What is Perianal Pain? | Patient Story | Constipation | Piles | Fissures | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2023
  • What is Perianal Pain? | Patient Story | Constipation | Piles | Fissures | Dr. Ravikanth Kongara
    Video Links:
    • Causes of Piles | How ...
    • How to Get Relief from...
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    perianal pain, pain relief, piles, fissures, constipation, motion problem, fever, anti biotics, pain tablets, sitting problem, patient story, piles treatment, fissure treatment, constipation remedies,constipation,constipation home remedies,constipation relief,constipation treatment,how to get rid of constipation,constipation cure,easy constipation remedies,how to cure constipation,home remedies,constipation symptoms,home remedies for constipation,perianal abscess treatment,anal fissure,anal fistula,perianal abscess,anal abscess,
    #perianalpain #piles #fissure #constipation #motionproblem #hotwater #pain #painrelief #fever #paintablets #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 725

  • @jogi1233
    @jogi1233 Рік тому +196

    నేను హాస్పిటల్ కి వచ్చాను మీరు చాలా బిజిగా ఉంటారు చాల మం డి రోగులు వస్తారు అయునా వీడియోలు చేసి మాకు వివరిస్తున్నారు దాన్యవాదములు doctor గారు

    • @kanakapydirajumanyala8760
      @kanakapydirajumanyala8760 11 місяців тому +4

      🙏🙏

    • @dasarisrinivaspauldsp
      @dasarisrinivaspauldsp 11 місяців тому +3

      సార్ గారు ఎక్కడ వుంటారు ఎలా కలవాలి దయచేసి తెలియచేస్తారా..

    • @DurgaPrasad-fn4xl
      @DurgaPrasad-fn4xl 10 місяців тому +2

      @@dasarisrinivaspauldsp vijayawada

    • @anuradhab1870
      @anuradhab1870 6 місяців тому +1

      Manchi vyparam. Mana AP lo doctors buisness best commercial buisness. Dabbu kajeyadam. Chetakaks patient ni champadam.

    • @tejaswipamar3732
      @tejaswipamar3732 5 місяців тому +2

      Address cheppara hospital address ..plz

  • @user-sl8ij1hy4i
    @user-sl8ij1hy4i 5 місяців тому +36

    మీరు నిండు నూరేళ్లు బతకాలి సార్👏

  • @dandamrajusrikanth6065
    @dandamrajusrikanth6065 21 день тому +3

    మీరు ఎంత చక్కగా ఉన్నారో, మీరు వివరించే విధానం కూడా అంత చక్కగా ఉంది. మీరు మీ అనుభవాలను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నామని చెప్పారు, దీన్నిబట్టి మీరు మీ వృత్తిని ఎంత చిత్త శుద్ధితో చేస్తున్నారో అర్ధమయింది. మీ లాంటి వాళ్లు సొసైటీకి నిజంగా ఉపయోగం. Long Live Ravi Kanth Sir.

  • @BonguBoshanam-yz5qf
    @BonguBoshanam-yz5qf Рік тому +155

    మా ఫ్యామిలీ డాక్టర్ మీరు.... ఆ మాట చాలు సార్ సగం జబ్బు నయం అవుతుంది

  • @nathanieljoel8215
    @nathanieljoel8215 Рік тому +58

    Thank you sir చాలామంది వారి బాధ చెప్పుకోవటానికి ఇటువంటి విషయాలలో సిగ్గు పడతారు అటువంటివాళ్లకు చాల బాగా చెప్పారు free మోషన్ అవ్వటానికి కూడా చెప్పితే వాళ్లు చాల హ్యాపీ గ ఫీల్ అవుతారు 🙏🙏🙏

  • @RP33335
    @RP33335 Рік тому +74

    తెలియకపోతే పరిశోధనచేసి సహాధ్యాయులతో చర్చించి నయంచేస్తూ, మమ్ములను కూడా చైతన్యపరుస్తున్న మీకు 🙏🙏

