Це відео не доступне.
Перепрошуємо.

ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ హైదరాబాద్ జూన్ 7 -9 తేదీల్లో ..

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2024
  • దేశంలోనే ప్రముఖ చిత్రకారుల, కళాకారుల చేతిలో రూపొదిద్దుకున్న కళాఖండాలన్నీ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో ఒక చోట చేరాయి.
    కళాకారుల సృజనాత్మకతకు అద్దం పట్టే కళాకృతులు భాగ్యనగర ప్రజల ముందుకు వచ్చాయి. ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలలో జరిగే ఈ ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ జూన్ 7 -9 తేదీల్లో జరిగింది..
    30ఆర్ట్ గ్యాలరీ లు, 100 స్టాల్స్, 250 మంది ఆర్టిస్టులు 3500 కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో కొలువుతీరాయి. 250 మంది కళాకారులలో వందమంది మహిళా కళాకారులు ఉన్నారు .

КОМЕНТАРІ •