Difference Between Large and Small Intestines | Appendicitis | Constipation | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Difference Between Large and Small Intestines | Appendicitis | Constipation | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    difference between large and small intestines,small intestine,large intestine,anatomy,digestive system,small intestine anatomy,digestion,small intestines,large intestine anatomy,intestine,appendicitis,appendicitis symptoms,appendicitis signs,appendicitis pain,appendicitis treatment,appendicitis diagnosis,what causes appendicitis,what is appendicitis,appendicitis causes,acute appendicitis,appendicitis lecture,constipation,constipation relief,constipation treatment,constipation home remedies,constipation remedies,how to cure constipation,
    #LargeIntestine #SmallIntestine #Stomach #Appendicitis #Constipation #DrRaviHospital #DrRavikanth Kongara

КОМЕНТАРІ • 1,2 тис.

  • @jagadeeshcrazy
    @jagadeeshcrazy 2 роки тому +50

    బాగా చెప్పారు సార్ సూపర్ మీమల్ని చాలా మంది డాక్టర్స్ తిట్టుకుంట్టరు ఎందుకు అంటే పేద ప్రజలకి ఆరోగ్యం గురించి మంచి మాటలు సలహాలు ఇస్తున్నారు సార్ మీమల్ని ప్రజల మెచ్చుకుంటారు గ్రేట్ person సార్ మీరు 👍🏻👍🏻👍🏻👌👌👌

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 2 роки тому +399

    మీ కల్మషం లేని నవ్వుని చూస్తూ మీ మాట్లాడే విధానం నీ చూస్తూ ఎన్ని వీడియోలు ఐనా చూసేస్తం రవి సర్ ధన్యవాదములు🙏🙏🙏🙏🙏

  • @udaykumar-qq5he
    @udaykumar-qq5he Рік тому +20

    మీలాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన డాక్టర్లు ఈ సమాజానికి ఎంతో అవసరం ❤️❤️

  • @Srinivasmurthyyt
    @Srinivasmurthyyt 2 роки тому +177

    మీ లాంటి డాక్టర్ తెలుగు లో ఉండటం తెలుగు వారి అదృష్టం

  • @kasitarni4847
    @kasitarni4847 2 роки тому +30

    మనిషిని మందులు కన్నా ధైర్యం చెప్పే మాటలు చాలా బాగా పనిచేస్తాయి సార్

    • @seshagirirao.e9316
      @seshagirirao.e9316 Рік тому

      సార్!
      మీ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని చక్కగా చిరునవ్వు తో ప్రజలకు వివరించి చెబుతున్నారు గ్రేట్ 🙏 ఇంత ఫ్రెండ్లీ డాక్టర్ ని చూడటం చాల అరుదైన విషయం . Thank you sir

  • @gireeshattili1524
    @gireeshattili1524 2 роки тому +128

    మీరు సమాజనికి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయ్యాలని ప్రజలకు ఆరోగ్యం పై మరింత అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాము 🙏

  • @gopicreations9870
    @gopicreations9870 2 роки тому +25

    లవ్ యూ సార్..నిజంగా మీరూ చాలా గ్రేట్ సార్..మీరూ నిండు నూరేండ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను..సార్

  • @elishaypt2676
    @elishaypt2676 Рік тому +6

    డాక్టర్ గారు, ఫ్రెండ్లీ గా, మీలో ego లేకుండా, చాలా ఇపులమూగా తెలియజెసినందుకు, ధన్యవాదాలు.

  • @varmavegesna5592
    @varmavegesna5592 2 роки тому +39

    సామాన్య ప్రజలకు వైద్య పరిజ్ఞానం అందించాలన్న మీ ఆలోచన ఉత్తమమైనది. మీ లాంటి వారు ఈ సమాజానికి అత్యంత అవసరం.

  • @madhavmangipudi1817
    @madhavmangipudi1817 2 роки тому +163

    Feeling proud sir meru ఈ జనరేషన్ లో ఉండటం.... మీరు చేసే మంచిపని కి ఏ విద్రోహ శక్తులు అడ్డుపడకుండా... ఆ దేవుడి అనుగ్రహం ఉండాలి..... సర్

    • @lakshmikommisetty3998
      @lakshmikommisetty3998 2 роки тому

      Thank you very much సార్ for your valuable information, 🙏🙏

    • @Makhila1998
      @Makhila1998 2 роки тому

      Sir Meeru chebithene awareness vastundi. Kallaku kattinatlundi sir.

