ప్రతి రాత్రి, యంత్రంగా మారుతున్న రహస్యమైన ఆలయం! |ప్రవీణ్ మోహన్|

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 296

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Рік тому +6

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. వీటిలో ఉన్న ప్రాముఖ్యత ఇదేనా? - ua-cam.com/video/Y7-2rRpNcNc/v-deo.htmlsi=NT6aJTNn-pjr6onR
    2. మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? - ua-cam.com/video/fE4JT4PweIY/v-deo.htmlsi=i6zX6WExN-kazWqb
    3. పంచభూతాల వెనుక ఉన్న మర్మం - ua-cam.com/video/YG3e88xPfXY/v-deo.htmlsi=DDsynZ3B097inGTt

  • @viraatanand6029
    @viraatanand6029 Рік тому +141

    ప్రవీణ్ గారు మీరు ఈ దేవాలయాల గురించి చెప్పడానికి ఆ దేవుడు మిమన్లి ఎంచుకున్నాడు లేదా మీరే ఆ దేవుడిని వరం కోరి జన్మించారు హరి ఓం

  • @pannagaveni6371
    @pannagaveni6371 Рік тому +103

    మీరు చెపుతున్న విషయాలు మా ఊహకు కూడా అందనివి.
    తెలుసుకునే అవకాశం మీవల్ల కలుగుతున్నది.మీ రీసెర్చ్ కు నమో నమః 🙏💐

  • @Masupogiprahlad
    @Masupogiprahlad Рік тому +46

    మీ రీసెర్చ్ ఇలాగే కొనసాగాలని, ఆ దేవుడి ఆశీస్సులు మాలాంటి వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.🚩🚩🙏🙏

  • @perireddyvennapusa6862
    @perireddyvennapusa6862 Рік тому +62

    మీకు మీ పరిశోధన లో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.మీ పరిశోధనలు విజయవంతం అవుతాయి మీ శ్రమను ప్రభుత్వం గుర్తించిన లేకున్నా మేము మనస్ఫూర్తిగా గుర్తించి అభినందిస్తున్నాము ప్రవీణ్ మోహన్ గారు.

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Рік тому +1

      Thanks alot😊🙏

    • @padalasuribabu
      @padalasuribabu Рік тому +2

      ​@@PraveenMohanTeluguఅన్న మీరు ఈ దేవాలయం ఎక్కడ ఉంది అన్న విషయం చెప్పడం లేదు నేను వెళ్ళతాను ❤

    • @Teluguyoutube.1125
      @Teluguyoutube.1125 Рік тому +1

      ​@@padalasuribabukanchi varadarajan temple bro

    • @sureshkannanampally1135
      @sureshkannanampally1135 Рік тому +1

      @@padalasuribabu listen to full video he told

  • @savitri7311
    @savitri7311 Рік тому +57

    ఇది నిజంగా అద్భుతం 🙏🙏🙏పూర్వ కాలంలో ఇలాంటి గుడి కట్టిన వాళ్ళు.. చాలా తెలివి.. ముందు చూపు ఉన్నవారు.. మరియు పవిత్రులు 🙏🙏🙏కచ్చితంగా ఆ గుడికి.. ప్రకృతికి.. ఆ నిర్మాణానికి సంబంధం ఉంది 🙏🙏🙏ఒక శక్తి కచ్చితంగా ఉంది 🙏🙏

    • @darapuveeranna8468
      @darapuveeranna8468 Рік тому +1

      No BR📞🖊 పో 🙏🏽

    • @savitri7311
      @savitri7311 Рік тому

      @@darapuveeranna8468 ఇక్కడ brother కాదు 🙏sister 👍

    • @sriharichary2890
      @sriharichary2890 Рік тому

      Srusti ki moolam vishwakarma 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 Рік тому +40

    సనాతన ధర్మం గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు , ప్రదేశాలు చెబుతున్నందుకు చాలా ధన్యవాదాలు.❤

  • @narsingraodakuri3329
    @narsingraodakuri3329 Рік тому +34

    మంచి శాస్త్రీయ విశ్లేషణ. ధన్యవాదాలు ప్రవీణ్ మోహన్ గారు.

  • @Adityakumar-ls4ms
    @Adityakumar-ls4ms Рік тому +6

    ప్రవీణ్ గారు మీ వీడియోలు చూసి గుడులు ఎలా పరిశీలించాలి అవగతం చేసుకున్నాము.మీ వల్ల మాకు ఎన్నో అద్భతమైన విషయాలు తెలుసుకున్నాను.మీకు ధన్యవాదములు.

