శంకరనారాయణగారునాకన్నాసీనియర్ నేనుమార్కాపురంలో ఇంటర్ పస్ట్ యియర్ చదువుతున్నపుడు వారుడిగ్రీచదువుతున్నారు మాఅన్నసుధాకరరెడ్డిగారికి క్లాస్ మేటు అప్పుడే ఆయన అగ్ని సంగీతం అనేపుస్తకాన్నిరచించారు వారిగురువుగారు కన్నెకంటి రాజమల్లాచారి గారు .ఎప్పుడూ నవ్వుతూనేకనిపించేవారు వారు నిజంగా నిజ జీవితంలోగూడా హాస్యబ్రహ్మగారే
రాగిణి గారు చాలా చక్కగా వివరించారు. ఈసారి ఇంటర్వ్యూ చేసే ముందు ఎదురుగా కూర్చుని చేయండి. అలా పక్క పక్కన కూర్చోవడం వల్ల మీకు ఆయనకి ఇద్దరికీ కూడా మెడ నొప్పి వస్తుందని చెప్పడం జరిగింది. అన్యధా భావించవద్దు జై శ్రీమన్నారాయణ
హాస్యబ్రహ్మ డాక్టర్ శంకరనారాయణ గారితో అద్భుతమైన ఇంటర్వ్యూ రాగిణీ నీ ఇంటర్వ్యూలన్నిటికీ తలమానికం ఈ ఇంటర్వ్యూ. చాలా గ్రేట్ రాగిణీ నేను శంకరనారాయణగారి అభిమానిని 👌👌💐
హాస్య సారధి శంకరనారాయణ గారి పరిచయం చేసి మాకు ఆనందాన్ని పంచిన రాగిణి గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి పరిచయాలను మరి యెన్నో మీ ఛానెల్ అందించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను
Dear Madam, Jai Sri Ram ! The Program is Exciting. The Program is Thrilling. The Program is Impressive. The Program is Inspiring. The Program is mesmerizing. Sri Sankara Narayana gari "Sense of Humor" is THE BEST. His "Presence of Mind" is THE BEST. His command on Language is THE BEST. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
ఉబుసుపోక పురాణాల ఆర్కెస్ట్రా ఎందుకబ్బా ఈ జీవితానికి ఎగస్ట్రా --- sankar గుర్తుందా మీ classmate GC వెంకటరెడ్డి retired principal మర్కాపురం AP రాగిణి గారితో ఇంటర్వ్యూ బాగుంది
చాలా చక్కగా వివరించారు. మీరు కూడా బాగా Anchor గా బాగా అడిగారు
తెలుగు అద్భుత భాష...
మీరందరూ సరస్వతీ పుత్రులు
శంకర నారాయణ గారు జీవితాంతం సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
హస్యబ్రహ్మ శంకర నారాయణ గారికి మరియు రాగిణి గారికి అభినందనలు.
రాగిణి గారు మీ కార్యక్రమం లో మీ ప్రశ్నల విధానం చాల సహజంగా ఉంది ❤
గురువుగారి కి నమస్సుమాంజలి. రాగిణి గారికి అభినందనలు. కార్యక్రమం రసవత్తరం గా సాగింది....🎉🎉🎉🎉
ఇలాంటి వాళ్ళతో ముఖ ముఖి సంభాహణలతో మమ్మల్ని అలరించింది
చక్కని కార్యక్రమం. మనసుకి హాయిగా ఉంది.
చాలా గొప్ప వ్యక్తిని పరిచయం చేశారండి. థ్యాంక్స్ అండి.
Your words are very useful to every body! Hat’s of you Sir! You are forever sir. You are a whole hearted human being.
