Swargalokam Real Location Mystery FULL VIDEO by Janakiram || Swarga Lokam Real Mystery In Telugu

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 Рік тому +75

    స్వర్గం ఉన్నదో లేదో తెలియదు కానీ మీ వీడియో వల్ల స్వర్గం ఉన్నట్లుగా భ్రమింప చేస్తుంది! మీరు నిజంగా అభినందనీయులు!

    • @viswanadhgowrisankar4679
      @viswanadhgowrisankar4679 Рік тому +4

      Nijamgaane undi sir undi kaabatte Mana Maharshulu chepparu. Antha boghas ante enduku cheppali??

    • @mehersrirangam825
      @mehersrirangam825 5 місяців тому +2

      Undi andi. Mana puranalo chepparu ante undi ane kada..

  • @ayalurutv3267
    @ayalurutv3267 Рік тому +23

    అబ్బా ఇంత సమాచారం తెలుసుకుని అద్భుతంగా వర్ణిస్తూ, స్పష్టమైన తెలుగు లో , అనేక ఆధారాలతో చెపుతున్నారు. మీకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి అపూర్వం.
    మీకు మరింత శక్తిని , ఆరోగ్యాన్ని ప్రసాదించి మాకు ఇలాంటి ఇంకెన్నో మంచి విషయాలు తెలిపే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @saru1314821
    @saru1314821 2 роки тому +261

    ఎన్ని నెలలు కష్ట పద్దవోకాని వీడియో చూస్తున్నత సేపు చాలా అనుభూతి పొందాను... ఇంతటి గొప్ప గోప్పా విషయాలు మాకు చేరవేస్తున్న మికు మా పాదాభివందనం

    • @prahalladalwala5828
      @prahalladalwala5828 2 роки тому +14

      నిజం ఇతని కష్టం ఫలితం దక్కుతుంది

    • @thamatinaveenthumatinaveen
      @thamatinaveenthumatinaveen Рік тому +4

      Anna Nenu Neeku Nuvvu chanipoye lopu time eastunanuvu cheppina swarga lokam kilo meters vundhi ani pruoo chey

    • @thamatinaveenthumatinaveen
      @thamatinaveenthumatinaveen Рік тому +2

      Nuvu niku telisindhi cheppu thunnav

    • @thamatinaveenthumatinaveen
      @thamatinaveenthumatinaveen Рік тому +2

      Kani nija nijalu niku teliyavu nuvu fack cheppu thunnav ani nenu cheppu tunnanu swarga lokam ni kanukovatam ni tharam kadu

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 Рік тому

      @@thamatinaveenthumatinaveen sury nudi bhumeki enta duram k
      ukunnaruga

  • @arunapraturi
    @arunapraturi Рік тому +54

    జానకిరామ్ చిన్నవాడివైన చాలఅద్భుత మైన విషయాలు తెలియచేస్తున్న నీకృషికి జోహార్లు

  • @baleajay8277
    @baleajay8277 Рік тому +48

    నీవు చాలా గ్రేట్ బ్రదర్,
    చాలా చాలా కష్టపడి ఇంతటి మహత్తర సందేశం మాకు అందించినందుకు కృతజ్ఞతలు.
    3D గ్రాఫిక్స్ ఎడిటింగ్ తో కళ్ళకు కట్టినట్లు చూపించారు...
    వీడియో చూసినంత వరకు నిజంగానే స్వర్గలోకం వెళ్ళి వచ్చినంత అనుభూతి కలిగింది...
    అయ్యో అయిపోయిందా ఇంకాసేపు ఎక్కువ సమయం చూస్తే బాగుండు అనిపించేలా కష్టపడ్డారు...
    నీకు జోహార్లు...
    నిన్ను ఎంత పొగిడినా తక్కువే...
    నీవు జీవితం లో చాలా మంచి విజయాలు సాధించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను....
    జై శ్రీ రామ్ 🚩

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 6 місяців тому +15

    అసలు technology లేని వేల సంవత్సరాలనాటి మన హిందూ పురాణాల్లో ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నదంటే science కంటే వేదాపురాణాల్లె ఎంత గొప్పవో అర్ధం చేసుకోవచ్చు 👌👌

  • @mashanna0015
    @mashanna0015 5 місяців тому +8

    స్వచ్ఛమైన తెలుగులో వివరించినందుకు నీకు జోహార్లు ఆ భగవంతుని కటాక్షం నీకు సంపూర్ణంగా ఉండాలి

