ఈ సనాతన ధర్మాన్ని youtube ద్వారా తెలిపినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాంటి వీడియోలు మరి ఎన్నెన్నో ఇలాగే హిందూ సాంప్రదాయాన్ని తెలుపగలరని మనవి 💯👏 జై గురు
అయ్యా మీరు ఇలాంటి ధర్మ బోధలను మరెన్నో తెలియజేయాలనీ కోరుకుంటున్నాము, ఈ భూమి పై మీరు కొనసాగినంతకాలం ఇలాంటి సత్యమైన విషయాలు బోడించమని, డబ్బు మాత్రమే ప్రధానమైన ఈ రోజుల్లో, ధర్మం ఎంతగొప్పదో తెలియజేయండి 🙏🙏🙏🙏🙏
చాలా మంచి విషయాలు చెప్పారు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు నాకు సందేహం ఉంది నకులసహదేవులు వీరిద్దరిలో చిన్నవాడు ఎవరు ఎందుకంటే అందరి కంటే చిన్నవాడు మిగతా నలుగురు అన్నలు ఉన్నప్పుడు అడిగే వరకు ఏమీ మాట్లాడడు కానీ అసలు విషయం ఇక్కడే ఉంది మిగిలిన నలుగురు అన్నదమ్ములు కూడా అందరి కంటే చిన్నవాడు అని అతనికి ఏ పని చెప్పే వాళ్ళు కాదు అతను ఏం చేసినా ఏంటి ఎందుకు చేస్తున్నావు ఇలా అని అడిగే వాళ్ళు కూడా కాదు మహాభారతం మొత్తంలో అందరికంటే చిన్నవాడిని మిగతా నలుగురు అన్నదమ్ములు ఎప్పుడూ కూడా తమ్ముడు ఏంటి ఏందీ ఎందుకు చేస్తున్నావు ఇలాంటి ప్రశ్న ఎప్పుడూ అడగ లేదు అందరి కంటే చిన్న తమ్ముడుని నాకు తెలిసిన మహాభారతంలో ఈ విషయం నా చిన్నప్పుడు చెప్పారు
అప్పుడు ధర్మరాజు " యక్షరాజా!మాతల్లులిద్దరిలో కుంతి కొడుకుల్లో పెద్దవాడినైన నేను బ్రతికే ఉన్నాను.కనుక మా రెండవతల్లి మాద్రి కొడుకుల్లో పెద్దవాడైన నకులుణ్ణి బ్రతికించు" అని అడిగాడు. యక్షుడు ధర్మరాజు ధర్మనిష్ఠకు ఎంతో సంతోషించాడు.ఆ వచ్చినది ఎవరోకాదు యమధర్మరాజు. నకులుడితో సహా మిగిలిన ముగ్గురిని బ్రతికించి,వారికి అనేక వరాలిచ్చి అంతర్థానమయ్యాడు. "ఎవరైనా అదేపనిగా అర్ధం కాని చిక్కు ప్రశ్నలు వేస్తుంటే"ఏమిటయ్యా నీ యక్షప్రశ్నలు? " అని అనడం లోకంలో వాడుక అయ్యింది. రచన:-ద్రోణంరాజు శ్రీనివాసరావు.
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
ఆశ్చర్యం!!!!సనాతనధర్మం మళ్ళీ తమ బోటి వారివల్ల,,, చిగురిస్తోంది...జై సనాతన ధర్మం,,, జై శ్రీరామ్,,, గురుదేవులకు పాదాభివందనం,,, తమరి ప్రయత్నానికి దాసోహం.
చాలా మంచి సమాచారం గురువుగారు
🙏guru devo bhava🙏maatha parameswara🙏
Guruvu gariki padhabhi vandhamulu🙏🙏🙏🙏🙏
Great
ధన్యవాదాలు ఈ వీడియో చేసిన వారికి
Exlent
Dhanyavadamulu Guruvu garu..
