అయ్యప్ప జన్మ రహస్యం - Internet లోనే Best వీడియో | Magnum Opus on Ayyappa Swamy | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @koundinyasa
    @koundinyasa 10 місяців тому +347

    This is by far the most marvelous video in this channel. ఏన్నో సందేహాలు మాయం చేశారు ఈ గంట సేపు.మీకు సదా వందనం.

    • @ajjasmitha6747
      @ajjasmitha6747 10 місяців тому +7

      Vedio సౌండ్ క్లారిటీ గా లేదు

    • @chandsrinu5330
      @chandsrinu5330 10 місяців тому +7

      🙏🙏🙏🙏🙏

  • @manapolice7301
    @manapolice7301 9 місяців тому +60

    మేము ఎదో జన్మలో పుణ్యం చేసుకున్నాము అందుకే ఎంత గొప్ప విషయాలు మీ ద్వారా వింటునం మీరు మీ కుటుంబం సదా సంతోషంగా ఉండాలి అని ఆ స్వామిని వేడుకుంటునను

  • @jagadeeshgummudu3614
    @jagadeeshgummudu3614 10 місяців тому +51

    హిందూ అయి వుండి వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి మన పవిత్రమైన మరియూ వుపయోగకరమైన గ్రంథాలు చదవలేకపోవటం చాలా భాదకరం, మీ దయ వల్ల ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 9 місяців тому +18

    మీకున్న అపారమైన జ్ఞానానికి, భూదేవి అంత ఓపికకు ముందుగా శతకోటి వందనాలు.🙏🙏🙏🙏
    అలాగే మీ పరిశోధనాత్మక వివరణ, విశ్లేషణ తో పాటు స్పష్టమైన పద కూర్పులో సామాన్య మానవుడుకి కూడా సులువుగా అర్థయ్యేలా విహరిస్తూ ప్రజల అజ్ఞానాన్ని తొలగింప జేస్తు మీరు చేస్తున్న ఈ అక్షర యజ్ఞానికి సదా మీకు మేము ఋణపడి ఉంటాము. ఇలాగే మరిన్ని వీడియోలు చేస్తూ మా అజ్ఞానాన్ని తొలగించాలని వేడుకుంటూ మీ శిష్యుడు.

  • @kommareddybalaji8530
    @kommareddybalaji8530 10 місяців тому +93

    స్వామి జనవరి 12 నేను ప్రస్తుతం మలవేసి మకరజ్యోతి దర్శనానికి వెళ్తూ అయ్యప్పస్వామి జన్మ రహస్యం వింటున్నాను చాలా సంతోషంగా ఉంది స్వామి

  • @nagasai7707
    @nagasai7707 10 місяців тому +64

    మకర సంక్రాంతి రోజున ఆ అయ్యప్ప స్వామి గురించి మీ ద్వారా వినడం నా అదృష్టం... చాలా బాగా వివరించారు... ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే... శరణం అయ్యప్ప... 🙏🔱🙏

  • @umamaheshwar9468
    @umamaheshwar9468 10 місяців тому +16

    అబ్బబ్బ....ఏమి video అండి👏👏 ఇలాంటి videos ఎవరు చేయలేరు నండూరి గారు . అద్భుతంగా వివరించారు. గంట సేపు నేను ఎక్కడ skip చేయకుండా చూస్తూనే ఉండిపోయాను. అన్ని సందేహాలకు మీరు answers ఇచ్చేశారు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏. ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 10 місяців тому +40

    స్వామీయే శరణం అయ్యప్ప
    ఎంతా బాగుంది గురువుగారు
    మాకు ఈ కథ చెప్పినా మీకు మన సమస్త హైందవ సోదరుల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు
    అయ్యప్ప స్వామి చరిత్ర వింటు ఉంటే ఇంకా వినబుద్ది అవుతుంది
    ఓం భూతనాథ సదానంద
    సర్వభూత దయపర
    రక్ష రక్ష మహాబావో
    శాస్త్రే స్తూభ్యం నమొ నమః

  • @ArunakumariChundru
    @ArunakumariChundru 10 місяців тому +114

    మీ ఓపికకు, అపారమైన జ్ఞానానికి శత కోటి వందనాలు,,🙏🙏🙏🙏

  • @anilkumar-nx8by
    @anilkumar-nx8by 10 місяців тому +40

    నండూరిస్వామి నీ పాద పద్మాలకి నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivaspydi4281
    @srinivaspydi4281 10 місяців тому +20

    మహను భావ......
    మీకు శతకోటి వందనాలు......
    మీరు వున్న ఇ రోజులలో నేను పుట్టినందుకు గర్వంగా వుంది...
    మీ పాదాల దర్శన నాకు శ్రీ రామ చంద్రులు ఎప్పుడు కలగసేస్తారో....🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇♥️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @patnalavijayaravisankar7960
    @patnalavijayaravisankar7960 10 місяців тому +16

    అసలు మాటలు రావడం లేదు స్వామి. మీరు అయ్యప్ప స్వామి గురించి చెప్తుంటే మనసు పొంగిపోతుంది, ఈ కలియుగం లో మా లాంటి వాళ్ళకి నిజ నిజాలు తెలియడం కోసం మానవ రూపం లో పుట్టిన దేవత ముర్తు లు మీరు 🙏🏻 🙏🏻 మీ ఆశిసులు మా పై ఉండాలని కోరుకుంటున్నాను.

