What Common Causes of Bad Breath | Halitosis | Dental Infection | Indigestion | Dr.Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 630

  • @ravinderraokodati2338
    @ravinderraokodati2338 2 роки тому +138

    వైద్యో నారాయణో హరి వైద్యం చేసేవాడు నారాయణడు మీరు మాకు కనిపించే నారాయణడు🙏

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 роки тому +97

    డాక్టర్ గారు, మీరు ఎంత బిజీగా ఉన్నా మాకు health tips ఇవ్వటం మానవద్దు ప్లీజ్. Always BEST WISHES TO YOU sir.

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 2 роки тому +147

    ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు సార్

  • @jitendrapolimera1163
    @jitendrapolimera1163 Рік тому +10

    మెసేజ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉందండి ఎన్ని బాధలు ఉన్నా మరిచిపోయేలా చేస్తుందని మీ నువ్వు చాలా బాగుందండి ఇలాగే మీరు ఆనందంగా ఉండాలి పతి ఆరోగ్య సమస్యను చెబుతూ ఉండాలి... 💐

  • @harithetraveller
    @harithetraveller 2 роки тому +48

    ధన్యవాదాలు సార్ ఆరోగ్య విషయంలో ప్రతి దానికి చక్కటి వివరణతో కూడినటువంటి మాటలు మేము వింటున్నాం అర్థమయ్యేటట్లు ఆరోగ్య సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం తెలియజేస్తున్నారు దేవుడు మిమ్ములను నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను థాంక్యూ సార్ గాడ్ బ్లెస్స్ యు

    • @IsabellaFL
      @IsabellaFL Рік тому

      Thank you Dr imenherbal on channel, for your good work, It's been months now and I've been cured from bad breath disease completely since using your herbs medicine

  • @dasarigangamanikyam782
    @dasarigangamanikyam782 2 роки тому +27

    ఎంతో విలువైన సమాచారాన్ని వివరంగా అందిస్తున్నందుకు ధన్యవాదాలు సార్.

    • @IsabellaFL
      @IsabellaFL Рік тому

      Thank you Dr imenherbal on channel, for your good work, It's been months now and I've been cured from bad breath disease completely since using your herbs medicine

  • @madhavilathanagadasi2884
    @madhavilathanagadasi2884 2 роки тому +41

    వందనాలు డాక్టర్ గారు మీరు ఆరోగ్య సమస్యలు పరిష్కారాలు చాలా చక్కగా వివరిస్తారు ఎంతో మంది ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @yslyrics458
    @yslyrics458 2 роки тому +15

    థాంక్యూ డాక్టర్ గారు
    నోటి దుర్వాసన సమస్య డాక్టర్ సరిగా వివరించారు.
    సమస్య నుంచి బయటపడడానికి సులువైన పరిష్కారాలు సూచించారు.

  • @yerrapareddysambasivamma7964
    @yerrapareddysambasivamma7964 3 місяці тому +1

    డాక్టర్ గారు మీరు యెప్పుడు ఆయురారోగ్యాలతో హ్యాపీ గా ఉండాలి ఆ దేవుని దయ తో మీరు క్లియర్ గా ఇలా అందరికీ ఉపయోగపడే జబ్బుల సలహాలు అమోఘం ధన్యవాదములు 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 2 роки тому +36

    నమస్తే డాక్టర్ గారు ఎంతో వివరంగా చెప్పారు ధన్యవాదాలు సార్

  • @kashettyram32700
    @kashettyram32700 Рік тому +22

    ఎంత చక్కగా వివరించారు 🙏

  • @skmahaboobi3563
    @skmahaboobi3563 Рік тому +12

    చాలా చక్కగా ఒక student కి teacher explain చేసినట్లు చెప్పారు.
    Thank you Soo much doctor.

