రైతు పొలం దున్నుతుండగా, నాగలికి చిక్కుకున్న బంగారు లింగం! |ప్రవీణ్ మోహన్|

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2023
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఈ రోజు మనం ఒక పురాతన భూగర్భ ఆలయానికి వెళ్తున్నాము. అయితే ఈ ఆలయం భారతదేశంలో లేదు, ఇండోనేషియా దేశంలో ఉంది. అవును, నేను ఇండోనేషియా దేశంలోని సంబిసారి అనే చిన్న గ్రామంలో డ్రైవింగ్ చేస్తున్నాను. ఈ భూగర్భ ఆలయాన్ని పరిశీలించి, అది మనకు ఏమి అందిస్తుందో చూద్దాం. మనం ఇప్పుడు సంబిసరి గ్రామానికి చేరుకున్నాము, ఇక్కడ మీరు, ఈ వాహనాలన్నీ తిరగడాన్ని అలానే కొన్ని shopsలను కూడా చూడవచ్చు. So, ఇది సంబిసారి గ్రామం యొక్క నేల స్థాయి. నేను ఇప్పుడు, వారు కనిపెట్టిన పురాతన ఆలయాన్ని మీకు చూపిస్తాను. And ఇక్కడ మీరు చూడవచ్చు... అదే ఆ పురాతన ఆలయం మరియు ఇది సంబిసారి గ్రామం యొక్క ground level నుండి దాదాపు 50 అడుగుల దిగువన ఉంది. ఇదే ‘చండీ సంబిసారి’ అని పిలువబడే పురాతన ఆలయం మరియు ఈ ఆలయం ఎంత పాతది? ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారని, అంటే 1,200 సంవత్సరాల నాటిదని archeologistలు చెప్తున్నారు. కానీ, ఈ ఆలయం, ఈ అంచనా కంటే 10 రెట్లు పురాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. అంటే, ఈ ఆలయాన్ని 12,000 సంవత్సరాల క్రితం నిర్మించి ఉండవచ్చు. ఒక్కసారి వెళ్లి, లోపల ఏముందో చూద్దాం రండి!
    So, ఇక్కడ, మీరు ఈ విగ్రహాన్ని చూడవచ్చు. ఆమె ఎవరు? ఆమె దుర్గా అని పిలువబడే హిందూ మాతృ దేవత. ఇక్కడ మీరు ఆమెను, చక్రం మరియు త్రిశూలంతో చూడవచ్చు మరియు ఇక్కడ మీరు, ఆమె క్రింద ఒక గేదెను చూడవచ్చు. And ఈ గేదెకు వెలుపల, ఒక రాక్షసుడు బయటకు వస్తున్నాడు చూడండి. ఈ రాక్షసుడిని, మహిషాసుర అని అంటారు, అలానే ఇక్కడ, మాతృ దేవత దుర్గాదేవి, ఈ రాక్షసుడిని చంపుతోంది. ఇప్పుడు, ఇది ఒక హిందూ దేవాలయం అని నిర్ధారిస్తుంది మరియు ఇందులో నిజంగా విచిత్రం ఏమంటే...ఈ విగ్రహం కాదు, దీని పైన ఏముందో అది. ఈ బొమ్మలో ఉన్నది ఎవరు? ఈ బొమ్మను కాలా అంటారు. ఇప్పుడు, హిందూ మతంలో కాలా అంటే ఏమిటి? దాన్నే సమయం అని అంటారు మరియు ఈ పురాతన ఆలయానికి, ఈ చెక్కడం చాలా సరైనది. ఎందుకు? దీనికి చాలా interesting అయినా కథ ఉంది: 1966వ సంవత్సరంలో అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం, ఈ భూమిని కలిగి ఉన్న ఓ రైతు, భూమిని దున్నుతుండగా అతని నాగలికి ఏదో చిక్కుకుపోయింది.
    అతను, ఆ నాగలిని కదపడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు, కానీ నాగలి ఒక్క అంగుళం కూడా కదలలేదు. అప్పుడు అతను త్రవ్వడం ప్రారంభించాడు, లోపల అతను కనుగొన్నది చాలా ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అతను లోపల ఏమి కనుగొన్నాడు? అతను లింగంలా కనిపించేదాన్ని కనుగొన్నాడు - పైన సిలిండర్ మరియు దాని క్రింద ఒక square baseతో ఉన్న ఒక లింగంను కనిపెట్టారు. అతనికి లింగం దొరికిందా, నాగలి లింగంలో చిక్కుకుందా? లేదు, అది లింగం కాదు. అతని నాగలి, ఆలయ గోపురం పైభాగంలో