విశ్వనాథ సత్యనారాయణ గారు విజయవాడ SRR & CVR కళాశాల లో అధ్యాపకునిగా ఉన్న సమయంలోమా నాన్న గారు వారి వద్ద చదువు కొన్నారు. మా నాన్న గారు మాకు తన తెలుగు తరగతి లో విశ్వనాథ వారు చెప్పిన పాఠాలు గురించి చెప్పేవారు. తిక్కన భారతంలో, నర్తనశాల గురించి చేసిన వర్ణన వివరిస్తూ కవి సామ్రాట్ భావావేశం లో కన్నీరు కారుస్తూ "ఇటువంటి పద్యం ఒక్కటి చెప్పిన చాలు". అని ప్రశంసించారుట.
Guruji, can you make a video explaining a method for people like me to read a old telugu poem. Many like me are discouraged due to not understanding the technicalities of proper reading.
ఎన్.టి. రామారావు గారి గురించి విశ్వనాథ వారు చెప్పిన విధానం నాకు ఎ. నాగేశ్వరరావు గారిని గుర్తు తెప్పించారు, నాగేశ్వరరావు గారు ఒక సభలో ఇదే విధంగా మోహన్ బాబుని తిట్టారు విశ్వనాథ వారు రామారావు గారిని ఆయనని ఆయన పొగుడుకొన్నారంటునే నన్నూ పొగిడారు కదా సరేలే అన్నారు మోహన్ బాబు నాగేశ్వరరావు గారిని తక్కువ చేసి మాట్లాడినందుకు తిట్టారు మాటలు మాత్రం అవే ఒకే రకంగా ఎలా వచ్చినవా అని నా ఆశ్చర్యం నా ఈ పోస్ట్ కి కారణం
విశ్వనాథ వారు స్పృశించని సాహితీ అంశం లేదని పండితుల అభిప్రాయం. అయితే ఆయన వ్యక్తిత్వంలో దాన గుణం గురించి చాలా మందికి తెలియదు. ఒకసారి ఆయన క్లాసు ముగించుకుని రిక్షాలో ఇంటికి వస్తుండగా భోరున వర్షం కురుస్తుందట... దారిలో ఒక పేదవాడు సరైన బట్టలు లేక తడవటం చూసి ఆయన వెంటనే తాను కప్పుకున్న శాలువను ఆ పేదవాడికి ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోయారు. జ్ఞానపీఠ్ అవార్డు ద్వారా వచ్చిన డబ్బును ఢిల్లీలో ఉండగానే మొత్తం దానం చేసి ఇంటికి వచ్చిన మహానుభావుడు... విశ్వనాథ వారు ఒక ఋషి.
Chala bagundi
వాఖ్యనం చాలా బాగుంది. విశ్వనాథ సత్యనారాయణ గారిని తెలుగు సాహిత్యం లో చిరస్థాయిగా నిలుస్తుంది. వారిని మరచి పోతే అసలు సాహిత్యమే లేదు. మరణించిన ట్లే.
Kavi Samrat Viswanatha sathyanarayana Gari chamakkulu chala bagundi. Dhanyavadamulu.
విశ్వనాధ వారి చమక్కులు ఉదాహరణసమేతంగా అందించినందుకు ధన్యవాదములు.
గంభీరమైన కంఠస్వరం.. మాట స్పస్టత అమోఘం, విషయ వివరణ చాలా బాగుంది.
నవ్వాపుకోలేక పోయాను ! పొట్టచెక్కలయ్యింది ! కళ్ళు భ్శపించేటంతగా నవ్వుకున్నాము ! 🙏
అన్ని చమక్కులు చాలా చాలా బాగున్నవి.ఇన్ని రోజులుగా మిస్ అయ్యాను.ధన్యవాదాలు మీకు.
ఆహా!
ధిషణాహంకారము! విశ్వనాథునకు పరిమళము సెడని,వాడని, పరువము దప్పని పారిజాతపుష్పమాల.
కేక
Viswanaadhuni adbhuthaalu....yentha parisodhana chesaaru andi. Anni navvulapanta....nae...