  • @deepakrajmudhiraj
    @deepakrajmudhiraj Рік тому +13

    అన్న మీరు ప్రతి రోజూ వీడియో లో బొట్టు పెట్టుకోండి జై హింద్

    • @RAK-m2i
      @RAK-m2i 3 дні тому

      Nuvvu advice lu ivvadam manuko anna😂

  • @nageswararaoa3442
    @nageswararaoa3442 Рік тому +2

    ప్రవీణ్ గారూ మీకు, first ధన్యవాదాలు తెలియచేసుకుంటునానాను.మీరు చూపించే videos ను చూస్తూ వుంటే చాలా అద్భుతంగా వున్నాయి. వీటిని బట్టి చూస్తే మన హిందూ ధర్మం వున్న పరిధిలోని దేవాలయాలలో గాని, కట్టడాలలో గాని అద్బుతమైన శాస్త్రపరిజ్ఞానం వుందని అర్ధం అవుతోంది. తద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు ACలాగా ప్రయోజనం కలుగుతుంది అని తెలుస్తోంది. ఇటువంటి పరిజ్ఞానం ఇప్పటి శాస్త్రవేత్తలకు, engineers కూడా తె లేదేమో, ఈ శాస్త్రపరిజ్ఞానం నభూతోనభవిషయతి. ఇటువంటి రహస్యాలను మాకు ఇంకా ఇంకా తెలియచేయాలి సార్. మీకు ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @balasambasivaraosivakoti1207
    @balasambasivaraosivakoti1207 Рік тому +7

    ఈ ఆలయం ఎక్కడుందో కొంచెం వివరంగా చెప్పండి

    • @ganeshl2872
      @ganeshl2872 Рік тому

      కంచి. శ్రీ వరదరాజ స్వామి దేవాలయం. తిరుపతి నుండి మూడు గంటలు మద్రాసు నుండి గంటన్నర పడుతుంది.

  • @lovelycharvikcherry4413
    @lovelycharvikcherry4413 Рік тому +12

    మీ పరిశోధన అమోఘం సర్🙏🏻
    నేను కూడా ఏ పురాతన ఆలయాన్ని దర్శించినా, ఈ ఆలయానికి ప్రవీణ్ సర్ వస్తే ఏ విధంగా పరిశోధన చేస్తారు.... అని అనుకుంటూ ఆ విధంగానే క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్శిస్తున్నాను. ఈ వీడియోలు చూడక ముందు దైవ దర్శనం చేసుకుని వచ్చేసే దాన్ని.
    మీ విశ్లేషణ చూస్తూ ఉంటే మీరు చెప్పే ప్రతి ఆలయాన్ని దర్శించాలని కోరిక కలుగుతుంది.
    మన పురాతన హిందూ ఆలయాలు ఎన్నో వింతలు విశేషాలకు నెలవులు.
    మీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻

  • @MrBfasridhar
    @MrBfasridhar Рік тому +7

    చిన్నప్పుడు vitalacharya సినిమాల్లో ఇలాంటివి చూసి నవ్వుకొనే వాళ్లo. కాదు అందుకు ఆధారాలు వున్నాయి అని మీరు చూపిస్తున్నారు. Really your great Praveen bhai...😊

  • @siddarthaprasad
    @siddarthaprasad Рік тому +1

    మా థాట్స్ చెప్పమంగున్నారు మా ఆలోచనకు అందనివి అన్వేశించి ఆవిష్కరిస్తుంటే మాకు మాటలేలా వస్తాయి అన్నగారు....

  • @tanajihere706
    @tanajihere706 Рік тому +5

    ఈ అద్భుతమైన దేవాలయం గురించిన రహస్యాలను తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు ప్రవీణ్ మోహన్ గారు 🙏
    శ్రీ మాతా చరణారవిందం 🙏😂

  • @shaaanishaaani7496
    @shaaanishaaani7496 Рік тому +5

    The world 🌎 Best proof's of our great great great our 🔥🔥🔥sanatana dharmam🔥🔥🔥 Hara hara mahadev 🔥🙏🔥 world 🌎 born from our 🔥Sanatanam 🔥 that's true🔥🙏🔥

  • @jamunajamuna954
    @jamunajamuna954 Рік тому +3

    ప్రవీణ్ మీ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి చాలా థాంక్స్

  • @vankeshwaramgowtham2339
    @vankeshwaramgowtham2339 Рік тому +7

    చాలా బాగా చెప్పారు అగ్రజ 🚩🚩🚩🚩🙏

    • @chandrakumarim8537
      @chandrakumarim8537 Рік тому

      Sir you do meditation and sleep some time you clear all the information to get in your dreams okna Annayya🙏