  • @naramass
    @naramass Рік тому +4

    Great work JanakiRam - Keep Doing

  • @rajasekharpuducheri5973
    @rajasekharpuducheri5973 5 місяців тому +4

    నువ్వు చాలా అద్భుతం గా వివరించావు మనసుకు ఎంతో ఆనందం కలిగించావు కాని కొలతలను మిలియన్ బిలియన్ అని చెప్పావు అలా కాకుండా కోట్లల్లోనే చెప్తే బాగా అర్థం అవుతుంది

  • @chaithanya4979
    @chaithanya4979 2 роки тому +19

    Bro...
    నువ్వు కారణజన్ముడవు...
    ఇంతటి విషయ విజ్ఞానమును సంపాదించగల ఆత్మ విశ్వాసం కలిగిన మీకు ఏ మాట వాడి మీ కీర్తిని ప్రతిభటించగలము.
    జయహో... మీకు జయహో...
    Keep it up Bro...
    ఇప్పటి ఆంగ్ల మాధ్యమం పిల్లలకు అర్ధం చేయించాలంటే ఈ మాటలు అర్ధం చేసుకోవాలంటేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది

  • @sirikotisanyasiraosanyasir1382
    @sirikotisanyasiraosanyasir1382 5 місяців тому +8

    ఇంత చిన్నవయసులో కూలంకాశంగా విశ్వరహస్యాలు తెలియజేసినందుకు నా ధాన్యవాదాలు.😮

  • @thatisrinivas8769
    @thatisrinivas8769 2 роки тому +23

    జానకిరామ్ గారు మీరు చేస్తున్న ఈ సేవకు నా యొక్క శిరసాబి 🙇🙇🙇 వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @archu4795
    @archu4795 Рік тому +10

    చాలామందికి outer space లో కి వెళ్లి చూడాలని ఉంటుంది. అది కుదరక కొంతమంది astronomy గురించి ఎంతో కొంత తెలుసుకుంటారు. అది అర్థం కానీ నాలాంటి వాళ్ళకి మీ వివరణ చాలా బాగా అర్థమవుతుంది. మీ videos చూసి విశ్వమంతా చుట్టి రావచ్చు🌌
    మీరు ఎంతో ఓర్పుగా వేదాలను, మహాభారతo మొదలగు పుస్తకాలు చదివి మాకు ఇంత వివరంగా చెప్తున్నందుకు ధన్యవాదాలు🙏🙏

  • @pvmkrishnamohan
    @pvmkrishnamohan Рік тому +5

    Excellent research. చూస్తున్న నాకు ఒక దివ్యాను భుతిని కలిగించారు👌👌🙏🙏💐💐

  • @KiranKumarMajji
    @KiranKumarMajji 5 місяців тому +8

    నాకు తెలిసీ ఈ వీడియో కోసం నువ్వు పడిన కష్టం ఖచ్చితంగా దేవతల ద్రుష్టిలో పడి ఉంటుంది

  • @katavenkatesh1809
    @katavenkatesh1809 2 роки тому +10

    అన్న మీ వల్ల చాలా విషయాలు మాకు తెలిసాయి .జై శ్రీ రామ్

  • @kaladar5377
    @kaladar5377 2 роки тому +21

    సూపర్ ఈ వీడియో చూస్తున్నంత సేపు నేను నా చుట్టు మరచిపోయా.
    గ్రహాలు వాటి గమనం గురించి చెపుతుంటే కరెక్ట్ అనిపించింది.
    నిజంగా ఈ విశ్వం లో ఇరు లోకాలు ఉన్నాయి అనిపించింది. మీరుచెప్పే తీరు విస్మయానికి గురి చేసింది.
    కానీ J. రామ్ గారు మీరు నొక్కి వక్కానించవలసింది ఒకటి ఉంది అది జూపిటర్ గ్రహం ఇప్పటి వరకు గ్యాస్ అని వాగుతున్నారు. మరి నా స్వాతంత్ర దినాల్లో (1994) లో దూరదర్శన్ లో " Shomekar Levi 9" అనే గ్రహ శెకలం దీక్కోటింది,,,, అది దాదాపు మన భూమి లో సగం వంతు ఉందట ఆ గొయ్యి ( క్రెటర్ ) నేను స్వయానా న్యూస్ పేపర్ లో చదివా. అంతెందుకు? Tv లో శుక్రవారం తెలుగు వార్తల్లో 7:30 నిముషాలకి ఒక క్లిపింగ్ చూపారు అది NASA వారు సాటిలైట్ ద్వారా రికార్డ్ చేసి ప్రపంచ వార్తల్లో టెలీకాస్ట్ చేసారు. మేమందరం చూసాం. దీక్కొన్న కొన్ని సెకంలకు పొగ పైకి రావడం కూడా చూసాం . గ్రేట్ కాదా ఆ వీడియో.మరి ఇప్పుడు గ్యాస్ జెయింట్స్ అని, అసలు సర్ఫెస్ లేదు అని ఓ You Tube లో తెగ ప్రచారం చేస్తున్నారు . ఏమిటో.

