What Causes of Pancreatitis? | Stomach Pain | Avoid Alcohol | Patient Story | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @shaikraheem3130
    @shaikraheem3130 6 місяців тому +41

    నమస్కారం సార్.. మీరు చేసిన సర్జరీ పేషెంట్ నేనే సార్... నాది కొండపల్లి సార్... నా పేరు రహీం తుల్లా సార్.. నాకు రెండోసారి జన్మనిచ్చిన దేవుడు,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pantangikrishnamounika2412
      @pantangikrishnamounika2412 2 місяці тому +1

      Operation కి ఎంత fee తీసుకున్నారు...దయచేసి చెప్పగలరు. నాది కూడా same problem అండి.

    • @kumaruday767
      @kumaruday767 2 місяці тому

      Shaik Raheem గారు మీ మొబైల్ నంబర్ పంపిస్తారా. నాకు కూడా same problem ఉంది

    • @manjula.balakrishna
      @manjula.balakrishna 16 днів тому

      Hi Anna naku తెలిసిన vallaki motion oil drops లా పడుతుంది em కాదు kada

  • @OMNAMO0709
    @OMNAMO0709 Рік тому +195

    సార్, మీ భాష చాలా బాగుంది గర్వము లేకుండా చాలా సున్నితంగా ఉంది, మీకు మా ఆశీస్సులు

    • @doddigallusavithri-hq8yg
      @doddigallusavithri-hq8yg Рік тому

      g 0:27 0:27 x❤g❤

    • @ధర్మానుష్ఠానచంద్రిక
      @ధర్మానుష్ఠానచంద్రిక Рік тому +3

      చిరంజీవి డాక్టర్ రవి కాంత్ గారికి మీకు వి ఏళ్ళు ఉండాలి సార్ నీకు ముసలితనం రాకూడదు ఇంతటి మంచి కోరే మీరు కలకాలం చల్లగా ఉండాలి

    • @munesingh2368
      @munesingh2368 4 місяці тому

      Chala bhaga cheparu sir🙏

  • @kodavalisujatha8191
    @kodavalisujatha8191 Рік тому +157

    డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు 🙏🙏🙏

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 Рік тому +126

    నిజంగా దేవుడు ఉన్నాడో లేదో తెలియదు గాని దేవుడు రూపంలో మాత్రం మీరు కనిపిస్తున్నారు 🙏🙏🙏

    • @kavithamadhuri3444
      @kavithamadhuri3444 4 місяці тому +1

      Sir you are an amazing doctor my cousin expired due to this kind of issue .no proper treatment was taken.Salute sir

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 Рік тому +91

    Dear Respected Doctor సార్ i - మీ వీడియోస్ రోజు వింటూ వుంటే మేము MBBS exams easy ga వ్రాయగలం sir. దయచేసి మీరు మంచి Doctors నీ తయారు చేసి సమాజానికి ఆందించ ప్రార్ధన

  • @bhavaniteluguruchulu1988
    @bhavaniteluguruchulu1988 Рік тому +341

    🙏🏻 డాక్టర్ గారు మీకు సాధ్యం కానిది ఏమి ఉంది అండి మీరు గ్రేట్ సార్... Hats off సార్

    • @sashlolla9387
      @sashlolla9387 Рік тому +5

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @user-sb8er2ix4j
      @user-sb8er2ix4j Рік тому +5

      Yes really great 🙏🙏🙏🙏🌹

    • @madalavenkateswararao4343
      @madalavenkateswararao4343 Рік тому +1

      Meru great sir🙏🙏

    • @HARISHANKARmahadev
      @HARISHANKARmahadev Рік тому +1

      Really This video is good to alcoholic people if they avoid it , appreciation to doctors effort

    • @neeluskitchen1787
      @neeluskitchen1787 Рік тому

      Sir im lactation mother so plzz suggest me best sunscreen please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

  • @eswarm1717
    @eswarm1717 8 місяців тому +21

    నిండు నూరేళ్ళు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి సార్.

  • @ranigudala4843
    @ranigudala4843 Рік тому +37

    డాక్టర్ గారు మీరు డాక్టర్ కాదు మా పంకింటి అబ్బాయిలాగా మాట్లాడుతున్నారు.చాలా చాలా ధన్యవాదాలు మీకు.

