🧐🧐”సరలమా "???తెలుగు టైపింగ్ ఎర్రర్ ఏమో .. కిరణ్ ప్రభ గారిది "సరళమైన " గొంతు , తప్పులకి తావు లేని ఉచ్చారణ ,దోషాలు లేని భాషా ప్రావీణ్యం .. ఇవన్నీ ఒకే సారి వినగలగటం మన అదృష్టం
చాలా గొప్ప కథ...అంత గొప్పగానూ, ఆర్ద్రంగానూ చెప్పారు కిరణ్ ప్రభగారు...! ప్రపంచంలోని అద్భుత వ్యక్తులను,ప్రతిభామూర్తులనూ అందరికీ ఆవిష్కరిస్తున్నారు. అభినందనలు... 🎉
🙏. సర్. చాలా చాలా బాగుంది అండి కథ. మనిషి కీ మనిషి సాయం చేయడం అనేది ఎలా అనీ. బాబాయి పాత్ర నీ అద్బుతం గా రచించారు. మారు తీ రావు గారు. ఆయ నకు పా ధాబి వందనములు అద్బుతం గా కథ నీ మనసు కి హత్తు కు నే లా వివరించిన మీకు ధన్య వాదాలు.
1970 to 1985 మధ్య దీపావళి సంచికలు యువ, ఆంధ్రజ్యోతి,విజయ పత్రికల కథలు చాలా వరకు హృదయాలకు బాధ కలిగించేవి గా ఉండేవి.నవ్వుకునేందుకు రాగతిపండరి కార్టూన్స్ తప్పించి చాలా కథలు (పోటీ కథలు)బాధాతప్తం గా ఉండేవి.దీపావళి పండగ సందర్భంగా హుషారు గా ఉండే కథలు చదువుతామంటే అటువంటి కథలు అక్కడక్కడా దొరికేవి.టఫ్ సబ్జెక్టు కథలు ఉండేవి.అలాంటివాటిలో బాబాయి కథ ఒకటి.కరివేపాకు పడటం వేడి పదార్ధం పై పడుతుంది.తనలో సువాసన ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత,ఏం మాత్రం కరుణ లేకుండా బయటకు విసిరేయబడుతుంది.ఇది నా అనుభవం.ఈ కరివేపాకు వలన పదార్ధం కు మంచి సువాసన వచ్చిందని కూడా తినేవారికి(అనుభవించేవారికి)ఉండదు.తీసి బైటకు విసిరేస్తారు.సమాజం అంతే. ఈ మధ్య నే మా ఊరిలో కిరణ్ ప్రభ గారిని కలిసే అదృష్టం కలిగింది(గుడివాడ)అయితే ఈ కరివేపాకును ముందు తరాల తెలుగు వారు బైటకు పడేయలేరు.తెలుగు భాషా ఉన్నంత కాలం వీరి టాక్ షోలు గ్రంధాలవుతాయి.మానసికవ్యాధులకు మందులవుతాయి.కృతజ్ఞతలతో
Marvellous story and narration. The help done to all by reacting in a different manner by our hero is very much laudable and to be imbibed by all. Really impossible to see such person in the present world. Hats off once more to the heart touching story brought to us Sir 🎉🎉🎉.
ఏమైనా, క్రిందటి తరం వారి కథలు వేరు ! వాటిలో ఆత్మీయత, తెలుగుతనం, సహజత్వం -చేమంతిపూల ఘాటైన వాసనలా, తడిసిన మట్టినుంచి వచ్చే గాలిలోని కమ్మదనంలా మనసుకి హాయిని కలిగిస్తాయి ! బాబాయ్ ని గొల్లపూడిగారు కథలో ‘చూపించారు ‘! కథ విన్నాక, బాబాయ్ మీద జాలితో గుండె కరిగిపోలేదు, ఆయన ఆత్మస్థైర్యానికి , నిస్స్వార్ధ సేవకు ‘ జోహార్’ అనిపించింది ! అందరినీ తన వాళ్ళని చేసుకున్నాడు బాబాయ్ !వీధికొక బాబాయ్ వుంటే ఎంత బాగుంటుంది అనిపించింది , మనందరం ‘ బాబాయ్’ లా వుండలేమా ? - అనిపించింది ! ఈ మంచి కథను మీ మంచి కంఠస్వరంలో వినిపించినందుకు- అనేక ధన్యవాదాలు!🙏
కిరణ్ బాబాయ్ మీ సరలమైన గొంతు మిమ్మల్ని చూడక పోయినా మీరే మా బాబాయ్ అనిపిస్తుంటుంది.
🧐🧐”సరలమా "???తెలుగు టైపింగ్ ఎర్రర్ ఏమో .. కిరణ్ ప్రభ గారిది "సరళమైన " గొంతు , తప్పులకి తావు లేని ఉచ్చారణ ,దోషాలు లేని భాషా ప్రావీణ్యం .. ఇవన్నీ ఒకే సారి వినగలగటం మన అదృష్టం
Wonderful, excellent namaste
చాలా గొప్పగా చెప్పారు గొల్లపూడిగారు మరియూ కిరణ్ ప్రభ గారు. ఇరువురకు పాదాభివందనం.
