జానకిరామ్ గారు, మీ వివరణ ఎవరినైనా భగవంతుడి వైపుకి తీసుకు వెళ్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ తత్త్వం చాలా అద్భుతంగా వివరిస్తారు. నాకైతే సైన్స్ తో మిక్స్ చేసి చెప్పే మీ వివరణ చెప్పలేనంత గొప్పగా అనిపించింది. ద్న్యవాధాలు.
నిజంగా నీకు జ్ఞానం, విజ్ఞానం చాలా ఉంది అన్న . ఇంత పరిశోధన చేయటానికి ఎంత ఓపిక ఉండాలో 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🤩😍😍😍 నేను, ను పెట్టిన వీడియో మన పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలి లో నువ్వు చెప్పిన సమాచారం చాలా లోతుగా పరిశోధించి చెప్పావ్. అసలు నువు అద్భుతం అన్నా నీ మెదడు ఒక అద్భుతం😊🔥😁
వింటుంటే దివ్య లోకాలలో ఉన్నట్టు, శ్రీ కృష్ణ పరమాత్మ మీద అవ్యాజమైన భక్తి కలిగి, ఆయన వ్యూహరచన, మీరు దేని కది వివరంగా వివరించి చెప్పడం అద్భుతం చిరంజీవమీకు శత కోటి ధన్యవాదములు 🙏🙏
అద్భుతమైన విశ్లేషణ...... మికు ఉన్న బారతియ్య సనాతన ధర్మాం మీద ఆసక్తి కి జోహార్లు.. ప్రతి ఇతిహాసం.. ఆపరమాత్ముని లీల... ఈ ఇతిహాసాల లోని ప్రతి సంగటన అక్షర సత్యం.. జై శ్రీమన్ నారాయణ...
మీ వీడియోలను చూడటం వల్ల నాకు తెలియని శక్తి, అనుభూతి వస్తుంది, దేవుడు మీకు మరింత శక్తిని ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిoచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Ee rojullo Mana dharmam midha enno dhadulu jaruguthunnay !! Manalo Chala mandhi puranallo unna science thelusukokunda dharmanni avamanisthunnaru. Mee videos alanti vallaki chempa dhebbala untay Anna !! Puranallo unna science nu sukshmam lo sukshmam ga maku vivaristhunnaru !! Mee videos chusina vallu kachithamga matham maralani kalalo kuda anukoru !! Love u anna
❤❤❤Thank you so much for commenting, please share my videos with your friends and family members ❤❤🌹🌹🌹🕉please do subscribe and hit bell for my upcoming updates, ignore if already done 🌹🌹❤❤❤❤Love you all❤❤🙏
సైన్స్, లాజికల్ & ఆధ్యాత్మికతతో కూడిన వివరణ ఎంతో సులువుగా స్పష్టంగా సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పారు. మీరు అందించే విషయ పరిజ్ఞానం సమస్త ప్రజలకి తెలియజేయాలని కోరుతున్నాను.👌👍
నువ్వు చెప్పే అన్నీ topics (facts) చాలా reality ga ఉంటాయి అన్న నువ్వు చెప్తూ ఉంటే అవి ఇంకా interesting గా ఉంటాయి. నీలాంటి వాళ్లు చెప్పటం వల్లే చాలా విషయాలు నాలాంటి వాళ్ళకి తెలుస్తున్నది God bless you జై శ్రీరామ్🙏 జై హింద్ 🇮🇳
❤❤❤Thank you so much for commenting, please share my videos with your friends and family members ❤❤🌹🌹🌹🕉please do subscribe and hit bell for my upcoming updates, ignore if already done 🌹🌹❤❤❤❤Love you all❤❤🙏
మీ వీడియో లు చాలా ఆసక్తి కరంగా భక్తి భావం గా రీసెర్చ్బుల్ గా ప్రూవ్డ్ గా వున్నాయి. వన్ మోర్ థింగ్ నిజానికి చాలా దగ్గరగా వున్నాయి. డైర్ఘాయుష్మాన్ భవ 🙏🙏🙏🌹🌹🌹
మన చరిత్ర గురించీ మన ధర్మం గురించి తెలియక కళ్ళు మూసుకు పోయీ పరమత నికి పోతున్న మన హిందువులకు మీ వీడియోస్ ఒక్క పాఠం కావాలి. అలాగే మాకోసం ఇంత కష్ట పడుతు వీడియోస్ చేస్తున్న మీకు ఆ శ్రీరాముడు ఆశీర్వాదాలు సదా మీ పై వుండాలి అని కోరుకుంటూ జై శ్రీ రామ్...
