What Reason for Patient Negative Comment | Dr. Ravikanth Kongara Reply To Patient Comments

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • What Reason for Patient Negative Comment | Dr. Ravikanth Kongara Reply To Patient Comments
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    piles problem,piles treatment,piles symptoms,piles problem treatment,hemorrhoids,piles treatment at home,piles surgery,hemorrhoids treatment,hemorrhoids symptoms,piles causes,fissure treatment,piles doctor,piles operation,patient negative review,negative comments,dr ravikanth kongara,ravi super speciality hospital,ravi hospital vijayawada,telugu health tips,weight loss treatment,weight loss tips,health care tips,ravikanth kongara,
    #patient #negativecomments #viewercomment #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 3,2 тис.

  • @kvsskddhnr286
    @kvsskddhnr286 7 місяців тому +38

    ఎవ్వరో ఎదో అన్నారని మీరు బాధపడకండి మీలాంటి వాళ్ళు మాకు దేవుళ్ళ తో సమానంమీ వీడియోస్ చాలా మందికి ఉపయోగ పడుతున్నాయి వైద్యం వ్యాపారం గా నడుస్తున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్క విషయం ఓపెన్ గా చిన్న పిల్లలకు పాఠాలు చెప్పినట్టు గా చెపుతున్నారు మీలాంటి వాళ్ళు ఉండటం మా అదృష్టం సార్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @rishikvarma3287
    @rishikvarma3287 Рік тому +548

    మీ వంటి మహాత్ముణ్ని లోకానికి అందించిన మీ తల్లిదండ్రులకు నా పాదభివందనములు తండ్రీ. 🙏

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Рік тому +57

    ఇంత ఓపిక మీకుందంటే అంత బిజీగా ఉండి మాకు ఇంత సమయం కేటాయించడం అంటే మీరు దేవుడే సార్,god bless you sir.

  • @balubalaji5290
    @balubalaji5290 7 місяців тому +13

    ఎవరో...ఏదో అన్నారని మీరు బాధపడాల్సిన పనిలేదు...డాక్టర్ sir మీరు ఏమిటో మీ మాటలు లోనే తెలుస్తుంది.....మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం.ఇంతటి విజ్ఞానం అందిస్తున్న మీకు ధన్యవాదాలు సర్

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 Рік тому +1677

    మీమీద ఉన్న గౌరవం ఇంకా వెయ్యింతలు రెట్టింపయ్యింది డాక్టర్ బాబూ 🙏.....ఇవన్నీ ఇంత ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇవన్నీ మాతో పంచుకుంటున్నారంటే ఇక్కడ మీగొప్పతనం కనిపిస్తోంది🙏🤗

  • @karunasrikota
    @karunasrikota Рік тому +615

    కాసే చెట్టుకే రాల్ల దెబ్బలు ఎక్కువ, మంచి చేసేవాల్లకే , చెడు ఎక్కువై పోతుంది ఈ రోజుల్లో....

  • @rowdy_baby641
    @rowdy_baby641 11 місяців тому +24

    మీ లాంటి డాక్టర్ లు నిజమైన దేవుళ్ళు 🙏🙏🙏🙏🙏

  • @eswararao.sesetti
    @eswararao.sesetti Рік тому +52

    సార్..... మీలాంటి మంచి డాక్టర్స్.... రిస్క్ తీసుకోవడం మాకు ఎవ్వరికీ ఇష్టం లేదు.....
    Protocols మీరు deviate వద్దు సార్.....
    మీ నవ్వు.... మీ మాట.....మాకు చాలా కాలాలు అందాలి.... 🙏🙏🙏
    జై హింద్... భారత్ మాతా కీ జై....

  • @jayasrinarikimellijayasrin6684
    @jayasrinarikimellijayasrin6684 Рік тому +321

    రూపంలో, గుణంలో, ఓర్పులో, వాకచతుర్యంలో, మానవత్వంలో అన్ని విషయాల్లో మీరు చాలా గొప్ప వాళ్ళు doctor గారు. మిమ్మల్ని చుసిన మీ మాట విన్న చాలు సర్వరోగ నివారణ అవ్వుద్ది. Tq for everything Doctor garu 🙏

  • @reddy8876
    @reddy8876 Рік тому +269

    మీకు వచ్చిన లైక్స్ ఎవరికీ రావు సర్ మీరు మాట్లాడుతుంటే బోర్ అస్సలు అనిపించదు మాకు మంచి విషయాలు చెప్తారు థాంక్యూ సర్

  • @GHOST500
    @GHOST500 7 місяців тому +8

    అద్భుతం మీ మాటలు గురువుగారు పాదాభివందనం మీది మీ మాటలు వింటే ప్రశాంతంగా ఉంటుంది మనసు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 11 місяців тому +10

    Dr గారికి 🙏🏻🙏🏻 మీరు ఎంత బాగా వున్నది వున్నట్టు చెప్తున్నారు sir really meeru దేవుడు sir 🙏🏻

  • @prasadaraonidumolu393
    @prasadaraonidumolu393 Рік тому +443

    ప్రాణం పోసేది అమ్మ, ప్రాణాన్ని కాపాడేది వైద్యుడు. నా వరకు వైద్యుడు దేవుడు కంటే గొప్పవాడు. రవి కాంత్ గారు లాంటి గొప్ప వైద్యుడిని మాకు అందించి నందుకు,వారి తల్లి తండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నాను

    • @rathnakumari1380
      @rathnakumari1380 Рік тому +2

      Take care sir.

