Daksha Yajnam Mystery #01 | దక్షయజ్ఞం మిస్టరీ | By JanakiRam in Telugu | Cosmictube

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • హనుమాన్ నిజరూప చిత్రపఠాన్నికొనడానికి ఈ క్రింది అమేజాన్ లింకు క్లిక్ చేయండి
    Buy Hanuman Nijarupam Photo Frame Here
    www.amazon.in/...
    All video links discussed in this video
    Gods Time Line Mystery #01 | దేవతల టైం లైన్ మిస్టరీ #01
    • Gods Time Line Mystery...
    Gods Time Line Mystery #02 | దేవతల టైం లైన్ మిస్టరీ #02
    • Gods Time Line Mystery...
    Gods Time Line Mystery #03 | దేవతల టైం లైన్ మిస్టరీ #03
    • Gods Time Line Mystery...
    శివుడు చెప్పిన జియోలాజికల్ టైం లైన్ క్లూస్ | Geological TimeLine Clues as told by Siva
    • శివుడు చెప్పిన జియోలాజ...
    గడిచిన మహాయుగాల్లో ఏం జరిగింది? | Mahayuga's mystery in the past
    • గడిచిన మహాయుగాల్లో ఏం ...
    Kakabhushundi Multiverse Mystery In Telugu Part#01
    • Kakabhushundi Multiver...
    Kakabhushundi Multiverse Mystery In Telugu Part#02A Link
    • Kakabhushundi Multiver...
    Kakabhushundi Multiverse Mystery In Telugu Part#02B Link
    • Kakabhushundi Multiver...
    భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    K.RamaRao
    Account.no. 20188925320
    Sbi film nagar
    IFC SBIN0006130
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
    Join this channel to get access to perks:
    / @janakiramcosmictube
    Follow us on
    INSTAGRAM LINK
    / janakiramcosmictube_of...
    FACEBOOK LINK
    / janakiramcosmictubecha...
    TELEGRAM LINK
    t.me/Janakiram...
    My Gmail ID is
    janakiram.cosmictubechannel@gmail.com
    for any official purposes and other important queries use my gmail id
    #Janakiramcosmictube #Janakiramcosmictubechannel

КОМЕНТАРІ • 738

  • @mythologyvshistory
    @mythologyvshistory 7 місяців тому +118

    మిత్రులందరికి నా మనవి
    దయచేసి ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మన బాధ్యత.
    ఇలాంటి కంటెంట్ చాలా అరుదు.
    జానకీరాం గారికి నా శతకోటి నమస్కారములు.
    హరిః ఓం.

  • @rigvedagroup2017
    @rigvedagroup2017 7 місяців тому +144

    Devullake devudu Mahadevudu 🙏🏼

  • @jkbharavi123
    @jkbharavi123 7 місяців тому +119

    మీ విశ్లేషణలు.. విజువల్స్... అనిత సాధ్యం... శుభం భూయాత్

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  7 місяців тому +10

      ధన్యాదములు 🙏

    • @mudigondakishorekumar3457
      @mudigondakishorekumar3457 7 місяців тому +6

      ​@@JanakiRamCosmicTube
      Anna namaskaaram🙏 okka sari mimmaalani kaalavali please anna🚩🙏🙂

    • @raghuvanarasi7524
      @raghuvanarasi7524 7 місяців тому +8

      ​​@@JanakiRamCosmicTubeప్రమథ గణాలు అంటే ఏమిటి ఎవరు ఒక వీడియో చెయ్యి బ్రో ప్లీజ్

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi 7 місяців тому +1

      Please Do vedio about ROMASHA maharshi please please ​@@JanakiRamCosmicTube

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 6 місяців тому

      ​@@raghuvanarasi7524 శివుని దగ్గర ఉండే వాళ్ళు.