మీ videos చాలా బాగున్నాయి sir మన ప్రాచీన చరిత్ర గురించి మీరు చేస్తున్న reaserch అనిర్వచనీయం, చాలా మందికి తెలియని,అర్థం కాని విషయాలను చాలా కూలంకుషంగా, చాలా అద్భుతంగా మీరు చెప్తున్న తీరు అమోఘం, మీరు ఇలానే మరిన్ని చారిత్రక విషయాలను మాతో పంచుకోవాలని ఆశిస్తూ మీ అభిమాని.
You will become key person in our India... because you working on great topics which will give us knowledge about our great sanatana Dharma with good visuals .. thank you JanakiRam for your hard work and dedication.. really appreciate your efforts... waiting for more videos from you...God bless you 💐
Do series of all upnisgads.No one in this india has explained all puranas and Upanishads With your series,all future generations will know about them. You are one having capability to do the series.
Extrodanry explanation. And interlinking between puranas and time with real proofs. Concept selection everything is handsoff. Jai sreeRaam Jai jai Hanuman ji.🙏
శ్రీ ముచికుందమహర్షి నేనమః🙏🙏ముచికుందుడును ప్రవేశ పెట్టిన గుహ గుత్తికొండ బిలం పిడుగురాళ్ళ (మండలం)గుంటూరు( జిల్లా) ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వున్నది సాలా బాగుంటుంది దర్శించుకొండి..
థాంక్యూ జానకిరామ్ గారు yuga యుగాలని పట్టి మానవుల హైట్ గురించి మీరు చాలా గొప్పగా వివరించారు మరి నాకు చిన్న డౌటు దయచేసి క్లారిఫై చేయండి మన దేశంలో ఉన్న చాలా పురాతన ఆలయాలు జ్యోతిర్లింగాలు రామాయణ మహాభారత కాలంలో కట్టిన దేవాలయాలు యొక్క ముఖ ద్వారాలు చాలా చిన్నవిగా ఉంటాయి కేవలం ఆరడుగుల లోపల ఉన్న మనమే ఒంగి ఒంగి వెళ్లాల్సి వస్తుంది మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా వెళ్లగలిగే గారు అంత చిన్న ముఖద్వారాలు ఎందుకు కట్టారు ప్లీజ్ దయచేసి వివరించగలరు🙏🙏🙏🙏
అద్బుతం ఇలాంటి వీడియోస్ చూడటానికి అదృష్టం వుండాలి మీరు చాలా చక్కగా వివరించారు నిజంగానే దివ్య లోకాలలో విహరించినట్టు వుంది మీ వీడియోస్ చూడటం మా అదృష్టం ధన్యవాదములు
You are presenting videos with lot of reasearch and with animation…….you are doing this job …..with love,,passion and respect……keep it up my friend…………. Great work………
Hi bro.. మాది వికారాబాద్. ముందు నుండీ కూడా మీ వీడియోస్ చూస్తూ ఉన్నాము. చాలా informative bro.. చాలా మంచి పని చేస్తున్నారు. పురాణాల గురించి అందరికీ వివరంగా చెప్తున్నారు. ముచికుంద మహారాజు నిద్రపోయిన+ కాలయవనుడు చంపబడిన ప్రదేశం వికారాబాద్ జిల్లా అనంతగిరి అనీ, అక్కడ అనంత పద్మ నాభ స్వామి ఆ సంఘటన తరువాత నుండే అక్కడ కొలువై ఉన్నారనీ, ముచికుంద మహర్షి పేరు మీదనే ఇక్కడ ముచికుందా నది పుట్టిందని, కాలక్రమేణా మూసీ నదిగా మారిందని మా స్థల పురాణం చెప్తోంది. మీరు చెప్పిన కథ మా దగ్గరే జరిగింది bro
The more we watch your in-depth studies into our SanatanaDharma, the more closer we are getting to know the Bhagavaan. Indebted, JanakiRam. 💐🙏🕉️. Please proceed with such undisclosed facts of ours. You have unstoppable support, as always.
Hi ram ,super vedio 👍🏼I only eagerly waiting for your vedio ❤️all time hit 👍🏼may god rama help you all the time,Iam very impressed with your work ram 🙏
Janaki Ram garu once again no words to praise you. Excellent work. Swami Vivekananda said Hinduism is most scientific religion. You are doing great job proving his words. You are true follower of Swami Vivekananda
Thank you so much for commenting ❤ Please press Like 👍 & share my videos with your friends and family members Please do subscribe and hit bell 🔔 for updates if not done.
