How to Reduce Weight? | Healthy Intermittent Fasting | Boost Immune System | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 4,5 тис.

  • @mohammedalthafhussain4502
    @mohammedalthafhussain4502 4 місяці тому +152

    డాక్టర్ అయ్యేదే డబ్బులు సంపాదించటానికి అనే ఈ రోజుల్లో మందులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని సలహాలిచ్చే మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు

  • @prasadgujjarlapudi4014
    @prasadgujjarlapudi4014 2 роки тому +1414

    మీలో మాకు నచ్చిన విషయం ఒకటి సార్ అందరిలా మా హాస్పటల్ కి రండి మంచి ట్రీట్మెంట్ ఇస్తాం అని చెప్పకుండ డబ్బులు కర్చు లేకుండా మంచి సలహా ఇచ్చారు వెరీ నైస్ పర్సన్ 🤝🤝🤝సార్ ఇలానే స్వార్థం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @srilaxmisadu964
    @srilaxmisadu964 10 місяців тому +107

    థాంక్యూ తమ్ముడు మిమ్మల్ని చూస్తుంటే డాక్టర్గా అనిపించడం లేదు మా ఇంట్లో ఫ్యామిలీ నెంబర్ గా అనిపిస్తున్నారు అందుకే తమ్ముడు అని పిలిచాను ఏమనుకోవద్దు భగవంతుడి దయతో మీ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి చిరునవ్వుని చిరునామా అడిగితే అది నిన్నే చూపిస్తుంది ఏమో తమ్ముడు నాకు తెలిసి నీ ప్రశాంతమైన నవ్వు నీ సలహాలు
    చాలామంది మానసిక రోగులకు ప్రశాంతతనిస్తుంది భగవంతుడు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి బాబు

    • @DhanekulaAnilKumar
      @DhanekulaAnilKumar 4 місяці тому

      @@srilaxmisadu964 hai brother tq somuch ma Amma ku astama unnadi meru cheppina trip tanato cheputani

  • @navilekereenanissi7036
    @navilekereenanissi7036 Рік тому +42

    డాక్టర్ గారు నమస్కారం మీలాంటివారు ఈ దేశానికి ఎంతో అవసరం డాక్టర్ ఎప్పుడు రోగాలు మందులు గురించి మాట్లాడుతారు మీరు ఒకరే రోగాలు రాకుండా ఎలా తినాలో ఎలా ఆరోగ్యం వస్తుందో మందులు లేకుండా జీవించవచ్చు అని మీరు చిరున్నాపుతో
    చెప్పారు చూడు🎉❤🙏🙏🙏🙏🙏🙏Dr,Ravikanth గారు

  • @SyamalaTadigadapa
    @SyamalaTadigadapa Рік тому +256

    చిరునవ్వుతో ఆకట్టుకుంటూ చక్కగా మంచి విషయాలను సరళంగా చెబుతూ అందరి అభిమానాన్నీ పొందుతున్న మా డాక్టర్ గారూ మీకు శుభాభినందనలూ అనేక శుభాకాంక్షలూ చెప్తున్నాను. మీవీడియోలు కొన్ని చూసాను కాని ఇంకా మిగిలినవి చూడాలి. మీనుండి ఇంకా అనేక వీడియోలు రావాలి ప్రజలకు ఆరోగ్యంగా జీవించటం నేర్పాలి. మీకు నా ఆశీర్వాదాలు పుష్కలంగా అందిస్తున్నను. శతమానం భవతి.

  • @kavithapasupula8424
    @kavithapasupula8424 2 роки тому +872

    అచ్చ తెలుగు భాషలో... అందరికి అర్థమయ్యేలా.. చక్కగా చెప్పారు.. ఇలాంటి డాక్టర్స్ ఉంటే.. సమాజం లో రోగాలకు.. ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం రాదు.... ఇలాంటి మంచి వీడియో స తో.... రోగాలు లేని సమాజాన్ని., సృష్టించండి 🙏..

    • @lakshmisuma5459
      @lakshmisuma5459 2 роки тому +3

      Tg. Sir

    • @anjalikeerthan5671
      @anjalikeerthan5671 2 роки тому +2

      @@lakshmisuma5459
      Mm

    • @seshammasivareddy2638
      @seshammasivareddy2638 2 роки тому +5

      ధన్యవాదాలు!విషయవివరణ చాలా బాగుంది ఆచరించాలేగాని ఫలితం ఎక్కువ ఉంటుంది కానీ నిర్ణయం ధృఢంగా ఉండాలి కదా! డా క్టరుగారు!

    • @nagamalleswarigarre7305
      @nagamalleswarigarre7305 2 роки тому

      S

    • @saikrishnasai6274
      @saikrishnasai6274 2 роки тому

      @@lakshmisuma5459 poppppppopppopppppoopooppoppppopppopppopopopoooppppoppopopppppopoooopópppooopppopooppppppoooopppppppooooooppoopoooopppppoooopppppppopppppppppooppppopoppoppppoppppppppppolpopppppppóppppolppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppp0ppppppppppppp0ppppo
      9ooo
      o9o
      oo99
      o
      o
      o
      o
      o
      oo
      ooooo
      ooo
      o
      o
      ooo
      o
      o
      oo
      o
      oooo
      oooo
      o
      o
      o
      o
      oo
      oo
      o
      o
      o
      o
      oo
      o
      o
      o
      oo
      o
      ooo
      o
      oo
      o
      oo
      o
      o
      o
      ooooo
      o
      oooo
      o
      o
      o
      o
      ooo
      o
      oo
      o
      o
      oo
      o
      thenks sar
      l uk...
      .
      o
      o
      om
      omo
      o
      oooooo
      o
      o
      oo
      oo

