హనుమంతుడి జన్మస్థలం ఆంధ్రా లోనా, కర్ణాటక లోనా? | Where is Birth place of Hanuman? | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2021
  • Most recent spiritual topic under debate is about the birth place of Hanuman. Is it on Tirumala hill or at Hampi Kishkindha? Here is the video that recaps various arguments in the first few minutes and then talks about Nanduri Srinivas gari opinion on the basic of Vedas & Puranas, which seems to be very accurate.
    Listen to this "right video at the right time". BTW, watch it along with the video to see the arguments. Don't play just Audio, you wont understand it
    - Uploaded by: Channel Admin
    Frequently asked questions after posting this video:
    Q) ఎన్నో కల్పాల్లో జరిగిన రామ కధలో ఆంజనేయుడు చిరంజీవి అయితే మరి ఇప్పటికే ఎన్నో ఆంజనేయులు ఉండాలి కదా?
    A) చిరంజీవి అంటే ఎప్పటికీ కాదు, ఆ కల్పానికి . ఆంజనేయుడు రాబోయే కల్పంలో బ్రహ్మ అవుతాడు అని మనందరికి తెల్సు కదా (భవిష్య బ్రహ్మ) .
    మరి ఈ కల్పం అయిపోయాకా, ఆ దేవుళ్ళు అందరూ ఏమౌతారు? మరణిస్తారా?
    అగస్త్యుడైనా, హనుమంతుడైనా, అమ్మవారైనా ఒక శక్తి (వెలుగు) అవసరం ఉన్నప్పుడు శరీరంతో మన మధ్యకి వస్తారు (అదే అవతారం అంటే) అయిపోయాకా, ఆ వెలుగు రూపంలో ఉంటారు. ఆంజనేయుడు అనే వెలుగు (ఆంజనేయుడి శరీరం కాదు) ఈ భూమిమీదే కల్పాంతం వరకూ ఉంటుంది కనుక చిరంజీవి అన్నారు. మిగిలిన శక్తులు అవసరం అనుకున్నప్పుడు భూమి పైకి దిగి వస్తాయి
    Q) వేరే వేరే కల్పాల్లో కధలు చాలా సార్లు జరిగితే, ఎప్పుడూ ఒకేలా ఉంటాయా?
    మన జీవితాలూ అంతేనా?
    A) బాపూ గారి సంపూర్ణ రామాయణం, రామానంద సాగర్ రామాయణం ఒకే కధ కదా? కానీ ఒక్కటే దృశ్యమా? ఒకె సంఘటనలతో ఒక కల మీకు రెండు సార్లు వస్తే , అందులో పరిసరాలూ, రంగులూ ఒకేలా ఉండవు, కానీ కల సారాంశం ఒకటే ఉంటుంది, ఇదీ అంతే!
    మన జీవితాలూ అంతేనా? - మన జీవితాలు కర్మ కి బధ్ధ్దం. మనం చేసిన కర్మ వల్ల మళ్ళీ పుడతాం. భగవంతుడి అవతారాలు అలా కాదు, ఒక ప్రణాళిక తో తానుగా సంకల్పించుకొని క్రిందకి దిగి వస్తాయి. అందుకని ఈ రెండిటినీ ఒకే రాటకి కట్టేయకూడదు!
    Q) త్రేతాయుగంలో అంజనాదేవి కలియుగంలో వేంకటేశుణ్ణి సేవించడం ఏమిటి ?
    A) X అనే కల్పంలోని ఒక కలియుగంలో వేంకటేశుని శక్తి నెలకొన్న ప్రదేశానికి , X +1 కల్పంలోని త్రేతాయుగంలో అంజనాదేవి వెళ్ళి ఆరాధించి ఉంటుంది
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,6 тис.

  • @GanapathiSrinivas20
    @GanapathiSrinivas20 3 роки тому +264

    This Video Clears off many Internal Disputes as @Nanduri Srinivas garu Clearly gave a Satisfying Evidence & Explanation. I think Everyone Should Realise Climax of this Video & be Grateful to Sanathana Dharma
    # Aanjaneyudu Andarivadu
    #Sri Vishnu Roopaya Namah Sivaya

    • @ramarao7870
      @ramarao7870 3 роки тому +3

      11Ues

    • @dileswararao196
      @dileswararao196 3 роки тому +1

      Sri gurubhyo namah

    • @lalithapilla5054
      @lalithapilla5054 3 роки тому

      Yes andi ... thanku guru garu

    • @prathamkare694
      @prathamkare694 3 роки тому +1

      Sir, one more thing is, hanuman might have been born in any place, maybe he showed his birth leela in all these places. Vamana katha is the best example.

    • @venkubhai6381
      @venkubhai6381 3 роки тому

      @@ramarao7870 ో

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 3 роки тому +187

    ఎవరో మహనుభావులు రావాలి అంటారేంటి గురువుగారు చక్కగా మీరు తేల్చేసారుగా
    🙏🙏🙏

  • @harishharsha8699
    @harishharsha8699 3 роки тому +216

    ఒకే నాటకాన్ని వేరే వేరే ప్రాంతాలలో వేశారు అన్నమాట జగన్నటకసూత్రధారి... జై శ్రీ రాం...!!

