పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్|
Вставка
- Опубліковано 7 лют 2025
- ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
Facebook.............. / praveenmohantelugu
Instagram................ / praveenmohantelugu
Twitter...................... / pm_telugu
Email id - praveenmohantelugu@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
Hey guys, ఈరోజు మనం, చాలా విచిత్రమైన, పురాతనమైన జస్మల్‌నాథ్‌జీ ఆలయాన్ని అన్వేషించబోతున్నాము. వికీపీడియా కూడా, ఈ ఆలయం గురించి, ఏమీ చెప్పడంలేదు, కానీ ఈ ఆలయం, దాని విచిత్రమైన రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క ప్రధాన దేవుడు ఎవరు? దీని లోపల ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు కూడా, మీరు ఆలయం బయట ఉన్న ఈ స్తంభాలను చూడవచ్చు. ఈ కొత్త ప్రవేశద్వారం, ఈ 2 స్తంభాలు మాత్రమే ప్రవేశ ద్వారంలో భాగమని మీరు అనుకునేలా చేస్తుంది, అంతేకాకుండా ఈ ప్రాంతానికి అడ్డుకట్ట వేశారు, కాబట్టి ఈ పాయింట్ దాటి ఎవరూ దీన్ని చూడలేరు. కానీ ఈ స్తంభంపై, మీరు చాలా విచిత్రమైన ఒక చెక్కడాన్ని చూడవచ్చు, హిందూ ఆలయాల యొక్క ప్రవేశద్వారం వద్ద, ఇటువంటి చెక్కడం ఉండడం చాలా అసాధారణమైనది. ఆమె ఎవరు? ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది? ఆమె కళ్ళు బయటకు వస్తున్నాయి, మరియు ఆమె నోటిలో ఒక వేలు పెట్టుకొని, నవ్వుతున్నట్లు కనిపిస్తుంది చూడండి.
కానీ ఈ చిరునవ్వు, మీ వెన్నెముకను చల్లబరుస్తుంది, కదా? ఆమె ఒక స్తంభంపై, పుర్రెను ఎలా ఉంచిందో ఒకసారి గమనించండి అలానే దానిని తన పక్కనే ఉంచుకుంది. మరియు ఆమె కడుపు మీద ఉన్నదీ ఏంటీ? అది తేలునా? పురాతన నిర్మాణదారులు, ఈ పురాతన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఇలాంటి బొమ్మను ఎందుకు చెక్కాలని నిర్ణయించుకున్నారు? ఈ ఆలయం యొక్క ప్రధాన దేవతను మీరు ఊహించి చెప్పగలరా? నేను ఈ ప్రధాన గది వైపు నడిచినప్పుడు, ఆలయం పైన ఒక interesting అయినా చెక్కడాన్ని గమనించాను. ఇక్కడ ఒక స్త్రీ దేవత చుట్టూ అనేకమంది స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. And interesting అయినా విషయం ఏంటంటే, ఈ సంరక్షకుల డోర్ కీపర్లు ఇద్దరూ కూడా ఆడవారే. ఆశ్చర్యం ఏంటంటే, మనం ఈ ప్రధాన గదిలో, ఒక లింగాన్ని చూస్తున్నాము, అంటే ఈ ఆలయ ప్రధాన దేవుడు శివుడు. ఇక్కడున్న పూజారి, నన్ను ఈ లింగాన్ని, దగ్గరగా చూసేందుకు అనుమతించారు. ఈ లింగానికి పైభాగంలో మరియు మరికొన్ని చోట్ల, కొద్దిగా damage అయినట్లుగా ఉంది, నుదుటిపై, మూడవ కన్నుతో సహా, 3 కళ్ళును లింగంపై ఉంచారు చూడండి.