  • @hinduismsunpower276
    @hinduismsunpower276 2 роки тому +762

    Doctors అందరూ ఇలాగే వుంటే, భారత దేశంలో 85% పేదరకం నశిస్తుంది. Thank you doctor🙏🙏🙏🙏🙏

  • @yneelamrao9088
    @yneelamrao9088 Рік тому +51

    సర్ కొంత మంది మీకు తప్పు కామెంట్లు పెట్టవచ్చు కానీ ఆలాంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చే మంచి సజేశంలు ఆపెవద్దు మీరు చేసే మేలు చాలా ఎక్కువ ఎన్నో సందేహాలను తొలిగిస్తుంది

  • @devullasistershome2841
    @devullasistershome2841 2 роки тому +726

    ప్రతీ టాపిక్ ఎదుటి వారి కి అర్థమయ్యేలా బాగా వివరిస్తున్నారు sir..
    ( మనం ఎంత సేపు మాట్లాడాము అనేది కాదు, మనం చెప్పినది ఎదుటి వారికి ఎంత అర్థమయ్యింది అనేది ముఖ్యం)...tq so much డాక్టర్ గారూ

  • @vijayaLakshmi-jw4ok
    @vijayaLakshmi-jw4ok 2 роки тому +90

    మన పూర్వీకులు చెప్పినట్లు తక్కువ తిను ఎక్కువ కాలం జీవించు అనే నానుడి మీరు చెప్పే మాటల్లో తెలిసింది...మంచి హెల్త్ టిప్స్ చెప్తూ మా ఆరోగ్యాలు కాపాడుకో మని మీరిచ్చే సలహా కు ధన్యవాదాలు డాక్టర్ గారు.మీరు అన్నట్లుకష్టపడి చదువుకుని పైకి వచ్చిన వారు ఇచే సలహాలు వేరేగా ఉంటాయి.డొనేషన్స్ కట్టి చదివే వారి సలహాలు వేరేగా ఉంటాయి.ఇది నిజం

  • @1777-spy
    @1777-spy 2 роки тому +203

    అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చాలా చక్కగా చెప్పారు sir. చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే బ్రహ్మాండం బద్దలు కొట్టిన లెవల్లో చెబుతారు. సింపుల్ గా ఇలా చెప్పొచ్చుగా. థాంక్ యూ డాక్టర్ గారు.

  • @chitra9123
    @chitra9123 9 місяців тому +14

    అసలు ఒక డాక్టర్ ఇలా ఎక్స్ప్లనేషన్ చేస్తారా....మీరు మాత్రమే ఇంత ఓపికగా ప్రతి విషయాన్ని చెప్పగలరు....చాలా common people కి చాలా హెల్ప్ చేస్తున్నారు,...మీరు మెంటల్ గా కూడా హెల్త్ గురించి స్ట్రాంగ్ చేస్తున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ప్రతి దానికి hospitalki పరుగు తీయకుండా భయపడకుండా చేస్తున్నారు😊వైద్యో నారాయణో హరి 😊❤

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 2 роки тому +31

    మా ఇంట్లో మనిషి లా చదువు రాని వాళ్ళ కి కూడా అర్ధం అయ్యేలా చెప్పారు రవి గారు ఇలా చెప్తే ఎవరు అయినా వింటారు, మీరు చెప్పిన ఈ మెసేజ్ ఆరు నెలలు నుంచి చేస్తున్న రవి గారు చాలా గుడ్ ఫిలింగ్ ఎటువంటి నొప్పులు ఉండవ్ బాడీ లైట్ వైట్ గా సూపర్ జోష్ ఉంటాం ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలి thank you ravi garu ఈ వీడియో చేసినందుకు 👌👌

  • @pandlalatha4766
    @pandlalatha4766 2 роки тому +27

    సార్ నమస్తే 🙏🌷🚩,
    మీరూ ఆరోగ్యానికి ఆహారం గురుంచి మాట్లాడుతున్నారు. సేమ్ టైమ్ సైకాలజీ గురుంచి కూడా చాలా విలువైన సమాచారం ఇస్తున్నారు. వైద్యులందరూ ప్రిస్క్రిప్షన్ మాత్రమే వ్రాస్తారు. మీరు తెలుగు వారికి దేవుడిచ్చిన వరం. ధన్యవాదాలు సార్🙏

  • @kartheekn379
    @kartheekn379 2 роки тому +22

    కడుపునిండిన బ్యాచ్ స్క్రాచ్ నుండి వచ్చే వాళ్ళ 🔥🔥🔥🙏మంచి మాట డాక్టర్ బాబు 😎మంచి ఆరోగ్య విషయాలు చెప్తున్నారు ❣️

  • @BHHAVYASRIE
    @BHHAVYASRIE Рік тому +20

    స్పష్టమైన తెలుగు చక్కని వివరణ.. వైద్యో నారాయణ హరి.. మీరు మాట్లాడుతుంటే వింటోనే ఉండాలనిపిస్తుంది..

