Це відео не доступне.
Перепрошуємо.

ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి హైదరాబాద్‌లో

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2024
  • ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచిహైదరాబాద్‌లో
    250 మంది కళాకారులు,
    30 ఆర్ట్ గ్యాలరీలు,
    3500 కళాఖండాలు
    ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. మొదటిసారి హైదరాబాద్ లో అద్భుతమైన, అదురైన వందలాది కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నాయి.
    కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్‌లో, పిల్లర్ 68, PV నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, రేతి బౌలి, హైదరాబాద్‌లో మూడురోజుల పాటు నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో దేశం నలు మూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొంటున్నారు. జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుంది.
    ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2011లో sneha arts gallery stall no. 31

КОМЕНТАРІ •