Hello my dear friend ! I am your new friend. My name is A. Vijaya Aditya. I appreciate your research about our greatest historical data of Hindu dharma and our ancient Indian civilisation . My suggestion is please do research on "Nadi astrology".a well knowledge is in that also my new friend. A . vijaya aditya
Apart from the content your graphics and editing is super mind-blowing ... I experienced Hollywood movies.. Your content and voice is on next level.....I never-ever heard this story.. Your making our Hindu to know our culture...... Keep going bro All the success u will achieve.....
జానకి రామ్ ! ఈ వీడియో పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. నా చిన్నప్పుడు కథలు రూపంలో ఒక పుస్తకం చదివాను. అందులో ఈ విధంగా వ్రాసిఉంది. కృత యుగంలో మనుషులు ఎత్తు ఇప్పటి లెక్క ప్రకారం 48 అడుగులు త్రేతాయుగంలో 24 అడుగులు ద్వాపరయుగంలో 12 అడుగులు కలియుగంలో 6 అడుగులు మీరు చెప్పిన తర్వాత నాకు ఈ విషయం గుర్తు కు వచ్చింది. జై నృసింహస్వామి జై పరశురామ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై భరత మాత
Very interesting sir. Interfacing between scientific knowledge and spiritual knowledge. We are lucky to have you in our contemporary. We are ready.. Padandi desham meesam meleddam.
Annayya , ee video representation and editing and analysis ki ,hatsoff no words to say Annayya, video Matram vere level . Mee efforts ki Vandanalu Annayya, the doubts arised in my subconscious mind was clarified by ur explanation, waiting for this sequence of time travel . Take care annayya 😎, jai sri ram 🙏 , proud to be indian 🇮🇳
మహా అద్భుతం మాటల్లో చెప్పలేనిది అంతకుమించి 🙏 విశ్వ విజ్ఞాన అన్వేషణ స్వరూప ఓ జానకిరామ్ యోగమాయ నీలోనూ ఉన్నట్టుగా ఉంది నీ ఛానల్ చూడాలంటే అదృష్టం ఉండాలి కృతజ్ఞతలు సోదర 🙏 👏👏👏👏👏
Musi river, or Muchukunda river is named after Muchukunda. There's a belief that Muchukunda meditates somewhere in Anantagiri hills (near Vikarabad, Telangana). There is an Ananthapadmanabha swamy temple there too. In this video, at 21:48, the narrator says that Sri Krishna himself revealed himself as Anantha, that's the same sthala purana of Sri Anantha Padmanabha Swamy Temple at Anantagiri, Vikarabad. Do visit this place during the monsoon season. Musi river originates from Anantagiri hills (Vikarabad).
Mythology is based on history but has some storytelling and morals added. History is just the currently accepted version until something better is found
కొత్తగా చెప్పాడానికి కొత్త అధ్బుతమైన పదాలు ఏమి లేవు భయ్యా అంత అధ్బుతంగా ఉంది మీ సమాచారం. కానీ నాకోక సందేశం. మన పురాణాలల్లో గతంలోకీ టైం ట్రావెల్ చేసినట్టు ఏమైనా ఉన్నాయ? ఉంటే తెలుపగలరు
Brother mi knowledge and concept understanding ki hats off.. Sanathana dharma is not a religion and it’s a life style ane daniki miru chese research amazing and 0 - vulgarity 0 - adult content 0 - stupidity and 0 - adult jokes 100% - pure knowledge and hard work
అపుడే అయిపోయిందా అనిపిస్తుంది
మీ వీడియోస్ ఎప్పుడూ చాలా బాగుంటున్నాయ్ ఇలాంటి టాపిక్ వేరే ఎవరూ చెప్పడం లేదు
పురాణగాధలు భగవంతునిలీలలు ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే ఉంటుంది.మీవివరణచాలా బావుంటుంది.అన్నివీడియోలు చూస్తాను.ధన్యవాదములు.
జానకిరామ్ గారు, మీ వివరణ ఎవరినైనా భగవంతుడి వైపుకి తీసుకు వెళ్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ తత్త్వం చాలా అద్భుతంగా వివరిస్తారు. నాకైతే సైన్స్ తో మిక్స్ చేసి చెప్పే మీ వివరణ చెప్పలేనంత గొప్పగా అనిపించింది. ద్న్యవాధాలు.