  • @kavvuriveeranjaneyulu2585
    @kavvuriveeranjaneyulu2585 2 роки тому +225

    మీ నవ్వు తో అందరిని ఆరోగ్యావంతులు ని చేస్తున్నారు గుడ్ బ్రో.... మీ వర్ణన అందరికీ అర్థమయ్యేలా లా వివరంగా ఉంది వైద్యుడుగా ప్రజలా ఆరోగ్యం గూర్చి చెప్పుతున్నారు... ఇంకా మీరు ఆరోగ్యం గూర్చి వీడియోస్ చేయాలి 🙏

  • @payardhasanthi1756
    @payardhasanthi1756 2 роки тому +122

    👌👌ఎక్సలెంట్....💯👍
    సాటి మనిషి కోసం మీరు చూపిస్తున్న అభిమానం.... ఎలా వర్ణించగలం 🙏
    అయిన వారి మధ్య ఆప్యాయతలు
    వెతికే టైం లో.... ప్రతి ఒక్కరికొరకు
    వారి ఆరోగ్యాల కొరకు... మీరు మాకు ఇస్తున్న బెస్ట్ టైం ను బట్టి.... హ్యాట్సాఫ్ 🌹

  • @None-uz2ep
    @None-uz2ep Рік тому +49

    డాక్టర్ గారు చాలా చక్కగా తెలుగులో వివరించినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పింది విని మీ మీద గౌరవం పెరిగింది, మీతో సెల్ఫీ దిగాలనిపిస్తుంది.మీరు ఇప్పుడు సంతోషంగా ఉండాలని మీ అభిమానిగా కోరుకుంటున్నా.

    • @ashalatha-n5e
      @ashalatha-n5e 4 місяці тому

      Sir,I failed to meet you on 15th.August on the 1st. ANNIVŔSEY of THE GRATEST FATHER of you & Paryavarana Promkudu Dr.Kongara Devadasu garu.

  • @Nellorekitchen
    @Nellorekitchen Рік тому +36

    చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు మీరు నవ్వుతూ ఒక మంచి అన్నయ్య లా చేపుతుంటే❤❤❤❤

    • @hahahabhojanambu1946
      @hahahabhojanambu1946 8 місяців тому

      ఈ ఫాస్టింగ్ ఏ వయసు వాళ్ళైనా చెయ్యొచ్చా.నాకు 60 దాటింది.

  • @frombharathiraonanduri
    @frombharathiraonanduri 2 роки тому +20

    మేము ఆల్రెడీ అలాగే తింటున్నాం
    మీ వీడియో చూశాక కంటిన్యూగా అలాగే ఉండాలని నిర్ణయించుకున్నాను
    డాక్టర్ గారు 🙏👍

  • @d.n.r4507
    @d.n.r4507 2 роки тому +33

    మీ నవ్వుతో సగం బలం వస్తోంది డాక్టర్ గారు

  • @vaishuvaishnavi9031
    @vaishuvaishnavi9031 Рік тому +14

    ఎంత బాగా చెప్పారండి నిజంగా ఇది నిజం🙏🙏🙏🙏మీలాగా అందరు డాక్టర్స్ ఉంటే ఎంత బాగుంటుంది

  • @MonsterYT-g2j
    @MonsterYT-g2j Рік тому +6

    నమస్తే సార్ చాలా బాగా చెప్పారు . ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి మీరు మాకు ఒక దేవుడు లా మా మంచి కోరి చెబుతున్నారు సార్ మీ సూచనలు మాకు మంచి ఫలితం ఇస్తుంది సార్ మీరు చెప్పిన రాగి జావ మాపిల్లలకి ఇస్తున్నాం సార్ చాలా బాగా నచ్చింది అలాగే విటమిన్ టాబ్లెట్లు వాడే విధానం మాకు మంచి ఫలితం కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఫాస్టింగ్ కూడా మెదలు పెడతాం సార్ మీ లాంటి వారు నూటికి ఒక్కరు ఉంటారు సార్ 🫡🙏👌👍 ధన్యవాదాలు సార్

  • @nagireddyvenkateswararao6585
    @nagireddyvenkateswararao6585 2 роки тому +28

    సర్ ఇంటర్ మింటెట్ ఫాస్టింగ్ గురించి చాలామంది చాలా వీడియోలు చేశారు. కానీ మీరు చెప్పినంత విపులంగా, సులభతరంగా, ఇంతవరకు ఎవరు చెప్పలేదనిపిస్తుంది మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలామందకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.చాలా అద్భుతంగా, విపులంగా,చెప్పడం ఆనందదాయకం. 🙏🙏🙏

  • @ravikumartamadala8526
    @ravikumartamadala8526 Рік тому +7

    ధన్యవాదములు సార్.మంచి సమాచారాన్ని తెలియపరిచినందుకు,మీరు చెప్పే ఆరోగ్యం పై తెలుసుకోవలిసిన విషయం,మాకు స్వచ్ఛమైన మాటలతో,వివరించుతున్నారు.మాకు ఎంతో శ్రద్దగా వినాలనిపిస్తుంది.మీరు తెలుపబడిన సమాచారాన్ని ఆచరణలో పెట్టాలని,ఎంతో సంతోషంగా బ్రెయిన్ ముందస్తులో ఉంది.మాకు,అందరికి తెలికగా అర్ధమయ్యేవిధంగా ఆరోగ్య సమాచారాన్ని తెలియజేసారు.మీరు చెప్పే మాటలు పరిపూర్ణంగా ఉన్నాయి డాక్టర్ గారు.మా తరుపునా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాముసార్.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +39

    డాక్టరు రవిగారు. .....Intermittent fasting గురించి బాగా చెప్పారు. ....విపాసనగురించి కూడా బాగా చెప్పారు. .....చాలా మంచి వీడియో తీశారు. మీకు అభినందనలు.

  • @AyaanBoddu-oo8pi
    @AyaanBoddu-oo8pi 11 місяців тому +6

    Meeru చెపుతుంటే మా సొంతవాల్లు లాగ వుంది.sir 🙏🙏🙏

  • @gangarajuganga8212
    @gangarajuganga8212 Рік тому +22

    మీరు చాలా అందముగా ఉంటూరు

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 роки тому +2263

    ప్రపంచం ఎవరికైనా సెలవు ఉంటుంది ఏమో కానీ స్త్రీ కి మాత్రం సెలవు ఉండదు ☹️

    • @RameshKumar-re4wo
      @RameshKumar-re4wo 2 роки тому +106

      Sunday rakudadu anipistudi

    • @tpv4515
      @tpv4515 2 роки тому +24

      True sister.