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 7 місяців тому +34

    ఓరి దేవుడా🤯🤯🤯🔥 అసలు అన్న నువు మామూలోడు వి కావు🔥🔥🔥😍 ఈ వీడియో లో చెప్పినది చాలా మందికి తెలియదు అసలు ఆ మ్యూసిక్ లు, విజువల్స్ వర్ణనాతీతం అన్న😍😍😍😍😍🔥🔥🙏🙏🙏♥️ చెంప చెళ్లుమనపించటం కాదు నీ సమాధానాలతో దుష్ప్రచారం చేసేవారిని కోమా లోకి పంపిచటమే 😍🙏

  • @kameswararao3058
    @kameswararao3058 7 місяців тому +65

    దాక్షాయిని దక్షిణామూర్తుల లీల మీరు వర్ణించిన విధానం చాలా గొప్పగా ఉంది. చాలా అధ్యయనం చేసారు. మీ వంటి సుపుత్రుడుని పొందిన మీ తల్లి తండ్రులకు నా అభివందనాలు. ప్రజాపతి పశుపతుల కథా గానము తో బాటు సమన్వయం చేసిన ఆ చిత్రాల అందము, కళ అద్భుతం. కేవలం ఇది భగవత్ కృపా పాత్రులకే సంభవము. మీరు సాధారణ you Tuber కాదు. అసాధారణ ప్రతిభా వంతులు. మీరు ఎంత గొప్ప వారో మీకు తెలియదు.
    జై గురు దేవ్.

    • @pavanipolisetty2440
      @pavanipolisetty2440 7 місяців тому +1

      అవును మీరు చెప్పినది అక్షరాల నిజం

  • @justunboxing7155
    @justunboxing7155 7 місяців тому +28

    శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే|| ఓమ్ నమః శివాయ|| ఓమ్ నమో నారాయణాయ||🙏🙏🙏🙏

  • @veda_sravanthi_4911
    @veda_sravanthi_4911 7 місяців тому +48

    హర హర మహాదేవ 🙏🙏 గురుదేవులు సామవేదం షణ్ముఖశర్మ గారిని మీరు కలిసినందుకు చాలా ఆనందం గా ఉంది అన్నయ్య...

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 7 місяців тому +25

    అన్నయ్య మీరు మన పురాణాల గురించి వివారిస్తుంటే,,,, ఆ కాలంలోనే జన్మించినట్టుంది,,,, ఓం నమః శివయ్య,,, ఓం నమో నారాయణ నమహా,,,,,,,🙏🙏🙏

  • @puligundlateja7932
    @puligundlateja7932 7 місяців тому +10

    నేను వీడియో చూస్తున్నా నా లేదా ఒక చిన్న మూవీ చూస్తున్నానా...ఏమి విజువల్స్ అన్నా.. background music wow supper..🎉🎉

  • @prasadvenu8818
    @prasadvenu8818 7 місяців тому +29

    జానకిరామ్ అన్న నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావట్లేదు, అనేక పురాణాలు,ఉప పురాణాలు refer చేసి మరీ చెప్తున్నవ్ అంటే నీలో ఎంత పురాణాలు విశేషాలు ఉన్నాయో అర్ధం అవుతుంది అన్న, ఈ వీడియో చెయ్యడం వల్ల నాకు శివుడు మీద మరింత భక్తి ఏర్పడింది అన్న.
    Keep Continue Janakiram Anna ❤

  • @shivakumar-pz7qd
    @shivakumar-pz7qd 6 місяців тому +5

    ఎన్నో సంవత్సరాల నుండి నాకు ఉన్న doubts కి సమాధానం దొరికింది thankyou bro...🙏🏻🙏🏻

  • @PaavanaShaiviPositiveOceans883
    @PaavanaShaiviPositiveOceans883 7 місяців тому +11

