КОМЕНТАРІ •

  • @manojcmkumar
    @manojcmkumar 10 місяців тому +291

    అద్భుతమైన పరిశోధన. ఎన్నో నెలలు, ఎన్నో గ్రంధాలు సోధిస్తే కానీ ఇంత విలువైన సమాచారం లభించదు. మీ పరిశ్రమ అభినందనీయం. ఇలాంటి మరిన్ని వీడియోలు మీనుండి రావాలని నా ఆకాంక్ష.

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 10 місяців тому +62

    మీ వయసుకు మీరు అందించిన ఇంత గొప్ప శాస్త్రా పరిజ్ఞానానికి ఆశ్చర్య పోతున్నాను.
    మీలాంటివారు పది కాలాలపాటు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను🙏🙏🙏🌹🌹🌹👌👌👌

    • @user-wu8th8nl2d
      @user-wu8th8nl2d 5 місяців тому

      Kani meru ok bottu pettukunte enka kanapadatharu

  • @rasamallaashok761
    @rasamallaashok761 10 місяців тому +90

    ఇంత విషయ పరిజ్ఞానం కలిగి వుండడం పూర్వజన్మ సుకృతం THANKS J R

  • @nbktstudio9949
    @nbktstudio9949 10 місяців тому +96

    ఓం నమశ్శివాయ అన్ని యుగలో ఉంటాడు శివయ్య

  • @RiseOfMovie
    @RiseOfMovie 10 місяців тому +82

    మీ మీద దేవుని కృప చాలా ఉంది. నిజంగా మీరు ఈ మానవులలో ఉత్తమమైన మనిషి. 🙏🙏🙏🙏👏

  • @maheshgoud3171
    @maheshgoud3171 10 місяців тому +159

    శ్శాశ్వతుడు సనాతనుడు అనంతుడు సర్వ కాలాల్లో సర్వము ఉండేవాడు నా తండ్రి సాంభ సదాశివుడు. హర హర మహాదేవ 🙏🏻🙏🏻🙏🏻

    • @nikhilreddy4042
      @nikhilreddy4042 10 місяців тому +1

      Bro shivudu ..iyina vasuyudu annvey oka postions varu andaru veru veru means ma class lo 1st ..2nd ranks alogono ala means ne soul level batti nu kuda shivudu..budda ..hanuman ...amaayina kavachu but meditation..chala janamallo manam meditation chayaliii...means nu kuda ne past lifes lo meditation chasey vuntau but adi neku theliyadu but manam soul knowledge vachey daka manam manam janamullu tesukovaliii

    • @nikhilreddy4042
      @nikhilreddy4042 10 місяців тому +2

      But this earth dimension change iyindi 5D ki...so ippudu daily 2hours of meditation challu manam soul knowledge ravadaniki

    • @nikhilreddy4042
      @nikhilreddy4042 10 місяців тому +1

      Meditation chayadam valla not only soul knowledge mana life lo health..money...intuition power..third eyes....astral travel ..and dream knowledge anni ostayee but time paduthadi slow ga osthayee ...daily Meditation chayaliiii

    • @NaniLn369
      @NaniLn369 10 місяців тому +1

      Namaste annayya... మౌంట్ కైలాస్ - కైలాస పర్వతం,దాని నిజమయిన చరిత్ర గురించి వీడియో చెయ్యండి.

    • @saibharathkumarj6584
      @saibharathkumarj6584 10 місяців тому

      ​@@nikhilreddy4042Ela cheyali

  • @sandeepgoud3223
    @sandeepgoud3223 10 місяців тому +10

    సనాతనం ఎప్పుడు అదునాతనమే...ఎవరి ఊహకు అందని విషయం అలాంటి వాటిని మన మహర్షులు కచ్చితమైన సమయంతో సహా మనకు అందించిన వాటితో మీరు అందిపుచుకొని మాకు సవివరంగా తెలిపారు..మన గ్రంధాలు పర దేశాస్థులు దొంగిలించి అందులోని విషయాలు చెప్పి వాళ్లే కనిపెట్టుర్రు అని మనకే చెప్పే కలియుగం లో మీరు మా కళ్ళు భైర్లు కమ్మే విషయాలు ఎంతో కృషి చేసి తెలియజేస్తున్నందుకు... మీ విశ్లేషణకు, వివరణకి నాయొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీరామ్ జై సనాతన జై హింద్....

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 6 місяців тому +5

    మాకోసం చాలా కష్ట పడుతున్న మీకు కృతజ్ఞతలు అన్న ఓం హర హర మహాదేవ శంభో శంకర

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 10 місяців тому +51

    అన్నా అసలు మైండ్ బ్లాక్ అవుతుంది నువ్వు చెప్పే నిజాలు వింటుంటే🤯🤯🤯😍😍😍🙏 చాలా డౌట్స్ నాకు తీరాయి 💥😍😍 ఈ వీడియో తో. నువు ఇంకా ఇంకా ఇలాంటి రహస్యాలు బయట పెట్టు తప్పక ఆదరిస్తాం. Excellent video I'm speechless now.

