What is Reflux Disease? | How to Reduce Gas Trouble | Hiatus Hernia | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • What is Reflux Disease? | How to Reduce Gas Trouble | Hiatus Hernia | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, gas trouble, gastroesophageal reflux disease, acid reflux treatment ,acid reflux, 5 easy ways to relief gas trouble, acid reflux or hiatal hernia, how to cure acid reflux, hiatus hernia, gas pain, heartburn, reflux disease, digestive system, hiatus hernia repair,
    #refluxdisease #gastrouble #hiatushernia #esophagus #drravihospitals #drravikanthkongara

КОМЕНТАРІ • 842

  • @DurgaBabuThammabattula
    @DurgaBabuThammabattula 6 місяців тому +387

    సార్ చెప్పిన ఆ తాపీ మెస్త్రి నేనె......ఈ యాసిడ్ రిఫ్లెక్స్ తో నరకం చూసేవాడిని ...ఈ గ్యాస్ వల్ల నాకు brething సరిగ్గా తీసుకోలేక పోయేవాడిని ...కానీ సార్ ఆపరేషన్ చేసాక నాకు ప్రాబ్లెమ్ తగ్గింది ఇప్పుడు చాలా హ్యాపీగా గా ఉన్న .....సార్ మనిషి రూపం లో ఉన్న దేవుడు🙏🙏🙏

    • @ankalaraomasimukku
      @ankalaraomasimukku 6 місяців тому +5

      మీది యే ఊరు bro

    • @DurgaBabuThammabattula
      @DurgaBabuThammabattula 6 місяців тому +11

      @@ankalaraomasimukku madi Tadepalligudem

    • @More_Comedy3
      @More_Comedy3 6 місяців тому +12

      మీ ఫోన్ నంబర్ పెట్టండి అర్జెంట్ నాకు అదే ప్రాబ్లెమ్

    • @pavankonakalla8233
      @pavankonakalla8233 6 місяців тому +4

      Anna okkasari me mobile num pettandi plss anna

    • @pavankonakalla8233
      @pavankonakalla8233 6 місяців тому +4

      Naku same problem vundi koncham matladali

  • @VenkatraoKowluri
    @VenkatraoKowluri 6 місяців тому +139

    రోజు రోజుకి మా మనసుల్లో మీ స్థానం పెరిగి పోతుంది sir🙏🙏🙏🙏🙏🙏

  • @rameshch4769
    @rameshch4769 Місяць тому +4

    డాక్టర్ గారు మీరు చెపుతుంటే మూడు వంతులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని ఏం చేయొద్దు అనే విషయం మాకే అర్థమైతుంది సార్ ఇంత మంచిగా నేను ఏ డాక్టర్ గారి దగ్గర వినలేదు మీరు చెప్తుంటే మేమే డాక్టర్లు ఐ పోయేటట్టు ఉన్నావ్ ఇలాంటి డాక్టర్లు దేశానికి చాలా కావలసిన వారు

    • @mdakther6903
      @mdakther6903 26 днів тому

      @@rameshch4769 address akkada nadi

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 6 місяців тому +56

    అయ్యబాబోయ్... లోపల ఇంత జరుగుతుందా.. కళ్ళకి కట్టినట్లు చెప్పారు doctor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఇవన్నీ తెలియక అడ్డదిడ్డం గా లోపలికి తోసేస్తున్నాం.. అంతా దేవుని లీల 🙏🏻అందుకే డాక్టర్స్ ప్రత్యక్ష దేవుళ్ళు.. 🙏🏻🙏🏻నమస్సులు 🙏🏻🙏🏻

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 5 місяців тому +3

      దేవుని తర్వాత దేవుడని నమ్ముతాం కదా డాక్టర్లను 🙏🙏

  • @dinesharchana2617
    @dinesharchana2617 6 місяців тому +122

    Hi sir నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ నేను చాలా హాస్పిటల్ తిరిగాను మీ దగ్గరికి వచ్చి నాకే నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గింది సార్ నేను సార్ ని ఆపరేషన్ చేయండి సార్ అని అడిగాను కానీ sir నాకు Rabi chill L టాబ్లెట్ ఇచ్చారు అది వాడుతున్న అప్పటినుంచి నాకు అసలు ఎలాంటి గ్యాస్ లేదు thanks sir Meru na Hero sir🧑‍⚕️🧑‍⚕️🧑‍⚕️🤗🤗🤗

    • @venkatasairamkarumuri5728
      @venkatasairamkarumuri5728 6 місяців тому

      Manam yenni nelalu vaadali.?