  • @krishnamurthypelluri5823
    @krishnamurthypelluri5823 3 місяці тому +1

    నేను ఈ విషయంలో ఇదివరకు భయపడే వాడిని, ఇప్పుడు మీరు చెబుతున్న విషయవివరణ వలన జ్ఞానం కలిగింది.మీకు చాలా ధన్యవాదములండీ డాక్టర్ రవికాంత్ కొంగర గారూ!

  • @ramanakv3723
    @ramanakv3723 2 роки тому +7

    ప్రజలకు వైధ్యవిజ్ఞానం చెప్పాలనేమీఆలోచనకు పెద్దమనసుకూ భగవంతుడు మీకుఆయురారోగ్యములు
    ఇవ్వాలనికోరుతున్నాను

  • @kolasunitha8852
    @kolasunitha8852 2 роки тому +159

    Thank you doctor gaaru 🙏 meeru చెప్పే విధానం చూస్తే. .. అసలు ఎలాంటి అనారోగ్య సమస్యకైనా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది మాకు .. ప్రస్తుతం కొంతమంది డాక్టర్ల ట్రీట్మెంట్ చూస్తే వచ్చిన జబ్బు కన్నా ...వారు ప్రవర్తించే తీరు... చెప్పే విధానం చూస్తే సగం chacchipoyelaa అనిపిస్తుంది....కానీ మీరు అలా అనిపించటం లేదు.... కనిపించటం కూడా లేదు. మీకు ధన్యవాదాలు 👏👏👏👏🤝🤝🤝🤝💐💐💐💐

  • @ramadevi-bm9cn
    @ramadevi-bm9cn 2 роки тому +54

    ఎంత మంచి వారండి మీరు. ఇంత మంచి knowlwdge ని ఎంతో కష్టపడి మాకు చేసి చూపిస్తున్నారు. 🙏🙏

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 2 роки тому +8

    డాక్టర్ గారు మీరు చెప్పె విషయ పరిజ్ఞానం చాల బాగుంది..మీ లాంటి అబ్బాయిని మాకు అందించిన!!!!!మీ తల్లి తండ్రుల కు శత కోటి నమస్కారాలు ..మీ మాటలు మీ రు నవ్వుతూ చెబుతున్నారు ..సైన్సు అనే మత్తు ఇలా ఉంటుంది..Tq Dr. garu

  • @krishnadr1968
    @krishnadr1968 Рік тому +4

    డాక్టర్ గారు మీ వీడియోలు చాలా చక్కగా ఉన్నాయి మీరు తెలుగు చెప్పడం సూపర్ మీ లాంటి డాక్టర్ చాలా అరుదుగా ఉన్నారు మీ చిరునవ్వు సూపర్ సార్ 🙏🙏🙏🙏నేను RMP డాక్టర్ సార్

  • @natraj.nagavelli
    @natraj.nagavelli 2 роки тому +91

    India🇮🇳 deserves more doctors like you sir. 🙏

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 роки тому +35

    డాక్టర్ గారి నవ్వు సూపర్! 😋
    Have a great day sir 👍🏻💐

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 Рік тому +2

    ఆరోగ్యకరమైన అన్ని విషయాలను మా అందరికీ అర్థం అయ్యేలా వివరించి మాకు ధైర్యం కలిగిస్తున్నందుకు మీకు అందరి తరపున ధన్యవాదాలు

  • @khasimpeerakalagotla7332
    @khasimpeerakalagotla7332 2 роки тому +6

    Sir, మీరు చేసే ఉపకారానికి మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే🙏🙏💞💞

  • @mamillamadhu1608
    @mamillamadhu1608 2 роки тому +3

    మీరు చాలా చక్కగా వివరిస్తారు.
    కొంత మంది డాక్టర్ల వద్దకు వెళ్ళితే కనీసం ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు

  • @ysgaming9932
    @ysgaming9932 2 роки тому +32

    డాక్టర్ గారికి🙏 చాలా బాగా వివరించారు.