    • @mudragaddapadmaja9221
      @mudragaddapadmaja9221 Рік тому +1

      Sir i am suffering from overweight of 30kgs my age is 45 my weight is 97kgs now my doctor suggested your channel about weight loss i suprised by her advice to see your channel but when I saw this program i felt very happy sir

  • @narasimharao9023
    @narasimharao9023 Рік тому +490

    మనసులో నుంచి వచ్చిన మాటలు డాక్టర్ గారు మీరు మాట్లాడేది 100% కరెక్ట్

  • @user-rs5qd6md2y
    @user-rs5qd6md2y Рік тому +10

    డాక్టర్ గారు మీరు ఎవరు గురించి ఎవరు గురించి బాధ పడదు కళ్ళల్లో చూసాను మీ మనసులో నుంచి వచ్చిన మాటలు అవి మీరు ఎప్పుడూ సంతోషంగా🎉🎉🎉🎉🎉🎉

  • @veerendarb7354
    @veerendarb7354 2 місяці тому +1

    కొందరు వ్యక్తులకు already మైండ్ లో వొక్కటీ ఫిక్స్ అయి వచ్చి మనం చెప్పింది mach కాకపోతే ఇలాగే nagetive గా మాట్లాడుతూ వుంటారు పట్టించుకోకుండా వుండాలి thanks డాక్టర్ గారు

  • @KondaiguntaUma
    @KondaiguntaUma Рік тому +183

    సార్ మీరు చేసే పనిలో నిజాయితీ ఉంది కాబట్టి ఇటువంటి వాటిని పట్టించుకోవలసిన అవసరంలేదు సార్

  • @vijayamokana1440
    @vijayamokana1440 Рік тому +335

    మంచి చేసే వారికి ఎలాంటివి రావడం సహజం సార్ . ఇలాంటివి ఏమి పటించుకొకంది సార్. 🙏🙏

    • @swathiaishu8117
      @swathiaishu8117 Рік тому

      Avunandii kalikalam

    • @vijayaaluru3456
      @vijayaaluru3456 Рік тому

      God bless you doctor.

    • @prakashkumar3113
      @prakashkumar3113 Рік тому

      Sir 4years baby ki toilet problem yekuva ga undi sir malabaddakam undi sir solution cheppandi sir please

  • @gurunatha1326
    @gurunatha1326 11 місяців тому +5

    డాక్టర్ మీరంటే నాకు చాలా గౌరవం నాకు చాలా ఇష్టం మీ మాటలు మీ మంచితనం మీలాంటి గొప్ప మనసు అందరికీ ఉండదు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @nakkaapparao7948
    @nakkaapparao7948 Рік тому +5

    సార్ మీరు పేషెంట్స్ కి ఏమిచెప్పిన చిరునవ్వు తో చెప్పుతారు సార్. ఎంత పెద్దరోగముఅయినా పేషెంట్ లో భయముఅనేది ఉండదు సార్ అదే మీ గొప్పతనం.. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuvenkat1197
    @anuvenkat1197 Рік тому +152

    🙏🙏 మీలాంటి docoters కోటికొక్కరు ఈ రోజుల్లో 🙏🙏

  • @lilliputreelsproductions9212
    @lilliputreelsproductions9212 Рік тому +77

    కొందరి పేషంట్ల నిర్లక్షపు పనుల వలన మంచి డాక్టర్లు ఇబ్బందులు పడాలి..ఒక మంచి డాక్టరును కోల్పోతే మొత్తం సమాజానికే నష్టం ఇది గుర్తుంచుకొని బాధ్యతగా పేషంట్లు నడుచుకోవాలి..🙏🙏

  • @sudharani5821
    @sudharani5821 Рік тому +4

    చాలా గ్రేట్ సార్ మీరు నా లైఫలో ఇంత మంచి డాక్టర్ని ఫస్ట్ టైం చూస్తున సార్ మీ మంచిమానసుకి ఇన్ని దన్నలు పెట్టిన సరిపోదు సార్ ఎంత కూల్ గా మాట్లాడుతున్నారు సార్ మీరు దేవుళ్లు మీలోనే ఉంటారు సార్ బట్ జాగ్రత్త సార్ మీలాంటి మంచివాలికి ఎంజరగదు జాగ్రత్త సార్ గుడ్ డాక్టర్ మీరు

  • @sirivelisetty5164
    @sirivelisetty5164 Рік тому +1

    Sir మిమ్మల్ని చూడగానే శ్రీరామ చంద్ర మూర్తిలా ఎంతో సౌమ్యం గా, ప్రశాంతంగా అనిపిస్తుంది
    మా అన్నయ్యే కదా అనిపిస్తుంది ,నాకెంతో ఆనందం మీ మాటలు

  • @anchuriradhakrishna5378
    @anchuriradhakrishna5378 Рік тому +122

    చాలా గొప్పవారు అండి మీరు మీ తల్లిదండ్రులకు ఇద్దరికీ పాదాభివందనం మీలాంటి వారిని ఈ ప్రపంచానికి ఇచ్చినందుకు

    • @prabha1451
      @prabha1451 Рік тому +1

      Me nijayathi king joharlu nana god bless you naana

    • @narasannagandikotta
      @narasannagandikotta 9 місяців тому

      ఏపీ కి వర ము సార్ మీరు

  • @sekharys
    @sekharys Рік тому +150

    అన్నా మీరు ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరేంటో మనసున్న ప్రతి ఒక్కరికి తెలుసు.
    మీ మంచితనాన్ని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం అన్నగారు🌺🌼🌺🙏🙏🙏

