరాజు పద్మలత జయరాం, రచయిత #mother'sday #motherhood #motivationforwomen #mother
Переглядів 722 місяці тому
మాతృ దినోత్సవం - నందిరాజు పద్మలత జయరాం, రచయిత #mother'sday #motherhood #motivationforwomen #mother
మాతృదినోత్సం - డాక్టర్ కందేపి రాణిప్రసాద్ #mothersday #motivationforwomen #kandipi rani prasad#amma
Переглядів 2192 місяці тому
మాతృదినోత్సం - డాక్టర్ కందేపి రాణిప్రసాద్ #mothersday #motivationforwomen #kandipi rani prasad#amma
సివిల్స్ లో డిజిటల్ టెక్నాలజీ - సాహి దర్శిని, సివిల్స్ లో112 ర్యాంక్ #civilservices #telangana #ias
Переглядів 2472 місяці тому
సివిల్స్ లో డిజిటల్ టెక్నాలజీ - సాహి దర్శిని, సివిల్స్ లో112 ర్యాంక్ #civilservices #telangana #ias
సివిల్స్ సాధించాలంటే ... డి. అనన్య రెడ్డి , సివిల్స్ 3 ర్యాంక్ #civilservices #telangana #anannya
Переглядів 652 місяці тому
సివిల్స్ సాధించాలంటే ... డి. అనన్య రెడ్డి , సివిల్స్ 3 ర్యాంక్ #civilservices #telangana #anannya
తెలుగు ఆప్షనల్ గా బిట్స్ పిలాని నుంచి సివిల్స్ వరకు - మౌనిక, సివిల్స్ 487 ర్యాంక్
Переглядів 1952 місяці тому
తెలుగు ఆప్షనల్ గా బిట్స్ పిలాని నుంచి సివిల్స్ వరకు - మౌనిక, సివిల్స్ 487 ర్యాంక్
తాతగారే నాకు ఆదర్శం - చందన జాన్వీ 50 ranker #civilservices #motivationforsuccess #womenempowerment
Переглядів 1982 місяці тому
తాతగారే నాకు ఆదర్శం - చందన జాన్వీ 50 ranker #civilservices #motivationforsuccess #womenempowerment
డిజిటల్ టెక్నాలజీ - సాహి దర్శిని, civils 112 ranker, #civilservices #motivationforwomen #telangana
Переглядів 1922 місяці тому
డిజిటల్ టెక్నాలజీ - సాహి దర్శిని, civils 112 ranker, #civilservices #motivationforwomen #telangana
అవకాశాలు ఎన్నో-దేనికి భయపడకండీ - అనన్య, AIR 3 Rank #motivationforwomen #upsc #ananya #civilservices
Переглядів 1782 місяці тому
అవకాశాలు ఎన్నో-దేనికి భయపడకండీ - అనన్య, AIR 3 Rank #motivationforwomen #upsc #ananya #civilservices
సివిల్స్ ఫ‌లితాల్లో పాల‌మూరు బిడ్డ దోనూరు అన‌న్య రెడ్డి #civilservices #upsc #annaya reddy#palamuru
Переглядів 1812 місяці тому
సివిల్స్ ఫ‌లితాల్లో పాల‌మూరు బిడ్డ దోనూరు అన‌న్య రెడ్డి #civilservices #upsc #annaya reddy#palamuru
భారతీయ సంప్రదాయ గోచికట్టు చీర ... రాపర్తి ప్రతిమ, #indianflag #womensaree #fashiontrends #tending
Переглядів 1662 місяці тому
భారతీయ సంప్రదాయ గోచికట్టు చీర ... రాపర్తి ప్రతిమ, #indianflag #womensaree #fashiontrends #tending
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు - న్యాయవాది సంతోషి కుమారి #legaladvice #workpalce #legal
Переглядів 902 місяці тому
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు - న్యాయవాది సంతోషి కుమారి #legaladvice #workpalce #legal
గృహ హింస నిరోధక చట్టం- ప్రముఖ న్యాయవాది సంతోషి కుమారి #motivationforwomen #Domestic violence
Переглядів 682 місяці тому
గృహ హింస నిరోధక చట్టం- ప్రము న్యాయవాది సంతోషి కుమారి #motivationforwomen #Domestic violence
శ్రీ సీతారాముల కళ్యాణం కోసం రాధారాణి ప్రత్యేక నారికేళ కళాకృతులు#sriramanavami #womenempowerment
Переглядів 2472 місяці тому
శ్రీ సీతారాముల కళ్యాణం కోసం రాధారాణి ప్రత్యేక నారికేళ కళాకృతులు#sriramanavami #womenempowerment
ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు - శైలజా రెడ్డి, కాంగ్రెస్, తెలంగాణ #congress #motivationforwomen
Переглядів 1272 місяці тому
ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు - శైలజా రెడ్డి, కాంగ్రెస్, తెలంగాణ #congress #motivationforwomen

КОМЕНТАРІ

  • @somireddykothi.
    @somireddykothi. 11 днів тому

    వీది పోరాటాలు కాదు. జీవన పోరాటం చేయడం ద్వారానే ఎవరికి అయినా విముక్తి.