  • @krishnareddygangavarapu9573
    @krishnareddygangavarapu9573 2 роки тому +15

    మీరు మాకోసం 3d లో చూపించి వివరించే ప్రయత్నం చాలా బాగా వుంది
    Please keep it up sir .
    Educate us🎉🙏

    • @padmak6662
      @padmak6662 2 роки тому +1

      Thank you so much for your great explanation Dr. Ravi sir, 🙏🙏🙏🙏

  • @srinivasdevireddy9337
    @srinivasdevireddy9337 Рік тому +2

    చాలా మందికి తెలియదు కానీ మీరు excellent గా వివరించి చెప్పారు.అవగాహన పెరుగుతుంది.థాంక్స్ sir

  • @gsureshbabu3627
    @gsureshbabu3627 2 роки тому +4

    మీరు super sir.......ప్రజలు ఆరోగ్యాంగా ఉండటానికి మీశైలి లో సలహాలు సందేశాలు, సూచనలు ఇవ్వటం...మానసిక దైర్యాన్ని నింపటానికి చక్కగా మాట్లాడటం చాలాబాగుంది డాక్టర్ గారు ....మీరు మీ కుటుంబసభ్యులు బాగుండాలి అని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.... 🙏

  • @srinivas3224
    @srinivas3224 2 роки тому +13

    India🇮🇳 deserves more doctors like you sir.

  • @kumardake5384
    @kumardake5384 Рік тому

    మీ రు చెప్పుకుంటూ వెళ్ళిపొండి ఎవడు ఏమనుకున్నా పరవాలేదు.మీ ఆత్మ సంతృప్తి కొరకు అలాగే మాకు జ్ఞానం కొరకు.

  • @manikumar9399
    @manikumar9399 Рік тому

    సార్ మిమ్మల్ని చూసినట్టు గా నేను ఇప్పటి వరకు ఎ డాక్టర్ ని చూడలేదు...
    నిజంగా మీకు లాగా వివరంగా చెప్పే డాక్టర్ మీరు మాత్రమే సార్.
    ఇంకా మీ వీడియోస్ రావాలి. అవి చూసి అందరికి వ్యాధుల పట్ల భయాలు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
    జై హింద్ 🇮🇳

  • @MelodyeLoverSVR
    @MelodyeLoverSVR Рік тому +4

    🙏మీ అమ్మ గారిని,నాన్న గారిని కలిసి వారి కాళ్లకు సాస్టంగ నమస్కారం చేయాలని ఉంది.సార్.🙏

  • @mamidinaresh4053
    @mamidinaresh4053 2 роки тому +9

    సార్ రియాల్టీగా చూపించండి మాలాంటి తెలవని వ్యక్తులు కూడా తెలుసుకుంటారు మనం తెలుసుకోవటమే కాకుండా మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా చూపిస్తే వాళ్లు ఈ జనరేషన్ గురించి తెలుసుకుంటారు అలాగే మూఢనమ్మకాల విశ్వాలు కూడా మనదేశంలో ఇంకా అలాగే ఉన్నాయి చూసి మన దేశం ఎంతో నేర్చుకోవాలి యువతకి నేటి జనరేషన్ కూడా ఎంతో అవసరం ఇలాంటి వీడియోలు ఓపెన్గా చేసి చూపించండి

  • @devidevazee7622
    @devidevazee7622 2 роки тому

    అప్పుడప్పుడు దేవుడు మనిషి రూపంలో ఇలా పుడతాడు. అది మీరే మీలాంటి వారే రవి గారు

  • @anandkumar-uh2fc
    @anandkumar-uh2fc Рік тому

    సార్ నమస్కారం మీ ఆటిట్యూడ్ బిహేవియర్ గురించి చెప్పడానికి మీలాంటి డాక్టర్ గురించి మా నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు మీలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం

  • @gowthamiginna1359
    @gowthamiginna1359 2 роки тому +28

    Clean explanation. I wish I had a teacher like you during my school days. We owe you a lot Sir.

