మీ అజగవ ఛానల్ తో ఒకప్పటి మా బంగారు రోజుల ను గుర్తు చేస్తున్న మీకు ఎన్ని ధన్యవాదా లు చెప్పినా తక్కువే.👌👏👏👍👍 ఆ పాత రోజుల సౌరభాలను తిరిగి మా ఈ అంత్య దశలో దర్శింప జేస్తూ మా నిర్జీవ మైన జీవిత శేషం లో జీవం పోస్తున్న మీ ఋణం ఏ రకంగా తీర్చు కో గలం????? మీకు అనేకానేక నమస్కారాలు తప్ప ప్రతిగా ఏమి ఇచ్చు కోలేని పేద ప్రేక్షకులం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
సర్ మీరు చెప్పే ఆ ధోరణి లో ఎదొ గమ్మత్తయిన పోకడ ఉంది. తెలుగు భాషా భి మానులకు వీనుల విండుగా ఉంటుంది పరమ శివుని ఢ మరుకం నుంచి కాదా అక్షరాలు పుట్టింది?నేను అలా అని నా చిన్నప్పుడు విన్నాను.
ఇంకొకటి ఉంది... శ్రీశ్రీ గారు వెంకటాచలం గారు వైజాగ్ లో కవి సమ్మేలానికి వచ్చినప్పుడు శ్రీశ్రీ గారు టవల్ కట్టుకొని ఓపెన్ ప్లేచులో స్నానం చేస్తుంటే వెంకటాచలం గారు శ్రీశ్రీ గారు నీళ్లొసుకుంటున్నారే అని అనగానే వెంటనే శ్రీశ్రీ గారు వెంకటాచలం గారు కనుచున్నారే అని చమత్కరించారు...
ఎలాగూ సందర్భం వచ్చింది కనుక......... ఒకసారి ఆత్రేయ గారు పాటలు ఆలస్యం చేస్తున్నారని........ఆయన ను కోపంగా....,..మీరు cow లండి.....,..అన్నారట.....అంటే మీరు ఆవులని.......ఇంకో అర్థం మీరు కవులు అని..... అప్పుడు ఆత్రేయ గారు......అందుకే పాలిస్తున్నాం.....అన్నారట..... అంటే ఆవు కాబట్టి పాలు ఇస్తున్నమనే అర్థం.....కవులము కాబట్టి ఇండస్ట్రీ ని పాలిస్తున్నామని అర్థం వచ్చేలా......
మీ అజగవ ఛానల్ తో ఒకప్పటి మా బంగారు రోజుల ను గుర్తు చేస్తున్న మీకు ఎన్ని ధన్యవాదా లు చెప్పినా తక్కువే.👌👏👏👍👍
ఆ పాత రోజుల సౌరభాలను తిరిగి మా ఈ అంత్య దశలో దర్శింప జేస్తూ మా నిర్జీవ మైన జీవిత శేషం లో జీవం పోస్తున్న మీ ఋణం ఏ రకంగా తీర్చు కో గలం?????
మీకు అనేకానేక నమస్కారాలు తప్ప ప్రతిగా ఏమి ఇచ్చు కోలేని పేద ప్రేక్షకులం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
⁰000⁰⁰to do with it was not there 😮😮😮😅😮😮😮😮
🙏🙏చాలా రోజుల కు వారి ఛలోక్తులు వినే అవకాశము కలిగించినందులకు ధన్యవాదములు సార్.
చాలా చక్కని వివరణ
ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా
సినీ కవులను వారి ఫోటోలు,పేర్లు కూడా
ప్రదర్శించినందుకు ఇవే నా ధన్యవాదాలు
మీ చమక్కులు ప్రశంసనీయం... మా పకపకలు ఆచరణీయం... అందరికీ ఆనందదాయకం... నారాయణ డివివిఎస్, చందానగర్, హైదరాబాద్
చమక్కులు విని హాయిగా నవ్వుకున్నాం....prof నరసయ్య పంజాల
సర్ మీరు చెప్పే ఆ ధోరణి లో ఎదొ గమ్మత్తయిన పోకడ ఉంది. తెలుగు భాషా భి మానులకు వీనుల విండుగా ఉంటుంది పరమ శివుని ఢ మరుకం నుంచి కాదా అక్షరాలు పుట్టింది?నేను అలా అని నా చిన్నప్పుడు విన్నాను.
Jayhoo Telugu cinema pramukhulu sudhakar jogimahanti founder organizer sree yuvaranzani kala vedika kakinada and Vaizag ap jayhoo
చాలా మంచి కార్యక్రమం
@@sudhakarjogimahanti3499Pza
సినీ ప్రముఖుల చమక్కులను చాలా చక్కగా చెప్పిన మీకు ధన్యవాదాలు.