  • @kurellakodandaramam8541
    @kurellakodandaramam8541 23 дні тому

    పాత ఆ recordings ఎక్కడైనా dవరికే అవకాశం ఉందా

  • @DEVARTDEV
    @DEVARTDEV Місяць тому

    🎉🎉🎉🎉

  • @tatanagalakshmi9462
    @tatanagalakshmi9462 Місяць тому

    Shanti we are so proud of you and you are our cousin

  • @NukalaSubhashini
    @NukalaSubhashini Місяць тому

    @Shanti Vinjamuri.. your style of presentation from 3.08 to 5.08 minutes is so good.. your art work is beautiful ❤️.. ' 'my theme revolves around women and depicts different moods of women..since I love women.. I am a woman.'. me too impressed being a woman..❤😂

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 Місяць тому

    Chala chakaati interview...

  • @sre-z1g
    @sre-z1g Місяць тому

    వాయిస్ పెట్టాల్సింది అమ్మ

  • @sarojavinjama4194
    @sarojavinjama4194 Місяць тому

    పనులు చేస్తూ వెళ్ళడమే తప్ప ప్రచారం కోరుకోని, నోచుకోని ఆయా రంగాలలో స్త్రీల కృషిని వెలుగులోకి తెస్తున్న ఈ ఛానల్ కి, మీకు అభినందనలు మామ్. Keep rocking. 👍

  • @vamsigopal7668
    @vamsigopal7668 Місяць тому

    Madam garu nenu bed lo vunnanu married devorcy women ma father nannu harrasment chestunnadu intlo valloki chepte vallu nammatledu emi cheyyali. Thanks for doing this video madam garu.

  • @ANIL9BeGoodDogood.
    @ANIL9BeGoodDogood. 2 місяці тому

    🥰🥰🥰thanks you madam 🙏🙏🙏🙏🙏🙏

  • @pankajakumari6255
    @pankajakumari6255 2 місяці тому

    Bngaru kalalu lo dubbing chepparu

  • @pankajakumari6255
    @pankajakumari6255 2 місяці тому

    కార్మికుల lo chinnakka kadu . Avida smt rathan prasad garu. Sarada sriniwasan gari gurincgi cheppina canni nizame. Avidaku na n@maskaralu.🙏🙏🙏

  • @adharvsworld4741
    @adharvsworld4741 2 місяці тому

    Nice words

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy 2 місяці тому

    Yes

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy 2 місяці тому

    🙏good

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 місяці тому

    శ్రీ శారదా శ్రీనివాసన్ గారు , ANR గారి " బంగారు కలలు" చిత్రం లో "శ్రీ వహీదా రెహ్మాన్ " గారికి డబ్బింగ్ చెప్పారు. 👏👌👍

  • @vanamradharanirani5090
    @vanamradharanirani5090 2 місяці тому

    ధన్యవాదాలు

  • @ganganarsaiahkota1625
    @ganganarsaiahkota1625 3 місяці тому

    Good message madam

  • @pnrreddy1578
    @pnrreddy1578 3 місяці тому

    Very nice speech🎉🎉

  • @rajeshwariakkanapally2860
    @rajeshwariakkanapally2860 3 місяці тому

    అమ్మ టీవీ ఇంటర్వ్యూ అని నీతులు చెప్తున్నా శైలజ గారు మీరు 2000 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీకు పార్టీలో డిసోజా గారు పోస్ట్ ఇచ్చారా అమ్మా చెప్పేముందు కరెక్ట్ గా చేస్తున్న పని మాత్రమే చెప్పు ఎన్ని పార్టీలు మారి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో మదన్న గారి దగ్గర ఉంటా అన్న నువ్వు ఇప్పుడు పార్టీలో కనుమరుగైనవమ్మా, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయకు,

  • @n.rajinirao2932
    @n.rajinirao2932 3 місяці тому

    శైలజ గారు సుస్థిరంగా మీరు ఈ పార్టీలోనే ఉన్నారా 2005 సంవత్సరం నుండి

  • @subbaraoannam5355
    @subbaraoannam5355 3 місяці тому

    Nice speech👌👌✌✌

  • @rakeshsabar1528
    @rakeshsabar1528 3 місяці тому

    Love the food... appreciate the motive behind it ...."Women hold up half the sky.”