  • @pa1shilvedh808
    @pa1shilvedh808 2 роки тому +9

    Excellent visuals, మీ researsh కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ,
    నిజంగా అమరావతి కి వెళ్లి చూసినట్టు ఉంది.

    • @devidathu6797
      @devidathu6797 Рік тому

      ayana em chudaledhu ga chusinatu chepthunaru anthe

  • @sudhakarm7979
    @sudhakarm7979 2 роки тому +15

    చాలా మంచి పని చేస్తున్నారు జానకిరామ్. వేదవ్యాసుల వారు చేసింది ఇదే. సామాన్యుడు అర్ధం చేసుకొనే భాష లో వివరిస్తున్నారు. వాటికీ పురాణాల రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. ఎంత కష్ట పడ్డారో తలుచుకుంటే గగ్గుర్పొడుస్తోంది. Stupendous. 🙏🙏🙏

  • @KOTANIDATTU
    @KOTANIDATTU Рік тому +1

    ఎన్నో ఛానెల్స్ కూడా చేయలేని పరిశోధనలు మీరు చేస్తున్నారు. హాట్స్ ఆఫ్ రామ్ గారు..

  • @anupadmaja8875
    @anupadmaja8875 Рік тому +3

    God bless you janikiram garu. Mee channel ki minimum 5cr subscribers undaali. Great andi meeru.

  • @maruthibongoni7480
    @maruthibongoni7480 4 місяці тому +1

    స్వర్గం ఉందో లేదో తెలియదు కానీ చాలా చక్కగా వివరించారు, బాబూ బెస్ట్ of luck గాడ్ bessings alwayas with you 🌹🙏👍

  • @Thavitinaidupinninti1990
    @Thavitinaidupinninti1990 2 роки тому +7

    బ్రదర్....కేరళ లో పద్మనాభస్వామి ఆలయం లో ఉన్న ద్వారాల యుక్క రహస్యం గురించి ఒక వీడియో చేయండి.....! వాస్తవాలను తెలుపగలరు...!

  • @satyadevinimmana4472
    @satyadevinimmana4472 Рік тому +1

    బాబూ మీ వీడియోలు చాలా బాగుంటాయి కళ్ళకు స్వరం కనిపిస్తోంది చాలా వివరంగా చెప్పా రు ధన్యవాదములు మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ పెట్టాలి

  • @jayalaxmib2016
    @jayalaxmib2016 2 роки тому +14

    Hat's off to your research Janaki Ram, every word is stunning & Mind blowing dear. Thank you so much

  • @jyothichitti1209
    @jyothichitti1209 5 місяців тому

    1st time 1st video యెంతో బాగుంది, చాలా మంచి విషయాలు చెప్తున్నారు 🙏🏻🌈🔱🕉🌍🕉🔱🪔🪔🪔🙏🏻
    ❤Shivoham 🔱🙏🏻

  • @yeshwanthgaddam689
    @yeshwanthgaddam689 2 роки тому +56

    నమస్కారం అన్న.... వేదాల గురించి కొంచెం సంక్షిప్త సమాచారం ఇవ్వండి...

  • @yadavallisatyam
    @yadavallisatyam Рік тому +1

    మీ వీడియో లు.. మన పురాణాల లోని అంశాలు పొందుపరచి వివరించిన తీరు నిజంగా అభినందనీయం. చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టకుండా సూటిగా చెపుతున్నందుకు మిమ్ము అభినందిస్తున్నాను.

  • @కాకిఉమామహేశ్వరి

    బాబునీనాలేర్జీతో.మమ్మల్నీ.ఎంతో.ఆచ్చెర్య.పర్చేవు.తేలియని.విషయాలు.ఎన్నో.తెలియపర్చేవు.నిన్ను.ఆభగవంతుడు.చల్లగా.చూడాలి..ఓ.అమ్మ..దీవెన..

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 4 місяці тому

    మీరు ఎంతో శ్రమపడి పరిశోధించి విశ్వం గురించి ముఖ్యంగా స్వర్గ లోకం గురించి సైన్స్ ను పురాణాల ను ఆధారం చేసుకుని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.