    పార్వతీ పతయే..హర హర మహా దేవ.. శంభో..శంకర..🙏🙏🙏

  • @sreekanthb3855
    @sreekanthb3855 7 місяців тому +13

    సోదరా జానకిరామ్ నిన్ను మన పూజ్య గురువులు సామవేదం వారు ఆశీర్వదించడం చాలా ఆనందకరం, సంతోషకరం. ఈ ప్రశ్నలు చూసి నవ్వుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ నాకెప్పుడూ రాలేదు. అసలు శివ భక్తుడికి ఇలాంటి సందేహమే ఉండదు. అందులోనూ చివరి ప్రశ్న చాలా విడ్డూరంగా ఉంది. పాపం అజ్ఞానులు ఇంతకంటే ఎదగలేకపోతున్నారని జాలేస్తుంది. అసలు శివుడు దేవుడా కాదా అనేవాడికి శివుడు అంటే ఎవరు ? శివతత్వం ఏమిటి ? అనేది రవ్వంత కూడా తెలియనివాడు అని అర్ధమైంది. దేవాదిదేవుడైన ఆ మహాదేవుడు పేరు తలచినా, రూపం జ్ఞప్తికి వచ్చినా నాకెంతో ఆత్మానందం కలుగుతుంది. నా అదృష్టం కొద్దీ పూజ్య గురువులు, అభినవ శుకుడు బిరుదాంకితులు అయిన బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారి శివపురాణం విన్నాను. కాబట్టి ఆ అడిగినవారిని, అందరితోపాటు మన subscribers అందరినీ పద్మాకర్ గారి శివమహాపురాణం, లింగ పురాణం, సామవేదం వారి శివతత్వం గురించి యూట్యూబ్ లో ఉన్నవి చూడమని చెప్పు సోదర. అప్పుడైనా జ్ఞానం వస్తుందేమో మరి. ఆ పరమశివుడి రూపాల్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేసావు సోదరా. నీకు శతకోటి ధన్యవాదాలు. ఆ దివ్యమంగళరూపం తలుచుంకుంటేనే నా తనువూ పులకిస్తుంది. నా ప్రాణం శివుడు, నా ఆత్మ శివుడు. శివోహం శివోహం ఓం నమశివాయ. హర హర మహాదేవ.🙏🙏🙏🔱🔱🔱జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్. హిందువునని గర్విద్దాం హిందువుగా జీవిద్దాం హిందూ ధర్మాన్ని రక్షిద్దాం.

  • @PaavanaShaiviPositiveOceans883
    @PaavanaShaiviPositiveOceans883 7 місяців тому +9

    ఈ వీడియో చూస్తున్న వారికి, చూసిన వారికి అనాయాసంగానే అద్భుతమైన పుణ్య ఫలం లభించుచున్నది.
    ధార్మికమైన ఇష్ట కామ్య సిద్ది కలుగుటకు మార్గం సుగమం అవుతున్నది
    విన్నవారు ఎంతటి పుణ్యులో..!
    చెప్పిన వారెంతటి ధన్యులో..!

  • @sainikhil3559
    @sainikhil3559 6 місяців тому +8

    మీరు ఎప్పటిలాగే మీ వివరణతో అందరినీ అబ్బురపరిచారు. 🙏 Om Namah shivaya 🔱

  • @vvsprsad
    @vvsprsad 6 місяців тому +5

    జానకిరామ్ గారు , చాలా అద్భుతంగా వివరించారు, చిత్రాలు కూడా చాలా అద్భుతం 🙏🙏🙏

  • @raghavacharana
    @raghavacharana 6 місяців тому

    అన్న ఒక మంచి ప్రయత్నానికి ఒక రూపాయి ఆశించకుండా.. Rp గారి భగవత్గీత తాత్పర్యమునకు నీ చిత్రరూప కల్పన తోడు చేసి అందించావ్ చూడు i love you ఎదో ఒక రోజు తప్పక నా ఆధ్యాత్మిక ఆలోచనకు నీ తోడ్పాటు కోసం వస్తా.... మనసు పూర్తిగా కోరుకుంటున్న దీర్ఘాయువుతో నీ జీవితం కొనసాగాలని నీవు ఏ పని పట్టిన దిగ్విజయ0 తో ముందుకు సాగాలని ఆ శ్రీ కృష్ణభగవానున్ని మనసా వాచా కర్మనా కోరుకుంటున్న... మనసు పూర్తిగా...!

  • @vnar8946
    @vnar8946 7 місяців тому +25

    ఆహా అద్భుతః ఏం డిజిటలైజేషన్ చేసి చూపిస్తారు జానకిరామ్ గారు మీరు మతి పోయింది....🌺🙏ఓం నమః శివాయ🌺🙏

  • @k_srilakshmi_097
    @k_srilakshmi_097 7 місяців тому +9

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🕉🕉🕉🕉🕉🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 నమస్కారం తప్ప ఇంకేమీ చేయలేము జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @mohankrishnacmohan9631
    @mohankrishnacmohan9631 7 місяців тому +11

    Keka thagedhe le 😮🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉
    Jai bhole nath.....

