Praveen Mohan Telugu
Praveen Mohan Telugu
  • 1 163
  • 192 593 147
ప్రంబనన్ రామాయణం - Part - 4
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom
Facebook.............. praveenmohantelugu
Instagram................ praveenmohantelugu
Twitter...................... PM_Telugu
Email id - info.praveenmohan@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan
Hey guys, ఇది ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయంలో ఉన్న రామాయణ శిల్పాలలో 4వ భాగం. మనం ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాము, ఇక్కడ మీరు ఎడమవైపున సీతను చూడవచ్చు, ఆమె చుట్టూ ఇద్దరు ఆడ రాక్షసులు ఉన్నారు చూడండి. వారిలో ఒకరు, కుడి వైపున నిలబడి, సీతను రావణుని భార్యగా ఉండమని ఒప్పిస్తున్నారు. రావణుడు సీతను వివాహం చేసుకోవాలని మరియు ఆమెను లంకకు రాణిగా చేయాలని కోరుకుంటాడు, అందుకే ఆమెను ఒప్పించమని ఆడ రాక్షసులను కోరుతాడు. నిలబడి ఉన్న ఈ రాక్షసి సీతతో, తర్కించడం, ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ, మొండిగా ఉండటం మానేసి, రావణుని పెళ్లి చేసుకో అని చెప్తుంది చూడండి. Interesting అయినా విషయం ఏంటంటే, సీత బ్రతికే ఉందని, తనని రావణుడు అపహరించాడని రాముడికి తెలుసు, ఎందుకంటే ఒక పెద్ద పక్షి జటాయు అతనికి ఏం జరిగిందో చెప్పింది. అయితే సీత సంగతేంటి?
రాముడు, లక్ష్మణుడు జీవించి ఉన్నారో లేదో అని, ఆమెకు తెలుసా? లేదు, రాముడు బ్రతికి ఉన్నాడో లేదో కూడా, సీతకి అస్సలు తెలియదు, ఆమె ఊహించుకుంటుంది. రామ లక్ష్మణులిద్దరిని, ఆ మాయా జింక చంపేసిందని సీత భయపడుతుంది. And వారు తన కోసం ఎందుకు రాలేదని, ఆమె ఆలోచిస్తుంది. కానీ ఆమె మోకాళ్ల దగ్గర curly hairతో, మరొక రాక్షసి ఉంది చూడండి, సీత తన తలను ప్రేమగా తాకినట్లు కనిపిస్తుంది. ఈ రాక్షసి పేరు త్రిజట, ఆమెకు స్నేహితురాలు మరియు సన్నిహితురాలు అయ్యింది, ఆమె సీతతో చింతించవద్దని చెప్తుంది. అయితే, హనుమంతుడికి సీత దొరికిందా? అవును! అతను ఒక చెట్టు పైన, ఆకుల వెనుక దాక్కున్నాడు. ఈ చెక్కడం చాలా realisticగా ఉంది, కానీ, ఈ చెక్కడం చూసిన, సాధారణ పరిశీలకుడు ఈ హనుమంతుడిని చాలా easyగా miss చేయవచ్చు! అతను సీత మరియు రాక్షసుల నుండి మాత్రమే దాక్కోలేదు, అతను మీ నుండి కూడా దాక్కున్నాడు, అతని కోసం మీరు వెతికితే తప్ప అతను మీకు కనిపించడు! హనుమంతుని కళ్లలో ఆనందం చూడండి! ఎట్టకేలకు సీత దొరికినందుకు పరమానందంలో ఉన్నాడు! Next చెక్కడాన్ని చూడండి, హనుమంతుడు ఇక్కడ నేలపై కూర్చుని ఉన్నాడు, అతను తన వెనుక వైపు చూపిస్తున్నాడు. అతను ఎవరిని చూపిస్తున్నాడు? మరో హనుమంతుడుని! ఇద్దరు హనుమంతులు ఉన్నారా? వారు కవల సోదరులా?