What a sweet revenge! You are an extraordinarily sir
గొప్ప కథ.విలువలు నేర్పేకథ
చాలా గొప్ప కథ...అంత గొప్పగానూ, ఆర్ద్రంగానూ చెప్పారు కిరణ్ ప్రభగారు...!
ప్రపంచంలోని అద్భుత వ్యక్తులను,ప్రతిభామూర్తులనూ అందరికీ ఆవిష్కరిస్తున్నారు. అభినందనలు... 🎉
మనసును కదిలిచింది బాబాయ్ కథ .చదివిన విధానం చాలా బాగుంది .
Super story, super narration..
Story thought provoking, but in reality it is rare, you are exceptional .
Thank you very much sir.
🙏. సర్. చాలా చాలా బాగుంది అండి కథ. మనిషి కీ మనిషి సాయం చేయడం అనేది ఎలా అనీ. బాబాయి పాత్ర నీ అద్బుతం గా రచించారు. మారు తీ రావు గారు. ఆయ నకు పా ధాబి వందనములు
అద్బుతం గా కథ నీ మనసు కి హత్తు కు నే లా వివరించిన మీకు ధన్య వాదాలు.
1970 to 1985 మధ్య దీపావళి సంచికలు యువ, ఆంధ్రజ్యోతి,విజయ పత్రికల కథలు చాలా వరకు హృదయాలకు బాధ కలిగించేవి గా ఉండేవి.నవ్వుకునేందుకు రాగతిపండరి కార్టూన్స్ తప్పించి చాలా కథలు (పోటీ కథలు)బాధాతప్తం గా ఉండేవి.దీపావళి పండగ సందర్భంగా హుషారు గా ఉండే కథలు చదువుతామంటే అటువంటి కథలు అక్కడక్కడా దొరికేవి.టఫ్ సబ్జెక్టు కథలు ఉండేవి.అలాంటివాటిలో బాబాయి కథ ఒకటి.కరివేపాకు పడటం వేడి పదార్ధం పై పడుతుంది.తనలో సువాసన ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత,ఏం మాత్రం కరుణ లేకుండా బయటకు విసిరేయబడుతుంది.ఇది నా అనుభవం.ఈ కరివేపాకు వలన పదార్ధం కు మంచి సువాసన వచ్చిందని కూడా తినేవారికి(అనుభవించేవారికి)ఉండదు.తీసి బైటకు విసిరేస్తారు.సమాజం అంతే.
ఈ మధ్య నే మా ఊరిలో కిరణ్ ప్రభ గారిని కలిసే అదృష్టం కలిగింది(గుడివాడ)అయితే ఈ కరివేపాకును ముందు తరాల తెలుగు వారు బైటకు పడేయలేరు.తెలుగు భాషా ఉన్నంత కాలం వీరి టాక్ షోలు గ్రంధాలవుతాయి.మానసికవ్యాధులకు మందులవుతాయి.కృతజ్ఞతలతో
gollapudi maruthi rao garu is one of my favorate and your voice and narration is awsome, we miss maruthi rao garu
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
One of the best valuable story
Voice expressive ga, a topic ayina manasu ki hattukunela vuntayi
అద్బుతం బాబాయ్ ❤❤
"భార్య చనిపోయి 20 యేళ్ళు" అనే మాట వినగానే తెలీయకుండానే కళ్లెమ్మట నీళ్ళ సుడులు తిరిగి నెమ్మదిగా జారాయి బాబాయి గారు....😢🙏
Excellent story
గొప్ప కధ, చక్కగా చెప్పారు.
🙏🙏🙏 మంచి కధ.❤
చాలా బాగుంది. 👏👏👏👏👏
Thanks Kiranprabhagaru, I will keep this story in my mind and heart and see how I can make a difference positively to my fellow humans
chala chakkaga vundandi kadha. Rachayitha garikee, chadivi vinipinchina meekoo dhanyawadamulu.🙏
కధ అధ్బుతమ్ చాలా బాగుంది
50 సంవత్సరాలు క్రితం మా చిన్నపుడు విజయవాడ లో అందరం ఏంటిరా బాబయ్ అనుకునే వాళ్ళం..
Miss you sir..really.. you're great human being.
Wonderful and heart touching humanities life story❤
అద్భుతమైన కథ, వివరణ🎉
Kiran Prabha garu,
Excellent voice as usual andi. I have been following your Koumudi for almost 15 years and I am a big fan of your soothing voice ❤
Excellent story and Excellent narration
2 సూపర్ ప్రభాకర్
Marvellous story and narration. The help done to all by reacting in a different manner by our hero is very much laudable and to be imbibed by all. Really impossible to see such person in the present world. Hats off once more to the heart touching story brought to us Sir 🎉🎉🎉.