  • @sabavatsuresh855
    @sabavatsuresh855 2 роки тому +21

    Your father And mother must proud about u sir

  • @divyaprakash1047
    @divyaprakash1047 2 роки тому +5

    చిన్న విషయాలే అనుకోకుండా చాలా వివరంగా చెప్తారు tnq sir

  • @sudhavani4177
    @sudhavani4177 2 роки тому +20

    Thammudu ee roju dentist ayyipoyaru...Short time loo intha detailed explanation...very very good...ee Dentist ee vidhamgha chepparu patients thoo...thankyou thammu

  • @rajeshkonda8540
    @rajeshkonda8540 2 місяці тому

    🙏🙏🙏 మీ యొక్క సేవలను మేము మర్చిపోలేము సార్ 💯 ధన్యవాదాలు సార్ 🙏

  • @GoneGone-o7n
    @GoneGone-o7n Рік тому +2

    Today I tested positive for bad breath after having a horrible outbreak, and feel the same way you described in your interview. Listening to you share your overcoming experience gave me the glim of hope I needed to hear. I am glad that there are people like you out there who just want to help other people who are struggling with the same issues. Your words gave me the courage I needed to hear today to know that it's ok. I can still be myself and now I'm enjoying my life the way I am supposed to. it is a blessing i came across you Dr Emovon on UA-cam.😘

  • @vtubeplus9005
    @vtubeplus9005 Рік тому +8

    You are the hero and real human who shares your knowledge to illiterate people like us, you are doing a good social responsibility sir, hatsoff to you good heart and creatimg awareness to the people..the real doctor should he like you sir...

  • @sattipandu7409
    @sattipandu7409 Рік тому

    Doctor garu merandi. Nijamayina doctor Meru me chaduvu me vydyam Anni andariki upagapadela cheptunnaru🙏 Meru 💯 years challaga arogyaga undali🙏

  • @omnidrawing2934
    @omnidrawing2934 2 роки тому +1

    Namasthe sir,nenu 'kims hospital' secunderabad lo ortho ot scrub nusre ga 17 years nundi panichestunnanu, nenu meeku first time message chesthunna,meeku nenu fan aye poyaanu, entha baaga chepthunnaaro, intha busy life lo kooda ma kosam time theesukoni knowledge panchuthunnaru, thanks a lot sir.

  • @pranavsiddhartha370
    @pranavsiddhartha370 2 роки тому +15

    Ur smile 😁😊👌 whole heartedly smile.. from anantapur 💕

  • @Kabaddi0069.
    @Kabaddi0069. 2 роки тому +1

    Tq Doctor Free Ga Vunnapudu mana Hospital ke Vastanu ... Bayata maku Nammakam Ledhu ... Tq Doctor mana daggara vunnaru dentist vunnaru ani cheppi nandhuku 😘

  • @rkumar9509
    @rkumar9509 Рік тому +3

    dear Dr, thanks for the info. There are a few home remedies also.
    1. add a little turmeric powder and salt- boil water mix it with salt+turmeric powder - gorgle it . pl don`t eat or drink anything for 10- 15 minutes.
    2. Another simple medicine is Hi-Ora liquid from Himalaya Drugs- this is very useful against gingivitis.

  • @madhullb8524
    @madhullb8524 Рік тому

    sir.. మీ smail చాలా బాగుంది.. ఇలానే life long నవ్వుతూ..మాలాంటి సామాన్యులకు మంచి హెల్త్ టిప్స్ చెప్పండి plzzz 😊😊❤❤

  • @wedavayas3669
    @wedavayas3669 2 роки тому +24

    Very useful and informative. Thank you sir.

  • @gopimovva2161
    @gopimovva2161 Рік тому +4

    మీరు చాలా బాగా చెప్పారు సార్ 😊❤

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 2 роки тому +2

    మిరు చెపుతున్న కారణాలతో పాటుగా motion free ga( దొడ్డికి సరిగా రాకపోయినా) కూడా వస్తుంది.ముందుగా free daigetion free motion సరిగా ఉంటే చాలా సమస్యలు తీరుతాయి.

