భూకంపాలు కూడా నాశనం చేయలేని ఆలయం? ప్రంబనన్ ఆలయంలో శివ రహస్యాలు!

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఈ రోజు నేను మీకు నిజమైన ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను, అది ఏంటనేది వివరించలేము. ఇది పురాతన ప్రంబనన్ ఆలయంలోని ప్రధాన గదిలో మనకోసం వేచి ఉంది. మీరు ఆ అద్భుతాన్ని చూస్తున్నారా? మీరు ఈ శివుని విగ్రహాన్ని చూస్తున్నారా? అది ఇక్కడ ఉండకూడదు, అది పూర్తిగా ముక్కలుగా ముక్కలు అయిపోవాలి. ఎందుకు? ఎందుకంటే 1733లో European explorers, దీనిని కనిపెట్టినప్పుడు, ఈ ఆలయం కనిపించింది. అది దాదాపు పూర్తిగా కుప్పకూలినందున, తరువాతి 200 సంవత్సరాల వరకు వారు దానిని పునర్నిర్మించలేకపోయారు. ఇది 1889లో తీసిన ఫోటో, ఇది అదే శివాలయాన్ని చూపుతుంది.ఈ ఆలయ గోపురం పూర్తిగా కూలిపోయింది, గోపురం యొక్క పై భాగం అక్కడ లేదు చూడండి. ఇది కూడా దేవాలయంలా ఉందా? ఇది ఎలా జరిగింది? అనేక భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా, ఆలయ గోపురం పూర్తిగా కూలిపోయింది. అయితే, ఈ గోపురం దేనిపై కూలింది? ఈ విగ్రహం పైన.
    భూకంపం సంభవించి, 100 అడుగుల ఎత్తులో ఉన్న ఒక భవనం కూలిపోయిందని, ground floor apartmentలో నిలబడి ఉన్న ఒక వ్యక్తి పూర్తిగా క్షేమంగా ఉండి, అసలు ఏమీ జరగనట్లుగా నిలబడి ఉన్నాడని ఒకసారి ఊహించుకోండి. అది ఒక అద్భుతం అవుతుంది, కదా? ఇక్కడా, సరిగ్గా అదే జరిగింది, ఈ గోపురం ground level నుండి 154 అడుగుల ఎత్తులో ఉంది, ఈ విగ్రహం యొక్క ఈ level నుండి కూడా, గోపురం 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. 1937లో, archeologistలు, ప్రంబనన్ complexలోని శివాలయాన్ని rebuild చేయడం ప్రారంభించారు. ఈ ఒక్క శివాలయాన్ని rebuild చేయడానికి, 16 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు workers and experts యొక్క పెద్ద group దీనిని rebuild చేయడానికి, 16 సంవత్సరాలు పట్టింది, కాబట్టి, దానిలోకి రాతి దిమ్మెలు ఎంత మొత్తంలో వెళ్తాయో ఒకసారి ఊహించండి. ఈ రోజు మీరు చూసేది పూర్తిగా rebuild చేసిందే, అయితే, ఈ గోపురంలోని రాతి బ్లాకుల, మొత్తం బరువు సులభంగా చూసుకుంటే, 10,000 టన్నుల కంటే ఎక్కువగానే ఉంటుంది, అంటే 10,000 సార్లు 1000 కిలోగ్రాములు.
    And ఈ గోపురం యొక్క అసలు బరువు కూడా ఇదే. మరి, అది కూలిపోయినప్పుడు ఈ రాళ్లన్నీ ఎక్కడ పడిపోయాయి? Directగా ఈ విగ్రహం పైన పడిపోయాయి. అప్పుడు ఈ విగ్రహం ముక్కలుగా బద్దలై ఉండాలి కదా. కానీ, ఇది ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలానే ఉంది చూడండి. అది కూడా ఎలా సాధ్యం అయింది? ఇప్పుడు, ఇది నిజంగా 1200 సంవత్సరాల నాటి అసలు విగ్రహమేనా? లేక ఇది కూడా recent timeలో చేసిన re-constructionఆహ్? Logicalగా చూసుకుంటే, ఇది కొత్త విగ్రహం కావడం మరింత అర్ధమే, కదా? ఈ విగ్రహం