ఇస్లామిక్ యూనివర్సిటీ కింద దాగి ఉన్న హిందూ దేవాలయం? చండీ కింపులన్ దేవాలయం - Part 1

Поділитися
Вставка
  • Опубліковано 21 лип 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    0:00 - ఇస్లామిక్ యూనివర్సిటీ
    0:29 - బయటపడిన రహస్య హిందూ ఆలయం
    1:19 - విచిత్రమైన శివ లింగం
    2:37 - లింగం అడుగు భాగంలో రాతి పెట్టె
    3:28 - అధునాతన రాతి పని
    3:56 - క్యావిటీ లోపల దాగిన వింత పరికరం
    4:46 - మరో అద్భుతమైన కళాఖండం
    5:47 - గర్భన్యాస ఆచారం
    7:10 - రహస్యమైన వెండి షీట్
    9:08 - లింగం యొక్క వింత డిజైన్
    10:05 - గాలిచొరబడని పెద్ద రాతి పెట్టె
    10:48 - రంద్రాల లోపల ఏముంది?
    11:38 - ఆలయ రూపకల్పన
    13:01 - ముగింపు
    Hey guys, ఈ రోజు మనం ఇండోనేషియాలో ఉన్న ఇస్లామిక్ యూనివర్సిటీకి వెళ్తున్నాము. నేను డ్రైవింగ్ చేస్తూనే, ముస్లింలు మరియు వారి విజయాల యొక్క, క్లాసిక్ సింబల్ అయిన, ఈ జెయింట్ గోల్డెన్ డోమ్ నన్ను పలకరించింది. కానీ సరిగ్గా 14 సంవత్సరాల క్రితం జరిగిన something crazyని పరిశోధించడానికి నేను ఇక్కడ ఉన్నాను. డిసెంబర్ 11, 2009న, కొత్త లైబ్రరీకి, పునాది వేయడానికి కార్మికులు భూమిని తవ్వుతున్నారు. And వారు కనిపెట్టింది ఏంటంటే, అది ఇదే. అవును, ఒక పురాతన హిందూ దేవాలయాన్ని, భూమి నుండి 10 అడుగుల లోతులో పాతిపెట్టారు. మీరు లోపల ఉన్న లింగాన్ని చూశారా? అవును ఇది ఒక శివుని ఆలయం. ఇదంతా, కనీసం 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని archeologistలు చెప్తున్నారు. And ఇది సాధారణ ఆలయం కాదు, ఈ ఆలయం గురించి ఏదో చాలా రహస్యమైనది దాగి ఉంది. మీరు దానిపై దృష్టి పెట్టగానే, దానిలో ఒక వింత డిజైన్ ఉందని, 2 వేర్వేరు దేవాలయాలు మరియు ఒక మూలలో ఒక విచిత్రమైన, రహస్యమైన గాజు పెట్టె ఉందని మీరు వెంటనే గ్రహిస్తారు.
    నేను లోపలికి వెళ్ళినప్పుడు, ప్రవేశం లేదని తెలుసుకోవడానికి మాత్రమే ఈ గుడి చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు, లోపల ఏముందో చూడటానికి నేను పైకి ఎక్కాలి. నేను, ఈ లింగం వైపు చూసిన వెంటనే ఆకర్షితుడయ్యాను, అలానే దానిని తాకాలని కోరుకున్నాను. ఈ లింగంలో చాలా విచిత్రం ఉంది, అది ఏమిటో మీరు చెప్పగలరా? ఇది 2 భాగాల లింగం, ఇది చాలా ప్రత్యేకమైనది. దాని అర్థం ఏంటీ? లింగాలలో సాధారణంగా 3 భాగాలు ఉంటాయి, వృత్తాకారంలో, పైన ఒక మృదువైన సిలిండర్, అష్టభుజి లేదా 8 ముఖాల మధ్యభాగం మరియు బేస్ వద్ద నాలుగు వైపులా ఉన్న చతురస్రం ఉంది. కానీ ఇక్కడ, అష్టభుజి మధ్యభాగం కనిపించడం లేదు. ఇది 2 భాగాలను మాత్రమే కలిగి ఉంది - పైన circleను మరియు కింద squareను కలిగి ఉంది.. పురాతన నిర్మాణదారులు, ఈ నిబంధనల నుండి deviate అయ్యి, అటువంటి లింగాన్ని ఎందుకు సృష్టించారు? ఎందుకంటే, వారు కోరుకున్నప్పుడల్లా, లింగాన్ని ఈ base నుండి తొలగించాలనుకున్నారు.