    • @amarkanth9859
      @amarkanth9859 2 роки тому +56

      Antha ledu le...e rojullo ladies chala fast...no cooking...just order chestunnaru anthe...

    • @himabindu9566
      @himabindu9566 2 роки тому +24

      Yes... Always wroks untune untay... Rest aa undadu... 😥

    • @kchinna6519
      @kchinna6519 2 роки тому +7

      Yes 😭🙏

  • @krishna2336
    @krishna2336 2 роки тому +8

    తెల్లారిందా టిఫిన్ తిన్నామా.... అనే విధంగా ఉంటుంది రోజూ దినచర్య. డాక్టర్ గారు.... ఈ రోజే తెలిసింది ఇలా కూడా తినవచ్చు అని. మీరు చెప్పినట్టు పాటిస్తాం. చాలా థాంక్స్ డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @sivakumaribojedla6420
    @sivakumaribojedla6420 Рік тому +3

    చాలా గొప్ప వ్యక్తి సార్ మీరు.. ఇలాంటి డాక్టర్ nu ఇంతవరకు చూడలేదు మేము

  • @Meenakumari-mb8cx
    @Meenakumari-mb8cx 2 роки тому +15

    అందరికీ అర్థం అయ్యేలా చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదాలు డాక్టర్ గారు chala సంతోషం

  • @bosshunterff6544
    @bosshunterff6544 2 роки тому +92

    A positive speech + a positive smile = healthy lifestyle

    • @vadlamudibhavani126
      @vadlamudibhavani126 2 роки тому +1

      Doctor garu empty stomach tho gas rada thyroid una valu elanti food thisukovali please chepandi doctorgaru

    • @rajanirepalle7646
      @rajanirepalle7646 Рік тому

      Exlent sir.chala Baga chepparu sir

  • @arunakumari8208
    @arunakumari8208 Рік тому +5

    అందరి ఆరోగ్యం కొరకు, జీవన విధానం, కొరకు , జాగ్రత్తలు, సమస్యలు, పరిష్కారం , గురించి, చాలా బాగా, వివరిస్తారు

  • @rajaraovaddi475
    @rajaraovaddi475 Рік тому +3

    డాక్టర్ గారు నమస్కారమండి మీరు చెప్పే విధానం చాలా బాగుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తున్నారు థాంక్యూ సార్.. (Raja.... Srilanka)

  • @sailajaukkadapu6141
    @sailajaukkadapu6141 2 роки тому +8

    హలో.. డాక్టర్ గారు. .మీరు చెప్పినవన్నీ నిజంగా నిజం .. something is there in your smile..(may be positve vibes) thank you..

  • @jayasri3843
    @jayasri3843 2 роки тому +142

    You are a master piece doctor in this generation Sir......we stay in bangalore but I would like to meet you Sir. You are an example and inspiration to the doctors who is playing with normal and poor people. I am not saying all doctors. They are God's. You are extremely Superb.....Love you Sir

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 2 роки тому

      😊

    • @padmavathivlogstirupathi
      @padmavathivlogstirupathi 2 роки тому +4

      Andhuke sir meru glamar ga vunnaru

    • @haripriyam9577
      @haripriyam9577 2 роки тому

      @@Ratnakar-pu3fr gud dctr na ur handsome dctr andi neru bafa explanation istharu ranx nanna

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 2 роки тому

      @@haripriyam9577 చైనా language లాగా ఉన్నది... అస్సలు అర్థం కావట్లే....🙄

    • @jayakamishetty6865
      @jayakamishetty6865 2 роки тому

      Gastroble vunnavallu lemon water thisukovacha drgaru

  • @nagapadminikasimkota2343
    @nagapadminikasimkota2343 2 роки тому +13

    ఎంత చక్కగా చెపుతున్నారు sir, excellent viewsfor body system sir,really hates off to your expressing ideas

  • @srinivasch5873
    @srinivasch5873 9 місяців тому

    డాక్టర్ గారు మీకు ఎల్లవేళల కృతజ్ఞతలు సర్. మీరు చెప్పే ప్రతివిషయం ఎంతో అమూల్యమైనవి మరియు చాలా ఉపయోగకరమైనవి. మీ valuable time లో మా అందరికోసం ఎంతో ఓపికతో మీరు చేసే వీడియోస్ మాకెంతో ఉపయోగదాయకమైనవి. మేము మీకు సదా కృతజ్ఞులము. ధన్యవాదములు డాక్టర్ గారు

  • @Dimplegirl132
    @Dimplegirl132 2 роки тому +7

    చాల చక్కగా వివరంగా చెప్పరు సార్ మీరు సర్ మీ ,. నవ్వు చాల భగుంది 😇🙏

  • @lakshmigayathri2139
    @lakshmigayathri2139 2 роки тому +18

    మీరు చెప్పే ఏ విషయం అయినా చాలా చక్కగా చెప్తారు sir. thanks అనేది చాలా చిన్న పదం. కానీ చెప్తున్నా thankyou very much sir

  • @karunakarpanneeru2552
    @karunakarpanneeru2552 Рік тому +5

    మీలా కొందరు డాక్టర్లు మాత్రమే ఉంటారు సార్ చాలా అర్ద్రమయ్యేటట్లు మీ వీడియోలు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయీ ఎటువంటి జబ్బులు అయిన పేషెంటుకు మనోధైర్యం వస్తుంది,🙏🙏