ఎందుకు చాలా ప్రకాశవంతంగా మరియు అద్భుతంగా కనిపిస్తుందో ఇది వివరిస్తుంది. బహుశా, మనం కొత్త విగ్రహం కోసం చూస్తున్నాము, ఒకవేళ ఈ గోపురాన్ని rebuild చేస్తే, మరి విగ్రహాన్ని ఎందుకు చేయలేదు, correct ఎహ్ కదా? కాదు. ఇండోనేషియా యొక్క arecheology department, ఈ విగ్రహం, అసలు పురాతన విగ్రహమేనని confirm చేస్తుంది. వారి అంచనా ప్రకారం, 1200 సంవత్సరాల పురాతనమైన ఈ విగ్రహం, చాలా తక్కువ నష్టాన్ని చవిచూసిందని మరియు చెక్కుచెదరకుండా ఉందని వారు నిష్కపటంగా అంగీకరిస్తున్నారు.
    అలాగే, ఇది నిజమని నిర్ధారించే అదే శివుని విగ్రహం యొక్క black and white pictures మన దగ్గర ఉన్నాయి. And మనం ఈ picturesను చూస్తే, చాలా గోపురాలు కూడా కూలిపోయినట్లు మనకు తెలుస్తుంది, ఆ రాళ్ళు ఖచ్చితంగా, ఛాంబర్ లోపల పడిపోయుంటాయి. కానీ ఈ విగ్రహం మాత్రం ఎలా ముక్కలు ముక్కలు అవ్వకుండా ఉందనేదే నాకర్థం కావడంలేదు. శివుడు విధ్వంసకుడు అని మనకు తెలుసు, కానీ విధ్వంసకుడిని కూడా నాశనం చేయలేడని మనకు తెలుసు. కానీ, అది ఎందుకు నాశనం అవ్వలేదు? ఈ శివుని ప్రతిమలో ఏదో అసాధారణమైన విషయం ఉంది - జాగ్రత్తగా చూడండి, అది ఏంటని మీరు నాకు చెప్పగలరా? అది శివుడిలా కనిపిస్తుందా లేదా లింగంలా కనిపిస్తుందా? ఇప్పుడు, దాని అర్థం ఏంటీ? శివుడు సాధారణంగా రెండు విభిన్న రూపాలలో ప్రాతినిధ్యం వహిస్తాడు. కొన్ని ఆలయాల్లో ఆయన నరరూపంలో కనిపిస్తారు. దీనిని ఐకానిక్ రూపం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే, ఇది అతనిని ఐకాన్‌గా చూపిస్తుంది, కానీ, ఇతర దేవాలయాలలో, శివుడు లింగంగా చిత్రీకరించబడ్డాడు, పైభాగంలో ఒక సిలిండర్ వక్రంగా ఉంటుంది - ముఖం లేనందున దీనిని అనికోనిక్ రూపం అంటారు.
    కానీ, ప్రంబనన్ ఆలయంలో, అతన్ని ఎలా చూపించారు? ఇది rediculous question, కదా? నిజానికి, అతన్ని, ఐకానిక్ రూపంలోనే చూపించారు, ఇక్కడ మీరు అతని పూర్తి శరీరంతో చూడవచ్చు. అతను తన ముఖం మీద రహస్యమైన చిరునవ్వుతో గంభీరంగా నిలబడి ఉన్నాడు, కాబట్టి, అతను ఐకానిక్ రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాడు కదా. కాదు, ఇది ఒక భ్రమ. ఈ ఆలయంలో శివుడు తన ఐకానిక్ రూపంలో కనిపించడు.
    ఈ విగ్రహం వెనుకకు వెళ్లి, జాగ్రత్తగా పరిశీలించి, ఇప్పుడు, మీరు ఏం చూస్తున్నారో నాకు తెలియజేయవచ్చు. అవును, ఇది లింగమే, అసలు doubt ఎహ్ లేదు, ఇది లింగమే. పైకి చూడండి, ఎంత చాకచక్యంగా, ఈ పైభాగాన్ని, చక్కటి వంపుగా చేసారో చూడండి, ఇక్కడ వెనుక నుండి, మీకు కనిపించేదంతా లింగమే, ఇది ఒక సిలిండర్ ఎహ్. ఇప్పుడు, ఇది ఖచ్చితంగా coincidence అయితే కాదు, ఎందుకంటే వారు దిగువన చెక్కిన వాటిని చూడండి, యోని లేదా చిమ్ముతో కూడిన ఒక బేస్ ఉంది, ఇది లింగాలలో చాలా typical ఉంటుంది.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #indonesia #hinduism #ancienttemple