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr 9 днів тому +1

      మీలానే అనిపించింది నాకు కూడా..
      ఎడారి మతాలకు బుద్ధి చెప్పే అద్భుతమైన వీడియో ఇది

  • @rajesham.lputtapaka3141
    @rajesham.lputtapaka3141 10 місяців тому +38

    వ్యాస మహర్షి అంటే మీరే జానకి రాము గారు ఈ యుగంలో నాకూ తెలిసి❤wow

  • @rahulreddy673
    @rahulreddy673 10 місяців тому +28

    మొత్తం ఇంటర్నెట్ లో ఇదే అత్యుత్తమ వీడియో కంటెంట్..సృష్టి ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు మానవ జాతిఆవిర్భావం ఎలా జరిగిందో పెద్ద పెద్ద సైంటిస్టు లు కూడా సరిగ్గా చెప్పలేదు..కోతి నుంచి మనిషి వచ్చాడు అని అందర్నీ వెర్రి వాళ్ళని చేశారు.మీ పరిశోధన తొందర్లోనే ప్రపంచం మొత్తానికి చేరుతుంది..వెస్ట్రన్ దేశాలకి, మ్లెచ్య దేశాలకి ఫీజులు ఎగిరిపోతాయి..ఆ రోజు తప్పకుండా వస్తుంది డియర్ జానకీ రామ్..నీ తపోదీక్ష వృధా పోదు...❤❤నా కోరిక ఏంటంటే మీరు రీసెర్చ్ లో ఎక్కువ టైం గడపాల్సి ఉంటుంది అది మేం అర్దం చేసుకోగలం..కానీ కొన్ని విషయాలు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా convey చేయొచ్చు..మామూలు వీడియోలు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది మీకు కంటెంట్ వల్ల.. డురేషన్ వల్ల..కానీ షార్ట్స్ కి ఎక్కువ టైం పట్టకపోవచ్చు కనీసం 2,3రోజులకీ ఒకసారి ఒక షార్ట్ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తే అందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని నా మనవి

    • @vankunavathswamipatnaik8395
      @vankunavathswamipatnaik8395 10 місяців тому

      ఇది అసలైన బ్రహ్మ దేవుడి రహస్యం, జీవ జాతుల్లో ఉండే కేంద్రియ నాడి వ్యవస్థ కావచ్చు, శివుడి మూడో కన్నుగా పిలువబడే peneal గ్రంధి కావచ్చు, టెక్నాలజీ రంగం లో ఉండే procesor లు కావచ్చు, అవి అన్ని కూడా అర్ద వాహక మూలకాలతోనే నిర్మాణం జరుగుతాయి, అంటే semi కండక్టర్ చీప్ అన్నమాట, జీవం అభివృద్ధికి మరియు టెక్నాలజీ అభివృద్ధి కి ఈ అర్ద వాహక మూలకాలే ప్రధాన పాత్ర పోసిస్తాయి, ఆ అర్ద వాహకాలకి దైవ భాషలో, మరియు ప్రకృతి సృష్టి జరిగిన భాష ప్రకారం లోను మనిషి పెట్టిన పేరు బ్రహ్మ దేవుడు, బ్రహ్మ దేవుడి వజ్రాయుధం బై ప్రీజం, లేదా అద్దం, ఆదంలో కానీ prism లో కానీ కాంతి పరీక్సెపణం జరిగి ఆ కాంతి వంగి ప్రయాణించే కోణాన్ని బట్టి కాంతి రంగు ఉంటుంది, ఒక్కోక్క రంగుకి తగినంత freequency ఉంటుంది, ఆ freequency ఆధారంగానే ఇంద్రధనస్సు 7రంగులు పుడతాయి, బ్రహ్మ దేవుడు తల రాత రాసే పని కూడా కాంతి యొక్క freequency మీద ఆధారపడి ఉంటుంది. క్రొత్త ప్రోగ్రాం సృష్టి కూడా అలానే జరుగుతుంది, జేన్యూ నిర్మాణం కూడా అలానే జరుగుతుంది. ఈ భూమి మీద జీవం పరిణామం చెంది ఇంత అభివృద్ధి జరిగి కొత్త ప్రపంచం యొక్క నిర్మాణం అంతా బ్రహ్మ పద్దర్తంగా పిలువబడే అర్ద వాహక పదార్తల వల్లనే సాధ్యం ఐయ్యింది , అదంతా ప్రకృతిలో ఒక భాగం, కానీ మనిషికి కావాల్సిన నియమాలన్నీ మనిషే సృష్టించుకున్నాడు, ఆ నియమాలలో ఏదేవుడి ప్రమేయం లేదు, భారతీయ రాజ్యాంగ వ్యవస్థలో చూసుకుంటే యమ ధర్మ రాజు యొక్క వ్యవస్థ నిర్మాణానికి మరియు ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ కి ఏ మాత్రం తేడా లేదు కాకపోతే ధర్మ రాజు గారి వ్యవస్థలో స్వర్గం, నరకం అనే అంశాలు చేర్చాబడ్డాయి, ఇప్పుడున్న న్యాయ వ్యవస్థలో జైలు, విడుదల అనే అంశాలు మిలితమై ఉన్నాయ్, ఇక్కడ నరకాన్ని జైలు తో పోల్చవచ్చు, స్వర్గాన్ని విడుదలతో పోల్చవచ్చు, ఇక్కడ బ్రహ్మ దేవుడికి శూద్రులకి సంబంధం లేని అంశం, ఆ అంశాలన్నీ చరిత్ర వక్రీకరణలో భాగంగానే లికించబడ్డాయి

  • @rajunagella1696
    @rajunagella1696 10 місяців тому +28

    యీంత పరిసోదన చే షి మాకు తెలియ చే సిన జానఖిరామ్ గారికి పాధాభి వందనాలు🙏🙏🙏

  • @prasadneeluster
    @prasadneeluster 10 місяців тому +15

    నాకు ఎప్పటి నుండో ఉన్న అనేక సందేహాలు ఈ ఒక్క వీడియో తో క్లియర్ అయిపోయాయి. ఎంతో పరిశోధన చేసి, ఎంతో కాలాన్ని వ్యచ్చించి ఇంత జ్ఞానాన్ని అందిస్తున్న మీకు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ కుటుంబ సభ్యులకు అనంతకోటి ధన్యవాదాలు అండి. మీ అన్ని వీడియోలు కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ లో రావాలని, భారతీయులు అందరూ మీ వీడియోలు చూడాలని కోరుకుంటున్న సార్.

