How to Get Relief from Piles Without Operation | Hemorrhoids Symptoms | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • How to Get Relief from Piles Without Operation | Hemorrhoids Symptoms | Dr. Ravikanth Kongara
    --*****--
    డా.రవికాంత్.కొంగర గారి సలహాలు
    ఫైల్స్, ఫిస్టుల, ఫిషర్స్ ఉన్న వారు పాటించవలసిన ఆహార నియమాలు
    • రోజుకి తప్పనిసరిగా మూడు లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. (ఉదాహరణకు మజ్జిగ , కొబ్బరి నీళ్ళు,
    మంచి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు ఉప్పుతో ..... అన్నీ కలుపుకొని)
    • ఎల్లప్పుడు మీ వెంట మజ్జిగ బాటిల్ లేదా మంచి నీళ్ళ బాటిల్ ఉంచుకోవాలి.
    • కిడ్నీ/ గుండె FAIL అయినవారు 3 లీటర్ల తీసుకోకూడదు. మీ డాక్టర్ గారిని సంప్రదించి సలహా
    తీసుకోండి.
    • కారం, రైస్ కొద్దిగా తగ్గించండి.
    తీసుకోవలసిన పండ్లు:
    • దానిమ్మ గింజలు, పుచ్చకాయ ముక్కలు, కీరదోస కాయ, క్యారెట్, బీట్ రూట్, బత్తాయి, కమల, పైనాపిల్,
    జామ, బొప్పాయి ముక్కలు,ముంజలు, కొబ్బరి ముక్కలు , మొలకలు(SPROUTS), పెసలు, గుగ్గిళ్ళు, అలసందలు, వేరుశనక్కాయలు, బాదం-4, పాప్ కార్న్, తాగలు, పనస తొనలు ,
    ఖర్భుజ, ఉడకబెట్టిన కోడిగుడ్డు.
    ఉడకబెట్టిన బీన్స్, సోయా రాజ్మ, చిక్కుడు గింజలు, పెరుగు 50-ml/ రోజుకి 1 కప్ .
    ఈ fruits - 2 vegetables ను rotation పద్ధతిలోను , అందుబాటును బట్టి , ఖర్చుని బట్టి మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు ( అంటే ఒక ఫ్రూట్ cost ఎక్కువ అయితే మరొకటి తీసుకోవచ్చు)
    రోజు రాత్రి 1 స్పూన్(10ml) - (TONIC: CREMAFFIN PLUS ) తాగితే ఉపశమనం ఉంటుంది. (మొదట ఒక
    నెల రోజులు వాడి ఆపండి).
    మలబద్దకం ఉంటే ఈ టానిక్ 30ml వరకు తీసుకోవచ్చు. చెప్పిన మోతాదులో ఈ టానిక్ ఒక నెల రోజులు వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండదు .
    -www.ravikanthkongara.com
    -ravikanthkongara@gmail.com
    -what's App Contact: 888-183-8888.
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    hemorrhoids,hemorrhoids treatment,hemorrhoids symptoms,hemorrhoids causes,hemorrhoids,hemorrhoids treatment,hemorrhoids symptoms,how to get rid of hemorrhoids,hemorrhoids causes,external hemorrhoids,internal hemorrhoids,causes and symptoms of hemorrhoids,hemorrhoids solution,how to treat hemorrhoids,hemorrhoids treatment,remedies for hemorrhoids,piles,fissures,motion problem,pain while peeing
    #Piles #Fissures #Fistula #Hemorrhoids #MotionProblem #DrRaviHospital #DrRavikanthKongara

КОМЕНТАРІ • 3 тис.

  • @chinnarawraparthi7914
    @chinnarawraparthi7914 Рік тому +978

    ఒక సామాన్య మానవుడికి ఇంత మంచి సమాధానం ఇచ్చి, వాళ్లకు ఆరోగ్యం మీద ఒక భరోసా ఇచ్చి, వాళ్ళ భయాలు, అపోహలు పొగుడుతున్న డాక్టర్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏

    • @gowrunaidug7536
      @gowrunaidug7536 Рік тому +7

      Good advices sir me ru prajal

    • @satishkumar-lo4mo
      @satishkumar-lo4mo Рік тому +6

      Thank to the doctor for giving such a good information 🙏

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 10 місяців тому +3

      Dr. గారు ఏవిషయం అయిన చాలా చక్కగా వివరిస్తారు.ధన్యవాదములు.