  • @bepositive1066
    @bepositive1066 7 місяців тому +9

    Hara Hara Mahadeva shambhoo shankar

  • @boyssekhar2477
    @boyssekhar2477 6 місяців тому +4

    ఓం నమఃశివాయ 🚩🙏

  • @Kumarkoneti456
    @Kumarkoneti456 7 місяців тому +12

    Ayodhya Rama మందిరం గురించి కూడా video చెయ్యండి

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju1950 6 місяців тому +2

    జానకిరామ్ గారు, నాకొక చిన్న సందేహం ఉన్నది. చాలాకాలం నుండి Google లో ఒక చిన్న కథ ప్రచారం లో ఉంది.
    శ్రీలంక కి చెందిన "మతంగ" అనే పేరుగల ఒక ఆటవిక(కోయ) జాతీయులకి ఇప్పటికి కూడా హనుమంతుడు దర్శనం ఇస్తున్నారని. ఆయన వారికి ప్రతి 40 ఏళ్ల కి ఒకసారి దర్శనం ఇచ్చి, కొద్దిసేపు వారితో మాట్లాడతారని. వారిని తన దర్శనం చేత పునీతులని చేసి మోక్ష ప్రాప్తిని కలిస్తున్నారని, చివరిసారిగా 1980 లో దర్శనం ఇచ్చారని ఎంతో కాలంగా ఒక కథ ప్రచారం లో ఉంది.
    రామ రావణ యుద్ధ సమయం లో శ్రీ రామునికి, వానర సేనకీ ఈ మతంగ తెగ ఆటవీకులు లంకలో సీతమ్మ జాడ కనుగొనేందుకు సహాయం చేశారని, దానికి హనుమంతుడు మెచ్చి వారికి ప్రతి 40 ఏళ్ల కి ఒకసారి దర్శనం ఇచ్చి వారిని తరింపజేసే వరం ఇచ్చాడనే కథ ప్రచారం లో ఉంది. అయితే ఈ విషయాన్ని ఆ తెగ వారు ఎక్కడా బయట పెట్టరని, వారు మన ఆధునిక నాగరికత కు దూరంగా, ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతన తో ఉంటారని విన్నాను. అసలు దీని గురించి ఒకసారి మీరు కూడా రీసెర్చ్ చేసి చెప్పగలరా ?? ఇది మీరు కూడా ఒకసారి Google search చేయగలరు !!
    ఇదంతా ఒక కల్పిత గాథేమో అని కాసేపు అనిపిస్తుంది(May be a ficticious). కానీ ఏమో, ఒక్కోసారి నిజం కూడా కావచ్చు కదా ?? భగవంతుని లీలలు ఎలా ఉంటాయో చెప్పలేము కదా ?? విభీషణుడు ఇటీవలి కాలం లో కూడా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తికి శ్రీరంగం ఆలయం లో ఉన్నపుడు దర్శనం ఇచ్చాడని చాగంటి వారు చెప్పిన ఒక ఆడియో ఇటీవల viral అయ్యింది కదా...అది విన్నాక ఇది కూడా కల్పితం కాదు, నిజమే అయితే బాగుండును అనిపిస్తుంది. ఏదైనా ఒకసారి దీని గురించి తెలుసుకోవాలని ఉంది.
    ఇట్లు, కృష్ణ చైతన్య (బాపట్ల)

  • @mahadevdevonkedev2897
    @mahadevdevonkedev2897 7 місяців тому +14

    🙏Om Namah Shivaya 🕉️🔱 Jai Sri Ram 🙏

  • @arrojuravali8752
    @arrojuravali8752 7 місяців тому +20

    Jai shree Ram 🚩🚩🚩🚩

  • @ravinaidu9256
    @ravinaidu9256 7 місяців тому +2

    జరిగిన మహాయుగాలలో కలియుగం గురించి ఎవరైనా వివరించార తెలియజేయగలరు

  • @LEGEND.000
    @LEGEND.000 7 місяців тому +10

    ಹರ ಹರ ಮಹಾದೇವ 🙏

  • @ruthwikSanathani
    @ruthwikSanathani 7 місяців тому +5

    Nijamaina bhaktulaku sandehaalu raavu.. vallu eppudu* tathwa gnanam, aadyaathmika gnanam tho untaru*