వాటిని చూడండి, అవి చూడ్డానికి ఒకేలా కనిపిస్తున్నాయి కానీ ఒకటి కాదు! దీన్ని ఎవరు వివరించగలరు? రామాయణంపై అధికారులతో సహా నిపుణులందరూ దీనిని వివరించలేకపోయారు. అయితే, మనం దీన్ని డీకోడ్ చేద్దాం, సరేనా? దీన్ని అర్థం చేసుకోవాలంటే, మనం ఈ box వెలుపల, think చేయాలి. ఈ చెక్కడంపై మీరు దృష్టి పెట్టవద్దు, ఈ stone slabs colorపై దృష్టి పెట్టండి. ఎడమ వైపున ఉన్న స్లాబ్ చాలా dark colorలో ఉంది, కుడి వైపున ఉన్న stone slab చాలా lite colorలో ఉంది. వాటి మధ్య ఉన్న difference ఏంటంటే, రాత్రి మరియు పగలు లాగ ఉంది చూడండి. అలా ఎందుకు ఉంది? ఎందుకంటే అనేక భూకంపాల కారణంగా, ఈ stone slabs పూర్తిగా dislocated అయ్యాయి. 1733లో, Dutch explorer "కనుగొన్నప్పుడు" ప్రంబనన్ ఆలయ సముదాయం, పూర్తిగా శిథిలావస్థలో ఉంది. అయితే ఆలయం కేవలం శిథిలావస్థకు చేరితే, ఈ stone slabs రంగు ఎలా మారుతాయి? ప్రకృతి విధ్వంసం కొన్ని stone slabsను darkగా, కొన్ని stone slabsను lite colorలో ఎందుకు మారుస్తాయి? ఈ Dark stone slabs, భూమిపై ఉండి, వర్షం మరియు ప్రకాశానికి గురయ్యాయి. ఈ lighter stone slabs, అదే కుడి వైపున ఉన్న మరో stone slab, అనేక శతాబ్దాలుగా మురికిలో పాతిపెట్టబడ్డాయి, వర్షం మరియు కాంతి వాటి పైన పడలేదు అందుకే అవి అందంగా కనిపిస్తున్నాయి.
సరే, ఈ lighter slabను పాతిపెట్టినట్లు కనిపెట్టారు మరియు darker slabను నేలపై కనిపెట్టారు, అయితే ఇది ఇద్దరు హనుమంతులను ఎలా వివరిస్తుంది?
లేదు, ఇక్కడ విషయం ఏంటంటే, ఈ stone slabs అన్నీ dislocated అయ్యాయి and ఎక్కడో random locationలో వీటిని కనిపెట్టారు, తరువాత archeologistలు ఈ వందల శిల్పాలను, వరుస పద్ధతిలో ఇలా ఏర్పాటు చేశారు, ఇది దాదాపు అసాధ్యం అయిన పని.
కానీ ఇక్కడ, మధ్యలో ఒక stone slab miss అయ్యింది చూడండి. అవును, అక్కడ ఒక stone slab miss అయ్యిందని స్పష్టంగా తెలుస్తుంది.
Lighter slabకి దిగువన ఉన్న, ఈ furnitureను చూడండి, మనం ఆ furniture యొక్క కుడి వైపు అంచులను చూడవచ్చు, కానీ ఆ furniture యొక్క ఎడమ వైపు అంచులు ఎక్కడ ఉన్నాయి? అది అక్కడ లేదు! ఎడమ వైపు slabలో ఉన్న చెట్టును చూడండి, ఇది ఖచ్చితంగా కుడి వైపు slabకి continue అవ్వడంలేదు. కాబట్టి, మధ్యలో ఉన్న అసలైన, stone slab తప్పనిసరిగా విరిగిపోయి, ధ్వంసం చేయబడి ఉండాలి లేదా ఇప్పటికీ భూగర్భంలో పాతిపెట్టి ఉండాలి. ఇది చాలా బాధకరమైన విషయం, ఎందుకంటే ఎడమ వైపున ఉన్న హనుమంతుడు ఏం చేస్తున్నాడో మనం ఎప్పటికీ గుర్తించలేకపోవచ్చు, కానీ ఇండోనేషియాలోని archeologistలు మరియు historianలు, ఈ అసాధ్యమైన పనిని పూర్తి చేయడానికి, ప్రయత్నించినందుకు మనం వారిని అభినందించాలి. ప్రంబనన్ ఆలయ సముదాయంలో ఉన్న, ఈ చిత్రాన్ని చూడండి, ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇప్పటివరకు, నేను మీకు రామాయణం నుండి చెక్కిన చాలా సన్నివేశాలను చూపించాను, మరియు మీకు ఎటువంటి పొరపాటు లేదా తప్పుగా అమర్చినట్టు ఎక్కడా లేదు, ఈ కథ సాఫీగా సాగుతోంది, కదా?
#ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #indonesia
Переглядів: 5 611

Відео

ప్రంబనన్ రామాయణం - Part - 3
Переглядів 9 тис.День тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Member అవ్వడానికి పైన ఉన్న Join Buttonను click చేయండి. మా communityలో member అయినా తర్వాత membership videoను చూడటానికి ఇచ్చిన linkను click చేయండి - ua-cam.com/video/eOHf-zG4z-Y/v-deo.html Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... twitter.com...