    • @nagarajukaripaku3001
      @nagarajukaripaku3001 9 місяців тому +5

      Sri meru diet chaparuga adhi clear ga kanabadatamu ladhu sri voice super sri❤️

    • @nagarajukaripaku3001
      @nagarajukaripaku3001 9 місяців тому

      Sri chapinatu naku Fisher's undhi sri dite chapandi sri plzzz tablet una chapandi sri🙏🏻

  • @murtymurty2015
    @murtymurty2015 Рік тому +327

    తెలుగు ప్రజలు చాలా అదృష్టవంతులు. మంచి మనసున్న డాక్టర్ గారు కలిగి ఉండటం

  • @andalbookcenter6208
    @andalbookcenter6208 Рік тому +117

    ఎవరికి చెప్పుకోలేని సమస్యలు డాక్టర్ గారు. మీ ద్వారా చాలామందికి ఉపశమనం లభిస్తుంది. మీ లాంటి డాక్టర్ లభించడం తెలుగు వారి వరం.

    • @vangalarajaiah89
      @vangalarajaiah89 5 місяців тому

      ధన్యవాదములు. దయచేసి ప్రైకేషన్స్ తీసుకొను జాగ్రత్త లను చెప్పండి

    • @bvkamalakar
      @bvkamalakar 2 місяці тому

      We can take photos and show

  • @Bittu-ey8to
    @Bittu-ey8to 2 роки тому +692

    ఇలాంటి డాక్టర్ ఉన్న విజయవాడ ప్రజలు చాలా అదృష్టవంతులు

    • @ramireddy6301
      @ramireddy6301 Рік тому +4

      Dight chart menu

    • @aparajitha456
      @aparajitha456 Рік тому +1

      @@ramireddy6301 pichhodiva 🤔🤔🤔🤔🤔😂😂😂😂

    • @ramireddy6301
      @ramireddy6301 Рік тому

      @@aparajitha456 neeke picchi vundhi 😁😁😁😂

    • @aparajitha456
      @aparajitha456 Рік тому +3

      @@ramireddy6301 mari eam adigavo neekaina telusa🤔🤔🤔🤔evaro comment pedite daniki pettaavu, ante kani comment section lo adagaledu.. 😂😂😂😂

    • @althafmd7148
      @althafmd7148 11 місяців тому +1

      తెలుగువారందరికీ గర్వకారణం డాక్టర్ రవికాంత్ గారు.

  • @nageswararaovanumu9472
    @nageswararaovanumu9472 2 роки тому +421

    ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు
    ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం
    మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు
    మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం
    మీ వీడియోస్ అన్ని excellent excellent excellent

  • @ashriram1383
    @ashriram1383 Рік тому +48

    ఇంత క్లారిటీ గా చెప్పిన డాక్టర్ ఎవరు లేరు థాంక్యూ థాంక్యూ థాంక్యూ సర్

  • @chinna-xl2lj
    @chinna-xl2lj 2 роки тому +835

    ఇంత బాగా విపులంగా.. ఓపికగా చెపుతున్నందుకు మీకు ధన్యవాదాలు.... 💐💐

    • @syedsamad489
      @syedsamad489 2 роки тому +10

      👍

    • @krajamouli1680
      @krajamouli1680 2 роки тому

      @@syedsamad489 ⁷the following week ⁸8⁹⁹⁹88⁸⁸òòò9⁹ò

    • @bujjisaladi5772
      @bujjisaladi5772 2 роки тому +8

      food chart istanannaru sir

    • @jaiprakashv7137
      @jaiprakashv7137 2 роки тому +6

      @@bujjisaladi5772 ఇచ్చారు వీడియో మధ్యలో చూడండి

    • @subhashiniommini7098
      @subhashiniommini7098 2 роки тому +2

      🙏🙏🙏

  • @yosephsheik5838
    @yosephsheik5838 2 роки тому +373

    ఎంత బాగా వివరించారు సార్ మీ మాటలు వింటున్న సమయంలోనే ఆ బాధ ఉన్నవారు ఆ బాధను మరిచిపోయే విధంగా చెప్పారు. 🥰🥰🥰