  • @Music4mSoul
    @Music4mSoul 10 місяців тому +64

    దక్షిణామూర్తి సహస్ర నామాలలో శాస్తా శివాద్రినిలయా అని నామాలు స్వామి అయ్యప్పకి ఎంత సరిగ్గా సరిపోయాయో 🙏🙏🙏

  • @gummavenkateswarlu5953
    @gummavenkateswarlu5953 10 місяців тому +264

    ఈరోజు నైట్ స్వామి మీరు నా కలలోకి వచ్చారు వచ్చి మిమ్మల్ని చూసి నేను మీ దగ్గరకు వచ్చాను వచ్చి మీదగ్గర ఫోటో దిగినట్టు కల వచ్చింది స్వామి 🙏❤️‍🩹💐

  • @nishanthbanala1684
    @nishanthbanala1684 10 місяців тому +17

    అయ్యప్ప స్వామి జన్మ వృతంతం గురించి అయిన ఏ యుగానికి చెందినవాడు ఆనే సందేహాల గురించి చాలా చక్కని సమాధానం మీరు మీ వీడియో రూపంలో అందించినందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు.
    నాది ఒక చిన్న విన్నపం చాలా మంది అయ్యప్ప మాల దారులు వవర్ స్వామి గురించి అతని మతం గురించి గందరగోళంలో ఉండి కొంత మంది అతితెలివి గురు స్వాముల చెప్పుడు మాటలతో వారి వారి ప్రాంతాల్లో దర్గాలో వుండే సమధుల వద్దకు వెళ్లి తమకు తెలియకుండానే తమ దీక్షను అపవిత్రం చేసుకుంటున్నారు ఇల్లాంటి వారికి కనువిప్పు కలిగేల ఒక వీడియో చేయగలరని మనవి.🙏

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 10 місяців тому +2

      ఎవరు చెప్పినా వినరు వీళ్ళు
      ఇండియా గెలవాలి అని కూడా అయ్యప్ప పూజ చేసినా గురు స్వాములు ఉన్నారు

  • @vallepuanilkumar
    @vallepuanilkumar 9 місяців тому +3

    ఆ అయ్యప్ప స్వామి మీ ద్వారా భక్తులందరి సందేహం తీర్చారు ధన్యవాదాలు గురువుగారు

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 10 місяців тому +57

    అయ్యప్ప స్వామి మీద్వారా నా సంశయాలను తీర్చాడు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏 శబరిమలకు దీక్ష తీసుకొని వనయాత్ర చేసి స్వామిని దర్శించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది 🙏

  • @vijaykumar-gv5gz
    @vijaykumar-gv5gz 10 місяців тому +15

    ఇలాంటి గొప్ప వీడియోస్ చేసే వారు ప్రతిఒక్కరు నండూరి గారితో సహా, ఈ సృష్టి పరమాత్మ అయినా దైవముచే ఆశీర్వదింపబడేదరు గాక. సనాతన ధర్మం సదా సన్మంగళకరమౌ గాక!

  • @nvprasad4088
    @nvprasad4088 9 місяців тому +6

    ఆహా... 🤩🤩🤩చాలా బాగుంది గురువుగారు అయ్యప్ప స్వామి గురించి మీ ద్వారా తెలుసుకున్న 🙏🙏🙏

  • @manikantasagarpenke2608
    @manikantasagarpenke2608 10 місяців тому +11

    మకర సంక్రాంతి రోజున ఈ వృత్తాంతం తెలుసుకోవడం స్వామి అనుగ్రహం వల్లనే జరిగింది. స్వామియే శరణమయ్యప్ప