  • @thukaramt6227
    @thukaramt6227 7 місяців тому +4

    Netizens andariki oka request... Manam anta janakairam gariki support ga undali, aayana parishodhana, vishleshana, vivarana, tarkika gnanam, parignanam etc.. Asalu ramayanam photo chooste trimurthula leela roopame girtukostundi ippudu...janakiram garu meeru chese ee mana hindu dharma sanskruti, parirakshanakai ee videos choostu inna netizons andaroo maa vantu vidhiga, dharmamuga konta sahayapadavalenani anipistunnadi... Mana jinditva dharma rakshanakai.,Mee parishodhana gnanamutho mammalni melkolupuchunnaru,. Chala dhanyavadalu. ❤❤❤🙏🙏🙏🙏🙏

  • @watcher_X_
    @watcher_X_ 7 місяців тому +14

    Hara Hara Mahadeva ❤

  • @user-ij4ft7hz4n
    @user-ij4ft7hz4n 7 місяців тому +19

    No words 😮 great explanation 👍 🔱🇮🇳🚩

  • @DKD183
    @DKD183 7 місяців тому +4

    "athi twaralo" yemi raavadam ledu...chaala time theesukuntunnaru🙄...vedioloni subject and way of explanation 👌👍

  • @Danthuluridivya
    @Danthuluridivya 7 місяців тому +10

    Hara Hara mahadeva❤Jai Sree Ram❤❤❤❤❤❤❤❤❤

  • @trulychary
    @trulychary 5 місяців тому +2

    ఈ ఒక్క వీడియో తో నీ fan ఐపోయా అన్న❤🎉

  • @v.revanth979
    @v.revanth979 7 місяців тому +6

    Video chustunnathasepu vollantha romaalu nikkapoduchukune vunnayi , kallalo neellu tirigutune vunnayi , Vishnuvu , Parameswarudu entha goppa vallo teliyadaniki yee okka video chalu ! , hatsoff for your great explanation, Thank you , Do more videos , Every hindu should know truth and facts about sanatana dharmam ! Om Namah Shivaya , Om Namo Naarayanamaha !

  • @akulauday4286
    @akulauday4286 7 місяців тому +13

    7.30 kosam waiting Bro
    Love you so much ❤❤❤❤❤

  • @ananthavaradhi
    @ananthavaradhi 7 місяців тому +5

    విజువల్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అన్న....ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 7 місяців тому +7

    🙏 ఓం నమః శివాయ 🙏
    జానకి రాము💕💕 గారు చాలా బాగా చెప్పారు
    సూపర్ మీకు ధన్యవాదములు 🙏

  • @narendraroyalznamala6479
    @narendraroyalznamala6479 7 місяців тому +4

    ఆ దేవుడు నీకు ఇంకా మంచి శుభాసిలు అందించాలి bro
    మన సనాతన ధర్మాన్ని గురించి ఇంకా deep గా reserch chesi సమాజం కి అందించాలి❤...... సూపర్ బ్రో...... మీరు

  • @mudigondakishorekumar3457
    @mudigondakishorekumar3457 7 місяців тому +5

    🙏అన్నా త్రేతాయుగం నుంచి ఊపాటి అయోధ్య గురించి ఒక విడియో చెయంధి అన్న జై శీరాం🙏🌺🪷

  • @jugunakaganesh9500
    @jugunakaganesh9500 7 місяців тому +8

    Anna mee videos kosam wait chesukuntu unna. Videos twaraga pettandi anna.

  • @sureshmulugu3791
    @sureshmulugu3791 7 місяців тому +4

    పురాణాల మీద నీకున్న అపారమైన ప్రేమ అనురాగం చాలా గొప్పది. ఈ సృష్టికి లయకారుడు దేవుడు ఆ పరమశివుడే...

