Best Tablet to Get Free Motion | Reduces Constipation | Natural Diet | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • Best Tablet to Get Free Motion | Reduces Constipation | Natural Diet | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    best tablet to get free motion,constipation,how to cure constipation,constipation home remedies,constipation treatment,ravi hospital vijayawada,dr ravikanth kongara,health care tips,free motion,mukkakunda motion ki velali ante em cheyali,natural diet,healthy diet,fruits,dulcolax tablet,dulcolax tablet for free motion,cremaffin plus tonic,
    #Constipation #FreeMotion #NaturalDiet #DrinkingWater #DrRaviHospital #DrRavikanthKongara

КОМЕНТАРІ • 1,2 тис.

  • @ashokk9303
    @ashokk9303 2 роки тому +595

    డబ్బుల కోసం అవసరం లేని టెస్ట్ లు అవసరం లేని టాబ్స్ రాసి ఇస్తున్న ఈ రోజుల్లో మీ లాంటి మంచి వాళ్ళు దొరకడం తెలుగు ప్రజల అదృష్టం సర్...దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సర్

  • @ramanaalakunta5903
    @ramanaalakunta5903 2 роки тому +234

    మీరు దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు సంతోషంగా ఉంచాలి

    • @doctoranji513
      @doctoranji513 7 місяців тому +1

      Sir miru sala manchivaru. Sir

  • @rameshgoud1411
    @rameshgoud1411 Рік тому +55

    సార్ మీరు ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ వల్ల చాలా మందికి చాలా డబ్బులు చాలా టైం ఆదా అవుతున్నాయి మరియు మీ లాంటి డాక్టర్ని ఈ సమాజంలో ఈ రోజులలో చాలా తక్కువగా ఉంటారు సార్ మీకు శతకోటి కృతజ్ఞతలు సార్

  • @naidugurajala
    @naidugurajala 2 роки тому +372

    వందనములు సార్ .కల్మసం లేకుండా చిరు నవ్వుతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆరోగ్య సలహాలు, సూచనలు మాహా బాహ్యంగా ప్రజలకు అందీస్తున్న
    మహను బావుడికి జన్న నిచ్చిన మీ యొక్క తల్లి, తండ్రికి
    పాధాబి వందనములు

  • @vasudevankalyani1939
    @vasudevankalyani1939 2 роки тому +176

    డాక్టర్ మీరు చాలా చక్కగా సింపుల్ గా చక్కగా వినసొంపుగా మన సరీరంలో సమస్యలకు చక్కటి పరిష్కారం వివరించి చెపుతున్నారు. 👌🙏🍎🍒💯

  • @ful36
    @ful36 2 роки тому +130

    "అప్పుడప్పుడు ఆయుధాలు లాగ" ఈ వాఖ్యం నా బుర్రని భలేగా ఆకర్షించింది. అందుకే మీకు అందరూ వీక్షకులు (నేను కూడా) అభిమానులై పోతున్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 роки тому +79

    మీరు చేస్తున్నది కూడా దేశ సేవే... ధన్యవాదములు 🍎🙏🍎

    • @myobservations3568
      @myobservations3568 2 роки тому +2

      Correct ga chepparu desamante mattikadu manusuloi annaru manusyula seve desa seva

  • @happyvlogs5878
    @happyvlogs5878 2 роки тому +382

    మంతెన సత్యనారాయణ గారి వల్ల మరో మంచి డాక్టర్ మాకు దొరికారు కృతజ్ఞతలు సర్

    • @udamanohar9831
      @udamanohar9831 2 роки тому +16

      Mantena vest Ravi best

    • @himaabhi3675
      @himaabhi3675 2 роки тому +20

      @@udamanohar9831 pls don't insult a true doctors & one who do best social service.