  • @krishnaavh0204
    @krishnaavh0204 10 місяців тому +30

    నిజంగానే కాల ప్రయాణం చేస 😍👌👌👌👌👌 అద్భుతంగా ఉంది మీ వివరణ 👌👏👏👏

  • @sravankumar2989
    @sravankumar2989 10 місяців тому +77

    Only a few in Telugu states can understand your thoughts bro…
    All the best Janakiram garu

    • @JustSorry
      @JustSorry 8 місяців тому +1

      I am Karnataka

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 10 місяців тому +37

    జానకిరామ్💕💕 గారు చాలా బాగా చెప్పారు సూపర్ వీడియో 🙂 మీకు ధన్యవాదములు 🙏

  • @k.venkatesh6630
    @k.venkatesh6630 10 місяців тому +13

    అన్న ఎంత కష్టపడుతున్నావ్ మాకోసం దేవుడి చల్లని ఆశీస్సులు మీకు ఉంటాయి🎉🎉🎉

  • @ravinderreddy8796
    @ravinderreddy8796 9 місяців тому +4

    సూపర్ బ్రదర్.. నీ కష్టానికి ఎన్ని లైక్స్ ఇచ్చిన తక్కువే 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻💐🤝

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 9 місяців тому +1

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @SudheerKumar-lw6sj
    @SudheerKumar-lw6sj 5 місяців тому +2

    ఒక అరగంటసేపు ఎన్నో లోకాలు తిరిగి వచ్చినట్టు ఉంది బ్రదర్.... హ్యాట్సాఫ్... మీ పరిశోధన కోసమైనా ఈ వీడియోని పది సార్లు చూడచ్చు... అద్బుతం

  • @KrishnayadavBeenaboina
    @KrishnayadavBeenaboina Місяць тому +1

    మీకు విజయవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను. జై భవాని

  • @shanthivadlamani2390
    @shanthivadlamani2390 10 місяців тому +13

    రామ్ మీ కృషి చెప్ప నల వి కానిది, 🎉చాలా thanks బాబు, బాగా చెప్పారు

  • @saimanoharchegondi247
    @saimanoharchegondi247 9 місяців тому +6

    I was totally speechless while watching the video. Your sheer dedication, perseverance and devotion is clearly visible.
    I believe, you are able to deliver such amazing information because of God's blessings. Hats off to your unbelievable research and for your pure urge to spread the knowledge.
    Thank you so much, JanakiRam garu. 🙏 We are immensely proud of you. ❤

  • @tanakantianilkumar682
    @tanakantianilkumar682 10 годин тому

    బ్రదర్ నాకు చాలా చాలా ఇష్టం ఇలా మన పూర్వ యుగాలు శ్యాస్త్రాల గురించి తెలుసుకోవాలి అంటే మీకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేసుకుంటున్నాము 🤝🤝❤️😍😍😍😍🚩🚩🔱🔱🕉️🛕🛕🕉️🕉️🕉️🕉️🕉️🕉️ sanatana daramam 🚩🔱🛕🔱🕉️🕉️🕉️

  • @yaminianukataru6940
    @yaminianukataru6940 22 дні тому +1

    అన్నయ్య ఈ వీడియో చూసాక నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను...కొన్ని ఇయర్స్ నుండి నన్ను వెంటాడే ప్రశ్నలకు సమాధానం దొరికింది... నేను మన సనాతన ధర్మం గురించి చరిత్ర గురించి వీడియో చేస్తున్నాను... కాని timelines అర్థం కాలేదు... మీ వీడియో చూసాక నిజంగా నేను time travel చేశాను చాలా సంతోషం గా ఉంది... దత్తాత్రేయుడు మిమ్మల్ని రక్షించాలి...అన్ని శుభాలు కలగాలి మీకు... జై శ్రీ రామ్ 🙏

  • @rajendhar5852
    @rajendhar5852 10 місяців тому +13

    జానకి రాం అన్న గారు 🙏🙏🙏
    చాలా బాగా చెప్పారు.యుగంతం అని యూట్యూబ్ లో చాలా మంది ని బయపెడు తున్న రూ దాని గురుం చి ఒక వీడియో చేయండి 🙏🙏🙏

  • @redhat7340
    @redhat7340 10 місяців тому +26

    First time Waited for 2 months for ultimate knowledge ..
    We knew this much research will took more time..
    Please keep continue

  • @user-ue4ds5di9x
    @user-ue4ds5di9x 9 місяців тому +2

    Ninnu chudalani undira em cheppav ekkada dorakadu ee sama charam neeku padma award ivvali kanna ❤❤❤

  • @pinkteluguchannel3964
    @pinkteluguchannel3964 10 місяців тому +3

    మీ ఛానల్ జాగ్రత్త... జానకి రాంగారు యూట్యూబ్ సనాతన ధర్మం గురించి చెప్పే చానల్స్ ను డిలీట్ చేస్తూ వస్తుంది...😮

