Kakabhushundi Multiverse Mystery In Telugu Part#01 | by JanakiRam in Telugu | Cosmictube

Поділитися
Вставка
  • Опубліковано 13 лис 2023
  • హనుమాన్ నిజరూప చిత్రపఠాన్నికొనడానికి ఈ క్రింది అమేజాన్ లింకు క్లిక్ చేయండి
    Buy Hanuman Nijarupam Photo Frame Here
    www.amazon.in/dp/B0CL3BXL9P?r...
    Kakabhushundi Multiverse Mystery In Telugu Part#02A Link
    • Kakabhushundi Multiver...
    Kakabhushundi Multiverse Mystery In Telugu Part#02B Link
    • Kakabhushundi Multiver...
    భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    K.RamaRao
    Account.no. 20188925320
    Sbi film nagar
    IFC SBIN0006130
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
    Join this channel to get access to perks:
    / @janakiramcosmictube
    Follow us on
    INSTAGRAM LINK
    / janakiramcosmictube_of...
    FACEBOOK LINK
    / janakiramcosmictubecha...
    TELEGRAM LINK
    t.me/JanakiramCosmictube
    My Gmail ID is
    janakiram.cosmictubechannel@gmail.com
    for any official purposes and other important queries use my gmail id
    #Janakiramcosmictube #Janakiramcosmictubechannel
  • Розваги

КОМЕНТАРІ • 955

  • @ramakrishnaponnaganti8425
    @ramakrishnaponnaganti8425 8 місяців тому +110

    హాయ్ సార్ మీ వీడియోస్ లో చూస్తున్నది మీ టాలెంట్ అని చిన్న మాటతో ముగింపు ఇవ్వకూడదు. మీది జ్ఞానం.పురాణాలను అర్ధం చేసుకొని వాటిని ఇప్పటి వారికి అర్ధం అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా 28 min ఎలా గడిచిందో కూడా తెలియకుండా చెప్పటం రియల్లీ గ్రేట్. మీ లాంటి వారితో బిగ్ ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తే మన పురాణాలను ఇంకా ఎక్కువ ప్రణాళిక బద్దంగా వెబ్ సిరీస్ చెయ్యొచ్చు.తెలియని ఎంతోమందికి మన పురాణాల గొప్పతనం విశిష్టత తెలుసుకొనే అవకాశమే కాకుండా వారు జీవితంలో ఏమి సాదించాలి అని తెలుస్తుంది.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  8 місяців тому +13

      Thank you so much I'm ready to work for a feature film

    • @VihaanaBheesetti
      @VihaanaBheesetti 8 місяців тому +4

      ​@@JanakiRamCosmicTube all the best Anna

    • @DKD183
      @DKD183 8 місяців тому +2

      ​@@JanakiRamCosmicTubeon which topic ?

    • @whattodowithlife9
      @whattodowithlife9 8 місяців тому +1

      ​@@JanakiRamCosmicTubeanna you do videos in English also

    • @vijaykrishna5199
      @vijaykrishna5199 8 місяців тому +1

      @@JanakiRamCosmicTube Wow Congratulations ......Good to hear that...All the very best.

  • @prasadneeluster
    @prasadneeluster 8 місяців тому +192

    మీరు చెప్పిన ఈ 30 నిమిషాలు మేమంతా కాక బూషిండి వలె మల్టీ వెర్స్ లో ట్రావెల్ చేసినట్టు అనిపించింది. Excellent screen play. బాల రాముణ్ణి చాలా బాగా చూపించారు. ఈ కథ విష్ణు పురాణం లోనిదా? లేక శివ పురాణం లోనిద? మీ ఛానల్ ఇంగ్లీష్ అండ్ హిందీ లో కూడా ఉంటే చాలా బాగుండేది. మన ఇండియన్ viewers కోసం subtitles ఉంటే ఈ జ్ఞానం అందరికీ చేరు తుందండి. ఎంతో సమయాన్ని. మీరు వెచ్చిస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు.