ధర్మం తప్పనివాడు ఏ స్థితిలో ఉన్నా
ఆనందంగానే ఉంటాడు🙏
1000%correct sir
మా చిన్నప్పుడు మా నాయనమ్మ మా జేజినాయన యక్ష ప్రశ్నల గురించి చెప్పేవారు మీరు చెబుతుంటే గతం చిన్ననాటి ఆనందం ధన్యవాదాలు గురువుగారు
Telusukovalasinasandehalu
Xd
అజగవ చానల్ వారికి నా హృదయపూర్వక అభినందనలు ! యక్షప్రశ్నలు అన్నీ వివరంగా ఒకే వీడియో లో వినిపించినందుకు నా ధన్యవాదములు 🙏👌 శ్రీ మాత్రే నమః 🙏🌹🌹
ఎప్పటినుడో తెల్సుకోవాలనుకున్న మీ ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాను... మీకు నిజంగా ధన్యవాదాలు 🙏🙏🙏
అచ్చమైన తెలుగు అద్భుతమైన వివరణ మహదానందంగా ఉంది
ఈ సనాతన ధర్మాన్ని youtube ద్వారా తెలిపినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాంటి వీడియోలు మరి ఎన్నెన్నో ఇలాగే హిందూ సాంప్రదాయాన్ని తెలుపగలరని మనవి 💯👏 జై గురు
మీ రాజన్...ptsk మీ ముగింపు వాక్యాలు మధురం
మీరు ఇలాంటి మంఛివిషయాలుతెలుపుచున్నందుకు ధన్యవాదములు🙏🙏🙏
చాలా చాలా మంచి ప్రయత్నం చేశారు.ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందాను.మీకు కృతజ్ఞతలు.మీరు సంస్కృతం నేర్పితే నేర్చుకోవాలని ఉంది ఇట్లు మీ అభిమాని.
యక్ష ప్రశ్నలు గురించి బాగ వివరించారు...🙏🌼
రాజన్ ptsk గారు.....నేను పెద్ద బాలశిక్ష లో ఈ విషయాలు చదివాను....మీరు వీడియో రూపం లో అందించినందుకు ధన్యవాదములు...
ఎన్నో రోజులుగా దీని గురించి వెదుకుతున్నాను. 👍 థాంక్స్
యక్ష ప్రశ్నలు వాటి జవాబులు తెలియజేసిన మీ పాద పద్మములకు సాష్టాంగ శతకోటి ప్రణామాలు 🙏
అజగవ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Well explained topic.
మీ కు శత కోటి వందనాలు🙏🙏🙏
Wonderful sir🙏🙏🙏
చాలాకాలం నుంచి యక్షప్రశ్నలు గురించి వెదుకుతున్నాను నీవు పంపి నందుకు చాలా చాలాtnqs
అయ్యా మీరు ఇలాంటి ధర్మ బోధలను మరెన్నో తెలియజేయాలనీ కోరుకుంటున్నాము, ఈ భూమి పై మీరు కొనసాగినంతకాలం ఇలాంటి సత్యమైన విషయాలు బోడించమని, డబ్బు మాత్రమే ప్రధానమైన ఈ రోజుల్లో, ధర్మం ఎంతగొప్పదో తెలియజేయండి 🙏🙏🙏🙏🙏
ప్రతి వారు తమ సంపాదన లో 10 శాతం అన్నదానానికి ప్రతి నెలా ఖర్చు చేయగలిగితే అంతకు మించిన ధర్మం వేరొకటి లేదు.😢
గురువుగారు వర్ణించలేని ఇలాంటి జ్ఞానాన్ని మాకు అందజేస్తున్న మీకు మా పాదాభివందనాలు
Namaskaram Guruji.
Thanked
అద్భుతమైన సందేశం
తెలియని విషయాలు తెలిపి చక్కగా వివరించారు. ధన్యవాదాలు
నమస్తే గురుదేవోభవ 🚩🌹👏
నమస్తే మాత పరమేశ్వరా 🚩🌹👏
Good 👌
ఇంత చక్కగ వివరించి చెప్పిన మీకు ధన్యవాదాలు గురవుగారు🙏🙏
విషయ వివరణకు మీకు మా కృతజ్ఞతతో నమస్సులు.
