పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు - న్యాయవాది సంతోషి కుమారి

Поділитися
Вставка
  • Опубліковано 16 кві 2024
  • న్యాయ సలహాలు :- సమాజంలో అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. తమ హక్కులకు భంగం కలిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, హింసకు గురైనప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అయితే హక్కులకు భంగం కలిగినప్పుడో, అన్యాయం జరిగినప్పుడో మాత్రమే చట్టం గురించి తెలుసుకోవడం వల్ల ఆలస్యంగా న్యాయం జరుగుతుంది. చట్టంపై ముందుగా అవగాహన ఉంటే ఎన్నో సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో సమస్యలు ఎదురైనప్పుడు త్వరగా పరిష్కారం లభించడానికి చట్టాలపై ఉన్న అవగాహన ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలు తమ హక్కులు కాపాడుకోవడానికి చట్టపరమైన అవగాహన తప్పనిసరి. అందుకే మహిళల కోసం మహిళలే నిర్వహిస్తున్న "ఉమెన్ టుడే" చానల్ ద్వారా చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయ సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ప్రముఖ న్యాయవాది శ్రీమతి సంతోషి కుమారి గారు తమ విలువైన సమయాన్ని మన కోసం వినియోగిస్తున్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.
    "ఉమెన్ టుడే " చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. విలువైన న్యాయ సమాచారాన్ని అందుకోండి
    పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నిరోధం, నిషేధం, పరిహారం) చట్టం - 2013 గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి సంతోషి కుమారి గారు వివరిస్తారు.

КОМЕНТАРІ • 1

  • @vamsigopal7668
    @vamsigopal7668 2 місяці тому

    Madam garu nenu bed lo vunnanu married devorcy women ma father nannu harrasment chestunnadu intlo valloki chepte vallu nammatledu emi cheyyali. Thanks for doing this video madam garu.