    • @sweety7110
      @sweety7110 2 роки тому +3

      Sri ramudu seetha vishnu murthi laxmi avthram antaru kada....ante valle ramudu seetha la chala sarlu avatharam thiskuni ramayanam chesara...please clear this doubt nanduri garu

  • @kaushalacharya6212
    @kaushalacharya6212 3 роки тому +88

    ఆ ఇద్దరి మధ్య జరిగిన వాదన, లక్షలాది జనాల "ఆధ్యాత్మిక" జ్ఞాన సంపాదనకు కారణం అయ్యింది
    🙏🕉️

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 роки тому +21

    రామాయణం.. ఒక్క సారి కాదు.. చాలా సార్లు జరిగింది అనే సత్యం తెలుసుకున్నప్పుడు మనసు పులకించింది గురువుగారు.. ఆ విషయం మీద్వారా మా లాంటి వారికి తెలియడం ఇంకా అద్భుతం.. హనుమ జననం పైన డిబేట్లు పెట్టి.. చివరకు ఏది తేల్చని వారందరికీ మీ అద్భుతమైన వివరణతో వారి భ్రమని పాఠాపంచలు చేశారు.. మీ పాదాలకు నా సెతకోటి నమస్కారాలు గురువుగారు..🙏🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @PrathyushaSarma
    @PrathyushaSarma 3 роки тому +266

    మతిపోయేలా వివరణ ఇచ్చారు శ్రీనివాస్ గారు... అద్భుతం నిజంగా... నమస్సులు...

  • @gaddesrinivas
    @gaddesrinivas 3 роки тому +40

    Just 2 Words - Final conclusion 👌👌👏👏🙏🙏
    One Shot two birds అన్నట్టు...స్వామి వారి జన్మ వృత్తాంతంను సెటిల్ చేసారు...ఇద్దరు మంచి స్నేహితులను కలిపిన మీకు 🙏

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 3 роки тому +7

    గురుభ్యోన్నమః, పాదాభివందనాలు స్వామి. చిన్న పిల్లలకి కూడా అర్థం అయ్యేలా చెప్పారు. అన్ని పుణ్య క్షేత్రాల గురించీ చాలా చక్కగా వివరించి చెప్తున్నారు, మీరు ఈ పుణ్య కార్యం చెయ్యటం మా అదృష్టం. మీకు కృతజ్ఞతలు.

  • @user-my4gy3zc5d
    @user-my4gy3zc5d 3 роки тому +6

    మన మతాన్ని మనమే చులకన చేసుకుంటానం బాగా చెప్పారు గురువుగారు

  • @narayanibuddaraju
    @narayanibuddaraju 3 роки тому +69

    గురువు గారికి నమస్కారం 🙏 మీరు మీరు వీడియో చేసేటప్పుడు మాకు చూపించే ఫోటోలు చాలా బాగుంటాయి

    • @sirishas9926
      @sirishas9926 3 роки тому +1

      నమస్కారం గురువుగారు..🙏మీరు చేసిన వీడియో చక్కగా ఉంది..గతంలో హోమ ప్రక్రియ గురించి వివరించే సమయంలో మిగతా భాగాన్ని త్వరలో చేస్తాము అని చెప్పారు..ఆ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము..ధన్యవాదములు...🙏🙏

  • @divyadevidurga7101
    @divyadevidurga7101 3 роки тому +82

    జై శ్రీరామ్ 🙏 చాలా మంచి వీడియో చేశారు గురువు గారు ధన్యవాదాలు 🙏

  • @kishorgv1526
    @kishorgv1526 3 роки тому +18

    Sir ... మీ తెలివైన X, Y శిష్యులు వల్ల మాకూ ఎన్నో విషయాలు బోధ పడ్డాయి.🙏🙏🙏🙏

  • @64artsofIndia
    @64artsofIndia 3 роки тому +15

    A simple logic ..."సంభవామి యుగే యుగే" - "పునః పునః"... ఇది clear...
    ఒకానొకసారి "పూజ్య చాగంటి గురువులు కూడా చెప్పారు"...
    ధన్యవాదాలు గురూజీ...💐💐💐

  • @prasanthram6514
    @prasanthram6514 3 роки тому +63

    అధికారం కోసమో ఆస్తుల కోసమే కాకుండా ఆంజనేయుడి గురించి గొడవ పడ్డారు. వాళ్ళ సందేహాలు మీరు తీర్చరూ. This is the beauty of India.🇮🇳 Jai hind.