  • @mygoldcoinismyheart8771
    @mygoldcoinismyheart8771 10 місяців тому +36

    Sir miru తెలంగాణ లో కూడా ఇయర్ లో ఒకసారి క్యాంపు పేటండి సార్ తెలంగాణ లో కూడా మీకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు ప్లీజ్ 🙏🙏🙏

  • @hankur8551
    @hankur8551 3 місяці тому +15

    సార్ మీ మాటలలో ఎలాంటి కల్మషం లేకుండా చాలా మానవతావధి గా మాట్లాడుతున్నారు

  • @vijayadurgachilamakuri1205
    @vijayadurgachilamakuri1205 Рік тому +44

    కలియుగ ధన్వంతరి మీరు

  • @parvathidevikala6126
    @parvathidevikala6126 Рік тому +11

    Sir nenu మిమ్మల్ని airport లో చూశాను Hyd to vijayawada flight లో మీరు వస్తున్నారు nenu అదే flight లో వచ్చాను మీరు చాలా simple గా ఉన్నారు Sir మిమ్మల్ని selfie అడుగుదామని అనుకున్న కానీ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకూడదు అని adagaledhu sir మీరు yeppudu bagundali sir ఇలాగే మీరు videos చేస్తూ మాకు అవగాహన kaliginchalani కొరుకుంటున్నాను sir

  • @entertainmentadda2261
    @entertainmentadda2261 Рік тому +20

    సర్ ECG పరీక్ష గురించి వీడియో చేయండి..Sir ECG examination gurinchi video cheyandi..

  • @kodalitilak830
    @kodalitilak830 11 місяців тому +3

    Very useful guidance by you Dr. Ravikanth garu.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 5 місяців тому +2

    మీరు సూపర్ సార్, మీలాంటివారు నిండునూరేళ్లు ఉండాలి 🙏🙏🙏❤

  • @nagasreesaligram226
    @nagasreesaligram226 7 місяців тому

    Namasakram Doctor garu. Chala baaga explain cheysaru. Useful inforamation. Thank u very much. 🙏🙌

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 Рік тому +3

    నమస్తే డాక్టర్ గారు మీరు మాకు తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాం మీకు ధన్యవాదాలు సార్

  • @perikesuhasini9918
    @perikesuhasini9918 Рік тому +5

    Thanks Doctor garu for giving us this information and your experiences with us

  • @seethuk8049
    @seethuk8049 Рік тому +1

    Tq sir... Chala baga explain chesaru 🙏

  • @sajjavijayalakshmi3496
    @sajjavijayalakshmi3496 Рік тому

    Tq Doctor babu mee vedio chudagane chala Santoshanga dhyryam ga vuntundi amma. Ilage eppadu navvutu undali.may God bless you

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Рік тому +2

    Dhanyavadaalu doctor gaaru....👌👌🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi-dm9cp
    @vijayalakshmi-dm9cp Рік тому +8

    Thankyou RAVI Garu for creating awareness on this topic... It will help lot of people....

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Рік тому +10

    Thank you sir for sharing your experience 🙏

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 Рік тому

    Tq doctor garu. Meeru cheppe prati vishaya mu so valuable.

  • @VaraYanabathina-wh5dt
    @VaraYanabathina-wh5dt Рік тому +3

    చాలాబాగా వివరించారు 🙏

  • @kiransolarworkssolar782
    @kiransolarworkssolar782 11 місяців тому +1

    Chala manchi health tips cheptharu meru great sir

  • @mahimamahima6632
    @mahimamahima6632 9 місяців тому

    Thank you doctor garu.chala simple ga solution cheptaaru.clarityga cheptaaru.once again thank u sir.