    ఈ అష్టభుజి భాగం, సాధారణంగా లింగాన్ని పునాదిలోకి గట్టిగా అమర్చడానికి మరియు కదలకుండా చేయడానికి చెక్కబడి ఉంటుంది. అందుకే ఈ లింగాన్ని అష్టభుజితో రూపొందించలేదు. అయితే, పురాతన నిర్మాణదారులు, ఈ లింగాన్ని ఎందుకు తరచుగా తొలగించాలనుకుంటున్నారు? Archeologistలు, ఈ base లేదా యోని నుండి లింగాన్ని తీసివేసినప్పుడు, వారు ఈ square holeలో, కింద భాగంలో అద్భుతమైనదాన్ని కనుగొన్నారు. వారు రాతి పెట్టెను కనిపెట్టారు, దాన్ని తెరిచి చూడగానే వాళ్ళు షాక్ అయ్యారు. ఆ పెట్టె లోపల ఒక క్లిష్టమైన రాతి పలక ఉంది, అది అనేక cavityలతో తయారు చేయబడింది, ఇలాంటిది వారు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. దానిలో 8 పెద్ద బాణాలు చెక్కబడ్డాయి, అవి 8 వేర్వేరు దిశలకు సరిగ్గా సమలేఖనం చేయబడ్డాయి. And ఇది బాణాల మధ్య చెక్కబడిన 8 చిన్న rectangular cavitieలను కూడా కలిగి ఉంది. ఈ మధ్యలో, perfectగా చెక్కబడిన ఒక circle ఉంది చూడండి. కాబట్టి, మొత్తం 17 కావిటీస్ ఉన్నాయి.
    ఈ అధునాతన రాతి పని, archeologistలను మంత్రముగ్దులను చేసింది మరియు వెంటనే వారి చీఫ్ మరియు ఇతర అధికారులు అద్భుతాన్ని చూడటానికి పోయడం ప్రారంభించారు. వారు ఆశ్చర్యపోయారు, 1200 సంవత్సరాల క్రితం జీవించిన, ఆదిమ ప్రజలు ఇంత అధునాతన రాతి పనిని ఎలా సృష్టించారు, వాటిని చెక్కడానికి వారు machinesను ఉపయోగించారా? కానీ, ఈ కావిటీస్ లోపల, వారు కనుగొన్న దానితో పోలిస్తే ఇది ఏమీ కాదు! ఒక cavity లోపల, ఒక సన్నని బంగారు రేకు ఉంది, అది చక్కగా కత్తిరించి cavityలో సున్నితంగా ఉంచబడింది. Next ఉన్న rectangular cavityలో, ఒక సన్నని rectangular వెండి రేకును perfectగా ఉంచారు. తూర్పు మరియు ఈశాన్యంలోని 2 కావిటీలు మినహా బంగారం మరియు వెండి యొక్క alternating foilsతో ఇది కొనసాగింది. అవి oval bronze pieceలతో నిండి ఉన్నాయి. మనం దీన్ని recreat చేస్తున్నప్పుడు, ఇది ఏదో వింత గాడ్జెట్ లేదా పరికరంలాగ కనిపించడం ప్రారంభిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మధ్యలో, ఈ సర్కిల్ లోపల ఏముంది? ఈ మధ్యలో, పురాతన కావి లిపిలో, శాసనాలతో బంగారు రేకు ఉంది.
    దాని మీద ఏదో రాసి ఉండడం మనం చూస్తాం, కానీ చదవడానికి అది అంత స్పష్టంగా లేదు. వారు బంగారు రేకును తీసివేసినప్పుడు, క్రింద ఉంచిన మరో అద్భుతమైన కళాఖండాన్ని కనుగొన్నారు. స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడిన, ఒక circular plateను, 8 దిశలలో బాణాలు మరియు మధ్యలో ఒక circleతో తయారు చేయబడింది. దీన్ని చూసి మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు, ఇది ఒక హైటెక్ పరికరమా? ఇది ఒక మాన్యువల్ లేదా ఒక యూజర్ గైడ్‌తో వచ్చిందా? ఈరోజు, మనం కొత్త గాడ్జెట్‌ని కొనుగోలు చేసినప్పుడు, దానిని ఎలా ఉపయోగించాలి అనే మాన్యువల్‌తో వస్తుంది. ఇందుకోసమే, మనం స్టెప్ బై స్టెప్ సూచనలతో బంగారు రేకును కనుగొన్నామా?
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #indonesia