ఇరుక్కుపోయింది. మీరు గమనిస్తే, ఇది ఒక లింగం వలె కనిపిస్తుంది, కదా? కానీ అతని నాగలి, ఆలయ గోపురం పైభాగంలో ఇరుక్కుపోయింది. కొద్దిసేపటికే గ్రామస్తులు ఈ విషయం విని, వారు వందల సంఖ్యలో రావడం ప్రారంభించారు. అప్పుడు వారు ఈ ఆలయాన్ని వెలికి తీయడం ప్రారంభించారు మరియు ఈ ఆలయం భూమి నుండి బయటకు రావడం ప్రారంభించింది మరియు ఇండోనేషియా ప్రభుత్వానికి దీని గాలి వచ్చింది. And వారు వచ్చి, ఇది జాతీయ నిధి అని చెప్పారు ... ఇది ప్రభుత్వానికి చెందిన అద్భుతమైన పురాతన ఆలయం, మరియు ఈ భూమిని వారు స్వాధీనం చేసుకున్నారు.
    లేదంటే కనీసం, రైతు నుంచి, ఈ భూమినైనా తీసుకోవాలని కోరుకున్నారు. ఈ భూమిని ప్రభుత్వానికి ఇవ్వడానికి రైతు ఇష్టపడలేదు. ఎందుకు? ఎందుకంటే, ఇది బంగారు దిగుబడి వచ్చే భూమి, అర్ధం ఏంటంటే ఏడాదికి మూడుసార్లు వరి పండించగలిగానని చెప్పాడు. మరియు, ఆలయానికి కుడివైపున ఉన్న ఈ భూమిలో, పంటలు ఎల్లప్పుడూ ఇతర భూమి కంటే మూడు రెట్లు పెరుగుతాయని చెప్పారు. So, అతను ఈ భూమిలో మూడు రెట్లు, బంగారు దిగుబడిని పొందుతున్నాడు. కాబట్టి, ఈ భూమిని ప్రభుత్వానికి ఇవ్వకూడదని అనుకున్నాడు, కానీ అతను దానిని ప్రభుత్వానికి ఇవ్వవలసి వచ్చింది. ఇప్పుడు, ఈ భూమి బంగారు దిగుబడిని ఎందుకు ఇచ్చిందని గ్రామస్తులు ఎప్పుడూ ఆలోచిస్తున్నారని చెప్పారు. సాధారణ ఒక భూమి, మూడు రెట్లు పంటలు ఎలా తిరిగి ఇవ్వగలిగింది? ఈ భూమికి ఏదైనా ప్రత్యేకత ఉందా, మరియు ఈ ఆలయంలోని విగ్రహాలు బంగారు దిగుబడికి కారణమా?
    ఈ విగ్రహాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది గణేశుడు విగ్రహం, ఇక్కడ అతను సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవడం మీరు చూడవచ్చు. మీరు క్రింద చూస్తే, అతను నిజంగా తామర పువ్వుపై కూర్చున్నాడు మరియు అతని కిరీటంపై మీరు చంద్రవంకను చూడవచ్చు. కానీ ఇది ముఖ్యమైన భాగం కాదు. ఈ ప్రాంతం యొక్క ముఖ్యమైన భాగం మళ్లీ: కాలా, అంటే సమయం. ఇప్పుడు, ఈ కథ 1966లో ముగియలేదు, ఎందుకంటే 11 సంవత్సరాల తరువాత, 1977లో, archeologistలు ఇప్పటికీ ఆలయాన్ని వెలికితీస్తున్నారు మరియు వారు సంచలనాత్మకమైనదాన్ని కనిపెట్టారు. Archeologist, స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఒక ప్లేట్‌ను కనిపెట్టాడు మరియు ఈ ప్లేట్‌లో ఒక విచిత్రమైన శాసనం ఉంది. ఈ శాసనంలో, సంస్కృతంలో మూడు పదాలు మాత్రమే వ్రాయబడ్డాయి. ఇది ఏం చెప్పింది? ఓం శివ స్థాన. ఇప్పుడు, దీని అర్థం ఏంటంటే ‘శివుని పవిత్ర గృహం’ అని అర్ధం. ఇండోనేషియా చరిత్రలో, ఇది చాలా అరుదు, ఎందుకంటే ఇండోనేషియాలో శాసనాలు చాలా అరుదుగ ఉంటాయి. మీరు సాధారణంగా శాసనాలను చూడలేరు, ఒకవేళ మీరు శాసనాలను చూసినప్పటికీ, మీరు రాతిపై వ్రాసిన శాసనాలను మాత్రమే కనుగొంటారు. కానీ దీన్ని, ఒక బంగారు పళ్ళెంలో కనిపెట్టారు మరియు దాన్ని ఈ ఆలయంలో పాతిపెట్టారు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ప్లేట్‌పై ఈ పదాలను ఎందుకు చెక్కారు?
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #indonesia #hindu #hinduism