  • @universalking1369
    @universalking1369 8 місяців тому +59

    చెవిలో అమృతం పోసినట్టు వుంది. ఈ రామ కథ వింటుంటే. నీకు ఎల్లప్పుడూ రుణపడి వుంటా అన్నా. జై శ్రీ రామ్

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 8 місяців тому +30

    వింటుంటేనే కళ్ళు బైర్లుకమ్మాయి సామి...మీరు దొరకడం మా అదృష్టం మేము చేసుకున్న పుణ్యం సోదరా...

  • @krishnachary2132
    @krishnachary2132 8 місяців тому +88

    మీరు ఇలా చెప్పుకుంటూ పోతు ఉంటే మన పురాణ ఇతిహాసలు అన్ని ఇప్పుడే చదవలని అనిపిస్తుంది. మీ శ్రమకు అనేక కృతజ్ఞతలు జయ శ్రీరామ

  • @universeinfinity577
    @universeinfinity577 8 місяців тому +27

    మన ధర్మం గురించి నేటి కాలంలో నీకన్న బాగా ఎవరు వివరించలేరేమో ,
    చాలా సంతోషంగా ఉంది మన ధర్మం మన దేవుళ్ళ గురించి చెబుతుంటే ,
    నిజంగా వేరే బ్రహ్మాండాలు చూసినట్టు వుంది,
    ఈ సృష్టిలో అంతు చిక్కని ఇంకా ఎన్ని రహస్యాలు వున్నాయో,
    హిందువు అయినందుకు చాలా గర్వంగా ఉంది.
    ధన్యవాదాలు..

  • @lavanya0911
    @lavanya0911 5 місяців тому +2

    ఇంత చిన్న వయసులో ఇన్ని పురాణాలు ఎలా అధ్యయనం చేసారో వూహించుకుంటే చాలా అబ్బురంగా ​​వుంది...ఇలాంటి మారెన్నో వీడియోలు మీరు చెయ్యాలి

  • @vaasupavan4942
    @vaasupavan4942 8 місяців тому +16

    ఈ video చూసి.... నాకు తెలియకుండానే కళ్లలో నీళ్లు... ఆనందంతో ఆ బాల రామున్ని కన్నుల నిండా చూసాను.మీ videos చూసిన నా జన్మ ధన్యం... రాముడు, రామాయణం నా ప్రాణం.brother మీకు నా🙏🙏🙏

  • @mythologyvshistory
    @mythologyvshistory 8 місяців тому +20

    మాటలు లేవు మిత్రమా అద్భుతమైన దృశ్య శ్రవణానందమైన లఘు చిత్ర రాజము 🙏
    శ్రీ సీతారామచంద్ర కటాక్ష సిద్ధిరస్తు

  • @anonymous-lc6xv
    @anonymous-lc6xv 8 місяців тому +69

    1400 old religions and 3000 old religions vs infinite time line religion proud to be a part of this Dharm

  • @venkateswararaoa791
    @venkateswararaoa791 6 місяців тому +2

    తమ్ముడూ నువ్వు కేక,
    బొమ్మలు కూడా బాగున్నాయి
    చాలా బాగా చెప్తున్నావు

  • @sweetkeeru15
    @sweetkeeru15 8 місяців тому +30

    అద్భుతం..ఈ generation కి అర్ధం అయ్యేలా చెప్పారు. మీకు ఆ పరమాత్మ దీవెనలు ఉన్నాయి. హనుమంతుని చిత్రం చాలా బాగా గీశారు.

  • @tejeswarkanamarlapudi9103
    @tejeswarkanamarlapudi9103 8 місяців тому +73

    eedhi first yoga vasishtam lo vinna chala bavuntundi. Meeru dini gurinchi chala Baga chepparu bro. Ituvanti videos marinni cheyalani korukuntunna👏🏻👏🏻👍🏻

    • @saipraveen6005
      @saipraveen6005 8 місяців тому

      👌❤

    • @sriramarrow8570
      @sriramarrow8570 8 місяців тому +1

      Kadha kaadu. Ghaadha anandi

    • @tejeswarkanamarlapudi9103
      @tejeswarkanamarlapudi9103 8 місяців тому +3

      @@sriramarrow8570 sorry andi edho flow lo anna

    • @ranganathmaringanti4380
      @ranganathmaringanti4380 8 місяців тому +1

      Kakabhushunda maharshi chesina kriya yogam gurinchi cheppandi… ee prasthutha kaalaaniki kavalasindi yogam… adi sriramudu kuda chesaru… aa raamude chesina kriya yogam vishyam chepthe lokanni yoga margam vaipu nadipina vaaru avtharu… hope you add this in your next content 👍🏻😊