    • @narayanaraotakasi4651
      @narayanaraotakasi4651 2 роки тому +7

      @@udamanohar9831 your desion is wrong
      This is different ways

    • @bveeresa6824
      @bveeresa6824 2 роки тому +10

      Manthena suthi Master, Dr. Ravi garu straight forward

    • @shiva6162
      @shiva6162 2 роки тому +6

      @@udamanohar9831 Mantena also best

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 роки тому +69

    మీరు దేవుడు సార్ దేవుడు చల్లగా చూడాలి

  • @rebakarajasekhar8453
    @rebakarajasekhar8453 10 місяців тому +23

    మీరు ప్రజల కోసము నిస్వార్థముగా సేవ చేస్తున్నారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యమును, ఆయుష్షును, ఇవ్వాలని, దేవుని ఆశీర్వాదము మీపై ఉండాలని, మీరు అందరి మన్నలను పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను, - - రేబాక రాజశేఖర్,, యలమంచిలి, అనకాపల్లి జిల్లా.

  • @gandhichilakapati2713
    @gandhichilakapati2713 2 роки тому +15

    మీలాంటి వారు లక్షల్లో... ఒకరు ఉంటారు ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో.. డాక్టర్ అనే వారు చచ్చిన శవాలను కూడా వదలడం లేదు డబ్బుల కోసం₹? కానీ మీరు మీ సహాయాన్ని కొంత కేటాయించి ఈ విధముగా మాకు సలహాలు సూచనలు చెప్పడం..మా అదృష్టంగ భావిస్తున్నాను 🙋 మీకు మా సలాం 🤳

  • @kumaraswamykashamalla5810
    @kumaraswamykashamalla5810 2 роки тому +13

    మాకు ఇప్పుడు ఆరోగ్యం విషయం లో భయం పోయింది సార్, ధన్యవాదాలు సార్

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 роки тому +24

    మన్తేనగారు మాకు ఒక విజ్ఞాన కనిని
    మాకు అందించారు. వారికి ఎల్లవేళలా
    రుణపడి ఉంట్టాం.💐

    • @sprashanth6288
      @sprashanth6288 2 роки тому +1

      మంతెన గారికి, ఈ డాక్టర్ గారికున్న సంబంధమేంటండీ?

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 роки тому +16

    నాన్న చిన్న నిన్ను చూస్తుంటే నే ఆ మాటలను వింటూఉంటే నే అర్థ రోగాలు తగ్గి పోతాయి.. చిన్న నీ ఫేస్ లో.మాటలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది.. నువ్వు ఇలాగే ఎప్పుడు సంతోషం గా.ఆరోగ్యం గా ఉండాలని కోరుకొంట్టూన్నాను..తాక్యూ ధన్యవాదాలు 🏡👨‍👩‍👧‍👦💯✔️👌🇮🇳🙏

  • @ponugupatibhadraiah9885
    @ponugupatibhadraiah9885 Рік тому +8

    Thanks Doctor garu. You are a God. మనుషుల్లో దేవుడు మీరు. మిమ్మల్ని ఆ దేవుడు ఎల్లపుడు చల్లగా చుాడాలని నా కోరిక.

  • @ysgaming9932
    @ysgaming9932 2 роки тому +28

    మీ సూచనలు చాలా బాగున్నాయి డాక్టర్ గారు 🙏

    • @narayanasevvana516
      @narayanasevvana516 2 роки тому

      Very good advice c constipation most disturbing problem robbing and disturbing day to day life your advice leading to overcome is commendable I regularly follow thank you very much sir Dr SV NR

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 роки тому +16

    మీరు ఇచ్చిన వివరన చెప్పిన స్టైల్ అబ్బ అబబ్బా
    సూపర్బ్ ఇలాగేpl continue for problema s

  • @baratamsantosh186
    @baratamsantosh186 Рік тому +3

    చాలా మంది సిగ్గుపడి డాక్టర్ గారి దగ్గరకు రారు. అలాంటి వారి కోసం మీ వీడియోలు చాలా ఉపయోగకరం సర్. మీరు చాలా గొప్పవారు సర్. నాకు చాలా పొట్ట సమస్యలు ఉన్నాయి సర్. ఇప్పటి వరకు డాక్టర్ గారి దగ్గరకు వెళ్లలేదు. మాది వైజాగ్ నేను విజయవాడ వచ్చినప్పుడు మీ హాస్పిటల్ కి తప్పకుండా వస్తాను సర్....