  • @satyanandamkothapalli4228
    @satyanandamkothapalli4228 Рік тому +6

    జాగ్రత్తగా వుంటే ఉపశాంతి వుంది అని వివరించి కొండంత దేర్యానిర్చరు
    మీకు ధన్యవాదాలు

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 2 роки тому +89

    ఇన్ని వీడియోస్ చూసాము కానీ ఇంత జాగ్రత్త గా అర్దం అయ్యే లా చెప్పారు
    ధన్యవాదాలు డాక్టర్ గారు🙏

  • @srinivasguthula2654
    @srinivasguthula2654 2 роки тому +62

    Dr. రవికాంత్ గారు ముందుగా మీకు నా పాదాభివందనం🙏🙏🙏 మీరు ఒక రోగాన్ని రోగం కాకుండా అది ఒక అందమైన ప్రకృతి సహజంగా వచ్చిన మార్పు లాగా వివరించారు.Nice రొంప వస్తేనే వెంటిలేటర్ మీద పెట్టి పెద్ద హడావుడి చేసే వారు ఉన్నారు కొంత మంది డాక్టర్లు.. ఈ..రోజుల్లో మీరు Somthing Diffrent Once Again I, Salute you Dr 🅡🅐🅥🅘🅚🅐🅝🅣 Sir🙏

  • @narasingaraoganagalla2928
    @narasingaraoganagalla2928 Рік тому +60

    ఆరోగ్యం మీద ఒక భరోసా ఇచ్చి, వాళ్ళ భయాలు, అపోహలు పొగుడుతున్న డాక్టర్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @skarifbasha4346
    @skarifbasha4346 2 роки тому +245

    మీరు చెప్పే విధానం పూర్తి వైద్యం అందించి నట్టు ఉంది sir.

  • @bommanaramu4828
    @bommanaramu4828 2 роки тому +120

    మీ విలువైనా సమయం మా కోసం కేటాయించిన మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐💐

    • @vanithaganji5155
      @vanithaganji5155 2 роки тому +3

      న్నాకు పిలుకాలు unayi kani ఒక రోజు moshan oyaka 2chukala blood🩸🩸🩸 పడింది తరువాతే moshyan free ga undi kani తరువాతే రోజు నుండి పిలుకలు చేతిki తగులు తాగులుతుంటే nopi ledhu ఏమి cheyali అర్ధ o కావడం ledu sala chepandi 🙏🙏🙏🙏🙏🙏plzz na

    • @nageswararaobuddha992
      @nageswararaobuddha992 2 роки тому

      Thank you very much sir valuable suggestion

    • @narsimharaopasupuleti9717
      @narsimharaopasupuleti9717 Рік тому

      🙏🙏🙏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 7 місяців тому +3

    చాలా బాగా చెప్పారు ఫిషర్ గురించి డాక్టర్ గారు సామాన్య మానవుడికి బాగా వివరించి చెప్పారు డాక్టర్ గారు ఇలాంటివి ఇంకెన్నో వీడియోలు చేయాలని మీరు ఆయువు ఆరోగ్యంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాము 🙏🏼🙏🏼🙏🏼👌👌👌

  • @darshanneelam2612
    @darshanneelam2612 2 роки тому +37

    ప్రజలు అసలు సమస్య ఏమిటో తెలియక సతమత మవుతున్న తరుణంలో మీ విలువైన సమయాన్ని కేటాయించి వివరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ratnakumari7884
    @ratnakumari7884 2 роки тому +66

    డాక్టర్ గారు చాలా బాగా వివరించి చెప్పారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏💐

  • @billasurenderreddy543
    @billasurenderreddy543 Рік тому +23

    ఎంత అద్భుతంగా వివరించారు.. డాక్టర్ గారు... మీ సేవలు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరబాద్ ప్రజలకు కూడా కావాలి...
    ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ పెట్టగలరు దయచేసి..🙏🥰❤️

  • @kumarik7937
    @kumarik7937 2 роки тому +170

    మీ వీడియో లు అన్నీ చాలా అర్థవంతంగా...ఉపయోగకరంగా ఉంటున్నాయి. డాక్టర్ గారు🙏🙏...ధన్యవాదాలు🙏🙏

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 Рік тому +69

    The person who is zero in anatomy can also understand your speech. Wonderful doctor. Thank you for educating public on medicine.