అద్భుతమైన వివరణ.అందరూ తెలుసుకోదగిన అంశాలు.బాగా తెలియజేసారు
Many many thanks guruvu garu
Chaalaa baagundi
చాలా చాలా చాలా ధన్యవాదాలు
చాలా చక్కగా చెప్పారు స్వామి ఇప్పటివరకు నాకు తెలియని విషయాలు అన్ని తెలుసుకున్నాను
Thank.sir.good.information
శతకోటి వందనాలు మహోదయా 🙏🏿🙏🏿🙏🏿🌹. మీరు పెట్టిన వీడియోలు అన్నీ వింటున్నాను 👌🏿. చాలా బాగున్నాయ్. 🌹
🙏🙏🙏🙏👏👏👏👏👏dhanyavadhalu rajan garu..
Meeku Namaskaralu 🙏
Thank you so much awaiting for these questions from long back.
Jai Shree Ram jai Shree Krishna 🕉️🙏
Thanks alot .guru ji
Very good question . Good information given by your channel
Very much useful information. Thanks for collecting and providing such a useful information.
చాలా బాగా చెప్పారు
గురువు గారికి ధన్యవాదాలు మంచి కార్యక్రమం
మంచి విషయం స్పష్టంగా తెలియజేశారు... మీకు ధన్యవాదాలు
ధన్యవాదములు 🙏🙏
Sir valuable information
Namaskaramulu
అద్భుతం స్వామిజీ
Chaala Chaala Dhanyavadamulu .
గ్రేట్ ఇన్ఫర్మేషన్ 🙏
Good content 👌
Wonderful information
Chala manchi vishesham unna video.. super
Great service
మంచి ప్రయత్నం. ధన్యవాదాలు
చాలా మంచి విషయాలు చెప్పారు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు నాకు సందేహం ఉంది నకులసహదేవులు వీరిద్దరిలో చిన్నవాడు ఎవరు ఎందుకంటే అందరి కంటే చిన్నవాడు మిగతా నలుగురు అన్నలు ఉన్నప్పుడు అడిగే వరకు ఏమీ మాట్లాడడు కానీ అసలు విషయం ఇక్కడే ఉంది మిగిలిన నలుగురు అన్నదమ్ములు కూడా అందరి కంటే చిన్నవాడు అని అతనికి ఏ పని చెప్పే వాళ్ళు కాదు అతను ఏం చేసినా ఏంటి ఎందుకు చేస్తున్నావు ఇలా అని అడిగే వాళ్ళు కూడా కాదు మహాభారతం మొత్తంలో అందరికంటే చిన్నవాడిని మిగతా నలుగురు అన్నదమ్ములు ఎప్పుడూ కూడా తమ్ముడు ఏంటి ఏందీ ఎందుకు చేస్తున్నావు ఇలాంటి ప్రశ్న ఎప్పుడూ అడగ లేదు అందరి కంటే చిన్న తమ్ముడుని నాకు తెలిసిన మహాభారతంలో ఈ విషయం నా చిన్నప్పుడు చెప్పారు
SAHADEVUDU ANDHARIKANTE CHINNAVADHU. PANDURAJ CHANIPOINAPUDHU NA SAVVANNI ANDHARU THINANDHI ANI CHEPUTHADHU PANDURAJ CHANIPOYAKHA SAHADEVUDHU CHINNAVADU AYYANNI PANDURAJ NI KAPALA UNCHI PAMPISTHARU. MIGHATHA NALUGURU VIVIDHA SAVANIKI KAVALISINA SAMUNU KU NALUGURU NALUDIKKULA VELTHARU. OKHA SAHADEVUDU MATHRAME THANA THANDRI EINA PANDHURAJ DHAGGRA UNTADHU. THANU KALI UNNA SAMAYAMULO THANA THANDRI NA SHARIRANNI THINANDHI ANI CHEPPADHU ANI JGHNAPTHIKHI VACCHI THANA THANDRI CHITIKANA VELUNU SAHADEVUDU THINTADHU. EITHE AA SAMAYAMULO KRISHNUDHU NAKKHA VESHAM VESUKONI VASTHADHU. ADHI GHAMANINCHINA SAHADEVUDU EMI BHAVA EROJU NAKKHA VESHAM VESUKUVACCHAVVU ANI ADHUGHAGHA APPUDHU KRISHNUDHU EITHE NEEKHU TELISIPOI ANNI ANNAMATA APPUDHU MEE SODHARULALO EDHINA ADIGITHE CHEPPU. ADHAGHAKAPOTHE CHEPPAKHU ANTADHU. SO ANDHARIKANTE CHINNAVADHU VARU EVI ADHAGHALEDHU SAHADEVUDHU CHEPPALEDHU.