  • @samavedamchandrasekhar2844
    @samavedamchandrasekhar2844 2 роки тому +44

    Good way of relating Puranas and Ithihasas with modern Science and Technology, Good Job JanakiRam Garu 🙏

  • @SHEKHER345
    @SHEKHER345 Рік тому

    Thanks!

  • @venkatapullareddyjulakanti
    @venkatapullareddyjulakanti 2 роки тому +4

    Good JanakiRam
    Waiting for GarudaPuranam Videos.
    Jai Hind

  • @ashokmeediavlogs16
    @ashokmeediavlogs16 Рік тому

    సార్ మీరు చెప్పేది చాలా బాగుంది ఎంతో కష్టపడి చెప్పారు , అద్భుతమైన పరిశోధన, నాకు ఒక సందేహం మనిషి చనిపోయిన తరువాత ఆత్మ స్వర్గ లోకానికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎలా ఏ సాధనం ద్వారా ప్రయాణిస్తున్నారు.

  • @aditechworld3007
    @aditechworld3007 2 роки тому +6

    ఆత్మ మాత్రమే ప్రయాణించగలదు విశ్వంలో ఏ చోటికి అయినా. ఇక్కడ మానవ దేహమే చివరి అంకం ఇప్పుడు చేసిన పాపపుణ్యాలు బేరీజు వేసి నరకమా లేక స్వర్గమా అని నిర్ణయించేది.. ఇక్కడ చేసిన పాపాలకు గానీ వారి వారికి తగినట్లు జన్మలు ఉంటాయి.. తిరిగి మళ్లీ మానవ దేహం వచ్చినప్పుడు మాత్రమే స్వర్గానికి అర్హూడవుతాడు.. ఎందుకంటే ప్రకృతిలో మానవునికి ఇచ్చినంత స్వేచ్చ జ్ఞానం ఏ జీవికి సృష్టిలో ఇవ్వలేదు. అందుకే ముందున్న స్వర్గాన్ని మరచి ఇక్కడ మాయలో జీవిస్తూ మళ్ళీ మళ్ళీ క్రిమికీటకాలుగా జన్మిస్తుంటారు...ఓం నమః శివాయ.

  • @karthi4u
    @karthi4u Рік тому +1

    chala manchi content ni process chesi maku clear ga kallaku kattinattlu chepparu. I am watching your videos everyday atleast one. excellent analysis bro... I am running out of words.

  • @gollaprabhhu
    @gollaprabhhu Рік тому +3

    Much appreciated for making this video. It’s not easy to give all details in one video. Well composed 👏👏👏🎊🎉💐🙏

  • @ramuduppala6274
    @ramuduppala6274 Рік тому +1

    నిజంగా అద్భుతం సార్, ఇది సనాతన ధర్మానికి రుజువు ధన్యవాదములు సార్

  • @krishnaraokalyankar9768
    @krishnaraokalyankar9768 2 роки тому +5

    Your speech is marvelous and informative.

  • @revathiperurugopal1274
    @revathiperurugopal1274 Рік тому

    ఎంత బాగా చెప్పావు ఉందో లేదో తెలియదు కానీ నేను ఊహించుకున్నాను చాలా బాగుంది

  • @crrhari6195
    @crrhari6195 2 роки тому +13

    మాటలతో చెప్పలేను,మన వేదాలను అధ్యయనం చేసి ఇంత గొప్పగా చెప్పారో...🇮🇳🌷👍

  • @galladevendrababu4100
    @galladevendrababu4100 Рік тому

    Nee prati srama యి video lo kallakukattinattu కనిపించింది.thank you very much brother!

  • @nistalavamsi8835
    @nistalavamsi8835 2 роки тому +6

    This is a underrated youtube channel

  • @muralikali4416
    @muralikali4416 Рік тому

    Chusava... Neegurunchi enthamanchiga andaru maatladutunnaroo... Ivi nijamaina abhinandanalu aaseervaadalu... Neepai Naku same feeling. U r really blessed. Thank you soo much for ur awesome informatic videos. Neevalla Hinduism yokka goppadanam punaruddareekarincha badutundhi. Chinnavadive ayina nee vigyananiki 🙏 chestunnanu. Inka goppa goppa vishayalu maaku teliyajestav nee channel nidanam perugutu tiruguleni yettuku cherukuntundhi. Nee subject ni teeses ga vadukuntaru chudu... Hare Krishna 👌👌🙏🙏👏👏

