కొప్పరపు కవుల గొప్పతనాన్ని కళ్లకుకట్టిన జొన్నవిత్తుల || Jonnavithula || Kopparapu Kavulu

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 96

  • @vatsaladeviveeramachaneni2900
    @vatsaladeviveeramachaneni2900 8 місяців тому +10

    ఎందరో మహానుభావులు మరియు మహానుభావురాళ్ళు.
    అందరికీ వందనములు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vittalraokulkarni6568
    @vittalraokulkarni6568 8 місяців тому +4

    కొప్పరపు కవుల గురించి మహా గొప్పగా వర్ణించిన మీరు మీ వాక్కు మీ సాహిత్య పటిమ గొప్పది జొన్నవిత్తుల గారు . మీకు శతకోటి నమస్కారాలు

  • @kvsarma8192
    @kvsarma8192 День тому

    జొన్న విత్తుల వారికి వారే సాటి.రచనలో గాని,గానంలో గాని!!!

  • @ramsivaji7356
    @ramsivaji7356 3 місяці тому +1

    తేేనలొలికే మనతలుగును నిత్యముగా బ్రతికేలా, తెలుగ భాష ను తప్పనిసరిగా బోదించవలసిన ఆవశ్యకత వుంది, పెద్దలు కొందరు చెప్పారు, ప్రభుత్వ వుద్యోగములలో 50℅ రిజర్వేషన్లు, అంటే వారివారి రిజర్వేషన్లులో వారికే వుండేలా చర్యలు తీసుకోవాలని కోరవలెను. జె భారత్మాతా.

  • @satyanarayanamurthygoteti5933
    @satyanarayanamurthygoteti5933 Рік тому +1

    Hats off to Jonnavithula varu.Excellent voice in reciting the poem.

  • @satyagun1
    @satyagun1 8 місяців тому +3

    అమృతం తా గినట్లు ఉంది. 🙏

  • @jeevamitra3779
    @jeevamitra3779 5 років тому +11

    శ్రోతృజనహృదయసుక్షేత్రములందు సుమధురజలయుతనారికేళములఁ బాతినారు జొన్నవిత్తులవారు.
    నమస్సుమాంజలి.

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 3 роки тому +8

    అద్భుతం మీ ప్రసంగం. నమస్కారం sir

  • @hb7208
    @hb7208 5 років тому +34

    తెలుగువారంతా గర్వించ దగ కొప్పరపు కవుల పాండిత్యాన్ని , ఆశుకవితా పటిమని , వారి మనుమలైన మాశర్మ గారి కవి సేవా దీక్షని , ఔన్నత్యాన్ని జొన్నవిత్తుల వారు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @chittellaramesh7559
    @chittellaramesh7559 2 роки тому +9

    Jonnavittula varu, one of the great living legendary telugu poets 🙏🙏🙏👍👍👏👏

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 4 роки тому +11

    Sri jonnavithula has given good analytical appreciation to the poems of
    Koppavarapu kavulu

  • @vasundharagollapalli2464
    @vasundharagollapalli2464 2 роки тому +1

    ..the most outstanding duo poets greatness was duly narrated by Sri Jonnavithula garu

  • @harshaavadhani6049
    @harshaavadhani6049 3 місяці тому +3

    సరసిజము అంటే పద్మం....సరసిజవైరి అంటే పద్మానికి శత్రువు...
    మొదటి పాదం లో సరసిజవైరి అంటే చంద్రుడు..సరసిజవైరి వైరులు అంటే చంద్రుని శత్రువులు అంటే చక్రవాక పక్షులు...అవి జంట పక్షులు ఎప్పుడు రెండు కలసి ఉంటాయి ...ఒక కొమ్మ పై వాలినప్పుడు గుండ్రటి పక్షులను ఆ స్త్రీ వక్షోజాలతో పోల్చారు....మహా కవులు
    రెండవ పాదం లో సరసిజవైరి అంటే ఏనుగు ఎందుకంటే పద్మాన్ని సరస్సులో ఛిన్నాభిన్నం చేస్తుంది..(ఉదాహరణ గజేంద్ర మోక్షం సందర్భం)...ఇప్పుడు సరసిజవైరి వైరి అంటే ఏనుగు శత్రువు అంటే సింహం....సింహం నడుముకు స్త్రీ నడుముకు పోలిక...అందమైన ఔచిత్యభరితమైన పోలిక..
    మరి మూడవ పాదంలో సరసిజవైరి అంటే మరల చంద్రుడు...సరసిజవైరి వైరి అంటే చంద్రుని శత్రువు రాహువు (చీకటి పాము) పాము ను పోలిన నల్లటి జడతో...
    సరసిజ గంధి వచ్చింది అని వర్ణన చేసారు...కొప్పరపు మహా కవులు...