Super sir. Adbutam
Thanks for the video.
Thank you, very good information.
మేమే మిమ్మల్ని యక్ష ప్రశ్నలు గురించి అడుగుదాం అనుకున్నాం, మీరే అప్లోడ్ చేశారు 🙏🙏🙏🙏🙏🕉️
చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు స్వామీ.
ధన్యవాదాలు 🙏🙏🙏
Good
గురువు గారికి నమస్కారములు
గురుదేవులకు నమోవాకములు
ఈ కలికాలంలో ఈ విషయాలు తెలుసుకుంటే కనీసం లో కనీసం జ్ఞానోదయం అవుతుంది దీన్నిబట్టి అయినా జనులు ఆచరిస్తారు సర్వేజనా సుఖినోభవంతు
Came here through your quora answer. Found the diamond content❣️ . Keep going
No words
Om namashivaya 🙏🙏🙏🙏🙏🙏
మీకు పాదాభివందనాలు
Very very excellent, Sir.
Excellent
Super brother
Great guru గారు 🙏
ధన్యవాదాలు .........
ఆర్యా, మంచి విషయాలు సమాజం కి అందిస్తున్నారు, ధన్యవాదములు
Arya , meeru share chestey Inka baguntundhi ....
Sms bagundhi...
Very nice video 👌 for everyone 😉👍👍
Thank you, sir.🙏
Many thanks for such wonderful videos 🙏🏻
Jai sri ram
I like 15 th question.
Question:how the humanity comes?
Answer:Fear.
Thanks for 124 questions and answer
Miru bagundali sir , ma intlo thatha ammama leni lotu tirchesthunaru 🙏
ధన్యవాదాలు
నమస్తే జై శ్రీరామ్ 🚩🌹👏
I Love this video 😊💐 fantastic very humourous and hilarious 😂 some answers were very good 👍
Good going 💯👍🙏🌹
Baagundi
Wonderful
ధన్యవాదములు మర్చిపోయాను
Guruvuluku danyavadamulu 22:27 22:27 Namaste sir. .
Super sr
Good 🙏🙏
Exlent...
OM SRI GURUBHYO NAMAHA.
Munduga guruvugarki 🙏 namsakaram
Since long I wanted to know these questions
.Thank you very much.😊😊
అప్పుడు ధర్మరాజు " యక్షరాజా!మాతల్లులిద్దరిలో
కుంతి కొడుకుల్లో పెద్దవాడినైన నేను బ్రతికే
ఉన్నాను.కనుక మా రెండవతల్లి మాద్రి
కొడుకుల్లో పెద్దవాడైన నకులుణ్ణి బ్రతికించు"
అని అడిగాడు. యక్షుడు ధర్మరాజు ధర్మనిష్ఠకు
ఎంతో సంతోషించాడు.ఆ వచ్చినది ఎవరోకాదు
యమధర్మరాజు. నకులుడితో సహా మిగిలిన
ముగ్గురిని బ్రతికించి,వారికి అనేక వరాలిచ్చి
అంతర్థానమయ్యాడు.
"ఎవరైనా అదేపనిగా అర్ధం కాని చిక్కు ప్రశ్నలు
వేస్తుంటే"ఏమిటయ్యా నీ యక్షప్రశ్నలు? "
అని అనడం లోకంలో వాడుక అయ్యింది.
రచన:-ద్రోణంరాజు శ్రీనివాసరావు.
Thank you 🙏