    • @dinesharchana2617
      @dinesharchana2617 6 місяців тому

      Life long vadali

    • @balanaveen8497
      @balanaveen8497 6 місяців тому +4

      Sir గ్యాస్ ప్రాబ్లం సంవత్సరం నుంచి చాలా ఆస్పత్రికి వెళ్లాను కానీ ఎక్కడ తగ్గలేదు ఎండోస్కోపీ కెలనో చేశారు గ్యాస్ అల్సర్ మెడిసిన్స్ చాలా వాడాను కానీ తగ్గట్లేదు తిన్న తర్వాత గ్యాస్ కడుపులో నొప్పి విపరీతంగా హాస్పిటల్లో డాక్టర్ల మీద నమ్మకం పోయింది భయమేస్తుంది సార్ ఎక్కడికి వెళ్ళినా ఏమీ తగ్గట్లేదు
      మీరు చెప్పిన విధానం బట్టి మీ దగ్గర రవలనివుంది చెప్పండి sir

    • @Syamalasake1972
      @Syamalasake1972 6 місяців тому

      Ma babai ilage problem face chesthunnaru...thanu farmer sir meeru vadina tablets ma babai ki ivvaccha sir ...reply ivvandi sir pls...vadacchu ante ela vadalo kuda cheppandi sir

    • @chaitanyareddy6183
      @chaitanyareddy6183 6 місяців тому +1

      Ibs gurinchi oka video cheyandi

  • @balaramkona2697
    @balaramkona2697 4 місяці тому +8

    సార్ నిజంగా మీరు ఇంత బిజి జీవితం లో కూడా ఇలా చెబుతున్నారు అంటే . మీకు కృతజ్ఞతలు చెప్పిన గానీ చాల తక్కువ .
    డాక్టర్ లో కూడా చాల మంది పెసెంట్ తో సరిగా మాటలాడే టైం ఇవ్వరు. అందుకో కొంత జబ్బులు పెరుగుతున్నాయి ఈ రోజుల్లో.. మీరు పది కాలాలు గుర్తుండి పోతారు ❤❤❤

  • @ediganagaraju6101
    @ediganagaraju6101 2 місяці тому +5

    500 op teeskunte 5 minutes matladani doctors ni chusa but freega youtube dwara samaja seva chestunnaru god bless you sir

  • @laxmandumpati8972
    @laxmandumpati8972 2 місяці тому +7

    Super sir... మీ యొక్క విశ్లేషణ ఎంత బాగా ఉంటుందంటే మీరు చెప్పే టాపిక్ సంబంధించిన రోగికి ఆల్మోస్ట్ 50% మీ మాటలతోనే నయం అయిపోతుంది... మీలాంటి డాక్టర్స్ మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళు...Hats off to you Sir.

  • @devimamidisetti5457
    @devimamidisetti5457 6 місяців тому +34

    నమస్తే సార్ నేను మీ పేటెంట్ నీ ....మీరు మాట్లాడుతున్నపుడు తెలియని ధైర్యం ....మీరు పేసెంట్ తో మాట్లాడే విదానం మాకు బాగ నచ్చింది ❤❤

  • @DaggoluRangaiah
    @DaggoluRangaiah 6 місяців тому +37

    డాక్టర్ గారు మీ ఓపికకు ధన్యవాదాలు సార్. హ్యాట్సాఫ్ సార్. త్వరలో మిమ్మల్ని కలుస్తాను. For gas problem

  • @rojaquotes
    @rojaquotes 5 місяців тому +3

    కళ్లకు కట్టినట్టు వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు డాక్టర్ గారు

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 6 місяців тому +40

    నమస్తే డాక్టర్ గారు మీరు ఎంత బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు సార్

  • @cnngameing
    @cnngameing 6 місяців тому +32

    హలో సార్ థైరాయిడ్ వచ్చిన వారు ఎటువంటి కూరగాయలు (ఆహారం) తినాలి ఎం తినొద్దో ఒక వీడియో చేయండి

