హనుమాన్ జన్మస్థలం మిస్టరీ ||Hanuman Birth Place Mystery || By Janakiram In Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024

КОМЕНТАРІ • 925

  • @ch2sridhar
    @ch2sridhar 2 роки тому +192

    చాలా ఓపికతో అన్ని గ్రంథాలను సేకరించి వాటి అర్థము తెలుసుకొని కూలంకషంగా చర్చించి విషయ సంగ్రహణ చేసి 75 నిమిషాల నిడివతో కూడిన చిత్రాన్ని తెలుగులో అందించిన మీకు ఈ పాఠకుడి నమస్సుమాంజలి.... నీ ఓపికకు ధన్యవాదములు...

  • @Karnasivaraj
    @Karnasivaraj 2 роки тому +74

    మీ వీడియో చూడకుండానే like కొడతా అన్న ,మన పురాణాలు ఇతిహాసాలు ,మరియు హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్తారు మీరు . జై హింద్ 🚩 జై భారత్ 🇮🇳 జై శ్రీ రామ్ 🙏.

  • @eshwarraog2352
    @eshwarraog2352 2 роки тому +45

    మీ resarch చాలా బాగుంది సదా హనుమంతుడు మిమ్మల్ని రక్షించాలి

  • @Mohansai03
    @Mohansai03 2 роки тому +68

    ఇంత రీసెర్చ్ వెనకాల ఎంతో కృషి మాకు కనబడుతుంది 👍. మీరు ఇలానే మా కోసం మన సనాతన ధర్మ కోసం ఎన్నో వీడియోస్ తీయాలి అని కోరుకుంటున్నాము మీకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తాం ❤. జై శ్రీ రామ్ 🚩

    • @sandyyyy965
      @sandyyyy965 7 місяців тому

      Parasura samhitha lo untdi 🙏🙏

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 роки тому +14

    మీరు చాలా కష్ట పడుతున్నారు . మన ఇతిహాసాలు తెలియజేయడానికి . మీకు అంత మంచి జరగాలి అని కోరుకుంటున్న అన్న. జై శ్రీ రామ్❤️🕉️🙏🏻

  • @vatalaphalgun8753
    @vatalaphalgun8753 2 роки тому +60

    Parallel Universes ,Multiverses,Cyclical Time ,Eternal inflation and Quantum Singularity laanti High End Concepts gurinchi mana Sages chala centuries back e chepparu! Really Mind Blowing🙏🙏

  • @rajeswarim2754
    @rajeswarim2754 2 роки тому +2

    Janaki Ram peru ni Saardhakam chesukunnavu thandri, GodBlessYou

  • @nagasankararaokoppula2030
    @nagasankararaokoppula2030 2 роки тому +2

    YOUR no:1 హిందుస్థాన్

  • @bejavadaumanagendrakumar6071
    @bejavadaumanagendrakumar6071 2 роки тому +6

    ఓ మహర్షి మీకు శతకోటి వందనాలు

  • @madhavbharadwaj8697
    @madhavbharadwaj8697 2 роки тому +3

    Meru Naa Guruvugaru Janakiram Garu

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому

      శ్రీ హనుమాన్ గురుదేవులు

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q 2 роки тому +17

    హనుమంతుడు సర్వాంతర్యామి. హనుమంతుని మనస్పూర్తిగా నమ్మిన ప్రతి హృదయం హనుమంతుల వారి జన్మ స్థానమే. " మీరు తెలివైన వారని నేను విశ్వసిస్తున్నాను. కానీ, ఇటువంటి వ్యర్థ విషయం మీద మీ సమయాన్ని వృధా చేయకండి. " నేను తెలియ చేసిన విషయాన్ని లోతుగా ఆలోచించండి. " శుభ రాత్రి మిత్రమా!

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +16

      అధి ఒక కోణం. క్షేత్ర మహిమ కూడా వుంటుంది , మహాత్ములు పుట్టిన పుణ్య విశేషం ఆ క్షేత్రంలో వుంటుంది.

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +40

    ధన్యవాదములు మీ సేవ, కృషి, సహనానికి జ్ఞాపకశక్తి కి 👣🙏

  • @sivakrishnas8365
    @sivakrishnas8365 2 роки тому +51

    One of the best channel in Telugu 🙏🏻👌🏻

  • @ajaysameer8537
    @ajaysameer8537 2 роки тому +8

    మీ మేధ సంపత్ కు నా ధన్య వాదాలు స్వామీ.