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 2 роки тому +16

    నమస్తే sir, చాలా useful మెసేజ్ ఇచ్చారు 🤝🤝🤝

    • @indumanu5282
      @indumanu5282 2 роки тому +5

      Sir thank you for ur clear explanation 🙏🙏

  • @SriramPadma-l4p
    @SriramPadma-l4p 5 місяців тому

    చాలా మంచి విషయాలు చెప్పిరు డాక్టర్ గారు థాంక్యూ

  • @kanipakamdhanalakshmi3711
    @kanipakamdhanalakshmi3711 2 роки тому +1

    Very nice 👍👍👍👍 sir
    మంచి మెసేజ్ ఇచ్చారు ,
    Good morning 🌄

  • @SKcreationsRvp
    @SKcreationsRvp 2 роки тому +1

    నేను చాలా clean గా ఉంటాను. daily 2 times స్నానం చేస్తాను. చంకలో వాసన కూడా తగ్గడం లేదు ఎందుకో అర్థం కావడం లేదు

  • @tulasi6490
    @tulasi6490 2 роки тому +22

    Sir, I am Nursing student very useful your videos THANK YOU SO MUCH SIR

  • @Maddy-bl6hy
    @Maddy-bl6hy Рік тому +1

    Antha correct ga cheppaarandi but i think you missed one point which is the main one in my experience. Mouth lo anaerobic bacteria population dominate ayithe (more than aerobic bacteria) ee bad breath problem untundhi. Chaala mandhiki mouth lo aerobic bacteria percentage ekkuva undatam tho anaerobic bacteria produce chese bad breath ni balance chesthaayi. Please let us know how to get more amount of aerobic bacteria in the mouth.

  • @malleladivya4229
    @malleladivya4229 2 роки тому

    Tanks sir. చాలా మంచిగా చెప్పారు. అలాగే గురక ఎందుకు వస్తుంది రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ప్లీస్ చెప్పండి సార్

  • @RekhaK-z2q
    @RekhaK-z2q Рік тому +2

    Very good information Dr.Garu. Thanks 💐💐

  • @dalesrinivasulu6416
    @dalesrinivasulu6416 11 місяців тому

    meeru doctor rupamu lo unna devudu, sir.

  • @jathikarthasrinu1268
    @jathikarthasrinu1268 2 роки тому +2

    Lag chayyakunda, super chapparu sir

  • @ddeep2518
    @ddeep2518 Рік тому +12

    Hi dr.. I'm Dr pradeep, dentist from pushpa hotel, Vijayawada. U did ur best to explain the complicated topic.
    I come across many pts regularly in my practice. I will try to rule out most common causes for halitosis, they are middle ear infections
    Nasal blockade with sinusitis
    Throat infection with difficulty in swallowing
    Finally and most important reason is gastric reflux.
    So i refer the pt to concerned specialist depending on the diagnosis.
    Dr.pradeep
    Care dental hospital Vijayawada

  • @ReenuDanceWorld
    @ReenuDanceWorld 2 роки тому +28

    Great explanation sir 👌👌

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 роки тому +3

    Clarity ga explain seysaru
    Tq somuch Doctor garu

  • @laxmansandila4860
    @laxmansandila4860 2 роки тому

    Sir e video lo clips chustunte goram anipistundi pakka valla reaction

  • @hanemanm4042
    @hanemanm4042 2 роки тому +12

    Less intake of water consumption can also be a problem for the BAD BREATH.

  • @rajeshyoutube5235
    @rajeshyoutube5235 2 роки тому +13

    ఆస్తమా తగ్గటం గురించి చెయ్యండి డాక్టర్ గారు.

    • @krishnaveni6435
      @krishnaveni6435 2 роки тому +2

      అవును సార్ నాకు చిన్న వయసులోనే అస్తమా వచ్చింది. ఎన్ని మందులు ట్రై చేసినా అప్పుడికి తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ సార్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే చెప్పండి వేడినీళ్లు అన్ని తాగుతున్నాము

    • @suneethadaggupati6035
      @suneethadaggupati6035 4 місяці тому

      Avnu sir asthma gurinchi cheppandi

  • @jayashree789
    @jayashree789 2 роки тому

    Mee amulyamina time maku spend chesinanduku thank you sir

  • @sharukh4175
    @sharukh4175 Рік тому +5

    Jesus Blesses U Lots Sir

  • @pvvb9
    @pvvb9 2 роки тому +16

    Under arm sweating snd smell also a common problem.

  • @srinub6928
    @srinub6928 Рік тому +1

    నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @vanshadhara1158
    @vanshadhara1158 Рік тому

    వేప ఆకులు తిన్న తగ్గిపోయింది పూర్తిగా ❤️

  • @gudlagurunadh4900
    @gudlagurunadh4900 2 роки тому

    Meeru cheppey style chala bagundhi sir.madyalo lite ga navvuthu cheppadam hossam .vinaali anipinchela chepthunnaru.