  • @nmvsreenu4879
    @nmvsreenu4879 2 роки тому +38

    చాలా హెల్ప్ చేస్తున్నారు డాక్టర్ గారు 🙏

  • @mallikam941
    @mallikam941 2 роки тому +7

    చాలాబాగా చెప్పారు డాక్టర్స్ గారు. మంచి సమాచారం కూడా ఇచ్చారు. మీకు ధన్యవాదములు 🙏🏻

  • @budagamvarun3633
    @budagamvarun3633 2 роки тому +13

    Thanks sir చాలా మంచి సమాచారం అందించారు మీ సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేము సిర్

  • @minnurambo387
    @minnurambo387 2 роки тому +5

    Gud information సర్..మానవ సేవ యే మాధవ సేవ

  • @paulsundaramkotra
    @paulsundaramkotra 2 роки тому +51

    You are a wonderful DOCTOR 👨 explaining everything in very easier manner. Thank you 🙏🏼 sir.

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Рік тому +1

    థాంక్యూ డాక్టర్ గారు ఇలా స్పష్టంగా చెప్పేవాళ్ళు లేక ఈ మలబద్ధకంబట్టి అనేకమైనటువంటి బలహీనతలకు లోనయ్యాను నేను నడుమునొప్పి బాగా వచ్చింది అలాగే సయాటికా ప్రాబ్లం కూడా వచ్చేసింది ఇప్పటి వాళ్ళని సలహాలు వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ థాంక్యూ వెరీ మచ్

  • @kanthirajesh.thunuguntla5913
    @kanthirajesh.thunuguntla5913 2 роки тому +26

    Very dedicated to ur profession, great man, ur parents r so proud of you sir for having u as their son.

    • @chinnagangaram1193
      @chinnagangaram1193 Рік тому

      Ok,but where is your distic?. My distic is Nizamabad. Telangana. 🙏🙏🙏👍👍👍💐💐💐💐💐🙏✋....

  • @indirasobhakumari3691
    @indirasobhakumari3691 10 місяців тому +1

    మీరు చల్లగా ఉండాలి... మీ కొరకు ప్రార్థన చేస్తాను..

  • @mooolaa7222
    @mooolaa7222 Рік тому +9

    Cool person, clear simple explanation,, nice doctor Kongara garu... Vijayawada is lucky to have you

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 2 роки тому +15

    చక్కగా వివరించారు సర్ హృదయ పూర్వకధన్యవాదాలు 🙏

  • @hanumantharaovemula3326
    @hanumantharaovemula3326 2 роки тому +18

    చాలా సంతోషం డాక్టర్ గారు

  • @jayakumarelpula189
    @jayakumarelpula189 2 роки тому +32

    Doctor 👨‍⚕️ you are so helpful; thank you for everything ✌️

  • @livelovelaugh3693
    @livelovelaugh3693 2 роки тому +19

    Do 5 to 10 mins Vajrasan before bed for free motion in the morning.
    Free and easy thing to do.

  • @nandiniakella2398
    @nandiniakella2398 Рік тому +6

    Everytime I watch your videos I silently send you blessings🙌
    May the Universe bestow you with happiness ✨️ forever

  • @CRITISISMisgood
    @CRITISISMisgood 2 роки тому +29

    Sir please discuss constipation in Children (6years old)

  • @padmavathitadikonda9287
    @padmavathitadikonda9287 11 місяців тому +1

    Intha plain ga elaa cheptunnaaru sir meeru..meeru manushullo devudi sir..mandulabperli kuda clear ga cheptunnasru grt.. nenu ninnati nunde chuustunnaanu Mee videos ..ivvaalti daaka enni chuusaano ..countless..

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 2 роки тому +7

    Thanq sir.constipation ki, Dulcolax tab, cremafine ,lactulose syrups and vegetables best remedies as explained.

  • @naveenchowdary598
    @naveenchowdary598 2 роки тому +1

    miru cheppe vidhanam super...mimmalni chustene dhairyam ga untundi....

  • @Prasadsworld7262
    @Prasadsworld7262 2 роки тому +43

    Sir meru ela full impermation bytaki chapastunaru kada megata doctors me meda kopam to vuntaru gagaratta sir god bless you i love your job

    • @roshanwadki5461
      @roshanwadki5461 2 роки тому +1

      Hlo sir, ...Kani, allopathy ante chala mandi bhayapaduthunnaru ee rojullo... nammakam penchuthunnaru...