  • @aryanrn5268
    @aryanrn5268 3 роки тому +11

    శ్రీగురువుగారికి నమస్సుమాంజలులు. నేను 4సంవత్సరాల క్రితం గోకర్ణక్షేత్ర దర్శనానికి వెళ్ళిన సందర్భంలో,. చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు చూపించిన గైడుగారు , అక్కడ ఒక కొండగుహలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని చూపించి, ఈప్రదేశమే ఆంజనేయుని జన్మస్థలం అని చెప్పారు. జన్మస్థలం ఏదైనప్పటికీ , శ్రీఆంజనేయులవారు మన ఆరాధ్యదైవం., జైహనుమాన్.. జైజైహనుమాన్...

  • @IntiVantaluSudhaReddy
    @IntiVantaluSudhaReddy 3 роки тому +13

    🙏 బాగా చెప్పారు, నాకు, అసలు తితిదే ఈ విషయం ఇప్పుడు ఎందుకు లేవదీసింది అనిపించింది.

  • @chnavin1907
    @chnavin1907 3 роки тому +19

    It doesn't matter where lord Hanuman born. It's not useful for common man. People who are arguing about this in Ap and Karnataka are commercial. They do business. Give importance to rich people. Let's worship lord Hanuman with pure heart. Jai Hanuman

  • @varam217
    @varam217 3 роки тому +44

    ఆంజనేయుడు అందరివాడు🙏🙏🙏🙏🙏

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 3 роки тому +25

    🌹🙏🌹తిరుమల ~తిరుపతి అంజనాదేవి తనయా ఆంజనేయం మహా వీరం బ్రహ్మ ~విష్ణు ~శివాత్మకం నమస్తే నమస్తే నమో నమః ఆంజనేయ 🌹🙏🌹

  • @akhilmanchika2035
    @akhilmanchika2035 3 роки тому +3

    మహానుభావుల జననాలు లేదా వాళ్ల యొక్క బయటి విషయాల గురించి కాకుండా
    వాళ్ల గుణలని వల్ల గొప్పతనాన్ని ఆదర్శం తీసుకుందాం 🙏
    మనకి మనమే ఇలాంటి చర్యలు చేయడం వలన పక్కన వాళ్ళకి అలసు అవుతాం
    సనాతన ధర్మన్ని పాటిద్దాం ! ❤️

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx 7 місяців тому +5

    ముందు వాళ్ళ ఇద్దరికి ధన్యవాదాలు వాళ్ళ వాదన వల్ల మాకు తెలియని "ఆధ్యాత్మిక" విషయాలు తెలుసుకున్నాం చివరికి వాళ్ళు ఇద్దరు మళ్ళీ కలిశారు సంతోషం
    జై హనమాన్ ❤️
    జై శ్రీరాం🚩🙏

  • @saia7984
    @saia7984 3 роки тому +14

    గురువుగారు మీరు ఈవిధంగా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పడం ద్వారా చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు

  • @kaushalacharya6212
    @kaushalacharya6212 3 роки тому +21

    ఎప్పటిలాగే చాలా అద్భుతంగా విశ్లేషించారు అన్నయ్య, నమస్కారములు 🙏🙏🙏🙏🕉️

  • @sraghu73
    @sraghu73 3 роки тому +14

    Last 3 mins is so valuable.

  • @ramarajukishorekumar6444
    @ramarajukishorekumar6444 3 роки тому +3

    గురువు గారి పాద పద్మాలకు నమస్కారములు
    మీరు మంచి సమయంలో ఈ వీడియో చేశారు. మీ వివరణ చాలా చక్కగా వుంది. ప్రతి రోజూ మీ వీడియోలు ఫాలో అవుతున్నా ము.
    ధన్యవాదములు.
    కిషోర్ కుమార్
    🙏🙏 తిరుపతి

  • @vkdvgopal
    @vkdvgopal 3 роки тому +40

    Rightly said sir. It's better to focus on moving in spiritual way instead of unnecessary debating.

  • @nammabharathahinduthvabhar2310
    @nammabharathahinduthvabhar2310 3 роки тому +14

    ನಾವು ಈ ಜನ್ಮದಲಿ ಹಿಂದೂಗಳಾಗಿ ಹುಟ್ಟಿದೆವೆ ಇದು ನಮ್ಮ ಅದೃಷ್ಟ 🙏🙏🙏🙏🙏

  • @venkateshyadavvenkatesh8667
    @venkateshyadavvenkatesh8667 3 роки тому +17

    ద్వారక గురించి ఒక వీడియో చేయండి గురువుగారు

  • @UNNADIOKKATE
    @UNNADIOKKATE 3 роки тому +20

    ధన్యవాదములు, శుక బ్రహ్మ, కాకభుశుంద్ది జీవిత చరిత్రలు మీ స్టైల్ చెప్పండి.