КОМЕНТАРІ • 165

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  6 місяців тому +54

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. గ్రహాంతరవాసులు, మానవులను జన్యుపరంగా మార్పు చేశారా? - ua-cam.com/video/wXrj8vL6SZ4/v-deo.htmlsi=BngSgf0cagfEvfG0
    2. ప్రాచీన భారతదేశంలో ఎవరికీ తెలియని Optical Illusions - ua-cam.com/video/vyVP9ZzadB4/v-deo.htmlsi=895rY1I-QOk_i-6B
    3. తేజో మహల్ భూగర్భంలో దాగిన రహస్యం బయటపడింది! - ua-cam.com/video/ZoQ6i2BQ0RA/v-deo.htmlsi=V-R8GHABR8UcsIi6

    • @trueindian2358
      @trueindian2358 5 місяців тому

      బాబ్రీ మసీదు కింద కూడా గుడి లేదు మికి ఇదేం పోయ కాలం రా యూనివర్సిటి కింద గుడి ఏమిట్రా ఏమిటి చర్చిల కింద వెతకావ మి ఇంటి కింద ఉందేమో చూడు నీ ఇంటిని పడగొట్టి గుడి kattei మూర్ఖుడా.చైనా ఎక్కడికో టెక్నాలజీ లో దూసుకుపోతుంటే ఈ గుళ్లను వెతికే కార్యక్రమం ఏమిట్రా.ప్రపంచంలోని ఏ దేశంలో అయినా పురాణాలు, ఇతిహసాలకు ఎటువంటి ఆధారాలు ఉండవు. ఒకవేళ ఆధారాలు ఉంటే వాటిని చరిత్ర కిందకు పరిగణిస్తారు.
      రామాయణ, భారతాలు మన దేశంలో కేవలం ఇతిహాసాలు మాత్రమే. వాటికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.
      భారత దేశంలో అత్యున్నత ఉద్యోగాలు అయిన IAS, IPS లాంటి పరీక్షల్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సిలబస్ లో కూడా రామాయణ, భారతాలను ఇతిహాసాలుగా పేర్కొంటారు.
      రామాయణం, రాముడి పుట్టుక, రామసేతు వంటి ఐతిహాసిక విషయాల మీద ఏవైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా?? అన్న విషయం పైన NDA ప్రభుత్వం లో అనేకమంది RTI యాక్ట్ ద్వారా సమాచారం కోరగా, ప్రభుత్వం నుంచి ఋజువులు లేవు అన్న సమాధానమే వచ్చింది.
      ఇతిహాసాల ప్రకారం రాముడు మాంసం తిన్నాడు, మధువు తాగాడు. వేదాల్లో ఆవు మాంసం కోసం, మందు కోసం, స్త్రీ సంభోగం కోసం పొట్లాటలు, యుద్ధాలు జరిగిన సందర్భాలున్నాయి. దేవతలు సురాపానం స్వికరిస్తారు అని చెప్పబడి ఉంది. జంతుబలులు, ప్రణార్పణలు అనేవి పురాణాల్లో కామన్. ఒక లిటరేచర్ లో ఇలా ఉందని రాయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ పవిత్రత పేరుతో, ఒక వర్గపు భావజాలాన్ని పురాణ సాహిత్యనికి రుద్దడం పైత్యమే అవుతుంది.
      అయితే, ఈ మధ్య కాలంలో పురాణ ఇతిహాసాల మీద కనీస అవగాహన లేని వాళ్లు... మతం, దేవుడి పేరుతో రాజకీయం చేసే వాళ్లు... దేవుళ్ల పేర్లతో వసూళ్లు చేసేవాళ్ళు, ఆధిపత్యం చలాయించేవాళ్లు, దేవుళ్లను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో బండబూతులు తిట్టే వాళ్లు ఎక్కువ అయ్యారు.
      దేవుడు, మతం, ఇతిహాసాలు, పురాణాలు వంటివి కేవలం విశ్వాసానికి చెందినవి. వాటిని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతం.
      ఎప్పుడైతే పార్టీలు, ప్రభుత్వాలు... వ్యక్తిగత నమ్మకాలను, విశ్వాసాలను ప్రమోట్ చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్తారో అప్పుడు ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం, అభివృద్ధి..లాంటివాటిని ఈ ఎమోషన్ కప్పేస్తుంది. ఒక జనరేషన్ కోలుకోలేని దెబ్బ తింటే గానీ ఈ మత్తు నుంచి సమాజం బయటపడలేదు.
      పవిత్రత అనే ముసుగులో... ఫలానా రోజు ఫలానా తిండి తినకూడదు అని చెప్పే వాడు, దాన్ని విని ఆచరించే వాడు ఇప్పటి సమాజంలో ఉన్నాడంటే మనం సరిగ్గా ఎడ్యుకేట్ అవ్వలేదని, మన మెదడును వాడడం లేదని, సమాజం పట్ల, సామాజిక రుగ్మతల పట్ల కనీస స్పృహ లేదని అర్థం!