  • @NagaMani-oj4xi
    @NagaMani-oj4xi Рік тому +4

    బాబూ చిన్న వయసు డాక్టర్ వి ఐనా మీరు చాలా అనుభవం, మంచి మానవత్వ విలువలు, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గా మిమ్మల్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను బాబూ.మీ వృత్తి పట్ల సరైన అవగాహన, అంకిత భావం కలిగి ఉన్ననందుకు ధన్యవాదములు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాశీస్సులు రవికాంత్ 💐💐🌹🌹🙏

    • @srinuk6432
      @srinuk6432 Рік тому

      వైద్యో నారాయణో హరిః

  • @R.Subhadradevi-rj7vn
    @R.Subhadradevi-rj7vn Рік тому +3

    మీరు చెప్పింది 100%కరక్ట్ నాన్నా ప్రతి చిన్న విషయాన్నీ చాలా వివరంగా చెబుతారు మీలాంటి డాక్టర్ ఉండటం చాలా అదృష్టం 🙏🙏

  • @sasirekha8934
    @sasirekha8934 Рік тому +168

    ప్రతి సర్జరీ కి HIV టెస్ట్ ఎందుకు చేస్తారో అనుకునేదాన్ని సార్ ఈ వీడియో ద్వారా అర్ధం అయింది 🙏🏻

    • @sandhyairlapati1896
      @sandhyairlapati1896 Рік тому

      Great job sir

    • @pavithragurram4002
      @pavithragurram4002 Рік тому

      Dr.Ravigaru you are so concerned about Yr patients don't take it serious.just forget it &proceed with Yr work you DOcs are great&life savers may God blessyousir

    • @arunaambti5401
      @arunaambti5401 Рік тому +1

      Mi smile bagundi sir take care sir

    • @plnarayana1942
      @plnarayana1942 Рік тому

      True. Thanks to Dr garu for explaining.

    • @dhammalakshmi6522
      @dhammalakshmi6522 Рік тому

      Very nice explained sir

  • @pavani143creations...6
    @pavani143creations...6 Рік тому +118

    మీరు గోల్డ్ సార్ సహజం గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మీరేం బాధ పడకండి మీ నవ్వు బాగుంటుంది ఎప్పుడు నవ్వుతు ఉండండి.

  • @rohit-px8wj
    @rohit-px8wj 7 місяців тому +2

    అందుకే వైద్యుడు దేవుడితో సమానం . Thank you sir

  • @jhansijanu9596
    @jhansijanu9596 Рік тому +2

    మీ మాటలో నిజాయితీ ఉంది డాక్టర్ గారూ. Hepatitis. B, H I V, మెడికల్ పర్సన్స్ కే ఎక్కువ వస్తుంది జాగ్రత్త తీసుకోకపోతే. చాలా చక్కగా వివరిస్తున్నారు. చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు. ప్రతిఒక్కరికి అర్ధం అయ్యేలా చెప్తున్నారు. God bless u sir& tq👏👏👏👏

  • @karunasrikota
    @karunasrikota Рік тому +120

    మంచివాళ్ళు, ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఇలాంటి అనుభవాలే చాలా ఎక్కువ ఎదురు అవుతాయి doctor garu ..... But ఇందులో మీరు sorry చెప్పాల్సిన విషయమే లేదు కదా డాక్టర్ గారు...

  • @sudhanandi9718
    @sudhanandi9718 Рік тому +41

    మీరు దేవుడు మాకు ఇచ్చిన వరం అన్నయ్య. మీరు జాగ్రత్తగా ఉండండి మంచికి ఎప్పుడూ ఎదురు దెబ్బలు ఉంటుంది మీరు ఎవరి తప్పు మాటలు పట్టించు కోకండి

  • @geetha5220
    @geetha5220 Рік тому

    నమస్తే సార్ 🙏🙏కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అలాగే మంచి చేసే వాడికే నిందలు ఈ సమాజం తీరే అంతి నవ్వితే నవ్వుతున్నాడు అంటారు ఏడిస్తే ఏడుస్తున్నాడు అంటారు ఇవన్నీ పట్టించుకుంటే మనల్ని కాళ్ళక్రింద వేసి తొక్కేస్తారు ఈ పాడు లోకం అంతే నటించే వాడికే రోజులు వున్నాయి 😔..వున్నది ఉన్నట్టు చెప్పితే సోదిగాడు అంటారు... Sir మీరు బాధపడకండి god bless you

  • @subbareddysanikommu9546
    @subbareddysanikommu9546 Рік тому +2

    సార్ మీ లాంటి గొప్ప dr. గారిని మాకు అందించిన మా అమ్మ కి నాన్న గారికి ధన్యవాదములు అన్నయ్య

  • @bhammukutty6010
    @bhammukutty6010 Рік тому +68

    మీరు చెప్పింది 💰 💸100% కరెక్ట్ సార్...