  • @padmakarkakumanu8146
    @padmakarkakumanu8146 3 роки тому +23

    ఓం సాయి రా మ్, జై సాయిమాస్టర్, జై శ్రీరామ్. చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు, హిందువులంతా కలిసికట్టుగా ఉండాలని చాలా వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aravindvlogger4184
    @aravindvlogger4184 3 роки тому +71

    అవును పోయిన కల్పం లో నరసింహ స్వామి గుడి ని స్వచం చేసినందుకు విష్ణు శర్మ అనే భక్తుడు ఈ కల్పం లో ప్రహ్లాదుడిగా పుట్టాడు అంట

    • @abhijeeth2005
      @abhijeeth2005 3 роки тому

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ kalpam ante

    • @UshaRajavaram
      @UshaRajavaram 3 роки тому +12

      ప్రహ్లాదుడే వ్యాస రాయలు గా, వ్యాసరాయ లే 500 ఏళ్ళ కిందట మధ్వ సంప్రదా యం లో జన్మించిన శ్రీ రాఘవేంద్ర స్వామి అని మధ్వ సంప్రదాయులు అనటం మనకు తెలిసినదే.. ఆంజనేయుని జన్మస్థలం గురించి చాలా చక్కనైన విశ్లేషణ ఇచ్చారు శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ధన్య వాదాలు! చేతనైన వడమాల సేవ, సింధూర సేవ, తమల పాకుల సేవ చేయటం మాని వాదోపవాదాలు చేయటం చాలా శోచనీయం

    • @sumanmeesala7829
      @sumanmeesala7829 3 роки тому +1

      @aaa srinivas garu cheppina ramayanam vinnaka malli sitamma ramyya ku amavthundanattu malli ee questionaa...
      tappuga anukokandi just joke chesa
      ayana cheppindi sarigga ardam kaledemo... inko sari vinandi, mi question ki answer video lone undi

    • @UshaRajavaram
      @UshaRajavaram 3 роки тому +3

      @@abhijeeth2005 ఒక కల్పం లో 4 యుగాలు ఉంటాయి, అవి పూర్తి అవ్వగానే రెండవ కల్పం మొదలు అవుతుంది

    • @srikanthdharmasastha8379
      @srikanthdharmasastha8379 3 роки тому

      @aaa
      illaa ee kalpam lo anjaneeya swami next kalpaniki bhrama kada...
      ee kalpam lo ashwaddhama next kalpaniki vyasulavaru kada..
      srusti vunte malli bhrama enti?
      vedalu rachinchabadi vunte malli vyasudu enti?

  • @skrish444
    @skrish444 3 роки тому +9

    Mee video choosty time teliyadu , alantidi lenta eamiti admin gaaru. Eppatike mee videos appudy iypoindaa anukuntaamu. Maaku chaala manchi vishayani andinchu nanduku vandanaalu sir 🙏🙏🙏🙏

  • @sailendra.4023
    @sailendra.4023 3 роки тому +11

    It's true. Substituing your point to their arguments finally given an accurate result💯. Thank you guruji for the better conclusion provided to all of us. #SriGurubhyoNamaha🙏#JaiSriram🙏

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 3 роки тому +7

    Proud to be an Hindu 🙏
    Chala baagudi video 🙏
    Guru garu..Namakaramulu 🙏
    Jai Annjaneeya Swamy 🙏

  • @ravisapthaswaralu1083
    @ravisapthaswaralu1083 3 роки тому +21

    గురువు గారు క్రొత్తగా ఉంది.
    మరియు చాలా ఆనందంగా ఉంది. రామాయణం ఎన్నోసార్లు జరిగిఉండిఉంటుంది అని చెప్పారు. ఏది ఏమైనా శాస్త్రప్రమాణం ముఖ్యం 🙏🙏🙏🙏🙏🙏

    • @srinuvasusri5280
      @srinuvasusri5280 3 роки тому

      Manakanna mundhu kalpanulu chala vunnaei ..ante prathi kalpam lonu idhe ripit ga jaruguthunnaei anukuntaa sir

  • @maheshgorle5222
    @maheshgorle5222 3 роки тому +6

    శ్రీరామధుతం శిరసా నమామి( శ్రీరామ బంటు అందరి వాడు)🙏

  • @sriniyashuofficial4052
    @sriniyashuofficial4052 3 роки тому +3

    నిలువు బొట్టు అడ్డ బొట్టు క్రాస్ వచ్చింది.... ధన్య వాదములు సార్..... వాళ్లు ఇద్దరు కలవడం సంతోషం గ వుంది...🙏🙏

  • @iimaaa
    @iimaaa 3 роки тому +50

    very very logical & sensibly concluded.. but people don't want soutions.. they want to politicise everything and make even God a territorial issue...

  • @krishnareddy5630
    @krishnareddy5630 3 роки тому +67

    నేను స్వయంగా చదివాను యోగవాసిస్టం లో వశిష్ట మహర్షి రామ చంద్ర ప్రభువుతో .....రామ నా దృష్టి సోకినంత (వెనుకకు చూస్తున్నాడు) వరకు చూస్తే నీవు ఇప్పుడు 32 వ రాముడి వి అని చెప్తాడు ...

    • @ashokkumar-fy5th
      @ashokkumar-fy5th 3 роки тому +1

      Nijamee sir nenu vinna varaku idi 28th kalpam. Eee kalpam name swetha varaha kalpam. Ipptaki yenni rama avatharalu jarigayoo.