    • @prekshadeshmukh
      @prekshadeshmukh 5 місяців тому

      ​@@shanalex2542 Ohh brahmanula gurinchi anta baaga telsu Ila brahmanula pratibha ni valla tyaganni ashraddha chesi valla pai nindalu vesinanduke vallu vere deshalaki valasa poyaru.kashmir lo ee brahmana dweshame anta pedda genocide ki Karanam aindi.inka sanka nakipondi mimmalni evaru baagu cheyaleru America Australia velli settle ayi aa deshalake tama pratibha ni ankitam chestunnaru chestaru.

    • @sairamkumar9558
      @sairamkumar9558 5 місяців тому

      ​@@shanalex2542పోరంబోకు,తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు,లేకపోతే ముస్కొని కూర్చో. బౌద్ధ మత చరిత్ర రాసింది బ్రాహ్మణులు మాత్రమే కాదు. అది ఏనాటిది...! Archeological reports బ్రాహ్మణులు ఇచరా. అవును శుక్రాచార్యుడు చెప్పినది రాక్షస నీతి,అది దైవ మార్గాన్ని అగమ్యం చేస్తుంది. మోక్షం కొరకు ధర్మం అనేది ముఖ్యం. దానితో అర్ధ,కామము(మానవుని మనసునందు జనించు ప్రతి కోరిక,కేవలం శారీరక వాంఛ కాదు)ను అనుసంధానించి భగవానుని చేరమని చెప్పేది బ్రహ్మ విద్య. ఇక ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరీయం, చెరక సంహిత వంటి గ్రంథాలు వ్రాయబడి 2500 సం,, అయింది. నువ్వన్న బౌధం పుట్టి ఎన్నాళ్ళు అయింది. బ్రెయిన్ deep freeze లోనుండి తీసి ఆలోచించి కామెంట్ పెట్టు

    • @gannojunarasimha9557
      @gannojunarasimha9557 5 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @DhaVarPDP
    @DhaVarPDP 5 місяців тому +59