yes.He resembles Sri Garikapati Narasimha Rao garu's same way of SCIENCE+CULTURE
నిజమే నేను కూడా మీలాగే అనుకుంటున్నా
@@manojvikram445 అవునండీ. 🙂
jm
నిజంగా నీకు జ్ఞానం, విజ్ఞానం చాలా ఉంది అన్న . ఇంత పరిశోధన చేయటానికి ఎంత ఓపిక ఉండాలో 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🤩😍😍😍 నేను, ను పెట్టిన వీడియో మన పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలి లో నువ్వు చెప్పిన సమాచారం చాలా లోతుగా పరిశోధించి చెప్పావ్. అసలు నువు అద్భుతం అన్నా నీ మెదడు ఒక అద్భుతం😊🔥😁
వింటుంటే దివ్య లోకాలలో ఉన్నట్టు, శ్రీ కృష్ణ పరమాత్మ మీద అవ్యాజమైన భక్తి కలిగి, ఆయన వ్యూహరచన, మీరు దేని కది వివరంగా వివరించి చెప్పడం అద్భుతం చిరంజీవమీకు శత కోటి ధన్యవాదములు 🙏🙏
arjunudu.. dharmaja.. bheema. nakula.. sahadhevudu... kouravulo.. veerilo
ahankaram undedhi
shreekrushnunni paramathma ani nammaneledhu..
andhuke varu shrama padi yuddham cheyalani swamyvaru
sarathiga vundi.. mounam patincharu.
అద్భుతమైన విశ్లేషణ...... మికు ఉన్న బారతియ్య సనాతన ధర్మాం మీద ఆసక్తి కి జోహార్లు..
ప్రతి ఇతిహాసం.. ఆపరమాత్ముని లీల...
ఈ ఇతిహాసాల లోని ప్రతి సంగటన అక్షర సత్యం.. జై శ్రీమన్ నారాయణ...
iam suresh artist and mimicry artist భగవంతుడు ఇచ్చిన మానవ జన్మ అనే అవకాశాన్నీ అద్భుతంగా వినియోగిస్తున్నావ్ అన్న
నిజంగా అప్పుడే అయిపోయిందా అనిపించింది మీరు చెప్పే విధానము చాలా బాగుంది మరిన్ని విడియో లు మీ నుండి కోరుకుంటున్నాం
100ఓ 1000ఓ కాదు ఇన్ ఫినిటిటెనెట్ సినిమాలు చూసినట్టు అనిపించింది.
ఈ రోజు నేను ఒక అద్భుతాన్ని చూసా అనిపించిన వాళ్ళు .
👇
బ్రో క్రిస్టియన్ మత మార్పిడి ఎక్కవా అయ్యై వర్ణ వావస్థ తెలియక దయచేసి దీనిపై వీడియో చేయండి. 🙏🏼
Janaki ram gari Anni videos adbutham gane untai.
Yes really
1000 times anipinchindhi naku
మీ వీడియోలను చూడటం వల్ల నాకు తెలియని శక్తి, అనుభూతి వస్తుంది, దేవుడు మీకు మరింత శక్తిని ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిoచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
సుపర్
నాకైతే వేరే లోకనికి వెళ్లినట్టు ఉంది
బయ్యా 🌹🌹🙏🙏
ఏ అంశమైనా కళ్ళకు కట్టినట్టు చెప్తారు... 🙏👏👏👏👍👍👍...మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా దీవించాలి...మరెన్నో విషయాలు మాకు అందించాలి అని కోరుకుంటున్నాం🙏🙏👏👏
కేవలం మాటల్లో, చిన్న చిన్న క్లిప్పింగ్స్ తోనే బాహుబలి నెక్స్ట్ లెవెల్ చూపించావు అన్న.. హ్యాట్సాఫ్ 👍🙏
చాలా బాగుంది సార్ పురాణం అంటె ఇది ఇలా జరిగింది అని కాని ఇది నిజం అని సాక్ష్యాలతో నిరుపిస్తున్న మీకు శతకోటి వందనాలు
జై శ్రీరామ్
జై శ్రీకృష్ణ
జై అమ్మ వారు
జై శివ
జానకి రాము గారు ధన్యవాదాలు
బ్రదర్ మీరు మన శాస్త్రాలను పురాణాలను. వేదాలను. ఇతిహాసాలను అర్ధం చేసుకునే విధానం అద్బుతం.
మీరు చెప్పే విధానం అద్బుతం.
మీరే ఒక అద్బుతం.
ఈ టాపిక్ మీద మంచి భారీగ్రాఫిక్ సినిమా వస్తే చాలా బాగుంటుంది..గుడ్ జాబ్..
ఈరోజుల్లో ప్రజలు సినిమాలలో గ్రాఫిక్ నైనా నమ్మేట్టు ఉన్నరు కానీ...మన పురాణఇతిహాసాలు నమ్మే విధంగా లేరు....మూర్ఖులుగా అవుతున్నారు....
@@manoharkallem4101 Kali Yuga effect adi...