  • @techinside1005
    @techinside1005 10 місяців тому +5

    నా పేరు కూడా మణికంఠ నే స్వామి కానీ అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర కానీ చాలా మనుషులు చాలా రకాలుగా చెప్పేవాళ్లు నాకు చాలా సందేహాలు ఉండేవి కానీ ఇప్పుడు మీ వీడియో చూడడం వల్ల ఆ సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి చాలా ధన్యవాదాలు స్వామి......... గురువుగారు నా జీవితంలో కూడా ఒక విచిత్రమైన సంఘటన ఉంది ఇది నిజమో కాదో తెలియదు కానీ కొద్దిగా దగ్గరగా మ్యాచ్ అవుతుంది......
    మా నాన్నగారికి ముగ్గురు అన్నలు ఉన్నారు ఆ ముగ్గురికి మొదటి సంతానం పుత్ర సంతానం కలిగింది......
    ....కానీ మా తండ్రిగారికి మాత్రం మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది అప్పటికే ఆయన గురుస్వామి అయ్యప్పస్వామి మాలను చాలాసార్లు వేశారు..................... ఈసారి ఆడపిల్ల పుడితే ఏమవుతుందో అని చాలా భయపడ్డారు అప్పుడు మా తండ్రిగారు వేరే గురు స్వాముల సలహా మేరకు అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి నాకు పుత్రుడు పుడితే పుత్ర సంతానం కలిగితే ఆ సంతానానికి నీ పేరే పెడతానని బలంగా కోరుకున్నారు అంట ఆ తర్వాతే నేను జన్మించానని నాకు చెప్పేవాళ్ళు............................
    ఇది కూడా ఆ స్వామి అనుగ్రహం వల్లనే జరిగిందంటారా గురువుగారు 🕉️🕉️🙏🙏🚩

  • @prasanthibollu3091
    @prasanthibollu3091 10 місяців тому +6

    వేల వేల కృతజ్ఞతలు నండూరి గారు. మీ రిసెర్చ్ చాలాబాగుంది మాకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యావి. ఇలా ఇంకా ఎన్నో రిసెర్చ్ మీరు చేయాలి అని ఆ దేవదేవుడినీ కోరుకుంటున్నాను. మీ ఆధ్యాత్మిక ప్రయాణం లొ మీతో మమన్లి నడిపిస్తూ ఎక్కడికో తీసుకు వెళ్తున్నరు మీరు చెప్పిన విధంగా అన్ని పండుగలు చేసుకుంటున్నాం. ఈ రోజు గోపూజ మరియు చాలా గోవులకు గడ్డి,దాన తినిపించాము. చాలా ప్రశాంత ఆనందం కలిగాయి.

  • @sandeepr249
    @sandeepr249 10 місяців тому +3

    ఎన్నో సందేహాలకు ప్రశ్నలకు చక్కగా సమాధానాలు అద్భుతంగా అర్థమయ్యే రీతిలో వివరించారు.
    ఎంతోమంది మూర్ఖులు కు వితండవాదులకు చెంపపెట్టు లాగా అద్భుతంగా ఉన్నది.🙏🙏🙏🙏

  • @kishoresunny3552
    @kishoresunny3552 10 місяців тому +17

    మన అయ్యప్ప స్వామి జననం గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు మీకు శతకోటి ధన్యవాదములు గురువు గారు 🙏

  • @JungleCampingIndia
    @JungleCampingIndia 10 місяців тому +20

    తన్నో శాస్తా ప్రచోదయాత్... స్వామియే శరణమయ్యప్ప. నీవే ఆదియు నీవే అంతము తండ్రి. ధన్యోస్మి.....

  • @nagendranaidumeka7334
    @nagendranaidumeka7334 15 днів тому +2

    హిందు ధర్మం గురించి 💯 గొప్పగా చెప్పిన గురువు గారికి పాదాభివందనం 🙏🙏

  • @telekepalli1
    @telekepalli1 10 місяців тому +33

    అనిర్వచీయమైన అనుభూతిని పొందాను స్వామి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.

  • @harshitha5374
    @harshitha5374 9 місяців тому +2

    Entho punyam chesukunte kani Swami gurinchi matladaleru. Ma adrustam idi. Mi dwara mammalni karunincharu Ayyappa. Naku matalu ravatamledu. Chala aanandam ga undi 🙏

  • @gurubhagavatulavngssrikant7033
    @gurubhagavatulavngssrikant7033 10 місяців тому +3

    స్వామీ మీకు 🙏కృతజ్ఞతలు...అంటే చాల చిన్న మాట...
    దయ చేసి శాస్తా గీత గురించి తెలియ జేయండి,ఎప్పుడుతెలుసుకుందామా?
    అని నాకు నిద్ర కూడా పట్టుట లేదు...దయ చేసి తెలియ జేయ 🙏కోరుచున్నాను...

  • @praveenchowdary4915
    @praveenchowdary4915 9 місяців тому +2

    గురువు గారు నిజం గా మీ పాదాలకి లక్ష నమస్కారం కు పెట్టాలి అండి ఎంత వివరణ ఇచ్చారు అండి . .