  • @cherry6498
    @cherry6498 8 місяців тому +11

    అదిరిపోయింది ...మాట దానికి తగ్గ రూపసృజనాత్మక అద్భుతం.. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఒక్కొకరిది ఒక్కో పంథా అన్న నీది ఆధ్యాత్మిక జాగృతికి ఆల0బనగా నిలిచే ఆకర్షిత పంథా.. హోరుగాలిలా కలియుగ జీవుల అజ్ఞాన చీకటి హృదయాలను తరిమి తరిమి కొట్టు ఆధ్యాత్మిక జ్యోతిని వాళ్ళ హృదయాలలో వాళ్లే వెలిగించుకునేల నీ ప్రయత్నాన్ని ఇలానే ఉడుముపట్టు పట్టు...

  • @vensmurali2330
    @vensmurali2330 8 місяців тому +13

    విన్నది కొంచమే ఐన మనసుకి ఎంతో ఆనందం కలిగింది ... మరి next ఎపిసోడ్ లో ఇంకొంచం చెపుతాను అన్నారు ... అది కూడా విన్నాక మనసు ఇంకెంత హాయిని అనుభవిస్తుందో .... శ్రీరామ ...

  • @amrapaliamrapali2725
    @amrapaliamrapali2725 8 місяців тому +8

    అన్న, ఎన్నో కొత్త విషయాలు చెపుతున్నారు. ప్రతి నెల వీడియో లు వచ్చేలా చూడండి. మీ వల్ల భారత దేశం గొప్పతనం తెలుస్తుంది. మీరు ఒక నిఘటువు లా నాకు అనిపిస్తున్నారు. God bless you.

  • @RockstarMaanik
    @RockstarMaanik 8 місяців тому +22

    ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక చరిత్ర గురించి కొత్త కొత్త విషయాలు చెప్తూ, చాలా ఆశ్చర్యపరుస్తున్నారు బ్రదర్. మీకు చాలా అంటే చాలా అభినందనలు..... Your great...👏👏👏👏👏👏👏👏👏👏👏💐

  • @vnar8946
    @vnar8946 8 місяців тому +29

    జానకిరామ్ గారు మీ వివరణ అద్భుతః జై శ్రీరామ్.🙏🙏🙏🌹🌹🌹

  • @nagabramham9727
    @nagabramham9727 8 місяців тому +2

    🙏🏼 20:59 🙏🏼 రోమాలు నిక్కబొడుచుఉన్నాయి 🙇హరే కృష్ణ హరే కృష్ణ,
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ,
    రామ రామ హరే హరే😊

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 8 місяців тому +5

    బుజ్జీ రామయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. . ఏదో అద్భుతం చూస్తున్నట్టు అనిపించింది జై శ్రీ రామ్

  • @jagadeeshjaggu327
    @jagadeeshjaggu327 8 місяців тому +13

    అన్న రెండొ పార్ట్ కోసం వెయిటింగ్.... చాలా సంతోషం అన్న

  • @madhusudhan316
    @madhusudhan316 8 місяців тому +5

    నేను చూసిన గొప్ప వీడియోలలో ఒకటి 👍🙏🙏

  • @narayanamiddem3506
    @narayanamiddem3506 8 місяців тому +2

    అన్న నువ్వు Comics type book's chey అన్న. చిన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగ పడతాయి

  • @kotadattatreyasarma1547
    @kotadattatreyasarma1547 7 місяців тому +2

    జాకీరామ్ రెండు ఎపిసోడ్ లు చాలా చాలా బాగున్నాయి

  • @medabalamsudheer8588
    @medabalamsudheer8588 8 місяців тому +4

    జై జానకిరామన్న🕉️🇮🇳🔱🦁💖🙏🙏🙏

  • @geethapasumarthi3293
    @geethapasumarthi3293 8 місяців тому +3

    అద్భుతం జానకి రామ్ గారు, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంది , ఈ వీడియో కి మీరు పడిన శ్రమ తెలుస్తుంది , వెంటనే ఇంకో వీడియో వస్తే బాగుండు అని ఉంది కానీ అందులో శ్రమ అర్ధం అయ్యి ఎదురు చూసే ఓపికని ఇస్తుంది .