  • @Imranshaik71
    @Imranshaik71 Рік тому +88

    దేవుడు ప్రాణం పోస్తారు డాక్టర్లు ఆ ప్రాణాన్ని బతికిస్తారు....❤...చాలా చక్కగా క్లియర్ గా వివరించారు👍

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Рік тому +41

    మీకున్న వైద్య పరిజ్ఞానం సామాన్యులకు నిశితంగా,ఓపిగ్గా అందించడం శ్లాఘనీయం. మీ మాటల్లో,నవ్వులో ఉండే మాయ అందర్ని మంత్రముగ్ధుల్ని చేసి కట్టిపడేస్తుంది.you are most talented and genious .My heartly respects to you.

  • @Dur5108
    @Dur5108 Рік тому +53

    పాంక్రియాస్ గురించి చక్కగా వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ 🙏🏻🙏🏻

  • @vinnuanu1456
    @vinnuanu1456 Рік тому +14

    గాడ్ బ్లేస్ యు సర్.
    దేవుడు మీకు తోడై ఉండును గాక.❤❤❤

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Рік тому +192

    అద్భుతమైన ఆపరేషన్లు అవలీలగా విజయవంతం చేసే డాక్టర్ గారి కి 🙏🙏🌺🌹

  • @hemanthkumar2057
    @hemanthkumar2057 Рік тому +6

    మీరు ఇలా చెప్పడం వల్ల అందరిలో భయం పోయి అవేర్నెస్ కలుగుతుంది థాంక్స్ sir

  • @rajukolguri8214
    @rajukolguri8214 Рік тому +55

    డాక్టర్లు ఇలా ఆపరేషన్ సంబంది విషయాలను ప్రజల అవగాహన కోరకు చెప్పటం చాలా ఉపగం ఉంది..
    అందరికీ knowledge ఉంది వేరే వాళ్లకి కూడా చెప్పడానికి ఉపయోగం ..thank Ravikanth సార్

    • @phema8353
      @phema8353 8 місяців тому

      डॉक्टर बाबू ट्रांसलेशन

    • @RamaSwamy-xt4ed
      @RamaSwamy-xt4ed 7 місяців тому

      Tq sir

  • @user-xy3nt8ht5x
    @user-xy3nt8ht5x 7 місяців тому +2

    సరిగ్గా 20సంవత్సరాల క్రితం ,నా భార్యకు ఇదే పాన్క్రియాస్ నరకం చూసింది , చాలా హాస్పిటల్స్ తిప్పి ,చివరకు ఆసియన్ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్ . DN రెడ్డి గారు దయవల్ల బ్రతికి బయటపడింది , Thanks to Dr. DN రెడ్డి గారు 🙏🙏🙏

  • @vanimoparthi1177
    @vanimoparthi1177 Рік тому +26

    చాలా సంతోషO అనిపి0చింది డాక్టర్ గా రు మీరు వృత్తి పరంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్పూర్తి గా ఆశీర్వదీస్తున్నాను

  • @balajibalu3089
    @balajibalu3089 Рік тому +7

    డాక్టర్ గారు మీరు బాగుండాలి సార్ మీరు బాగుంటే మాలాంటివాళ్ళు చాలా మంది బాగుంటారు సార్

  • @jhansijanu9596
    @jhansijanu9596 Рік тому +2

    డాక్టర్ గారూ మీరు ఎం బి బి యస్ చదివారా? బుక్స్ నమిలి మింగేసి,, ఇముడుచుకున్నారా? Good luck Dr. Ravikanth garu, మీరు ఇలాంటి అరుదైన ఆపరేషన్స్ ఇంకా చెయ్యాలి. పేద వారిని గమనించాలి. అన్నిటిలో 100% సక్సెస్ కావాలని ప్రార్థిస్తున్నాను. 🤝🌺🌺🌺💐💐💐👌👍