  • @srikanthm765
    @srikanthm765 6 місяців тому +4

    Om Namah Shivaya.... Jai Sri Ram
    Great explaining clear ga chepparu

  • @kiranboyz
    @kiranboyz 7 місяців тому +10

    Om namah shivaya
    Nice 👍 info bhaiya

  • @sadhana6959
    @sadhana6959 7 місяців тому +4

    ❤shivuni gurinchi poorthi video cheyyandi brother..shivuniki ..kumarulu .kumarthelu .asurulu ga devathaluga .pochamma .Ganapathi .ellamma.mallanna .nallapochamma..andakasurudu.anni clear ga vundela

  • @sindubhavanisuryadevara4557
    @sindubhavanisuryadevara4557 7 місяців тому +8

    wow !! This world needs people like you who could give scientific proofs and secrets of ancient Hinduism ! Bless you man ! you are awesome ! Your work needs more recognition and I pray that happens soon !

  • @deepti4766
    @deepti4766 7 місяців тому +8

    Goosebumps vachai e video chusi naku🙏🙏🙏🙏naku durga amma ante chala chala prema aa talli gurinchi chala adbutam ga vivarincharu

  • @suresh.katakam
    @suresh.katakam 7 місяців тому +6

    Thank you very much for your valuable information..❤❤

  • @gnaneswararaojerripothula219
    @gnaneswararaojerripothula219 7 місяців тому +9

    Tirumala tirupathi temple mystery and history kosam chepu bro 😊

  • @sgopal-kw3et
    @sgopal-kw3et 7 місяців тому +2

    Sir chala chakga chapyaru
    Dhenee cinema cheyste Inka Baga untundhee

  • @user-lr8ug8fp6i
    @user-lr8ug8fp6i 7 місяців тому +4

    Jai shree Ram Hara hara Mahadeva

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 5 місяців тому +1

    మీరు చిన్నావయసులోనే ఇంత పరిశోధనం, గ్యానంఉందంటే ఆ దేవుని అనుగ్రహం మీపై ఉన్నట్టే, మీరు ఒక ఋషి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harikaparupalli5649
    @harikaparupalli5649 7 місяців тому +6

    Bhagavanthundi katha vinipisthu chupincharu....chala bagundi....👍🙏

  • @mounica1598
    @mounica1598 7 місяців тому +18

    17:58 This is really surprising….Dakshinamoorthy swaroopam❤
    Tasmai sree guru moorthaye nama idam sree dakshinamoorthaye🙏😍🙏
    Chala unknown things telsukunnam
    Waiting for more such videos
    And I wish visualisation of puranas ASAP start avvali and success avvali.
    Dhanyavadalu ram garu

  • @aiumanthaah9654
    @aiumanthaah9654 6 місяців тому +1

    Future generations ki miru most important ,u r guru , in our sanatana Dharma chala Mandi Devi devathalu unaru and feminine god's are there , mother goddess are there 🕉️🙏🏻🙏🏻🔱, we have mother like maa Parvati devi,maa Laxmi Devi, maa Saraswati Devi and father like lord Brahma, lord Vishnu,dev adi dev Mahadev 🔱🕉️ we are proud to be a sanatana Dharma, other religions have no mother goddess,even they didn't respect their mother and women means just baby making machine in others religions ☪️✝️, but our sanatana Dharma we respect womens 🙏🏻🙏🏻🙏🏻🕉️, I'm fearless 🔥

  • @thukaramt6227
    @thukaramt6227 7 місяців тому +3

    Amma devuda... Inta story unda... Anduke hanumantudu shivuni amsham annaru... Jai mahadevahanuman❤❤❤❤❤❤❤meeru arunachalam, ramana maharshi gurinchi, inka arunachala parvatham dakshinamoorthy swaroopam ani, akkada dakshinamirthiye swayamga kolvai unnadani, ramanulavaru swayamga karthikeya roopam ani, veeti madhya una links ni connect chestoo oka video cheyalani manavi. Dhanyavadaalu🙏🙏🙏🙏

  • @umeshdv5269
    @umeshdv5269 7 місяців тому +6

    Hi janaki Ram bro👋🙏

  • @kannadiganachannel1628
    @kannadiganachannel1628 7 місяців тому +5

    Please make videos like this in kannada and other languages also, lot of people will benefit from this. Adding subtitles also helps.