  • @simhamup
    @simhamup 2 роки тому +26

    ఆశీర్వచనాలు చిరంజీవి జానకి రామ్ గారికి

  • @medabalamsudheer8588
    @medabalamsudheer8588 2 роки тому +12

    జై జానకీ రామన్న 🕉️🇮🇳🇮🇳🇮🇳💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenkumar-cd1wm
    @naveenkumar-cd1wm 2 роки тому +50

    Jai hanuman 👍.Lord Shiva meeda oka video cheyandi

  • @Rrkpandala
    @Rrkpandala 2 роки тому +26

    ఈ వీడియో ద్వారా చరిత్ర శోధించి జ్ఞాణాన్ని
    మీ సంభాషణతో అద్భుతంగా అందించారు, ధన్యవాదాలు...

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 2 роки тому +2

    Bagavantidu srusti. Gurunchi. Adbutamuga. Teliparu. Meekunamaskaramu

  • @gangadharpeeri9980
    @gangadharpeeri9980 2 роки тому +1

    ఎన్నో నిగూఢ అంశాలను ఎంతో శ్రమకోర్చి సేకరించి అందించిన మీరు మిక్కిలి అభినందనీయులు. సదా శ్రీరామ చంద్రుల మరియు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీకు తోడుగా ఉండాలని తద్వారా భవిష్యత్తులో మీద్వారా మరిన్ని పరిశోధనలు జరిగి వాటి రహస్యాలు మావంటి వారికి చేర్చాలని ఆశిస్తూ స్వామి హనుమ ఆశీస్సులు మీకు సదా తోడై ఉండాలని కోరుకుంటున్నాను 🙏

  • @Cnu_1997
    @Cnu_1997 2 роки тому +3

    బ్రో....అశ్వత్థామ గురించి ఒక్క వీడియో చేయండి......ఈ కలియుగం లో అశ్వత్థామ కొంతమందికి కనిపించాడు అంటారు... అది ఎంత వరకు నిజం అనేది కూడా ఒక్క వీడియో చేయండి......

  • @jayaramakrishnakalavacharl3528

    Nuvvu nijamga maha rishivi ayyuntav.Anduke intha clear ga vivaristhunnavu.Neelo vunna aa Maharishi ki Namaskaram.Neeku oka roju Hanumanthulavari patruduvu avuthavu

  • @vskyoutubechanale152
    @vskyoutubechanale152 2 роки тому +1

    మీరు చాలా బాగా ఎస్ప్లాన్ చేస్తున్నారు.మీరు ఏ టాపిక్స్ అన్ని మీరు నుదిటి న బొట్టు(కుంకుమ,సిందూరం) చెపివుంటే చాలబెఉంటుంది .మిమ్మలి చూసి చాలామంది మగవారు కుడా సిందూరం ఫాలోవుతారు. This is my small request.

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 2 роки тому +2

    చాలా విపులంగా వివరించారు ధన్యవాదములు.

  • @someshrao4670
    @someshrao4670 2 роки тому +7

    GREAT Work
    It's not just a 5 letter's
    Great will always make a Great
    చివర్లో చెప్పే నమస్కారానికి ప్రతి నమస్కారం🙏

  • @ytganeshgamingff2240
    @ytganeshgamingff2240 2 роки тому +4

    Bhagavanthudu sada ninnu kapadugaka 🙏

  • @letslearnvedassanatandharm1233
    @letslearnvedassanatandharm1233 2 роки тому +18

    శైవ ఆగమ,శక్త ఆగమ మరియు వైష్ణవ ఆగమ వీటి గురించి వివరించాలని ఒక చిన్న ప్రార్థన అన్నయ్య 🙏🙏🙏

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 2 роки тому +4

    Nenu like chesaka video chuse ekaika channel neede brother.... 👍👍👍👍👍

  • @hari888india
    @hari888india 2 роки тому +5

    అన్న తొందరగా హనుమాన్ నిజస్వరూపం వీడియో చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @saiprasadgoud8526
    @saiprasadgoud8526 2 роки тому +11

    Kailasa parvatham gurunchi chudandi

  • @rajumudidana3001
    @rajumudidana3001 2 роки тому +2

    World lo best UA-camr bro

  • @Boyina_rajesh
    @Boyina_rajesh 2 роки тому +5

    జై శ్రీ రామ జై హనుమాన

    • @Boyina_rajesh
      @Boyina_rajesh 2 роки тому +1

      జై శ్రీరామ్.
      జై హనుమాన్

  • @laxmanji1380
    @laxmanji1380 2 роки тому +5

    26:13 Goosebumps 🔥🔥
    #JaiSriRam🙏

  • @gautamviews8140
    @gautamviews8140 2 роки тому +5

    Thumb nail pic lo... Hanuma... Janaki ram... yiddaru bhalle unnaru.
    Super 🙏 👏👏👏👏👏👏