  • @GudejagadiswaraRao-u5w
    @GudejagadiswaraRao-u5w Місяць тому +1

    హెల్తీ డాక్టర్... సో ....గుడ్
    ప్రజా సేవ . మాకు మంచి దేవతలు . ఒక పద్యం స్కూలు లో ను . ట్యూషన్ లోనూ కూడా విoటే..ఇలా తప్పకుండా ఫాస్టింగ్ కు అలవడుతారు . 🎉🎉🎉🎉
    ధన్య వాదాలు

  • @pavaniviswam7671
    @pavaniviswam7671 2 роки тому +6

    చాలా వివరంగా చెప్పారు సర్. ధన్యవాదాలు..🙏 చివరగా చెప్పిన మాట మరింత బాగా నచ్చింది.🙂

  • @vijayalakshmiemani4678
    @vijayalakshmiemani4678 Рік тому +16

    Yes sir, I am a practical example for intermittent fasting. I raduced 3 kilos, without sacrificing any food. Before I suffered with arthritis pains know I am free from all pains and happily on intermittent fasting

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 2 роки тому +35

    మీరు చెప్పెదంత 100%నిజం సార్ ధన్యవాదాలు 🙏🙏🙏🙏

    • @chandhuvideos2662
      @chandhuvideos2662 2 роки тому +1

      Veare veare good

    • @voiceforgod6514
      @voiceforgod6514 Рік тому

      Sir i am suffering from transils pain from one month i am also consultanting the doctor he give some medicine but it not cure now what i do please give me suggestions

    • @voiceforgod6514
      @voiceforgod6514 Рік тому

      My age is 26 yrs

    • @ramaniradhakrishnan6580
      @ramaniradhakrishnan6580 Рік тому

      Doctor. Garumimmalani. Kanna. Perentskichala. Chala. Namaskaralu

  • @sugunamodiyam9800
    @sugunamodiyam9800 4 дні тому

    🙏🙏🙏 🎉డాక్టర్ డేవుడు గారూ నమస్కారములు💐 కోత్త సంవస్తరము ఇంకా రాబోయే సంక్రాంతీ శుభాకాంక్షలు డాక్టర్ గారు చాలా మంచీ విషయం కోసం 👌👌👌గా చెప్పారు ఏంతో మందిలో కొంత మంది అయినా మీరు చెప్పింది అర్దం చేసుకుంటే చాలా మందిలో కొంతమంది కైనా కొవ్వు తగ్గి చాలా హ్యపీ గా ఉంటారు ఇక మీ హేల్త్ క్లాసుకి స్మైలుకి ధన్యవాధములు🙏🙏🙏

  • @gpadmavathi8029
    @gpadmavathi8029 Рік тому +16

    మీరు వివరించే విధానం ఎంతో బాగుంటుంది డాక్టర్ గారు 🙏

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 2 роки тому +10

    మీరు నిజంగా చాలా మంచి విషయాలు వివరిస్తున్నారు 🙏

  • @nkvarma2506
    @nkvarma2506 2 роки тому +13

    మీ వివరణ అమోఘం అద్భుతం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @SriSurya999
    @SriSurya999 5 місяців тому +3

    Dr గారు చాలా బాగా అర్థమైటట్టు చెప్పరు ధన్యవాదములు 🙏🙏

  • @chinnichinni3865
    @chinnichinni3865 2 роки тому +127

    మా అబ్బాయి sbi లో మేనేజర్ గా చేస్తూ పొట్ట పెంచుతున్నాడు.మీరు చెప్పే వెయిట్ కి సంబంధించిన వీడియో లు అతనికి షేర్ చేస్తున్నాను.మీ మాటలకు కనెక్ట్ అయి ఫాలో అవుతాడని ఆశ..ధ్యాంక్యూ బాబు

  • @thanug8332
    @thanug8332 2 роки тому +53

    U r not only a doctor a great lecturer too 👏

  • @chandrasekhar7708
    @chandrasekhar7708 2 роки тому +28

    Sir.. you are serving people more than a doctor, as a well wisher .. thanks a lot

  • @Vasanthakollu
    @Vasanthakollu 10 місяців тому +1

    హలో డాక్టర్ మీ నవ్వు చూస్తూనే సకం రోగాలు తగ్గిపోతాయి patients ki Meru chala Baba explain chestunnaru thank you so much😊

  • @soundarya3171
    @soundarya3171 2 роки тому +123

    I do intermittent fasting daily almost regularly . Started with 16 hrs fast , now 24 hrs fast . With this I benefited lot , reduced weight , fixed cholesterol levels , reversed type 2 diabetes, reduced inflammation.

    • @TheCPRTrader21
      @TheCPRTrader21 2 роки тому +2

      My name is also Soundarya

    • @soundarya3171
      @soundarya3171 2 роки тому +4

      @@TheCPRTrader21 my name is not soundarya andi , it is my UA-cam name

    • @nandakishore479
      @nandakishore479 2 роки тому +7

      Medam. Tea tragochha 16 hours time lo

    • @soundarya3171
      @soundarya3171 2 роки тому +4

      @@nandakishore479 yes only green tea or any kind of tea which has got calories less than 10 calories. No sugar no milk with tea

    • @nandakishore479
      @nandakishore479 2 роки тому +2

      @@soundarya3171 tq

  • @syedahmmed2994
    @syedahmmed2994 2 роки тому +6

    You are not only loads of information but also loads of cuteness. How come a doctor be like a heart stealer?