Sani dorasani....👏👌...chamakkula churakala viswanaadha varu...👌
Excellent Exploration by Ajagara ❤❤❤🎉🎉🎉🎉, 👍👍👍👍👍👍👍👍🙏
ఇది తెలుగు భాష గొప్ప తనం. విశ్వనాథగారి కి నమస్కారములు.
విశ్వనాథ గారు తెలుగు వారు కావడం మన అదృష్టం
కవిసామ్రాట్ గారి చురుక్కులు చమక్కులు చాలా అందంగా,అద్భుతంగా ఉన్నాయి.....మా జీవితాలలో విటి అవసరం కలగొచ్చు...ఇంకా కొన్ని చెంది
Rajan garu meeru chestundi sahiti seva , chala goppadi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా చుపుతున్నారు కృతజ్ఞతలు
జాతీయ కవి శ్రీ విశ్వనాధ కమ్యూనిస్టు శ్రీ శ్రీ
1983... నా టెన్త్...అప్పుడు అంతకు ముందు...మీరు బ్రతికిస్తున్నారు తెలుగును
చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు👌👏👏👍🙏
విశ్వనాథ సత్యనారాయణ గారు విజయవాడ SRR & CVR కళాశాల లో అధ్యాపకునిగా ఉన్న సమయంలోమా నాన్న గారు వారి వద్ద చదువు కొన్నారు. మా నాన్న గారు మాకు తన తెలుగు తరగతి లో విశ్వనాథ వారు చెప్పిన పాఠాలు గురించి చెప్పేవారు. తిక్కన భారతంలో, నర్తనశాల గురించి చేసిన వర్ణన వివరిస్తూ కవి సామ్రాట్ భావావేశం లో కన్నీరు కారుస్తూ "ఇటువంటి పద్యం ఒక్కటి చెప్పిన చాలు". అని ప్రశంసించారుట.
🙏
Viswanatha vaari sense of humor is amazing. Mahakavi meekide maa
Abhivandanam. We are highly delighted by this video. Thanks a lot to Ajagava.👌👌👌🙏🙏👌
Thank you sir for you. have given us the opportunity of knowing about the jokes of Sri. Viswanath kavi garu
ఏకవీర వారి స్వ దస్తూరి లో ఉంది.ఎప్పుడు అందుబాటులో ఉంటుంది
చాలా చాలా బాగుంది.
Tq guruji
Wah very good
Chala manchi vishayalanu andinchaaru meeku dhanyavaadaalu
Viswanatha kavi varyulaki Namassulu
We are eagerly waiting for Kaasi majili kathalu
మన కవులు భలే చమత్కారము కలిగిన వారు
Guruvaryuluku maa padabivandhanamulu. Etuvatanti jati rathanam guruchi koyila swaram tho chapenandhuku.
విశ్వనాథ సత్యనారాయణ సంప్రదాయ కవి
Thanks a lot for the video
Great...Greater...Greatest...
Chala chamatkaram ga undi..
excellent sir
Good very good sir
Excellent
32 Salabangikala kathalu cheppandi gurugi
Yes
Exlent sar
Thanks🙏 sirnamaste. Valuablewordsaboutviswanadhavaru. 🙏
Viswanada Gariki Seta Koti Namaskrtulu
అద్భుతః 🙏
మాటల్లో మేజిక్కులు. భలే ఉన్నాయి.
😊😊
We want * KASHI MAJILI STORIES *
LOVE you sir for telling awesome stories
Gurujii namaskaram
GOOD narration
Tq
Thank you🙏🙏 very much sir🙏
P R college లో జరిగిన సంవత్సరం చెప్పగలరు
విశ్వనాథ వారి వేయి పడగలు మొత్తం.... ప్రయత్నం ... చేయంది .... ఎన్ని భాగాలు గా అయిన పర్వాలేదు
పుంభావ సరస్వతులు విశ్వనాథ వారు. వారు పుట్టడం తెలుగు జాతి సౌభాగ్యం
Sir kasi majili kathalu sir....waiting
Manasu teeyani cheruku☀️🌷🙏🏿
Last punch 👌
Nice
విశ్వనాథ గారికి పాండిత్యం లౌక్యంతో పాటూ అభిజాత్యమూ ఎక్కువేనేమో!!!!!