  • @nanisays9845
    @nanisays9845 Рік тому +5

    Praveen gaaru mana culture nu thirigi parichayam chestunnanduku miku🙏🙏🙏🙏

  • @vijayasaradhi5363
    @vijayasaradhi5363 Рік тому +1

    ధన్యవాదాలు సోదర, మన సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కళ్ళకు కట్టినట్లుగా పరిశోధించి విశ్లేషించి మాకు చూపిస్తున్నందుకు ధన్యులం సోదరా! ఇలాగే నీ ప్రతి అడుగు విజయ పదమై శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను ఆ భగవంతుని దీవెనలు నీపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను ..శతమానం భవతి సర్వేజనా సుఖినోభవంతు

  • @kaladar5377
    @kaladar5377 Рік тому +2

    నైస్ చాలా బాగా వివరించారు.....

  • @padmaranikotike1903
    @padmaranikotike1903 Рік тому +1

    ప్రవీణ్ గారు, మీరు నిజంగా ఒక ఋషి సమానులు. ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుస్తున్నాయో అనూహ్యం. మీరు ఈ జాతి అద్భుత సంపద. మా భాగ్యం. 🙏🙏🙏

  • @vskbm1
    @vskbm1 Рік тому +10

    Excellent explanation Mr. Praveen - Please keep going :)

  • @radhakrishnamurthykonkapak2315

    ప్రవీణ్ మోహన్ గారు మీకు మీ కుటుంబానికి శుభాశీస్సులు భగవత్ అను గ్రహం కలగాలని కోరుకుంటున్నాను మీరు చేసే దేవాలయాల అడ్రసులుతెలుపగలరు🎉

  • @hanumantharaomap8808
    @hanumantharaomap8808 Рік тому +6

    Sir, excellent analysis. Yours hypothesis exactly maching with field realities. One PhD or one Doctorate not enough. The highly Admiral part and great advatagious part was, " you are degitslising the data". Certainly it will be helpful for our future generations.

  • @anandkishore9737
    @anandkishore9737 Рік тому +1

    విష్ణు కంచి గుడి, లో ఎడమ పక్క వుండే మండపం ఇది.. కాంచీపురం

  • @srivallipemmaraju4105
    @srivallipemmaraju4105 Рік тому +2

    Mr praveen mohan garu you are very great,

  • @telugujanapadalu4958
    @telugujanapadalu4958 Рік тому +4

    You can do anything and everything your the creater of your own destiny... Super praveen mohan sir 🎉🎉🎉🎉

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Рік тому +2

    Excellent praveen garu e temple ni kattina variki maa 🙏🙏🙏🙏🙏

  • @alahariramesh9689
    @alahariramesh9689 Рік тому +5

    What a GOD given you gift to us, showing some of the temples which we cannot dream of visiting, to that the architectural values and for what purpose and thought they were made in olden days, ages back. Thank you is very small word to express our gratitude, whole heartedly I pray the GOD to give long life and show us new things, in which you can enjoy.

  • @t.sureshkumar2139
    @t.sureshkumar2139 Рік тому

    మీ అన్వేషణ, ఆలోచన వైఖరి, శాస్త్రీయ దృక్పథం అమోఘం. ఇలాంటి Videos చేయడం, చూడడం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడం ఎంతైనా అవసరం. మీ కృషి అభినందనీయo.

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Рік тому +2

    సంస్క్రుతి కి అడ్డ మన భారత్ గద్దజై హింద్

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 Рік тому +1

    అద్భుతమైన శిల్పాలను చూపించారు. ధన్యవాదాలు.

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Рік тому +1

    ఎందునా పూర్వీకులు గొప్ప గొప్ప ఆలోచనలు, పనులు చేసారని ఆపుడపుడు అనుకుంటూ ఉంటాం.

  • @shivaprasadmaradi8655
    @shivaprasadmaradi8655 Рік тому +6

    Jai Sanathana Dharmam

  • @pradeepnuvvula7907
    @pradeepnuvvula7907 Рік тому

    భారతీయుల గొప్పతనాన్ని మరల ఆవిష్కరిస్తున్న మీకు సదా మేమందరం రుణపడిపోతున్నాం.....