ఎంతైనా విదేశీ చతురోక్తులు చాలా ఆంద్రీకరణ చేసి సమయానుకూలంగా వాడటం జ్ఞాపక శక్తి తగిన సందర్భ ప్రయోగం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది
నమస్కారం గురువుగారు🙏 దయచేసి కాశీ మజిలీకధలు తరువాయి భాగాన్ని పెట్టండి 🙏🙏
ఎదురుచూస్తున్నాము
ధన్యవాదాలండీ గురువుగారు🙏🙏🙏🙏
కాశీ మజిలీ కథలు కోసం ఎదురు చూస్తున్నాం
ఇంకొకటి ఉంది... శ్రీశ్రీ గారు వెంకటాచలం గారు వైజాగ్ లో కవి సమ్మేలానికి వచ్చినప్పుడు శ్రీశ్రీ గారు టవల్ కట్టుకొని ఓపెన్ ప్లేచులో స్నానం చేస్తుంటే వెంకటాచలం గారు శ్రీశ్రీ గారు నీళ్లొసుకుంటున్నారే అని అనగానే వెంటనే శ్రీశ్రీ గారు వెంకటాచలం గారు కనుచున్నారే అని చమత్కరించారు...
super asala
Super
చాలా చాలా బాగున్నాయి మీ చమక్కులు...👍👌👌👌
చాలా బాగుంది👌
చక్కటి చమక్కులతో చిక్కగా నవ్వించినందులకు మిక్కిలి ప్రశంసనీయులు.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😊
చక్కని విషయాలు చాలా బాగా చెప్పారు.
మొదటగా ఇన్ని విషయాలను సేకరించిన మీకు శతకోటి అభినందనలు ..ఎదురు చూస్తిన్నమూ ఏంటో ఆత్రుతగా
🙏
అద్భుతంగా ఉంది రాజన్ గారు
చమక్కులు చక్కగా ఉన్నాయి గురువు గారు 🙏
Chaaaaala baavundhi... Raajan garu...
అద్భుతం
Mee chamakkulu chala baagudi gatham gurtukochaayi.
Chala bagunnayi
Very interesting, thank you sir for collecting rare topics.
Thank you raajan garu exlent speech sir
Chala bagundi...annadi chinna maate...
Very good chamakulu
హరికథా శ్రవణం బాగుంది
Rajan Garu, meeku naa PADABHIVANDANAM. M.S.C.RAO5/5/2
అద్భుతః.
Chakkani chamakkulu
Very good explanation
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏
Balu
Good
Simply superb.
chaala baagunnayandi
Excellent voice... Modulation..
నమస్తే జై శ్రీరామ్ 🚩🌹👏
Enjoyed sir. Thank you.
Ajagava Rajan !? Baagundhoy we pic !!!.... from Pandit LVGopal Tpt
Nice video
Great Bro, laughed like anything
చాలా బాగునాయి
Good
wonderful
Very nice👍👏😊
Guruji namaskaram
Good.
Super 😅
Eme swaram medi guruvugaru
Excellent
Superrr
Bagundi
Very very good.👏👏👏💐🫡
నమస్కారం గురువుగారు 🙏🙏
Super 🥳
గురువు గారు
ఈ video ని మీరు కాశీ మజిలీ కథలల Playlist లో పెట్టారు
దయచేసి తొలగించగలరు🙏🙏🙏
Super
Make our hearts very pleasant with jokes of celebrities. Thanks for the same
Namaskaram🙏 gurvugaru
👌 Superb
Tq sir
Adbhuthaha rajan babu
Ajagava means sir??🙄
Thank you.
మీకో దండం సామీ
thanks 12.6.21. mrb sbi
❤❤❤❤❤❤❤
nostalgic
Sir,pitta ghanam ..kootha konchem ...
వందనములు
దేశ భాషలందు తెలుగు లెస్స
Who is gora sastri
ఎలాగూ సందర్భం వచ్చింది కనుక.........
ఒకసారి ఆత్రేయ గారు పాటలు ఆలస్యం చేస్తున్నారని........ఆయన ను కోపంగా....,..మీరు cow లండి.....,..అన్నారట.....అంటే మీరు ఆవులని.......ఇంకో అర్థం మీరు కవులు అని.....
అప్పుడు ఆత్రేయ గారు......అందుకే పాలిస్తున్నాం.....అన్నారట.....
అంటే ఆవు కాబట్టి పాలు ఇస్తున్నమనే అర్థం.....కవులము కాబట్టి ఇండస్ట్రీ ని పాలిస్తున్నామని అర్థం వచ్చేలా......
Om namo ajagava💐🙏
సచిత్రంగా ౘాలా బాగా సేకరించి చెప్పారు 🙏🙏
👍
Appati chamakkulu epati punchlu kani appativi desent ga undevi without any unparliamentary language 🙂
గురూజీ
ఆ తెల్ల జుట్టు కు రాసే నూనె పేరు చెప్పలేదు. గురువు గారు
@@subbaraobonala8591 అదేదో మందార తైలం లా ఉంది..
చిత్రసీమలో చిదానందం అన్న శీర్షిక పేరుతో సీ.ఎస్. రావ్ మంచి హాస్యాన్ని అందించేరు.(సినిమా రంగం పత్రిక లో వుండేది ఈ శీర్షిక)...😂
🙏🙏🙏🙏👍👏👏
Guruvugaru Chala gap echaru
👏👏👏👏👏👌🙏🙏🙏🙏🙏🌹
మీ అభిప్రాయాలు తెలుగు భాషలో తెలుగు లిపిలో వ్రాయండి...దయచేసి!
Rajakeyalukadu
Ilantivedioluchudandi
Hayiganavvukondi
👏👏👏👏🙏🙏🙏
Smilling jana sukino bavantu
Cini pramukula. Hasyamulu.
Jandhyala. Varu. Hastyam.
ఈమాధ్యమంలో పిచ్చిపోకడలు పోతున్న తరుణంలో ..గంజాయి వనంలో తులసి మొక్కలు .. మీ ఈ సంపుటాలు ..
🙏
మొదటిది అబ్రహం లింకన్ ది
తేటతెనుఁగు బ్రతుకుచున్నది,
J79
😂😁
Good
🙏🙏🙏