КОМЕНТАРІ • 168

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  6 місяців тому

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! - ua-cam.com/video/4_66B-yk7a0/v-deo.htmlsi=8NgLsjfetsJxwvVg
    2. ప్రభుత్వంకి కూడా తెలియని ఆలయ రహస్యం! - ua-cam.com/video/yLIfQCL_lqU/v-deo.htmlsi=N8JGswJjvVUoIMvd
    3. పంచభూతాల వెనుక ఉన్న మర్మాన్ని దాచిన మొథేరా ఆలయం! - ua-cam.com/video/YG3e88xPfXY/v-deo.htmlsi=rMpWlYTuaQxkF_is

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya 9 місяців тому +69

    ప్రవీణ్ మోహన్ గారు చాలా రోజుల తరువాత ఒక మంచి విషయం చెప్పరు నాకు అది చాలా మహిమగల బ్రహ్మా సూత్రం లింగం అని అనిపిస్తుంది చాలా పవర్ ఫుల్ స్థలం ఉంది ఆ మహా శివుడు మీ కు అదృష్టం కలిగించడు అందుకే ఇంత మాకు కూడా పంచుతున్నారు చాలా ధన్యవాదాలు ప్రవీణ్ మోహన్ గారు 🎉

  • @radhakrishnamurthykonkapak2315
    @radhakrishnamurthykonkapak2315 9 місяців тому +34

    నవరాత్రి ఉత్సవాలలో మంచి అమ్మవారి దర్శనం చేయించారు మీకు మీ కుటుంబానికి దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలుగుగాక త్రిశత్యాత్మక చండీ పీఠం

  • @arronkiran2274
    @arronkiran2274 9 місяців тому +16

    ఓం నమః శివాయ... బ్రహ్మ సూత్రం వున్న శివలింగం దర్శన భాగ్యం కలిగించిన మీకు ధన్యవాదాలు

  • @manikantatechnicianyoutube8365
    @manikantatechnicianyoutube8365 9 місяців тому +22

    పూర్వం కాలం లోనే లోహాలు ఉపయోగించి ఆరాధన చేయడం ఉంది ఇంకా ఈ శివలింగాన్ని చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పటికి వరకు శివలింగము పాము తాబేలు ఉన్నాయి భారతదేశంలో శ్రీ కాళహస్తి క్షేత్ర లో సాలీడు పాము ఏనుగు కథలో భక్తి ఉంది అలాగే ఈ శివలింగాన్ని చూసిన తర్వాత తామరపువ్వు పాము తాబేలు ఉన్నాయి మరియు బంగారం బ్రహ్మసూత్ర ము లో గీతాలు చూసిన తర్వాత బ్రహ్మసూత్ర ము లోనే బ్రహ్మ సూత్రము రెండు బ్రహ్మ సూత్రము కలిగి ఉంది చాలా శక్తివంతమైన శివలింగము అందుకే బంగారం తో రాసిన తాళపత్ర