  • @ananthavaradhi
    @ananthavaradhi 8 місяців тому +1

    అన్న మీరు మమ్మల్ని వేరే లోకం లోకి తీసుకెళ్లారు... విజువల్ వండర్ అన్న 🙏🙏🙏❤️💙💙🙏🙏

  • @Santhosh10.
    @Santhosh10. 8 місяців тому +11

    Excellent Video Editing Bro Hara Hara Mahadeva Jai Srimannarayana 🙏

  • @mukthananda263mangalagiri6
    @mukthananda263mangalagiri6 8 місяців тому +9

    జానకి రామ్ గారు, చాలా అద్భుతంగా చెప్పారు..

  • @Mudhirajboy944
    @Mudhirajboy944 8 місяців тому +11

    Hai janaki Raam bro
    I'm big fan of your videos
    Entire my family watching your video's

  • @prashanthpatel127
    @prashanthpatel127 8 місяців тому +1

    మీరు నండూరి శ్రీనివాస్ లాంటి వారు మీ జ్ఞానాన్ని UA-cam ద్వారా మాకు తెలియచేస్తుండటం అది ఈ తెలుగు గడ్డ చేసుకున్న పుణ్యం. ఎవరికి ఈ అదృష్టం ఉండదేమో ఈ దేశంలో, తెలుగు వాడిని అయినందుకు మీ విశ్లేషణ విని మనసు పులకించి ఆ లోకాలకు ప్రయాణించింది. జై శ్రీ రాం.

  • @varshavenu7790
    @varshavenu7790 8 місяців тому +7

    జానకిరామ్ గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే...అద్భుతం మీ వివరణ

  • @karthikkumar4155
    @karthikkumar4155 8 місяців тому +3

    సర్ , అసలు విశ్వక్సేనులు ఎవరు? ప్రతి విష్ణువు మరియు ఆయన అవతారా దేవత నిలయాలలో , విశ్వక్సేనుల మందిరం ఎందుకు ఉంటుంది ? ఒక సారి వివరించగలరు అని ఆశిస్తున్నాను.
    జానకి రామ్ గారు , మీ కంటెంట్ చూడక ముందు నేను దేవుడిని కేవలం నమ్మేవాడిని , కానీ ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలి అన్న కోరిక మరియు ఉత్సుకత పెరిగాయి . మీ స్వరమే మీకు వరం .
    మీ వలనే నాకు ఎన్నో పురాణ సంభందిత విషయాలను తెలుసుకోగలుగుతున్నాను . 🙏🙏🙌🙌

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 8 місяців тому +3

    💌💌jai janaki Ram 💌💌

  • @venkatakrishnav9279
    @venkatakrishnav9279 8 місяців тому +2

    రోమషా మహర్షి గురించి త్వరగా వీడియో చేయు సామి, ఎప్పుడో పూర్వ కాలం subscribe చేసుకున్న అయిన రోజు ఆ వీడియో కోసం వేతుకుతున్న

  • @vijendarkothapally5098
    @vijendarkothapally5098 8 місяців тому +7

    What a great narration..👌
    మీరు చెప్తున్నంత సేపు అసలు మా మనసు ఆ బ్రహ్మాండాలు అన్ని కాకిభూషన్డు తో పాటు తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది.
    Such a wonderful vedio..🙏.

  • @veda_sravanthi_4911
    @veda_sravanthi_4911 8 місяців тому +26

    Thanks for bringing this...జానకిరామ్ అన్నయ్య యోగ వాసిస్టం లో లీలోపాఖ్యనం కూడా చెప్పండి🙏

    • @kalad7565
      @kalad7565 8 місяців тому +1

      Baabooii,,leelopaakhyanamaa 😯

  • @HariKrishna-re3zu
    @HariKrishna-re3zu 8 місяців тому +37

    Since childhood I only heard lord sri krishna childhood stories. For the first time I am hearing lord sri Rama’s childhood. I really felt god is giving us this great opportunity to experience his childhood. Feeling blessed 😇. Thank you Janaki Ram garu🙏

  • @lakshmikanthponnada8979
    @lakshmikanthponnada8979 8 місяців тому +16

    Janki Ram garu, this the best episode from your channel. Ram garu, Really I am saying from my heart. I don't know your age, but u r my guru, my master, bcoz, u blessed with great talent, meeku naa thala vanchi namaskaranchu vunanuu. My god Ayyappa always bless you.