  • @sn369allclicks
    @sn369allclicks 2 роки тому +2

    మీరు చాలా ధన్యులు అండి, మా అందరికీ మీ ద్వార పురాణాలు తెలిసేలా ఆ దేవుడు రాసిండేమో , మీ ద్వారా ఇంత తెలుసుకున్న మీకు చాలా కృతజ్ఞతలు , ధన్యవాదాలు

  • @krishnapriya9548
    @krishnapriya9548 2 роки тому +6

    🙏 Jai Hanuman and Jai Sri Ram 👌

  • @kaavyas9126
    @kaavyas9126 2 роки тому +7

    JAI SRI RAM RAMA RAMA

  • @akulapadmalatha7178
    @akulapadmalatha7178 2 роки тому +4

    మీ క్రుషి దాసోహం స్వామి🙏

  • @akularaman9460
    @akularaman9460 2 роки тому +3

    సోదరా నీ analysis అద్భుతం.... నీ జ్ఞానాన్వేషనకి నా అభినందనలు... గట్టిగా జై హనుమాన్, జై శ్రీరామ్

  • @vimalareddy603
    @vimalareddy603 2 роки тому +1

    Mee videos chustunte naku goosebumps vastuntay na alochanalu ekkadiko velatay

  • @krishnamrajugandem
    @krishnamrajugandem 2 роки тому +6

    Jai sriram

  • @mudigondakishorekumar3457
    @mudigondakishorekumar3457 2 роки тому +7

    namaskaaram🙏anna I will saport you all ways brother ☺
    Ram... Laxman jaanaki jai bolo
    Hanumanki shivaya guraway.....
    Namahaa.....🚩i want to meet you brother

  • @srinivasbairagono7007
    @srinivasbairagono7007 11 місяців тому +1

    జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 роки тому +2

    మీరు కారణ జన్ములు.

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 2 роки тому +4

    🙏🙏శ్రీ రామ శ్రీ ఆంజనేయం 🙏🙏❤
    జానకిరామ్ గారు ❤మీరు సూపర్

  • @narasimhaswamykatakam3567
    @narasimhaswamykatakam3567 2 роки тому +8

    జై శ్రీరాం.... జై హనుమాన్.....
    జై హైందవం....
    జై బారత్......
    Good video all the best God bless you...

  • @srinupinistti2942
    @srinupinistti2942 Рік тому +1

    మీరు మహాజ్ఞాని పున్యత్ముడవు బ్రో

  • @sarithakumar5055
    @sarithakumar5055 Рік тому +2

    Chaala Baga chepparu jankiram garu

  • @eshwarraog2352
    @eshwarraog2352 2 роки тому +6

    చాలా బాగా explain చేశారు హనుమంతుడి గురించి. మీరు పురాణాలు time line గురించి separate గా ఒక వీడియో చేయండి ఏ పురాణం ఎప్పుడు జరిగింది అని

  • @hyd36
    @hyd36 2 роки тому +9

    Im really proud of you brother 🙏

  • @bhaskarjagi9825
    @bhaskarjagi9825 2 роки тому +2

    Bro meeru chala superrr Ilanti vishayalu mee daggara nunchi chala thelusukovali anukuntunna Thanq.
    Chinna help mee next episode lo 1.asalu gods ela janmincharu
    2.srushti ela modalaindhi
    3.Vishnumurthi ela janmincharu
    Ee topics lo edo Oka Dani pi video cheyyandi bro.

  • @satyavathikantaspurti272
    @satyavathikantaspurti272 Рік тому +1

    ఇంగ్లీషు లో కూడా వస్తే ఇంకా ఎక్కువమంది మన సనాతనధర్మాన్ని అర్ధం చేసుకుంటారు ఇలా చెప్పేవారులేక భావితరాలు ఈ జ్ఞానాన్ని పొందలేరు హరేకృష్ణ

  • @rameshram5825
    @rameshram5825 2 роки тому +5

    Jai shreeram

  • @MrNani1919
    @MrNani1919 2 роки тому +24

    కుదిరితే హిందీ, ఇంగ్లీష్ లో కూడా అనువాదం చేయండి ❣️🙏
    అందరికి తెలపాల్సిన విషయాలు, ఒక ప్రాతం కి లేదా ఒక భాష కి మాత్రమే పరిమితం అవకూడదు..
    జై హనుమాన్..
    జై శ్రీ రామ్..

    • @raparthisrinivas
      @raparthisrinivas 2 роки тому

      ఇంతకీ హనుమాన్ జన్మస్థలం ఏది ??