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 3 місяці тому

    Happy ugadi mam

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 3 місяці тому

    ఇప్పుడు కుతెకెలో ఇరికి కవితమ్మ ఊచలు లెక్కపెడుతు ఉన్నది పాపం. ఆడపిల్లకు ఒచ్చింది కష్టం

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 3 місяці тому

    కెసిఆర్ లా తలకాయ ఊపాల్సింది. ఈయన కూడా గూట్ల ఉన్న దెబ్బై వేల కోట్లు "లపక్కన " మింగేశాడు. అందులో అందెవేసిన చెయ్యి 😂😂

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 3 місяці тому

    మీరు కలముతో కాదు కంఠం తో కూడా గేమ్ ఆడారు మాం 😂🙏

  • @hotapadminidevi
    @hotapadminidevi 3 місяці тому

    పొత్తూరి విజయ లక్ష్మి గారి హాస్య రచనలు చదివి నవ్వి నవ్వి అలసిపోయే దాన్ని. ఇప్పుడు చెవులారా విన్నాను. అభినందనలు విజయలక్ష్మి గారికి

  • @kusumamunnangi1580
    @kusumamunnangi1580 3 місяці тому

    సీత గారు మీ ఇంటర్వ్యూ కార్యక్రమం చూడడం జరిగింది చాలా సంతోషం వేసింది ఇందులో చెప్పిన చర్చించిన విషయాలే కాకుండా మీకు ఇంకా అనేక రంగాలలో ప్రవేశం ఉంది వాటి గురించి కూడా ప్రస్తావిస్తే బాగుండేది అనిపించింది నీ జీవిత విశేషాలు మీరు ఏ విధంగా ఈ స్థాయికి చేరారు అనే విషయం తెలిసి మీరు ఎంతోమందికి ఆదర్శప్రాయులు అనిపించింది ఇప్పటికీ మీరు చేస్తున్న సామాజిక సేవ సాహిత్య సేవ కళాసేవ బహు ప్రశంసనీయం మీ కు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

  • @padmavathidevi4470
    @padmavathidevi4470 3 місяці тому

    ఇంటిపేరు గురించి adigetappydu anchor alaa నవ్వకూడడు.

  • @saradarao5562
    @saradarao5562 3 місяці тому

    Great work.😊

  • @telugutranslation2403
    @telugutranslation2403 3 місяці тому

    'మానవ సెవే మాధవ సేవ ' - 'మానవ సేవే మాధవ సేవ '

  • @RajuGogul
    @RajuGogul 3 місяці тому

    🙏

  • @sahithisony2771
    @sahithisony2771 3 місяці тому

    👌👌👌👌 madam 🙏🏻🙏🏻😊👏🤝🤝

  • @indrasvk8081
    @indrasvk8081 3 місяці тому

    All the best sailendra

  • @venkannagarijyothi4248
    @venkannagarijyothi4248 3 місяці тому

    జై శ్రీరాం

  • @sahithisony2771
    @sahithisony2771 3 місяці тому

    👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramchandernooguri9767
    @ramchandernooguri9767 3 місяці тому

    Good initiative

  • @reddyakshaya5437
    @reddyakshaya5437 3 місяці тому

    Krishna sai mam voice 👌🏼

  • @aliveni8499
    @aliveni8499 3 місяці тому

    Super mdm❤💪🙏

  • @chinnwgl
    @chinnwgl 4 місяці тому

    This is why seethaka has so much of love from the people. She never showoff. She never forgets her roots. Long live seethaakka.

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 4 місяці тому

    చక్కని కానుక మేడం ❤❤

  • @sudharani5467
    @sudharani5467 4 місяці тому

    సారవ్వ వయస్సు ఒడిగినా తనలోని కళకు ఇంకా సత్తువుందని నిరూపించింది! సీతక్క డప్పుకు అనుగుణంగా చిందెయ్యడం మరింత వన్నె తెచ్చింది! నాట్యకళకు అంగ వైకల్యం అడ్డుకాదని ఈ అమ్మాయి ఒంటికాలుతో నిరూపిస్తుంది!

  • @srinivasrao8644
    @srinivasrao8644 Рік тому

    ఎంత inspirative గా విడియో ఉందొ అంతే హృదాయంతరాళలో నిలిచే విధంగా వాయిస్ ఉంది ... Tx

  • @srinivasrao8644
    @srinivasrao8644 Рік тому

    Good చాలా అవసరం. బ్యాక్ డ్రాప్ వాయిస్ కూడా చాలా బావుంది

  • @krishnasai9657
    @krishnasai9657 Рік тому

    Good information

  • @sureshnaruva4940
    @sureshnaruva4940 3 роки тому

    Great.. super

  • @venkataramana959
    @venkataramana959 3 роки тому

    విశ్లేషణ బాగుంది

  • @aravindkkpenny
    @aravindkkpenny 3 роки тому

    ఏ నాయకుడి ఇంటి నుంచీ వచ్చేనో కొత్త మేయర్ .....

  • @hashtagmehandi6834
    @hashtagmehandi6834 3 роки тому

    Nice