విగ్రహాలను ధ్వంసం చేయకుండా, మన చరిత్రను మనమే కాపాడుకోవాలి! |ప్రవీణ్ మోహన్ |

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఇక్కడ మనం ఒక ప్రాచీన బుద్ధుడిని చూడవచ్చు. ఇది నిజంగా చాలా పెద్దదిగా ఉంది guys. So... బహుశా ఇది 5 అడుగులు ఉంటుంది.. ఇది ఒక జీవిత పరిమాణ బుద్ధుడు, కానీ నిజానికి ఇది చాలా పెద్దది, ఎందుకంటే అతను కూర్చుని ఉన్నాడు, and నా అంత ఎత్తుగా ఉన్నాడు చూడండి. So, ఈ తల మాత్రమే 1 నుండి 2 అడుగుల పొడవు ఉంటుంది. దురదృష్టవశాత్తు, ఎవరో ఈ తలని నాశనం చేశారు. ఇది ఒక చాలా గొప్ప విగ్రహం, and చాలా అద్భుతంగా కూడా ఉంది, కానీ ఎవరో దీని తలని నాశనం చేశారు. మీరు అతని చేతులను ఇక్కడ చూడవచ్చు అలానే అతని కాలును కూడా చూడవచ్చు.
    ఇది నిజంగా చాలా అద్భుతమైన విగ్రహం guys, కానీ దీని తల ఎక్కడ ఉంది?ఎక్కడుంది తల? ఈ bodyకి సంబందించిన తలను మనం కనిపెట్టగలమా? ఇప్పుడు మీరు చూస్తున్నది thailand లో ఉన్న అయుత్తయ Historical Park. సరే మనం వెళ్లి తలని వెతుకుదాం రండి. ఇక్కడ మీరు ఈ అందమైన స్థూపాలను ప్రతిచోటా చూస్తున్నారు. కదా? ఈ బుద్ధులందరినీ క్రూరంగా నరికివేయడాన్ని మీరు చూడవచ్చు. ఇది, ఈ బుద్ధులందరినీ క్రూరంగా నరికివేయడాన్ని చూపిస్తుంది. కానీ వీటిని చూస్తుంటే sadగా ఉంది. కానీ, మనం వెళ్లి ఆ బుద్ధ విగ్రహం యొక్క తల ఎక్కడ ఉందో కనుక్కోవాలి కదా? ఇది చూడ్డానికి ఒక యుద్ధ సన్నివేశంలా కనిపిస్తుంది, కదా?
    ఇక్కడ చూడండి, ఇవ్వన్నీ నరికేసిన తలలే, దీని తల, దీని తల, అలానే దీని తలను నరికేశారు చూడండి. మీరు ఈ విగ్రహాలన్నింటినీ ఇక్కడ చూడవచ్చు. ఓహ్, అక్కడ చూడండి! అక్కడే. అక్కడ ఏదో ఉంది చూస్తున్నారా మీరు?
    చూడండి, ఇక్కడ చాలా వేడిగా ఉంది, పైకి వెళదాం రండి. మీరుచూస్తున్నారా? ఇదే బుద్ధుడు. ఇది దాదాపు రెండున్నర అడుగుల పొడవు ఉన్నట్లు అనిపిస్తుంది, అది కూడా కేవలం ముఖం మాత్రమే. చూడండి... అతను చాలా ప్రశాంతంగా, చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇతను లోతైన ధ్యాన స్థితిలో ఉన్నట్లుగా గంభీరంగా కనిపిస్తున్నాడు. ఈ తల ఆ విగ్రహం పైన ఉండేది ఇప్పుడు ఇక్కడుంది. మీరు నా sizeను, నా ముఖం sizeను చూడండి, అలానే ఈ బుద్ధుని యొక్క ముఖం sizeను చూడండి. సరేనా?
    నా ముఖం చాలా చిన్నదిగా ఈ sizeలో ఉంది and బుద్ధ భగవానుడి ముఖం చూడండి ఇంత పెద్దదిగా ఉంది. ఇది విచారకరమైనది, మానవులు ఎంత క్రూరంగా మరియు విధ్వంసకరంగా ఉన్నారో మీరే చూడండి. ఈ విగ్రహాలను ధ్వంసం చేయకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం. వాటిని కాపాడుకుందాం.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #thailand #hinduism #history

КОМЕНТАРІ • 33

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  3 місяці тому +7

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1.ఆలయ భూగర్భ గదిలో బయటపడిన అతి పురాతన వస్తువులు! - ua-cam.com/video/qY_7YGqBSwg/v-deo.html
    2.దేవుడు ఉన్నాడనే మూఢనమ్మకంతో రోజూ పూజలు చేస్తున్నారు! - ua-cam.com/video/VqrmifM79YQ/v-deo.html
    3.ఇండోనేషియాలో రహస్య దేవతల ఉనికి? - ua-cam.com/video/-WGYex8-At4/v-deo.html

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 3 місяці тому +9

    జయహో భారత రత్న ప్రవీన్ మోహన్ జీ 🙏👍👌

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 3 місяці тому +23

    భూమి మీద అతి క్రూరమైన జంతువు మనిషి.

  • @nagarajmudiraj7834
    @nagarajmudiraj7834 3 місяці тому +10

    Om namanshivaaya

  • @ashokj6117
    @ashokj6117 3 місяці тому +4

    🚩Jai sree RAM🚩

  • @nagarajmudiraj7834
    @nagarajmudiraj7834 3 місяці тому +8

    Jai sree ram

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 3 місяці тому +3

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx 3 місяці тому +6

    Jai SriRam 🙏 I am ur new Subscriber

  • @shivashouryarana5579
    @shivashouryarana5579 3 місяці тому +5

    Hi Praveen Mohan how are you

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 3 місяці тому +1

    praveen gariki namaskaram 🚩🙏

  • @jiddusrinivasu6895
    @jiddusrinivasu6895 3 місяці тому +3

    O k sir

  • @srinivassastryrangavarjula4782
    @srinivassastryrangavarjula4782 3 місяці тому +1

    Great sir

  • @nageshramarama8845
    @nageshramarama8845 3 місяці тому +1

    💯💯💯

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 3 місяці тому +1

    Jai Buddha bagavan

  • @user-qt5wb7zn9b
    @user-qt5wb7zn9b 3 місяці тому +1

    🕉️🕉️🕉️🙏🙏🙏🙏

  • @user-pr4zi5ur1u
    @user-pr4zi5ur1u 3 місяці тому +1

    🌹🙏🌹

  • @MANUKAPRASAD-ys6ut
    @MANUKAPRASAD-ys6ut Місяць тому

    గవర్నమెంట్ నువ్వు ఫస్ట్ డెవలప్ చెయ్యి వేరే దేశాలతో చూసుకుంటే ఇది దిక్కుమాలినట్టుగా ఉంది

  • @Hari-rz1sz
    @Hari-rz1sz 3 місяці тому +6

    ❤🙏✌👌👍🇮🇳🚩🕉❤

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 3 місяці тому

    🙏

  • @meenasana666
    @meenasana666 3 місяці тому

    Wow bueatifull ancient temple thank you for showing us..🙏🙏

  • @rameshvadlakonda8271
    @rameshvadlakonda8271 3 місяці тому +1

    Hi anna

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 3 місяці тому

    👏👏👏

  • @NarayanrRediy-zo9vp
    @NarayanrRediy-zo9vp 2 місяці тому

    🕉️🕉️🕉️🕉️🙏🙏🙏