  • @manjulabaikanchi1368
    @manjulabaikanchi1368 Рік тому +8

    👌👌స్వర్గ లోకం గురించి చాలా ఉపయోగకరమైన విషయం తెలిపిన మీ కు ధన్యవాదాలు జానకి రామ్ గారు..🙏🏼🙏🏼👍👍

  • @sri...152
    @sri...152 Рік тому

    Books lo chadivina..! Meru cheppinantha clear ga ardam ayi vundedhikademo. Chala clear voices tho chinna pilla laki kuda okasari vidio chudagane ardam ayyela chepperu. Thank you janaki ram garu. 👌👌👌👏👏👏

  • @dailygyan2771
    @dailygyan2771 2 роки тому +21

    స్వర్గం అనేది భౌతిక విశ్వానికి సంభందించిన అంశం కాదు. అది మనసుకి సంభందించినది. నిజానికి కామా క్రోదాలను జయించిన ప్రతి మనిషి యొక్క మనస్సు నిత్యం స్వర్గ లోకం లో తెలియడుతుంది

    • @shivashankear4014
      @shivashankear4014 Рік тому +1

      బాగచెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 місяців тому +1

      ayya adhi bhauthika sthanamu kuda ani miku rujuvu dharmaraju garu mahaprasthanam lo sashareeram ga akkadiki vellaru, harischandrudu kuda shareeram tho patu akkada ippatiki soukyalu anubhavisthunnaru mahathmula charitra manaku pramanamu

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 2 роки тому +2

    నిజం గా అద్భుతం గా వివరించారు బ్రదర్ 👌👌👌

  • @rajsekhark5426
    @rajsekhark5426 Рік тому +5

    అద్భుతమైన విశ్లేషణ... చాలా మంచి విషయాలు మీరు సేకరణ చేసి... అచ్చ తెలుగులో చాలా అద్భుతం గా వివరించారు మిత్రమా 💐💐👍

  • @professor3945
    @professor3945 Рік тому

    Nenu nasthikudini, kani meru chesina e video chusi mimalini mechokovalani pichindi. Good job.

  • @trichandu
    @trichandu 2 роки тому +3

    What a deep deep deep analysis my mind is bending... Great ground work, unimaginable.. superb... I imagine the kind of efforts you kept for this video. Great work thank you from bottom of my heart. Its heart touching video. Some one should acknowledge..... Great keep it up.

  • @malikarjunl1192
    @malikarjunl1192 2 роки тому

    వీడియో చాలా బాగుంది ఈ వీడియో చాలా కష్టపడి చేసి ఉంటారు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @chethanprabhas6580
    @chethanprabhas6580 2 роки тому +3

    Me work and dedication superb anna...chala kastapaduthunnaru...
    Melanti vallu Telugu lo undatam maa andari adrustam..

  • @avrcreations762
    @avrcreations762 5 місяців тому

    మీ యొక్క అన్బేషణకి మీ కష్టానికి నా వందనాలు సూపర్ బ్రదర్

  • @Kissy_speaks
    @Kissy_speaks 2 роки тому +27

    Mind-blowing facts...really very good video.background music oka trance Loki teeskeltundi nijam gaa...anni kalla munde kanipistunnattu

    • @satyachoda20
      @satyachoda20 2 роки тому +3

      Weed kotti chusthe anthe vuntadhi

    • @sateeshkumar4672
      @sateeshkumar4672 2 роки тому

      Nv kotti untav neee 😂😂😂

    • @satyachoda20
      @satyachoda20 2 роки тому +2

      @@sateeshkumar4672 manam daily kodatham bro

  • @PandurangaSarmaNibhanupudi
    @PandurangaSarmaNibhanupudi Рік тому +1

    చాలా బాగా వివరంగా అందరికీ అర్ధమయ్యే లాగా తెలియజేశారు.చాలా సంతోషం

  • @vickykondareddy2353
    @vickykondareddy2353 2 роки тому +7

    Superb bro... Very clear visual presentation. Plz make a video on what after death and till where our soul will travel before reborn.

  • @rangavajulanarasimhamurthy514

    మరి స్వర్గం వున్నట్లే నరకం కూడా వున్నట్లే కాని చాలా మంచి వీడియో చేశారు చాలా బాగుంది

  • @rugvedh5197
    @rugvedh5197 2 роки тому +6

    Thank you so much 💓 brother for full video
    Dwaraka video please 🙏 😢 😭

  • @rishika6789
    @rishika6789 Рік тому +1

    రియల్లీ గ్రేట్ కచ్చితంగా బ్రదర్ చెప్పింది వాస్తవం ఇదే నిజం

  • @shetty866
    @shetty866 2 роки тому +16

    Very good video on swarga lokam sir.
    Can you tell us about the existence of Naraka lokam n it's location, features etc???? Because if there's Swargalokam then there should be Narakalokam too, right ????