  • @suryateja2402
    @suryateja2402 Рік тому +19

    వైద్యోనారాయణో హరిః,డాక్టర్ గారికి నా ధన్యవాదాలు, చాలా మంచి విషయాలు చెప్పారు

  • @Alexander-ws1jk
    @Alexander-ws1jk Рік тому +41

    మీరు నిజంగానే మనిషి రూపంలో ఉన్న దేవుడు sir మీరు..🌹🌹🌹🌹

  • @denidason9681
    @denidason9681 Рік тому +22

    డాక్టర్ గారు🙏 మీరు నిజమైన వైద్యుడు...👍మీరు చెప్పే మాటలు వింటుంటే ఎటువంటి పేషెంట్ కైనా సకంబలం ఆరోగ్యం ధైర్యం 👌... మీకు నా వందనాలు 🙏😇🫂🥰

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 Рік тому +7

    నమస్తే డాక్టర్ గారు మీ ఆనందం మాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు సార్

  • @k.venkateshwarluk
    @k.venkateshwarluk Рік тому +2

    Dr Sir గారు మిమ్మల్ని చూస్తుంటే ఏమైనా కాపాడుతారు అనే దైర్యం అనిపిస్తుంది మీరు ఈ భూమి మీద వున్న దేవుడు Dr Sir గారు కేవలం మీలాంటి డాక్టర్ల వల్ల కేవలం మీలాంటి డాక్టర్ల వల్ల డాక్టర్లు దేవుడితో సమానం అని అంటారు డాక్టర్లు చాల మంది వుంటారు మి లాంటి డాక్టర్ అక్కడక్కడ కొందరే వుంటారు 🙏.

  • @claritykanth2577
    @claritykanth2577 Рік тому +56

    చాలా చక్కగా వివరించేరు డాక్టర్ గారూ.

  • @kalyanisatyamohan
    @kalyanisatyamohan Рік тому +7

    డాక్టర్ గారు మీ సహృదయానికి నమస్కారం మీరు వివరించె విధానం చుస్తే సగం మందికి అసలు జబ్బులే ఉండవనుకుంటా ఏమైన మీ సంస్కరానికి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @gangadharkuthuru1691
    @gangadharkuthuru1691 Рік тому +4

    డాక్టర్ గారికి నమస్కారములు మిమ్మల్ని పొగడడానికి మిమ్మల్ని కలవడానికి కూడా అదృష్టంగా కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏంత వివరంగా చెప్తున్నారుంటె ఆ వీడియోస్ తీయడం ఆ టైం స్పెండ్ చేయడము అది ఎంత ఇబ్బంది అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఇలా చేస్తున్నారంటే అది కషం్టం అంటె ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేను మీకు వచ్చిన మెసేజ్ చదవడానికి ఎంతో టైం పడుతుంది ఓపిక ఉండదూ ఒక్కోసారి నాకు అట్లాంటిది ఇంత ఓపిక ఎట్లా సంపాదించుకుంటారు కొందరు మీ నవ్వంటారు కొందరు మీ మాటలంటారు ఏదీ కాదు మీ ఓపికనే మీకు ఒక నిదర్శనం అదొక మెట్టు అసలు ఎక్కడ కూడా మీ ఫేస్ లో అలసిపోయినట్టు ఆసలు కనబడరు మీలాంటి వారిని పుట్టించిన ఆ దేవుడికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏👍

  • @bayyevaraprasad8547
    @bayyevaraprasad8547 Рік тому +3

    మంచి సలహాలు ఇస్తూ ప్రజలను ధైర్యపరుస్తున్నారు మీకు నా నిండు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @sulamsuresh
    @sulamsuresh Рік тому +8