  • @reddyrajashekar1172
    @reddyrajashekar1172 Рік тому +5

    సామాన్య ప్రజల లో వున్న భయానికి ధైర్యం తో పాటు నమ్మకం గల సలహాలు సూచనలు తెలియజేసిన మీకు చాలా ధన్యవాదాలు డా; రవికాంత్ సార్ 🙏🌹❤️🙏

  • @kumarkiran909
    @kumarkiran909 2 роки тому +54

    మీ లాంటి డాక్టర్స్ ని నేను ఇంతవరకు చూడలేదు, చాలా గొప్పగా చాలా చక్కగా చెప్పారు, మీరు ఇచ్చిన డైయట్ 100పర్సెంట్ మాకు ఉపయోగ పడు తుంది.. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ..

    • @sivudusamba1261
      @sivudusamba1261 Рік тому

      M. Sambasivudu konidela village, my problem is Fisher one month please sir treatment and diet information Evand siri

    • @sivudusamba1261
      @sivudusamba1261 Рік тому

      Sir

    • @ashokmudhiraj8280
      @ashokmudhiraj8280 6 місяців тому +1

      డైట్ లింక్ పంపండి పెట్టండి సర్

  • @seetharatnam6365
    @seetharatnam6365 2 роки тому +15

    మీరు ఇంత భాగ విడమరచి అదం ఆఏ లా చెప్పు తున్నారు మీకు చాలా, చాలా 🤝🤝🤝మీరు గ్రేట్ సార్ 💐💐💐

  • @maintivanta24
    @maintivanta24 10 місяців тому +4

    Nijanga miru devudu lanti doctor..ma abbayi e badha to chala bada padtunnadu bayam vesindi mi matalu vinnaka dairyam vachindi chala thank you so much sir

  • @Eswar-s8e
    @Eswar-s8e 2 роки тому +10

    డాక్టర్ గారు ధన్యవాదములు సార్.. ఆరోగ్యం గురించి చాలా బాగా వివరణ ఇస్తున్నారు.. మీ ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు గ్రహిస్తున్నాము...

  • @dvramayya4778
    @dvramayya4778 Рік тому +6

    డాక్టర్ గారు మీకు , మీ అమ్మ నాన్న గారు లకు శతకోటి వందనాలు, మీ వీడియోస్ చూస్తున్న, చాలా బాగా చెపుతున్నారు TQ very much

  • @abrahamredapangu992
    @abrahamredapangu992 9 днів тому

    గుడ్ ఈవెనింగ్ డాక్టర్ గారు..చాలా చక్కని వివరణ అండీ..చాలా ధ్యాక్సండి మీకు. గాడ్ బ్లెస్ యూ...డైట్ ప్లాన్ కొరకు ఎదురుచూస్తున్నాము సర్.

  • @rajeshnagamalla002
    @rajeshnagamalla002 2 роки тому +6

    Entha చక్కగా ఓపికగా చెప్పారు సార్. పాయింట్ టూ point చక్కగా వివరించారు.