  • @shanvizohar3532
    @shanvizohar3532 Рік тому +36

    మిమ్మల్ని బట్టి doctor's మీద గౌరవం పెరిగింది sir...💐

  • @valli406
    @valli406 Рік тому +2

    అక్షరాలా మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్ దేవుడు ఎక్కడో ఉండడు మీలాంటి మంచి డాక్టర్స్ లోనే ఉంటాడు కొంతమంది డాక్టర్స్ స్కానింగ్ టెస్ట్ లు అని అవి ఇవి చేయించేస్తారు అవసరంలేని కూడా కానీ కొంతమంది డాక్టర్స్ మాత్రం అవసరం ఉన్నంతవరకే టెస్టులు స్కానింగ్ చేయిస్తారు అవసరం ఉన్నంతవరకే మా ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా మీలాగే ఆలోచిస్తారు సార్ వేరే డాక్టర్ గారు స్కానింగ్ లవి చేయించుకోమన్నారు అని చెప్తే ఎందుకమ్మా అవన్నీ అవసరం లేదు అంతవరకు వస్తే అవసరమైతే చేయించుకోవచ్చు కానీ ఇప్పుడు అవసరం లేదు అంటారు మెడిసిన్స్ రాసి ఇస్తారు తగ్గిపోతుంది మా అమ్మగారికి గర్భసంచి ప్రాబ్లం వచ్చింది బ్లీడింగ్ ఎక్కువ అయిపోయేది ఆ డాక్టర్ గారి వైఫ్ కి చెకప్ప చేయించి చుకుంటే ఆవిడా ఇలా ఐతే సరిగ్గ తెలియదు అని బోడి స్కాన్ రాసి ఇచ్చారు అది తీయించు కున్నాక ఆ డాక్టర్ సార్ కి చూబీంచు కుంటే అయన ఇంతా స్కానింగ్ రిపోర్ట్ అవసరం లేదే ఇలా ఎందుకు తియించింది అన్నారు అంతా మంచి డాక్టర్ అయన మిలో ఉన్న గొప్పతనం మీరు చెప్పే మాటల్లో తెలుస్తుంది 👍👍డాక్టర్ సార్ అయినా డాక్టర్ గారు ఆవిడా కి తగ్గటమే కదా కావలసింది ఆ స్కానింగ్ లు ఎందుకు ఆవిడా అలా మాట్లాడాటం కరక్ట్ కాదు ఆవిడకి అంతా డవ్ట్ ఉంటే ముందు తీయించు కున్న స్కానింగు లు తీస్కుని రావచ్చు కదా వస్తే మీరే చెప్తారు కదా అవి చూసి 👍డాక్టర్

  • @satyam2641
    @satyam2641 Рік тому +1

    ఇంతవరకు విజయవాడలోనే మీ క్లినిక్ ఉందని తెలుసు మీ యూట్యూబ్ ఫాలో అవుతాను నేను ఉండేది హైదరాబాదులో మీ మాటలు చాలా ఆదర్శనీయం మీరు చక్కగా ఎవరిస్తారు దయతో చెప్పండి హైదరాబాదులో ఎక్కడ ఉందో క్లినిక్

  • @goddalisarada3982
    @goddalisarada3982 Рік тому +148

    అందుకే డాక్టర్ గారు. .తనకు మాలిన ధర్మం వద్దు
    You are so great personality

    • @keerthisree9566
      @keerthisree9566 Рік тому

      👏👏👏👏🤝👍👌👌

    • @annapurnainnamuri3629
      @annapurnainnamuri3629 Рік тому

      Ss avnu ee kaliyugam lo manchi ki pote chedu vastundi ...ala Ani chustu chustu chedu cheyyalemu😟😟

    • @kumari1472
      @kumari1472 Рік тому

      Tanakualina dharma chestaru kabatye vallu doctors jana pade devullu

  • @amma.g3370
    @amma.g3370 Рік тому +91

    నమస్తే డాక్టర్ గారు 🙏💐
    మీ ఆరోగ్యం జాగ్రత్త డాక్టర్ గారు.
    నిజమే ! డాక్టర్ గారి దగ్గర , దేవుడి దగ్గర అబద్ధాలు చెపితే పేషెంట్స్ కె ప్రమాదం.కానీ మీరు మాత్రం జాగ్రత్త.
    🙌🏼✝️🙌🏼✝️🙌🏼✝️🙌🏼

    • @babyshakeela4286
      @babyshakeela4286 Рік тому

      Correct ga chepparu andi

    • @amma.g3370
      @amma.g3370 Рік тому

      @@babyshakeela4286థాంక్స్ అండి.
      నిజమండి నా అనుభవంతో చెప్పాను.
      ఎందుకంటే నేను క్యాన్సర్ పేషేంట్ ని.tnq

    • @binnubinnu8249
      @binnubinnu8249 Рік тому

      Hi.sar.na.paru.karuna.na.vat.67.kg.chala.lavgakanipsthanu.nau.vedaluga.dit.chasena.kanithagaldu.amchayale.

    • @mnindira1827
      @mnindira1827 Рік тому

      డాక్టర్ గారికి 🙏🙏

    • @harrytechsolutions5934
      @harrytechsolutions5934 Рік тому

      ​@@amma.g3370 12:15

  • @rameshyadla6713
    @rameshyadla6713 Рік тому +10

    సార్ నమస్తే టైమ్ తీసుకోని మా లాంటి వారి కోసం మంచి విషయాలు చెబుతున్నారు 🙏🙏🙏

  • @i.laikeblack..3360
    @i.laikeblack..3360 Рік тому +2

    సార్ మీరూ డాక్టర్ lo దేవుడు సార్... మీకూ చాలా మంచి గుణం 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @praveenkumar90101
    @praveenkumar90101 Рік тому +25

    నాకు తెలిసి చాలామంది డాక్టర్లు అనవరసంగా టేస్ట్లు రాస్తారు... కానీ మన ఈ (డా. రవికాంత్ ) డాక్టర్ గారు అలాకాదు... అవసరం ఉంటేనే మందులు గానీ, టెస్టులు గానీ చేస్తారు.... చాలా మంచి హస్తవాసి గల డాక్టర్ గారు... నాకు తెలిసి ఎంతో మందికి చివరి దశలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించిన దైవము.... నమకంతో వెళితే అంత మంచే జరుగుతుంది.....
    ||సర్వే జనా సుఖినోభవంతు||