  • @polamurmila6104
    @polamurmila6104 Рік тому +3

    We are all medical students you are a wonderful professor thank you nana

    • @rathnakark2404
      @rathnakark2404 Рік тому

      😂Dr..Ravikanth❤Kongara.gaarki🎉Namaskaarmu😮Notiloduruvaasana🎉Chala
      ❤Vivaranga🎉Cheppusunnaru

  • @veeravallilakshmi5904
    @veeravallilakshmi5904 2 роки тому

    నాకు మీరు చెప్పిన దాంట్లో మొదటి మీద కళ్ళ క్రింద ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ముక్కులో నుంచి వాటర్ లాగా తీశారు అప్పటినుంచి నాకు తేడా వచ్చింది ముఖం నిండా పొక్కులు రావడం ఏమి తిన్నా పడకపోవడం థైరాయిడ్ ఉన్న వాళ్లకు షుగర్ ఉన్న వాళ్లకు నోటు స్మెల్ ఉంటుందని ఎవరో చెప్పారు అది నిజమో కాదో నాకు తెలియదు సార్ కానీ మీరు చెప్పే ప్రతి మాట 100% కరెక్టే

  • @syedvazeer9334
    @syedvazeer9334 2 роки тому +2

    వేరే నైస్ స్పీచ్ dr గారు

  • @sushanth1976
    @sushanth1976 Рік тому

    Sir meru cheppey vidanam chala bagundi kani me smile inka bagundi sir🙏🙏

  • @sahukarikiran6111
    @sahukarikiran6111 Рік тому

    నమస్తే సర్, మీరు చెప్పిన లక్షణాలు నలో ఉన్నాయి నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను, దయచేసి అపాయింట్ ఇవ్వగలరు. నేను చాలా దూరం లొ ఉంటున్నాను సార్. దయచేసి online లొ appointment ఇవ్వగలరు. please sir...🙏🙏🙏🙏

  • @mounikamadasu3384
    @mounikamadasu3384 Рік тому

    Sir, morning nidra lechi na వెంటనే నోటిలో saliva vastundi sir e topic midha video cheyaraa plz 🙏 bed midha nunchi levaaka munde saliva start avthundi sir plz e topic midha conform ga video post cheyandii sir 🙏🙏🙏🙏

  • @swathi6549
    @swathi6549 2 роки тому +5

    Sir, titles are not matching in telugu and english. Also put direct titles sir. Just give topic name. That's sufficient for us. We will anyway watch your videos. So give simple and direct titles. Don't feel otherwise. Just my opinion. Thanks🙏

  • @madhumugul9680
    @madhumugul9680 2 роки тому +5

    God bless you nana

  • @Rama.d4386
    @Rama.d4386 2 роки тому +1

    avunu andi chaala mandhi daggar దుర్వాసన వస్తుంది. ఎలాంటి వాసన వచ్చేవాళ్ళు కనిపిస్తే కంపాన్సరీ చెప్తాను. ధన్యవాదాలు అండి

    • @loveme7851
      @loveme7851 2 місяці тому

      Already vastundi ani teslusu..solution 😢😢chepandi

  • @josephinedarigi6155
    @josephinedarigi6155 2 роки тому +1

    Chala manchi correct information icharu sir thankyou so much sir🙏🙏🙏🙏

  • @Arunakastury
    @Arunakastury Рік тому

    ya for the clear cut information 🙏
    arunareddy
    there is less saliva and dry mouth after getting up from sleep u can elaborate in if ur videos for dry mouth
    my age 57yrs

  • @ravulamadhubala327
    @ravulamadhubala327 10 місяців тому

    Mee videos choosinappudalla I feel that you are the best example for the category which you mention, ie, 'family doctor'.
    Also, I deeply appreciate that you take pains to explain things to us in a layman's language because many times when I have to visit a doc they feel (at least their behavior appears like that) that since we aren't doctors ourselves, there's no need to tell us what's wrong with us. It's just like... here...take this yerra mandu/pachha mandu, swallow them before/after meal. Now go.
    I get frustrated and feel like saying.. It's my body after all... can't you tell me SOMEthing as to what the problem is.
    So... thank you so much for your videos.