కానీ, ఇవన్నీ recentగా చేరినవి, ఈ పూజారి సాధారణంగా లింగాన్ని అలంకరించి ముఖంలాగా చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ సిలిండర్ మరియు బేస్, ఒక బోల్ట్ మరియు గింజ లాగ, 2 వేర్వేరు భాగాలుగా కలిసి ఉన్నట్లు మీరు చూడవచ్చు. మీరు వాటి మధ్య కొంత ఖాళీని కూడా చూడవచ్చు, అలానే పైన కొన్ని ప్యాచ్‌వర్క్ కూడా ఉంది. కానీ మీరు ఈ baseని పరిశీలించినప్పుడు, ఈ కప్పు చెక్కడాలను, దానిపై చెక్కినట్టు గమనిస్తారు, అవి చూడడానికి కంటైనర్లు లేదా bowls లాగ కనిపిస్తాయి. వారు ఈ bowlsను లేదా కప్పులను, ఈ లింగం యొక్క base పై ఎందుకు చెక్కారు? కానీ ఈ లింగం వెనుక ఒక చెక్కడం దాగి ఉంది చూడండి. చాలా మంది visitorలు, దీనిని గమనించుండరు, కానీ మనం దీన్ని నిశితంగా పరిశీలిద్దాం. ఈ చెక్కడం, ఒక స్త్రీ దేవత మరియు ఆమె కుడి చేతిలో ఏం పట్టుకుని ఉంది?అది లింగమా? అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది, అదేంటంటే, అసలు ఈ ఆలయ ప్రధాన దేవుడు ఎవరు? అది లింగమా లేక ఆమె యేనా? 99% మంది ప్రజలు, ప్రధాన దేవుడు, లింగం అని అనుకుంటున్నారు, ఎందుకంటే size పరంగా చూసుకుంటే, ఇదే అతిపెద్దది విగ్రహం కాబట్టి.
కానీ ఈ చెక్కడం, లింగం యొక్క పరిమాణంతో పోలిస్తే అమ్మవారి పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఈ రాక్షస లింగాన్ని చూస్తున్నాము, కానీ దాని వెనుక, ఆమె ఈ జెయింట్ లింగాన్ని తన చేతిలో పట్టుకుని ఉంది, అంటే ఆమె ఈ లింగం కంటే చాలా రెట్లు పెద్దది. కానీ ఆమె క్రింద ఉన్నదాన్ని చూడండి - ఇది ప్రతిదీ మారుస్తుంది. ఇది చాలా అరుదైన వర్ణన: ఎడమ వైపున, మీరు కాల భైరవ అనే వ్యక్తిని చూడవచ్చు. కుడి వైపున, మీరు మరొక బొమ్మను చూడవచ్చు, ఇతను రురు భైరవ అని పిలువబడే, హిందూ దేవుళ్ళలో చాలా అరుదైన ఒక వ్యక్తి. చాలా అరుదు, నేను ఇంతకు ముందు నా ఛానెల్‌లో అతని పేరును ఎప్పుడూ ప్రస్తావించలేదు, ఎందుకంటే అతని చెక్కిన శిల్పాన్ని, ఏ ఆలయంలోనైనా కనిపెట్టడం, దాదాపు అసాధ్యం. అసలు ఈ రురు భైరవ ఎవరు? రురు భైరవుడు, వేద కాలంలో ప్రసిద్ధి చెందిన, తెల్లని చర్మం గల మగ దేవుడు, మరియు అతని వింత లక్షణాల కారణంగా, ఈ రోజు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో అతన్ని పూజించరు. మరోవైపు, మీరు ఈ చిన్న బొమ్మను చూడవచ్చు.
అతను కాల భైరవ, నల్లని చర్మం లేదా ముదురు రంగు చర్మం గలవాడు. ఎడమ మరియు కుడి వైపున నలుపు మరియు తెలుపు యొక్క ప్రతీకవాదం - ఇది వాస్తవానికి తంత్రం యొక్క 2 మార్గాలను చూపించే సంకేతం. కానీ, మరిన్ని interesting అయినా వివరాలను చూడాల్సి ఉంది. ఆమె దిగువ కుడి చేయి ఖాళీగా ఉంది, కానీ, ఆమె దిగువ ఎడమ చేయి ఖాళీగా లేదు చూడండి. ఆమె ఏం పట్టుకుంది? ఆమె కుండను పట్టుకొని ఉందా? ఆ కుండ లోపల ఏముంది? కానీ, మరింత విచిత్రం ఏంటంటే: ఆమె కాలి పైభాగంలో చూడండి, అక్కడ ఏదో కనిపిస్తుంది కదా. ఇది ఏంటని మీరు నాకు చెప్పగలరా? ఇది తేలునా?
#ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. ఇందుకేనా భారతదేశం, ఈ రహస్యాన్ని బయటపెట్టలేదు? - ua-cam.com/video/FScyBQcp2ds/v-deo.htmlsi=udxY7MD956JdXMHV
2. ప్రాచీన భారతీయులు, వీటిని పైకప్పుపై ఎందుకు చెక్కారు? - ua-cam.com/video/Y7-2rRpNcNc/v-deo.htmlsi=hJdj7DvYm0orSYpl
3. చెక్కడంలో దాగిఉన్న అంతర్గత వివరాలు! - ua-cam.com/video/WVrpwkMLO0c/v-deo.htmlsi=Jq8qWQ6dGZs0UQOg
మీరు పూర్వజన్మ సుకృతం కలవారు.మీ ద్వారా మేము దేవాలయాల గురించి విగ్రహాలలో దాగిఉన్న శక్తుల గురించి telusukuntunnamu.మీరు నిజంగా ఒక ఋషి లాంటివారు.ధన్యవాదాలు.మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.🙏🙏🙏🙏🙏🙏🙏
You are right sir
రుషిపుంగవుడా శతకోటి నమస్కారం❤❤❤❤❤❤❤
🙏
@@srinivasdheekonda3377god shadow our Praveen ji
నా అంచనా ప్రకారం చాముండి తల నరికి, a తలలో నుండి వచ్చిన రక్తం కుడి చేతిలో ఉన్న కపాలం లో పట్టి తాగుతుంది. తన ఎడమ చిటికెన వేలితో a రక్తం యొక్క రుచిని చూస్తుంది. రుచి కరమైన ఆహారం చూడడం వలన ఆమె ముఖం సంతోషం గ ఉంది. మీ కృషికి వేల వందనాలు ప్రవీణ్ గారు🙏
అసలు మీరు ఇంత క్లియర్ గా ఎలా చెప్పగలుగుతున్నారు, మిమ్మల్ని చూస్తుంటే , మీరు ఇందుకోసమే పుట్టునట్టుగా అనిపిస్తుంది, ధన్యవాదాలు.
Thanks alot
True..
అంత్యంత విశేషం లను గొప్పగా విశ్లేషణ చేసిన ప్రవీణ్ మోహన్ గారి one of the best video
ప్రవీణ్ గారు మీరు ఖచ్చితంగా రుషి స్వరూపూలు మీకు🙏🙏🙏🙏🙏
మీ విశ్లేషణకు మీ స్పురదృష్టికి నమస్సులు.అంతకంటే ఎక్కువగా చెప్పలేను.
Mi vedieo kosam waiting sir ❤❤❤
సార్ మీ వాయిస్ పూర్తిగా మా ఆకునూరి మురళీ సార్ మాట్లాడినట్లు ఉంది చాలా స్పష్టంగా చెపుతున్నారు
ఈ ఆలయం ఎక్కడ వుంది. తెలియచెయ్యండి.
Good explanation sir🙏🙏nice to see you..❤
So nice of you
What an explanation bro.. excellent...
You are a living legend Praveen ji
Thank you very much🙏😊
Mohan garu me dedication naku chala ishtam thanq sir
Praven garu. Meeru .purvajanmalo.shelpe🙏🙏🙏💥💥💥🙏🙏🙏🙏💥💥💥💥💫💫💫💫✊✊✊✊
What a research bro, great. Good information giving.
So nice of you
Ohhhh last words thanthrika devalayam asalu ekkadanundi ekkadaku teesukuvelkaru sir ruru bhairawa👌👌👌👌
you guys are making our sanatana dharma great again. Love you sir.
Great presentation. How much effort has gone into it . P❤
Thanks a ton
You are so great
SUPER VERYNICE NICE YOU GUYS EXCITED SUPER GOOD THANKS
Thanks to you
అద్భుతం
Super sir chala chala bagundi
Sir, excellent. U have taken us to another world. Yes, after your explanation, we recognised the specific idols. Hats off to ur knowledge. Pl keep doing this type of videos for our enriching the knowledge.
So nice of you
Yes ✔ it's true 👍🏽
Super.Very good explained about our ancient great Temples. No one explained as you're. You are very great Andi.
Thank you so much 🙂
You are great person sir
Super annaya
Nenu mundu like chesi taruvata video chusta praveen bro 😊
You r great brother
Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏
Well said and explained sir
Your comment is very good Namaskars to you
Super SUPER GOOD THANKS
Welcome 😊
Sir fantastic information
Thanks and welcome
super sir first time i have getting very impotent information from you
Thanks and welcome
Mundu gudi ekkada vundo chepite baaguntundi veelaiyite memu velatamu
Superb explanation bro
Thank you so much 🙂
Exlent 👑 Brother mind blowing
Thank you so much
Very good original information. 100% correct.
Thanks and welcome
Ana meru chala Baga chaparu ❤ i❤u bro Jai Sri Ram Jai yoge
Meny Meny thanks emandi namaste
Never seen such shilpas anywhere.very informative.