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 10 місяців тому +7

    నిజమే నాకుకూడా తెలుసుకోవాలి అని వుంది తమ్ముడు.ప్రతి మహా యుగంలో కలియుగం వుంటుంది కదా అప్పుడు ఎలా వుండేది.ఇప్పటిలా ఉండేదా,లేక ధర్మం గా వుండే వాళ్ళా.తెలుసుకోవాలి.నువ్వు చాలా యుగాలు చూసి వుంటావు.ఆ జ్ఞానం నీలో ప్రతిబింబిస్తూ ఇన్ని విషయాలు తెలుసుకో గలుగుతూ వున్నావు.
    నీకు నా అభివందనాలు,ఆశీస్సులు.
    God bless u

    • @balajirathod5560
      @balajirathod5560 10 місяців тому

      అన్ని కలియుగాలు ఒకేలా ఉండవు
      And ప్రతి కలియుగంలో కల్కిభగవానుడు వస్తారు.. కానీ ప్రతి కృత,త్రేతా,ద్వాపర యుగాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రారు..
      ఒక మహాయుగాన్ని అంతం చేసి మరో మహయుగాన్ని మొదలుపెట్టాలంటే ఒక మహాశక్తి కావాలి.. ఆ శక్తియే కల్కిభగవానుని అవతారమైన శ్రీమహావిష్ణువు

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 10 днів тому

    మీరు ఆధునిక యువకులు మోడ్రన్ చందువులు చదివిన మీరు ఎవరు చెప్పలేని గతించిన కాలాన్ని మన్వంతరం కాల గమనాన్ని చెబుతున్నారు గ్రేట్. మీ గత జన్మలో కాలగమన జ్ఞానం కలిగి ఉండాలి.మరలా అంతటి జ్ఞాన్నని తెలియ చేస్తున్నారు. చిరంజీవ చిరంజీవ.

  • @nanitalabattula2546
    @nanitalabattula2546 10 місяців тому +2

    నువ్వు చెప్తుంటే ఆకాలంలోకి వెళ్లి వచ్చినట్టుంది బ్రో వెరీ గుడ్ చాలా మంచి చేస్తున్నావ్ మన హిందూ సంప్రదాయని

  • @beharajayanth413
    @beharajayanth413 9 місяців тому +4

    గర్వంగా వుంది అన్న మీ వీడియోలు చూస్తుంటే ❤❤❤.జై శ్రీరామ్

  • @awis8yadav306
    @awis8yadav306 10 місяців тому +3

    మీరు చేసే వీడియోలు బాగుంటాయి భగవద్గీతలో నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను చెప్పబడినది నన్ను ఆశ్రయిస్తారు అని చెప్పబడినది ఆప్తో జిగ్నాసో అర్థకాము కాము భగవంతున్ని ఆశ్రయిస్తారు మన వీడియో చూసేవాటు అందరూ నాకు తెలిసి భగవంతుడు ఎలా ఉంటాడు అనే అన్వేషించే వారికి మంచి సమాచారం జ్ఞానాన్ని ఇస్తుంది భగవంతుడు ఆ మార్గంలో అన్వేషించే వారికి మంచి సమాచారం కలిగి ఉంటుంది నీకు నా కృతజ్ఞతలు మీరు ఇలాగే మంచి ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోలు చేయాలి అని కోరుకుంటున్నాను భగవద్గీతలో కొన్ని మంచి జనాలకులు ఆసక్తి కలిగించే టాపిక్స్ తీసుకుని వీడియో చేయాలని కోరుకుంటున్నాను

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 9 місяців тому

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @madagundipurshottamvishwan3034
    @madagundipurshottamvishwan3034 22 дні тому

    తమ్ముడు! ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానము ఉందయ్య. నీ సంకల్పానికి సహస్ర వందనాలు.

  • @shivaprasad5239
    @shivaprasad5239 6 місяців тому +2

    చాలా సంవత్సరాల నుండి నుండి ఉన్న doughts clear అయ్యాయి thank you.

  • @srinivasarao1989
    @srinivasarao1989 10 місяців тому +31

    🙏🙏🙏🙏🙏
    There is no one in this world who researches the history of creation like you, and will never come before and after brother . god bless you

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому +7

      Guruvula krupa daivanugraham

    • @prasadganti2395
      @prasadganti2395 9 місяців тому

      @@JanakiRamCosmicTube I have a question here andi. Andaru veru veru kalpalalo Ramayanam ela jarigindo vaati results emi to chepparu but no where explained how Mahabharata ended with different outcomes like did karna was alive after war or pandavas looses the war or karna fought against kauravas like that. If you have time please explain that question make a short video on different outcomes of Mahabharata and ramayana.

    • @dineshiniedits9851
      @dineshiniedits9851 28 днів тому

      28th mahayugam Lo dwarparayugam Lo Mahabaratam lo pandavula Lo OK Ada in a arjunudi grand son pariksithu Maharaju Ayana Koduku janamejayudu e parkshith maharaju unna time lone mana kaliyugam start ayyindi

  • @lathasomnath
    @lathasomnath 10 місяців тому +47

    Ur research and information leaves me awestruck every time . U r amazing and this kaliyugam we r already seeing so many things that r happening looks disturbing and coming years we don’t know how worse it will become . Persons like u r giving us the information for us to lead a pious life 🙏🙏🙏🙏thank u so much Ram . We will keep waiting and watching ur videos.