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 роки тому +5

    నమస్తే డాక్టర్ గారు చాలా చక్కగా మీ చిరునవ్వుతో వివరించి చెప్పారు. మీ నవ్వు చూస్తూ సగం హెల్త్ ప్రోబ్లేమ్స్ పోతాయి.smiley face రవి గారు.thank you so much for valuable information 👍👌👌💐👏🙏

  • @mudigondahemanth7347
    @mudigondahemanth7347 2 роки тому +2

    Sir మీరు ఇంత మందికి ఆరోగ్యాని, శరీరములొ భాగాల యొక్క పనితీరు విశ్లేషణను చెప్పిన విధానం చాలా జ్ఞ్యానాని ఇచ్చింది sir .🙋‍♂️

  • @surakasieswarrao1089
    @surakasieswarrao1089 2 роки тому +3

    thank you sir, Vijayawada is very lucky having a great personality, and humanity person like you..

  • @prakashkhandavalli5355
    @prakashkhandavalli5355 2 роки тому +3

    ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయాలి డాక్టర్ గారు మీరు మీ ఫ్యాన్ అయిపోయా దేవుడు చల్లగా చూడాలి గాడ్ బ్లెస్ యు సర్

  • @vijayasoni4839
    @vijayasoni4839 Рік тому

    నేను.. మీ వీడియోస్ అన్నీ.. మీ నవ్వు కోసమే చూస్తాను.sir.. మీరు చెప్పే విధానము కూడా చాలా బాగుంటుంది.. సార్.

  • @nagamalleswari9962
    @nagamalleswari9962 Рік тому +1

    Sir superb ga chepparu Telugu lo nenu Nurse Apollo hospital jublee hills chesanu and Malaysia vellivachanu but completely Telugu lo chepavaru evaru leru meeru tappa meeru great sir thankyou so much inka meeru yano videos cheyalani nenu korukuntunana

  • @rajendradevarapalli9636
    @rajendradevarapalli9636 2 роки тому +6

    Really happy and proud to have such a humble Doctor in our Telugu states. You choose next level of knowledge sharing point.

  • @Rocky-ip2tg
    @Rocky-ip2tg 2 роки тому +6

    By listening to you, it seems like anyone can become a doctor, that simple your explanation is... 😅

  • @vlogspace5832
    @vlogspace5832 Рік тому +1

    మీరు మాట్లాడుతుంటే మాకు మనసు ఎంతో బాగుంటుంది సర్ గాడ్ బ్లెస్ యూ 🙌👌👌👌👍🌹🌹🌹🌹🌹🌹❤️

  • @srinivaasyama3481
    @srinivaasyama3481 2 місяці тому

    మీరు చెప్పే మాటలు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి సర్.... Thank you 🙏 Sir

  • @vasu2742
    @vasu2742 2 роки тому +10

    Sir u r role model for so many young doctors 🥼 like me..

  • @vpurnachandraraosermons3537
    @vpurnachandraraosermons3537 2 роки тому +12

    Respected Dr Ravi garu,
    We are thankful to God and grateful to you for your clarity of thought and knowledge of the subject which is essential for a layman.
    -- from a space scientist

  • @ashakolli7637
    @ashakolli7637 2 роки тому

    రవి సారు సూపర్ మీరు ఎందుకంటే అందరికి మన లోపల భాగాలు ఎలా ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది నాకు అయ్యితే లైవ్ లో చూడాలి అని కానీ అది కుదరదు.. కానీ మీరు చూపించే ప్రయత్నం చేస్తాను అన్నారు దానికి సంతోషం బాబు గారు నేను ఎదురు చూస్తూ ఉంటాను రవి సారు 🥰💐🥰

  • @kandarpasridhar
    @kandarpasridhar Рік тому +1

    Sir..Dr గారు...నిజం చెపుతున్నాను...ఆ భగవంతుడు మిమ్మల్ని మా లాటి మధ్యతరగతి మనుషులు కోసం పుట్టించాడు...మీ తల్లి తండ్రులకి శిరస్సు వంచి పదభి వందనం...ప్రతి చిన్నదానికి కూడా మీరు చెప్పినట్టు గా కంగారు పడే వాళ్ళకి నీ వీడియోస్..ఆరోగ్యభగవద్గీత లాగా ఉపయోగం .... ధన్యవాదాలు అండి