  • @mohammedrafiq2396
    @mohammedrafiq2396 2 роки тому +11

    డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు
    మీలంటివారు సమాజానికి చాలా అవసరం sir💕💕💕💕💕🙏🙏🙏🙏🙏

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251 7 місяців тому +2

    Dr గారు మీకు జోహారు సార్ ఇంత విపుల ంగా చాల నెమ్మదిగా అందరికీ అర్దం అయ్యే విధంగా చెప్పారు సార్ ధన్యవాదాలు

  • @venkatasubrahmanyamnalam1379
    @venkatasubrahmanyamnalam1379 2 роки тому +15

    చాలా చాలా బాగా చెప్పారు Sir
    Thank You so much
    God Bless Your Family
    All is well

  • @saidacharysuroju
    @saidacharysuroju 2 роки тому +19

    చాలా విపులంగా వివరించారు డాక్టర్ గారు. 🙏🙏

  • @RamaKrishna-xl1gi
    @RamaKrishna-xl1gi 11 місяців тому +1

    Super ga chepparu డాక్టర్ గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు చాలా బాగా ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునిలాగా చెప్పందుకు మీకు ధన్యాదములు

  • @creativeminds6410
    @creativeminds6410 Рік тому +17

    Your each 10 minutes videos are useful to 100 years .... Your such a great doctor sir 🙏

  • @kanni95
    @kanni95 2 роки тому +6

    థాంక్యూ సార్ చాలా వివరంగా అందరికి అర్థమైయ్యే విదంగా చెప్పారు. అదేవిధంగా షుగర్ ఉన్నవాళ్లకు డైట్ చెప్పండి

  • @Adityababu143
    @Adityababu143 11 днів тому

    ఎలాంటి డౌట్స్ లేకుండ, చాల బాగా వివరంగా చెప్పారు.. Thank you sir..

  • @satyanarayanarapeti7782
    @satyanarayanarapeti7782 2 роки тому +19

    🙏 మీలాంటి వారు ప్రొపషర్ అయితే మెడికల్ కాలేజీలు డాక్టర్లను తయారు చేసే కర్మాగారాలు గా మారి పోతాయి సార్💐💕

  • @jyothijo2964
    @jyothijo2964 2 роки тому +84

    No doctor explained like this Sir...
    Your explanation gives clarity to the patients... thank you very much Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chinna5808
      @chinna5808 2 роки тому

      Tq

    • @kunchesanthi260
      @kunchesanthi260 Рік тому

      Sir . Me matalu vintunty .hospital avsaram ladu .Ani pestundi

    • @ssateeshjanc5330
      @ssateeshjanc5330 Рік тому

      Stage 4 ki only oparation tho matrame cure avutunda leda cheppandi doctorgaru..

  • @srikanthch6023
    @srikanthch6023 Рік тому +2

    డాక్టర్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కగా వివరించి చెప్తున్నారు మీకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు సార్

  • @veerabhadrarao.gorthy5782
    @veerabhadrarao.gorthy5782 2 роки тому +14

    Sir doctor garu excellent knowledge and very good explanation sir bottu pettukune chota durada pundu padatam ok video cheyandi sir please 🙏

  • @sandeeperugu8900
    @sandeeperugu8900 2 роки тому +7

    డాక్టర్ గారు చాల బాగా మాట్లాడారు భగా అర్ధమవుతోంది మికు చాలా థ్యాంక్యూ

  • @hanumantharaosamula4921
    @hanumantharaosamula4921 9 місяців тому +1

    చాలా అద్భుతంగా అందరికీ అర్థం అయ్యేలా వివరణాత్మకంగా సమాచారం అందించారు. ధన్యవాదములు సార్. .

  • @edukondalukodali9648
    @edukondalukodali9648 2 роки тому +9

    సార్ మీకు ఇలా చెబుతున్నానందుకు శత కోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lak0632
    @lak0632 Рік тому +4

    Always genuine videos from our Ravikant Sir.
    Telugu ప్రజల దేవుడు.

  • @ghkphotographyayyappastudi6535

    థాంక్యూ డాక్టర్..మీరు రేగులెర్ డాక్టర్ అయివుండి ఇంత సులువుగా బయపెట్టకుండా చెప్పడం ఇదే మొదటిసారి చూడటం .

  • @punchco10
    @punchco10 2 роки тому +25

    Thank you so much Dr ☺️..
    750 consultation fee tiskoni kuda proper solution chepani Drs unna time lo... Me explanation helps us lot...