    ఒక సంవసరం నుంచి మీ ఛానెల్ ఫోలింగ్ SIR.. 🙏 అన్ని చాలా చాలా .. మంచి ఇన్ఫర్మేషన్.. చెప్పారు.. చెప్తూనే ఉన్నారు..ఇంత మంచి వివరాలు.. ఆరోగ్యం గురించి చెప్పడం.... చెప్పే డాక్టర్..మా అదృష్టం ఇలాంటి.. Dr..Sir.. ని...నేను ఎప్పుడు చూడలేదు 🙏🙏🙏🙏వెరీ వెరీ 👌👌👌👌👌thnks. Sir🙏. Good messnger ur about హేల్త్ dr. Sir. Help సోసైటీ..🙏🙏🙏🙏🙏ఈ రోజుల్లో చాలా చాలా తక్కువగా ఇంత మంచి డాక్టర్ ఉంటదం sir... U need sir.. For సొసైటీ... Never forgot.. Sir❤❤❤❤❤..హన్సుప్ అప్ to u sir.👍💯💯 ur doing Greatjob sir..its not simple.. జనాలకీ ఒక్కపడు dr అంటే భయం. జబ్బు అంటే భయం.కానీ ఇప్పుడు...Dr అంటే ఒక భయం పోతుంది... జూబ్బు అంటే భయం పోతుంది... ఇప్పుడే తెలుసుకున్న.. Sir..❤❤❤❤👍👍🙏🙏🙏🙏

  • @soundaryach4473
    @soundaryach4473 Рік тому +5

    Doctor gaaru మీరు చాలా గ్రేట్,,,,,enka oka friend laa చెప్తున్నారు

  • @sankartv
    @sankartv Рік тому +2

    Sir,
    మీరు మీ experience ని షేర్ చేయడం వలన ప్రజలకు చాలా అవగాహన కలుగుతుంది.అలాగే మీరు ఏవైతే జబ్బులు గురించి చెప్తున్నారు అవి రాకుండా ఉండాలంటే ఏమీ చేయాలో కూడా వివరిస్తే ప్రజలకు ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.కానీ మీరు అవగాహన కల్పిస్తున్నoదుకు మీకు ధన్యవాదాలు

  • @prasannakumarnakka3667
    @prasannakumarnakka3667 8 місяців тому +3

    హెల్త్ గూర్చి అవగాహన కల్పించే మీలాంటి doctors కి ధన్యవాదములు....

  • @Samuelvoice
    @Samuelvoice Рік тому +5

    Great doctor.. వీరి తండ్రి గారు దేవదాస్ గారు మా హుజూర్ నగర్ పట్టణములో చాలా గొప్ప డాక్టరుగారు.వారి కుమారుడు మీరు కావడం చాలా గర్వనియం.

  • @jaleelsd3849
    @jaleelsd3849 8 місяців тому +2

    దేవుడు ప్రాణం పోశాడు..ఆ ప్రాణాన్ని కాపాడే దేవదూతలు మీరు❤🙏

  • @suvarchalarani3510
    @suvarchalarani3510 Рік тому +2

    సూపర్ నాన్న మంచి సబ్జెక్ట్ అంది స్తున్నారు అందుకే డాక్టర్ లు దేవుళ్ళు అన్నారు
    👌👌👌💐🙏

  • @srinivas3146
    @srinivas3146 Рік тому +3

    సార్... మా గురించి ఎంత బాగ చెబుతున్నారు...hats off sir

  • @sangasantosh4192
    @sangasantosh4192 Рік тому +17

    డాక్టర్ గారికి నా హృదయపూర్వక,,

  • @rajamanib966
    @rajamanib966 28 днів тому

    Hi sir , మీ విడియో లు చూస్తాము ..చాలా విషయాలు తెలుసుకొని మీరు చెప్పినవి ఫాలో అవుతున్నము . నాకు పెద్దలు చెప్పిన విషయం దానం లో గొప్ప దానం అన్నదానం అని , కని దాని కంటే గొప్ప దానం ఆరోగ్యదానం అని నేను అంటున్న , ఎందుకుంటే అన్నం పెట్టాలి అన్న తినాలి అన్న ఆరోగ్యం బాగుండాలి కదా .. సో మీకు చాలా కృతజ్ఞతలు 🙏💐 ఏ స్వార్థం లేకుండా , ఏ విషయాలూ దాచకుండా ఆరోగ్యం పై సోషల్ మీడియా ద్వారా అవగాహన అనే ఉద్యమాన్ని చేస్తున్నారు 🙏
    మా అందరి సహకారం ఉంటుంది , మీరు చెప్పినది పాటించే బాధ్యత గా రుణపడి ఉంటాం 🙏🙏🙏🙏

  • @vijayasreee3909
    @vijayasreee3909 9 місяців тому +1

    డాక్టర్ రవికాంత్ గారు, మీరు చేసిన వీడియోస్ నాకు చాలా నచ్చాయి, కానీ మీరు ఇమేజ్ లు చూపిస్తున్న టైంలో అడ్డంగా ఇంగ్లీష్ ట్రాన్సులేషన్ వర్డ్స్ వస్తున్నాయి, దాని మూలంగా మీరు చూపించిన ఇమేజ్ కనబడటం లేదు, దయచేసి సరిచేయండి thanks you sir.