  • @gk622
    @gk622 5 місяців тому +2

    చాలా వివరంగా చెప్పారు
    ధన్యవాదాలు సర్

  • @Rameshkarre2016
    @Rameshkarre2016 11 місяців тому +2

    You Are Great Doctor and Great Human being God bless you Sir 🙏🙏

  • @moturiramakrishnaramakrish7041

    Sir namaste Andi 🙏 mee vedios continue gaa chustuntanu...mimmalni,mee సలహాలను ఫాలో అయ్యే మీ సబ్స్కై బర్స్ లో. నేనూ కూడా ఒక వ్యక్తిని సార్ నా ప్రాబ్లం ఏంటి అంటే. మా పాప కి 10 సంత్సరాలు అస్సలు మోషన్ ఫ్రీ గా వెళ్లదు. సరిగా తినదు ఏమిటి అని గట్టిగా గద్దిస్తే. ఆకలి వేయడం లేదు అంటాదీ.. మాది విజయవాడ కు సుమారు 180 km దూరం ఇక్కడ లోకల్ లో డాక్టర్స్ సలహాలు మేరకు ఆకలి కీ బలానికి ఎన్నో సార్లు మందులు. పౌడెర్ లు వాడాను కానీ. అలానే. బలహీనం గా. వుంటుంది చాలా సన్నగా వుంటాది.. దయచేసి ఆకలి పెరిగి బలం రావడానికి. ఏదైనా. సలహా ఇవ్వగలరు అని రిక్వెస్ట్ చేస్తున్నా 🙏🙏🙏🙏🙏

  • @skgowada2107
    @skgowada2107 11 місяців тому

    Tq Doctor garu teliyani vishayalu chala chala chepparu

  • @cvanagesh2162
    @cvanagesh2162 Рік тому +4

    Everybody must have fan of you, because you were discussing and explaining Best subject matter than others

  • @psrikanth7810
    @psrikanth7810 8 місяців тому +4

    Thank you doctor garu for your health videos. Your voice and content is very straight, simple and useful for any common man. Long live doctor and keep sharing many more health videos for preliminary information to any patient/ citizen🙏

  • @sandhyaranisamineni7216
    @sandhyaranisamineni7216 3 місяці тому

    Chaala baga vivaramga chepparu doctor garu 🙏🙏🙏🙏

  • @kanitha4059
    @kanitha4059 11 місяців тому +2

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు

  • @kavithag5911
    @kavithag5911 Рік тому

    Super sir chala Baga anudhariki arudhamiela chepputharu💐💐

  • @mucherlabhaskar8816
    @mucherlabhaskar8816 11 місяців тому

    మీ వీడియోలు చూస్తున్నాను చాలా బాగున్నాయి ముఖ్యంగా మీరు చెప్పే విధానం చాలాబాగుంది.మీ చిరునవ్వు తో జబ్బులు సగం తగ్గి పోతాయి

  • @hemalathasambireddygari3386
    @hemalathasambireddygari3386 7 місяців тому

    Tq sir chala vishayalu manchiga vivaristhunnaru
    Tq so much
    Meeru challaga vundali

  • @Vsudasey
    @Vsudasey 6 місяців тому +1

    Good speaker on difficult medical issues (cases).

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 Рік тому +1

    Doctor gaaru you are sharing very much useful information for people thankyou alot alot for that keep sharing useful information like this only in future too,May God bless you doctor gaaru

  • @subhadramukka4243
    @subhadramukka4243 9 місяців тому +2

    Hi sir..thank you for everything you explained every detail of every disease.pls discuss on tendinosis.

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 Рік тому +2

    Valuable information given by you Sir.

  • @katakamsrilaxmi9316
    @katakamsrilaxmi9316 Рік тому +1

    Chala bagaa explain chysaru

  • @suneethareddy4377
    @suneethareddy4377 9 місяців тому

    Thanq doctor garu.

  • @aashish4727
    @aashish4727 10 місяців тому +1

    Thank you for explaining Cleary Sir..