Ee rojullo Mana dharmam midha enno dhadulu jaruguthunnay !! Manalo Chala mandhi puranallo unna science thelusukokunda dharmanni avamanisthunnaru. Mee videos alanti vallaki chempa dhebbala untay Anna !! Puranallo unna science nu sukshmam lo sukshmam ga maku vivaristhunnaru !! Mee videos chusina vallu kachithamga matham maralani kalalo kuda anukoru !! Love u anna
❤❤❤Thank you so much for commenting, please share my videos with your friends and family members ❤❤🌹🌹🌹🕉please do subscribe and hit bell for my upcoming updates, ignore if already done 🌹🌹❤❤❤❤Love you all❤❤🙏
అద్భుతః...మీరు ఇలాంటి విషయాలు కూలంకషంగా విశ్లేషణాత్మకంగా వివరంగా చెబుతారు .. వీలైనంత తరచుగా వీడియోస్ పెట్టండి .ఇదే నా కోరిక 🙏🙏
చాలా బాగా చెప్పారు మన పురాణాలు గురుంచి మీరు చేస్తున్న వీడియోలు బాగున్నాయి really happy
సైన్స్, లాజికల్ & ఆధ్యాత్మికతతో కూడిన వివరణ ఎంతో సులువుగా స్పష్టంగా సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పారు.
మీరు అందించే విషయ పరిజ్ఞానం సమస్త ప్రజలకి తెలియజేయాలని కోరుతున్నాను.👌👍
నువ్వు చెప్పే అన్నీ topics (facts) చాలా reality ga ఉంటాయి అన్న
నువ్వు చెప్తూ ఉంటే అవి ఇంకా interesting గా ఉంటాయి.
నీలాంటి వాళ్లు చెప్పటం వల్లే చాలా విషయాలు నాలాంటి వాళ్ళకి తెలుస్తున్నది God bless you
జై శ్రీరామ్🙏
జై హింద్ 🇮🇳
🙏to your detailing n the way u explained so effortlessly.. 👏 👏 👏 ram..I m so happy n thankful to u.
శ్రీ రామాంజనేయ నమః 🙏
U r really doing great job bro.. proud of u.. !! I'm a Christian but when I understood Hinduism I'm back to the home..
❤❤❤Thank you so much for commenting, please share my videos with your friends and family members ❤❤🌹🌹🌹🕉please do subscribe and hit bell for my upcoming updates, ignore if already done 🌹🌹❤❤❤❤Love you all❤❤🙏
Congratulations
@@JanakiRamCosmicTube anna miru rong chepru padmakar guruvgaru ila chepaledu Kalla evanudu gurnichi
It's not exactly about religion, it's about being curious enough about your country's history
Yes that's right
మీ వీడియో లు చాలా ఆసక్తి కరంగా భక్తి భావం గా రీసెర్చ్బుల్ గా ప్రూవ్డ్ గా వున్నాయి. వన్ మోర్ థింగ్ నిజానికి చాలా దగ్గరగా వున్నాయి. డైర్ఘాయుష్మాన్ భవ 🙏🙏🙏🌹🌹🌹
మాటల్లో వర్ణించలేకపోతున్న అన్నయ్య, చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పే విధానం. మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏.
🙏🙏🙏
🙏🙏🙏
మన చరిత్ర గురించీ మన ధర్మం గురించి తెలియక కళ్ళు మూసుకు పోయీ పరమత నికి పోతున్న మన హిందువులకు మీ వీడియోస్ ఒక్క పాఠం కావాలి. అలాగే మాకోసం ఇంత కష్ట పడుతు వీడియోస్ చేస్తున్న మీకు ఆ శ్రీరాముడు ఆశీర్వాదాలు సదా మీ పై వుండాలి అని కోరుకుంటూ జై శ్రీ రామ్...
S
Hi
మీ videos చాలా బాగున్నాయి sir
మన ప్రాచీన చరిత్ర గురించి మీరు చేస్తున్న reaserch అనిర్వచనీయం, చాలా మందికి తెలియని,అర్థం కాని విషయాలను చాలా కూలంకుషంగా, చాలా అద్భుతంగా మీరు చెప్తున్న తీరు అమోఘం, మీరు ఇలానే మరిన్ని చారిత్రక విషయాలను మాతో పంచుకోవాలని ఆశిస్తూ మీ అభిమాని.
You will become key person in our India... because you working on great topics which will give us knowledge about our great sanatana Dharma with good visuals .. thank you JanakiRam for your hard work and dedication.. really appreciate your efforts... waiting for more videos from you...God bless you 💐
అద్బుతం అమోఘం అపూర్వం అనంతం మీ కథనం జై 🙏🇮🇳🚩
Wow ఏంటి సోదర ఈ వీడియో కోసం చాలా గ్రంథాలు చాలా విశేష మహితులను అభ్యాసించావు. ని సాహసానికి చెప్పే విధానానికి జోహార్లు. 👌👍🙏
Do series of all upnisgads.No one in this india has explained all puranas and Upanishads
With your series,all future generations will know about them.