  • @YuvathaMelukoChannel
    @YuvathaMelukoChannel 9 місяців тому +3

    నా 30 సంవత్సరకాలంగా ఉన్నా ప్రశ్నకీ ఈరోజు నివృత్తి చేసినందుకు గురువూ గారికి పాధభివందనాలు 🙏

  • @vireyalarao108
    @vireyalarao108 9 місяців тому +2

    సాక్షాత్తు అయ్యప్ప స్వామి. ఈ కలియుగంలో మీ మనసులో దూరి. ఈ రహస్యాలని చెప్పినట్టు ఉంది స్వామి. నా జన్మ ధన్యం. మహా ప్రభు.

  • @vempadaappanna4357
    @vempadaappanna4357 10 місяців тому +19

    అయ్యప్ప స్వామి కథ విన్నాను ఎంతో ఆనందంగా ఉంది స్వామి గారు మిమ్మల్ని ఒక్క సరైన చూసే భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి గారు

  • @satyabhargavvinukonda
    @satyabhargavvinukonda 10 місяців тому +4

    చాలా చక్కగా, అద్భుతంగా చెప్పారండీ నాస్తికులకు మంచి సమాధానం. చాల మంది ఇలాగ పురాణాలు చదవకుండా తెలియకుండా ఎదో ఎదో మాట్లాడి, ప్రశ్నించడం పురాణాలు పుక్కిట గాధలు అని నోటికి వచ్చినట్టు మాట్లాడటం, దేవుడు ని దూషించడం చేస్తున్నారు

  • @vepurusuresh976
    @vepurusuresh976 10 місяців тому +29

    జై శ్రీ రామ హైందవ సంస్కృతి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి నెల 22 జై శ్రీ రామ

  • @raki9827
    @raki9827 10 місяців тому +3

    గురువులకి పాదాభివందనాలు🙏🙏. ఎంతో శ్రమించి ఎంతో పరిశోధన చేసి , పరిశోధన చేసినదాన్ని ఎంతో చక్కగా మాకు వివరించారు.
    మీకు ఎన్ని ధాన్యవాదాలు చెప్పుకున్నా తక్కువవే స్వామి . ఏమిచుకుంటే మీ రుణం తీరుతుంది.
    అయ్యప్ప స్వామి గురుంచి మా సందేహాలు నివృత్తి చేసి మామల్ని ధన్యులని చేసారు. ఈ చరిత్ర వల్ల అయ్యప్ప స్వామి మీద మా భక్తి ఇంకా ఇనుమడించింది
    రోమాంచిత అశ్రునయనలతో మీకు శిరస్సు వంచి వేల వేళ పదాభివందనలు🙏🙏🙏
    ధన్యోస్మి స్వామి ధన్యోస్మి🙏🙏🙏🙏
    చాల సంతోషం స్వామి.

  • @sravanthikodari6593
    @sravanthikodari6593 10 місяців тому +41

    మీరు పద్మశ్రీ అవార్డుకు అర్హులు🙏🙏🙏🙏🙏

  • @praveenkumarbalaji1406
    @praveenkumarbalaji1406 10 місяців тому +5

    గురువు గారు మీ పాదపద్మలకు శతకోటి నమస్కరములు యెంత అదబుతంగా చెప్పారు యిరోజు మీ ద్వారా అయ్యప్పస్వామి జమ్మరహస్యాము తెలుసుకున్నాను. పరమనందాము కలిగింది...... నిజాంగా మీరు కూడా కారణజములే గురువుగారు నా లంటి అజ్నినికి సరైన మార్గం తీసుకేలుతున్నారు. మీ చాల చాల ధన్యవాధములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌼🌼🌼🌼

  • @kottadavenkatesh9988
    @kottadavenkatesh9988 10 місяців тому +17

    మీ దయ వల్ల అయ్యప్ప స్వామి గురించి పూర్తిగా తెలుసుకున్నాను 🙏🙏🙏🙏🙏

  • @bhanuprakashboddeti5407
    @bhanuprakashboddeti5407 9 місяців тому +1

    స్వామి దింతక తో తో అయ్యప్ప దింతకా తో
    మీరు చెప్పినది వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది స్వామి
    ఆ అయ్యప్ప స్వామి మీ చేత మకు ఈ నిజాలని తెలియపరుస్తూనారు

  • @vasavim6521
    @vasavim6521 10 місяців тому +4

    మహాద్భుతం. ఆమ్మో భగవంతుని లీలలు అర్ధం చేసుకోవటం చాలా కష్టం 🙏🙏

  • @lalakrishnareddy5773
    @lalakrishnareddy5773 10 місяців тому +4

    గురువు గారు మీరు, మన దర్మాని కాపాడే శాస్త్ర మీరు.
    ధన్యవాదాలు..