చాలా చక్కగా సహజంగా వివరించారు ధన్యవాదాలు
ఈ కథను మీ నుండి రెండో సారి వింటున్నాను.
అవునండీ.. అప్పుడు ఎక్కువ మందికి చేరలేదని మళ్ళీ చెప్పాను
ఇంకా కధలు చెప్పండి సార్ వింటాము
మాంచి కథాపర్చ్యం చేసేరు. Namo namaha
Happy Wednesday Kiranprabhagaru, excited to listen to the story 😊
Babai great
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Gollapudi Maruthi Rao Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Kiran Prabha Garu
మల్లాది వెంకట కృష్ణమూర్తి స్టాలిన్ కథ ఇలాంటిదే
అద్భుతః
First view and like❤❤
Heart touch ing Story Babai ane Characters Akkadakkada Vuntaru Labhapexa Lekuda Chesukuntu Jeevitam Chlistaru
24:54 ఈ కథలో 2 3 పాయింట్స్ నాకూగుడా వర్తిస్తుంది
Gollapudi many stories go with Orissa backdrop-may be because he worked in AIR in that state
🇮🇳🍀 Jai Andhra pradesh ✊️
🕉🛕 Jai kanaka durga mata 🙏
Ento bagundi
💥👌🙏
Kiranprabagaru meeyokka gontuto kathanuchaditemaku cheviloteneposinatluntundi meeruilagemamanasulanuanandimpa chestarani korukuntoo
Sir kanneelu vuchhayi
హృదయాన్ని పిండి వేసింది కిరణ్ ప్రభ గారు
Ayya mangaluru brothers gurunchi cheppandi
👌👌👌🙏
🙏🙏🙏
Can you do videos on Jawaharlal Nehru ji ?
🙏💐
😭😭
🎉❤
😢🎉
ఆ ఫోటో ఎక్కడిది, బాబాయ్ గా బాగుంది 👌👍
Created using Microsoft Designer
❤❤
స్పష్టమైన ఉచ్చారణ. మీరు కథ చెప్పినవిధానం నా కళ్లముందు జరిగినట్లుగా అనుభూతి కలిగింది. మీరు చాలా అభినందనీయులు.
😢
మీరు ఈ కథ ఇది వరకే చెప్పేరు కదా. మరలా వచ్చింది.
అవునండీ.. అప్పుడు ఎక్కువ మందికి చేరలేదని మళ్ళీ చెప్పాను
Super but. Ci ni.m a. Everu teey a leadu. Enduko
ఏమైనా, క్రిందటి తరం వారి కథలు వేరు ! వాటిలో ఆత్మీయత, తెలుగుతనం, సహజత్వం -చేమంతిపూల ఘాటైన వాసనలా, తడిసిన మట్టినుంచి వచ్చే గాలిలోని కమ్మదనంలా మనసుకి హాయిని కలిగిస్తాయి ! బాబాయ్ ని గొల్లపూడిగారు కథలో ‘చూపించారు ‘! కథ విన్నాక, బాబాయ్ మీద జాలితో గుండె కరిగిపోలేదు, ఆయన ఆత్మస్థైర్యానికి , నిస్స్వార్ధ సేవకు ‘ జోహార్’ అనిపించింది ! అందరినీ తన వాళ్ళని చేసుకున్నాడు బాబాయ్ !వీధికొక బాబాయ్ వుంటే ఎంత బాగుంటుంది అనిపించింది , మనందరం ‘ బాబాయ్’ లా వుండలేమా ? - అనిపించింది ! ఈ మంచి కథను మీ మంచి కంఠస్వరంలో వినిపించినందుకు- అనేక ధన్యవాదాలు!🙏
బిలస్ పూర్ అప్పటి మధ్య ప్రదేశ్ లో (నేటి ఛత్తీస్ గడ్) లో వుంది అక్కడ హిందీ మాట్లాడతారు ఒరియా కాదు అనుకుంటా
1976 to 2024 varaku 48 years
అవునండీ.. అందుకే 'సుమారు', 'దాదాపు' అంటుంటాను..
నాలుగు దశాబ్దాలు దాటి ఐదవ దశాబ్దాము...ఏభైఏళ్ళ క్రితమంటే...తప్పులేదు...👌💐..అది ఒప్పే...
హోటల్ అని చెప్పి హోటల్ లో కూర్చున్నారు అన్నారు . రిక్షా లో కూర్చున్నారు అనాలి 😮
పొరబాటేనండీ... మరీ చివరి నిమిషంలో రికార్డ్ చేయడంలో గమనించలేకపోయాను.. మన్నించాలి
@@KoumudiKiranprabha అయ్యో ! అంత మాటెందుకండి ? సరిద్దుతారని చెప్పా .
మాంచి కథాపర్చ్యం చేసేరు. Namo namaha