    హిందువులందరూ వాస్తవాలు తెలుసుకోవాలి...హర్ హర్ మహాదేవ్

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 6 місяців тому +125

    సర్ మీరు చాలా చాలా మంచి విలువైన సమాచారం ఇస్తున్నందుకు పాదభి వందనం

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn 6 місяців тому +73

    ఇప్పటికన్నా ప్రతి హిందూ పూర్వ మన చరిత్ర ను తెలుసుకోవడం మంచిది విదేశీ అక్రమన లో వాళ్ళ దండయాత్ర లో చాలా ధ్వంసమైనా మన దేవి దేవతల గుడులు ఎన్నో వున్నాయి . జై శ్రీరామ్

  • @indian5546
    @indian5546 6 місяців тому +110

    నిజాన్ని సత్యాన్ని ఎంత తొక్కి పెట్టాలని చూసినా అది బయటికి వస్తుంది ప్రకటితమవుతుంది ఎప్పటికైనా జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏🙏🙏🇮🇳

  • @g.n442
    @g.n442 6 місяців тому +57

    ప్రవీణ్ మోహన్ గారికి ప్రణామములు 🎉🎉

  • @byswamy7436
    @byswamy7436 5 місяців тому +53

    మీ వీడియోలు చూడటం మా అదృష్టం అన్న.... సనాతన ధర్మం విశ్వవ్యాప్తం.. అది మీ వీడియోల ద్వారా నిరూపితమవుతుంది...

  • @devinarala1193
    @devinarala1193 6 місяців тому +41

    ప్రవీణ్ మోహన్ గారికి ధన్యవాదాలు మీ వీడియోలు కోసం ఎదురు చూస్తున్న బాగా లేటు అయ్యింది అయోధ్య గురించి ఒక వీడియో చేయండి సార్

  • @banothsurender3148
    @banothsurender3148 6 місяців тому +26

    చాలా రోజుల తర్వాత ఈ తెలుగు ఛానల్ లో వీడియో చూస్తున్నాను

  • @karreshivakrishna8703
    @karreshivakrishna8703 6 місяців тому +19

    హిందూ దేవాలయాలలో దీనిని మనం చూడచ్చు ధ్వజ స్తభం ఏర్పాటు చేసే సమయం లో కొన్ని లోహాలను ప్రత్యేకమైన పద్దతిలో ఉంచుతారు అప్పుడు అందులోని పాజిటివ్ ఎనర్జీ దానికి దైవత్వాన్ని కలిగిస్తుంది. ఇది కూడా అలానే అనిపిస్తుంది హా లింగానికి దైవత్వాన్ని కలిగించడానికి పెట్టిన లోహాలు అని అనిపిస్తుంది.

  • @umadeviumadevi2634
    @umadeviumadevi2634 6 місяців тому +7

    హర హర మహాదేవ శంభో శంకర
    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @kung-fumaster4994
    @kung-fumaster4994 6 місяців тому +22

    మి వీడియో లు చాలా బాగున్నాయి, సర్, నేనూ ఒక యూట్యూబ్ రీల్ చూసి,, మీ వీడియోస్ చూడటం మొదలుపెట్టాను. ఇప్పుడూ మీ వీడియోస్ కి adict అయిపోయాను, ఇలాంటి మంచి వీడియోలు మీరు ఇంకెన్నో చేయాలని, మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంట, tq so much sir love u❤❤

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 5 місяців тому +2

    ఓం నమశ్శివాయ!!! చాలా అద్భుతమైన విషయం. తెలిపినందుకు ధన్యవాదాలు.

  • @Srinikhil-qp3mt
    @Srinikhil-qp3mt 5 місяців тому +2

    ప్రవీణ్ గారు నమస్తే మీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను🙏🙏🙏🙏

  • @Thefacts14569
    @Thefacts14569 5 місяців тому +2

    Jai Shreeram….
    Thank you Praveen garu , mana Sanathan Dharmam meeda unna mee bhakti krushi ki

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 5 місяців тому +1

    హర హర మహాదేవ 🙏

  • @Isu.1433
    @Isu.1433 6 місяців тому +7

    ఈమద్య వీడియోస్ పెట్టడం లేదు అన్నా...... థాంక్యూ

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  6 місяців тому +12

      కొంచెం ఆలస్యం అయినా మంచి వీడియోస్ ను మీ ముందుకు తీసుకువస్తాను😊 నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి🙏 Thank you