శంకరనారాయణగారునాకన్నాసీనియర్ నేనుమార్కాపురంలో ఇంటర్ పస్ట్ యియర్ చదువుతున్నపుడు వారుడిగ్రీచదువుతున్నారు మాఅన్నసుధాకరరెడ్డిగారికి క్లాస్ మేటు అప్పుడే ఆయన అగ్ని సంగీతం అనేపుస్తకాన్నిరచించారు వారిగురువుగారు కన్నెకంటి రాజమల్లాచారి గారు .ఎప్పుడూ నవ్వుతూనేకనిపించేవారు వారు నిజంగా నిజ జీవితంలోగూడా హాస్యబ్రహ్మగారే
చాలా బాగుంది
రాగిణి గారు. ఇతని. హాస్యం. చాలా బాగుంటుంది. రాగిణిగారు. అప్పటి కంటే. మీరు. ఇప్పుడే. బాగున్నారు. శంకరనారాయణ గారు. ప్రతిమాటా అధ్భుతం 🙏🙏🙏
Super Ragini Garu
మీరంటే చాలా అభిమానం, గౌరవం 🤝👍
రాగిణి గారు చాలా చక్కగా వివరించారు.
ఈసారి ఇంటర్వ్యూ చేసే ముందు ఎదురుగా కూర్చుని చేయండి. అలా పక్క పక్కన కూర్చోవడం వల్ల మీకు ఆయనకి ఇద్దరికీ కూడా మెడ నొప్పి వస్తుందని చెప్పడం జరిగింది.
అన్యధా భావించవద్దు
జై శ్రీమన్నారాయణ
I know him many years. He is full man. I wish him healthy and happy life. Thank you.
Madam happy to see your program. Sir Mee interview chala బాగుంది
I belong to Prakasham dist n proud to know about you, excellant sir 🙏
Prakasam district great. Maadi kuda prakasam
👌ఆనందో బ్రహ్మ 🙏
Santosham Andi Sankara Narayanagaru ma district ainanduku elanti program enka kavali thanks Ragini garu
ShankaraNarayana garu. You are great. Your concept of humor is great.
చాలా చాలా బాగుంది సంతోషంగా ఉంది
Funny man with good talent
Really good programme. Nice.
సంతోషం మామయ్య ....అరుణ
ఆహ్లాదంగా ఉంది మీ ప్రోగ్రాం
Amma meeru ఇలాంటి కార్య్రమాలు నిరాగాటం గా కొనసాగాలని ఆకాంక్షిస్తూ..all the best thalli
@@koyiladasatish1140 అవునండీ
శంకరుడు అనగా సంశయాలను పోగొట్టేవారు,,,,,
హాస్యబ్రహ్మ డాక్టర్ శంకరనారాయణ గారితో అద్భుతమైన ఇంటర్వ్యూ రాగిణీ నీ ఇంటర్వ్యూలన్నిటికీ తలమానికం ఈ ఇంటర్వ్యూ.
చాలా గ్రేట్ రాగిణీ నేను
శంకరనారాయణగారి
అభిమానిని 👌👌💐
Keep it up madam very good program 🎉
Good programme.
చాలా సంతోషం,,, మేము ప్రకాశం జిల్లా వాసులం మీ ప్రాంతం తో పరిచయం వుంది.
ALANATI RAGINE KADHU MERU APPTITIKI EPPATIKI YENDHARIKOO ABHI MANA RAGINI GREAT
Raginigaru mee program mee interview vidhanam so lovely.
Really i am not known about this hasya brahma garu.
Namaskaralu!
Great 👍 human being.
శుభాకాంక్షలు
Very nice interview 👌👌👌
హాస్య సారధి శంకరనారాయణ గారి పరిచయం చేసి మాకు ఆనందాన్ని పంచిన రాగిణి గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి పరిచయాలను మరి యెన్నో మీ ఛానెల్ అందించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను
శంకరనారాయణ గారికి రాగిణి గారికి అభినందనలు
శ్రీ శంకర నారాయణ గారికి, రాగిణి గారికి అభినందనలు.
Excellent interview with a great personality
మహోన్నత వ్యక్తి.నవ్వులతో నువ్వులను పండిస్తారు.
Mee interview etv lo vaste chaala mandiki cherutundi.
ఇలాంటిది...నేను ఎప్పుడూ వినలేదే..
Dear Madam,
Jai Sri Ram !
The Program is Exciting. The Program is Thrilling. The Program is Impressive. The Program is Inspiring. The Program is mesmerizing.