КОМЕНТАРІ • 80

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  2 місяці тому +19

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1.1200 సంవత్సరాల క్రితం నిర్మించిన అసాధ్యమైన హిందూ నిర్మాణం! - ua-cam.com/video/DiciwsYzPbc/v-deo.html
    2.ఇందుకేనా, శివలింగం కింద బంగారాన్ని దాచారు? - ua-cam.com/video/CrBhVrvlLoQ/v-deo.html
    3.అంతా మాయ? హిందూ ఆలయంలో దాగిఉన్న రహస్య సంకేతం! - ua-cam.com/video/gY2p_hMG_gk/v-deo.html

    • @anuradha12343
      @anuradha12343 2 місяці тому

      Bro Ellora caves kailash temple maharastra video s chyaindi please

  • @sathyaiahchenagoni2008
    @sathyaiahchenagoni2008 2 місяці тому +36

    సార్ మీరు కల్చరల్ అంబాసిడర్ కాకపోవడం దురదృష్టకరం

  • @vsuman552
    @vsuman552 2 місяці тому +5

    ప్రవీణ్ బ్రదర్ ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం, అలాగే చరిత్రలో కనుమరుగు ఐపోయిన మన హిందూ చరిత్రను ప్రపంచానికి తెలియచేస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు , ఇంకా కాలం లో కలిసి పోయినా మన హైందవ ధర్మం గురించి ప్రపంచానికి తెలియచేయండి.🙏🙏

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 2 місяці тому +10

    అద్భుతం 🛕⛳🕉️ విశ్వ భారతీయ శిల్పకళా బందు ప్రవీణ్ మోహన్ గారు నమస్కారములు 🙏 ఈరోజు చాలా మంచి వివరణ ఇచ్చారు ఆనాటి శిల్ప శిల్పకళ స్థపతులు ఎంత కష్టపడ్డారో మరి ఏది వసతులు లేని రోజుల్లో ఆ వాహనాలు లేని రోజుల్లో ఏ ఆధునిక పనిముట్లు లేని రోజుల్లో అటువంటి శిల్పాలను తయారు చేయటం చాలా గొప్ప విషయం అది భారతీయ మహా శిల్పమే ధన్యవాదములు 🙏👌🛕

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 2 місяці тому +4

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @rammaiahvinnakota8463
    @rammaiahvinnakota8463 Місяць тому +1

    అధ్బుతం - మీరు వివరణ వివరంగా వుంటుంది. భారతప్రభుత్వం గుర్తించక పోవడం మా దురదృష్టం .

  • @valluruvenkatasambamurthy1304
    @valluruvenkatasambamurthy1304 2 місяці тому +4

    ఓం నమస్సివాయ 🎉🎉🎉

  • @prabhathraju2998
    @prabhathraju2998 2 місяці тому +1

    ప్రవీణ్ గారు మీ వీడియోలు నిజంగా మనసుకు హత్తుకునే మన సంస్కృతి కోసం మీరు చేసే ప్రయత్నం నిజంగా awesome 🎉🎉🎉🎉
    Sir please Sumerian anunaki kosam oka vidio telugu dubbed cheyandi sir

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  2 місяці тому

      Already మేము ఆ వీడియోను publish చేసాము, మా channelలో check చేయండి. Thank you 😊🙏

  • @raviprasad-li3cy
    @raviprasad-li3cy 2 місяці тому +2

    Hi Praveen sir everytime you are providing good information about our Hindu temples 🙏

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 місяці тому +2

    JAYAHO PRAVEEN MOHAN JEE 🙏

  • @srikiranrajulapudi-it5ep
    @srikiranrajulapudi-it5ep 2 місяці тому +2

    Om Namah shivaya. Thanks for information Sir.