  • @user-zm3ld2iz7c
    @user-zm3ld2iz7c 5 місяців тому +3

    జై శ్రీరామ్ జై భారత్

  • @krajuk9554
    @krajuk9554 6 місяців тому +24

    🚩🔱Jai Shri Ram🔱🚩🙏🇮🇳🙏
    Indonesia ఇండోనేషియా దేశ ప్రజలు అతి త్వరలో తమా పురాతన సనాతన ధర్మం వైపు రావచ్చు వస్తారు,
    మన భారత దేశం ఎంత అభివృద్ధి చెందుతే అంతా త్వరగా తిరిగి సొంత ధర్మంలోకి వస్తారు ☘️🌼☘️

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 5 місяців тому +3

    ఈ ప్రవీణుడు yekkada నుండి యింత mysterious Temples history collect చేస్తాడో.....you are గ్రేట్ hatsoff praveen ji🌹🙏

  • @nirmalamohan547
    @nirmalamohan547 5 місяців тому +1

    Hara Hara MAHADEV🕉🙏🇮🇳

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 6 місяців тому +23

    Praveen sir, you are so intelligent ❤❤❤

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  6 місяців тому +5

      Thanks and welcome 🙏😊 Do share and support me 😊🙏

    • @mudigondakishorekumar3457
      @mudigondakishorekumar3457 6 місяців тому +5

      ​sir namaskaaram 🙏 meeru okasari Telangana state keesara mandal keesara gutta kee okasari randi sir
      Akkada purathana shivaaya unnadi
      Akkada chala chala chala shivalingamulu unnayi open gaa
      Meeru aa cheritthra parishillinchi chepamdi please sir 🙏🙂🤝

  • @SampathKumar-pv1wb
    @SampathKumar-pv1wb 5 місяців тому +1

    ಸತ್ಯಮೇವ ಜಯತೇ ಭಾರತ ಮಾತಾ ಕೀ 💪ಜೈ🚩🧡

  • @vankeshwaramgowtham2339
    @vankeshwaramgowtham2339 5 місяців тому +1

    బాగా చెప్పారు అగ్రజ ,,,, 🚩🚩🙏

  • @balajipandya9761
    @balajipandya9761 5 місяців тому +1

    Great videos sir..jai hind ❤

  • @mayurireddy8196
    @mayurireddy8196 5 місяців тому +1

    Excellent architecture beautiful temples

  • @Rama_devi861
    @Rama_devi861 6 місяців тому +4

    You are our best maharishi .

  • @truth5209
    @truth5209 5 місяців тому +1

    Great ❤

  • @erukaarivu6404
    @erukaarivu6404 5 місяців тому +2

    Your research is awesome, praveen bhai

  • @greatindia6317
    @greatindia6317 5 місяців тому +2

    సూపర్ భాయ్య మీ పరిశోధన

  • @grkmurthy1157
    @grkmurthy1157 5 місяців тому +1

    Ultimately, truth prevails. Har Har Mahaadev 🙏

  • @ravadashankar
    @ravadashankar 5 місяців тому +1

    Jai shree ram 🙏🙏🙏🙏. Jago Hindu Jago 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @meenasana666
    @meenasana666 6 місяців тому +2

    We missed a lot...

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 5 місяців тому +3

    Om Namah Shivaya 🕉 🙏🏻

  • @ravikanth5254
    @ravikanth5254 5 місяців тому +1

    Great video Sir ,intha manchivishayalu maaku inthavaraku theliyadu theliyachesinnnaduku thank you Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshreddy6091
    @sureshreddy6091 6 місяців тому +3

    U r back welcome🎉🎉🎉

  • @sowjanyahrr
    @sowjanyahrr 6 місяців тому +9

    Thanks for your priceless efforts

  • @manig1799
    @manig1799 6 місяців тому +3

    Thanks for this kind of video's..
    Mana prachina devalayala elanti videos chupisthunanduku miku danyavadalu 😊

  • @vijayasrid2215
    @vijayasrid2215 5 місяців тому +1

    Jai Sri Ram 🙏🚩

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 6 місяців тому +2

    Praveen garu me hard work ki 🙏🙏🙏🙏

  • @meenasana666
    @meenasana666 6 місяців тому +4

    Waiting for ur videos sir..😊🙏🙏

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 5 місяців тому +1

    🌹ప్రవీణ్ మోహన్ గారు 🙏🙏

  • @Jaikanishk
    @Jaikanishk 6 місяців тому +1

    I want to come with you to explore our temples and grestness of our ancestors...praveen sir.