  • @sreekanthb3855
    @sreekanthb3855 8 місяців тому +2

    ఏమని చెప్పను రాముని తత్త్వం, రామనామ మహిమ ఎల్లప్పుడూ రాముణ్ణి తలుచుకోవడం తప్ప. సనాతనం - సదాతనం - సనూతనం నా సనాతన ధర్మం. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 8 місяців тому +5

    Meeru e generation ki oka varam stay blessed

  • @praneethreddy701
    @praneethreddy701 8 місяців тому +15

    The first 4 minutes of intro was absolutely stunning janakiram....nothing less than an epic movie....hats off to your work, especially syncing the song with your title card...excellent creative choice 👍👏👌

  • @dasarisarath4160
    @dasarisarath4160 8 місяців тому +1

    మీ జ్ఞానం తో చంపేలా ఉన్నారు మిత్రమా.....❤❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌👌💪💪💪💪💪

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 8 місяців тому +2

    వర్ణనాతీతం మీ దృశ్య మాలిక ❤

  • @narasimhamr7146
    @narasimhamr7146 8 місяців тому +6

    Nijanga time travel cheyyinchaaru. Your articulation and explanation is outstanding. Very heart touching. Waiting for next episode. Jai Sri Ram.

  • @alwaysvishnu6695
    @alwaysvishnu6695 8 місяців тому +10

    Finally 🔥🔥🔥❤
    Deeni kosame enno months nunchi waiting Anna

  • @jaganreddy1258
    @jaganreddy1258 8 місяців тому +2

    ""జైశ్రీరాం"" అద్భుతమైన విశ్లేషణ అన్నా.

  • @umadevik8499
    @umadevik8499 8 місяців тому +2

    ఈ రోజుల్లో గ్రంథాలు చదవడం చాలా తగ్గిపోయింది.ఇలాంటిగ్రంథాలు వున్నాయి అని చాలా మందికి తెలియదు.మన చదువులన్నీ ఎవరెవరి గురించో,ఏవేవో చెపుతాయి.అవి కూటి విద్యలు మాత్రమే.అవే నిజం అనుకుంటారు.నాసా వాళ్ళ చెపితే గానీ రామాయణం మహాభారతం మన ఇతిహాసాలు అనినమ్మరు.మీరు ఎంతోఆశక్తితో కష్టపడి ఈ గొప్ప గ్రంథాలు చదివి వాటిని ఇప్పటి వాళ్ళ కి అర్ధం అయ్యేలా చక్కగా వివరించి చెపుతున్నారు.విన్నవాళ్ళందరూధన్యులవుతారు.మీకష్టంవ్రుధాకాదు.ఆ కృష్ణ భగవానుడు మిమ్మల్ని సదా దీవిస్తూ వుంటారు.

  • @SandhyaNaiduu
    @SandhyaNaiduu 8 місяців тому +7

    Eagerly waiting for the next video.. please make it fast 🙏
    Jai shri Ram 🚩

  • @gowthamachar1016
    @gowthamachar1016 8 місяців тому +8

    After long time watching and fan of your videos

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 8 місяців тому +1

    అద్భుతమైన విడియో సర్! మీరు ఈ విడియో లని హిందీ, ఇంగ్లీష్ లా సబ్ టైటిల్స్ తో పెడితే చాలా మందికి చేర్తుంది!