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 роки тому +3

      @@ashokkumar-fy5th అవును sir. గీత 3 వ అద్యయం లో ఇలా ఉంటుంది. అర్జున నీకు , నాకు కొన్ని జన్మలు గడిచాయి. SO శ్రీ krishnudu కూడ ఎన్నో మంచి పనులు చేసి ఈ ద్వాపర యుగానికి దేవుడు అయ్యడు. అందుకే మనము కూడ మంచి మార్గన జీవిస్తే moksham వస్తుం ది

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 роки тому +2

      @@ashokkumar-fy5th రాముడు, krishnudu పోయిన యుగాలలో , కల్పలలో మను షులే వారి లో ఉన్న గొప్ప darmam వల్ల దేవు ల్లు అయ్యారు. మన జీవిత ము మన ఆలోచనల, ప్రవర్తన మీద ఆదరపడి ఉంది

    • @bharathyr4535
      @bharathyr4535 3 роки тому +3

      @@vnrfacts9575 vallu manushulu kadu manishi Rupam lo vacchina devullu I mean devudu Vishnu murthy ayanannu pancha bhutalu andukolevu

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 роки тому

      @@bharathyr4535 దేవుడు అని seperate గా ఒక వ్యక్తి లేడు brother మీకు concept అర్థం కాలేదు నేను చిన్నప్పుడు అలాగే అనుకున్నా . .. వైకుంటం లో ఒకరు ఉంటారు ఆయనే ప్రతి Sari వస్తారు అనుకున్నా కాని నిజం ఏమిటంటే

  • @shivarajesh9850
    @shivarajesh9850 2 роки тому +1

    నమస్తే గురువు గారు మీ పదాలకు శతకోటి నమస్కారాలు , గురువు గారు నాకు ఒక చిన్న సందేశం కలియుగ వేంకటేశ్వర స్వామి వారి సంతానం గురెంచి తెలియచేయండి గురువు గారు.

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 3 роки тому +3

    ధన్యవాదాలు గురుగారూ... మీర చెప్పిండి ముమ్మాటికి సత్యం... మేము మీ మాటలును గౌరవిస్టాము

  • @rahulchalwadi9587
    @rahulchalwadi9587 3 роки тому +24

    It was seriously recommended 🙏🙏

  • @karukondayagneswararao6018
    @karukondayagneswararao6018 3 роки тому +21

    Jai Sri Ram 🙏🙏 జైశ్రీరామ్ 🙏🙏

  • @kameswarimedavarapu5035
    @kameswarimedavarapu5035 3 роки тому +1

    మీరు simple గా చెప్పినట్టు ఉంది, కానీ దీనివెనుక మీ పరిశోధన చాలా ఉంది గురువుగారు 🙏🙏🙏
    నేను కూడా నమ్ముతాను, ఇలాంటి యుగాలు ,
    కల్ప ములు చాలా ఉన్నాయి అని,
    Scientists కూడా time space గురించి, ఒకేసారి 2 or 3 timeslots గురించీ, past present,future ఒకేసారీ spacelo different రీజిన్స్ లో జరుగుతున్నట్టు, పరిశోదనలు చేస్తున్నారు , ఏది ఏమైనా మీరు చెప్పిన logic వల్ల సమస్య ఉండదు.
    దేవుడు ఉన్నట్లు నమ్మితే ఈ logic నమ్మి తీరాలి 🙏🙏🙏😄

  • @gandikota29
    @gandikota29 3 роки тому +6

    High light is “addam and niluvu mix ayyi cross start ayyibdi 🤣” well said sir 🙏

  • @ankhatri
    @ankhatri 3 роки тому +6

    Incredible! Srinivas garu. that's why it is said, Vedas has all answers. We need to explore.

  • @harishuosa8093
    @harishuosa8093 3 роки тому +1

    జై శ్రీరామ్ జై శ్రీఆంజనేయం గురువుగారు స్పష్టంగా తెలుగు లో వీడియో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు అయ్యా 🚩🕉️⚛️🌄🌞🙏🙏

  • @govardhanchowdary1316
    @govardhanchowdary1316 3 роки тому +1

    Very convincing and neatly settles the disputes and dilemmas surrounding Lord Hanuman's Birth place...Thank you Srinivas garu...

  • @Anithasri143
    @Anithasri143 3 роки тому +15

    చాలా బాగా వివరించారు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pacha-iv1ew
    @pacha-iv1ew 3 роки тому +7

    Namaste guruvu Gaaru, ee karangane hamumantula vaari janmatidulu kooda rendu moodu unnavani telustundi, aalochistunte meeru cheppina parishkaram logical ga correct anipistindi. Jai hanuman.🙏🙏🙏

  • @prsbhakarsandupatla30
    @prsbhakarsandupatla30 3 роки тому

    మీకు ఖచ్చితమైన సమాధానం తెలుసు, కాని ఊహాత్మక X,Y స్నేహితుల ఆధారంగా , నొప్పింపక, తా నొవ్వక అనే రీతిలో ఉభయానందకరంగా చెప్పడం, అద్భుతం !!!