  • @samsonlarge1374
    @samsonlarge1374 2 роки тому +8

    మీ ప్రతి ప్రయత్నమూ
    Super
    Very good sir

    • @balajipandaraboina1063
      @balajipandaraboina1063 2 роки тому

      మీలాంటి అరుదైన వ్యక్తిత్వాన్ని మేము కనుగొన్న ఈ రోజుల్లో చాలా ఓపికతో మీ విశ్లేషణకు ధన్యవాదాలు

  • @polojuramesh9384
    @polojuramesh9384 Рік тому +3

    చాలా valuable information ఇచ్చారు thank you sir

  • @CivilizeTribe
    @CivilizeTribe 2 роки тому +90

    Very good video. You are not just like the other drs giving out some vague info. Your talk is very genuine and correctly explained. Most importantly being an allopathic Dr you are guiding the viewers in a right path in treating fistula-in-ano. I never saw an allopathic Dr talking this way in any of the channels 👏🏽. Ano rectal pblms are one such category ignored by most of the Drs.

  • @jaiprakashv7137
    @jaiprakashv7137 2 роки тому +9

    Thanks sir mi viluvaina samayam Maku icharu దేవుడు మానవ రూపం లో వున్నారు అంటే అది మీరే 💞🙏😎

  • @kvramana6994
    @kvramana6994 Рік тому +6

    Doctor, I have never seen a man as good as you in the whole world

  • @etikalasrinivaschary29
    @etikalasrinivaschary29 2 роки тому +5

    మీరు చెప్పే విధానం చాలా అర్ధవంతంగా బాగుంది సార్ 👌

  • @govardhanvarikuppalas
    @govardhanvarikuppalas 2 роки тому +35

    You are not only a doctor... Such a nice hearted human being... Tq to your parents and your thought process

  • @naidugunda
    @naidugunda Місяць тому +1

    ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 😊

    • @Salonigoyal2782
      @Salonigoyal2782 Місяць тому +1

      Mera baby ab 4 sal hai use yek sal pahle fissure huwa tha theek hi nahi horha tha sb try krliya oil lgaya tablet bhi diya fissure theek hi nahi ho raha tha tab maine online pymol+ livcon capsule aur manulex mangwaya aur baby ko deli 3 mahine diya uska fissure pura thik ho gya ab mera baby bilkul thik hai aur ab ho khelta kudata rahta hai bohot achaya dawa hai👍
      Best hai...🎉

  • @ponduriamulya6977
    @ponduriamulya6977 2 роки тому +11

    Most talented, handsome and service mind oriented doctor

  • @drmerypravallika9670
    @drmerypravallika9670 2 роки тому +35

    Well said sir..I'm a dental surgeon....i 've learned so many things..it helped a lot to me.

  • @kirankumar7036
    @kirankumar7036 Рік тому +2

    మంచి ఆరోగ్యవంతమైన వివరణ, ధన్యవాదములు doctor గారు

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 роки тому +15

    Sir చాలా బాగా చెప్పారు నమస్కారం

  • @hussennoorbhash1256
    @hussennoorbhash1256 2 роки тому +4

    మీ వీడియోలు అన్ని చాలా ఉపయుక్తంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరికీ అవగాహన లేని చాలా అంశాలు మీరు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు. 🙏

  • @bhukyavaraprasannakumarnai5176
    @bhukyavaraprasannakumarnai5176 23 дні тому

    డాక్టర్ గారు మీరు చాలా ఓపికగా వీడియోస్ చేస్తూ సలహాలు ఇస్తున్నారు సార్ థాంక్యూ సో మచ్

  • @ravichalapathiravi8206
    @ravichalapathiravi8206 Рік тому +4

    డాక్టర్ గారికి ధన్యవాదములు మీ వీడియోలన్నీ చూస్తున్నాము ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి తెలుగు ప్రజలందరికీ ఎంతో మేలు చేసినట్టుగా ఉంటున్నాయి

  • @minysdairies
    @minysdairies 2 роки тому +8

    Chala baga chepparu sir genuine ga untai me video's meela andharu unte 50%hospitl velle Pani undadhu superb sir 🙏👌

  • @vasimabegum7072
    @vasimabegum7072 Рік тому

    డాక్టర్ గారు మీరు చెప్పిన విషయాలను విని మాకు ఉన్న అపోహలన్ని పోయాయి నిజంగా మీరు చాలా great sir ఎందుకంటే ఇంత బిజీ గా ఉన్నా కూడా ఇంత ఓపిగ్గా information ఇవ్వడం great thank you soo much sir

  • @mallikasart5935
    @mallikasart5935 Рік тому +8

    Dr garu we are proud of you and your parents. Like you other doctors will think we need not go to hospitals for small health issues.