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 Рік тому +4

    Dr Ravikanth garu
    మీరు నవయుగ సుశ్రుతుడు

  • @ballubalaji9991
    @ballubalaji9991 Рік тому +12

    వింటుటేనే చాలా బయనకంగా ఉంది సార్

    • @nareshsoreddy3372
      @nareshsoreddy3372 9 місяців тому

      Ten years nudi pancreatic problem tho badapadutuna

  • @nayakwadaparna360
    @nayakwadaparna360 Рік тому +1

    🙏 డాక్టర్ గారు మీరు నిజమైనా వైద్యులు పేషెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత పేషంట్ కి మీరు చెప్పే విధానం మీరు ఇచ్చే సలహాలు విన్న తర్వాత పేషెంట్ కి ఆపరేషన్ చేయక ముందే సగం రోగం తగ్గిపోతుంది అందరు డాక్టర్లు మీ లాగా ఉండాలి 🙏

  • @stanzaclick5614
    @stanzaclick5614 Рік тому +1

    డాక్టర్ గారు మీలాంటి కొంతమంది మంచి డాక్టర్స్ ని ( other specialist ల ని ) సమాజానికి పరిచయం చేస్తే బాగుంటుంది. మీరు చెప్పే విధానం , జబ్బుకు గల కారణం , చికిత్సా మరియు తీసులోవలసిన జాగ్రత్తలు. పూర్తిగా వివరిస్తున్నారు. కావున మాకు అర్థం అవుతుంది.

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 Рік тому +3

    Dr sir, u r doing lot of service to Telugu people by educating people on Health Topics. వైద్యుడు నారాయణ స్వరూపులు అన్న పెద్దల మాట కు సాక్షాత్ స్వరూపం మీరు. హృదయం పూర్వక నమస్కారములు.

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 Рік тому +5

    ఈ మధ్య చాలా రోజులైంది మీ విలువైన వెలకట్టలేని ఆరోగ్య రహస్యపు సమాచారాన్ని వినికిడికి అంది పుచ్చుకోలేకపోయాను నన్ను మన్నించండి.🙏☀️💞
    అన్యధా భావించి శరణు శరణు Sir ji
    ఈ రోజు ఈ వీడియో చూసాను ఏ మాత్రం తీసిపోకుండా చాలా విలువైన సమాచారాన్ని పొందుపరచటం చాలా ఆనంద దాయకం Dr.Ravi Kumar Sir ji మీకు మీరే సాటి అండీ 🎉 నా ధీర ఆత్మః పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జీ 🙏🚩🕉️

  • @user-hc9lz1tq5d
    @user-hc9lz1tq5d 10 місяців тому +1

    Dr.. గారు మీరు చెప్తున్నప్పుడు నేను ఆపరేషన్ థియేటర్ లో ఉన్నట్లు ఫీల్ అయ్యాను... మీ ప్రజ్ఞకు, మీకున్న మానవత్వ విలువలకు నా శతకోటి ప్రణామాలు... మీ నాన్న గారు లేరని చెప్పారు... కానీ అయన ఉన్నారు... మీ ప్రవర్తన, మీ మాట తీరు, వినయం ఇలాంటి సుగుణలలో మీ నాన్నగారి శిక్షణ కనపడుతున్న ది... 🙏🙏🙏... 🙏🙏🙏🙏... 🙏🙏🙏....

  • @madankona2691
    @madankona2691 8 місяців тому +2

    మీ ఆరోగ్య సూత్రాల గుళికలే సగం బలం సర్.👍💐💐💐

  • @Sr_aw
    @Sr_aw Рік тому +30

    I love this profession! You people a special respect in the world !