  • @prasad.garapati5963
    @prasad.garapati5963 4 місяці тому +4

    ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది సార్ మీరు చెప్పిన విధానం వివరించిన పద్ధతి చాలా చాలా అద్భుతం సార్ ఈ వీడియో చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది ఏ సమస్య నైనా మీరు వివరించే విధానం అద్భుతం అమోఘం అత్యద్భుతం మీకు మేము అందరూ రుణపడి ఉంటాము❤❤❤

  • @chinnaraonanda
    @chinnaraonanda 6 місяців тому +9

    సార్ ఈ విలువైన వీడియో చూస్తుంటే తెలియకుండా వీడియో అయిపోయింది సార్.......
    useful information sir....
    Thank you so much sir ......

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 2 місяці тому +1

    Doctor sir, you have been doing a great job for the telugu society. God definitely bless you for your great service🙏

  • @likithasri487
    @likithasri487 6 місяців тому +21

    Maku chala knowledge istunaru.. very thankful to u sir..🙏

  • @srisaicreations2565
    @srisaicreations2565 6 місяців тому +9

    Madhrusti lo meeru చాలా చాలా గొప్ప డాక్టర్ బాబు

  • @suseelakorada7847
    @suseelakorada7847 5 місяців тому +4

    చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదములు ప్రేమతో 🎉🎉🎉

  • @suryanarayanabandaru132
    @suryanarayanabandaru132 2 місяці тому +1

    inni years lo naa badhaki karanam idaaa ani meere cheppe varaku teliyadhu😌😥😢😭😫😫 sir , thank you sir

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 4 місяці тому +1

    Sir మళ్లీ మీ స్వరం విని సంతోషం కలిగింది మీ సలహాలు చాలా దైర్యం ఇస్తాయి నేను గతం లో రోజు పరగడుపునే ఒక పాన్40 జనరిక్ మింగేవాడ్ని మీరు ఒకసారి గ్యాస్ టాబ్లెట్ 3రోజులు ఉంటుందని చెప్పక వారానికి ఒకటి రెండుసార్లు మించి వేయడం లేదు I am ok thank you sir

  • @anuradhagarikapati
    @anuradhagarikapati 6 місяців тому +1

    డాక్టర్ గారు మీరు సూపరుగా వివరిస్తారు …..🙏🏻

  • @sarithareddybujuru7855
    @sarithareddybujuru7855 3 місяці тому +1

    Very good doctor mi laa intha inni manchi vishayalu intha oppigga public cheppe vallu yentha mandi untaru tq so munch sir nijanga mi vruthi ki nayam chestunnaru sir🙏

  • @venkateshambellakanti9447
    @venkateshambellakanti9447 6 місяців тому +4

    Really u r family friend. Even near relative doctors do not explain like this. Thanks a lot.

  • @RamanaMurthyBV
    @RamanaMurthyBV 6 місяців тому +2

    Dear Doctor
    Great social responsibility ❤. Strong commitment to do surgery only to correct structural defects . Now most of the Doctors and Corporate hospitals are doing surgery without need of surgery. God bless you Doctor for your Great service and commitment ❤❤❤❤🎉🎉 ... Aa Lakshmi Narayanulu mee laanti Doctors ki yellavelala thoduga untaaru

  • @shivaganga9148
    @shivaganga9148 6 місяців тому +1

    I too faced the same problem and it is diagnosed by one of my area doctor from proddatur now i am happy from last one year with 2 months tablets

  • @srinivasaraokandibanda4131
    @srinivasaraokandibanda4131 6 місяців тому +3

    I am also suffering this problem from age of 10 years and now I am 36 years. Please provide details about hospital saty and how many it takes to recover and approximately cost for surgery and will it covered in medical insurance. Please answer this question so that it will help most of the viewers

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 6 місяців тому +4

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @Deceiver420
    @Deceiver420 6 місяців тому +1

    Recent ga sir daggaraki maa annayya ni teesukella 100% solution dorakapoina his hero ...akkada unna previous patients tho nenu matladaa they told me his god god god...i felt WOW ... really ur hero sir but mee journey inthaku minchi undalani korukuntunna sir bcz mee service limited ga kadhu sir maalanti chala mandhiki service chese stage ki vellali and veltharu thanks