  • @srinivasaraov6948
    @srinivasaraov6948 4 місяці тому +2

    సార్ రవికాంత్ గారు హైదరాబాద్ లో కూడా మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయండి సార్❤

  • @erigelavani4162
    @erigelavani4162 Рік тому +3

    Thanks for sharing knowledge sir😊

  • @kramesh6735
    @kramesh6735 Рік тому +1

    Wonderful information dear Dr Ravi garu

  • @parimalaprakash2165
    @parimalaprakash2165 Рік тому

    Thank you Docter for very good information

  • @rajeswareearelly8333
    @rajeswareearelly8333 Рік тому

    Chala Baga chepparu

  • @appalaswamiswami7445
    @appalaswamiswami7445 11 місяців тому +1

    Thank you for your valuable information sir

  • @Rekha-cb9nc
    @Rekha-cb9nc 3 місяці тому

    Chala baga cheputharu sir meru thank you sir

  • @musicready-ot9gg
    @musicready-ot9gg 9 місяців тому +5

    Every night glass full of raddish juice mixed with a pinch of salt and a pinch of black pepper powder on empty stomach gives excellent relief just with in 3 or 4 days. Better to avoid food during night times for those 4 days. I've experienced it no medical treatment can give such relief except surgery

  • @madhusudanaraonandigam7006
    @madhusudanaraonandigam7006 3 місяці тому

    Sir , Good Afternoon.
    Your explanation and information is very useful to all of us.Thank you sir.

  • @shobharanigaddam4308
    @shobharanigaddam4308 9 місяців тому

    Chala baga chepparu sir.

  • @sravanakumar760
    @sravanakumar760 Місяць тому

    Sir, congratulations, i dont know subject, but by your explanation i remember this scenario happened to me. Innovation to help patients is always appreciated.

  • @amaravathithum7182
    @amaravathithum7182 11 місяців тому

    Tq sir chala Baga cheparu

  • @swathicreations.....7129
    @swathicreations.....7129 3 місяці тому

    Sir yentha bhaga explain chesthunaru thq sir thq so much for your videos exact point with explanation midhi nice sir....👏👏

  • @poornimaservani7645
    @poornimaservani7645 Рік тому +25

    Hello Ravi garu..your explanation is so clear and understandingg. Could you please make a video on anxiety and overwhelming and panic issues...these days many people below 30 are facing these issues..could you please explain root cause, tips to overcome these issues

  • @umadevi6334
    @umadevi6334 11 місяців тому +2

    Tq Dr babu garu godbless you ma Dr meeru ante chala happy maku 🙏👏🙋‍♀️🤚❤

  • @vijayakamini99
    @vijayakamini99 11 місяців тому +3

    Thank you so much doctor 🙏😊

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 Рік тому +2

    your topics are very useful and very helpful to the people to explain his problem to the doctor

  • @sureshbabukalluri4592
    @sureshbabukalluri4592 Рік тому

    Very useful information doctor garu thank u sir

  • @srisaicreations2565
    @srisaicreations2565 Рік тому +1

    Meru life long elane navuthu ma kosam videos cheyyali doctor babu 💐💐

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 Рік тому

    Thank you DR Garu 🙏 Good morning sir 🙏 very nice Exlent super video 👌👍💐🌹❤️🙏🙏🌹🙏

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 7 місяців тому

    Namasthe Dr garu
    I am at image hospital with my daughter for consultation ! Feeling excitement 🙏

  • @kalyan970
    @kalyan970 11 місяців тому +4

    Sir, please make a video on ulcerative colitis regarding the situation and it's treatment procedure.......THANK YOU

  • @kondamanoharreddy1521
    @kondamanoharreddy1521 Рік тому +1

    I have gone all these processes, I had suffered a lot now only taking sabal drink in homeopathy,it helped me a lot,

  • @vasiboss491
    @vasiboss491 11 місяців тому +1

    I'm also facing this pblm😢😢thanku dr.for explaining in detail🙏🙏🙏

  • @ganeshgangiredla301
    @ganeshgangiredla301 4 місяці тому +1

    సార్ చాలా బాగా చెప్పరూ tq

  • @swaruparanikadalipl.upload8927

    Thank you Dr.