  • @SanjayjiTingilikar
    @SanjayjiTingilikar 3 роки тому +2

    Hanuman's journey to Nag Lok when Lord Rama has to end his avartar and leave for heaven also proves the concept you just described in this video.Thank you for making such amazing videos.

  • @ananthalakshmi22
    @ananthalakshmi22 3 роки тому +5

    E video a news channels vallu chusty bagunnu. Manalo manam kottukodam valla lokuva thappa upayogam ledu. Tq jai sri ram🙏

  • @raviphone5308
    @raviphone5308 3 роки тому +3

    Wow! Wow!! Wonderful and very very matured message. Super 🙏🙏

  • @vadlamninarayanarao3912
    @vadlamninarayanarao3912 3 роки тому +1

    నిజం. రామాయణం ఒక సారి జరిగింది కాదు అని రామాయణం అనేక పర్యాయాలు జరిగింది. ఎలా చెప్తున్నారు అని అడిగితే, ఇప్పుడు నండూరి శ్రీనివాస్ గురువు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రములో పార్వతీదేవి అమ్మవారు పరమేశ్వరుడు కళ్లు మూసుకుని ధ్యానం చేసుకుంటూండగా ఒక ప్రశ్న అడిగితే,పరమేశ్వరుడు అమ్మవారికి నాదైవాన్ని ప్రార్ధిస్తున్నానని సమాధానం ఇచ్చేడు. మీరే అందరికీ దైవం కదా! అని అమ్మవారు అడిగితే, నిజమే కానీ నాకు కూడా దైవం ఉన్నాడని సమాధానం చేబుతాడు. మరి మీ దైవం ఎవరని అడిగితే శ్రీరాముడు అని చెప్పేడు. అప్పుడు పార్వతీదేవి అమ్మ గారికి రామనామం పఠనం వలన కలిగిన ఫలితం చెప్పారు. అసలు రామాయణం 100కోట్లు శ్లోకాలను కలిగి ఉంది. కానీ ఇప్పుడు అన్ని లేవు. రామాయణం మాకు అంటే మాకు కావాలి అని మూడు లోకాలవాసులు తగువులు పడుతుంటే ఈశ్వరుడు వచ్చి మూడు లోకాలవాసులుకు సమానంగా పంచేడుట. ఇంకా రెండు అక్షరాలు మిగిలితే ఈరెండు నేను కష్టపడి పంచినందుకు నేను తీసుకుంటానని చెప్పి తీసుకున్నాడు. వంద కోట్ల రామాయణం ఒక్కొక్కరుకి 33,33,333 శ్లోకాలు చొప్పున, ఇంకా ఒక శ్లోకం మిగిలింది. శ్లోకం లో 32 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్కరుకి పది అక్షరాలు చొప్పున పంచగా రెండు అక్షరాలు మిగిలి ముగ్గురు కి పంచడానికి వీలు లేకుండా పోయింది. అప్పుడు పరమేశ్వరుడు తాను ఆరెండు అక్షరాలు తీసుకున్నాడు. ఆరెండు అక్షరాలు°రామ". ఈవిషయం రామాయణం లో రాసి ఉంది. ఇది ఎలా సాధ్యం అంటే ఈవీడియో లో శ్రీ శ్రీనివాస్ గారు చెప్పినట్లు నాలుగు యుగాలు పూర్తి అయితే యుగం మళ్ళీ ముందుకు వస్తుంది. ఆవిధంగా జరిగింది అని అనుకోవాలి. పరమాత్మ అన్ని ప్రదేశాలుకు ప్రధాన్యత కల్పించాలని అవతారం ఎత్తడం వలన ఈఅనుమానాలు. అందరికీ ఆపరమాత్మ సమానమేనని గ్రహించి వారి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకో వచ్చుగాని వాదనలు చేయకూడదు. పరమాత్మ అందరి వాడని గ్రహించి మహిమలు తెలుసుకుని కొలుచు కుందాం.

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 3 роки тому +2

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు చాలా బాగా వివరించారు 🙏🙏🙏

  • @mohanakrishna4530
    @mohanakrishna4530 3 роки тому +3

    Great explanation Sir.
    It clarifies not only the this issue but many conflict as you already mentioned in the video. We can apply it wherever needed in puranas and sthala puranas.
    All your videos are great but this has special place 🙏
    Thanks you so much for the video.
    Shatha koti dhanyavadalu 🙏
    🙏🕉️

  • @premchinnala5890
    @premchinnala5890 3 роки тому +14

    Guruvu garu , please give more detailed about this concept about some situations happening many times in this world

  • @srinivasp98
    @srinivasp98 3 роки тому +2

    Amazing video. Thank you Nanduri Srinivas garu!!