  • @krishnapriya9548
    @krishnapriya9548 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏Koti Dhanyavadalu Sir

  • @Bagyalaxmi.tammanaBagya
    @Bagyalaxmi.tammanaBagya День тому +1

    Sri anjaneyam prasannajaneyam jai bajarangabali

  • @Vamsikrishna75696
    @Vamsikrishna75696 2 роки тому +4

    జై శ్రీరామ్
    జై శ్రీకృష్ణ
    జానకి రాము గారు ధన్యవాదాలు

  • @mayamehra7501
    @mayamehra7501 2 роки тому +17

    శనీశ్వరుని గురించి
    రావణ బ్రహ్మ గురించి కూడా వీడియో చేయండి సార్. నిజాలను బయట పెట్టండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏 మీ కృషికి నా ధన్యవాదాలు

  • @sannosanno842
    @sannosanno842 2 роки тому +1

    నీ వివరణాత్మ పరమాత్మ
    నీకు నా బాధ్యత గా ఏదేని సహయం చేయదలచి అడుగుతున్నాను. ఏ సహయం చేయగలను చెప్పు మిత్రమా..
    దైవానుగ్రహ ప్రసాసిద్దిరస్తు...

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +1

      If you do some financial support to my projects that will be helpful to me and to future generations as well

  • @sudheer596
    @sudheer596 2 роки тому +2

    Nenu idhe korukunna

  • @srisanatani2020
    @srisanatani2020 2 роки тому +12

    Hi brother, I am watching your videos from Long time, I am From HAMPI, Karnataka. You are blessed, Goddess Saraswathi gave you enough knowledge how to explain, how gather information, how to present and how to make us to understand. Thank you so much for all your efforts and we have got more information from the videos you uploaded. God bless you with all you need.

  • @the.pika_chuu
    @the.pika_chuu 2 роки тому +9

    Such a mind blowing golden information!! You are a treasure for our country! PROUD OF YOU! very enthusiastically waiting for your next video..

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 2 роки тому +2

    Mydear son mi thalli janma thanyamynathi ame yanthà punyamchesukunnaro milanti puthrunikani e video madurathi maduranga vundi mima janmathanyamynathi nurelluchallaga jeevinchunanna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ mi amma asissulato a n mani

  • @anupoju6158
    @anupoju6158 9 місяців тому

    జై హిందూ జై సనాతన ధర్మం

  • @yadladurgasai
    @yadladurgasai 2 роки тому +4

    Super Guruji 🙏🙏🙏

  • @keerthimanubolu
    @keerthimanubolu 2 роки тому +6

    It is very informative. Infant my problems solution is given by hanuman. If time permits I’ll also tell my marriage story how hanuman has changed it. It’s written my marriage should be taken place in his temple and in his timings.

  • @srivenkatasai2009
    @srivenkatasai2009 2 роки тому +1

    Annaa supperga chepparu🙏

  • @saimadhav00
    @saimadhav00 2 роки тому

    No words..🙏🙏🙏 nijanga meeku aa hanumanthudu thodu gaa unnadu...anduke ilanti videos cheyalagutunaru...inka meeru ennenno videos cheyalani korukuntuna,..meeru chepina time line vinnaka asalu manam entha chinna vallam..mana jeevitham entha chinnadi..inka andulo mana kopaalu, thaapalu ,anni entha panikiranivi anipistunai...kudirte manishi chanipoyaka em avtaru..aatma paramatma..malli ela pudathamu..ane dani meeda video cheyandi..oka yogi aatma katha book lo meeku kontha information dorukutundi..🙏🙏

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli7045 2 роки тому +4

    Best ever video

  • @charanbikkina5821
    @charanbikkina5821 2 роки тому +5

    Brother super explanation 🙏🙏🙏

  • @cuddapahadhisheshachakrapa5911
    @cuddapahadhisheshachakrapa5911 2 роки тому +1

    Jai shree Ram, Jai Hanuman.

  • @srikalyanavenkateswaraswam4677
    @srikalyanavenkateswaraswam4677 2 роки тому +2

    పూళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దివ్య అనుగ్రహంతో
    ఇలాంటి అనేక ధర్మ రహస్యాలను ప్రపంచానికి తెలియచేస్తూ ఆ గోవిందుడి అనుగ్రహంతో సుఖసంతోషాల తో నిండు నూరేళ్ళు జీవిస్తారు.....
    శతమానం భవతి శతాయుః పురుష
    శతేంద్రియ ఆయుఃష్యేవేన్ద్రియే ప్రతి తిష్ఠతి..