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 6 місяців тому +1

    అవును.మీరుచెపింది.కరెక్ట్.చాలామందికి.ఇదేజరుగుతోంది.👌👌🙏🙏

  • @vajrarani.v2190
    @vajrarani.v2190 6 місяців тому +4

    మీతో ఎలా మాట్లాడాలో తెలియక చాలా కష్టం గా ఉంది.. మా పాప ఆరోగ్యం బాలేదు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలో అర్ధం కావట్లేదు రవి గారు

    • @renurenu30
      @renurenu30 6 місяців тому

      ఈ వీడియో లో డాక్టర్ గారి ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంది చూడండి. లేదా కావాలంటే నేను నెంబర్ పెడతాను చెప్పండి.

  • @krishnav882
    @krishnav882 6 місяців тому +1

    Naku kuda ee prblm. Lyt gaundandi
    Walking
    Jeera water thagutu untanu
    Chala baga chepparandi Dr garu
    Thank you andi🙏

  • @lingamurthykomati8593
    @lingamurthykomati8593 2 місяці тому

    చాలా చక్కగా వివరించారు dr గారు.
    నాకు కూడా ఈ ప్రాబ్లెమ్ వుంది.
    మీ appointment కావాలి సార్

  • @revathisarma7491
    @revathisarma7491 6 місяців тому +7

    Namaskaram doctor garu manchi vishayam chepparu 🙏🏼🙏🏼🙏🏼

  • @sandhyaranisamineni7216
    @sandhyaranisamineni7216 6 місяців тому +1

    Entha bagachepparu doctor garu meeru cheppinantha vivaramga evaru chepparu meeru supar 🙏🙏🙏🙏

  • @mdkarishma5399
    @mdkarishma5399 4 місяці тому +1

    Hi sir manishi bady ni god srutiste Doctors adina problem ayinappudu vatini sari chese God meeru tq sir

  • @suryaenglish14
    @suryaenglish14 6 місяців тому +1

    Sir ...మీ వీడియోల ద్వారా మేము చాలా సమస్యలకు సంబంధించి విజ్ఞానాన్ని పొందుతున్నాము. ఇందుకు మీకు ధన్యవాదాలు.
    నేను కొన్ని రకాల ఆహారం తీసుకొన్న తరువాత వెంటనే (bananas , fish లాంటివి) సరిగా నమలని చిన్న చిన్న ముద్దలు నోటి లోకి వస్తాయి. వాటిని నమిలి మళ్లీ మింగేస్తాను. పొరపాటున మింగేసిన చేప ముల్లులు , విస్తరాకు పుల్లలను ఊసేసేవాడిని. ఇలా అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది. తిన్న తరువాత walking చేస్తే మాత్రం తప్పనిసరిగా ఇలా జరుగుతుంది. మా వాళ్లు నెమరు వేస్తున్నావా అని సరదాగా అంటుoటారు. నాకైతే ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. ఇది ఏమైనా problem అయితే తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ follower.

  • @rachirajumadhusudhanarao954
    @rachirajumadhusudhanarao954 5 місяців тому

    అయ్యా నమస్కారం,
    ' మీరు చాలా బాగా వివరించి చెప్పారు. మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి నా యొక్క సమస్యని మీకు
    తెలియచెయాలి అని అనుకుంటున్నాను.🙏

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 6 місяців тому +2

    Maaku theliyani oka manchi vishayam maaku theliyachesaru thank you doctor gaaru 🙏

  • @EedhaPraveen
    @EedhaPraveen 6 місяців тому +1

    Namaskaram doctor garu..milagane Naku kuda daggu problem undedi kani miru cheppina tablet vadatam valana ventane thaggindi.. thank you sir.

  • @Dheeraj18078
    @Dheeraj18078 6 місяців тому +1

    Thank you so much for your valuable information sir❤ I’m suffering from Hiatus hernia past 1 year

  • @loveself4948
    @loveself4948 4 місяці тому

    Very informative video doc. I'm 40+ last year I had acid reflux issues. I used to chock my food regularly. It's was horrendous experience. What we take for granted is most precious thing in the world.