  • @hanumamylife6510
    @hanumamylife6510 9 місяців тому +37

    మీ ఓపిక, మన సంస్కృతి పై ప్రేమ, విశ్లేషణ సామర్థ్యం - సామాన్యులకే కాకుండా ఎందరో గొప్ప వారికి కూడ అసాధ్యం. మీరు ఒక ఆధునిక యుగంలోని ఋషి. మీకు సహస్ర ధన్యవాదాలు. మీతో కలిసి పని చేసే అవకాశం లభిస్తే ఎంత బాగుంటుంది 🙏🙏

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  9 місяців тому +1

      Dhanyavadhalu🙏😊

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 9 місяців тому +1

      ​@@PraveenMohanTeluguమీకు అనేక ధన్యవాదములు సార్ 💐🙏అద్భుతమైన వీడియోస్ చూస్తున్నాము, అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాము మీ వలన

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 9 місяців тому +12

    ఇది మన పురాతన కాలంలో మన భారత భూమి ఇండోనేషియా తో సహా అఖండ భారతదేశం గా ఒకప్పుడు విరాజిల్లింది. ఈ శివలింగానికి అక్కడి ఇండోనేషియా ప్రజలు పూజలు చేయటం లేదు కావున అది ఒక పర్యాటక ప్రాంతంగా అక్కడి ప్రభుత్వం తీర్చిదిద్దడం జరిగింది పాపం అక్కడ ప్రజలకు మన భారత మన సంస్కృతి పూజలు తెలియవు ఒకప్పుడు మన హిందూ అఖండ భారతదేశం విస్తరించి వున్నందున అప్పటి హిందూ ప్రజలు ఆ శివలింగానికి పూజలు జరిపే వారు 1200 సంవత్సరాల క్రితం లింగం అంటే అది పవర్ ఫుల్ లింగం ఇప్పుడు అక్కడ పూజారులను ఏర్పాటు చేసి శివలింగానికి అభిషేకాలు పూజలు జరిపితే మన దేశానికి కూడా ఆ పరమేశ్వరుడు మంచి చేస్తాడని నాకు నమ్మకం గా ఉంది. ఆ దేశ శ్రేయస్సు కోరి అందరికీ మంచి జరుగుతుందని నా యొక్క అభిలాష. ప్రవీణ్ మోహన్ గారు మీరు ప్రతి ఒక్క దేశం తిరిగి ప్రతి ఒక్క ప్రాంతాలలో ఉన్న చాలా సీక్రెట్స్ విశేషాలను ను వెలికి తీసి ప్రజలకి తెలియ చేస్తున్నందుకు మీకు నా శతకోటి వందనాలు ధన్య వాదాలు, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఓం నమః శివాయ, జైహింద్ జై భారత్.

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 9 місяців тому +5

    ఇలాంటి దేవాలయం మన దేశంలో ఉంటే నిత్య పూజలకు నోచుకునేది. ఇప్పటికైనా ఆ దేవాలయంలో నిత్యపూజలు జరిగేలా ఏదైనా అద్భుతం జరుగాలి!