  • @badetikrishnalatha7155
    @badetikrishnalatha7155 10 місяців тому +7

    గురువు గారు మీరు ఇలా చెప్ప్తుంటే వినే కొద్ది వినాలి అని అనిపిస్తుంది.jai sri Radha Krishna 🙏🙏🙏

  • @saikrishna-hz4gr
    @saikrishna-hz4gr 9 місяців тому +1

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు అయ్యప్ప స్వామి చరిత్ర lo ఇక ఎటువంటి సందేహాలు కలగవు మాకు.

  • @SriramGullapalli
    @SriramGullapalli 10 місяців тому +24

    All these AI generated images are extremely good to watch while listening to you andi. Excellent work by your ADMIN team.

  • @srinivasaprasad6003
    @srinivasaprasad6003 10 місяців тому +6

    మీకు నమస్కారం! అందరి కోసం మీరు మరియు మీ టీమ్ చేసిన రీసెర్చ్ చాలా గొప్పగా ఉంది. వీడియో లోని ఫోటోలు కూడా బాగా draw చేశారు. ధన్యవాదములు. 🙏

  • @sailajattavva5325
    @sailajattavva5325 10 місяців тому +4

    అద్భుతంగా ఉంది గురువు గారు 🙏🙏స్వామివారి గురించి ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 10 місяців тому +10

    చాలా సంతోషంగా వుంది...గురువు గారూ...మీ ద్వారా అయ్యప్పా స్వామి చరిత్ర వినడం..

  • @saihollywoodmoviesadda1178
    @saihollywoodmoviesadda1178 10 місяців тому +4

    చాలా చక్కగా వివరించారు గురువు గారు...🙏🙇
    మీకు ధన్యవాదములు 🙏🙏🙇🙌

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 10 місяців тому +27

    It was enriching far better than watching any other movies or series etc.. I can't go without expressing my heart felt gratitude towards your outstanding dedication for sharing valuable Info..
    Thank you so much Guru ji.. 🙏

  • @deepakbn5800
    @deepakbn5800 10 місяців тому +6

    Outstanding episode.Dhanayavadamulu Nanduri srinivas Gurugaaru.

  • @princeimitationjewellery1301
    @princeimitationjewellery1301 7 місяців тому +2

    ఈ అనుమానాలు నివృుత్తి అవ్వక పోవడం వల్ల అనుకుంటా గురువుగారు నాకు స్వామి సన్నిధానం దొరకలేదు ఇింతవరకు. కృుతజ్ఞతలు🙏🙏🙏🙏

  • @lakshmij9762
    @lakshmij9762 10 місяців тому +4

    ఎంతో పరిశోధించి ఇంత వివరంగా చెప్పారు ఎన్నో చెత్త ప్రశ్నలు వేసే వాళ్లకు సమాధానం దొరికింది...మీకు శతకోటి వందనాలు🙏

  • @manikantha1289
    @manikantha1289 10 місяців тому +3

    చాలా చక్కగా వివరించారు స్వామి.......❤

  • @Rajasekhar-xe2zd
    @Rajasekhar-xe2zd 10 місяців тому +10

    గురువు గారు... చాలా అద్భుతంగా, వివరంగా చెప్పారు... మీకు శతకోటి వందనాలు.

  • @BalarajuPoola
    @BalarajuPoola 9 днів тому

    🙏🙏🙏 గురువు గారు ఎంత చక్కగా వివరించారు 🙏🙏 ఇన్ని రోజులు అయ్యప్ప స్వామి జన్మ గురుంచి సినిమా కథ లే నమ్మినం గురువు గారు మాకు చాలా బాగా అర్ధం అయ్యేలా వివరించారు 🙏🙏

  • @tejaswinirama
    @tejaswinirama 10 місяців тому +4

    Srinivas garu ఎంతో అధ్బుతంగా వివరించారు. ఈ వీడియో కోసం మేము ఎదురుచూస్తున్నాము. అయ్యప్ప బాల్య లీలలు ఎన్నో ఉన్నాయి అని మీరు చెప్పారు, ఆ వివరాలతో ఇంకొక వీడియో చెయ్యగలరు అని నా విన్నపం.

  • @Rk-vi2fz
    @Rk-vi2fz 9 місяців тому +1

    శ్రీ ధర్మ శాస్త స్వామియే శరణం అయ్యప్ప 🙏 చాలా ధన్యవాదాలు మీకు గురువు గారు. ఇంత వివరంగా శాస్త గురించి తెలిపినందుకు 🙏

  • @ExploreWithSathish
    @ExploreWithSathish 10 місяців тому +6

    Marvelous గురువుగారు 🙏🙏🙏. మీకు పాదాభివందనం 🙏🙏🙏. చాలా గొప్పగా చెప్పారు. స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @satishrayavalasa
    @satishrayavalasa 9 місяців тому +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @anandidigitalsvideos55
    @anandidigitalsvideos55 10 місяців тому +11

    what a research...hatsoff sir.... you clearified many questions about ayyappa swamy. This is a great Video..