  • @chantybanty2500
    @chantybanty2500 2 роки тому +11

    Sir, kids bed wetting gurunchi cheppandi

  • @raghuinturi9741
    @raghuinturi9741 5 місяців тому

    మంచి విషయం చెప్పారు 👌👍

  • @SyedNeelu1005
    @SyedNeelu1005 Рік тому

    Meeru navvite maku navvalanipistundi . Even memu problem lo vunna kooda

  • @Izzo700
    @Izzo700 Рік тому +1

    Namaste doctor garu me video chala baguntayi

  • @geethakanduri6134
    @geethakanduri6134 2 роки тому +1

    Super Super DR Maa Mede Entha Manche Manasamma 🙏🙏🙏🙏

  • @suryagamingyt8944
    @suryagamingyt8944 2 роки тому

    Meeru chaala baaga explain chestharu Doctor Garu.

  • @bhavyareddy9638
    @bhavyareddy9638 Місяць тому

    Underarm bad smell gurinchi video cheyandi sir

  • @lalithaviravalli1658
    @lalithaviravalli1658 2 роки тому

    Chala varaku E visham gurichi yaduta vaaru cheppaleeka Baadhapadatharu mee vidieos chusevallu intilone undi vaalla samasyalu telusukogaluthunnaru Tq andi

  • @sujatakadikatla6325
    @sujatakadikatla6325 2 роки тому +1

    Thank you doctor garu same problem naku kuda tonsils & adenoids mee every video chustanu thank you doctor garu from malesiya

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 2 роки тому

    Ivala looooooong video manchi topic tho chesaru. Na doubts clarify chesaru.Dookudu cinemalo dialogs gurthochhayi ivala. Good evening Dr handsome.

  • @OsasuStella-hw9lk
    @OsasuStella-hw9lk Рік тому

    Your generosity towards my bad breath is incomparable, you assured me of getting healed just within 2 months and it was so. Thanks a lot Dr Emovon on UA-cam I will keep letting the world know about your good work and about your UA-cam channel..🙏w

  • @bhaskarmarepalli2275
    @bhaskarmarepalli2275 11 місяців тому

    Very good doctor
    God bless you and your family
    Thank you sir

  • @kurubayerriswamy5758
    @kurubayerriswamy5758 Рік тому +1

    Thank you sir meru cheppinadhi chala simple ga explain chesaru 🙏🙏

  • @madalavenkateswararao4343
    @madalavenkateswararao4343 2 роки тому +7

    Chala chala manchi video Dr garu very useful sir👏👏

  • @srinuvasuguda1496
    @srinuvasuguda1496 2 роки тому +2

    సూపర్ గా చెప్పారు సార్ థాంక్యూ సర్

  • @Venkat4300
    @Venkat4300 2 роки тому +5

    Namaste sir, v. Good information sir, thank you sir 🙏🙏🙏🙏🙏🙏👍💐🌹♥️♥️♥️

  • @suneejaneelam6640
    @suneejaneelam6640 Рік тому +1

    Very valuable massage thank you brother👍👍👍

  • @nookarajunookaraju113
    @nookarajunookaraju113 2 роки тому +10

    Please put the titles directly
    Thank you ❣️

  • @cherrychin4668
    @cherrychin4668 2 роки тому +1

    4:49 to 5:49 video Play Time
    Valuable for Me

  • @rajugundeti8078
    @rajugundeti8078 2 роки тому +2

    ఇలా నెలపాటు try చేయండి wonderful results. మీరే చూస్తారు. ప్రతిరొజు లేవగానే గోరు వెచ్చని నీరు త్రాగండి. చాలు.