  • @venkatasatyannarayana6099
    @venkatasatyannarayana6099 9 місяців тому +5

    సార్ మీరు అద్భుత బ్రహ్మసూత్ర మహా శివ దేవాలయాన్ని దర్శింప చేశారు దీని మూలం బహుశా మహాభారత గ్రంధాన్ని శోధిస్తే జవాబు దొరక వచ్చు కృతజ్ఞతలు

  • @bswamyrupa5195
    @bswamyrupa5195 9 місяців тому +15

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @editbylingaa3500
    @editbylingaa3500 9 місяців тому +7

    బ్రమ్మ సూత్రం ఉన్న లింగము . ఓం నమశివయా🙏🙏🙏🙏🚩🕉️🚩. ఇలాటివి ఇంకా ఎన్ని ఉన్నాయో...? ఈ గుడి భూమి మఠానికి కాకుండా భూమి లోపల ఉంది, ఈ గుడి 1200 సంవత్సరాల గుడి అన్నారు😯 ,ఇప్పుడు ఉన్న కాలంలో కడితే మన నడుము దగ్గరికి ఉంటుంది బేస్ మెంట్. ఇంత లోపలి కి ఈ గుడి వెళ్ళిది అంటే ,అక్కడి ప్రజల ఇల్లులు ఇంకెంత లోపలికి ఉండాలి😮😮😮😮

  • @srinivasaraoemandi1261
    @srinivasaraoemandi1261 7 місяців тому +1

    Excellent sir, great investigation by you bringing hidden things to light.

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 9 місяців тому +5

    🚩 శివోహం 🚩🙏🙏

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 9 місяців тому +4

    Welkome back Praveen garu 😊

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 9 місяців тому

    పొడి బంగారంతో కప్పడం కాదు , విగ్రహ రాతీలోనే కొన్ని కొన్ని డాట్స్ గా బంగారు రంగు లో మెటల్ డాట్ బిట్స్ వుండి వుండ వచ్చు..
    ఆలాంటి రాతి గనులు ఇండియా లో వున్నాయి.. రాయిలో అది ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ... ఇండోనేషియా లో వున్న ఓ అధ్బుతమైన శివాలయాన్ని మాకు చూపించారు. 🎉❤ శుభాభివదనములు.

  • @yadavthotla3571
    @yadavthotla3571 9 місяців тому +4

    హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏

  • @bhanumathimundla5577
    @bhanumathimundla5577 9 місяців тому +4

    Chalarojula tarvatha mi videos memu mi videos kosam wait chestu vuntam sir happy dasara

  • @balasankar1000
    @balasankar1000 9 місяців тому +3

    Awesome praveen. You are unearthing the golden period of our culture. Proud of you.❤

  • @shivaprasadmaradi8655
    @shivaprasadmaradi8655 9 місяців тому +4

    Om namah shivaya ❤

  • @ramuduaadari2454
    @ramuduaadari2454 9 місяців тому +2

    ఈ దేవాలయం. 2000 వేలసంవత్సరాల క్రితం హిందులు నిర్మించి. వుంటారు

  • @Omsrimatrenamah2426channel
    @Omsrimatrenamah2426channel 9 місяців тому +4

    🌺🌺ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏. Super video sir 👏

  • @lalithakumari9840
    @lalithakumari9840 9 місяців тому +2

    Wow its really a marvelluos temple never seen before nice architect hats off to him.n tqs to u for uploading such useful info.

  • @meenasana666
    @meenasana666 9 місяців тому +4

    Amazing video waiting for ur videos happy to see you sir..🙏🙏

  • @nagasatish888
    @nagasatish888 9 місяців тому +3

    👏👏GRATE SIVA TEMPLE DARSHNA BHAGYAM KALIGINDEE MEE VALLA MAKU.....!🙏

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 9 місяців тому +2

    Praveen mohan gariki 🙏🙏🙏

  • @trulychary
    @trulychary 9 місяців тому +1

    Thanks A big fan of you anna

  • @banothsurender3148
    @banothsurender3148 9 місяців тому +1

    Goosebumps 🙏🙏🕉️🕉️🙏🙏🕉️🕉️🙏🙏🙏🙏🙏

  • @munjapraveengoud9964
    @munjapraveengoud9964 9 місяців тому +2

    Sir chala rojula nundi waiting Mee videos kosam

  • @Preeth2603
    @Preeth2603 9 місяців тому +2

    Namaste 🙏 Annaya

  • @hari9343
    @hari9343 9 місяців тому +1

    om namashivaya mahadev shambo shanakara

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 7 місяців тому

    ఓంః నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @123johnraj
    @123johnraj 6 місяців тому