  • @lakshmiakella3616
    @lakshmiakella3616 2 роки тому +20

    Body is eating while fasting..👌
    Fat taggute unde happiness vere level 💯

  • @kommarajusathibabu6511
    @kommarajusathibabu6511 2 місяці тому +1

    డాక్టర్ గారికి శతకోటి వందనాలు

  • @varam6554
    @varam6554 Рік тому +3

    Really very useful information..
    Littrelly I don't know the intermittent fasting..
    But last 2 months I was in intermittent fasting results are comming very good. No pains ..
    No irregular periods..
    No weakness..

  • @sarojabhasker240
    @sarojabhasker240 2 роки тому +10

    చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారూ,👏👏

  • @rajanivrao5946
    @rajanivrao5946 2 роки тому +5

    IAM from Mysore already started IF but as u explained it nobody till today explained it just wow , so clear and simple and neatly explained thank u so very much god bless u with more happiness and good health

  • @venkataramanavgood9979
    @venkataramanavgood9979 25 днів тому

    Thank you sir...chala bhaga cheppru.. nenu intermittent fasting 2months chesanu sir manchi resalt vachindhi stop chesanu..malli weight gain avuthunnanu...malli eppudu meru cheppinattu chesthanu thank you sir...

  • @sreenivas7435
    @sreenivas7435 Рік тому +16

    100% realistic words. It is an extrordinary session. Keep it up dear Doctor. God bless you.

  • @heeralal304
    @heeralal304 Рік тому +10

    గుడ్ జాబ్ సార్ మంచి మాటలు పదిమందితో షేర్ చేసుకోవాలి అప్పుడే మనిషికి అప్పుడే మనిషిగా పుట్టినందుకు పరిపూర్ణత చేదు తామ్❤❤❤

  • @gowriuriti9495
    @gowriuriti9495 2 роки тому +46

    Ravi garu...You are gift to current generation. Please continue this messages

  • @kancharlasuma3658
    @kancharlasuma3658 2 місяці тому

    Chala chakkaga reality ga chepparu sir....thank you so much.

  • @kunchalaparvathi8436
    @kunchalaparvathi8436 2 роки тому +6

    Best teachers numche best students vastharu alane mi best professers numche miru maku best ga vacharu sir. Thank you so much

  • @susmithap22
    @susmithap22 2 роки тому +45

    Diabetic patients ku diet chart cheppara please

    • @parvinsulthana3817
      @parvinsulthana3817 2 роки тому +4

      Yes, I am also waiting

    • @srinivaskanchugatla53
      @srinivaskanchugatla53 2 роки тому +5

      Whole grains తీసుకోవాలి
      తక్కువ GI unna foods తీసుకోవాలి
      ఉదాహరణకు టిఫిన్స్
      1 పెసర దోశ( night పేసల్లు నానబెట్టి ఉదయం మిచ్చేయాలి పొట్టుతో
      2. 2 eggs omlet+ 50 gm ఉల్లిగడ్డ తో
      3. మినప పొట్టు ఉన్న వాటితో వడారియు పునుగులు
      4. మీడియం సైజ్ కొబ్బరికాయ కొట్టుకొని దానిలోని కొబ్బరిని మిక్సీలో వేసి + ఆయిల్ తో తాలింపు తో తినాలి
      5. పల్లీలు 100 gm night నానబెట్టి ఉదయం ఆయిల్. తో తాలింపు చేసుకొని
      తినవచ్చు
      6 పెసర+అలసందలు+ శనగలు మొలకలు
      చేసుకొని తినవచ్చు.
      7 మళ్ళీ2 లేక 3 eggs ఉడకబెట్టిన వి ఉల్లిగడ్డల. వేపుడు లో వేసుకొని తినవచ్చు
      ఇలా తక్కువ గ్లిసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తింటే సుగర్ పెరగదు.
      ఈ డాక్టర్ చెప్పవలసిన అవసరం లేదు
      ఇది నచ్చితే like cheyandi. By

    • @purnimadayaneni4364
      @purnimadayaneni4364 2 роки тому

      Please share diet chart for diabetic patients in intermediate fasting and the timings

    • @subbireddyneeraja4107
      @subbireddyneeraja4107 2 роки тому

      Diabetic unna vallu low g.i food teesukontu 80% nutrition food 20% physical activity chesukontu sugar ni normal chesukovachu mam meeru serious ga normal chesukovali anukonte nenu meeku help chestanu dp lo num untundi whatsup msg cheyandi

    • @shaikbasheer4866
      @shaikbasheer4866 4 місяці тому

      ​@@srinivaskanchugatla53మీరూ డాక్టర్ ఆ

  • @ysgaming9932
    @ysgaming9932 2 роки тому +15

    డాక్టర్ గారికి🙏

  • @ROCKGAMER412
    @ROCKGAMER412 Рік тому

    నమస్కారం sir నేను ఈ మధ్యనే మీ వీడియోS చూస్తున్నాను,చాలా బాగా వివరిస్తున్నారు. మీకు ధన్యవాదాలు ,

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 роки тому +13

    🙏 Dr Ravikanth garu
    మీ సౌందర్య రహస్యం ఇదేనన్న మాట.
    సరదాగ అన్నాను.
    Sweets చూస్తే మాత్రం ఆగలేము.
    మా సంగీతం టీచర్ చాలా heavyweight వుండేది.
    కాని ఆమె కి diabetic రాలేదు.
    ఏ sweet లేక పోతే ఆవిడ
    1cup ghee
    1cup sugar కలిపితినేవారు.
    కాని ఆవిడ కి diabetic problem రాలేదు
    Wonder కదా.