    • @బృందావనం
      @బృందావనం 2 місяці тому

      ఈ వర్ణన ఇంకొంచెం వివరంగా చెప్పగలరు

    • @nootyramamohan2911
      @nootyramamohan2911 2 місяці тому

      This is the best and most appropriate meaning of the poem recited. But, Sri Jonnavittula added another poetic dimension to it, being a poet himself. That’s the greatness of poetry and poets. Regards.--Justice Nooty Ramamohana Rao, Former Judge, Madras High Court.

    • @raghuinturi9741
      @raghuinturi9741 Місяць тому

      చాలా బాగుంది కరెక్ట్ గా అర్థం అయేటట్లు చెప్పారు. ఇది ఇంకా సమంజసంగావుంది.

    • @nootyramamohan2911
      @nootyramamohan2911 Місяць тому

      @@raghuinturi9741 Namaskar, Sir.

  • @pavankumar-fe6ml
    @pavankumar-fe6ml 5 років тому +16

    తెలుగు మధురం
    తెలుగు అమృతం
    తెలుగు గుండెలో నిండిన నీతి
    చదివినది అంగ్లమైన
    మనసు తెలుగు

  • @meeniganagaraja6322
    @meeniganagaraja6322 4 роки тому +8

    మాశర్మ గారి సాహితీ శోధనకు,భాషావైభవానికి పాటుపడుచున్నందుకు పాదాభివందనాలు

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 4 роки тому +3

    Super explanation sir... Adbhutamga chepparu...

  • @koteswararao5905
    @koteswararao5905 4 місяці тому

    ❤❤❤very good gonna vittula rama lingeswara sarma garu🎉🎉🎉🎉🎉🎉🎉

  • @parsharamulus9632
    @parsharamulus9632 27 днів тому

    ధన్య వాదములు సార్

  • @m.s.shankarkumar592
    @m.s.shankarkumar592 4 роки тому +5

    Excellent program

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 2 місяці тому

    ,🎉గురువుగారికి పాదాభివందనములు

  • @sitamahalakshmikatravulapa708
    @sitamahalakshmikatravulapa708 4 роки тому +2

    అద్భుతమైన ప్రసంగం

  • @srinivas3358
    @srinivas3358 5 років тому +10

    Jonnapittula great poet

  • @kameshwart1416
    @kameshwart1416 2 роки тому +1

    Elanti mahaniyulanu kanna talli tandrulaku sirassu vanchi padhabhi vandanam chestunnanu

  • @prasadvajjhala7501
    @prasadvajjhala7501 2 роки тому +1

    Kopparapu variki na satha koti vandanalu

  • @pjayalakshmi53
    @pjayalakshmi53 4 роки тому +12

    I'm in love with jonnavithhula sir.sir I love you.

  • @sharmamrl8354
    @sharmamrl8354 5 років тому +5

    Great one really Maa sharma garu great.
    Tks

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 7 місяців тому +1

    Jai Sri Ram

  • @suryanarayanamurthytangira287
    @suryanarayanamurthytangira287 Рік тому +1

    చాలా బాగా చెప్పారు

  • @reddybabu6402
    @reddybabu6402 Рік тому

    Super man sr 🎉🎉🎉🎉🎉

  • @prasadkomarraju
    @prasadkomarraju 5 років тому +5

    “కప్పురపు గుళికల గుబాళింపు నింపు సర్వ జన ముక్కుపుటముల పట్టినటుల కొప్పురపు కవుల పద్యాల గుబాళింపు హృదయ కవాటముల నెట్టు కొని చనియే !!” శ్రీ రామలింగేశ్వరా!!

  • @madabhushisahityakalaparis6069
    @madabhushisahityakalaparis6069 2 роки тому +2

    అద్భుతం

  • @laxmappachinna3431
    @laxmappachinna3431 3 роки тому +2

    గురువు గారికి ధన్యవాదాలు,,💐👏👏👏👏👏💐🌹🌳🙏🙏🙏🙏🙏🌳🌹

    • @jayosthutv1983
      @jayosthutv1983 3 роки тому

      మహా అద్భుతం.... ఈ కార్యక్రమం..

  • @radhakrishnakalamraju7920
    @radhakrishnakalamraju7920 4 роки тому +1

    Sarasiza vairamalu thana kuchadwajamuthoo Krkm.

  • @kausik1139
    @kausik1139 4 роки тому +4

    FANTASTIC PROGRAM GREAT TIRUPATI KAVULU

  • @commentor55
    @commentor55 2 роки тому

    17:00 👌

  • @hanumeshrao2172
    @hanumeshrao2172 2 роки тому

    Super

  • @jeevamitra3779
    @jeevamitra3779 5 років тому +3

    మల్లికను,హారమును వేరుసేయుటఁ దగును ఆనందంగారూ!

    • @jeevamitra3779
      @jeevamitra3779 4 роки тому

      కవిహృదయగ్రాహీ!అభినందనలు,ఆనందముతో.