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 7 місяців тому +2

    జయ శ్రీరామ... సత్యా మేవా జయతే...ధన్య వాదములు మిత్రమా...🌺🙏Tq

  • @rameshram5825
    @rameshram5825 8 місяців тому +7

    Anna, extraordinary mind blowing video and explanation.
    Jai SithaRam

  • @csnsrikant6925
    @csnsrikant6925 8 місяців тому +3

    మేము సమయానికి ప్రయాణించాము మరియు సమయానికి వచ్చాము ⌚⏰
    ⌛ ⏳
    కాకభూషుండి కథ వల్లన 🙏మేము సంతృప్తి చెందాము
    ఎన్నో విషయాలు తెలుసుకున్నాము

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 8 місяців тому +1

    Excellent Anna garu Visuals చాలా అద్భుతాముగా ఉన్నవి నీజంగా శివుడు ఈలాగే ఉంటాడా అనిపిండిది అద్భుతామ్ మీకు చాల చాలా ధన్యవాదములు

  • @s.maheswamahesh
    @s.maheswamahesh 8 місяців тому +1

    మీరు చెప్తున్నది ఆల్రెడీ విన్నాను అనుకున్న కానీ నేను వినలేదు ఇది సూపర్ (ఈ విషయం విన్నాను నాకు చాలా నచ్చింది) 🎉

  • @prakash_BPR1432
    @prakash_BPR1432 8 місяців тому +3

    Your graphics are excellent, more than Rajamouli films. Nice explanation

  • @vikramaditya4066
    @vikramaditya4066 8 місяців тому +10

    Ram anna! The way you explains our puranas..! Goosebumpsss🔥💥

  • @narayanamiddem3506
    @narayanamiddem3506 8 місяців тому +3

    అన్న నీ వీడియోస్ చూస్తే నిజంగా మైండ్ అంతా ఎదో తెలియని ప్రశాంతత. Waiting for next episodes

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 8 місяців тому +5

    జై శ్రీరామ్ ❤🙏 జానకి💕💕రామ్ గారు
    చాలా బాగుంది వీడియో 🙂

  • @SriSri04395
    @SriSri04395 8 місяців тому +4

    😮Swamy veerabhadruni entry is spine chilling🙏🙏🙏

  • @mudigondakishorekumar3457
    @mudigondakishorekumar3457 8 місяців тому +5

    Sree mathreya namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya 🌺🙏 Rama laxman janaki jai boloo hanumanuki jai 🌺🌺🌺🌺🌺🙏🏻

  • @hyd36
    @hyd36 8 місяців тому +1

    పిచ్చి ఎక్కిపోయింది bro 👌. మీరు నిజంగా ఒక అద్భుతం 🙏

  • @uma1796
    @uma1796 8 місяців тому +5

    After long time I heard the language (words )with out English word pure..... telugu wow it's some thing like.......❤❤❤❤❤

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 8 місяців тому +5

    జానకిరామ్ అన్న జ్ఞానానికి 🙏.
    జై శ్రీరామ్ 🚩

  • @ashishsharma1211
    @ashishsharma1211 8 місяців тому +3

    Beautifully explained! Thank you andi. I have read kaakabhusundi ramayana, there is one thing that’s missed out. When kaakabhusundi asked Bala Sri Rama, “My beloved god, why do you follow me. You are not god it seems, how can god cry when I’m running away from you.” Sri Rama answered, “it is my unwavering love unto you, I cry for my loved ones when I feel separation and they go away. Please don’t leave me, I love you” so this tells us even god has so much love, can your little or big love be compared to the lord of love? 🤗 God sheds tears for you, do not ever forget that.

  • @naveenoja901
    @naveenoja901 5 місяців тому +1

    నేను ఎంతైతే తెలుసుకున్ననో అది మహా భాగ్యం బాలరామూడు కాకభుషుండు కలిసిన సమయంలో మరియు అతని వరం అడుగు విధానం అనందసాగరంలో నన్ను ముంచ్చేత్తయి,మనకు తెలీదు మనం చూడలేదు అందువల్ల అది లేదు అనడానికి లేదు,మనకు అర్హత వచ్చిన సమయాన పొందగలం ,లేని యెడల పొడదేము ...పొందనంత మాత్రాన కనపించనిది ఎది లేదు అని కాదు ,రామ 🙇‍♂️, you did a great job , నీకు వచ్చే ప్రతి రూపాయికి న్యాయం కన్న చాలా మంది ప్రజలకు నివుచదివి తేలుసుకున్న జ్ఞానాన్ని చాలా మందికి చేరేలా చేశావ్ ,అదియే నీ మోక్షానికి దారి, జై శ్రీ రామ్ 🙏,ఒక జ్ఞానికి అన్నీ తెలిసి కూడా ఇతరులు పొందేల అతను అనుభూతి చెందేలా చేసేవాడే భగవంతుడు అన్న సత్యాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు 🙏