    • @b.sudhaneeraja4913
      @b.sudhaneeraja4913 2 роки тому

      మీ సంగీతం గురువు గారు నిజంగా great అండి..wonder కూడాను మీరన్నట్టు డాక్టర్ బాబు గారి సౌందర్య రహస్యం ఇదే అయ్యుంటుంది...

    • @prasannap847
      @prasannap847 2 роки тому +1

      Sangeetham ante chala energy use avutundi so tanu tinnadi use avutundi manam tinte కొవ్వు laga convert avutundi🤣🤣🤣

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 2 роки тому +5

    మీ విలువైన సమయాన్ని మాకు ఇస్తూనందుకు ధన్యవాదాలు సర్

  • @sanyasinaidu2987
    @sanyasinaidu2987 2 роки тому +6

    చాలామందికి ఉపయోగ బాగా చెప్పారు మంచిది మీరు ప్రజాప్రయోజనాలు కాపాడుతున్నారు

  • @bandikrishnababu6180
    @bandikrishnababu6180 3 місяці тому

    థాంక్యూ సో మచ్ సార్ చాలా విలువైన సలహాలు చెప్పారు

  • @prudhvilakshmi3837
    @prudhvilakshmi3837 2 роки тому +45

    You r not only a doctor but also a gud teacher

  • @kittuYadav-r6b
    @kittuYadav-r6b 2 роки тому +9

    Exactly.. last words are true and prevail in all families..

  • @sivanimallidi6981
    @sivanimallidi6981 2 роки тому +8

    harmone imbalance ni control chese tips chepandi , immunity related vi, skin allergies ki harmonal imbalance ki connection vuntada dayachesi video cheyandi

  • @mangaranimangarani6248
    @mangaranimangarani6248 7 днів тому

    సూపర్ గా చెప్తున్నారు సర్ హెల్త్ ట్రిప్సిన్

  • @skseenabhi6307
    @skseenabhi6307 2 роки тому +6

    సూపర్ డాక్టర్ సార్ చాలా బాగా చెప్పారు

  • @praveenabhaskaruni4140
    @praveenabhaskaruni4140 2 роки тому +5

    Super explanation, sir. I am following past 6 months and got positive results. I want to continue the same in future

  • @jagadeshwary
    @jagadeshwary 2 роки тому +27

    చాలా బాగా చెప్పారు sir 🙏

  • @sreelathareddy894
    @sreelathareddy894 Рік тому +1

    Sir miru cheppinatle thisukuntunm chala happy gha unnam sir thanks sir

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 Рік тому +5

    As long you feel good and peaceful, so long you look beautiful... this is one of the best pieces from your health kit... you have delivered a beautiful gift to telugu speaking people... thank you very much doctor garu...

  • @humungous09
    @humungous09 2 роки тому +15

    Normal people బరువు తగ్గడానికి అందరూ సలహాలు ఇస్తున్నారు. కానీ diabetics safe గా బరువు ఎలా తగ్గాలో ఒక వీడియో చేయండి డాక్టర్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు. 🙏

    • @lakshmikumari2048
      @lakshmikumari2048 2 роки тому

      Sir, sugar valla kosam video chesaru chudandi

    • @humungous09
      @humungous09 2 роки тому

      @@lakshmikumari2048 నేను అడిగిన వీడియో sugar ఉన్నవాళ్లు safe గా బరువు ఎలా తగ్గొచ్చు అని.
      బరువు తగ్గితే sugar చాలా మట్టుకు కంట్రోల్ అయిపోతుంది. అయితే sugar పేషంట్స్ normal people లాగా fasting చేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. వాళ్ళకి hypoglycemia అనే కండిషన్ వస్తుంది. అది చాలా పెద్ద రిస్క్. అప్పుడే చనిపోతారు.
      ఎటువంటి రిస్క్ లేకుండా diabetics సేఫ్ గా బరువు ఎలా తగ్గాలి. రోజుకి ఎన్ని సార్లు తినాలి, ఏం తినాలి, exercise ఎంత సేపు చేయొచ్చు తదితర విషయాలు చెప్తారని డాక్టర్ గారిని అడిగా..

    • @harikakaligotla
      @harikakaligotla 4 місяці тому

      Same doubt, intermittent fasting cheyochha

    • @harikakaligotla
      @harikakaligotla 4 місяці тому

      Intermettent fasting diabetes patients cheyochha, vallaku mandulu untai so vallu I F cheyochha sir pls cheppandi?

  • @Sclearns06
    @Sclearns06 2 роки тому +12

    నమస్కారం🙏🙏💐డాక్టర్ గారు. హార్మోన్ యింబలన్స్ వాళ్ళ నాకు పీరియడ్స్ టైం లో ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. దానికి గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తే 20డేస్ వాడే మందులు ఇచ్చారు.5నెలలు వాడుకోవాలని చెప్పారు. ఆ విధంగా వాడితే 1year బానే ఉంటుంది. తర్వాత మళ్ళీ సమస్య మామూలుగానే ఉంటుంది. దీనికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి. చెప్పగలరు🙏🙏🙏🙏. Papaya గాని నువ్వులు గాని తింటే వెంటనే బ్లీడింగ్ కనిపిస్తుంది. మంచి సలహా ఇస్తారని ఆశిస్తూ🙏🙏🙏🙏

  • @bsrinivasbanavath9631
    @bsrinivasbanavath9631 10 місяців тому

    మీలాంటి డాక్టర్ గారు మాకు దొరకడం నాకు చాలా అదృష్టం అని భావిస్తున్నాను సార్

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 2 роки тому +32

    It's works effectively ,I am fallowing this fasting from past 5 years .. weakly one day cheating day to eat sweets ,that day avoid rice.. first one year it's tough to do , because we are addicted to some words like breakfast,brunch,lunch,snacks , dinner 😊but due to intermittent fasting and weekly Once fasting with water intiate autophagy ( I studied in my immunology book Kubey ) autophagy helpful to destroy cancerous cells growth ..it's good and effective way of eating pattern .