  • @swathysateesh3315
    @swathysateesh3315 2 роки тому +2

    Thank you manthena garu and thank you Ravikanth garu.. Meru 100 yrs happy ga undali..

  • @vinodkumarbalabadhra1049
    @vinodkumarbalabadhra1049 Рік тому +6

    Sir meru chla best doctor meru 100 years undali ❤ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Рік тому +1

    చలభగా చెప్పేరు.ధన్యవాదాలు.🙏

  • @prashanthcheela7237
    @prashanthcheela7237 2 роки тому +10

    Ravikanth garu you are a good human being and u are a good soul.

  • @omprakashjandam6124
    @omprakashjandam6124 5 місяців тому +1

    Dear dr/sir. Your the best Dr.
    In the telangana. VeryGood suggest & explained to all the people... Mostly the middle class people very happy to see you always..... ❤❤

  • @nrbl999
    @nrbl999 2 роки тому +7

    Thanks to this type of doctor's in our telugu cast. We have gaining knowledge about body.

  • @watertecasm8944
    @watertecasm8944 2 роки тому +1

    We have good Family Doctor now. That's RAVIKANTH

  • @honeykothas9244
    @honeykothas9244 2 роки тому +8

    Nice information sir.... children's health development vedio cheyandi plz

  • @radhakrishnamuddana1311
    @radhakrishnamuddana1311 Місяць тому

    On any subject patients ask , you are giving valuable and useful remedial tips. Excellent . Though I am 71 years old I watch your videos regularly and felt very useful and feel proud for such valuable videos free . Next time in November this year when I come to India from US I personally meet you for my age old health problems . Thank You

  • @pandurangaraogonaboina3168
    @pandurangaraogonaboina3168 2 роки тому +12

    Thank you very much doctor garu , you have given us a very good information about constipation 🙏🙏

  • @inampudisrinivas9645
    @inampudisrinivas9645 2 роки тому +2

    మీరు అన్ని విషయాల్లో మంచి అవగాహన కల్పిస్తున్నారు.

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 2 роки тому +5

    Doctor garu, Really wonderful service rendered by Dr.Ravikanth garu.

  • @muddapunandakumar3482
    @muddapunandakumar3482 4 місяці тому +1

    Good evening Dr RAVIKANTH KONGARA GARU YOU ARE EXCELENT reliefing tension by giving Good solution

  • @medidagopalakrishna9075
    @medidagopalakrishna9075 2 роки тому +3

    SIR, I am not finding any words to reflect your nature or show your goodness or highlight your best qualities or always with smiling face and whatnot. we pray that our god should bestow his goodness always on you and your family with parents and your well wishers.

  • @VenuGopal-ur1vl
    @VenuGopal-ur1vl 2 місяці тому +2

    Sir meru దేని గురించి చెప్పినా క్లుప్తంగా చెపుతారు అర్థమయ్యేలా మి పదాలకు వందనాలు

  • @mahantibangarinaidu103
    @mahantibangarinaidu103 2 роки тому +13

    Your best Doctor for us Sir... The way of your explanation regarding problem is awesome Sir....thanks a lot sir

  • @venkatakameswararaomanda9625
    @venkatakameswararaomanda9625 Рік тому +2

    మీరు ఇంత చక్కగా వివరించారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.

  • @victorprasad1
    @victorprasad1 2 роки тому +5

    Best opinion and suggestion Doctor garu. Thank you very much

  • @ramakrishna5814
    @ramakrishna5814 8 місяців тому +1

    Good camera taking.... Ji...
    Reason s..
    Simply....
    Solutions...
    Very very... Cool....
    In any kind of treatment....
    Good... Doctor...
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉.....

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 роки тому +12

    🙏డాక్టర్ గారు బాగా చెప్పారు చాలా వివరంగా చెప్పారు 👌👌

  • @narayanarao6982
    @narayanarao6982 Рік тому +1

    Dr.Ravikanth gariki 🙏 🙏...good information was given about constipation.Thank q sir........