  • @lallilalli.
    @lallilalli. 6 місяців тому +3

    doctor garu same problem naku,yenduko thelidu nenu weight thaggaaka naku 90%thaggipoindi😊.dipression kuda vundakudadu,healthy food life style chesanu.okka tablet kuda gas ki veskovatledu. m so happy.

    • @rajeshv4068
      @rajeshv4068 6 місяців тому

      నాకు అన్నీ సమస్యలు దీని వలనే అనిపిస్తుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. Hiatus hernia. Excercise ki కూడా కష్టమే యాసిడ్ reflex

    • @NAGARAJU-wz1vf
      @NAGARAJU-wz1vf 6 місяців тому

      @@rajeshv4068 same problem

    • @NAGARAJU-wz1vf
      @NAGARAJU-wz1vf 6 місяців тому

      Please give your number madam, I am facing sliding hiatus hernia

  • @msri545
    @msri545 6 місяців тому +8

    నమస్తే డాక్టర్ garu🙏 చాలామంది పేస్ చేస్తున్న ప్రాబ్లమ్ sir thanq sir 👌🥰

  • @sastryduvvuri3241
    @sastryduvvuri3241 3 місяці тому

    Excellent,sir it looks you have addressed my problem where I am thinking to visit doctor, now with your explanation I am very confident that I will get best suggestion to cure my problem,I will fix an appointment and meet you in person. I am from Hyderabad

  • @ChSunitha-qn7cq
    @ChSunitha-qn7cq 6 місяців тому +3

    థాంక్యూ సార్🙏🙏🙏 Mసునీత విజయవాడ

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 6 місяців тому +7

    Namaste sir good morning thank you for good information

  • @sarikam8746
    @sarikam8746 Місяць тому

    Sir you have explained in detail thankyou for educating so many PPL , hoping you share more information, thank-you so much sir 😊

  • @bunnibabuparla7829
    @bunnibabuparla7829 6 місяців тому

    Thank you so much Doctor garu. I love the way you explain these complex things and make it so easy to understand🙌Our society is so blessed to have great doctor like you🙏 It feels so proud that you are an Indian and especially hail from our Telugu land 💪🤩 May God bless you abundantly with good health, wealth and every good thing and make you a blessing to many 🙏

  • @gowsiyasulthana8281
    @gowsiyasulthana8281 5 місяців тому

    TQ so much sir,,, oka doctor ga kadu, oka friend ga ani baga chyparu

  • @nawazshek6678
    @nawazshek6678 6 місяців тому +6

    SirAnaxitey dises gurinchi vidios cheyandi

  • @maddalimurthy1433
    @maddalimurthy1433 6 місяців тому +2

    Good topic, useful to who will suffering from this type symptoms.
    Thank you.

  • @naveen8490
    @naveen8490 2 місяці тому

    Sir you have given valuable information and speech is very comfortable and understanding thank you very much

  • @rajinithirumuru6934
    @rajinithirumuru6934 6 місяців тому +7

    నమస్తే సార్ అనంత్ అంబానీ ప్రాబ్లం గురించి ఇబ్బంది గురించి కొంచెం చెప్పండి సార్

  • @RamRaj-b1i
    @RamRaj-b1i 6 місяців тому +2

    Doctors పైన జరిగే దాడుల పైన, society responsibility at hospital వీడియో చేయండి సార్

  • @racheljyothi3470
    @racheljyothi3470 2 місяці тому

    Thanks Doctor gaaru chalaa clarity gaa vishayalanu teliyachesthu vuntaaru

  • @polarao3078
    @polarao3078 2 місяці тому

    Chala baga vivarana iccharu. Doctor Ravi gari ki, Dhanya vadalu.

  • @cvideomathala
    @cvideomathala 6 місяців тому +5

    Sir the most awaited video -Thanks

  • @nagabhushanam4078
    @nagabhushanam4078 6 місяців тому

    Look my boy he is serving a lot for ud ingenuity. Save us dear

  • @bittu339
    @bittu339 3 місяці тому +9

    70% అన్నం తిని, 30% ఖాళీ కడుపుతో ఉంటే ఈ సమస్య రానే రాదు... పొరపాటున ఎక్కువ తిని ఈ సమస్య వస్తే రెండు రోజులు మజ్జిగ లేదా జ్యూస్ తాగి, భోజనం మానేస్తే లేదా అతి తక్కువ తింటే ఈ సమస్య ఉండదు...

