షట్చక్రవర్తుల కథలు | Shatchakravartulu | ఆరుగురు చక్రవర్తుల కథలు | Rajan PTSK

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2023
  • హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సః పురూరవాః
    సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః
    హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు వీళ్ళు ఆరుగురినీ షట్చక్రవర్తులంటారు. ఈరోజు మనం ఈ ఆరుగురు చక్రవర్తుల గురించి పిల్లలకు, పెద్దలకు కనీస అవగాహన కలిగేలాగా అయినా సంక్షిప్తంగా చెప్పుకుందాం.
    Rajan PTSK
    #Shatchakravartulu #indianmythology
  • Розваги

КОМЕНТАРІ • 58

  • @venugopalaraobalivada4148
    @venugopalaraobalivada4148 26 днів тому +2

    మీరు ఆధ్యాత్మిక అమృతవాహిని ని మా అందరికీ అందిస్తున్నందుకు చాలా సంతోషం.మీకు ధన్యవాదములు, నమస్సులు.జై శ్రీ కృష్ణ.

  • @deepureddy8782
    @deepureddy8782 7 місяців тому +24

    మీరు ఈ కాలములో కూడా ఇటువంటివి సే కరించి మాకు అందిస్తున్నందుకు ధన్య వాదాలు

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 7 місяців тому +18

    విశ్వభాషలందు తెలుగులెస్స…మీవాక్కుస్పస్టతఅద్భుతంమహాశయా!!నమస్కారములు!

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 7 місяців тому +7

    మన పురాణాల్లోని ఇంత మంచి విషయాలను, కథలను తెలియజేస్తున్నా మీకు ధన్యవాదాలు

  • @beharasaikrishna
    @beharasaikrishna 15 днів тому +1

    ఈ కథలు text format లో దొరికితే చాలా బాగుంటుంది

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 6 місяців тому +3

    అబ్బా. అచ్చనైన తెలుగు కథలు. తీయనితెలుగు స్వరంలో.వింటుంటే మహదానందంగా ఉన్నది

  • @user-fk6uv9we6z
    @user-fk6uv9we6z 5 місяців тому +1

    చాలా బాగుందండి మీ సాహితీ ఆసక్తి మరియు మీ సేవ . ముందు తరానికి మేలు చేస్తుంది మీ ప్రయత్నం

  • @seshuphanign
    @seshuphanign 7 місяців тому +5

    చాల బాగా, చక్కగా వివరించారు, ధన్యవాదాలు 🙏🙏🙏

  • @SriMahadeva-sg8hi
    @SriMahadeva-sg8hi 7 місяців тому +2

    చాలా ఆనందంగా ఉన్నది ఇవి వింటుంటే

  • @kirankumarthogaru3156
    @kirankumarthogaru3156 7 місяців тому +3

    సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంక సీమనిల్పినట్టి సాధ్వి !!!

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 7 місяців тому +5

    విక్రమార్క జనన విశేషం. ' శాలివాహన జనన విశేషం. ఈ రెండు పూర్తిగా చెప్పండి గురువు గారూ,

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 7 місяців тому +3

    ధన్యవాదాలు🙏🙏🙏

  • @nagasaikatakamsetty3969
    @nagasaikatakamsetty3969 7 місяців тому +3

    Deepavali Subhakankshalu Rajan garu

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 6 днів тому

    Very good post

  • @veerabatthinibalakishan2012
    @veerabatthinibalakishan2012 7 місяців тому +3

    ధన్యవాదాలు గురువు గారికి

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 7 місяців тому +2

    ధన్యవాదములు

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 7 місяців тому +2

    చాలా చాలా బాగుంది

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul 7 місяців тому +1

    మాకు చిన్నప్పుడు షట్చక్రవర్తుల పేర్లు నేర్పించారు అవి ఇప్పటికీ గుర్తు న్నాయి వరుసగా వచ్చేస్తాయి

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 7 місяців тому +3

    కృతజ్ఞతలు

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 4 місяці тому +1

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul 7 місяців тому +1

    మాకు షట్చ క్రవర్తు ల కథలు దాదాపు గా కొంత కొంత తెలుసు

  • @lavanyam7499
    @lavanyam7499 7 місяців тому +1

    Chala baga clear ga,simple ga chepinaru🙏🙏

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 7 місяців тому +2

    జయ శ్రీమన్నారాయణ!

  • @rathodramesh5196
    @rathodramesh5196 7 місяців тому +2

    Dhanyavaadalu sir❤

  • @rjraovsp
    @rjraovsp 7 місяців тому +4

    Bali chakravarthi & Sibhi chakravarthi also well noted

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 7 місяців тому

      Balichakravarthy pathalalokaniki
      Balichakravarhty koodaokaru
      Mahadatha. Karnudu dathallo
      Yeeyanataruvathey

  • @ravikishore9095
    @ravikishore9095 7 місяців тому +5

    మరి మీరు ఇప్పుడు ఆ అక్షవిద్య,అశ్వవిధ్య నేర్పిస్తార? లేకపోతే నేర్పించేవారు ఎవరైనా వుంటే తెలపండి. ధన్యవాదాలు.