ప్రంబనన్ రామాయణం - Part - 2
Переглядів 6 тис.21 день тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Member అవ్వడానికి పైన ఉన్న Join Buttonను click చేయండి. మా communityలో member అయినా తర్వాత membership videoను చూడటానికి ఇచ్చిన linkను click చేయండి - ua-cam.com/video/-oUHFuvQO6k/v-deo.html Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... twitter.com...
ప్రంబనన్ రామాయణం - Part - 1
Переглядів 10 тис.Місяць тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - info.praveenmohan@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan Hey guys, ఈ రోజు, ఇండోనేషియాలో ఉన్న ప్రం...
విగ్రహాలను ధ్వంసం చేయకుండా, మన చరిత్రను మనమే కాపాడుకోవాలి! |ప్రవీణ్ మోహన్ |
Переглядів 7 тис.Місяць тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan Hey guys, ఇక్కడ మనం ఒక ప్రాచీన బుద్ధుడి...
ఆలయ భూగర్భ గదిలో బయటపడిన అతి పురాతన వస్తువులు! వాట్ రట్చబురానా దేవాలయం | ప్రవీణ్ మోహన్ |
Переглядів 22 тис.Місяць тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan Hey guys, ఈ రోజు నేను thailandలో ఉన్న, ...
100 కిలోల బంగారం, అయోధ్యలో నిషేధించిన భూగర్భ గది లోపల దాగి ఉందా?
Переглядів 54 тис.Місяць тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan Hey guys, ఈ రోజు నేను అయోధ్యలో, ఒక రహస్...
దేవుడు ఉన్నాడనే మూఢనమ్మకంతో రోజూ పూజలు చేస్తున్నారు! | ప్రవీణ్ మోహన్ |
Переглядів 25 тис.2 місяці тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan Hey guys, ఈ రోజు మనం ఇండోనేషియాలో ఉన్న ...
భూకంపాలు కూడా నాశనం చేయలేని ఆలయం? ప్రంబనన్ ఆలయంలో శివ రహస్యాలు!
Переглядів 51 тис.2 місяці тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan Hey guys, ఈ రోజు నేను మీకు నిజమైన ఒక అద...
1200 సంవత్సరాల క్రితం నిర్మించిన అసాధ్యమైన హిందూ నిర్మాణం! - |ప్రంబనన్ ఆలయం|
Переглядів 35 тис.2 місяці тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan Hey guys, ఇది ఇండోనేషియాలో ఉన్న, ప్రంబన...
ఇండోనేషియాలో రహస్య దేవతల ఉనికి? చండీ కలసన్ ఆలయం - Part 2
Переглядів 23 тис.3 місяці тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan Hey guys, ఇక్కడ మీరు pointy conical hat...
ఎవరూ ప్రవేశించలేని శాపగ్రస్త దేవాలయం! గర్భగుడిలో దాగిన రహస్యం! చండీ కలసన్ ఆలయం - Part 1
Переглядів 22 тис.3 місяці тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan Hey guys, ఈ రోజు మనం ఇండోనేషియాలోని, చం...
పురాతన ఆలయంలో బయటపడిన రహస్య యంత్రం!😲మకర ప్రణాలయ!
Переглядів 154 тис.4 місяці тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan 0:00 ఆలయ శిథిలాలలో వింత వస్తువు 0:44 మక...
ఇందుకేనా, శివలింగం కింద బంగారాన్ని దాచారు? చండీ కింపులన్ ఆలయం! Part - 3
Переглядів 59 тис.5 місяців тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan 0:00 - లింగం కింద ఏముంది? 0:52 - పునర్న...
ఏంటీ? ఈ పురాతన లింగం, విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందా? చండీ కింపులన్ ఆలయం - Part 2
Переглядів 102 тис.5 місяців тому
ENGLISH CHANNEL ➤ ua-cam.com/users/phenomenalplacecom Facebook.............. praveenmohantelugu Instagram................ praveenmohantelugu Twitter...................... PM_Telugu Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - www.patreon.com/PraveenMohan 0:00 - ఇండోనేసియాలోని పురాతన వైర్ 0:54 ...