    మన అవగాహనకు మించి చూస్తున్నాం నిజమే💪💪💪🙏🙏🙏🔥🔥🔥🕉️🕉️🕉️🚩🚩🚩🚩

  • @Satyaveni-xu1ox
    @Satyaveni-xu1ox 9 місяців тому +2

    Chala baga vivarincharu sir🙏

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 8 місяців тому

    Great analysis

  • @krishnamurthyandhukuri817
    @krishnamurthyandhukuri817 9 місяців тому +2

    ప్రవీణ్ గారు,నాకు తెలిసినంత వరకూ ఆ శివలింగం త్రిముర్తాత్మకంగా వున్నది. ఆ లింగము యొక్క క్రింది భాగము నాలుగు భాగములుగా వున్నది.అది బ్రహ్మ స్వరూపం,మధ్యలో అష్టపద్మా లతో(యెనిమిది పలకలు)వున్నది.అది విష్ణు స్వరూపం,ఇక పై భాగం రౌండా కృతిలో వున్నది.అది శివ స్వరూపంగా భావించి,త్రిమూర్తి స్వరూపంగా దానిని ప్రతిష్ట చేశారు అని నా అభిప్రాయం.ఎందుకంటే సహజముగా నూతనముగా గృహములు గానీ దేవాలయములు గానీ ఎవరైనా నిర్మించునపుడు శంఖుస్థాపనలో అలాంటి ఆకృతి గల (చండ్ర గానీ,పాలకర్రతో గానీ చేసిన) శంఖుని ప్రతిష్టిస్తారు.ఇది చాలా పూర్వ కాలం నుండి వాస్తు ప్రకారం ఏర్పాటు చేశారు అని అనుకుంటున్నాము.(విన్నాను,తెలుసుకున్నాను.)

  • @kirankumar1556
    @kirankumar1556 9 місяців тому +1

    🔱🙏🔱ఓం నమః శివాయ 🕉️🥀🕉️

  • @peace-dr7jd
    @peace-dr7jd 9 місяців тому +2

    PRAVEEN GARU MEE VIDWOS YATYADBHUTHAM MAA JANMA DANYAMAVUTUNDI ANCIENT INDIANS SKILED WORK PRAPANCHAM LO YEVARU CHEYALERU

  • @shireshabommera8827
    @shireshabommera8827 9 місяців тому +2

    🎉🎉interesting

  • @nagarajmudiraj7834
    @nagarajmudiraj7834 9 місяців тому +1

    Big fan bro

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 9 місяців тому +2

    Good morning 🌄🌄🌄🌄🌄 super telugu videos prveen brother thanks 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premajyothi5461
    @premajyothi5461 9 місяців тому

    అద్భుతం,

  • @akcolor
    @akcolor 9 місяців тому

    Great and indepth analysis! Thank you Praveen Mohan!

  • @Preeth2603
    @Preeth2603 9 місяців тому +3

    Happy Dussera

  • @parvathineeluru2229
    @parvathineeluru2229 9 місяців тому

    Adbutha myna shiva alayanni chupincharu 🙏 shivoham 🙏

  • @rpmgarden2008
    @rpmgarden2008 9 місяців тому

    Chala bagundi sir..om namah shivaya 🙏

  • @muralikrishnabudde9400
    @muralikrishnabudde9400 9 місяців тому +1

    Sri matre namaha

  • @sekharsekhar918
    @sekharsekhar918 9 місяців тому +2

    Nice 😊

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  9 місяців тому +1

      Thanks 😊

    • @nageshramarama8845
      @nageshramarama8845 9 місяців тому

      ​@@PraveenMohanTelugu.Nalagonda.(g)pangal.chada.swamaswar.templu.video.chayande.bro🎉🎉🎉.replayto. replayto 💯

  • @girish6279
    @girish6279 9 місяців тому +1

    Meru chala lucky brother memu kuda me nundi lucky 🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudhan8375
    @madhusudhan8375 9 місяців тому