  • @ramakrishnaraouppaluri8464
    @ramakrishnaraouppaluri8464 5 років тому +4

    Great performance

  • @MrDvramanarao
    @MrDvramanarao 4 роки тому +5

    Hail Telugu Poets and Padyalu, the only patent belongs to Telugu language.

  • @gopaldasari7709
    @gopaldasari7709 4 роки тому

    Excellent Sir

  • @mungarakoti5436
    @mungarakoti5436 4 роки тому +1

    అందుకే తాటిచెట్టును పేదలపాలిట కల్పవృక్ష అంటారు

    • @ashokraju944
      @ashokraju944 2 роки тому

      Thati chettu kareedhu Rs 1500, enni kavalante kosi isthamu

  • @sivaramaiahnuthalapati
    @sivaramaiahnuthalapati Рік тому

    Kopparapu vasri rachana subbaraya satakam

    • @భారతీయత
      @భారతీయత 3 місяці тому

      సుబ్బరాయ శతకమా, మీ దగ్గర ఉంటే లింక్ ఇవ్వండి
      జయ్ శ్రీరామ్

  • @parakallaramarao1527
    @parakallaramarao1527 2 роки тому

    Dhanyosmi !!!

  • @krishnuduavasarala2687
    @krishnuduavasarala2687 4 роки тому

    Jonnavithula great orator

  • @umamaheswararaocheemalapaa5397
    @umamaheswararaocheemalapaa5397 3 роки тому +1

    Mahanubavulu .

  • @ambatipuditelugu8749
    @ambatipuditelugu8749 5 років тому +1

    Thankyou sarmagaru

  • @chenappanaarya2869
    @chenappanaarya2869 5 років тому +6

    మహానుభావులు అయిన మీరు మరింత ముందుకు సాగి, వేగి,పోగయి,పెట్రేగి అయినా తెలుగు కీర్తిని గద్దెకు ఎక్కుంచుతారు అని ఎదురు చూస్తూ, !

  • @ambatipuditelugu8749
    @ambatipuditelugu8749 5 років тому +4

    That is research of jonnavitulla

  • @gamergirls546
    @gamergirls546 Місяць тому

    ❤❤❤❤❤❤❤❤

  • @koteeshwarachary2933
    @koteeshwarachary2933 2 роки тому

    హీహీ

    • @Sanath-u4h
      @Sanath-u4h 3 місяці тому

      😂😂😂😅😅😅😅

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 3 роки тому

    ధన్యోస్మి

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 5 років тому +3

    Great poets

  • @jeevamitra3779
    @jeevamitra3779 5 років тому

    హారమన ముత్యాలహారమని కవిసమయము.

  • @narsireddy6732
    @narsireddy6732 4 роки тому

    CHALA BAGA CHEPPARU 😯😯😯🥳🥳🥳😃😃😃

  • @durgasunkara5076
    @durgasunkara5076 5 років тому +3

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @durgaprashadhkumari6696
    @durgaprashadhkumari6696 5 років тому +1

    MMA SHARMA GARU EVARO THELIYADU GAANI JONNAVITTHULA GARU CHEPPINATLU AAYANA OKA MAHANEEYULU

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 5 років тому +2

    Excellent

  • @rgsnarayan5061
    @rgsnarayan5061 4 роки тому +1

    Telugu translation

    • @rgsnarayan5061
      @rgsnarayan5061 4 роки тому

      Everything knew, but what about today's telugu cinema lyrics .

  • @rajenderreddyganta8042
    @rajenderreddyganta8042 4 роки тому +1

    🙏🙏

  • @Tatwamsi18reels
    @Tatwamsi18reels 2 роки тому

    🙏🏽👌

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 роки тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @umakvr1909
    @umakvr1909 3 роки тому

    KVR 🙏🙏🙏🙏🙏

  • @suvarapu1959
    @suvarapu1959 Рік тому

    కాఫీ రంగు

  • @pericherlapvsnraju3108
    @pericherlapvsnraju3108 5 років тому +1

    👌👌💐💐👏👏

  • @sureshkumarrajumantena2128
    @sureshkumarrajumantena2128 2 роки тому

    🙏👑

  • @venkateswarluchandu4345
    @venkateswarluchandu4345 5 років тому +3

    నాకు అర్థం కాదు ఎందుకు dislike చేసారు దీనికి

  • @madhavaraovenapelly3857
    @madhavaraovenapelly3857 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @suryanarayanagodavarthi5510
    @suryanarayanagodavarthi5510 2 місяці тому

    G

  • @manoharmylapur5631
    @manoharmylapur5631 4 роки тому

    Op

  • @bsrinivasarai1665
    @bsrinivasarai1665 3 роки тому

    Ño

  • @eelaprolusreenivasarao2860
    @eelaprolusreenivasarao2860 2 роки тому

    Excellent

  • @subbarao6416
    @subbarao6416 3 роки тому +1

    🙏🙏🙏