అవకాశాలు ఎన్నో-దేనికి భయపడకండీ - అనన్య, AIR 3 Rank

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2024
  • అఖిలభారత స్థాయిలో సివిల్స్ లో మూడో ర్యాంక్ సాధించిన అనన్య యువతకు చాలా మంచి మెసెజ్ ఇచ్చారు. ప్రస్తుత తరుణంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని దేనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. తమ శక్తిని ఉపయోగించుకుని తమ కాళ్లపై తాము నిలబడడానికి ప్రయత్నిస్తూ దేశప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.

КОМЕНТАРІ •