  • @raob5189
    @raob5189 6 місяців тому

    Sir well explained …..!!!, I am one of the person who has same problem since 10th standard , now I am 36 feel like my elder kid facing the issue , I will get in touch hospital

  • @ashavlogs7189
    @ashavlogs7189 5 місяців тому

    Mee valla nene doctor ayipothaanemo ani doubt ga undhi sir.Meeru kastapadi chadhuvukuni maaku nerpisthunnaaru thank you sir

  • @sravania5836
    @sravania5836 6 місяців тому +7

    Thank you so much Sir ❤💐🤝

  • @sikinametlamallesh8395
    @sikinametlamallesh8395 6 місяців тому

    మీరు చెప్పే సూచనలు బాగున్నాయి sir

  • @NagarajuKodidala-q9n
    @NagarajuKodidala-q9n 2 місяці тому

    My name Nagaraju sir. Nenu vina Doctor speech lo meru great sir. Thanks

  • @cvideomathala
    @cvideomathala 6 місяців тому

    Finally got a chance to meet you today Ravi garu.Satish M

  • @BairiFaniVaniBairi
    @BairiFaniVaniBairi Місяць тому

    చాలా బాగా చెప్పారు సార్

  • @gollaboinasrihari4743
    @gollaboinasrihari4743 6 місяців тому +11

    హాయ్ సార్.. మీ సేవలు మా తెలంగాణ వాళ్లకు లేవా సార్.. మేం ఏం పాపం చేశాం సార్..

    • @toyajakshiboppana6835
      @toyajakshiboppana6835 6 місяців тому +1

      ప్రతి సెకండ్ శాటర్డే సార్ హైద్రాబాద్ వస్తున్నారు సార్

    • @Gkslearninghub
      @Gkslearninghub 6 місяців тому

      ​@toyajakshiboppana6835 address చెప్పండి sir please

    • @Gkslearninghub
      @Gkslearninghub 6 місяців тому

      Address చెప్పండి సార్ ​@@toyajakshiboppana6835

  • @Khasim.733
    @Khasim.733 6 місяців тому +2

    Betaine hcl supplements meeda oka video cheyyandi doctor gaaru 🙏

  • @sugunasuri972
    @sugunasuri972 6 місяців тому +1

    Good morning sir andaru telisina vishayala gurinche discussion chesthunnaru. Kaani footdrop, clawhand gurinchi yevaru cheppadam ledu. Please explain causes and treatment.. Sir please

  • @sathpogulagurappa7621
    @sathpogulagurappa7621 Місяць тому

    డాక్టర్ రవి గారికి 🙏🙏🙏🙏

  • @tvrao6221
    @tvrao6221 4 місяці тому

    Excellent Doctor garu for a detailed explanation. God Bless!!!

  • @bandianuradha6971
    @bandianuradha6971 6 місяців тому +3

    Sugar patients ki gas problem Ela control autundi diet gurinchi chepandi

  • @gottemluckey4259
    @gottemluckey4259 6 місяців тому +2

    Super sir miru all ways God with u sir

  • @sanjeevareddy7779
    @sanjeevareddy7779 21 день тому

    Excellent information Sir

  • @Nikhilmahi62
    @Nikhilmahi62 6 місяців тому +5

    Namasthe sir, how are you sir, sir please make a video on WILSON disease..

  • @kampirijyothi6875
    @kampirijyothi6875 6 місяців тому +2

    Sir same naku unna problem cheppru clear ga

  • @sivareddybandimba7120
    @sivareddybandimba7120 6 місяців тому +1

    Naku same problem sir, anname kaadu, water, coffee emi teesu kunna venakki vastundi sir tq sir

  • @anushabadithala9995
    @anushabadithala9995 12 днів тому

    Tq so much sir manchi information sir Naku e problem koncham undhi sir jagrathalu unta chappandi sir

  • @MrPrakash219
    @MrPrakash219 6 місяців тому +1

    Hi Sir,
    YOU are great.
    GOD bless YOU .