ఇస్లామిక్ యూనివర్సిటీ కింద దాగి ఉన్న హిందూ దేవాలయం? చండీ కింపులన్ దేవాలయం - Part 1
Переглядів 215 тис.6 місяців тому
ఇస్లామిక్ యూనివర్సిటీ కింద దాగి ఉన్న హిందూ దేవాలయం? చండీ కింపులన్ దేవాలయం - Part 1
పొడుగు ఆకారపు పుర్రెలతో ఉన్న గ్రహాంతరవాసులు, మానవులను జన్యుపరంగా మార్పు చేశారా? - ఎపిసోడ్ 2
Переглядів 35 тис.7 місяців тому
పొడుగు ఆకారపు పుర్రెలతో ఉన్న గ్రహాంతరవాసులు, మానవులను జన్యుపరంగా మార్పు చేశారా? - ఎపిసోడ్ 2
పురాతన Astronauts యొక్క బలమైన సాక్ష్యం ఇదే? చండీ సుకు ఆలయం - ఎపిసోడ్ 1
Переглядів 160 тис.7 місяців тому
పురాతన Astronauts యొక్క బలమైన సాక్ష్యం ఇదే? చండీ సుకు ఆలయం - ఎపిసోడ్ 1
చీకటి ప్రదేశంలో దాగి ఉన్న రహస్య గది! ఇంతకీ అందులో ఏం దాగి ఉంది?🤔
Переглядів 35 тис.8 місяців тому
చీకటి ప్రదేశంలో దాగి ఉన్న రహస్య గది! ఇంతకీ అందులో ఏం దాగి ఉంది?🤔
ఇండోనేషియాలో బయటపడిన హిందూ గతం యొక్క రహస్యం! |చండీ సంబిసారి ఆలయం|
Переглядів 96 тис.8 місяців тому
ఇండోనేషియాలో బయటపడిన హిందూ గతం యొక్క రహస్యం! |చండీ సంబిసారి ఆలయం|
రైతు పొలం దున్నుతుండగా, నాగలికి చిక్కుకున్న బంగారు లింగం! |ప్రవీణ్ మోహన్|
Переглядів 75 тис.9 місяців тому
రైతు పొలం దున్నుతుండగా, నాగలికి చిక్కుకున్న బంగారు లింగం! |ప్రవీణ్ మోహన్|
పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్|
Переглядів 232 тис.9 місяців тому
పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్|
ఇందుకేనా భారతదేశం, ఈ రహస్యాన్ని బయటపెట్టలేదు? | ప్రవీణ్ మోహన్|
Переглядів 73 тис.10 місяців тому
ఇందుకేనా భారతదేశం, ఈ రహస్యాన్ని బయటపెట్టలేదు? | ప్రవీణ్ మోహన్|
ప్రాచీన భారతదేశంలో ఎవరికీ తెలియని Optical Illusions - వీటిని రహస్యంగా ఎందుకు దాచారు?
Переглядів 455 тис.10 місяців тому
ప్రాచీన భారతదేశంలో ఎవరికీ తెలియని Optical Illusions - వీటిని రహస్యంగా ఎందుకు దాచారు?
అంతా మాయ? హిందూ ఆలయంలో దాగిఉన్న రహస్య సంకేతం! |ప్రవీణ్ మోహన్|
Переглядів 148 тис.10 місяців тому
అంతా మాయ? హిందూ ఆలయంలో దాగిఉన్న రహస్య సంకేతం! |ప్రవీణ్ మోహన్|
భూగర్భ ఆలయంలో బయటపడ్డ రెండవ బావి రహస్యం! |ప్రవీణ్ మోహన్|
Переглядів 146 тис.10 місяців тому
భూగర్భ ఆలయంలో బయటపడ్డ రెండవ బావి రహస్యం! |ప్రవీణ్ మోహన్|
ప్రభుత్వంకి కూడా తెలియని ఆలయ రహస్యం బయట పడింది!
Переглядів 221 тис.11 місяців тому
ప్రభుత్వంకి కూడా తెలియని ఆలయ రహస్యం బయట పడింది!
ప్రతి రాత్రి, యంత్రంగా మారుతున్న రహస్యమైన ఆలయం! |ప్రవీణ్ మోహన్|
Переглядів 291 тис.11 місяців тому
ప్రతి రాత్రి, యంత్రంగా మారుతున్న రహస్యమైన ఆలయం! |ప్రవీణ్ మోహన్|
ప్రాచీన భారతీయులు, వీటిని పైకప్పుపై ఎందుకు చెక్కారు? వీటిలో ఉన్న ప్రాముఖ్యత ఇదేనా?
Переглядів 27 тис.11 місяців тому
ప్రాచీన భారతీయులు, వీటిని పైకప్పుపై ఎందుకు చెక్కారు? వీటిలో ఉన్న ప్రాముఖ్యత ఇదేనా?
చెక్కడంలో దాగిఉన్న అంతర్గత వివరాలు! ప్రాచీన భారతీయుల అద్భుతమైన హస్తకళా!
Переглядів 77 тис.11 місяців тому
చెక్కడంలో దాగిఉన్న అంతర్గత వివరాలు! ప్రాచీన భారతీయుల అద్భుతమైన హస్తకళా!

КОМЕНТАРІ