  • @somethingiswrong1
    @somethingiswrong1 5 місяців тому

    వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయండి బ్రదర్ 🤝👌👍

  • @VenkataRamana-sv6fv
    @VenkataRamana-sv6fv 6 місяців тому +2

    Jai Sri Ram

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 3 місяці тому

    Personal information with perfect analysis 🙏🙏🙏🙏🙏🙏

  • @ShivaShiva-ut6vx
    @ShivaShiva-ut6vx 6 місяців тому +3

    Om nama shivaya

  • @rameshchetty4716
    @rameshchetty4716 5 місяців тому +3

    Well done Mohan. Very good analysis.

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 6 місяців тому +3

    Namah shivaya 🙏🚩

  • @sravanthikrishna7769
    @sravanthikrishna7769 5 місяців тому +1

    Good video annaya 👍
    Jai Sri Krishna 🙏

  • @ahalyakoti3590
    @ahalyakoti3590 6 місяців тому +5

    🙏🙏🙏నమస్కారం అండి

  • @sagarikauddanti4488
    @sagarikauddanti4488 6 місяців тому +3

    Wait for video sir
    U r great

  • @saiprasad2468
    @saiprasad2468 6 місяців тому +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ 👍👌tq

  • @krishnabhushan367
    @krishnabhushan367 5 місяців тому +2

    God bless you and your family 🙏

  • @nagarajmudiraj7834
    @nagarajmudiraj7834 6 місяців тому +6

    Big fan bro

  • @eswararaojogi451
    @eswararaojogi451 6 місяців тому +1

    Dhanyavaad

  • @Omsrimatrenamah2426channel
    @Omsrimatrenamah2426channel 6 місяців тому +2

    Very very instreting. Really ur so talented sir.plz upload part 2👏👏👏🙏🙏🙏

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 6 місяців тому +1

    సూపర్ Sir... 🕉️🇮🇳🙏

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 6 місяців тому +1

    Jai sriram

  • @satishKumar-xe8hj
    @satishKumar-xe8hj 6 місяців тому +2

    Thanq Mohan garu

  • @teluguraghuveer3753
    @teluguraghuveer3753 6 місяців тому +1

    అన్నా 🙏🙏💐

  • @VedanshGoud
    @VedanshGoud 6 місяців тому +1

    Great job 🙏🙏🙏

  • @shireshabommera8827
    @shireshabommera8827 6 місяців тому +2

    Haii praveen mohan garu 🎉

  • @parasnathyadav3869
    @parasnathyadav3869 6 місяців тому +3

    जय श्री राम 💐🌹💐🙏🙏🙏

  • @vishwekgamer
    @vishwekgamer 6 місяців тому +1

    Super video , I am big fan of you

  • @suryakiran5048
    @suryakiran5048 5 місяців тому +1

    Super ❤❤❤

  • @thulasidivi1463
    @thulasidivi1463 6 місяців тому +1

    Unbelievable. Jai Shree Ram

  • @ramasrama1981
    @ramasrama1981 5 місяців тому +1

    Good job sir

  • @SanthoshKumar-np8pr
    @SanthoshKumar-np8pr 5 місяців тому +1

    Greate full information sir

  • @dinovid369
    @dinovid369 6 місяців тому

    May it's a device that can communicate with God in other dimension or portal opening

  • @srilekhapatha6088
    @srilekhapatha6088 6 місяців тому

    Denini nenu english lo chusanu...😊

  • @n.l.nprasad4193
    @n.l.nprasad4193 6 місяців тому

    సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annapurnanandakumar9633
    @annapurnanandakumar9633 5 місяців тому