  • @rajagany8976
    @rajagany8976 8 місяців тому +2

    Vera level 🎉🎉🎉🎉🎉🎉🎉🎉super

  • @pinkteluguchannel3964
    @pinkteluguchannel3964 8 місяців тому +4

    చాలా అద్భుతంగా వివరించారు....👏👏👏🙏

  • @MrKishoreJinka
    @MrKishoreJinka 8 місяців тому +14

    I felt very blessed and very pleasant listening to Lord Rama's childhood pastimes with Kakabhushundi. Thank you very much, dear friend.

  • @sairamprasad6411
    @sairamprasad6411 8 місяців тому +2

    "బకదాబ్జ్య మహర్షి" కూడా ఈకోవకు చెందినవాడే అని విన్నాను. దయచేసి తెలుపగలరు. ,,

  • @arjunjangili264
    @arjunjangili264 8 місяців тому +2

    Story telling along with animation super O super...❤

  • @djhariaudiosdjhariaudios75
    @djhariaudiosdjhariaudios75 8 місяців тому +4

    🙏🙏🙏జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏

  • @kumarrk4
    @kumarrk4 8 місяців тому +3

    అద్భుతంగా వివరించారు....ధన్యవాదాలు జానకిరామ్ గారు..

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w 8 місяців тому +1

    Janaki raam.. మీ గ్రాఫిక్స్ అద్భుతం.. మీ ప్రెసెంటేషన్ awesome

  • @padmanabhadn031
    @padmanabhadn031 8 місяців тому +1

    స్క్రీన్ ప్లే ఫోటోలు చాలా కలర్ ఫుల్ గా చాలా అద్భుతంగా ఉన్నాయి జానకిరామ్ గారు మీకు ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @dhanarajuvanka4090
    @dhanarajuvanka4090 8 місяців тому +3

    When I was 7 yrs old, my grandfather explained this story, romasha maharshi etc..😊😊I was lucky that my grandfather have knowledge and patience..

  • @n_vibgyor
    @n_vibgyor 8 місяців тому +3

    Janaki Ram - nee research chaala detailed ga vuntundhi...very proud of our history!

  • @korlapatigiribabu2059
    @korlapatigiribabu2059 8 місяців тому +1

    జైశ్రీరామ్ జై హనుమాన్ నమస్తే జానకిరామ్ గారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అండి దయచేసి ఇలాంటి వీడియోలు చాలా లేట్ అవుతుంది బాగానే ఉంది కాకుండా దగ్గరగా ఉండే వీడియోలు సమాజానికి పనికి వచ్చే వీడియోలు ముఖ్యంగా హిందువులకు ఉపయోగపడే వీడియోలు షార్ట్ వీడియోస్ దయచేసి పంపించండి

  • @harshareddy6678
    @harshareddy6678 8 місяців тому +5

    Visuals and the narration and music everything is extraordinary.....

  • @aadyacreationsbyabiii3673
    @aadyacreationsbyabiii3673 8 місяців тому +7

    What a beautiful person u r, really i love u r research and devotional experience, god give more and more blessings 🙏🙏🙏

  • @gurubhagavatulavngssrikant7033
    @gurubhagavatulavngssrikant7033 8 місяців тому +2

    అద్భుతం....❤

  • @Jayanthnaik2580
    @Jayanthnaik2580 8 місяців тому +2

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే

  • @gudayteja3299
    @gudayteja3299 8 місяців тому +13

    Kudos for your hard work...❤
    The picturization and background voice with bgm so amazing...❤
    ❤❤❤❤

  • @induderangula2680
    @induderangula2680 8 місяців тому +4

    what an marvelous explanation bro. Keep it up

  • @luckybhadra55
    @luckybhadra55 8 місяців тому +1

    మి రీసెర్చ్ చాలా అద్బుతం గా ఉంది ధర్మ రక్షణ చాలా అవసరం ఇలా చెప్పే వాళ్ళు కావాలి మన హిందువులకి పూర్తిగా ఎం తెలియదు, తెలియక నూనె రాసుకుంటున్నరు.