అదే ఆయనకు అలంకారం
బాగా చెప్పారు
ఐతే!!!!మీరూ ఎప్పుడో ఒకప్పుడు పత్రికా సంపాదకులైపోతారు.😊😊😊@@shyamalayerramilli7859
అమ్మో. ఎంత తెలివి ఉంటే అలాంటి కౌంటర్లు వస్తాయి. 😮
👍great sir.. I came to know that you did more research on good things 🥳🌈🌈
ధన్యవాదములండి
Guruji, can you make a video explaining a method for people like me to read a old telugu poem. Many like me are discouraged due to not understanding the technicalities of proper reading.
రాయప్రోలు సుబ్బారావు గారి గురించి ఒక వీడియో చేయవలసిందిగా మనవి.
Sir next kasi majili story pettandi
మూడు నాలుగురోజుల్లో కాశీమజిలీ కథలు మూడవ సంపుటి మొదలు పెడతానండి. మీ అభిమానానికి ధన్యవాదములు. 🙏
🙏🙏🙏🙏🙏🙏
Sir how many Kaasi majili stories will be there sir
🙏🙏🙏
Namskaram gurvugariki🙏
🙏🙏🙏
'మాఊళ్ళో చెప్పించుకో రండీ'
"మాఊళ్ళో చెప్పుచ్చు కొంటారేం"
*మీఊళ్లో చెప్పించుకొనకుంటే, మాఊళ్లో చెప్పించు కొంటారారా?
#మీఊళ్ళో చెప్పించుకోరు,సరి. మరి మాఊళ్ళో చెప్పుచ్చు కొంటారే!-వక్రోక్తి.
కాశీ మజిలీ కథలు మర్చిపోయారు సార్
👌
To be fact
ఎన్.టి. రామారావు గారి గురించి విశ్వనాథ వారు చెప్పిన విధానం నాకు ఎ. నాగేశ్వరరావు గారిని గుర్తు తెప్పించారు,
నాగేశ్వరరావు గారు ఒక సభలో ఇదే విధంగా మోహన్ బాబుని తిట్టారు
విశ్వనాథ వారు రామారావు గారిని ఆయనని ఆయన పొగుడుకొన్నారంటునే నన్నూ పొగిడారు కదా సరేలే అన్నారు
మోహన్ బాబు నాగేశ్వరరావు గారిని తక్కువ చేసి మాట్లాడినందుకు తిట్టారు
మాటలు మాత్రం అవే
ఒకే రకంగా ఎలా వచ్చినవా అని నా ఆశ్చర్యం నా ఈ పోస్ట్ కి కారణం
చెప్పిన విధానం చాలా బాగుంది
Inkaa jeevinchi unnara
Ala anipistundi kada.kani mana duradristam ayana eppudo kavita saraswathi lo leenamayyaru
విశ్వనాథ వారు స్పృశించని సాహితీ అంశం లేదని పండితుల అభిప్రాయం. అయితే ఆయన వ్యక్తిత్వంలో దాన గుణం గురించి చాలా మందికి తెలియదు.
ఒకసారి ఆయన క్లాసు ముగించుకుని రిక్షాలో ఇంటికి వస్తుండగా భోరున వర్షం కురుస్తుందట... దారిలో ఒక పేదవాడు సరైన బట్టలు లేక తడవటం చూసి ఆయన వెంటనే తాను కప్పుకున్న శాలువను ఆ పేదవాడికి ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోయారు.
జ్ఞానపీఠ్ అవార్డు ద్వారా వచ్చిన డబ్బును ఢిల్లీలో ఉండగానే మొత్తం దానం చేసి ఇంటికి వచ్చిన మహానుభావుడు...
విశ్వనాథ వారు ఒక ఋషి.
🙏
Maha Manishi- Rishi..
ఈ చురుక్కు మనిపించే చమక్కులు నిజం గానే జరిగినవే అంటారా
అన్నీ నిజాలే.
ఇవి చమక్కులా, వ్యంగ్య వ్యాఖ్యానాలా?
963
😅😅😅
Edi emaina memu matram mee chetha Cheppinchu kumtamu 😀
Vijaya poduri
అజగవ అంటే అర్థం ఏమిటి
శివుని ధనుస్సు
శ్రీమన్ కు, శ్రీమాన్ కు, తేడా చెప్పండి!గురువుగారు
🤣🤣🤣🤣🤣🤣
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