    • @iamhindu8351
      @iamhindu8351 Рік тому

      You tube valla avarene namalo namakudado taledam ladu e sir meku talusa

  • @umamaheshnagulanchu9852
    @umamaheshnagulanchu9852 Рік тому +47

    మీ మాటలు నిజాయితీ కనబడుతోంది. మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 Рік тому +1

    మిమ్మల్ని కన్నా నీ తల్లిదండ్రులకు పాదాభివందనాలు సార్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్ గారు

  • @raghuinturi9741
    @raghuinturi9741 Місяць тому

    నిజం చెప్పారు, మీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలి

  • @priyaachanta1354
    @priyaachanta1354 Рік тому +61

    సార్ మీ మీద చాలా గౌరవం ఉండేది నాకు, ఈ వీడియో చూశాక అపారమైన నమ్మకం ఏర్పడింది మీరిచ్చిన వివరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్.
    Be careful sir

  • @vijaykumarputta5384
    @vijaykumarputta5384 Рік тому +48

    Sir మీలాంటి "doctor"చాలా అరుదు sir🙏🙏🙏🙏మీరు మతో పంచుకుంటున్న అనుభవాలు చాలా అద్వితీయం sir...

  • @sivakumarburle2486
    @sivakumarburle2486 Рік тому

    వైద్యో నారాయణ హరి డాక్టర్ గారు నమస్కారం మీరు చాలా ఉపయోగకరమైన వీడియోలు చేశారు ప్రతి వీడియో లో చక్కగా అర్ధమయ్యే లాగా వివరించారు

  • @vaishuvaishnavi9031
    @vaishuvaishnavi9031 Рік тому +1

    మీరు మాకు దేవుడి కంటే ఎక్కువ అండి ఇంత opengaa చెప్పారు అంతే అది మీ గొప్పదనం మీరు ఎప్పుడూ బాగుండాలి అలాగే మీ దగ్గరికి వచ్చిన ఆవిడ కూడా బాగుండాలి

  • @mhemalatha748
    @mhemalatha748 Рік тому +22

    డాక్టర్ గారు మీరు sorry చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్త. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyascreativityvideos1774
    @bhagyascreativityvideos1774 Рік тому +72

    ఈ వీడియో చూసి ఆమె తప్పు తెలుసుకొని వీలైతే ఆమె మళ్ళీ వచ్చి మీదగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటారని భావిస్తున్నాను sir. మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి అదృష్టం ఉండాలి ఆమెకు.నాకు మీదగ్గర మా పాపకు ట్రీట్మెంట్ చేపించలని ఉంది కానీ మేము బెంగళూర్ లో ఉన్నాము అంత దూరం వచ్చి ట్రీట్మెంట్ చేపించుకొలేమని భాధ పడుతుంటాం sir 🙏.

    • @NAVATEZ
      @NAVATEZ Рік тому +2

      On line Appatiment

    • @timetobreathing
      @timetobreathing Рік тому

      @@NAVATEZ eala bro online Appatment

    • @ALLINONE-vq7dc
      @ALLINONE-vq7dc Рік тому

      Ekada andi bgl lo? Memu kuda bgl lone untam

    • @Saisai-jo1jq
      @Saisai-jo1jq Рік тому +2

      Hi mam dont worry Ravi sir Chala baga treatment chestharu.(హస్తవాసి కూడా మంచిది) mi kanna long nundi vachinavaru kuda untaru ga.atla vachinavaariki hosp lone room provide cheyagalaru ani na abhiprayam.Miru late cheyakunda consult avandi sister 👍All the best.

    • @jyothin4845
      @jyothin4845 Рік тому +1

      Naparistiti ade nandi neenu karnatakaye

  • @sathibabup4636
    @sathibabup4636 Рік тому

    చాలా గొప్ప గొప్ప న్యూస్ అని చెప్తున్నారు సార్ మీరు ఎంతోమంది డాక్టర్స్ వైద్యం చేస్తారు గాని మాట్లాడడం చిరాకు కొడతారు అటువంటిది మరి యూట్యూబ్ లో నవ్వుతూ నవ్విస్తూ ఎంతో హ్యాపీగా

  • @buchiraj7516
    @buchiraj7516 Рік тому

    సర్ మీరు చాలా బాగా అవగాహన కల్పిస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడిన మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. ఇలా అవగాహన కల్పించేవారు ఈ కాలంలో చాలా తక్కువ, కావున మీరు బాధ పడాల్సిన అవసరం లేదు.

  • @hadssahjoyce28
    @hadssahjoyce28 Рік тому +13

    మీలాంటి వారికి ఏమి కాకూడదు సార్ దేవుడు మీకు తోడై ఉంటారు గాడ్ బ్లెస్స్ యు sir

  • @rameshkandula1132
    @rameshkandula1132 Рік тому +7

    నిజాయితీగా వుండడం ఈరోజులో కష్టంగా వుంటుంది. కానీ నిజాయితీ మనకీ శ్రీ రామ రక్ష. గురువు గారు ధన్యవాదాలు మరోసారి మా హృద యన్ని పిండారు

  • @IVK824
    @IVK824 Рік тому +4

    What a man "YOU" are Sir!!! Really Appreciate. I see the Honesty, Humanity, Hwlping Nature, in you. Hats off to you Doctor gaaru. 🙏👍🤝

  • @praveenapilly7370
    @praveenapilly7370 5 місяців тому +1

    ఆవిడ పొరపాటు మీరు అలాంటి వారిని మీ లెక్కలో పరిగణించ కండి పాపం అనే రోజులు లేవు, గాంధీ యుగం లో లేము మనం ఒక చెంప పై కొడితే 2 చెంపలు వాయించాలి 👍