Sri Sankara Narayana gari "Sense of Humor" is THE BEST. His "Presence of Mind" is THE BEST.
His command on Language is THE BEST.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
దీంట్లో హాస్య మేముంది
Interview బాగుంది 👍
🙏🌹 Guruji Saraswati Mataji Kiranamu 🙏🌹
శంకర నారాయణ గారికి, రాగిణి గారికి వందనాలు
Excellent video Amma .
మీ ఫోన్ పే చెప్పండి కళాపోషణ లో భాగంగా కొంత పారితోషికం పంపగలను
నాకు శంకర నారాయణ గారితో ఈనాడు, ఆంధ్ర ప్రభ లో కలిసి పని చేయడం నా అదృష్టం
Your voice is amazing! You have a beautiful tone and great control.
this interview is such a relief among all the ridiculous anchor and interviewees.
Ragini garu are u sister of krishnaveni artist.
హాస్యం పరమౌషదం🙏🎉👌👍
Ragini. Garu. I love. You
Good program
Sri sankaranaraya ,my junior in the school/college at Markapur- how are you dear sir - Dasaradhi from Seattle USA
Super. Madam sir
Madam garu super గా ఉన్నాయి మీరు చెచేవి కానీ మీరు చాల బిజీగా ఉన్నారు ఒక్క సారి కూడ మీరు రీప్లే ఇవ్వలేదు నేను మీతో మాట్లాడాలి అని అనుకున్నను మేడం గారు
ఆనందో శంకరనారాయణ: ఉత్తమ హాస్య కార్యక్రమం
Ragini Amma 🙏🌹
Program chaalaa baagundhi madam.
Act in films also.
Very nice interview
సూపర్ సార్..
మీరిద్దరూ ఎదురెదురు కూర్చుంటే మెడ తిప్పకుండా రాగిణి గారు ఇంకా అందం గా కనిపించేవారు
Excellent
Nice ... 👍
👌👍🎉🙏
Hat's off to Shankar Narayana garu
❤❤❤❤❤❤❤
👌👌👌💝
nice video...
Happiestman interview with sankara narayana baba
Nice 👍
super
Telugu Bhasha Lo ni adbhutalu okkokka padaniki vividartaluntay daanni sandrbhanusaranga vaada dadam Kavi panditula chamatkaram
Super
Please put his great name instead of your name.
Sir did you studied b com in svkp college Markapur?
Pasamutho,bandhimpabadinavadu,pasupathi
మీ original పేరు లలిత కదండి. మీరు 1991 లో సనత్నగర్ లో ఉన్నారు
🙏🙏🙏
Praising Ragini
🙏
అద్దభం.. అదే అబద్ధం.. వేణు ఏవీఎస్ ధర్మవరపు రాజబాబు వీరభద్రరావు .. అందరూ తొందరగానే పోయారు
అవును. నవ్వు కి ఆయుష్షు కి సంబంధం లేదు. నవ్వు కేవలం ప్రశాంతత కోసమే.....😅😅😅😅🎉😂😂😂😂
రాగిణి గారి కి గురువులు సంకరణరాయన గారికి కృత్ఞతలు
మంగినపూడి బీచ్ ఉన్నది.
ఉబుసుపోక పురాణాల ఆర్కెస్ట్రా ఎందుకబ్బా ఈ జీవితానికి ఎగస్ట్రా --- sankar గుర్తుందా మీ classmate GC వెంకటరెడ్డి retired principal మర్కాపురం AP రాగిణి గారితో ఇంటర్వ్యూ బాగుంది
Sankaranayana gariki abhinandanalu
Apppudu CAB lu ekkaduvira .....sollu
Ilati valllani inkosari interview chesi meee value pogottukodadhu
Neeeee over action mamulu kadhu ra ....KHOZAAA pakkkanne oka KHOZZZZA
కాస్త మోటుగా ఉంది మీ హాస్యం
Edi comedy show la ledu biscuits ekkuva padday parasparam
Sodi la vundi
Ragini over action
Arey neee phone number ivvvara .....
....
ఫ్రెండ్????? అరేయ్ అంటున్నారు