  • @Duckeydoo701
    @Duckeydoo701 3 роки тому +1

    guruvu gaaru... Oka contradiction ki solution cheppamante... anni contradictions ni Oka debbatho kotti paaresaaru.. super 👌

  • @radhanarasimharajukothapal3994
    @radhanarasimharajukothapal3994 3 роки тому +6

    Amazing explanation Swamy. 🙏🙏🙏

  • @rajeshjampala3369
    @rajeshjampala3369 3 роки тому +7

    Andarivadu aanjaneyudu andari bhanduvudu sree ramula vaaru dhanyavaadaalu 🙏🙏🙏🙏🙏

  • @rajualigi4731
    @rajualigi4731 3 роки тому +1

    శ్రీ గురుబ్యో నమః... మీ పాదాలకు ప్రాణములు .....హనుమ.మిమ్ములను కాచి రక్షించును గాక🙏🙏🙏🙏

  • @honeysj7328
    @honeysj7328 4 місяці тому

    చాలా information ని gather చేసి చెప్తున్నారు,చాలా బావుంది మీ పరిశ్రమ🎉

  • @jaigurudattasrigurudatta4763
    @jaigurudattasrigurudatta4763 3 роки тому +3

    Sadhguru jaggi vasudev says this is 84 ಕಲಿಯುಗ kaliyuga running .
    You are absolutely right swamy your logic is justified

  • @jagadeesh5537
    @jagadeesh5537 3 роки тому +7

    నేపాల్ ప్రధానమంత్రి కె పీ శర్మ ఈమధ్య రాముడు జన్మించింది నేపాల్ లోని అయోధ్యపురి లో అని చెప్పారు. అంటే ఒక అవతారంలో రాములవారు నేపాల్ లో జన్మించి ఉండవచ్చును అని అనిపిస్తుంది గురువు గారూ. 🙏🙏🙏🙏🙏🙏

  • @sarikaganesh7918
    @sarikaganesh7918 4 місяці тому

    గురువు గారికి ధన్యవాదాలు
    చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు
    మేము చాలా అదృష్టవంతులము

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 3 роки тому +1

    గురువుగారు, చాలా బాగా వివరించి చెప్పారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @navyagayathri3949
    @navyagayathri3949 3 роки тому +14

    I have so longed to get an answer to this very question Srinivas Garu..whether or not the entire creation repeats itself and such epics have occured at periodic intervals..you have reinforced my assumption (which it isn't anymore thanks to you) and I have connected a lot of dots..Thanks a million times for this video🧡

    • @kalyang8507
      @kalyang8507 3 роки тому +1

      So our lives are repeating in same way with minor changes?? Kind of Destiny and free will???but we are leading same lives?

  • @sreehari6566
    @sreehari6566 3 роки тому +28

    వావ్... ఏమి విశ్లేషణ!, అదుర్స్ .
    మీరు మాయా దృశం కల్పించి
    మాయ పొరను ఎంత తేలికగా తీసేసారో....
    మీ విజ్ఞతకి నమస్కారములు.

  • @subramanyammalepati8628
    @subramanyammalepati8628 3 роки тому

    సంక్లిష్ట పరిస్థితులలో చక్కని విశ్లేషణ కూడిన వీడియో.

  • @vemireddysrinivasulareddy6056
    @vemireddysrinivasulareddy6056 3 роки тому +2

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు గురువు గారు.. పిచ్చి వాదనలు చేసి ఎడారి మతాల ముందు నవ్వుల పాలు అవుతున్నాం

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 3 роки тому +7

    🙏🙏🙇 ధన్యవాదములు సర్

  • @vmadhavipasupulati280
    @vmadhavipasupulati280 3 роки тому +4

    🙏 Feel so blessed to hear from you Sir, Please bless us. Wish you and your family have Gods blessings and all the good things happen to you all.

  • @swetham8972
    @swetham8972 3 роки тому +2

    Simple & Very clear. Got answers to soo many questions.Thank you guruji

  • @mallikch1448
    @mallikch1448 3 роки тому +1

    ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఈ వేద భూమి అయిన భారత దేశంలో పుట్టాం అధిను హిందువుగా పుట్టడం ఎంతో భాగ్యం ఇలాంటి వాటి గురించే కొట్టుకోవడం కన్నా ఆ స్వామిని చేరుకోవడానికి సాధన చేయడం ఉత్తమం, ఎక్కడ పుట్టారు, ఎవరు గొప్పవారు అన్నది కాదు ఆ స్వామి అనుగ్రహం పొందినవారు ఆయనతో మాట్లాడిన వాడు గొప్పవాడు. జై శ్రీరామ్

  • @srinivas8465
    @srinivas8465 3 роки тому +5

    14:01 meeru naaku eppatinuncho unna doubt clarify chesaru. Thanks babai gaaru 😃

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 3 роки тому +58

    At first, we donot encourage TV debates. Almost all channels are enjoying to fool our Hindus.