  • @saitejaduggi
    @saitejaduggi 7 місяців тому +6

    Like no 16❤

  • @thukaramt6227
    @thukaramt6227 7 місяців тому +3

    Dayachesi dakshina moorthy swamy gurinchi savivaramga video cheyagalaru❤❤🙏🙏

  • @watcher_X_
    @watcher_X_ 7 місяців тому +7

    Doubt - endukani prati kalpam lo same avataralu same situations jarugutunnai as if it is scripted for eternity, ee asurude ravali ee avatarm lone champali ani. prati kalpam lo ave dashavataralu endukani jarugutunai. Srusti antam arambham jaragali it's a cycle but situations endukani maratledu.

  • @gouthamkrishna663
    @gouthamkrishna663 7 місяців тому +5

    జై శ్రీరామ్🙏 హారే కృష్ణ🙏 ఓం నమః శివాయ 🙏🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩

  • @santoshkumarkumar7996
    @santoshkumarkumar7996 7 місяців тому +3

    Om namah shivaya

  • @rajeshanumula9
    @rajeshanumula9 7 місяців тому +6

    Hara Hara Mahadeva

  • @gowthamachar1016
    @gowthamachar1016 7 місяців тому +6

    ಶಂಭೋ ಶಂಕರ

  • @tribaltrendztv
    @tribaltrendztv 7 місяців тому +7

    Meeru varninchina theeru chaala adbhuthanga undi. Kallaku kattinattuga undi..❤

  • @Santhosh10.
    @Santhosh10. 7 місяців тому +4

    హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ 🙏🚩

  • @ruthwikSanathani
    @ruthwikSanathani 7 місяців тому +4

    Om namah shivayya 🙏🙏🙏

  • @varaprasad_haridaspalli
    @varaprasad_haridaspalli 7 місяців тому +2

    ఎవరో ఏదో చెప్తే విని మతం మార్చుకుంటే అది నిజమైన భక్తి కాదు . మనసునిండా భక్తి మరియు బలమైన నమ్మకం ఉండడమే నిజమైన భక్తి . హార హార మహదేవ్ 🚩🚩🔱🔱

  • @optimistic3456
    @optimistic3456 6 місяців тому +2

    Janaki ram garu...aa vishuals enti andi...prathi visual ki goosebumps vachai...maku e anuboothi ni kalginchinanduku danyavadalu...😊❤

  • @adhyatmikaawareness249
    @adhyatmikaawareness249 7 місяців тому +3

    Om namah shivaya 🙏💗💝

  • @govindjsp3
    @govindjsp3 6 місяців тому +1

    Earphones 🎧 pettukoni vente goose bumps vocchai anna edaina mana puranalu present manam anubhavistuna life ki examples hats off make more videos anna🙏🛕🚩🕉️

  • @sarathaspirant9502
    @sarathaspirant9502 7 місяців тому +10

    💯 percent correct. every human being should learn a lesson from this story . Very helpful to everyone.

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o 7 місяців тому +5

    Janakiram Anna yadari mathala vallaki correct ga samadhanam chepparu 👏👏👏🙏🕉

  • @shivakali3998
    @shivakali3998 7 місяців тому +2

    అద్బుతం మహా అద్భుతం అన్నా మీకు శఠకోటి వందనాలు❤❤

  • @vykuntaraotammana1932
    @vykuntaraotammana1932 7 місяців тому +3

    అయ్యప్ప స్వామి చరిత్ర మీ ద్వారా వినాలని అనుకుంటున్నాను. మా కోరిక తీర్చాలి bro

  • @chandup8675
    @chandup8675 7 місяців тому +5

    What an explanation ... Love ur knowledge

  • @mkgh7322
    @mkgh7322 6 місяців тому +2

    Graphics super ga chesaru anna Om namah shivayaa Govinda🕉️👏

  • @ASWINKUMARADURU
    @ASWINKUMARADURU 7 місяців тому +2

    pashanda matalanu antam cheyaniki shivashakthi lanti samstalu unnayi bro vati gurinchi satyam cheptayi

  • @user-ru6hk3kp3e
    @user-ru6hk3kp3e 7 місяців тому +2

    Har har Mahadeva...