  • @padmavoleti5055
    @padmavoleti5055 Рік тому +7

    సాధారణ ప్రజలకు తెలియని విషయాలు చక్కగా వివరిస్తున్నారు..👍

  • @varunlaxman2848
    @varunlaxman2848 2 роки тому +5

    Meeru, Maaku Anni Rakala Knowledge Ni Yisthunnanduku Thanks A lot 💝.. I Like You Verymuch Sir Ji..🙏🏻😍🤝💐💞🤗🙏🏼

  • @JK-un9jm
    @JK-un9jm Рік тому +1

    Doctor garu mi videos valana normal people, un educates kuda easy ga ardham chesukuntunnaru. Chala manchi information isthunnaru.

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 5 місяців тому

    అమ్మయ్య, మలబద్ధకం సమస్యకు చాలా కూల్ గా మాకు ధైర్యం వచ్చే సమాధానం ఇచ్చారు డాక్టర్ గారు

  • @janudattu2440
    @janudattu2440 2 роки тому +5

    థాంక్స్ యు సర్ మీ videos అన్ని చూసాను 🤗🤗

  • @mksdstk2470
    @mksdstk2470 2 роки тому +10

    Became daily visitor to your videos. You are contributing so much to the society. Thanks is a small word sir 🙏

  • @musthafashaik2688
    @musthafashaik2688 Рік тому

    నా భార్య వల్ల నేను మీలాంటి మంచి మంచి డాక్టర్ ని కలిసినా నా భార్య కు మీ చేతులమీదుగా బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించి నా సర్👏👏👏

  • @rajinikanthmlt3352
    @rajinikanthmlt3352 2 роки тому +1

    చాలా మంది యూట్యూబ్ లో నీచమైన వీడియోస్ పెటుతున్నారు మీరు నలుగురికి ఉపయోగపడేవి అలాగే knowledge పెంచేవి చేస్తున్నారు అలాగే చేయండి సర్ పెద్ద పేగు గురించి మీరు మరిన్ని వీడియోస్ పెట్టండి సర్

  • @priyareddy8337
    @priyareddy8337 2 роки тому +17

    Thank you doctor. Giving this knowledge to general public is something great. 🙏

    • @manithota5104
      @manithota5104 Рік тому

      Excellent sir.. very good explanation.. we are all very thankful to your great information.. may god bless you sir ji..🥰

  • @jayababuthumati6297
    @jayababuthumati6297 2 роки тому +3

    Very interesting, waiting for real parts of videos. Thank you so much Sir.

  • @gummakondakurumaiah2647
    @gummakondakurumaiah2647 Рік тому

    Sir.. మీ వీడియో చూస్తుంటే. చాలా అద్భుతంగా ఉంటుంది సార్..
    No సుత్తి నో సొల్లు డైరెక్ట్ మేటర్..🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌻🌻🌻❤️❤️❤️❤️❤️

  • @Anjalicooking_
    @Anjalicooking_ 2 роки тому +1

    Manthena gari కంటే మీరు 100000 టైమ్స్ బెటర్ మీ వాల చాలా నేర్చుకున్నాను

  • @erigelavani4162
    @erigelavani4162 2 роки тому +18

    Thanks so much Ravikanth garu for sharing knowledge, keep doing more healthy knowledge videos to us 🥰

  • @narasimhamthamma9138
    @narasimhamthamma9138 2 роки тому +6

    Sir, you are awesome. Since the information technology has reached hands every common man, I feel only your videos are useful with some purpose and benefit to all. We, the Telugu people are very lucky to have such an excellant doctor. మీకు కోటి కోటి వందనాలు.

  • @ramyadeepikap
    @ramyadeepikap 2 роки тому +1

    Mee positive attitude nd goodness mee face lo clear ga kanipistundhi andi.

  • @vedavanim5056
    @vedavanim5056 2 роки тому +2

    మీరు చిరునవ్వుతో మీరిచ్చే సలహాలు చాలా జ్ఞానం పెంపొందిస్తున్నాయి.అభినందనలు.