  • @jaganmohanaraovakkalagadda8433

    Thanks

  • @homechefrecipestelugu
    @homechefrecipestelugu 2 роки тому +19

    Mee style lo ammavari 'Manidweepa Varnana' chudalani vinalani vundi Janakiram garu💐👍

    • @lakshmivj4990
      @lakshmivj4990 2 роки тому +1

      Yes we too want

    • @GOLDEN-hj6wq
      @GOLDEN-hj6wq 2 роки тому

      Sir according to the science age of universe is 14 billion years .what is the age of universe according to our hindu Vedas .age of universe according to scienceand age of universe according to the hindu mythology is equal?
      Please clarify the doubt
      Okka vela meru dinini real Ani proof cheste our hindu mythology and Vedas is real ani proof avutai.dinini janakiram garu proof cheyyagalara cheppandi friends.

    • @FILMYVIRALMEDIA
      @FILMYVIRALMEDIA 2 роки тому

      @@iqbooster8410 kk((7í9

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 11 місяців тому

    Hi Sir!Very nice and beautiful narration!.Kallaku kattinattuga undi.Really superb one. Thank you.

  • @umavasamsetti7785
    @umavasamsetti7785 2 роки тому +3

    మీకు నా నమస్కారాలు 🙏🙏🙏 చాలా బాగా వివరించారు

  • @raajaendar
    @raajaendar Рік тому

    సాక్షాత్తు ధ్రువుడే వచ్చి లెక్కలు వేసి దైవ లోకానికి దారిని చూపిస్తునట్టుంది నువ్వు కారణ జన్ముడివి సోదరా🙏🙏

  • @lavanyagurram2424
    @lavanyagurram2424 2 роки тому +5

    Thank you so much for the goooood information anna u r amazing 🙏🙏🙏

  • @kokkulamahesh8
    @kokkulamahesh8 Рік тому +1

    First time I liked all videos of one channel

  • @wingsoftruth764
    @wingsoftruth764 2 роки тому +12

    జానకి రామ్ భాయ్,
    వేద కాలంలో సూక్ష్మ శరీర ప్రయోగం అలవోకగా చేసే వారు, సూక్ష్మ శరీరం మామూలు శరీరంకంటే వేల రెట్లు శక్తి వంతంగా ఉండేది, వారికున్న
    తపో శక్తితో అనంత విశ్వంలొ సంచరించేవారు, దేవత లు కూడా సూక్ష్మ శరీరం తోనే అర్జున్ని తీసుకెళ్లారు, సశరీరంగా తీసుకెళ్లే ప్రయత్నం ఒక విశ్వమిత్రుల వారే చేశారు.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  5 місяців тому

      sashareeram ga konthamandi vellaru, dharma raju, harischandrudu

  • @suryanarayana2255
    @suryanarayana2255 2 роки тому +2

    మీరు ఇంత సుదీర్ఘమైన విశ్లేషణ ద్వారా మాకు సమాచారాన్ని అందించి నందుకు మీకు మరియు గురువుగారికి ఈ విశ్వానికి కృతజ్ఞతలు.

  • @nagpulipaka212
    @nagpulipaka212 2 роки тому +3

    Anna meeru mana sanathana dharmani kapadutunnanduku yanto danyavadalu 🙏🙏🕉️ jai sri Ram

  • @VikramReddyAnapana
    @VikramReddyAnapana Рік тому +1

    Wonderful insights. ❤️🙏🏽

  • @vasaviavireddy8868
    @vasaviavireddy8868 2 роки тому +4

    Hats off to your research brother.
    Very much convinced to your theory. Keep researching for more mythological facts.

  • @lakshmimaddirala2052
    @lakshmimaddirala2052 Рік тому

    Thala thiruguthundhi bro.....kalalo kooda e grahalu,manvantharalu etc vasthunnay.3D picturization ithe indhulonchi bayatiki ramu. What a knowledge.👏👏👏👏

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 роки тому +3

    🕉️keep going on👍 We always support you✊

  • @RajyaLakshmi-v1y
    @RajyaLakshmi-v1y Рік тому +1

    👏👏👏👏what a reasearch...every scientist need to analyze our purnas like this to explore..i felt if this comes as a movie it recalls all hollywood movies and stands at a top place...great reasearch ...and great visualalization and explanation..though its very difficult to understand the concept..as it is out of human's thinking...