You are one having capability to do the series.
Extrodanry explanation.
And interlinking between puranas and time with real proofs.
Concept selection everything is handsoff.
Jai sreeRaam
Jai jai Hanuman ji.🙏
అద్భుతమైన కధ చెప్పినందుకు ధన్యవాదములు. మిత్రమా !
హరే రామ! హరే రామ! రామ! రామ! హరే హరే.... హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ! కృష్ణ! హరే హరే....🙏🙏🙏🙏🙏
శ్రీ ముచికుందమహర్షి నేనమః🙏🙏ముచికుందుడును ప్రవేశ పెట్టిన గుహ గుత్తికొండ బిలం పిడుగురాళ్ళ (మండలం)గుంటూరు( జిల్లా) ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వున్నది సాలా బాగుంటుంది దర్శించుకొండి..
You are a KAARANA JANMA Janakiram... We are lucky to be with you
Super bro enno thliyani vasyalu thepincharu hat up tq u 🙏
థాంక్యూ జానకిరామ్ గారు yuga యుగాలని పట్టి మానవుల హైట్ గురించి మీరు చాలా గొప్పగా వివరించారు మరి నాకు చిన్న డౌటు దయచేసి క్లారిఫై చేయండి మన దేశంలో ఉన్న చాలా పురాతన ఆలయాలు జ్యోతిర్లింగాలు రామాయణ మహాభారత కాలంలో కట్టిన దేవాలయాలు యొక్క ముఖ ద్వారాలు చాలా చిన్నవిగా ఉంటాయి కేవలం ఆరడుగుల లోపల ఉన్న మనమే ఒంగి ఒంగి వెళ్లాల్సి వస్తుంది మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా వెళ్లగలిగే గారు అంత చిన్న ముఖద్వారాలు ఎందుకు కట్టారు ప్లీజ్ దయచేసి వివరించగలరు🙏🙏🙏🙏
నిశ్చల మైన ఇతిహాసాల కు శాస్త్రాన్ని అనుసంధానిస్తూ అద్భుతం గా వివరించావు చిన్నా.ఆ కృష్ణయ్య నీకు అండగా ఉంటాడు.కృష్ణార్పణం
Mind-blowing explanation anna you deserve a lot of support
Chala Bagundhi Babu Your Great
God Bless You
ఇలాంటి విషయాలు మాకు ఇంకా తెలియచేయండి. మీ కంచు గొంతు బాగుంది. 👌🏻
Babu nuvvu puraanala meeda intha avagahanatho chepthunnav manchidi.god bless you. Jai srimannarayana❤⚘👏
నమస్కారం అన్న.. మీ పరిశోధన అద్భుతం...🙏
అద్బుతం ఇలాంటి వీడియోస్ చూడటానికి అదృష్టం వుండాలి మీరు చాలా చక్కగా వివరించారు నిజంగానే దివ్య లోకాలలో విహరించినట్టు వుంది మీ వీడియోస్ చూడటం మా అదృష్టం ధన్యవాదములు
I'm from Bengaluru , I really feel you have immense knowledge about our past mythology .. Thanks for sharing with all of us..! Lots of Love brother ♥️
It's not mythology, it is History
Don't say mythology. It's history ! Myth means illusion. Imaginary
Please... we all should avoid word "Mythology" in our Sanatan Dharma. It is all only an History 🙏
Your content is unique bro. Became a fan of you after this video. Your research and clarity in the explanation is amazing..
You are presenting videos with lot of reasearch and with animation…….you are doing this job …..with love,,passion and respect……keep it up my friend…………. Great work………
Hi bro.. మాది వికారాబాద్. ముందు నుండీ కూడా మీ వీడియోస్ చూస్తూ ఉన్నాము. చాలా informative bro.. చాలా మంచి పని చేస్తున్నారు. పురాణాల గురించి అందరికీ వివరంగా చెప్తున్నారు.