    Excellent sir

  • @vemularajitha752
    @vemularajitha752 9 місяців тому +1

    Meru chala manchi vishayalu chepthunaru andhari u tube vallaku meru oka thirugu leni saval laga unnaru megithavallu ellantti videos cheyaleru & mela vivaranga chepaleru meku chala tqqqqqqq

  • @user-ml8po2fx3u
    @user-ml8po2fx3u 9 місяців тому +2

    Dear Praveen Guru ji Namskar ,
    Ur exploration on Golden Linga n TEMPLE complex Marvelous sculptures of godess Durga n Lord Ganesha reflecting life in them . U better take d pictures n print as ur edition , which can be useful as manuals to explore further , ignited by ur comments .

  • @myallen2k
    @myallen2k 9 місяців тому

    so nice praveen

  • @user-11akshauhini
    @user-11akshauhini 9 місяців тому

    Great 👍

  • @burraveeresham149
    @burraveeresham149 9 місяців тому

    🚩🙏Thankyou Master🙏🚩

  • @mallikarjunreddy2217
    @mallikarjunreddy2217 8 місяців тому +1

    ఓం నమః శివాయ 🙏🙏🙏🕉️🚩

  • @suryanarayanamurtyn9258
    @suryanarayanamurtyn9258 9 місяців тому

    Excellent

  • @futureplans6664
    @futureplans6664 9 місяців тому

    Tq anna meeru eppudu video chesi pedutharo ani roju chusthanu me chaanal open chesi

  • @ramanav7831
    @ramanav7831 9 місяців тому +1

    🎉 welcome sir, waiting from several days.

  • @nachakunnasare
    @nachakunnasare 9 місяців тому +1

    Anna gaaru namaskaaram. Chaala rojula tharuvatha atbuthamaina video pettaruu but nenu Mee nunchi thvara thvaraga videos expect chesthunnaanu

  • @raghuk2700
    @raghuk2700 9 місяців тому +1

    Thank you, Praveen. Your research on Hindu temples is extraordinary and I appreciate you shedding great light on our culture, helps all of us know who our ancestors really are. Great work.

  • @bugudesreenivasulu8152
    @bugudesreenivasulu8152 9 місяців тому

    Your analysis were well 🎉

  • @surenderreddykasireddy4986
    @surenderreddykasireddy4986 8 місяців тому

    Great job bro, happy long live bro

  • @beramkutumbarao4314
    @beramkutumbarao4314 9 місяців тому +3

    🙏🙏🙏🙏🙏

  • @sivasurya4316
    @sivasurya4316 9 місяців тому

    Your always mesmerise with new places

  • @chalam777
    @chalam777 9 місяців тому

    Great👍

  • @BRAMHAM_official
    @BRAMHAM_official 9 місяців тому +1

    super video

  • @sunilkomari8480
    @sunilkomari8480 9 місяців тому

    Om నమశివాయ

  • @trulychary
    @trulychary 9 місяців тому

    Thanks

  • @srinidhionlineseva
    @srinidhionlineseva 4 місяці тому

    really im lucky person because that i am waching your most important and hard work and unbelivable and most powerfull and special and devotional and indian culture videos sir thank you sir and all the very best iam praying to god please give praveen mohan sir bharata ranta and padma vibhushan sir.. im very impressed that your spending lot time to creat our indian past technology and indian architech temples features not explaining in my word sir , i tell only thankjs and congratulations sir,,,,,,,,,,,,,,,,,,,,,,,🥀🌹🌺🌻🌼🌷

  • @ketyls4266
    @ketyls4266 8 місяців тому

    OK praveen sambisaree..village.Indonesia..great u are sharing Hindu temple architecture, dieties situated in and around Bharat

  • @muralikrishnabudde9400
    @muralikrishnabudde9400 9 місяців тому

    Om namah shivaya

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 4 місяці тому

    Thank you sir for your valuable information and demo of Lord Siva temple in Indonesia, proves that sanatana dharma roots all over the Globe. Namaskaaram.