  • @laxmangunupudi4266
    @laxmangunupudi4266 2 роки тому +8

    Migraine gurinchi cheppandi sir🥺

  • @dereddys
    @dereddys Рік тому +5

    Dr Ravi, thank you for sharing your wealth of knowledge and experience in health sciences. Love watching your talks. You also have a very soothing voice and pleasing personality. Keep sharing. 🙏🙏🙏

  • @durgaraokolli7406
    @durgaraokolli7406 2 роки тому +3

    సమంత కి వచ్చిన వ్యాధి గురించి చెప్పండి

  • @anusunkara4476
    @anusunkara4476 2 роки тому +1

    Nemmadhiga chala neetga cheptunnaru 🙏🏽 thankyou

  • @lakshmiv8940
    @lakshmiv8940 2 роки тому

    Sir 🙏 meru chaalaa baga matladatharu Mee voice super andi

  • @vsnarayan7402
    @vsnarayan7402 Рік тому +1

    Well done Dr Rk sir

  • @sugunarao2850
    @sugunarao2850 11 місяців тому

    Dr garu meeru chepeedi common man ki use avutundi

  • @chiranjeevipulipaka2613
    @chiranjeevipulipaka2613 Рік тому

    Sir chala clear ga chepparu super sir enka health tips cheppandi sir thank you sir 🙏🙏🙏🙏🙏

  • @padmakarumuri4504
    @padmakarumuri4504 2 роки тому +37

    Sir nenu new subscriber ni naku pigmentation ekkuva ga vundi chalaa home remedies try chysanu . Medicine kuda try chysanu . Kani em thagga ledu sir plzz em chysthy thagguthundooo chypandi plzzz sir .mi videos chalaa baguntai chalaa baga chystharu .andhukee aduguthuna plzz

    • @mchandrasekharaazaad
      @mchandrasekharaazaad 2 роки тому +2

      Madam mee mail id pettandi nenu oka solution pampisthanu meeku

    • @Jaintr765
      @Jaintr765 2 роки тому

      Hi mail ID solution cheputaa

    • @sunithacreations4326
      @sunithacreations4326 2 роки тому +1

      Okappudu naaku chala undedi ....Adi hormonal imbalance valla vasthundi .... harmones set avagaane vatanthata ade pothadhi...Medicine valla podu

    • @padmakarumuri4504
      @padmakarumuri4504 2 роки тому

      @@sunithacreations4326 avnu andi 😔

    • @keerthanapraveen1676
      @keerthanapraveen1676 2 роки тому +1

      Same problem na skin dry ga untadhi danivalla m cream use cheyanu dayachesi malanti vallakosam okka vedio cheyandi sir🙏🙏🙏

  • @madhumolleti9770
    @madhumolleti9770 2 роки тому

    Chala baga chepparu clarity ga naku ye problem ledhu but edhuti vari nunchi verity smells ekkuva vasthay irritation ga untundhi

  • @sakeenasaki8964
    @sakeenasaki8964 2 роки тому +6

    Calf pains at night time and cramps Danni gurinchi chepandi

    • @ysnvas
      @ysnvas 2 роки тому +3

      Calcium deficiency andi,take one spoon of dry roast chesana nuvvullu after every meal thesukondi plus water intake kuda koncham chusukovali,hope u got the solution 🙏🏻
      Dietitian from Sweden

  • @venkataramanamurthykotha8663
    @venkataramanamurthykotha8663 2 роки тому +1

    dhanyavadamlu dr gaaru very good message

  • @SKcreationsRvp
    @SKcreationsRvp 2 роки тому

    నమస్తే sir. నాకు యూరిన్ smell చాలా దారుణంగా ఉంది. Dr. గారికి చూపించాను. అయినా smell తగ్గడం లేదు. యూరిన్ ఇన్ఫెక్షన్, స్మెల్ తగ్గాలంటే ఏమి చెయ్యాలో చెప్పండి sir.🙏

  • @geethamaduri1508
    @geethamaduri1508 Рік тому +2

    thanks for your explanation sir 😊

  • @lathasyam7615
    @lathasyam7615 2 роки тому +3

    Tq డాక్టర్ బాబు 🌹🙏🙏🙏

  • @narasimhuluannadanam9850
    @narasimhuluannadanam9850 Рік тому

    Very useful information explained by handsome doctor.

  • @PrasanKumar-xo5pj
    @PrasanKumar-xo5pj Рік тому +1

    Thank you

  • @sreen929
    @sreen929 2 роки тому +4

    Sir ,primary pulmonary hipper tension gurinchi cheppandi 🙏

  • @racheljyothi3470
    @racheljyothi3470 2 роки тому

    viluvaina telusukovalsina avasaramaina samacharanni teliya chesaru Doctor garu 💐