  • @manikanta5845
    @manikanta5845 2 роки тому +3

    I want to see that documentary doctor garu eagerly waiting for that

  • @ranik9699
    @ranik9699 2 роки тому +5

    Eagerly waiting for the original vlogs Doctor gaaru 🙏🙏🙏once again thank you so much for ur efforts &interest to bring awareness for the ppl 👏👏👏

  • @chebroluhemanth1013
    @chebroluhemanth1013 2 роки тому +1

    Sir.. మీరు గ్రేట్...ఒక హోదాలో ఉన్నపటికీ సామాన్య ప్రజలకు తెలియని విషయాలను కులం కుషంగా తెలియజేస్తున్నారు..

  • @apparaothota2318
    @apparaothota2318 2 роки тому

    చాలా మంది కి మీరు బేసిక్ నౌలెడ్జి నేర్పిస్తున్నారు చాలా థాంక్స్ అండీ రవి గారు

  • @prathyusha8953
    @prathyusha8953 2 роки тому +3

    Hello Doctor. I regularly watches your vedios, very useful to all mankind. Please show vedios while doing direct operation. Keep doing more vedio and saving people. God Bless You and your family. 🙏

  • @SUNEELSR
    @SUNEELSR 2 роки тому +5

    Thank you! Dr. Ravi, I appreciate you for sharing wealth of knowledge and your expertise through wonderful presentations. I am watching my first video, I am going to view all your presentations. Though I am very good at Telugu, not able to type my expressions in Telugu from my keyboard. Your voice is very commanding and very easy to understand.

  • @rajkumargudala6325
    @rajkumargudala6325 Рік тому

    మీరు చెప్పే విధానం చూస్తూ ఉంటే
    ఎంత జబ్బుతో బాధ పడేవాడు అయినా ఈ వీడియో చూస్తే ఇంకో కొన్ని రోజులు బ్రతకొచ్చు అన్న ఆనందం ఉంటుంది

  • @PotnuruPrasad
    @PotnuruPrasad 10 місяців тому

    సార్ మీ లాంటి డాక్టర్ చాలా అవసరం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏❤️❤️

  • @nimmanachinnaraoiamjaganfa6702
    @nimmanachinnaraoiamjaganfa6702 2 роки тому +1

    ఇలాంటి మంచి విషయాలు తెలియజేసి చాలమంది కి అవగాహన కల్పిస్తునారు .డాక్టర్ గారికి నా ధన్యవాదాలు.

  • @diplomat9170
    @diplomat9170 2 роки тому +3

    Perfect way of explanation Dr. Hatsoff Sir 👍🏽👍🏽🙏🙏

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 2 роки тому +5

    Thank you Doctor. We appreciate you for your explanation. I have shared ur all videos to other family members. Clear cut explanation with beautiful smile and patience. No more fear for those who suffering with constipation

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 2 роки тому

    Dr. మీరు చెప్పేవిధానం లోనే జబ్బు తగ్గిపోతుంది అన్నట్లు చెప్తున్నారు
    ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RKnewsRTI2005
    @RKnewsRTI2005 Рік тому

    మీ వీడియో లు మొత్తం చూసుకుంటూ పోతే ఒక మినీ డాక్టర్ ఐపోవచ్చు❤.

  • @gunasekhart8151
    @gunasekhart8151 2 роки тому +3

    Thank you Sir for the wonderful explanation 🙏

  • @War_Thunder_Player1
    @War_Thunder_Player1 2 роки тому +5

    Hi sir good morning thank you so much.... For given to valuable information to us🙏

  • @kajapoornachandrarao9669
    @kajapoornachandrarao9669 Рік тому

    డాక్టర్ గారు మీ తెలుగు చాలా బాగుంది మరియు చాలా చక్కగా వివరిస్తున్నారు.