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 роки тому

    గూరువు గారు మీ పాదాలకు శతకోటి నామస్కారములు నీజముగా సమస్య పెద్దదే కానీ మీరు చాలా సునస్యముగా పరిష్కరించారు .. శ్రీమాత్రేనమః 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @indranivuddagiri4381
    @indranivuddagiri4381 3 роки тому +1

    గురువుగారు చాలా చక్కగా వివరించారు
    ధన్యవాదాలు

  • @sddchannel9879
    @sddchannel9879 3 роки тому +7

    Guruvu garu Namaskar 🙏🙏🙏 Jai Sree Ram🙏🙏

  • @mr2751977
    @mr2751977 3 роки тому +3

    Yes swami i am also thinking same ( what you told ) since some time,
    After hearing from you the same feel pleased that, i was relevant in thinking. Thank You .

  • @raghavakumar8957
    @raghavakumar8957 3 роки тому +1

    Final conclusion is a great solution 🕉

  • @ravisankarchebolu171
    @ravisankarchebolu171 3 роки тому

    చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ఇలా ఎంతమంది ఎన్ని చెప్పినా ఇది మేమే సాధించాము అనుకునే వారికి వీటిలోని తత్వం అర్థం కాదు.

  • @vegesnapadmanabharaju3932
    @vegesnapadmanabharaju3932 3 роки тому +10

    Ee tv debates valla elanti vipathulu jaruguthai...🙏🙏🙏

  • @gouthamreddybellala6888
    @gouthamreddybellala6888 3 роки тому +8

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @ramyavedantam2301
    @ramyavedantam2301 3 роки тому +1

    Excellent Analysis Sir.... Kudos to Mr Nanduri Srinivas

  • @raghavvendra
    @raghavvendra Рік тому +1

    సర్వం శ్రీ గురు దత్తం 🪔🇳🇪🌟
    శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు శ్రీ నండూరి గారికి మరియు అందరికీ🙏🙏🙏

  • @krishnapanchangam3491
    @krishnapanchangam3491 3 роки тому +7

    Hanuman birth place = Birth place of Vayu or Air. Since Air is born everywhere, Hanuman is born everywhere....Pavana tanaya...

  • @venkannakancharla22
    @venkannakancharla22 3 роки тому +4

    Really great video sir....🙏🙏🙏🙏🙏

  • @sairam-io4vy
    @sairam-io4vy 3 роки тому +2

    Thanks for your clarification.These are all unnessary doubts and discussions.Instead of wasting our time as you rightly said better to pray god.God is every where.we should try to divert our attention towards devotion. Thanks once again.You are a practical man.

  • @MkMBL-mq1oy
    @MkMBL-mq1oy 3 роки тому

    ఈ వీడియో చూశాక నాకు నా చిన్నప్పుడు ఇంట్లో చదివిన అయ్యప్ప స్వామి దివ్య చిరితం పుస్తకం గుర్తు వచ్చింది. ఆ పుస్తకంలో కూడా ఇలానే విశ్లేషించారు...అయ్యప్ప జననం రెండు సార్లు జరిగింది అని. ఈ వీడియో లో కూడా ఆంజనేయ స్వామి ప్రతి కల్పం లో జన్మించారు అని చాలా చక్కగా వివరించారు.... ధన్యవాదాలు శ్రీనివాస గురువు వారికి.

  • @sivakumarardamala8056
    @sivakumarardamala8056 3 роки тому +11

    Guruvu gaaru we are waiting for agnihotram series. Please 🙏🙏

  • @balapeethasamsthanam1599
    @balapeethasamsthanam1599 3 роки тому +3

    Super Srinivas garu 🙏🏻

  • @raajrocks9211
    @raajrocks9211 3 роки тому

    అసలైన ఙ్ఞానమూర్తులు ఎలా ఆలోచిస్తారో....మిమ్మల్ని చూస్తే అర్ధం అయ్యింది..మీలాంటి వారి విశ్లేషణ విన్న నా జన్మ ధన్యం..హైందవ ధర్మాన్ని కాపాడటానికే దైవం పంపిన దూత లాగా కనిపిస్తున్నారు గురువు గారు..ఓం నమో వేంకటేశాయా

  • @raoba4109
    @raoba4109 3 роки тому

    మంచి విశ్లేషణ....ఇది అందరూ అంగీకరించాలి...

  • @vereshveru7537
    @vereshveru7537 3 роки тому +14

    టీటీడీ వాళ్లకు హంపి వాళ్లకు చెంప పెట్టు ఈ వీడియో. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kr98760
    @kr98760 3 роки тому +8

    Amazing video, here I would like to bring a correlation from a book called Holy Science by Swami Sri Yukteswar ji guru of Sri Paramahansa Yogananda ji. In this book Guruji highlighted how all the four yugas occur in asending and desending order in every 24000 years. As per your details these holy puranas would have occurred several times during the four yugas. Once again thanks for the video 🙏

  • @sampathkumar9678
    @sampathkumar9678 3 роки тому

    మీ ముగింపు చాలా బాగుంది. ఇపుడు ఆంజనేయుడికి ప్రాంత కుల మతాలని అంతకడుతున్నాము ఇది మన కర్మ.

  • @ganeshpblvizag6729
    @ganeshpblvizag6729 3 роки тому

    చాల గొప్పగా వివరించారు గురువుగారు మీకు ధన్యవాదాలు