  • @rajmk3747
    @rajmk3747 2 роки тому +9

    I leave in US here it’s not so easy to visit Doc your videos helping me to avoid Doc for small small things. Thanks for the good info Doc garu

  • @HemaLatha-sv2mj
    @HemaLatha-sv2mj 3 місяці тому

    Really meeru chala chala great sir....Ilanti prblms toh chala mandii face avutuvuntaru....intta chakkani suggestion cheppunduku....thank u sooooò much.....inta chakkaga yela cheppa galugutunnaru sir....meemmalni devudu Kala kalam chakkaga chudalani aa devuni toh manasara korukuntunna.....I'm soooooo proud of uuuuuuu sir....

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 Рік тому +8

    He is a gentleman doctor. Bless him 🙏🙏🙏

  • @nagaiahvandadi423
    @nagaiahvandadi423 11 місяців тому +1

    సార్ మీరు చెప్పే ప్రతి మాట ఇలా ఫోటో ద్వారా చూపిస్తే.. ఇంతకంటే ఇంక మాకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు సార్ ఎందుకంటే.. ఎవరిని నమ్మాలి సార్.. మీరు నిజంగానే దేవుడు సార్. 🙏 నీ దగ్గరికి మేము రాలేకపోయినా మా దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్ కి వెళ్లిన కొనుక్కో గలం సార్

  • @sarojatulasi
    @sarojatulasi 2 роки тому +2

    ఏ తల్లి కన్న బిడ్డ వో కానీ ఆ తల్లి అదృష్టవంతురాలు ఆమె కు కోటి ప్రణామాలు

  • @akshithayadav9970
    @akshithayadav9970 Рік тому +1

    Meru Chala handsome ga unnaru
    Meru cheppe vidhanam kuda Chala bagundhi super sir 🙏

  • @dolayobu99
    @dolayobu99 2 роки тому +6

    Very good information and good awareness.

  • @veeramohanbalabathuni4544
    @veeramohanbalabathuni4544 8 місяців тому

    Meeru maaku devudu sir. Maaku free ga health tips chepthu maaku teliyanivi chepthu and mee numdi memu konni tablets syrup techukoni vaadukontunam

  • @venkatasubrahmanyam2154
    @venkatasubrahmanyam2154 2 роки тому +7

    Thank you doctor garu. You are explained about constipation.

  • @varshayadwik3379
    @varshayadwik3379 Місяць тому

    Dhanyavadamulu sir health pina andariki Awareness istunnaru

  • @sanjeevaranikolla8300
    @sanjeevaranikolla8300 2 роки тому +5

    Well expliened sir about all parts of body. Tq very much🙏🙏💐

  • @apparaonanduri816
    @apparaonanduri816 8 місяців тому

    Respected,
    I am a newly joined paitent. You are giving very valuable suggestions to the needy patients.
    N. Apparao

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 роки тому +5

    బాగా వివరించారు👍

  • @kodalitilak830
    @kodalitilak830 Рік тому

    Good advice by you Dr. K. Ravikanth garu.

  • @sivajinekkalapu698
    @sivajinekkalapu698 2 роки тому +3

    Wonderful doctor sir,thanks for the video, please continue like this.

  • @pka1949
    @pka1949 Рік тому

    Ist Time I have come across a Sowjanya hridayu gal doctor.
    Doctors used to prescribe medicines and not try to explain even a bit.
    You are quite opposite!
    You bring problem awareness and what will be the options we have to follow.
    Awareness brings us to be precarious alert and giving us boost to face the problem
    WONDERFUL DOCTOR!
    MAA KANAKA DURGAA BHAVANEE AND LORD MALLIKARJUNA SWAMY BLESS YOU AND YOUR FAMILY WITH LONGEVITY, SOUND HEALTH
    PROSPERITY AND PEACE.
    MANY MORE VIEWERS ARE TO BE BENEFITTED THROUGH YOUR VAIDYA VIJNANAMU

  • @AnilKumar-ur4ql
    @AnilKumar-ur4ql 2 роки тому +11

    Fruits are the best option like i.e Guava, mosambhi, orange, watermelon, prauns, raisins, berries (all), apples, phlums, pears, black grapes, pomegranates, water and cucumbers etc, among these are mostly benefited within 4 hours it works or it takes 6 hours

  • @avularajeswari3563
    @avularajeswari3563 8 днів тому

    U r great Sir..God bless u.
    U have a great future

  • @mounikatalks4484
    @mounikatalks4484 Рік тому +4

    చిన్నపిల్లల్లో మోషన్ ప్రాబ్లెమ్ ఉన్నపుడు ఏ సిరప్ యూస్ చెస్తే మంచిది చెప్పండి ఎవరికైన తెలిసి ఉంటే ప్లీజ్.

