Це відео не доступне.
Перепрошуємо.

డిజిటల్ టెక్నాలజీ - సాహి దర్శిని, civils 112 ranker,

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2024
  • అఖిల భారత స్థాయిలో సివిల్స్ లో 112 ర్యాంక్ సాధించిన సాహి దర్శిని సివిల్స్ సాధించాలంటే ఎలా ప్రిపేర్ కావాలో వివరంగా తెలియజేశారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన ప్రస్తుత సమయంలో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయిన సివిల్స్ కు ప్రిపేర్ కావడానికి డిజిటల్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది అంటూ తాను ప్రిపేర్ అయిన విధానం వివరించారు.

КОМЕНТАРІ •