ముచికుంద మహారాజు నిద్రపోయిన+ కాలయవనుడు చంపబడిన ప్రదేశం వికారాబాద్ జిల్లా అనంతగిరి అనీ, అక్కడ అనంత పద్మ నాభ స్వామి ఆ సంఘటన తరువాత నుండే అక్కడ కొలువై ఉన్నారనీ, ముచికుంద మహర్షి పేరు మీదనే ఇక్కడ ముచికుందా నది పుట్టిందని, కాలక్రమేణా మూసీ నదిగా మారిందని మా స్థల పురాణం చెప్తోంది. మీరు చెప్పిన కథ మా దగ్గరే జరిగింది bro
జానకిరామ్ అన్న ఫ్యాన్ ఇక్కడ💪💪
కొంచెం లేటైనా లేటెస్టుగా వచ్చారు. ఒక మంచి విజ్ఞానపరమైన వీడియో చూసిన అనుభూతి కలిగింది.
మాకు ఇప్పుడు టైమ్ ట్రావెల్ చేసినట్టే వుందీ.. సుమారు 30ని౹౹ వీడియోని 3ని౹౹ల్లో అయిపోయింది. అద్భుతమైన ఛానెల్..
Excellent... Appreciate your R&D and detailed explanation. Keep it up
The more we watch your in-depth studies into our SanatanaDharma, the more closer we are getting to know the Bhagavaan. Indebted, JanakiRam. 💐🙏🕉️. Please proceed with such undisclosed facts of ours. You have unstoppable support, as always.
యవనులు... యయాతి, శర్మిష్ట పిల్లలు.... శాప గ్రస్తులు..తండ్రి, తన వృద్దాప్యం తీసుకోలేదని వాళ్లకి శాపం ఇచ్చాడు. 🤝
Hi ram ,super vedio 👍🏼I only eagerly waiting for your vedio ❤️all time hit 👍🏼may god rama help you all the time,Iam very impressed with your work ram 🙏
How to appreciate your great efforts
No words jai sri krishna
Great brother, few like you are helping us to know our history, bow to u r efforts, we'll surely help you what we can😊
Janaki Ram garu once again no words to praise you. Excellent work. Swami Vivekananda said Hinduism is most scientific religion. You are doing great job proving his words. You are true follower of Swami Vivekananda
అద్భుతంగా వివరించారు చాలా మంచి విషయాలు తెలిశాయి మీకు ధన్యవాదాలు ,🙏
అదరగొట్టావు జానకి రామ్ అన్న
Thank you so much for commenting ❤ Please press Like 👍 & share my videos with your friends and family members
Please do subscribe and hit bell 🔔 for updates if not done.
Anna, mee hanuman series hit avvaledhu anukokandi . Hanuman series ki chala life untundi. One year lo ah videos ki chala reach vastundi.
Hello my dear friend ! I am your new friend. My name is A. Vijaya Aditya. I appreciate your research about our greatest historical data of Hindu dharma and our ancient Indian civilisation . My suggestion is please do research on "Nadi astrology".a well knowledge is in that also my new friend.
A . vijaya aditya
మీకు ధన్యవాదములు. చాలా అద్భుతమైన విషయాలు తెలిపారు. 🇮🇳జైహింద్.
చాలా మంచివిషయాలు చెబుతున్నారు ధన్యవాదములు చాలాబాగుంది
Vignanamu inka Bhakti Shraddhalu kuda mee videos dwara Maaku Vastunnai. Om Sai Ram
ముప్పై నిముషాల (27.39) వీడియో 3 (0.2) సెకన్లు ల అనిపించింది.
ధన్యవాదాలు ..
Ha! You time travelled
Your nalejj ఎక్సలెంట్. నా లైఫ్ లో ఒక గ్రేట్ మేధావిని చూసాను yes your the legend బ్రదర్ 👍👍👍
Apart from the content your graphics and editing is super mind-blowing ... I experienced Hollywood movies.. Your content and voice is on next level.....I never-ever heard this story.. Your making our Hindu to know our culture......
Keep going bro
All the success u will achieve.....
జానకి రామ్ ! ఈ వీడియో పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. నా చిన్నప్పుడు కథలు రూపంలో ఒక పుస్తకం చదివాను. అందులో ఈ విధంగా వ్రాసిఉంది.
కృత యుగంలో మనుషులు ఎత్తు ఇప్పటి లెక్క ప్రకారం
48 అడుగులు
త్రేతాయుగంలో 24 అడుగులు
ద్వాపరయుగంలో 12 అడుగులు
కలియుగంలో 6 అడుగులు
మీరు చెప్పిన తర్వాత నాకు ఈ విషయం గుర్తు కు వచ్చింది.
జై నృసింహస్వామి
జై పరశురామ
జై శ్రీరామ్
జై శ్రీకృష్ణ
జై భరత మాత
Very interesting sir. Interfacing between scientific knowledge and spiritual knowledge. We are lucky to have you in our contemporary. We are ready.. Padandi desham meesam meleddam.
Great vision at this age. Proud of you brother. You have great respective about gurus and vedas and itihasas.