  • @jayakrupa388
    @jayakrupa388 Рік тому +17

    నమస్తే డాక్టర్ మీరు చెప్పుతున్న పరిస్థితులు చాలా వివరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆలోచించి చేసే విధంగా ఉంటాయి మంచి మనసున్న మీకు ఆ దేవుడు చల్లగా చూస్తారు గాడ్ బ్లెస్స్ యు డాక్టర్

  • @tangetivenkatesh6030
    @tangetivenkatesh6030 Рік тому +123

    ఇంత వివరంగా ఎవరు చెప్పరు సర్...ప్రతి విషయం కూడా చాలా క్షుణంగా వివరించి చెప్పుతున్నారు... అంతే సర్ ఒక్కోసారి మంచికి వెళితే చెడు ఎదురైనట్టు జరుగుతుంది...

    • @9lirika
      @9lirika Рік тому +1

      Okkosari negative propoganda chestaru professional jealousy...he is spreading awareness free of cost... ofcourse it will irk corporate

    • @BalajiBalaji-pk6qd
      @BalajiBalaji-pk6qd Рік тому

      చెప్పపోవడం అతను తప్పు దానికి కారణం మీరు కాదు కాబట్టి మీరు వేరే విధంగా మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఇకముందు కూడా చాలా మంది దగ్గర జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచన

  • @vijaybanu6616
    @vijaybanu6616 Рік тому

    మీరు మంచి డాక్టర్ వైద్యో నారాయణో హరి అంటారు డాక్టర్ దగ్గర ఏదీ దాచి పెట్టడం చేయరాదు పాత రిపోర్ట్స్ తీసుకొని పోవాలి డాక్టర్ గారికి easy అవుతుంది

  • @padakantikavitharani2529
    @padakantikavitharani2529 11 місяців тому +1

    నమస్కారం సార్
    నేను హైరాబాద్ లో చుపించుకునను pancrataitis వచ్చింది అనారు పక్కన వాళ్ళు చనిపోతవు అని భయపెట్టారు
    నేను07-09-23 మీ హాస్పటల్ కు 7am వచ్చాను వచ్చాను సార్ టెస్టులు చేశారు సార్ చాలాబాగా explen చేశారు నాకేమీ కాదు అనరు ఇప్పుడు భయం పోయింది మందులు రాశారు హాస్పిటల్ లో టెస్ట్ లు రిపోర్ట్ ఇవ్వడం కానీ అసలు లేట్ చేయరు 11:30pm లోపు అన్నీ అయిపోయాయి చాలా బాగా అనిపించింది thanq so much సార్.

  • @raveendrav
    @raveendrav Рік тому +8

    నిన్న నే డాక్టర్ గారిని కలిసాను. చక్కగా మాట్లాడారు, మంచి సలహాలు ఇచ్చారు .

  • @prayer1232
    @prayer1232 Рік тому +14

    మీ లాంటి మనసు ఉన్న వారు యెవరు ఉన్నారు సార్...
    మీరు చేస్తున్న పనికి దేవుడు ప్రతి ఫలము మీకు ఇస్తారు. ...
    God bless you and your family and staf
    .

  • @ravanammareddy462
    @ravanammareddy462 Рік тому +5

    Sir, due to lack of awareness even I use to think that the doctors are sometimes commercial. But after listening to u r video, I really felt very sorry. Sir, really u r a great person. U country needs doctors like you sir. May God give you long life and success in all u r endeavors.

  • @user-hc9lz1tq5d
    @user-hc9lz1tq5d 11 місяців тому

    🙏🙏 sir మీరు ఇచ్చిన వివరాలు ఎవ్వరూ ఇవ్వరు... మీకు నా పాదాభివందనం... మీరు నిండా నూరేళ్లు ఆరోగ్యాంగా జీవించాలని కోరుకుంటున్నాను. 🙏🙏

  • @satyavani7607
    @satyavani7607 Рік тому +24

    Great great great sir మీ లాంటి డాక్టర్స్ society కి కావాలి 🙏🏽🙏🏽

  • @mastanvali7448
    @mastanvali7448 Рік тому +7

    ఇంత డీప్ గ explain చేసి కూడా sorry చెపుతున్నారు , honestly u r great sir...our safety first other next , మనం మంచిగా వుంటేనే గా అందరికీ సేవ చేయగలం , u r correct sir

  • @sriharshithaqueen1410
    @sriharshithaqueen1410 11 місяців тому

    గుడ్ సర్
    మీ ఆలోచన కరెక్ట్, మీకు చాలా ఓపిక ఉంది.మీరు భూమి ఉన్న దేవుళ్ళతో సమానం 🙏🏻🙏🏻🙏🏻

  • @nusumuvenkatasivareddy
    @nusumuvenkatasivareddy Рік тому +2

    ఇంకా గుడికి వెళ్లాల్సిన పని లేదు, దేవుడు మీ రూపంలో సాక్షాత్తు ఉన్నాడు ,ప్రేమతో, భక్తి తో మీ శివారెడ్డి

    • @lakshmidevanakonda8888
      @lakshmidevanakonda8888 Рік тому

      Sir chala baga explain chesaru meku time lekapoina makosamu eni cheputaunte chala heart fully thanku

  • @muralidevineni7653
    @muralidevineni7653 Рік тому +11

    మీరు ఈ విధంగా చెప్పారు అంటే మీకు నైతిక విలువలు కలిగిన వారు అని అర్థం.... సార్..... మీరు ఇలానే మంచి పనులు చేయండి సార్....,

  • @gayathriswaghruhafoods607
    @gayathriswaghruhafoods607 Рік тому +6

    సర్ ఎవరు ఏమి అనుకుంటారో అనవసరంగా మీరు మంచిగానే చూస్తున్నారు దేవుడు చూసుకుంటాడు సర్ మీరు నిజంగా దేవుడు సర్🙏🙏🙏

  • @kesavvkesavv4610
    @kesavvkesavv4610 6 місяців тому +1

    Soo great sir....Dr. devuditho samaanam antaaru...real ga chusthunnanu sir meelo...