  • @RafijunnisaShaik
    @RafijunnisaShaik 6 місяців тому

    Maa ammaki galblader sarjari chesaru thanks sir staff baga chusaru I am so happy

  • @dr.rajuraju7852
    @dr.rajuraju7852 6 місяців тому +1

    Dr గారికి నమస్కారం. Lichen sclerosus గురించి వివరించండి pls

  • @rambabuvemuri715
    @rambabuvemuri715 6 місяців тому +2

    I like your honesty.

  • @laxmicherukumalla5257
    @laxmicherukumalla5257 6 місяців тому +1

    8:52golden word's thank you

  • @yeddulalbahdursastry1401
    @yeddulalbahdursastry1401 6 місяців тому

    చాలా మంచి విషయాలు చెప్పారు, మంచి విడియో సార్

  • @soundarya1203
    @soundarya1203 6 місяців тому +1

    Sir please do video on auto immune disorder treatment and ITP problem.. How to reverse autoimmune disorder.. Diet plan and lifestyle changes helps to getrid of problems because of autoimmune disorder..

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 6 місяців тому +1

    నమస్కారం డాక్టర్ గారు 🙏🏻 మీకు

  • @RamD6969
    @RamD6969 6 місяців тому +1

    Sir... నేను 3 years నుండి నులిపురుగులు పడుతున్నాయ్....నేను...చాలా బలహీనంగా అయ్యాను.... పరిస్కారం... చెప్పండి దయచేసి.

  • @vennelapachava440
    @vennelapachava440 20 днів тому

    Chala baga cheparu sir. I have hiatel hernia.

  • @swapnapappula0403
    @swapnapappula0403 6 місяців тому +1

    Namaste doctor garu
    Ma father ckd grade 1 problem undi and disk problem And vit-d problem kuda asalu alanti food tisukovalo oka vedio cheyyandi plz me vedios chustuntam chala baga clear ga explain chestaru thank q doctor garu..🙏🙏

  • @mahathisystemsindiapvt.ltd2867
    @mahathisystemsindiapvt.ltd2867 6 місяців тому +2

    Tacho cardia గురించి ఒక వీడియో చేయరా?

  • @srinivasepuri5237
    @srinivasepuri5237 6 місяців тому +1

    sir e sirgry ala chesyaro full details to imkoka video cheyandi sir..e video kosam chala days nundi wait chestunnam

  • @moonlight-pi4pc
    @moonlight-pi4pc 6 місяців тому +2

    Doctor garu cluster headache gurunchi cheppandi plz pain thattukoleka pothunna elanti treatment vuntado konchem cheppandi

  • @Sharadhagoleti
    @Sharadhagoleti Місяць тому

    సార్ మీరు సూపర్ సార్ డైలీ చూస్తా మీ వీడియోస్ థాంక్ యు

  • @SanthiRoyDolla
    @SanthiRoyDolla 4 місяці тому

    Yes sir...God is so.... Good and Great

  • @parvathikolla7237
    @parvathikolla7237 6 місяців тому +1

    Sir,
    Namaste...
    God bless you
    Jaigurudev

  • @harithasoni1990
    @harithasoni1990 6 місяців тому +2

    Hi sir your videos r very helpful to everyone ,your like a family doctor .can you plz explain difference between whey protein and plant based protein, can women use for protein deficiency ,thankyou so much sir .

    • @riddunyra4373
      @riddunyra4373 4 місяці тому

      plant protein is waste ...its not a complete protein ..doesnt have all amino acids

  • @skabdulmtr2000
    @skabdulmtr2000 6 місяців тому

    గుడ్ ఈవినింగ్ సార్ నా పెరు అబ్దుల్ రహమాన్ నెను రంజాన్ మాసం లో ఉపవాసం ఉంటూన్నను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాలి కడుపు తో ఉంటాము సాయంత్రం ఉపవాసం విరమించిన తర్వాత ఎమి తింటే ఆరోగ్యానికి మంచిదో చెప్పాగలరు

  • @udaynadendla2238
    @udaynadendla2238 6 місяців тому +1

    Hat's... off sir🎉🎉 good information and Nice teaching..❤God bless you 🙏

  • @jyothin4122
    @jyothin4122 4 місяці тому

    Thq you doctor I'm suffering from this problem