  • @annpurna2903
    @annpurna2903 Рік тому +2

    శ్రీ మాత్రే నమః 🕉️🙏🏻

  • @maheshwaridontula9211
    @maheshwaridontula9211 8 днів тому

    Praveen mohan garu u r extreemly superb u r knowledge is endless👌🙏

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Рік тому

    ఎక్సలెంట్ ప్రవీణ్ గారు tq

  • @sunitharao2848
    @sunitharao2848 Рік тому

    Sir ధన్యవాదాలు
    ఎంత చక్కగా వివారించారు
    మీ channel చుస్తున్నప్పటి నుంచి దేవాలయాలను పరిశీలనగా చూస్తున్నాము
    ఎంత అద్భుతం మన పూర్వీకుల శిల్పసంపద దాని చుట్టూ ఉన్న పరిజ్ఞానం

  • @slvuma3362
    @slvuma3362 Рік тому +1

    అద్భుతమైన విశ్లేషణ ప్రవీణ్ గారు

  • @veerababu-jl7fw
    @veerababu-jl7fw Рік тому +3

    Thanks a lot for sharing the precious knowledge.

  • @redblues111
    @redblues111 Рік тому +1

    Super bro meeru ilantivi chaalaa cheyaali

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Рік тому

      Thanks brother mee support ilane undalani korukuntunnanu😊🙏

  • @MANI-BTP
    @MANI-BTP Рік тому

    మీరు పోతులూరి వీర బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి ఆయన చరిత్ర గురించి ఒక వీడియో చేయగలరు

  • @dakshayanidakshayani3161
    @dakshayanidakshayani3161 Рік тому +1

    Me alochanallu chala gopaaga unayi anna

  • @sudhaaareddy6587
    @sudhaaareddy6587 11 місяців тому

    Praven garu ,meru kaliyuga Vishvakarma la unaru ,awesome sir

  • @user-bo4nw1kk3c
    @user-bo4nw1kk3c Рік тому +2

    Great explanation 🙏🏻

  • @avalaramesh2747
    @avalaramesh2747 Рік тому +2

    Om. Namahshivaya

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 Рік тому

    చాలా అద్భుతంగా ఉంది . చాలా ఇంటెరెస్టింగ్ గా చెప్పారు. 🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому +1

    Wow its mind blowing temple and a 3d model of transformers may be tqs praveen ji for bringing such hidden things into limelight

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516 Рік тому +2

    What a mind blowing imagination sir ❤❤🎉🎉

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 8 місяців тому

    ధన్యవాదములు

  • @vjampa
    @vjampa Рік тому +1

    We proud of you Sir

  • @vijayd7599
    @vijayd7599 Рік тому

    No 1telugu UA-cam channel.. knowledge with information

  • @shivalramavl759
    @shivalramavl759 Рік тому +1

    Every time you mesmerize me !! Your parents have seen the future before they have given your name and I feel your the expert in temple archeology - your name is well deserved Praveen Mohan

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Рік тому

    స్కపెర్ అన్నా గార్🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🥥🥥🏹🏹🏹🏹🏹🏹🏹🚩🚩🚩🎤🖊

  • @bhanumathimundla5577
    @bhanumathimundla5577 Рік тому

    Correct sir mire kanipetaru ur great sir

  • @chandrasekharreddydundi587
    @chandrasekharreddydundi587 2 дні тому

    Super very nice information

  • @bobtino6832
    @bobtino6832 7 місяців тому

    Very beautiful observation

  • @ganeshsakkerla4641
    @ganeshsakkerla4641 Рік тому

    Sir meeku 🙏🙏🙏🙏🙏🙏what a explanation sir

  • @homelyideasbydeepu1799
    @homelyideasbydeepu1799 Рік тому +1

    It's really amazing...I have soo much interest on exploring olden temples and archeological sights.....after seeing your vedios I visited some of temples...i got a great experience...Thank you so much.....

  • @mjayaramareddy9575
    @mjayaramareddy9575 12 годин тому

    Wonderful

  • @shivagirija9829
    @shivagirija9829 Рік тому

    Devalayakke inni rahasyalu unnayani entha baga vivarincharu adbutham meeru prashansaneeyulu praveengaru

  • @thatavarthijayaprakasarao3769

    Amazing and mind blowing master craftsman ship. Magnificent exploration. Salute sreeman Praween Mohan.