  • @sriramya5509
    @sriramya5509 2 роки тому +8

    Helo sir. I'm watching your videos regularly. The way you are explaining is really very good. I have never seen this type of brief explanation. Will you please keep the diet chart clearly.

  • @ravulapentakrishna509
    @ravulapentakrishna509 Рік тому

    చాలా చక్కటి వివరణ sir..... మీరు చెప్పిన దాని ప్రకారం నేను పిషర్ తో బాధ పడుతున్నాను....

  • @jaanu46
    @jaanu46 10 місяців тому +3

    Such a great explanation about piles and different related issues is well understand by common man. Thanks to Doctor Garu.

  • @srinivasaraoch2926
    @srinivasaraoch2926 Рік тому +3

    Excellent Explanation doctor garu. We are Thankful for all your videos.

  • @bvrprasad2895
    @bvrprasad2895 Рік тому

    మీరు చేస్తున్న సేవకు ధన్యవాదాలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అవుతుంది. మీరు మీ అమూల్య సమయాన్ని వెచ్చించి ప్రజలను విజ్ఞానవంతులుగా చేయడానికి భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.

  • @nickyjamesshiva1310
    @nickyjamesshiva1310 2 роки тому +31

    Good doctor , creating awareness to the public in all aspects ..tq so much doctor 💐💐

  • @SaleemTechLabs2020
    @SaleemTechLabs2020 Рік тому +6

    Sir, you are such an amazing doctor who drives away all the fears of diseases and making them aware of good health. Great sir❤

  • @panabakanarendra8786
    @panabakanarendra8786 Рік тому +1

    మంచి సమాచారం అందించారు డాక్టర్ గారికి ధన్యవాదాలు

  • @suribabu8700
    @suribabu8700 2 роки тому +6

    Vaidyo naraayana. Prajaa doctor gariki vandanaalu🙏🙏🙏🙏🙏

  • @paulkrupavaram8296
    @paulkrupavaram8296 2 роки тому +5

    Vivid and Excellent explanation, Babu. A knowledge video, one should NOT miss. God bless you.

  • @pampanakoti9494
    @pampanakoti9494 Рік тому +1

    డాక్టర్ గారు మీరు చాలా అన్ని వివరము గా చెప్పారు ధన్యవాదాలు, గతంలో నేను కూడా ఫీషరు తో భాద పడ్డాను అప్పుడు అది ఫీషరు అని తెలీదు

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 роки тому +22

    Excellent doctor garu. You could give clearly in Telugu all the four commonly occuring at/around anal region and the treatment available
    Thanks for the valuable information

  • @sudarshanarao3234
    @sudarshanarao3234 2 роки тому +8

    Doctor Garu u r giving very valuable information... your explanation is very good even uneducated people also can easily understand

  • @ankidivijay9389
    @ankidivijay9389 10 місяців тому +1

    Good evening doctor garu, very good information, common person ki easy ga understandable ga unnadi, thank you so much

  • @kazalakshmi2965
    @kazalakshmi2965 2 роки тому +9

    Sir please mention about childern diet also.

  • @karunaakarts2562
    @karunaakarts2562 2 роки тому +18

    Superb Explanation..complete clarity..without creating any sort of panic..wonderful doctor👏🏻👍

  • @syamsundaramambidi7789
    @syamsundaramambidi7789 24 дні тому

    చాలా ఓపికగా చక్కగా వివరించారు సార్ 🙏🏽💐

  • @venkeyv37
    @venkeyv37 2 роки тому +11

    Dr. You are excellent in educating us.

  • @kazalakshmi2965
    @kazalakshmi2965 2 роки тому +10

    Hi sir, ur vedios are really very helpful .can u pls tell us what diet to follow for working people.