  • @byereddypradeepreddy4010
    @byereddypradeepreddy4010 7 місяців тому +2

    కొంచం కన్ఫ్యూసింగ్ వుంది రము గారు బట్ అర్దం అయ్యింది జై శ్రీ రామ్

    • @umadevik8499
      @umadevik8499 6 місяців тому

      శివ పురాణం, దేవీభాగవతం చదవండి.అన్ని కన్ఫ్యూజన్స్ పోతాయి

  • @dhanunjayaraolingubheri8091
    @dhanunjayaraolingubheri8091 7 місяців тому +4

    Very good information bro
    Thank you for your effort

  • @vamsiroshan1762
    @vamsiroshan1762 7 місяців тому +3

    ఓం నమః శివాయ 🙏💯

  • @pradeepv760
    @pradeepv760 7 місяців тому +6

    Amazing editing..wonderful content..beautiful natration ...everything next level🎉

  • @bhanuprakash9948
    @bhanuprakash9948 7 місяців тому +5

    puranlu and upapuranulu oka meeda video cheyande ♥️♥️♥️

  • @CHIRRAVURIFOUNDATION
    @CHIRRAVURIFOUNDATION 5 місяців тому

    చాలా బాగుంది ..ఇలాంటివి మరిన్ని చేయండి …అశీస్సులు…జయమ్

  • @SriRama1904
    @SriRama1904 7 місяців тому +8

    Excellent visuals sir.

  • @vamsikrishnaravi
    @vamsikrishnaravi 7 місяців тому +3

    Intro music is giving goosebumps....wonderful way of explanation.... May you do much more Dharmic videos.....

  • @sivajyothitallam3348
    @sivajyothitallam3348 6 місяців тому

    గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
    నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః 🙏🏻🙏🏻🙏🏻
    మీ విశ్లేషణ అత్యద్భుతం ❤️

  • @-mypointofviewsurya
    @-mypointofviewsurya 7 місяців тому +4

    Super bro waiting for the next video jai shree ram jai shree krishna.....

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 6 місяців тому +1

    👌👌👌👌✋💐చాలా అద్భుతం చెప్పావ్ సోదరా చిరంజీవ

  • @user-dhanunjaya
    @user-dhanunjaya 7 місяців тому +2

    ఓ౦ నమ శివాయ

  • @clay.creations2941
    @clay.creations2941 6 місяців тому +1

    జూనకి రామ్ గారు అద్బుతం అండి మీ వల్ల నేను ఎంతో విలువైన జ్ఞానాన్ని పొందుతున్నాను

  • @monicavayasi6486
    @monicavayasi6486 7 місяців тому +7

    Shivudu shivude ❤🙏🏼 bgms are awesome. Oka separate video petandi, only bgms

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 7 місяців тому +4

    Visuals are amazing, And yhe storytelling way is Super 🙏🏼🙏🏼🙏🏼

  • @user-bn3jl7pd5b
    @user-bn3jl7pd5b 7 місяців тому +3

    Ayodhya history cheppandi sir

  • @aahambrahmasmi8965
    @aahambrahmasmi8965 7 місяців тому +1

    Bro kundalini awakening gurinchi cheppandi bro

  • @anandkumar-nb5ik
    @anandkumar-nb5ik 7 місяців тому +2

    అంటే ఇప్పుడు జరుగుతున్న కలియుగం కూడ ఇంతకుముందు చాల సార్లు రిపీట్ అయినట్లు కదా.ఈ యుగం మళ్లీ future లో రిపీట్ అవుతుంది anthe నంటారు. మనం ఉన్న present ki future కూడ past లో జరిగే ఉంటుంది కదా,దాని గురించి కూడ పురాణాల లో ఉండొచ్చు, decode చేయండి ..దాని గురించి కూడా episode cheyandi

  • @jaganreddy1258
    @jaganreddy1258 6 місяців тому +1

    జై శ్రీరాం