  • @jeamesgulla613
    @jeamesgulla613 Рік тому +3

    సార్ నమస్కారం సార్. డాక్టరు. దేవుడు తో. సమానం అంటారు. అది. మీలాంటి వరివనే. వచ్చింది సార్. కానీ ఎవ్వరూ. మిల లేరు సార్ మీరు సమాజంలో ఒక. తులసి వణం సార్. ❤❤❤❤

  • @venkatkvglocal8655
    @venkatkvglocal8655 11 місяців тому +2

    సూపర్ బ్లడ్ రాకుండా చేసేశారు ఆపరేషన్ డాక్టర్ థాంక్యూ థాంక్యూ

  • @karthika678
    @karthika678 Рік тому +2

    మీరు చాలా greatసార్ మీ వీడియోలు మా కు చాలా ఉపయోగం ఉంది

  • @apc232001inuk
    @apc232001inuk Рік тому +16

    వైద్యో నారాయణో హరిః . పేదలకు కూడా తమ వైద్య సహాయంతో ఆదుకుని జన్మసాఫల్యం చేసుకోండి . భిషగ్వరా! నా పూర్తి ఆశీస్సులు . పరదేవత మిమ్ములను, మీ కుటుంబాన్ని సదా కాపాడి అనుగ్రహించు గాక.

  • @abhiram6959
    @abhiram6959 Рік тому +3

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్ 🙏

  • @lathavelle4880
    @lathavelle4880 Місяць тому

    విన్న మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తున్నది.
    గాడ్ బ్లెస్ యు సర్.

  • @kanoorvishal9741
    @kanoorvishal9741 3 місяці тому

    ఆనందాన్ని మీ తో పంచుకోవాలి అని అనిపించింది....... Wow.
    సార్ మీమల్ని ఎలా వర్ణించలో అర్థం కావడం లేదు....
    సమస్త భ్రమండం ఆశీర్వదాలు మీ తో ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను.
    ధన్యవాదాలు. Thank you.

  • @Nikkydarling
    @Nikkydarling Рік тому +12

    Excellent service sir... You're saving so many lives

  • @pitchaiahb1371
    @pitchaiahb1371 Рік тому +8

    Sir, we respect your profession, your attitude. Your experience you are sharing to the whole world , that is fantastic.
    God bless you sir

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 7 місяців тому +1

    Doctor గారూ మీకు అభినందనలు. హోప్ you more and more help to The needful

  • @user-uy8vk1pi6c
    @user-uy8vk1pi6c 8 місяців тому +1

    ధన్యవాదములు సార్

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf Рік тому +14

    The way of explaining is very nice sir👌 like a teacher 👏👏👏🙏🙏🙏and congrats for operation success 😊

  • @anantharamm7917
    @anantharamm7917 Рік тому +5

    Sharing your happiness with viewers is a great honour to us sir. Definitely you are doing your job like as if serving the God. Regards God bless you

  • @satyanarayanalaveti7319
    @satyanarayanalaveti7319 Рік тому +2

    డాక్టర్ గారు.Brine tumor వ్యాధి గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్. మాకు తెలిసిన వ్యక్తికి ఆ వ్యాధి ఉంది .విశాఖపట్నం లో టెస్ట్ చేసారు కానీ ఇక్కడ డాక్టర్ ఆపరేషన్ కి హైదరాబాద్ తీసుకువెళ్లిపోండి అంటున్నారు .రిస్క్ తో కూడుకున్న ఆపరేషన్ చేయాలంట వాళ్ళు పేదవారు ఈ ఆపరేషన్ చేయించే స్తోమత లేదు.దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదు అంట.

  • @mdshahidahmed6825
    @mdshahidahmed6825 Рік тому +2

    Hats off sir
    ఎ Dr. కూడా ఇంత స్పష్టంగా చెప్పరు
    Thank you very much air
    💐💐💐

  • @maxtron8232
    @maxtron8232 5 місяців тому

    సర్ ఎంతో విలువైన సమాచారం అందించారు. మీకు ధన్యవాదాలు. అలాగే ఒక సమస్యకు పరిష్కారం తెలుపగలరు, ఎక్కువ emotion కి గురైనప్పుడు గొట్లనగొంతులో మూసుకుపోవడం జరుగుతుంది. సర్ ఇది ఏమిటి ఎందుకిలా అవుతుంది దయచేసి నివృత్తి చేయగలరు.