    • @dermadew5496
      @dermadew5496 2 роки тому +1

      Please give your diet details and how intermittent fasting helped you

    • @sravankumarsirpa9901
      @sravankumarsirpa9901 2 роки тому +4

      @@dermadew5496
      No diet plan as such..
      Avoid sugars and processed foods.
      Have food at 11am morning and 7pm evening. You can eat meat, fruit and all vegetables and only rule I follow is not deep fry foods.
      I will have fry items/sweet once in a week.

    • @sreetm5359
      @sreetm5359 2 роки тому

      చాలా మంచిది.

    • @vasanthachilumula8718
      @vasanthachilumula8718 2 роки тому

      Sir after 7 PM water thappa emi theesukokudada, aakali vesthe butter milk thaagavacha

    • @sravankumarsirpa9901
      @sravankumarsirpa9901 2 роки тому

      @@vasanthachilumula8718 yeah buttermilk with homemade curd.
      With in 15 days you will feel the difference. It helped me and improved my health a lot.

  • @nageshwarjavvaji
    @nageshwarjavvaji 2 роки тому +40

    we are following the same way since 2018 its giving us excellent results chronic problems also reducing,your detailing the subject to the people is excellent sir your contribution to the society is very much appreciable DR garu ❤🙏💐👌👍

  • @xsmacdo9839
    @xsmacdo9839 2 роки тому +16

    You are my life changing doctor saab I get more and more motivated when I see ur videos many doctors and gynaecologists should host videos like this and tell about yeast infections in ladies thank you for been a life changing docs I feel when I hold the phone doctor is in my pocket

    • @neelimatalari3561
      @neelimatalari3561 2 роки тому

      Please show to doctor..treatment can’t be given on UA-cam..you can take online consultation

    • @laxmidurga1800
      @laxmidurga1800 2 роки тому

      Thank you sir

  • @Charandudde8478
    @Charandudde8478 Рік тому

    డాక్టర్ గారు ప్రతీది మీరు చాలా చక్కగా వివరిస్తారు నీకులాగే అందరు డాక్టర్లు ఉంటే చాలా బాగుంటుంది

  • @vloghouse470
    @vloghouse470 11 місяців тому +3

    మంగు మచ్చలు నివారణ చెప్పండి please

  • @sravankumarsirpa9901
    @sravankumarsirpa9901 2 роки тому +8

    Excellent sir... Chaala simple ga chepparu. It will do miracles if we follow your instructions as I'm already experiencing them.
    Take a bow.

  • @South-Ecstasy
    @South-Ecstasy 2 роки тому +15

    Sir , two questions answer if you can
    1.Gout and pre diabetic patients can do intermittent fasting ?
    2 . Can intermittent fasting raise uric acid levels and insulin levels

    • @UPPUGANTIVAMSHIVARDHANRAO
      @UPPUGANTIVAMSHIVARDHANRAO 2 роки тому +1

      Diabetes patients can also do with proper supervision
      2nd question no nothing will raise

    • @narayanareddy7220
      @narayanareddy7220 2 роки тому +1

      Intermittent fasting requires less insulin and thereby results in weight loss.

    • @sunintheheart11
      @sunintheheart11 2 роки тому +1

      If you have not started any medication then you can do it andi . Once you reduce 10% of ur weight then automatically your sugar levels come done

  • @SwathiBudigi
    @SwathiBudigi 2 місяці тому

    Nenu night shift chestanu.... morning ragane tini padukunta then night malli 2:30 ki tinta...naaku ardam kaadhu afternoon nduku naaku aakalive veyado...epudu clarity vachindi....tq sir

  • @vsagar5134
    @vsagar5134 2 роки тому +10

    Doctor Garu, Can you make a one video how to reduce dark circle under eyes

  • @pride-tummala
    @pride-tummala Рік тому +22

    Dr. Ravikanth garu, at the outset let me profusely thank you for your suggestion through this helpful and educative video. By following the process my body weight has come down by 10 kgs. In one month, Jan’2023 from 82 kgs. To 72 kgs. But my abdomen and belly size remain the same as it was, 40 inches. What is this sir? I wish to reduce the size of my abdomen at least by 04 inches, if not more! Could you please try to help me? I am 75 year young single, live alone in Bangalore. I do 10 kms./pd., brisk walk; Yoga n Kriya at home regularly; self-made fresh fruits n vegetable juice, warm water with lemon, boiled vegetables, honey, flex seeds powder and greens are my daily diet. Free from ailments. Please help me. దయ చేసి సహాయం చెయ్యగలరా సార్!

    • @BetterlifeHomoeopathy
      @BetterlifeHomoeopathy Рік тому +1

      You can do exercises which can help to strengthen Your abdomen muscles like Crunches, bicycle crunches, twist crunches, and plank.

    • @poojaofficial5156
      @poojaofficial5156 Рік тому

      Thank you soo much Sir

  • @vrnarasimha8046
    @vrnarasimha8046 2 роки тому +4

    Dr. Sir, Good information, I want to do accordingly. Thank you sir

  • @radhakandhukuri6989
    @radhakandhukuri6989 6 місяців тому

    నమస్తే డాక్టర్ గారు మీరు ఎక్కువగా సోది చెప్పకుండా చాలా నీట్ గా డైరెక్ట్ గా మేటర్ లోకి వచ్చి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను డాక్టర్ గారు చాలా చాలా థాంక్స్ నమీకు,🙏🙏