  • @mahimahesh2707
    @mahimahesh2707 10 місяців тому +2

    అద్భుతమైన వీడియో సోదరా, మీరు ఈ వీడియో చేయడానికి ఎన్ని పరిశోధనలు చేసి ఉంటారు ఎన్ని నెలలు ఎన్ని గ్రంథాలు చదివి ఉంటారో ఎన్ని పరిశోధనలు చేసి ఉంటారో నేను ఊహించగలను మీరు తెలుసుకున్న ఇన్ని గొప్ప విషయాలను మాకు అందించినందుకు కృతజ్ఞతలు.
    #నాదొక చిన్న ప్రశ్న సోదరా!.
    రామ రావణ యుద్ధం జరిగే పాటికి రావణుడి వయసు ఎంత????

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 9 місяців тому +1

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 10 місяців тому +10

    చాలా మహా గొప్ప సమాచారం అందించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.24 వ. మహా యుగం త్రేతాయుగంలో శ్రీ రామావతారం చాలించిన , శ్రీ మహావిష్ణువు After Very Very Very Long Gap తరువాత తిరిగి 28 వ. మహయుగం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గా జన్మించాడన్నమాట . ఇంత గొప్ప సమాచారం అందించారు థ్యాంక్యూ సార్.

  • @hemanthkumar3707
    @hemanthkumar3707 10 місяців тому +11

    Many youtubers may get money for thier videos but you will be torch bearer for many people in future to understand santana dharma and knowledge of it..
    Unbelievable efforts🎉🎉🎉

  • @minigolditems8729
    @minigolditems8729 10 місяців тому +5

    మంచి చరిత్ర మాకు అందించిన మీకు ధన్యవాదాలు 💐💐💐👏👏👏🙏🙏🙏

  • @kantharao5309
    @kantharao5309 11 днів тому

    🌹🤴🙌అన్న మీతో 🕉️దేవుడు చెప్పిస్తున్నాడు మీకు God bless you 🙏

  • @hemadhanraj9211
    @hemadhanraj9211 5 місяців тому +1

    Abba😮😲😳naa dimma thirigindhi janaki rama❤❤❤❤ but I loved it ❤❤❤

  • @brothersthoughts905
    @brothersthoughts905 10 місяців тому +5

    మీరు చేసే రీసెర్చ్ చాలా బాగుంటుంది వీడియోల రూపంలో కాకుండా బుక్స్ రూపంలో కూడా ప్రచురించొచ్చు కదా అని నా కోరిక లేదా వీటినే పిడిఎఫ్ రూపంలో కూడా పెట్టొచ్చు కదా మీకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని వీటిని పిడిఎఫ్ లో కూడా అప్డేట్ చేయాలని నా కోరిక
    ( ఇలా ఎందుకు అన్నాను అంటే నా పిల్లలకు నేను సనాతన ధర్మం ఏంటిది అంటే ఇలాంటి బుక్స్ రిఫరెన్స్ అన్నిచూపెట్టగలను ) ఎందుకంటే ఇప్పుడు సమాజంలో నడుస్తున్న కథలు మనకు తెలుసు కదా సనాతన ధర్మం అంటే డెంగ్యూ మలేరియా అనే నా కొడుకులు ఇంకా ఎంతమంది లేరు ఇలాంటి వీడియోలు మనకు సాధ్యమైనంత వరకు పంచుకుంటే బెటర్🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому

      Yes will do that

    • @ksr11
      @ksr11 9 місяців тому

      No. చాలా విషయాలు అస్పష్టం గ ఉన్నాయి. ప్రాపర్ ప్రూఫ్ లేకుండా పబ్లిష్ చేయకూడదు
      ముఖ్యంగా ఏ ఏ యుగాలలో రామాయణం ,భారతం జరిగింది లొ స్పష్టత లేదు. ఆంజనేయ స్వామి , శ్రీరాముడు చాలా యుగాలలో ఉన్నారు అని గరికపాటి వారి ఇంకా మరి కొందమంది ప్రవచనకారులు సెలవిచ్చారు.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 10 місяців тому +6

    ⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi🔥 Va☄️ Ya🌌⚡
    🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺
    ✨ఆరంభం అనంతం అఖండం అద్భుతం✨
    ✨ఆదీశ్వర్ ఆదిగురు ఆదియోగి ఆదిశిల్పి✨
    🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏

  • @suryakirannvs
    @suryakirannvs 10 місяців тому +35

    Excellent Janakiram garu. If possible please do a video on kakabhusundi and how he saw multiple ramayanas and mahabharatas with multiple results in other kalpas or mahayugas or parallel worlds with more clarity. One thing confuses me based on your previous videos of muchikunda maharaju is - if the devatas are fighting with raakshas for 4 maha yugas, who is responsible for ruling earth and other celestial bodies. May be too abstract but kind of it’s really mind boggling to get into these details

  • @siddarthaprasad
    @siddarthaprasad 10 місяців тому +1

    సోదరా ఇన్ని విషయాలు ఏ బ్రహ్మానోత్తముణ్ణి అడిగినా చెప్పారేమో ఇవన్నీ గూగుల్ లో కూడా వెతికానా దొరకని సమాచారం గూగులో లో కేవలం 1000 సం. ల కాలం కే పరిమితమైన చరిత్ర ఉంది
    ఏది ఏమైనా మీ అపూర్వ జ్ఞానాన్ని మాకు పంచినందుకు మనస్ఫూర్థిగా ధన్యవాదాలు. .....🙏🏻🇮🇳🚩✊🏻