  • @ushareddy8800
    @ushareddy8800 Рік тому +1

    డాక్టర్ గారు మీరు టెన్షన్ పడవద్దు మీరు చేసింది కరెక్ట్ మిమ్మల్ని గురించి తప్పు చెప్పలేరు అంటాడు ఉన్నారు కాబట్టే ఇంకా బ్రతుకుతున్నారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ 💯💯💯🙏🙏👌👌👌👌

  • @dr.gampalasirishambbsdgo3722
    @dr.gampalasirishambbsdgo3722 Рік тому +11

    ఈ video చేయడం చాలా మంచి విషయం doctor గారు...మీరు చెప్పినవి అన్నీ ప్రతి doctor experience చేసి ఉంటారు...ఒక్కోసారి చాలా disappoint అవుతాం ఇలాంటి situation లో...

  • @srinivasuluvakkalagadda5395
    @srinivasuluvakkalagadda5395 Рік тому +12

    డాక్టరు గారు పైల్స్ భాదలో కంట్రోలు వుండదు. మనుషుల్లో దేవుడు డాక్టరు🙏

  • @satayanarayanakurmala
    @satayanarayanakurmala 27 днів тому

    Sir meeru Anni detailed ga cheputaru negative comments gurinchi think cheyya vaddu all the best-God bless you Sir

  • @srihariborra1964
    @srihariborra1964 10 місяців тому

    First dr. Ravikanth kongara gariki hrudayapoorvaka dhanyavaadhaalu. E rojullo kooda prajalaki manchi vidyam ,aarogyam evvali anee me tapana chalaa manchidhi doctor gaaru. Money leni vallaki kooda takkuva karchutho cheyyali ani me manchi hrudayaniki dhanyavaadhalu sir. Dr. Manthenna satyanarayana raju gariki, dr. Ravikanth kongara gari ki, aa bhagavanthudu blessings yeppatiki vundaalani manaspoorthiga korukuntunna.

  • @siddhuchalla694
    @siddhuchalla694 Рік тому +31

    అందుకే మీరు అంటే గౌరవం సార్

  • @vallakatiramesh6390
    @vallakatiramesh6390 Рік тому +4

    డాక్టర్ గారు నమస్కారమండి మీరు చాలా బాగా చెప్పారు మీరు ప్రతి ఒక్కటి చూస్తాను చ

  • @priyadarsinipatchigalla1666
    @priyadarsinipatchigalla1666 Рік тому +1

    Very information doctor garu

  • @indiragandhiattaluri5102
    @indiragandhiattaluri5102 Рік тому

    మీకు నమస్కారం పెడదామంటే చిన్నవారు.దేవుని
    ఆశీస్సులు తో నిండు నూరేండ్లు జీవించాలని కోరుకుంటున్నాను

  • @alimelumahalakshmiguntur5004
    @alimelumahalakshmiguntur5004 Рік тому +6

    ఎంత బాగా చెప్పారు...మీ మంచితనం..మీ ఔదార్యం...మీ సహనం...అభినందనీయం..
    డాక్టరుగారు ఎంతబాధ్యతగా వుంటారో రోగికూడా
    అంతకంటే ఎక్కువ బాధ్యతగా సహకరించాలి.
    చాలా బాగా చెప్పారు. మీకు ధన్యవాదములు.
    కేవలం వయసులో పెద్దదాన్నిగా మీకు శుభాశీశ్శులు తెలియజేసుకుంటున్నాను.
    మీలోని వైద్యపరిజ్ఞానానికి...మీ మంచితనానికి
    హుందాతనానికి💐💐💐🙏🏻

  • @MadhaviRamaprasad
    @MadhaviRamaprasad Рік тому +259

    మీ మీద ఇంకా గౌరవం పెరిగింది డాక్టర్ గారు

  • @kamarajusudhakar543
    @kamarajusudhakar543 Рік тому

    చాలా మంచి మనసు ఉన్న డాక్టర్ మీరు..మీ వివరణ వింటూ ఉంటే జబ్బులు ఉన్నా తగ్గి పోతాయి....

  • @seetharamasastrychalla3376
    @seetharamasastrychalla3376 8 місяців тому

    సేవాభావం తో పని చేసే వారి కి ఇలాంటి వి సహజం అందరూ నేను చాలా మంచి వాడి ని అంటారు కానీ ఎదురుగా ఉన్న వారు మంచి వారు అంటే ఔనో కాదో అ ని అనుమానిస్తారు ఏమైనా మీ సేవకు తగిన గుర్తింపు వస్తుంది కానీ అందరి లా మీరు సంపాదించ లేరు కానీ లోకం మిమ్మల్ని మరచిపోదు భగవంతుడు అనే ఆయన కి స్వార్థం కూడా ఉంటుంది కాబట్టి ఆయన తన కోసం ఐనా మీ లాంటి మంచి వారి ని కాపాడి తీరుతాడు లేక పోతే చెడ్డ వారు ఆయన నే గుడి లో నుండి లాగి బయట పడేస్తారు శుభం