  • @applecherry364
    @applecherry364 2 роки тому +6

    చేతులు ఎత్తి దణ్ణం పెట్టాలి అంటే చిన్న వాడి అయిపోయావు బాబు 🥰😍నిండు నూరేళ్లు వర్ధిల్లాలి బాబు

  • @Perlas-e1w
    @Perlas-e1w Рік тому

    🤯🤯🤯🤯🤯🤯🤯 nuvvu manishiva robova intha calculations chesi kallaku kattinattu cheppav nuvvu super bro. 😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 2 роки тому +14

    Your explanation on your expectations with the available information is amazing. Congratulations.

    • @bhavanibuavani6226
      @bhavanibuavani6226 2 роки тому

      Hi

    • @prakashpetta6221
      @prakashpetta6221 Рік тому

      Thank you Janikiram garu. Hope you will continue this Tremendous work to enlighten all people's minds. Wish you all the Best with God's Grace.

  • @sudheergandreti
    @sudheergandreti Рік тому

    Brother excellent and clear presentation andariki ardhamayyela teliyachesinanduku
    Thank you

  • @mohankrishna3822
    @mohankrishna3822 2 роки тому +5

    Hat's off to your research am very much interested in ur videos

  • @bathinilaxmanmudhiraj5634
    @bathinilaxmanmudhiraj5634 Рік тому +1

    Superb bro the way your explaining comparing with puranas and science really mind bowling❤

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 2 роки тому +8

    Thank you Mr Janakiraman ,wonderful clarity about our great dharma and vedas !

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 2 роки тому +2

      God blessing valla ...speaker lanti valla dwara...reality public ki chebutadu god..
      Inka manchi videos dwara public ni educate cheyali.

  • @sandeepvenkat5157
    @sandeepvenkat5157 Рік тому

    Excellently portrayed....ela sir inta information gather chesaru... asalu ah perlu vintuntene mati potondi.....

  • @srikrishnak6504
    @srikrishnak6504 2 роки тому +6

    Thank you so much for full video brother

  • @ramki12
    @ramki12 Рік тому +2

    Falling short of words to praise your incredible work. Please continue the great work to enlighten us

  • @111saibaba
    @111saibaba 2 роки тому +14

    Very good Janaki Ram. Your signature music back ground score very aptly suited the content. In a nutahell you are explaining the whole concept of swargam and what it contains. Do some work on where Vaikuntham, kailasam, brahma lokam are situsted. Your narration is very good, and it puts forth all the questions a human mind can pose. A good work. You must be spending lot of time in doing the vedios. Kudos.

  • @venkateshrao1515
    @venkateshrao1515 2 роки тому

    చాలా గొప్పపరిశోధన జానకీ రాం.
    great ..and great work.
    our antient rushies..they connected with on charya...
    tapah..తపస్సులో ..సర్వం ఉంది... లయమై పోతుంది. ఆహా! ఎంత గొప్పధర్మం. థన్యోస్మి.

  • @ab-br4qz
    @ab-br4qz 2 роки тому +10

    Anna chala Manchi video chesaru

  • @dhanraju4260
    @dhanraju4260 Рік тому

    Superb bro, swarganni bratikundagane chupichav 👌👌👌

  • @gvenkatakrishna20
    @gvenkatakrishna20 2 роки тому +4

    bro - oka request. miru ganaka subtitles english lo peditey ... challa madi react chestaru .. appudu mana knowledge vast reach avutundi..

  • @mudrakarthas
    @mudrakarthas Рік тому

    Excellent Janakiram. Keep up the good work.

  • @yuvaxplorer
    @yuvaxplorer 2 роки тому +18

    Sir, I have a few contradictions, our observable universe is filled with 2 trillion galaxies & this number increase in future with JWT & other telescopes 🔭, I believe the creation, creator, heaven is not restricted to Milkyway galaxy alone. We have some theories & in Vedas about Multiverse, parallel universes aswell. I just shared my thoughts sir but I really appreciate your work. 🙏. Please keep sharing such a great Thought provoking content, we don’t see this anywhere.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +3

      There are infinite heavens in the multiverse, but in our universe only 2 heavens are there, the rest of the galaxies are tapolokas belongs to who have done tapas

    • @yuvaxplorer
      @yuvaxplorer 2 роки тому +1

      @@JanakiRamCosmicTube thank you for the reply sir .