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 Рік тому +12

    such a brilliant explanation in entire body each and very video . hatsoff you sir. very good awareness to the society .

  • @claritykanth2577
    @claritykanth2577 Рік тому +11

    మీరు దేవుడు డాక్టర్ గారూ.

  • @gadipeprashanth8207
    @gadipeprashanth8207 Рік тому +2

    Sir మీరు చాల గ్రేట్ ..

  • @PasupathiBabu
    @PasupathiBabu 7 місяців тому +1

    డాక్టర్ గారికి 🙏, సార్ మాకు పిల్లలు లేక 6 ఏళ్ల క్రితం గైనాకలజీ డాక్టర్ ని కలిసినప్పుడు మందులు రాసిచ్చి వాడమన్నాడు ఆ మందుల ప్రభావం సైడ్ ఎఫెక్ట్ వచ్చి నా ఛాతికి కుడిచేతి వైపున చెస్ట్ బోన్స్ కింద నొప్పివచ్చింది ఒకవేళ లివర్ ఏమైనా డామేజ్ అయిందేమో అని భయపడి మరో డాక్టర్ ని కలిసి ఎక్సరే,ఆల్ట్రాసౌండ్ స్కాన్ కూడా తీసి చూసారు ఏం ప్రాబ్లమ్ లేదు అన్నారు. కానీ మళ్ళీ మళ్ళీ ఆ నొప్పి వచ్చింది నేను మళ్ళీ 5ఏళ్ల తరువాత డాక్టర్ని కలిశా ctస్కాన్ కూడా చేసి చూసారు అప్పుడు కూడా ఏం ప్రాబ్లెమ్ లేదు అన్నారు కానీ ఆ నొప్పి తగ్గినట్టే ఉండి మళ్ళీ మళ్ళీ వచ్చింది తగ్గలేదు ఏడాదిగా అలాగే ఉంది.😢 నాకు వచ్చిన ప్రాబ్లెమ్ ఏమైఉంటుందో మీ అంచనా మేరకు దయచేసి ఇలా ఒక వీడియో ద్వారా సలహా ఇచ్చి నాప్రాణం నిలబెట్టగలరని ఆశిస్తున్నాను. 🙏🙏🙏

  • @ravichandra6746
    @ravichandra6746 Рік тому +8

    Excellent Sir.. You are a genius... Proud to be the doctor like you... Thank you Sir.

  • @renuchalla8716
    @renuchalla8716 Рік тому +7

    U r a great Doctor! U r explaining so clearly abt every Topic of the part of the body n health!
    May God bless u with a Good Health n Long Life Dr. Ravikanth!

  • @noorshaik5790
    @noorshaik5790 8 місяців тому +2

    డాక్టర్ గారు మీకు శతకోటి వందనాలు

  • @premchandadventurengkl1872
    @premchandadventurengkl1872 8 місяців тому +1

    మీరు చాలా గ్రేట్ సార్

  • @KamalaTalapati-qw7wx
    @KamalaTalapati-qw7wx Рік тому +3

    Thank you doctor for sharing your success with us..Treating us as your family..May God guide your hands skillfully..All glory to God only..

  • @kurapatikavya6365
    @kurapatikavya6365 Рік тому +3

    Great doctor sir 👏 👍 mee smile thone maku relief vachesthadi sir 😊😊

  • @srinivasnampally3713
    @srinivasnampally3713 11 місяців тому +1

    చాల informative వీడియో లు అందుస్తున్న మీకు 🙏 sir
    మీ ద్వారా చాల విషయాలు తెలుసుకుంటున్నాం sir 🙏🙏

  • @shyamalaravada
    @shyamalaravada Рік тому +1

    కంగ్రాట్యులేషన్స్ తమ్ముడూ....🎉🎉🎉మీకు ఇలాగే మంచి పేరు, ప్రఖ్యాతులు రావాలని మనస్పూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను...ఆల్ ది బెస్ట్...👏👏👏👏👏👏