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @sivakrishna8
    @sivakrishna8 10 місяців тому +26

    Great efforts bro. Late ayina parledu, enthoo research chesi manchi videos pedutunnavu. We appreciate you and thanks a lot😍🤘

  • @venkatramreddy6470
    @venkatramreddy6470 10 місяців тому +237

    కలియుగం వేరే మహా యుగములలో ఎలావుందీ ఇప్పటిలాగానే వుందా లేక వేరేలా వుందా

    • @praweenreddy4033
      @praweenreddy4033 10 місяців тому +28

      Naku కూడా తెలుసుకోవాలని ఉంది

    • @sagarbhukya3497
      @sagarbhukya3497 10 місяців тому +23

      ప్రతి యుగంలో కలియుగం ఉంటుంది

    • @srinivaspeddineni6328
      @srinivaspeddineni6328 10 місяців тому +14

      Yes same question

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi 10 місяців тому

      ​@@sagarbhukya3497maha yugam lo

    • @raazcreation9446
      @raazcreation9446 10 місяців тому +10

      Yes bro

  • @arunachennu6415
    @arunachennu6415 6 місяців тому +1

    రామ్ గారు మీకున్న జ్ఞానానికి ముచ్చటేస్తుంది తాము లోకానికి అందించిన గ్రంథాలు మాలాంటి వెర్రి జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారని అప్పటి మహర్షులంతా కలిసి మీలా పుట్టారేమో అనిపిస్తుంది. మీ జ్ఞానం కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకూడదు దేశం అంతా విస్తరించాలి.అప్పుడే మన సనాతన ధర్మం గొప్పతనం అందరికీ తెలుస్తుంది.🙏🔱🇮🇳

  • @user-df5vb9yw4k
    @user-df5vb9yw4k 10 місяців тому +4

    చాలా అద్భుతమైన పరిశోధన ఇది. నాకున్న అనేక సందేహాలు చాలా వరకు తీరిపోయాయి. గొప్పవాడివి రామ్.

  • @veda_sravanthi_4911
    @veda_sravanthi_4911 10 місяців тому +8

    🫡🫡em research annayya 🔥🔥🔥keep on revealing truths, one truth can destroy 100s of false statements.....

  • @jakkautube
    @jakkautube 6 місяців тому +1

    This is exactly what I wanted to compare science and our Vedic timeline.

  • @pradeepsirimalla308
    @pradeepsirimalla308 8 місяців тому +2

    Tons of research and tons of calculations result is this video.... You won my heart ❤️

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 10 місяців тому +4

    Dear Young Man, Your narration is superb with your Musical tone. Your hard work, your knowledge and your presentation are amazing and enticing. I salute your quest for knowledge and the captivating video is worthy of watching repeatedly.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому +1

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @narayanagoud9758
    @narayanagoud9758 10 місяців тому +11

    U deserved 1M subscribers

  • @rajesht9702
    @rajesht9702 10 місяців тому +1

    జయ గురు దత్త 🙏శ్రీ గురు దత్త 🙏

  • @kumar65343
    @kumar65343 10 місяців тому +2

    జానకిరామ్ గారు ఎంతో కష్టపడి, ఎన్నో గ్రంథాలు పరిశోధించి మాకు చాలా విలువైన విషయాల్ని తెలియపరుస్తున్నారు. మీకు కృతజ్ఞతలు 🙏.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому +1

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @meenayirrinki6928
    @meenayirrinki6928 10 місяців тому +6

    Asalu chala baga detailed ga analysis chesaru ..... edi understand chesukotam oka ethu ayite denni explain chesinanduku meku chala chala thanks Anna ❤

    • @raghupatel369
      @raghupatel369 10 місяців тому

      Yes Really Great...👏👏👍🚩🧘‍♂️

  • @srikarsaipa8324
    @srikarsaipa8324 10 місяців тому +3

    సనాతన ధర్మానికి మీరు ఒక asset

  • @gangabhavani6045
    @gangabhavani6045 День тому

    Thanks, Thanks, Thanks, very much. Idanta naasa vallaki teliya cheyandi. Books pramanikamga chupiyandi. Meeku pedda award ravali. Mana samskruti ni nammali.

  • @rakes397
    @rakes397 7 місяців тому +1

    మీరు వీడియోస్ కోసం పెడుతున్న ఎఫర్ట్ చాలా చాలా బాగుంది 🙏🙏🙏🚩🚩🚩

  • @sivajaya100
    @sivajaya100 10 місяців тому +3

    Excellent, Wonderful, Very well talented, with great interest. No words for ur knowledge gathering.

  • @vikramaditya4066
    @vikramaditya4066 10 місяців тому +3

    After a long gap..!
    #RamAnna❤

  • @Infinity-xn1sy
    @Infinity-xn1sy 10 місяців тому +1

    జానకి రామ,నువ్వు త్రికాలజ్ఞాని వి అయ్యావు 🎉ఋషులు కూడా ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు 🎉అసలు నిన్ను ఏ విధంగా పోగడాలో అర్థం కావడం లేదు నీ పూర్వ జన్మ సాధన వల్ల మాత్రమే ఇది సాధ్యం 🎉🎉🎉🎉నీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 10 місяців тому +6

    అద్బుతం గ ఉంది.ప్రస్తుత కాలంలో ఓ చిన్న పాటి ప్రళయం వస్తేనే మన సనాతన ధర్మం బ్రతుకుతుంది.కలి పురుషుడు రావాలి అంటే 4 లక్షల సంవత్సరాలు పైన కావాలి

  • @sumanasriyalalkarsneettuto3383
    @sumanasriyalalkarsneettuto3383 10 місяців тому +8

    anna you are doing exceptional work for all this should not get restricted to Telugu ppl only

  • @user-ph6ey8fy3i
    @user-ph6ey8fy3i 6 місяців тому +1

    Mana puranalanu anthaga adyanam chestunnav niku chala TQ intha manchi vishayalanu, rahasyalanu maku theliyaparichinanduku. Niku intha krushi chestunnanduku padmasri award ivvali.