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 3 місяці тому

    I bless you young man - I am 80 years old Sanyasi and I go for motion 3 times in the day - Your talk strengthened my routine Life

  • @bvrrao8876
    @bvrrao8876 2 роки тому +5

    Very good job Dr.garu. 🙏

  • @gopikatragadda7778
    @gopikatragadda7778 11 місяців тому

    Me way explanation chala baguntundi sir andariki chala clear ardam authundi Thankyou sir 🤝

  • @Vizaggreen
    @Vizaggreen 2 роки тому +4

    Nice explanation,thank you sir.

  • @maheshbhanuchandervelisett4766
    @maheshbhanuchandervelisett4766 2 роки тому +1

    Great thank you. Great brought up by your parents.... Nisswardha seva.... Good pious doctor

  • @eswarpatnala4721
    @eswarpatnala4721 2 роки тому +3

    Than Q Doctor for giving valuable knowledge

  • @snmeesala1825
    @snmeesala1825 Рік тому

    మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు సీనియర్ సిటిజన్స్కి సహజంగా వచ్చే సమస్యల మీద ఓ మంచి వీడియో చెయ్యండి సార్

  • @vijayak3503
    @vijayak3503 2 роки тому +3

    Excellent message doctor 🙏🙏🙏

  • @rajalingaiahjagini9713
    @rajalingaiahjagini9713 2 роки тому +2

    Yours science of allowpathy is well and good. But what are the precautions in naturopathy, for prevention and curation etc.,

  • @johnsonkurumidde7445
    @johnsonkurumidde7445 2 роки тому +4

    Thank so much sir for your suggestions

  • @madhavichivukula6802
    @madhavichivukula6802 11 місяців тому

    Topic ki kavalasina matter ni straight ga explain chesaru and solutions kuda icharu, anyway sodi lekunda chala chakkaga vuvarincharu doctor garu thank you very much andi 🙏

  • @Mahivalmeti
    @Mahivalmeti 2 роки тому +5

    Please explain about psyllium husk
    Can we use it for the long term?

  • @Sweety-u8b9x
    @Sweety-u8b9x Рік тому +1

    Excellent explanation Doctor
    Very informative.
    Thanks alot

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 2 роки тому +3

    Your talking is very good truth sir...thank you

  • @subhashreddy9729
    @subhashreddy9729 Рік тому

    Super guiding sir meeru chala help avthadi chala mandiki padi kalalu challaga undandi

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 2 роки тому +4

    Nice information and good awareness to people, Doctor Sir, You also look smart. Thank you, sir.

  • @vasuprasannakumar3334
    @vasuprasannakumar3334 2 роки тому +1

    Thank you Ravi sir... Nenu try chesthanu... TQ very much 🙏

  • @hanumantharaojammula4092
    @hanumantharaojammula4092 2 роки тому +4

    Thank you to your valuable information about various human problems. Thank you very much Doctor garu.

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 2 роки тому +1

    Dr Ravikanth sir good information about motion ur way, good health Tips dir

  • @ShashiKumar-wf2vv
    @ShashiKumar-wf2vv 2 роки тому +4

    Thank you for your information Sir🙏

  • @nagalakshminerella1173
    @nagalakshminerella1173 2 роки тому

    Very clear ga chepparru. Tq very much doctor garu

  • @kalyanisai1998
    @kalyanisai1998 2 роки тому +6

    Take one spoon karakaya powder daily in warm water for free motion

  • @ChandraiahNagapuri-u2y
    @ChandraiahNagapuri-u2y 7 місяців тому

    Super analysis, good expression.thanks,