  • @mohansr8388
    @mohansr8388 Рік тому +3

    మీరు కనిపించే దేవుడు సర్

  • @shaikmoinuddin1594
    @shaikmoinuddin1594 Рік тому +3

    We love u soo much Sir , U r Detailed Explanation is Incredible and with u r youtube channel videos normal person can become RMP Doctor ❤❤❤

  • @sreedharnaidusreedharnaidu5526

    సర్ మీరు చెప్పే విధానం మరియు visuvalization అద్భుతం

  • @pampanakoti9494
    @pampanakoti9494 Рік тому +1

    ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @vijaygopi5895
    @vijaygopi5895 Рік тому +4

    Best' doctor good voice

  • @anjliramesh3531
    @anjliramesh3531 Рік тому +3

    Very nice explanation doctor garu 👌👏

  • @ravikumarforyou707
    @ravikumarforyou707 Рік тому +1

    Mana vijayawada vasulaki miru దొరకటం మా అదృష్టం sir..thank you

  • @mutyalarao7369
    @mutyalarao7369 Рік тому +1

    Sir meeru చెప్పే vidanam explaination samanyulaku కూడా Ardamayyeritilo వున్నది .ధన్యవాదాలు

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Рік тому +8

    Thank you sir for sharing your experience 🙏

  • @adityapurma3977
    @adityapurma3977 Рік тому +4

    Good job, great explanation, nice examples. Great way to convey things to public. Keep-up good work.

  • @satheeshbhukya6371
    @satheeshbhukya6371 Рік тому +1

    నిజంగా డాక్టర్ సార్
    ఈ వ్యాధి రావడం వాళ్ళ 30 లక్షలు రూపాయలు ఖర్చు చేసాం చివరికి మా అన్నయ్యను కాపాడుకోలేక పోయాము

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 4 місяці тому

    మీరు చెప్పేవి రెండు మూడు వరసల్లో ఇంగ్లీషులో
    రావటం కారణంగా మీరు చూపించే అవయవం పూర్తిగా కనిపించలేదు. మీరు ఎంత బాగా వివరించి ఏం లాభం ?

  • @KrishnaVeni-gl9hy
    @KrishnaVeni-gl9hy Рік тому +3

    You are a brilliant teacher and wonderful doctor sir what I can say sir I don't have any words to say just I can say wonderful human being sir stay blessed ❤❤❤

  • @bnvreddy2225
    @bnvreddy2225 Рік тому +6

    Very nice explanation sir 👍
    Sir waiting for the endoscope video sir

  • @lifescience571
    @lifescience571 Рік тому +2

    ఆపరేషన్స్ చేయడం అలవాటుగా మారిపోయింది డాక్టర్స్ కి... ఆపరేషన్స్ చేయకుండా తగ్గించే విధానం కనుక్కోండి doctor గారు....

  • @lalithaadabala91
    @lalithaadabala91 8 місяців тому +1

    Hats off to you Ravikanthgaru 🙏🙏

  • @Sanjanarao8121
    @Sanjanarao8121 Рік тому +3

    Congratulations sir...🎉🎉🎉 great job.... that's why you people called as one of the God's another forms...❤❤

  • @funaravind19
    @funaravind19 Рік тому +3

    Thank you very much sir for sharing useful information and your experience. You are a great doctor sir🙏

  • @janisdjani5553
    @janisdjani5553 Рік тому +1

    Meeru maaku manchiga vivarincharandi thank you sir.

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 3 місяці тому

    భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ప్రార్థిస్తూ న్నాను 🙏🙏🌹🌹 అంజిరెడ్డి సోమ

  • @veerababubicchala7755
    @veerababubicchala7755 Рік тому +4

    Sir, kindly make an video on Lipoprotein LP(A) which causes heartattacks

  • @rajukoviri999
    @rajukoviri999 Рік тому +3

    సార్ మీ వీడియోలు చుస్తుతే.M.B.B.S క్లాస్, విన్నట్లు ఉంది సార్

  • @nagarjunanunna7908
    @nagarjunanunna7908 Рік тому +1

    Sir మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kakathirumalesu4661
    @kakathirumalesu4661 11 місяців тому +1

    సార్ మీకు దాన్యవాదాలు