  • @vvsprsad
    @vvsprsad 7 місяців тому +1

    ఈ భాగం మీరు పెట్టిన చిత్రాలు చాలా చాలా అద్భుతంగా వున్నాయి, ఇతిహాసం చాలా బాగా వివరించారు🙏

  • @manideep72
    @manideep72 8 місяців тому +19

    Ram annaya, Your prompt of creating images are extraordinary. You are pro prompt engineer using Generative AI tools (Dall e, stable diffusion...)
    I really appreciate your effort in generating images it is not that easy to create based on the content and description of the story.
    I am very happy that the images are made to understand your content better.
    Thanks a lot.

    • @GaneshKumar-pv5ny
      @GaneshKumar-pv5ny 8 місяців тому +1

      Really superb content. Thanks JanakiRam. I usually follow every video and brought Hanuman photo to my home in US.
      I am interested to know about drawing images for our holy scriptures. Pls share some details

  • @jammuarun
    @jammuarun 8 місяців тому +7

    What an amazing episode 💫🔥.. waiting for next episode.. Jai Sree Ram 🙏

  • @aalpunyapu
    @aalpunyapu 8 місяців тому +2

    Ahaa entha manoharamga vundi jai Sri Rama 🙏

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc 8 місяців тому +2

    నువ్వు ఇలా చెప్తుంటే ఈ జన్మ ఎందుకు . రామ భక్తి లేని జన్మ వ్యర్థం అనిపిస్తుంది🚩

  • @devotionalindia3972
    @devotionalindia3972 8 місяців тому +3

    Enni sarlu chusina malli malli chudali vinali anettu undi episode.. Hatsoff Bro🙏🙏

  • @Aneayt77
    @Aneayt77 8 місяців тому +7

    Jananki ram garu hats up your explanation & videos nice pictures super theme
    Pls make a devathalu timings
    Morning rime lo 3- 4:30
    Reasons and etc knowledge pls

  • @sambapanthangi3500
    @sambapanthangi3500 8 місяців тому +1

    Adbhutam. Kaakabhushundi gurunchi tolisaari vinnanu puraanallo. Bala sriramudu elaa untaado kaakabhushundi maatallo meeru varninchi cheppina teeru nabhuto nabhavishyati. Hats off. Sapta chiraneevulu okkokari gurinchi oka video cheyagalaru.

  • @Vishnuvardhanraju1975
    @Vishnuvardhanraju1975 7 місяців тому +1

    Wow. ....! జానకీ రామ్ గారు,
    మీ వీడియో చూస్తున్నసేపు ఏదో యూనివర్స్ లో ఉన్నమేమో అనిపించింది, మీరూ క్రియేట్ చేసిన ఆ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ Sir. దయచేసి ఇలాంటి వీడియోస్ మాత్రం మీరూ ఎప్పుడు ఆపవద్దు please. 🙏

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 8 місяців тому +4

    అన్నా చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో😍😍😍🔥🙏🙏 మనకి తెలియని మరో చిరంజీవి గురించి చాలా బాగా వివరించారు మీరు🔥🔥🔥 అన్నా, రాముడి రంగు ఈ వీడియో లో నీలంగానే చేపారు?? రాముడి వర్ణనలు కూడా ఈ వీడియో లో చెప్పినందుకు ధన్యవాదాలు 😍😍

  • @divyabairavi2254
    @divyabairavi2254 8 місяців тому +13

    Best video i have seen in whole UA-cam until now ❤❤. Please make it in English for everyone!! Noone should miss this one 🙏🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  8 місяців тому +3

      Thank you so much. Please share with your friends and family members

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi 8 місяців тому +1

      ​@@JanakiRamCosmicTubeplease do vedio about ROMASHA maharshi please please please janakiram gaaru

  • @sreeharshach1251
    @sreeharshach1251 8 місяців тому +2

    Wonderful
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satishnagamalla8536
    @satishnagamalla8536 8 місяців тому +2

    super pictures

  • @rameshmangalapelly8589
    @rameshmangalapelly8589 8 місяців тому +3

    🙏🏻 శంభో 🙏🏻 మహాదేవ 🙏🏻