  • @prayagakrishnamurthy2121
    @prayagakrishnamurthy2121 10 місяців тому +1

    ఆధారాలతో సహా నిరూపణ చేశారు ....చాలా చాలా ధన్యవాదాలు ...నమస్కారం

  • @rahulpr6535
    @rahulpr6535 10 місяців тому +3

    స్వామియే శరణమయ్యప్ప 🙏. కళ్ళు చెమ్మగిల్లాయి స్వామి. దయచేసి అయ్యప్ప స్వామి బాల లీలలమీద కూడా వీడియో చేయండి 🙏

  • @vijaykumar-gv5gz
    @vijaykumar-gv5gz 10 місяців тому +2

    మీకు పాదాభివందనాలు సనాతన ధర్మాన్ని & దాని గొప్ప తనాన్ని ప్రచారాన్ని చేస్తూ వుంటాను. నా అనేక సందేహాలకు ఈ వీడీయో ద్వారా సమాదానాలు దొరికాయి. ఇలాంటి సత్యాలను మరింత మందికి తెలియచేస్తాను. ధన్యవాదములు.

  • @rahulnani4518
    @rahulnani4518 10 місяців тому +13

    Wahh guruvu garu wahh.. it’s time to make this narration into a movie such that people will understand the truths better.Thank you so much sir for your efforts on the research.
    Request you to please make complete stories surrounded with Ayyappa , Sastha episodes wise quite similarly you did for puri Jagannath and others.
    As an ardent Ayyappa swami devotee I would like to know more about Ayyappa from your research sir.
    Swamiye Saranam Ayyappa 🙏

  • @leelakoppula1232
    @leelakoppula1232 10 місяців тому +1

    నండూరి గారంటే నండూరి గారే. ఎంత బాగా వివరించారు మీరు ఇలా వివరిస్తుంటే గంట మాత్రమే కాదు ఎన్ని గంటలైనా చూడాలనిపిస్తుంది వినాలనిపిస్తుంది ఎన్నో సందేహాలు తీర్చిన మీ పాదాలకు వందనాలు ఆ శివయ్య మీ రూపంలో మాకు ఎన్నో సందేహాలను పటాపంచలు
    చేశారు ధన్యవాదాలు🙏

  • @saikumarthota8585
    @saikumarthota8585 10 місяців тому +7

    ఓం శ్రీ స్వామియై శరణం అయ్యప్ప
    నమస్కారం గురువు గారు
    మీ అద్భుతమైన ప్రయత్నాలకు మరియు పరిశోధనకు చాలా ధన్యవాదాలు

  • @nagachaitanyachiru
    @nagachaitanyachiru 10 місяців тому +1

    చాలా మందికి సరైన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాం. మాకో మార్గం చూపించారు. 🙏

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 10 місяців тому +4

    అత్యంత మనోహరంగా ఉంది మీ ప్రవచనం..ఆద్యంతం హృద్యంగా సాగింది...కాలం ఎలా గడిచిందో తెలియలేదు...మీకు నమః సుమాంజలి.. జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

  • @RamavathrathodRathod
    @RamavathrathodRathod 19 годин тому

    మీ ప్రవచనం తో మాకు జ్ఞానోదయం కలిగింది గురువర్యులు మీరు మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప

  • @nagasaimiddela538
    @nagasaimiddela538 10 місяців тому +13

    Absolutely spot on information with logical connectivity of sri dharma saastha & his incarnations in different manvantaras 🙌 including this vyvaswatha manavtara , kaliyuga( currently going on) great work Mr. Nanduri srinivas ji 🙏#swamiye saranam ayyappa 🙇

  • @VidyaSagar-mw6bv
    @VidyaSagar-mw6bv 17 днів тому

    స్వామియే శరణం అయ్యప్ప. ఇప్పటి వరకు నాకున్న సందేహాలు అన్నీ తీర్చారు.. ఇప్పుడు మనసు ప్రశాంతంగా వుంది.. మీకు పాదాభివందనం .. అయ్యప్ప స్వామి మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను..❤❤🎉

  • @siddusiddu314
    @siddusiddu314 10 місяців тому +6

    ఇన్ని రోజులు నేను కూడా ఇంత అజ్ఞానంలో ఉన్నానా???
    రోజురోజుకీ మా కళ్ళు తెరిపించి జ్ఞానం వైపు నడిపిస్తున్న మా గురుదేవుల గారికి సహస్ర కోటి అనంత కోటి ధన్యవాదాలు