  • @sharathkumarvydyam8097
    @sharathkumarvydyam8097 2 роки тому +5

    Bow down for making this video and sharing with us 🙏🙏🙏

  • @muralidhardbtech
    @muralidhardbtech 2 роки тому +3

    Chala baga explain chesaru,
    Naku vachhina chala doubts ki answer echharu.
    Ramayana & Mahabharatham lo konnie chinna missing stories actually explain levu, meeru vatimeda konnie episodes cheyandi bro; like Yaksha prasnalu, Lakka Ellu, Myravanudu…etc.

  • @rambaburachha4900
    @rambaburachha4900 2 роки тому

    రియల్లీ సూపర్ వీడియోస్ బ్రదర్. ఆంజనేయ స్వామి తెచ్చిన సంజీవని పర్వతం గురించి తెలియచేయగలరు. ధన్యవాదములు.

  • @jayasaikrishnas7810
    @jayasaikrishnas7810 2 роки тому +2

    Was waiting for your video

  • @vishnu2378
    @vishnu2378 2 роки тому +3

    Jai Hanuman 🚩🚩🚩

  • @rugvedh5197
    @rugvedh5197 2 роки тому +7

    WaiWaiting for dwaraka video 🙏

  • @lalitharamgopal9275
    @lalitharamgopal9275 2 роки тому

    Awsome annayya chala telusukuntunna ni valla na pillalaki cheptunna chinnappatinundi... Ni valley... Jai sri ram

  • @ahambrahmasmi6885
    @ahambrahmasmi6885 2 роки тому +1

    మీ రీసెర్చ్ సూపర్.🙏🙏

  • @dealstoall
    @dealstoall 2 роки тому +4

    Lord Hanumanji Blessing are always there for you Janakiram Garu. Seems you are having divine powers. I really appreciate your efforts for making such videos. Jai Shri RAM..

  • @vasuyadav7987
    @vasuyadav7987 2 роки тому +5

    Anna super anna ❤️
    Anna mahabharatham lo karnudi gurinchi oka vedio chey anna pls 🙏🙏

  • @ygkmurthy7461
    @ygkmurthy7461 2 роки тому +1

    you are grate you are real hero of bharat go hed god is with you

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +1

      ❤❤Thank you so much for commenting, please share this video with your friends and family members ❤❤🌹🌹🌹🕉please do subscribe and hit bell for my upcoming updates, ignore if already done 🌹🌹❤❤❤❤Love you all❤❤🙏

  • @BavaMardal-db9vt
    @BavaMardal-db9vt Рік тому +1

    JAI SHREE RAM🚩❤️

  • @Raavanraj4512
    @Raavanraj4512 2 роки тому +6

    Jai Sree Ram ♥️🚩

  • @Blue-Eagle333
    @Blue-Eagle333 2 роки тому +8

    God bless u...for ur research

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 2 роки тому +1

    Jaisriram

  • @gudevenkatarao9802
    @gudevenkatarao9802 2 роки тому +1

    Excellent analysis

  • @shasihemanth5711
    @shasihemanth5711 2 роки тому +9

    Hi Janaki ram garu,chala shanthosum for the clarity of Hanuman janmasthalum.wish u a Great and prosperous future ahead.

  • @yadagiribhatturampa2395
    @yadagiribhatturampa2395 2 роки тому +3

    శ్రీ రామ.జై శ్రీ రామ భక్త హనుమాన్ కి

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 2 роки тому +1

    Baboi.... Brother enduku intha research chesavu... Nuvvu great.... Neeku na spl thanks... U did very very great.... Na BOSS janmasthalam niggu telchavu... Chinnavadivi anukuntunnanu naakanna... Ayinasare neelo unna daivathvaniki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harinath8772
    @harinath8772 Рік тому

    Brother hats off to you చాలా బాగా అనాలసిస్ చేశారు

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 2 роки тому +3

    Jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai

  • @rajubooksoldcoin808
    @rajubooksoldcoin808 2 роки тому +4

    one of best channeln Hindus God History

  • @lokeshwar4973
    @lokeshwar4973 2 роки тому +1

    Mee research hat's off

  • @damianmartin9510
    @damianmartin9510 2 роки тому

    Chala manchi channel meedi. Chala informative ga untundi

  • @saisarma5820
    @saisarma5820 2 роки тому +7

    సృష్టి ఆవిర్భవమ్ గురించి,ఖండాలు వర్షాలు, గురించి explain చెయి. Please

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 роки тому +3

    ఓం శ్రీ మాత్రే నమః

  • @muralidharanaravamudhan808
    @muralidharanaravamudhan808 Рік тому

    😮 wow! Mind blowing!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