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 9 місяців тому +1

    👏👏

  • @ramyasri4468
    @ramyasri4468 8 місяців тому

    👌

  • @user-ru1nt3uf8b
    @user-ru1nt3uf8b 9 місяців тому

    Good video

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 9 місяців тому

    మీ వీడియో చాలా బాగుంది మీరు చెప్పే విధానం నాకు నచ్చింది కానీ

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 9 місяців тому +1

    PRAVEEN Sir your God gift your exploring temples outstandingly and sharing knowledge to public really great idea 🙏🙏🙏🙏🙏🙏

  • @durganath1160
    @durganath1160 8 місяців тому

    Om namah sivayah🕉🕉🕉🚩🚩🚩🙏🙏🙏👏👏👏🙌🙌🙌👌👌👌💐💐💐🌺🌺🌺

  • @BHARATHKUMAR-ng2sk
    @BHARATHKUMAR-ng2sk 9 місяців тому

    Very good informative video bro

  • @somethingiswrong1
    @somethingiswrong1 9 місяців тому

    చాలా రోజుల నుండి చూస్తున్న మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని. 🤝👌నెక్స్ట్ వీడియో తొదరగా అప్లోడ్ చెయ్ BRO 🙏

  • @anjaneyuluk7438
    @anjaneyuluk7438 9 місяців тому

    Super bro

  • @kurmapunaresh8233
    @kurmapunaresh8233 9 місяців тому

    Bro Or sir you are a gem 💎💎💎💎
    You made something very great even natgeo , discovery channels can't stand in front of you

  • @sandeepdeep2133
    @sandeepdeep2133 9 місяців тому

    ఓం నమః శివాయ

  • @vemularajitha752
    @vemularajitha752 9 місяців тому

    Happy dasura sir

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 8 місяців тому

    Hara Hara Mahadeva 🙏🙏🙏

  • @banothsurender3148
    @banothsurender3148 9 місяців тому

    Harahara Mahadev 🙏🕉️

  • @UshaRani-mi8ph
    @UshaRani-mi8ph 9 місяців тому

    I'm proud of you 👏

  • @parasnathyadav3869
    @parasnathyadav3869 8 місяців тому

    जय श्री राम 🌹💐🙏🙏🙏

  • @sunithacheerla525
    @sunithacheerla525 9 місяців тому

    Praveen garu నమస్కారం
    Temple paina bhagam ippati laga packing unnada leda cheppagalaru please🙏

  • @krishnasreeramdas
    @krishnasreeramdas 8 місяців тому

    Please don't hit శివ లింగం. Before entering inside wash your hands and legs. Thanks for showing this powerfull శివ లింగం.

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 9 місяців тому

    🔱🚩🙏

  • @nageshramarama8845
    @nageshramarama8845 9 місяців тому +2

    Waiting your videos.bro. ❤.long.time.video.???👍👍👍💥💥💥👌👌👌💥💥💫💫💫

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  9 місяців тому +1

      Thanks alot🤝

    • @nageshramarama8845
      @nageshramarama8845 9 місяців тому

      @@PraveenMohanTelugu Nalagonda (g)pangal chada swamasavar tempollu. Video.chayande.bro

  • @gadellajagadeshwar2013
    @gadellajagadeshwar2013 3 місяці тому

    🙏🙏

  • @user-cd1qt4ot3n
    @user-cd1qt4ot3n 9 місяців тому

    Hara hara mahadev

  • @ashokswamy2023
    @ashokswamy2023 9 місяців тому

    Marvollous

  • @venkataiahmamidikunta5123
    @venkataiahmamidikunta5123 8 місяців тому

    🙏🙏🙏

  • @saipriya9455
    @saipriya9455 9 місяців тому

    🙏🚩🕉

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516 9 місяців тому

    Hi sir,advance happy dasara all of you ❤

  • @ishu1311
    @ishu1311 3 місяці тому

    🙏🙏🌺🌺👌👌

  • @user-ys3uo4is9h
    @user-ys3uo4is9h 9 місяців тому

    ప్రవీణ్ గారు మీ వీడియో వారానికి ఒక్కసారి వచ్చేలా చూడండి