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 2 роки тому

    డాక్టర్ గారు నాకు సన్స్ అటే చాలా ఆసక్తి మీరు చెప్పిన విషయాలు తెలుసు కోటం మా అదృష్టం చిన్న ఙివితం పంచుకోనెవి చాలా అనందంగా వుంటుంది నిశ్వర్ధం తో అందకి పంపిస్తే ధన్యవాదములు

  • @kranthipharmaguide4511
    @kranthipharmaguide4511 2 роки тому +3

    Please do real organs videos if possible. It very helpful for us. Ur explanation is very nice sir. Thank you sir

  • @srikanthgoud8066
    @srikanthgoud8066 2 роки тому +14

    Awesome interpretation Bro👏 also please show original colon and all other human organs as you said in the video ❤️

  • @rutikarai07
    @rutikarai07 Рік тому +2

    🙏 bhagawan Aapko hamesha kush rakhe..sabka dhuwa hamesh aapke saath rahega..🙂🙏 great job

  • @srisri2292
    @srisri2292 4 місяці тому

    Sir,
    I think very few doctors can share medical knowledge in such a way to the public on an open platform , despite your busy life, you are spending a lot of time for the good of the society...no words to praise your efforts sir, thanks a lot🙏.

  • @harishanumalla8916
    @harishanumalla8916 2 роки тому +3

    We need more videos like these.

  • @shaikmohinuddin500
    @shaikmohinuddin500 2 роки тому +7

    Hi Sir, please make a video on proteinurea for ladies

  • @narimulu_
    @narimulu_ Рік тому +1

    ఆరోగ్యం గురించీ మీరు చెప్పే విధానానికి ,మీ ఒపికకు ధన్యవాదాలు సర్ 🙏

  • @kanakalakshmi7469
    @kanakalakshmi7469 Рік тому

    సర్🙏
    మీ వీడియోస్ ఈ మధ్యనే చూస్తున్నాను. నేను ఆక్య పంక్చర్‌ ప్రాక్టీస్ చేస్తునాను. దానికి వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. కొన్ని ఒరిజినల్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నారు . వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాము

  • @Personaljanaki
    @Personaljanaki 2 роки тому +7

    Sir... What is protein loss in women? Reasons and how to cure this. This will affect any other organs internally especially kidneys? Please tell us.

  • @chandunikki5170
    @chandunikki5170 2 роки тому +4

    Pls explain indigestion and gastritis...when taking normal food also

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Рік тому +1

    సమాజ సేవ చేస్తున్నరు TQ.

  • @Surya.k3265
    @Surya.k3265 2 роки тому

    అంత పెద్ద హాస్పిటల్ మెంటిన్ చేస్తున్నారంటే మీకు ఫ్రీ టైమే దొరకదు.. మీకు దొరికిన ఆ కొద్దిపాటి సమయాన్ని మా కోసం కేటాయిస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు

  • @Hello-hm2se
    @Hello-hm2se 2 роки тому +3

    Sir me family pics pentande sir

  • @shiva.thadimalla4392
    @shiva.thadimalla4392 2 роки тому +2

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది........🙏🙏🙏

  • @anupoweryogavlogs6448
    @anupoweryogavlogs6448 2 роки тому

    Wow...doctoruuu.... డాక్టరురురు....eka మేము కూడా డాక్టర్ అయిపోవచ్చు....మి మంచి మనసున్న డాక్టర్... ఇంత bz వుంది మా అందరకీ explan చేస్తా అనారే ...సూపర్

  • @sivakrishnaraosarva3881
    @sivakrishnaraosarva3881 Рік тому

    Oka doctor ie undi intha chakkaga explain cheyatam paiga telugu lo maaku chala santhoshannchidandi hats off

  • @suryakala4019
    @suryakala4019 2 роки тому

    డాక్టర్ గారు మీరు చాలా అందంగా ఉన్నారు 👌👌👌👌👌

  • @SaiKrishna-sk9fc
    @SaiKrishna-sk9fc Рік тому +1

    తెలుగు వారి గుండె చప్పుడు మన రవి సార్ 🌺🌺

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas8123 Рік тому

    దేవుడు సార్ మీరు మీ లాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లిదండ్రులకు పాదాభివందనాలు ఏం లేదు నా దగ్గర మాట్లాడడానికి కూడా మీరు నిండు నూరేళ్లు వంద సంవత్సరాలు బతకాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @VR.72
    @VR.72 Рік тому +2

    We are soo lucky to have a Doctor like you sir. Meeru echhe Anni guidelines maaku varaala mootalu. Live long and stay blessed my dear Doctor 🤗🙌🙌