  • @Preeth2603
    @Preeth2603 2 місяці тому +6

    Namaste 🙏 Annaya

  • @nagarajmudiraj7834
    @nagarajmudiraj7834 2 місяці тому +4

    Om namanshivaaya

  • @akulanirudh9242
    @akulanirudh9242 2 місяці тому +2

    Naku ee voice chala bhaga nachindhi bayya

  • @sagarikauddanti4488
    @sagarikauddanti4488 2 місяці тому +4

    Praveen garu meeru Inka ilanti videos cheyali

  • @bhaskarthalapula3695
    @bhaskarthalapula3695 2 місяці тому +4

    Great sir ji thanks for your great hard work

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 2 місяці тому

    ప్రవీణ్ గారు మీరు మన హిందూ మతం ఔన్న త్వాన్ని గొప్ప ధనాన్ని నిరూపిస్తున్నారు. నీకు నా ప్రణామాలు

  • @satyasantoshudayrejeti8030
    @satyasantoshudayrejeti8030 2 місяці тому

    Praveen Mohan గారు 🙏 మీకు ధన్యవాదాలు. నాకు చిన్నప్పటి నుంచి ఇలా పురాతనమైన ఆలయాలు లేదా కట్టడాలు కోసం తెలుసుకోవడం అంటే చాలా interest. ఇపుడు మీ videos chala days nundi చూస్తున్న...మీరు చాలా కృషి చేస్తున్నారు వీటికోసం... ఇప్పటికి నాకు ఇలా ఒక గైడెన్స్ మీ ద్వారా దొరికినందుకు చాలా హ్యాపీ గా ఉంది....మీలాంటి వాళ్ళు చేసే ఈ గొప్ప పనులు వల్ల మనకి మళ్ళీ మన సంపద దొరుకుతుంది అనిపిస్తుంది...అప్పటి విలువైన గ్రంథాలు, రహస్యాలును ఇప్పటి టెక్నాలజీ కి అనుసంధానం చేస్తే మనం మళ్ళీ మంచి రోజులను వినాశనం కాకుండా చూడొచ్చు. History + technology = Praveen Mohan 😊. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల అప్పటి కాలానికి మేము మళ్ళీ అనుసంధానం అవుతున్నం అన్న భావన కలుగుతుంది....మీరు ఇలానే మీ కృషి కొనసాగితే మీతోపాటు పాలుపంచుకోవాలని ఉంది..ఇంకా ఎన్నో అంశాలు కనుక్కోవాలని ఆశిస్తున్న .....All the best🙏

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  2 місяці тому

      చాలా ధన్యవాదాలు మీ support నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను😊🙏

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR 2 місяці тому +2

    Excellent information nice video sir ❤

  • @Manu-fs6hv
    @Manu-fs6hv 2 місяці тому +2

    అద్భుతం అన్న

  • @meenasana666
    @meenasana666 2 місяці тому +2

    Amazing exploration..🙏🙏

  • @sureshsap3495
    @sureshsap3495 2 місяці тому +2

    Mind blowing explanation❤❤

  • @sivasurya4316
    @sivasurya4316 2 місяці тому +1

    Every time your mesmerising me with your beautiful explanations

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy 2 місяці тому +1

    Great examplen

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 2 місяці тому +3

    Om namah shivaya🙏🙏🙏🙏Namaste Praveen🙏thank you for deep explaining🙏very interesting👌