  • @msrammanoharreddy6284
    @msrammanoharreddy6284 Місяць тому +1

    నమస్కారము స్వామి! మీ వీడియో లు చూసి నిజమైన భక్తి అంటే ఏంటో తీసుకుని నాస్తికుడు ఆస్తికుడు అయ్యాo. కన్య స్వామి నుంచి kathi స్వామి కి వచ్చాను. అయ్యప్ప స్వామి అసలు కథనం మీరు చక్కగా వివరించారు. మీకు శత కోటి నమస్కారము. దయచేసి అయ్యప్ప పూజ విదానం మరియు నియమాలు ఇంకా videos చేయాలని ప్రార్థనలు. స్వామి శరణం అయ్యప్ప

  • @satyaparam9803
    @satyaparam9803 10 місяців тому +9

    ఓం శ్రీ స్వామియే శరనం అయ్యప్ప🕉🔱🌹🙏

  • @satishkumarutukuru9674
    @satishkumarutukuru9674 10 місяців тому +2

    గురూగారికి నమస్కారములు.
    మీ రీసెర్చ్ కి శతకోటి వందనాలు, ఎప్పుడో సత్య యుగం నుండి, కలియుగం వరకు అయ్యప్ప చరిత్ర ని క్రోడీకరించి వివరించి మాకు అందించారు. ఎన్నో డౌట్స్ అయ్యప్ప జీవిత చరిత్ర గురించి వివరించారు.
    40 ఏళ్లుగా యాత్ర చేస్తున్నవారికి కూడా ఇన్ని విషయాలు తెలీవేమో. 🙏🙏🙏

  • @TrollsKing2.0
    @TrollsKing2.0 10 місяців тому +3

    శ్వామియే శరణం అయ్యప్ప 🙏🙏 థాంక్యూ సర్ చాలా బాగా వివరంగా చెప్పారు ❤

  • @NaveenKumar-kv2nm
    @NaveenKumar-kv2nm 10 місяців тому +2

    Mee Reasearch ki Padabhivandanam 🙏 🙏..... Maa kosam meru padda thapana oka thandri vale Undi..... 🙏 🙏

  • @kranthich8166
    @kranthich8166 10 місяців тому +6

    I am fortunate to see this wonderful video. Thanks Guru garu. Om sri swamyie saranam ayyappa

  • @krishnacp2011
    @krishnacp2011 10 місяців тому +2

    స్వామీ తమరు "అయ్యప్పస్వామి" వారి గురించి సంశోధన చేసి సవివరంగా అందించిన ఈ అత్యమూల్యమైన వీడియో ద్వారా స్వామివారిని గురించి మాకున్న చాలా సందేహాలు నివృత్తి అయినాయి..... మీ అన్నీ వీడియోలను నేను చూస్తు ఉంటాను.... మీకు నా అనంతానంత ధన్యవాదములు.....

  • @krishnaks1902
    @krishnaks1902 10 місяців тому +5

    At least someone is giving a proper explanation. Thank you Swami for your efforts.

  • @gyank4690
    @gyank4690 10 місяців тому +1

    గురువుగారికి నమస్కారములు మీరు చెప్పిన అయ్యప్ప చరిత్ర ఎంతో బాగుంది విని ధన్యునయ్యాను. దయచేసి ఈ అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతుందో నాకు వివరించగలరు.

  • @manasa1100
    @manasa1100 10 місяців тому +3

    This video is one of the examples of your excellency ... The best video ever so far on Ayyappa Swamy, not able to describe in words simply superb.

  • @suryatarak1082
    @suryatarak1082 Місяць тому

    గంట పాటు ఆధ్యాత్మికంగా చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు మీ మాటలతో . మీ ఓపికని మెచ్చుకుని తీరాలి గురువు గారు . మీవి మాటలు కావు గురువు గారు మీరు చరిత్ర చెప్తున్నంత సేపూ అయ్యప్ప దర్శనం కలిగినంత ఆనందం గా అనిపించింది . ఆధ్యాత్మిక ఆనందం ను ప్రసాదించిన మీకు పాధాభివందనాలు. శతకోటి వందనాలు . మీరు ఇలాగే ఇంకా ఎన్నో మాకు అందించాలని . ఆ అయ్యప్ప ఆసీసులు మీకు కలగాలని అయ్యప్ప నీ కోరుకుంటున్నా .