  • @narendrananda9859
    @narendrananda9859 9 місяців тому +2

    వీడియో చాలా అద్భుతంగా ఉంది జానకిరామ్ గారు 1నుంచి 27మహా యుగాలలో కలియుగలా గురించి కూడా కాస్త చెప్పండి

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 9 місяців тому

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @endlesswonderland205
    @endlesswonderland205 10 місяців тому +12

    Always recieving such quality content, I'm dumbstruck guessing how much you must have researched about all these and how much you must have enjoyed it. Thanks bro, this opens up new perspectives in people's perception. And, I feel so inspired by you. I also want to deduct things from ancient scripts, I've long since wanted to. I want to know the hidden, that is, a vast knowledge hidden from the society since God knows when. Thanks again, I feel like just a small thanks isn't enough lol. I have shared this video to my bestie. This is all I can do for now.

  • @ganeshbuzz
    @ganeshbuzz 10 місяців тому +3

    Excellent Analysis &Presentation …Hats off brother…👆👌👍🙏🙏🙏

  • @priyadarshini3535
    @priyadarshini3535 10 місяців тому +1

    Hai, Ram yeppudu meeru research modalupettina meeku, aa hanumanthudu, mee amma, maa deevenalu yeppattiki vuntayi. 🙌😊 . Excellent work. 'YOU ARE SOMETHING SPECIAL'. God bless you. 😊

  • @harithavrnneti3927
    @harithavrnneti3927 10 місяців тому

    Meeru extra ordinary andi. U r not less than a pravachana karudu. Me info ki thanks and me intelligence ki fidaa

  • @DharmaShakti130
    @DharmaShakti130 10 місяців тому +11

    డాంబికం పీఠాధిపతులు బ్రిటిష్ దర్పపు పౌరాణికులు ఎన్నడూ ఇలాంటి విషయాలు స్పష్టంగా చెప్పల. మీ కృషికి 👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏

    • @UjwalRam
      @UjwalRam 10 місяців тому +1

      Vaallu thelusukuni daachesaaru.

    • @DharmaShakti130
      @DharmaShakti130 10 місяців тому

      @@UjwalRam తెలుసంటారా వారికి. భజన భట్రాజు పొగడ్తలతో కవిత్వం తో కాలక్షేపం చేసే వారికి విషయ శ్రద్ద ఆసక్తి ఉన్నాయా??

  • @bigfuntime8047
    @bigfuntime8047 10 місяців тому +4

    Mind blowing bro. What a research and dedication 🫡 🎉

  • @prakashrao551
    @prakashrao551 24 дні тому

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు.
    ప్రస్తుతం మనము ఉన్న భూమండలం మీద ఇన్ని యుగాలు పరిణామాలు సంభవించినవి. ఇంకా భూమి లాంటి ఎన్నో గ్రహాల్లో ఎన్ని యుగాలు ఎన్ని పరిణామాలు ఉన్నాయి. భూమి లాంటి అన్ని గ్రహ మండలాలకు ఇవే మహాయుగాలు వర్తిస్తాయా.
    ఇంకొక విషయం ఏమనగా రాముడు కాలము 24 మహా యుగంలో జరిగిందన్నమాట. చాలామంది ప్రస్తుత మహాయుగములో గల త్రేతా యుగములో రామాయణం జరిగిందని భావిస్తున్నారు.

  • @mohan1446
    @mohan1446 10 місяців тому +1

    🙏 త్రిమూర్తుల ఆశీర్వాదం ఎల్లవేలా.ఉంటది...

  • @raghavendrabs6286
    @raghavendrabs6286 10 місяців тому +3

    Excellent, no words to praise you JanakiEam garu hats off 🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @dappepallichandrahas5567
    @dappepallichandrahas5567 10 місяців тому +4

    జానకి రామ్ గారు..అపారమైన సనాతన జ్ఞాన సంపదను అందిస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు ..🙏🙏..
    కానీ కొన్ని సందేహాలు ఉన్నాయి..
    ప్రతి యుగంలో మహర్షులు వేదవ్యాసుని రూపం లో వస్తున్నారు..అంటే.. వ్యాసులవారు.. మహాభారతకాలం వారు..అంటే..
    ప్రతి యుగం లో మహాభారతం, రామాయణం జరిగిందా....?

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому +1

      Ledu they came to preserve Vedas and other puranas

    • @dappepallichandrahas5567
      @dappepallichandrahas5567 10 місяців тому

      ​@@JanakiRamCosmicTube
      అర్థం కాలేదు అండి

    • @viswanadhgowrisankar4679
      @viswanadhgowrisankar4679 10 місяців тому +1

      @@dappepallichandrahas5567 sir anni Mahayugallo Ramayanam mahabharatam jaragadu. Manam Ippudu chadive Vālmiki Rāmāyanam 24va mhayuganidi. Ee gap lo Ramayanam jaragala

    • @dappepallichandrahas5567
      @dappepallichandrahas5567 10 місяців тому

      @@viswanadhgowrisankar4679 సరే..
      మరి..25, 26, 27, 28 మహాయుగాలల్లో కృతయుగం లో శ్రీమహావిష్ణు ఏ అవతారం వచ్చి ఉంటుంది ?