🙏అన్న మీ అన్వేషణ విశ్లేషణ చాల అద్భుతం😍
You are great sir
Sir gangapuram chennakeshawa swamy temple gurinchi explain cheyandi
Thanks beta God bless you ❤❤❤
It's my pleasure
Great investigation
You are giving excellent videos.
So nice of you
E temple ekada undi andi.
Chustune kocham bayanga undi. But information is very acknowledged. Thankyou andi.
Plz location share cheyandi .dont forget.
Thankyou for sharing your knowledge.
Chalabaga cheparu sir konni chuste bayamestundi sir
Super investigation thanks Praveen
Sir.namaskaralu.me.analist.bagunnde.sir.daya chese.temple.ku.velle.unappudu.me.padarakshalu.alaya.prahare.out.said.vedche.vellande.sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏హన్నా సూపర్
రూ రూ భైరవుడు ఒక శక్తి కి అధిపతి
అష్ట భైరవుడు ల లో రూ రూ భైరవుడు ఒక భైరవుడు
Super sir
Informative thanks for sharing
So nice of you
Dear Praveen Guruji ur exploring skills in deciphering Art n Architecture of India unfolding new dimensions in accessing d origins of mysteries of truth revealed in various paths of Hindu knowledge n its richness n freshness of thought . It would be more enlightening if ur explanation supported by authentic scriptures or records . The Mantra - yantra - Tantra r complimentary only not contradictory to d Supreme Energy , No prejudices can be attributed to it , Hope with ur teams scientific probe every one get access to know d beauty n harmony of Universe with man . Hope ur contributions should turn monumental in d Art n Architecture of d Nation / Globe .
అద్బుతమైన వివరణ ఇచ్చారు ప్రవీణ్ గారు
Excellent explanation.
Glad you think so!
Thank you 🙏🏼
You’re welcome 😊
You great person sir...
no words to say analysis and dedication ...
Thanks a ton
Exlent super ga chepparu
Thanks 🙏😊
Great job తమ్ముడు✅
Chala rojulu Ayyindhi Annayya
Mimmalini chusi Yela vunnru bro 😊😊
Very good I nfermation
Nice video 📹 👍 👌 👏
Thank you so much 😀
మీ రు సూపర్ సార్ 👌🙏🙏
Sirji, please visit "Jogulamba Temple" Alampur, at Telangana. This temple was conatructed at 6th Century.
Sir. I am retired lecturer(U. G).I have seen No of videos of you and felt happy. At the time of watching the video I felt my self as a visitor of then period at the time of constructing the temples. Thanks a lot 👍
It's my pleasure
యు ఆర్ గ్రేట్ బ్రో 🎉
జై శ్రీరామ్ 🚩🙏💪🚩
Nice explanation thanku brother
So nice of you
thanks for you sir
Most welcome
I like your expectations
Nice explain bro
Thank you so much 😀
Praveen gaaru meeru mana Desham lo puttadam mana andari adrushtam sir 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Hi Praveen, your observation is simply superb... very elaborated and pin to pin explanation.
Still i have a doubt... why she kept her small finger in her mouth.🎉
Yes, correct
👏👏👏👏👏
@@PraveenMohanTelugu sir once please visit alampur temple in mahaboobnagar, Telangana there are great carvings there
amazing bro
Thank you so much 😀
Meeru telugu vaaru iyy untey ..mee tattoo veyinchukune vadini .. but still ur following Hindu darma .. soo i love u bhayya ❤
Fantastic analysis bro
Much appreciated
Really very interesting and your narration is outstanding Thanks for sharing valuable information to public 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much 🙂
Sir kudos to you and your knowledge 👏
So nice of you
Super explain anna🎉🎉🎉
Thanks and welcome
God bless you..
Your work is priceless
Thank you
🙏🙏🙏🙏 super praven garu
Super bro....
Thank you
Me lanti goppa vyakuthulani kalavani korukuntunam
your explanation is super brother ...i waight for your videos ....please search for Kula daivam also ..how to know the details...
Sure 👍
నమస్తే అగ్రజ 🙏
thanks guruvu garu
Yes sir
great incisiveness on tantric practices.
Thank you
Super
Thanks
Me expiation good Anna.
Thanks a lot brother
Always welcome
Ee Alayam unnna pradesam peru yemi ye Rashtram
Brother meeru mana Indian🇮🇳 ayinandhu ku chala garvam ga undi❤great brother tqu
Good video
Thanks