Це відео не доступне.
Перепрошуємо.

తెలుగు ఆప్షనల్ గా బిట్స్ పిలాని నుంచి సివిల్స్ వరకు - మౌనిక, సివిల్స్ 487 ర్యాంక్

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • తెలుగు ఆప్షనల్ గా బిట్స్ పిలాని నుంచి సివిల్స్ వరకు - మౌనిక, సివిల్స్ 487 ర్యాంక్
    బిట్స్ పిలానిలో చదువుకుని మైక్రో సాఫ్ట్ లో ఉద్యోగం చేస్తున్న మౌనిక సివిల్స్ లో తెలుగు ఆప్షనల్ తీసుకుని ప్రిపేర్ అయ్యారు. అంతేకాదు 487 ర్యాంక్ సాధించారు. తెలుగు భాషపై ఆమెకు ఉన్న అభిమానం.. ప్రిపరేషన్ లో తీసుకున్న జాగ్రత్తలు ఆమె మాటల్లోనే...

КОМЕНТАРІ •