    • @viswanadhgowrisankar4679
      @viswanadhgowrisankar4679 10 місяців тому +1

      @@dappepallichandrahas5567 appudu yemi vachindo Asalu vachindo raaledo manaki telidu sir Manaki unnadi limited Grandhaalu maatrame chaala varaku ma Grandhaalu Tagalapadipoyayi Konni Britishers dochuku vellipoyaru. Vishnu murti Avataarallo kalki tappa migilina avataraalu eppudeppudu vachaayi Anedi Puranaala prakaaram videolo cheppesaru annagaaru. Chudandi jartaga

  • @rj-ek8qw
    @rj-ek8qw 9 місяців тому +2

    రామ్ గారు చాలా పరిశోదన చేశారు మీరు 🙏

  • @harishyadav7749
    @harishyadav7749 10 місяців тому +2

    It's my personal opinion, i really don't understand why people doesn't encourage by just subscribe for these type of channels ,even the views are very less when we compared to the unwanted videos, as a human being with basic concern it really hurts to see that these channels are not getting any growth, but thanks for these people who are really bringing soo much information irrespective of the views and subscribers 😢❤, Definitely one or the other day all your efforts will be valued and respected.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 9 місяців тому

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @mahadevdevonkedev2897
    @mahadevdevonkedev2897 10 місяців тому +2

    Om Namah Shivaya 🔥🔱🙏 very Nice video

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 10 місяців тому +4

    ⚡⚡🦖🦕🦖డైనోసార్‌లు 🔥💥మహాశివా💥🔥 వాహనాలు అయితే...👌అద్భుతంగా👌 ఉంటుంది‼️‼️‼️
    👍

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому +1

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @prasad-qs6zl
    @prasad-qs6zl 3 дні тому

    Chala Baga chepparu. 🙏🙏🙏🙏🙏🙏 Om namah shivaya

  • @umamaheshumamahesh452
    @umamaheshumamahesh452 10 місяців тому +1

    మన సనాతన ధర్మానికి ఆది, అంతం లేనిది

  • @divyabairavi2254
    @divyabairavi2254 10 місяців тому +8

    Amazing!! Thank you for bringing out such wonderful work!! Also is it true that kakbhushundi saw Maharashtra in different timelines?

  • @Mannemsunayana2002
    @Mannemsunayana2002 10 місяців тому +5

    Nice explanation anna😊

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 10 місяців тому

    వీడియో చాలా బాగుంది. ధన్యవాదాలు.

  • @MrManodu
    @MrManodu 9 місяців тому +1

    Bro..Gadichina mahayugallo..Kaliyugaalu Ela vundevi??? Technology Ela vundei..Ela end ayyayi ..oka video cheyyadni pls

  • @ChandraSekhar-nf1ly
    @ChandraSekhar-nf1ly 10 місяців тому +4

    Great video bro. We r indebt to u for giving this vast knowledge about our history. In this Kali Yuga, Lord Shiva is living in which name.. Please explain

  • @prasadgoud-jw7ci
    @prasadgoud-jw7ci 10 місяців тому +4

    OM SHRI GANESHAY NAMAH

  • @LaxmiDevi-0
    @LaxmiDevi-0 10 місяців тому

    Adbhutam Maha adbhutam 🙏🙏 Meghna Nani ki Sathakoti Vandanalu

  • @kothurusatish
    @kothurusatish 3 місяці тому

    I can not imagine for your efforts on this collection. Super knowledge

  • @ravijangamreddy9989
    @ravijangamreddy9989 10 місяців тому +5

    Thammudu nuvvu too late chesthunnavu pls do fast videos daily pettu iam waiting for ur videos thammudu

  • @raghuveer120
    @raghuveer120 10 місяців тому +8

    Hello Janakiram garu, I have contributed Rs 500 for your work and knowledge. I wish and want to contribute more than that, but I can't given my financial situation. All the very best for your future videos. If your time permits please video on Sri Jagath janani Devi.❤

    • @raghuveer120
      @raghuveer120 10 місяців тому +4

      My intention is not to give show off. I really liked ur videos and in fact your videos helped me in many ways. Please keep making such videos and I will contribute whenever I can

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому +4

      So nice of you

  • @littleworld953
    @littleworld953 10 місяців тому

    Mee research ki hats off

  • @kiranbayina972
    @kiranbayina972 10 місяців тому +1

    చాలా బాగుంది, ఇది చూస్తునంతసేపు నువ్వు ఎంత కష్టపడ్డావో అర్ధం అవుతుంది, thank you, all the best

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube 10 місяців тому

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @k.nagurbabu1993
    @k.nagurbabu1993 10 місяців тому +3

    Jai sri ram

  • @sravankumarnadiri4867
    @sravankumarnadiri4867 10 місяців тому +5

    Bro, DEVI BHAGAVATHA MAHAPURANA, sanskrit shlokaalu telugu ardam una book ekkada dorukuthundo cheppara please? Geetha press vala daggara telugu moola matram and abridged telugu version unnai. But Sampoorna Devi Bhagavatha Mahapurana kosam vethukuthunna bro.

  • @neelimakukkara4761
    @neelimakukkara4761 21 день тому

    Super bro e information eppudu variku eppudu vinaledu chala thanks meeru marenni vishalu maku chethuvundali