Це відео не доступне.
Перепрошуємо.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా

Поділитися
Вставка
  • Опубліковано 1 чер 2024
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రజల నుండి అందుతున్న గౌరవానికి , ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.
    సుభిక్షమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ కలలను సాకారం చేయడంలో తన నిబద్ధతను పునరుద్ఘాటించిన ఆమె, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు శ్రద్ధగా నెరవేరుస్తుందని మరోసారి ఉద్ఘాటించారు.

КОМЕНТАРІ •