  • @vasanthalakshmi6395
    @vasanthalakshmi6395 Рік тому +17

    మీ మంచి మనస్సుకి, నిజాయితీ కి 🙏🙏🙏

  • @boppanaswarupa316
    @boppanaswarupa316 Рік тому +8

    దేవుడా ప్లీజ్ అందరకి మంచి అర్యోగం ఇవ్వి 🙏ఇంత మంచి మనసు వున్న డాక్టర్ గారికి 🙏🙏

  • @yashwanthkocharla9530
    @yashwanthkocharla9530 Місяць тому

    Sir meeku Padma Sri, Padma Bhushan , seva rathna award ఇలాంటి అవార్డ్స్ ఇవ్వాలి sir,🙏🙏🙏

  • @EsamMeena
    @EsamMeena Рік тому

    Hiiii Sir మీరు చెప్పినది నిజమే మీకు తెలుసు ప్రపంచంలో మనషుల గూర్చి అందరితోనూ ప్రాక్టికల్ గా ఆలోచించి చేపలి మీరు ప్రాక్టికల్ గా ఆలోచించుకొని జాగర్తగా ఉండాలి మీరు బాగుంటేనే మేము బాగుటము tec care sir

  • @shantibalaramjayanthi5283
    @shantibalaramjayanthi5283 Рік тому +6

    నాన్న రవి ఇలాంటి మనుషుల కోసం అంత ఎక్కువగా బాధ పడకండి. మీ అంత మంచి డాక్టర్ వుండటం విజయవాడ ప్రజల అదృష్టం. హైదరాబాద్ లో వున్న మాకు మిమ్మల్ని చూడాలని వుంటుంది.

    • @shantibalaramjayanthi5283
      @shantibalaramjayanthi5283 Рік тому

      సీతా రామం సినిమాలో లాగ, మిమ్మల్ని నాకొడుకు అనుకుంటూ వుంటాను. అక్కడికి వచ్చి మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది.

  • @shilpavempati9469
    @shilpavempati9469 Рік тому +53

    Ohhh Myyyy Goddd!!! Have no words to say about you Doc. Your parents are very fortunate to have you as their Son. You make them feel proud & People are lucky coz Doctor like you are rarest in this gen. Doc.🙏

    • @arunagandla2015
      @arunagandla2015 Рік тому

      Hai sir chala baga chepparu great sir meeru 🙏🙏🙏

    • @Ramu-it9jb
      @Ramu-it9jb Рік тому

      Meeru chepindhi100/currect.

  • @Kirankumar_mugala
    @Kirankumar_mugala Рік тому +2

    You are a doctor with good heart and Humanity.

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 6 місяців тому

    వైద్యులు రోగుల విషయంలో చాల జాగ్రతగా ఉండాలి. నిర్లక్ష్యం, ఉదాసీనత పనికిరాదు ఎందుకంటే వివిధ రకాల రోగాలతో వైద్యుని దగ్గర వస్తారు. క్షుణ్ణంగా పరీక్షలు చేయాలి లేనిచో రోగుల నుండి వైద్యులకు రోగాలు సంక్రమించే అవకాశముంది. గత రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టు ప్రకారం రోగ నిర్ధారణకు రాకూడదు. తను రోగ నిర్ధారణ పరీక్షలు చేసి రోగాన్ని confirm చేసుకుని treatment చేయాలి. మీ నిర్ణయానికి నేను వంద శాతం మద్దత్తు తెలుపు తున్నాను

  • @prashanthi3602
    @prashanthi3602 Рік тому +7

    Sir Meru explanations evvakandi sir me time waste cheskoni awarness kosam chala chestunnaru ur great human being sir I respect you more and more sir

  • @gorrelasrinu4061
    @gorrelasrinu4061 Рік тому +4

    అయితే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఒక డాక్టర్ ఒక వ్యాపారంగా చేశారు మా పాలిట దైవంలాగా ప్రజలందరికీ సమయస్ఫూర్తితో షేర్ చేయడం అందులో మంచి చెడు చెప్పడం ఒక జీవితానికి మన కుటుంబానికి మంచి డాక్టర్ గారు దొరికార అనేట్టు ప్రతి విషయ పూస గుచ్చినట్టు అని చెప్పడం పైగా ఏ వ్యాధికి ఏ మెడిసిన్ తగ్గుతుందో
    వివరంగా చెప్పడం ఆ మెడిసిన్ పేరు చెప్పడం చాలా బాగుంది సార్ ఇంకొక విషయం సగం మంది మీరు చెప్పిన మెడిసిన్ తోనే బ్రతికేస్తున్నారు అందులో మేము కూడా కానీ ఒకసారి మిమ్మల్ని కలవాలి మీ అపాయింట్మెంట్ కావాలి సార్ మీరు ఎప్పుడు రమ్మన్నా సరే మేం పాలకొల్లు నుంచి బయలుదేరి వచ్చేస్తాను ఇంత మెసేజ్ పెట్టానని ఏమని డాక్టర్ గారు మీరు నిజంగా పరమేశ్వరుడు స్వరూపము 🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️సార్

  • @suneethav5367
    @suneethav5367 Рік тому

    Sir...explain cheyyalsina need lekapoyina,intha clear ga open ga chepparu..you are grt boss.

  • @JK-un9jm
    @JK-un9jm Рік тому

    Genuine ga matladaru doctor garu. Patients eppudu doctors daggara health related nijalu dhayakudadhu. Anni vivaranga chepthene dhaniki thagga treatment easy ga cheyagalaru lekapothe patients e ibbandhulu padavalasi vasthadhi.
    Well said doctor garu