  • @user-cj7zi7xj1m
    @user-cj7zi7xj1m 3 місяці тому

    ఈలాంటి రాతి గొలుసులు
    భద్రాచలం లొ కల్యాణమండపం లొ కూడా ఉన్నాయి

  • @hemanthg938
    @hemanthg938 Рік тому

    Haa sair meeru goppa chepparu sair thanks

  • @djshivagroup
    @djshivagroup Рік тому

    నమస్తే అన్నా నా సపోర్ట్ మీకు🎉

  • @tejeshkumar997
    @tejeshkumar997 Рік тому

    Not only in this way,think in other way also,super 👌 video all the best,jai Bharath

  • @girimani116
    @girimani116 Рік тому

    Mee efforts ki entha cheppina thakkuve🙏🙏🙏🙏🥰🥰🥰

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt Рік тому

    This is the beauty of history.
    Vandematram

  • @saivaibhav-vq6dl
    @saivaibhav-vq6dl Рік тому

    No words only watching & hearing

  • @BharathiHegde
    @BharathiHegde Рік тому

    ❤❤❤PRAVEEN GARU meeru 👌👌👏👏👏🙏🙏🙏

  • @sriramraghu9363
    @sriramraghu9363 Рік тому

    సార్ మీరు కారణజన్ములు🙏

  • @prashanthbodukam8193
    @prashanthbodukam8193 2 дні тому

    It's like a factory.....

  • @raoks35
    @raoks35 Рік тому

    You are yourself competent in this research, Sir.

  • @PrasanthPatro695
    @PrasanthPatro695 Рік тому

    Me Video Chisina prati sari mana Hindu history lo intha knowledge undaa Ani nammalekapotunanu... me videos super Annaya

  • @nagasubbareddybusupally7584
    @nagasubbareddybusupally7584 9 місяців тому

    Super sir.i can understand u explanation about electromechanical theory.great

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Рік тому +1

    Om namah Shivaya🌹🌹🌹🙏🙏🙏

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 9 місяців тому

    Your explanation is too good

  • @muthyapwarravi2069
    @muthyapwarravi2069 Рік тому +1

    నమస్తే అన్న

  • @shareddy9997
    @shareddy9997 Рік тому

    Your simple super.dont stop this.. keep on continue

  • @TELUGU_6
    @TELUGU_6 Рік тому

    జై హిందు 🙏

  • @keerthipriyamyanampati4713
    @keerthipriyamyanampati4713 Рік тому

    Anna mee explanations ani super, please ah gadamatram teseyandi anna

  • @nageshramarama8845
    @nageshramarama8845 Рік тому +1

    Weating your videos.bro 🎉💥💥💥💯💯💯💫💫💫👌👌👌🗯🗯🗯👍👍👍💥💥💥💥🤝💥💥💥🎉

  • @edookachannel
    @edookachannel Рік тому

    Kanchi, varadarajaswamy temple

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Рік тому +1

    అధ్భుతః

  • @venkataramanagella5405
    @venkataramanagella5405 6 місяців тому

    Good explanation sir.

  • @POTHAPRAGADACATERINGS
    @POTHAPRAGADACATERINGS Рік тому

    Anna proud ga feel avuthunna ne subscribe ga koddiga lavu ienattu vunnaru annay meer

  • @mahammadthouheed9713
    @mahammadthouheed9713 Рік тому

    Nijanga prapancha adbhuthalanu chupalante Na bharatha desham lo konni vandala sankhyalo chupinchachu.

  • @venkatreddysurakanty3431
    @venkatreddysurakanty3431 8 місяців тому

    Praveen you are great

  • @ShivaSai-ig1cw
    @ShivaSai-ig1cw Рік тому

    Moving stone is wonder definition is changed
    Like that way leaves keep one by one like a pillar . So it’s can’t move
    I am following your videos
    Your research is wonderful
    Thank you sir
    .

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 Рік тому

    అద్భుతం 🌹🙏🚩🕉️🚩🙏🌹

  • @vabhilash2238
    @vabhilash2238 11 місяців тому

    Never seen before these kinds of video 👏👏👏👏🙏🙏

  • @narsimhareddy1706
    @narsimhareddy1706 Рік тому

    Dear Brother Thank you for discovering the Ancient Great history

  • @bhemanapallishashi
    @bhemanapallishashi Рік тому

    Anna garu nenu july month lo e temple ki vellanu kani e place loki allow cheyadam ledhu kani miru chala Baga explain chesaru
    🙏 Om namo venkatesaya 🙏

  • @lalatalikitha3750
    @lalatalikitha3750 Місяць тому

    Good Good & Good

  • @vatssalyakaranam3879
    @vatssalyakaranam3879 Рік тому

    Hats off to your knowledge

  • @bhushanch3702
    @bhushanch3702 Рік тому

    What a gathering, good information Hindus temple

  • @akulanirudh9242
    @akulanirudh9242 Рік тому

    Nice bayya