  • @charanambikachannel7880
    @charanambikachannel7880 Рік тому +1

    Neyu superrrrrrrrr tabeereeee❤

  • @skschandra
    @skschandra 2 роки тому +40

    Dear Janakiram,
    Great video and kudos for your imagination and research ideas.
    I have few questions for you:
    1. What do you mean by 0.5 dimension or 3.5 dimension?
    2. The books said 24 minutes it took to reach swargam ? Could it be that if these vimanas were traveling at the speed of light (assuming) then from Einstein theory of relativity we all know time stops. So in that case 24 min could be 46 days or so. I have multiplied 2800 factor with 24 minutes which gives us 46 days since time slows down a lot when traveling at near speed of light. In this scenario we are not breaking the einstien's rule of limitation of light speed limit. But i still didn't understand the factor of 2800 times you have mentioned because the pole star itself is approx 400 light years away from Earth, which means light itself will take 400 years. So based on 46 days travel time swarga lokam could be very nearby ?
    3. You said humans should have done lot of good deeds to actually reach swargam ? Then how did Rakshas from various places on earth and during various times reach or attack swarga lokam every now and then ?
    4. Also the Polaris star we are talking about today as you know keeps changing every 24,000 years. So we really don't know if the pole star in the puranas is the same pole star we are talking Today.
    5. Could it also be that since the books mention that the direction is towards North where swarga lokam exists, then in what context can we assume that the distance could be near Jupiter where there could be a jump pad ?
    6. If on the Swarga lokam planet no sun is present then it could mean that this planet is revolving around a black hole ?
    I know there are several other questions but felt these are important to ask.

    • @raajgnt
      @raajgnt 2 роки тому +4

      Good questions
      But janaki will not bother to reply

    • @praveenkunchepu5297
      @praveenkunchepu5297 2 роки тому +3

      I'm checking this comment whether Janaki replies, I bet he was bombarded by the numbers.

    • @viswanadhgowrisankar4679
      @viswanadhgowrisankar4679 2 роки тому +3

      Hello, Yes We must have High punya karma To reach that Swarga loka! You asked about how demons Reaching that loka and Attacking it the answer is demons like Raavana they do Penance for Brahma For 1000s of years! So They ask boons To go to Swarga loka or any other easily. Due to the Boons they got powers to travel easily.

    • @viswanadhgowrisankar4679
      @viswanadhgowrisankar4679 2 роки тому +3

      You asked about Is Swarga loka don't have sun then is it revolving around a black hole? The answer is Simple I think you didn't observe what Janakiram bro said. He says that according to our Puraanaas, Suvarloka Is self Shining world! The whole Divine city Emits Hight Quantity of light all around. This makes the surrounding sky even in Day time no Sun or Anything can be seen!

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +18

      Hi, Thank you for asking , just seen your comment , I think you are not a regular follower of my content, as you missed lot of my other explanations In my videos
      1Ans. 3.5 dimension is used in the context where the other dimensional reality overlapped or converged at our 3d world, it will be in our lands and only accessible to yogis
      2. The explanation has already given in this series of episodes,
      3. I HAVE DONE HOW RAKSHASAS ENTERS IN TO SWARGA AND ATTACKS EPISODE, please watch it i have explained it very clearly
      4.yes pole star changes over the period of time, but here we are in the same pole star as the puranas said, the pole star resides near saptharshi mandalam Ursa minor in our present day words
      5 ANS.
      Yes both assumptions I have mentioned in my videos please check that explanation.
      6.Yes it might reside near a black hole or it can be swayam prakasham the self illuminated planet
      5.

  • @iv6375
    @iv6375 2 роки тому +2

    Goosbumps video.
    ..

  • @saru1314821
    @saru1314821 2 роки тому +4

    చనిపోయిన మనిషి స్వర్గానికి ఎలా వెళ్తాడు?
    ఎన్ని రోజులకు వెళ్తాడు?
    వెళ్లిన ఆ మనిషి అక్కడ మళ్ళీ కొత్త జీవనం సాగిస్తాడా?

  • @saimanoharchegondi247
    @saimanoharchegondi247 Рік тому +1

    Phenomenal work and it's an incredible experience to watch. Speechless. Thank you so much. 🙌👏👏👌🙂❤

  • @poojareddy3128
    @poojareddy3128 2 роки тому +3

    Very good research on this topic through the puranas and vedas. Hindu Religion is so good amazing religion through out world. Well done. Go and search and research on this vedas always and forever. Thank you so so so much 👍👌💪

  • @sangeethakrish5172
    @sangeethakrish5172 Рік тому +1

    Sorgamu undho ledo teliyathu but me explain super bro hat off 👍👍👋🙏