  • @prasanthgopinayaka7601
    @prasanthgopinayaka7601 3 місяці тому

    చాలా క్లియర్ గా అర్ధం అయ్యే విధముగా చెప్పారు.దన్యవాదములు

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 роки тому +6

    వివరించినందుకు ధన్యవాదాలు

  • @ramchandernune8465
    @ramchandernune8465 2 роки тому +5

    Crystal clear explanation sir. Many many thanks for your giving full of medical knowledge. 🙏 sir

  • @bujjulubujju8845
    @bujjulubujju8845 Рік тому +1

    Evarandi meru inta Talented ga vunnaru
    Really great and Must useful 👍

  • @madhubeautyhomepawar8977
    @madhubeautyhomepawar8977 Рік тому +4

    💐💐💐💐చాలా బాగా చేప్పారు సార్ 👍💐💐

  • @venkateswarulunukala1886
    @venkateswarulunukala1886 7 місяців тому +1

    సర్ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సర్

  • @dr.jayachandarsreepathimsa4799
    @dr.jayachandarsreepathimsa4799 2 роки тому +19

    Dr says 100% correct in case of awareness on Ano Rectal problems especially Role of KSHARA SUTRA (Medicated Seton) in fistula in ANO

    • @ramrb3570
      @ramrb3570 2 роки тому

      Fissures ki operation/surgery mandatory ah?

    • @ramrb3570
      @ramrb3570 2 роки тому

      @@shresta-shalini for me aa stage datipoyindi andi 2-3 doctors ki chuyincha all said surgery is required.
      Ayurvedic or english surgery yedhi baguntundi any idea

    • @shresta-shalini
      @shresta-shalini 2 роки тому

      @@ramrb3570 actually మొదట్లోనే పెయిన్ ఉంటుంది అప్పుడే మెడిసిన్ ఇస్తారుగా.... తగ్గిపోతుంది.

    • @ramrb3570
      @ramrb3570 2 роки тому

      @@shresta-shalini can you give your mobile number mail Or anything to connect with you on this

    • @ramrb3570
      @ramrb3570 2 роки тому

      @@shresta-shalini nonveg tinacha andi weekly once or 2 weeks one time

  • @priyag3013
    @priyag3013 2 роки тому +5

    Doctor please provide diet chart for fissures and many thanks for this useful video thank you🙏

  • @narasimhamurthy2698
    @narasimhamurthy2698 6 місяців тому

    డాక్టర్ గారు మీరు కలిపిస్తున్న అవగాహన కి కృతజ్ఞతలు సార్,💐💐💐💐

  • @bhaskarraopiratla
    @bhaskarraopiratla 2 роки тому +64

    You are providing a wonderful service to bring awareness in general publics. Appreciate if you can make a video on Kelloids at the chest area for both male and females...Thanks.

  • @Pramodkumar-gn9iy
    @Pramodkumar-gn9iy 2 роки тому +26

    Excellent information Doctor garu. Your detailed analysis on haemorhoids ischio rectal abscess,fissures,skin tags is very informative.The way In which you explained a lay man can also understand.Thanks and Best wishes. Dr. Pramod Kumar.🙏

  • @hanma5559
    @hanma5559 9 місяців тому

    చక్కగా వివరించారు మీకు ధన్యవాదములు డాక్టర్ గారు...🎉❤

  • @alokamanr
    @alokamanr 2 роки тому +8

    Doctor sir you are doing great service to the public. kudos to you. your videos are simple, trust worthy and awesome

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 2 роки тому +16

    Every situation is clearly visible before our eyes when you are exploring.that is the power of your speech.Really thankful for your valuable information.

  • @RayalaVijaya
    @RayalaVijaya 28 днів тому

    సార్‌ చాలా బాగా అర్థమయేలా చెప్తున్నారు.

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 роки тому +6

    What a wonderful explanation sir

  • @kalyanis4367
    @kalyanis4367 2 роки тому +5

    You explained very clearly. Thank you Sir 🙏🙏🙏 if the syrup used long-run what will happen please tell us