  • @myjourny5346
    @myjourny5346 2 місяці тому +4

    You are great bro

  • @seenachandu4802
    @seenachandu4802 2 місяці тому +2

    నమస్తే అన్నయ్య

  • @gudepupadma5068
    @gudepupadma5068 2 місяці тому +4

    Sar meru super

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 2 місяці тому +2

    Om namah shivaya

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 місяці тому +1

    Wating.Your.videos.Bro ❤

  • @madhusudhan8375
    @madhusudhan8375 2 місяці тому +1

    Excellent sir

  • @radhikadurga444
    @radhikadurga444 2 місяці тому +1

    Nizam ga kinda waraku unna gopuram vigrahaam yokka moolamu naku aadaramemo any y no words to say about u sir🙏🙏🙏

  • @personaviod4694
    @personaviod4694 2 місяці тому +4

    🚩🚩🚩🙏

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl 2 місяці тому

    Every hindu must subscribe this channel... Excellent work

  • @sbm9063
    @sbm9063 2 місяці тому +1

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @rambovenket2965
    @rambovenket2965 2 місяці тому +1

    Om namahsivaya 🙏🙏🙏🙏🙏
    MA Preveen mohanku 🙏

  • @somethingiswrong1
    @somethingiswrong1 2 місяці тому +1

    👌🤝

  • @user-nn1ur7xr1i
    @user-nn1ur7xr1i 2 місяці тому +1

    Good information sir

  • @futureplans6664
    @futureplans6664 2 місяці тому

    TQ bro

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 2 місяці тому

    Om Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 місяці тому

    🙏ప్రవీణ్ garu🙏

  • @t.srinivas7044
    @t.srinivas7044 2 місяці тому

    ఇది విష్ణువు మరియు శివుడు ఇద్దరినీ కలిపి ఒకే విగ్రహంలో చెక్కారు.

  • @manjula8251
    @manjula8251 2 місяці тому +1

    Oom nama shivaya

  • @somanathasomu1972
    @somanathasomu1972 2 місяці тому

    Super bro

  • @jiddusrinivasu6895
    @jiddusrinivasu6895 2 місяці тому +1

    Very nice sir

  • @user-sr9js2lc3g
    @user-sr9js2lc3g 2 місяці тому

    Thank you sar

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 місяці тому

    👍👍

  • @HT-fp4uy
    @HT-fp4uy 2 місяці тому

    Hara Mahadev

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 місяці тому

    Maa.praven.❤❤❤.shelpe💯💯💯

  • @mittapallisharath666
    @mittapallisharath666 2 місяці тому

    🙏

  • @ramasuribangarappaduchanda8560
    @ramasuribangarappaduchanda8560 2 місяці тому

  • @kolakrish
    @kolakrish 2 місяці тому

    ❤❤❤

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 місяці тому

    🙏👍

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 місяці тому

    😊👌👌👌❤

  • @parvathineeluru2229
    @parvathineeluru2229 2 місяці тому

    🙏 venuka lingamu bhumi lo pathi pettina janthuvu adi vasuki sarpam . Adisesudu Mundu bagamulo thamara puvu pyna Vishnu vunnadu idi artham kaaledu 🙏

  • @vijjivijay6091
    @vijjivijay6091 Місяць тому

    Ayya meru karana janmilu ayya

  • @kraju1375
    @kraju1375 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @dayakarrao4162
    @dayakarrao4162 2 місяці тому +2

    ❤🙏💯👍👍👍🙏🙏💪💪

  • @Aadivasi-Tribel
    @Aadivasi-Tribel 2 місяці тому +1

    Om nama shivaya ❤❤❤❤❤😂

  • @balakondaiah717
    @balakondaiah717 2 місяці тому

    ❤❤❤🚩🕉️🚩🚩

  • @Hari-rz1sz
    @Hari-rz1sz 2 місяці тому +1

    🚩🕉❤🙏🇮🇳👌👍🚩

  • @lankavenkatasrinivas7017
    @lankavenkatasrinivas7017 2 місяці тому

    🙏