  • @nootanam
    @nootanam 7 місяців тому +3

    Sir Kasi majili kathalu

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 7 місяців тому +2

    Good story.

  • @shantiramana9868
    @shantiramana9868 7 місяців тому +2

    🙏🙏

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 7 місяців тому +1

    Mee prayatnam ki maa 🙏🙏🙏🙏🙏

  • @game_amigos8655
    @game_amigos8655 7 місяців тому +3

    e books akada dorukuthia sir పురుకుత్సుడు book chadavli e kalam valu

  • @user-vn3gy1rq4i
    @user-vn3gy1rq4i 7 місяців тому +1

    Thank you very much sir

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 7 місяців тому +1

    *WelDONE✔️AjagaVA godjob*
    good&god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 7 місяців тому +2

    ❤👌💐

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul 7 місяців тому +2

    ఇలాగే షో డశమ హా రాజుల నివిన్నా ను వీరి చరిత్ర గూడా వివరం చండి

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 7 місяців тому +2

    🙏🙏🙏

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 7 місяців тому

    Wowsuper sir 🙏 ❤s

  • @nagasaikatakamsetty3969
    @nagasaikatakamsetty3969 7 місяців тому +2

    Adbhutam 🙏

  • @malathikaramala6840
    @malathikaramala6840 7 місяців тому +2

    ఏదైనా దొంగతనము జరిగినప్పుడు ఈయన ను తలచుకుంటే దొరుకుతుందని. చెబుతారు కదా. ఆకథ చెప్పండి. అన్నమయ్య సంకీర్తనలోను ఈయన పై ఒక పాట ఉంది. రాముని విగ్రహమును తెచ్చి ఇవ్వమని అన్నమయ్య సంకీర్తనచేసారు.

  • @ravikumarpendyala8705
    @ravikumarpendyala8705 5 місяців тому

    I have the telugu book titled 'Shatchakravartula charitra' by Satavadani Chidambara Sastry

  • @bgopinath1002
    @bgopinath1002 7 місяців тому +1

    🙏🙏🙏✊

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 7 місяців тому +1

    🎉🎉🎉🎉

  • @sobhalatha9105
    @sobhalatha9105 7 місяців тому +1

    Nene.chinnapudulesson.lo.meeru.cheppin.vidhamgane.chadivaanu

  • @punyalokam519
    @punyalokam519 7 місяців тому +16

    మాకు చిన్నప్పుడు పాఠాల్లో షట్చక్రవర్తులు హరిశ్చంద్రుడు, పురుకుత్సుడు, పురూరవుడు, నలుడు, శిభిచక్రవర్తి, రంతి దేవుడు అని ఉండేది. మీరు చెప్పేది వేరేగా ఉన్నది.

    • @umad4025
      @umad4025 7 місяців тому +3

      Rantidevudu Chakravarty kaadu

    • @kumarpenagaluri593
      @kumarpenagaluri593 7 місяців тому +3

      మీరు చెప్పిన శిభిచక్రవర్తి ,రంతిదేవుడు తప్పు.

    • @ManjunathAdi
      @ManjunathAdi 7 місяців тому +1

      Sagara maandatradi shatchakravartulu ani chadivaanu

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 6 днів тому

      These names are correct. What you learnt in you childhood about Sibi chakravarthi and Ranthidevudu is wrong or you might have forgotten. As I know, Ramthi Devudu was not a king.

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 6 днів тому

      Naludu was a great cook also lije bheema. Even today we say NalaBheema paakam for tastifood.

  • @mounikab530
    @mounikab530 7 місяців тому +3

    Kasi Majili kathalu😢

  • @harekrishnak1437
    @harekrishnak1437 4 місяці тому +1

    Veellu ye yugam lo hakravartulu

  • @nanirajee7286
    @nanirajee7286 6 місяців тому

    ఏ పేరున వుంటాది p pay

    • @Ajagava
      @Ajagava  6 місяців тому

      Trisatya Kamarajan అనే పేరుతో ఉంటుదండి

  • @sreenivaskumarthummalapent781
    @sreenivaskumarthummalapent781 2 місяці тому

    Mandata kuda vundali 6mandi lo

  • @viswanathnidumukkala3621
    @viswanathnidumukkala3621 7 місяців тому +2

    ధన్యవాదములు

  • @sureshreddy6039
    @sureshreddy6039 7 місяців тому +1

    🙏🙏

  • @ankammarao2774
    @ankammarao2774 7 місяців тому +1

    🙏🙏🙏