    Very nice👌

  • @jiddusrinivasu6895
    @jiddusrinivasu6895 6 місяців тому

    Good sir

  • @woodworkdesigns4836
    @woodworkdesigns4836 6 місяців тому

    Super sir👍🙏🙏🙏🙏

  • @vvsatyanarayanamannepalli2126
    @vvsatyanarayanamannepalli2126 4 місяці тому

    Jai shree ram jai shree krishna

  • @sreenivasaraotammavarapu8534
    @sreenivasaraotammavarapu8534 4 місяці тому

    Super man sir

  • @srinivasthumma5352
    @srinivasthumma5352 5 місяців тому

    ఓం నమః శివాయ

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 6 місяців тому

    Super

  • @user-qz6xk7th4j
    @user-qz6xk7th4j 6 місяців тому

    Wait for your video

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  6 місяців тому +2

      Please share this vide and support me🙏

    • @user-qz6xk7th4j
      @user-qz6xk7th4j 6 місяців тому

      @@PraveenMohanTelugu ayodhya gurichi eadiyana chepadi plll

  • @anithaginjala9905
    @anithaginjala9905 5 місяців тому

    Jai Sree🙏🙏🙏 ram

  • @ramadevi-rn5kt
    @ramadevi-rn5kt 6 місяців тому +1

    ❤❤❤

  • @sreenivasaraotirumalasetty6901
    @sreenivasaraotirumalasetty6901 6 місяців тому

  • @babu6878
    @babu6878 5 місяців тому

    ఓం నమఃశివాయ

  • @pkraopkaro529
    @pkraopkaro529 6 місяців тому

    👌🙏

  • @user-fq6nm4tv1j
    @user-fq6nm4tv1j 6 місяців тому

    hi Anna subha rattree Anna tinnara anna

  • @srikiranrajulapudi-it5ep
    @srikiranrajulapudi-it5ep 6 місяців тому

    Thanks sir

  • @jampabhaskarrao8993
    @jampabhaskarrao8993 5 місяців тому

    Oom namah shivaya 🙏

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 6 місяців тому +1

    🌹🙏🏾🌷super sir 🌷

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  6 місяців тому +1

      Thank you 😊 Please share this video and do support me 🙏

  • @personaviod4694
    @personaviod4694 5 місяців тому +1

    🚩🚩🚩🙏

  • @nageshramarama8845
    @nageshramarama8845 6 місяців тому

    Waiting. Your.videos.Bro ❤. 🕉 🕉 🕉

  • @KRKVLOGS8
    @KRKVLOGS8 5 місяців тому

    Adbhutam sir great 👍

  • @MadhuMadhu-fc3qw
    @MadhuMadhu-fc3qw 6 місяців тому

    Next part

  • @PramodRam198
    @PramodRam198 5 місяців тому

    Appatlone entha technology Sanatana Darmam ❤

  • @udaykiran5476
    @udaykiran5476 6 місяців тому

    Bro please next video can't wait

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  6 місяців тому

      Coming soon

    • @udaykiran5476
      @udaykiran5476 6 місяців тому

      @@PraveenMohanTelugu thank you but ihad seen in our English channel
      Thank you for such videos
      I think you are messenger from God
      Jai shree ram
      We'll support you forever

  • @krishna2336
    @krishna2336 5 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @UdhayKiran-zy2nb
    @UdhayKiran-zy2nb 3 місяці тому

    ❤❤

  • @burraveeresham149
    @burraveeresham149 6 місяців тому

    🚩🙏 Thankyou sir 🙏🚩

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  6 місяців тому +1

      Welcome😊 do share this video and support me🙏🙏

    • @burraveeresham149
      @burraveeresham149 6 місяців тому

      @@PraveenMohanTelugu 🚩🙏Sure sir Definately🚩🙏

  • @banothsurender3148
    @banothsurender3148 6 місяців тому

    👌👍🙏🕉️💪🇮🇳

  • @Lakshith0105
    @Lakshith0105 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