  • @thanikondarajusudha1172
    @thanikondarajusudha1172 5 місяців тому

    Thank you so much sir 🎉🎉 it helps in identifying the problem sir

  • @VeerlaJessi.jessika-tg4um
    @VeerlaJessi.jessika-tg4um 2 місяці тому

    Tq sir baga cheyparu

  • @bhargavsai6668
    @bhargavsai6668 Рік тому

    Good information thank you sir

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 3 місяці тому

    Thank you Dr jee.God bless you sir.

  • @bharathicheruku8945
    @bharathicheruku8945 Рік тому

    Me matalu kondadnta dhyryanni istayi sir. Thankyou

  • @bangarukomalasatyavathi1926

    What an Idea sir. voka Idea jabbu ni tagginchindi . Good afternoon sir 🌺

  • @bhishmareddy6407
    @bhishmareddy6407 Рік тому +1

    Thank you so much sir🙏🙏🙏🙏

  • @asvugsivaram7129
    @asvugsivaram7129 Рік тому

    Very valuable sugestions
    sir I will meet you sir
    Your followers

  • @nirmalam6409
    @nirmalam6409 Рік тому

    Good afternun sir
    Tnq so much

  • @kushal_art.
    @kushal_art. Рік тому +12

    Thankyou very much Sir, for creating awareness among people on different health issues. We get priliminary knowledge about whom to consult and what to do through your videos. Amazing thankyou sir.

  • @vimalaamma9318
    @vimalaamma9318 2 місяці тому

    GOOD MORNING SIR, GOOD INFORMATION. THANKS SIR.

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 3 місяці тому

    Thank you sooooo much sir 🙏🏻 God bless

  • @thalamalamaryjoythi4562
    @thalamalamaryjoythi4562 11 місяців тому

    Good massage sir

  • @srinivasthotashannu5124
    @srinivasthotashannu5124 Рік тому

    Great information sir thank you

  • @Rajshekar.6123
    @Rajshekar.6123 Рік тому

    Thank you so much sir.

  • @yatlasekharyatlasekhar9348
    @yatlasekharyatlasekhar9348 11 днів тому

    Good job doctor garu

  • @veeravallirukmini8317
    @veeravallirukmini8317 11 місяців тому

    Sir nijamga meeru devudu sir 🙏🙏

  • @nandipatisreenivas5867
    @nandipatisreenivas5867 11 місяців тому

    Super sir Meru

  • @mustafashaik9304
    @mustafashaik9304 Рік тому

    Than q sir .We are very grateful to you sir👌🌷🤝

  • @nallasrinivas7758
    @nallasrinivas7758 Рік тому

    Use full information tq sir.

  • @nagarajunangineni2218
    @nagarajunangineni2218 Рік тому

    Good message sir

  • @user-md2bi9ek1g
    @user-md2bi9ek1g 4 місяці тому

    Nijamaina Dr.sir meeru matalu levu cheppadaniki thank you sir

  • @Acharyaa-oy1mr
    @Acharyaa-oy1mr 11 місяців тому

    Good information sir

  • @kolaalekhya.praisethelorda4253

    Good information sir thanq

  • @dparvathi4794
    @dparvathi4794 2 місяці тому

    Thank you doctor garu.

  • @IPriyaYella
    @IPriyaYella Рік тому +36

    Thank you Dr Garu. Sincerely appreciate all your efforts to explain complicated situations with such ease and for educating everyone.

  • @mr.j.m.sivakumar9840
    @mr.j.m.sivakumar9840 11 місяців тому

    Sir namaskaram..gd info n well done sir 👏🏾👏🏾👏🏾🌹🌹

  • @munilakshmi978
    @munilakshmi978 Рік тому

    tnq sir..... for ur updated innovative procedures in fissure and fistula....

  • @ratikrindakoteswararao9962
    @ratikrindakoteswararao9962 Рік тому

    Really great sir

  • @vaddeboinaanandthankyoumad4355
    @vaddeboinaanandthankyoumad4355 22 дні тому

    సార్ మీరు చాలా బాగా చెప్తారు

  • @gundividyasagar8523
    @gundividyasagar8523 11 місяців тому

    Super Sir miru dhenni aina(Ajabbu) naina thaggistharani thelusthundhi