  • @venkateshputta5818
    @venkateshputta5818 10 місяців тому +4

    ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే... శరణం అయ్యప్ప... 🙏🔱🙏

  • @Rambabu1tech
    @Rambabu1tech 10 місяців тому +1

    Real hero nanduri guruvu garu❤❤❤❤❤😂😂😂😂😂 chaala chala anandam ga undhi. Eee video chusaka Naku ayyappa paina punika kalugutundhi entho santhosham ga undhi . Swamiye saranam ayyappa

  • @umamaheshumamahesh452
    @umamaheshumamahesh452 9 місяців тому +5

    ఈ స్టోరీ వింటుంటే ఏదో తెలియని ఆనందం వస్తుంది. ఆ శాస్తా, దేవి దేవతల పుట్టుకకు కారణం తెలిసింది. మరీ నా జన్మకు కారణం ఎలా తెలుసుకోవాలి. ఎప్పుడూ కూలీ పనులే చేసుకోవడానికేనా? ఈ కుటుంబం కోసం ఆలోచించడానికేనా? ఆ శివుడు బ్రహ్మ లోక వినాశనం చేసేవారికే వరాలిస్తారా? ఆ రాక్షసులు వరం పొందితే చాలు ఆ రాక్షసుల పని అయిపోయినట్టే ఏంటి స్వామి

  • @chenchullahemakumar7234
    @chenchullahemakumar7234 10 місяців тому +1

    స్వామి చాలా చక్కగా చెప్పారు స్వామి అయ్యప్ప స్వామి గురించి
    నేను అయ్యప్ప స్వామి భక్తుని నేను

  • @santhoshmadugula8138
    @santhoshmadugula8138 10 місяців тому +3

    The way you explain is extraordinary beautiful guruvu garu thank you from bottom of my heart for this excellent video hatsoff to your patience we are very lucky to have guru teacher like you ❤🙏🏻🙏🏻

  • @psuneelkumar7159
    @psuneelkumar7159 Місяць тому +1

    నా జన్మ ధన్యం అయింది గురువు గారు , మీరు ఎంతో పరిశోధన చేసి మాకు ఒక బ్రాహ్మస్త్రమైన నిజాన్ని తెలిపి మాకు వున్న అనేకమైన సందేహాలను పటాపంచలు చేసి మాకు మన అయ్యప్ప స్వామి గారి గురించి వారి దివ్యమైన చరిత్ర గురించే కాక , మన శివాయ మోహిని అమ్మ , గురించి కూడా పెద్ద సందేహం తో కూడిన చిక్కు ముడి నీ టేసేరు, నా జన్మ అంత కూడా మీకు కృతజ్ఞతలు, నా ఆరాధ్య దైవం ఆ అయ్యప్ప స్వామి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అయ్యురారోగ , ఐశ్వర్యాలను,దాన,కనక,వస్తూ,వాహనది,యోగాలను,దీర్ఘాయువు,సంతృప్తికరమైన జీవితాన్ని అందించాలని మానస,వచ్చా,కర్మణా నా అయ్యప్ప ను ప్రార్ధిస్తూ, మీ శిష్యుడు suneelkumar 🙏.

  • @ramakanthgowlikar17
    @ramakanthgowlikar17 10 місяців тому +5

    అయ్యప్ప స్వామి మరియు ధర్మ శాస్తా గురించి వినడం నా అదృష్టం అది కూడా మకర సంక్రాంతి రోజు. శరణం అయ్యప్ప 🙏🙏

  • @jyothsnarayapudi9409
    @jyothsnarayapudi9409 10 місяців тому +2

    అద్భుతం గురువుగారు మీ పరిశోధన, నిబద్ధత మరియు వివరణ కు శతకోటి వందనాలు 🙏🙏

  • @vrvspavankumar5393
    @vrvspavankumar5393 10 місяців тому +14

    🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🌺

  • @k.nagendrababu9730
    @k.nagendrababu9730 22 години тому

    అయ్యప్ప స్వామి చరిత్ర గురించి ఇంతవివరంగా చెప్పినందుకు ధన్యవాదములు 🙌🙏

  • @santhipriya3143
    @santhipriya3143 10 місяців тому +6

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @gaddamkarthi
    @gaddamkarthi Місяць тому +2

    Excellent explanation We are the lucky people. ❤ every avatar explanation is awesome, convenient, and logical. Anyone who comments on Ayyappa Swamy, I will show your video or I will only explain.
    Thanks sir

  • @MrAchyuthan
    @MrAchyuthan 10 місяців тому +3

    Swamiye Sharanan Ayyappa ❤🙏

  • @srinunuthalapatipantulugur329
    @srinunuthalapatipantulugur329 10 місяців тому +1

    శ్రీ నివాస్ గారి పాదపద్మములకు నమస్కారములు స్వామి వారి పదునెనిమిది మెట్లు అది ష్టానదేవతల పూజ విధానం గురించి సవివరంగాతెలియజేయగలరు స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప

  • @muralimla9063
    @muralimla9063 10 місяців тому +10

    I'm waiting in Sabarimala now ❤💕💕🌱🌱🙏🙏

  • @rnaadharsolutions
    @rnaadharsolutions 21 день тому +1

    అహ మల్లి శాస్త వారే మాకు తెలియజేస్తున్నట్టు ఉంధి స్వామి