Annayya , ee video representation and editing and analysis ki ,hatsoff no words to say Annayya, video Matram vere level . Mee efforts ki Vandanalu Annayya, the doubts arised in my subconscious mind was clarified by ur explanation, waiting for this sequence of time travel . Take care annayya 😎, jai sri ram 🙏 , proud to be indian 🇮🇳
Amazing information Anna I feel like a big historical movie watching. Thank you so much Anna for your efforts 😊. Jai srikrishna 🙏🙏🙏
Deeply appreciate your hard work. May God bless you.
హలో బ్రదర్ చాలా బాగా వివరించారు ఇటువంటి మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం
Amazing and mind blowing explanation brother thank you so much and keep it up
సోదరా చక్కని పరిశోధన చాలా ఆసక్తికరంగా ఉంది.
Very very interesting video Ram . Ur research is always so amazing.
Was waiting for ur video. Thank you so much ☺️🙏🏻❤️
మహా అద్భుతం మాటల్లో చెప్పలేనిది అంతకుమించి 🙏 విశ్వ విజ్ఞాన అన్వేషణ స్వరూప ఓ జానకిరామ్ యోగమాయ నీలోనూ ఉన్నట్టుగా ఉంది నీ ఛానల్ చూడాలంటే అదృష్టం ఉండాలి కృతజ్ఞతలు సోదర 🙏 👏👏👏👏👏
Musi river, or Muchukunda river is named after Muchukunda. There's a belief that Muchukunda meditates somewhere in Anantagiri hills (near Vikarabad, Telangana). There is an Ananthapadmanabha swamy temple there too. In this video, at 21:48, the narrator says that Sri Krishna himself revealed himself as Anantha, that's the same sthala purana of Sri Anantha Padmanabha Swamy Temple at Anantagiri, Vikarabad. Do visit this place during the monsoon season. Musi river originates from Anantagiri hills (Vikarabad).
I purely believe that this is mythology and not history. There's a lot of difference between the two.
Mythology is based on history but has some storytelling and morals added. History is just the currently accepted version until something better is found
నాకు ఉన్న కొన్ని అనుమానాలు బాగా క్లియర్ అయ్యాయి బయ్య,ధన్యవాదాలు
Janakiram garu.. . You are gift of us, Please keep on Continue This Amazing & Great Informative videos... Thank You !!!
Thanks a lot, waiting for next episode ❤️
What an intro brother,10mins thought that I missed some points. Thanks
మీ విశ్లేషణ వింటూ ఉంటే మేము కూడా ఆ కాలానికి వెళ్లి చూస్తున్నట్టు ఉంది..మన హిందు మూలాలు ఈ సర్వ జగత్తుకి మూలం.
No words. Just amazing 👍👌 thank you for devine knowledge janaki ram bayya 🙏
🌹🌹🌹 జై శ్రీరామ్ 🌹🚩 జై శ్రీరామ్ 🌹🚩 జై శ్రీరామ్ 🌹🚩🌹🚩🚩🚩
Dear brother your research is mind blowing...really mesmerized with your explanation skills!
సైన్సు శాస్త్రం కలపిఅద్బుతంగా తెలిపారు మీకు అనంతకోటి నమస్కారములు
No words 👏👏👏👍👍👍🙏🙏🙏
కొత్తగా చెప్పాడానికి కొత్త అధ్బుతమైన పదాలు ఏమి లేవు భయ్యా అంత అధ్బుతంగా ఉంది మీ సమాచారం.
కానీ నాకోక సందేశం.
మన పురాణాలల్లో గతంలోకీ టైం ట్రావెల్ చేసినట్టు ఏమైనా ఉన్నాయ? ఉంటే తెలుపగలరు
మీ పరిశోధనకు, మీ వివరణకు, మీ కృషికి 🙏🙏🙏🙏🙏
Brother mi knowledge and concept understanding ki hats off.. Sanathana dharma
is not a religion and it’s a life style ane daniki miru chese research amazing and
0 - vulgarity
0 - adult content
0 - stupidity and
0 - adult jokes
100% - pure knowledge and hard work
Finally Hare Krishna 🦚🐄🙏🐿from (Iscon)
ఎంతో అద్భుతం నీ వివరణ. నీవు వ్యాసుని అవతారం
Asalu cheppadanike maataley ravadam ledhu anna chala baagundhi 😍🔥
మీరు కారణ జన్ములు అండి 🙏
బ్రో క్రిస్టియన్ మత మార్పిడి ఎక్కవా అయ్యై వర్ణ వావస్థ తెలియక దయచేసి దీనిపై వీడియో చేయండి. 🙏🏼