Shiva Shakti Karunakar Sugguna Exclusive Interview With

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @veeraloki8476
    @veeraloki8476 4 місяці тому +307

    ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో కరుణాకర్ గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤❤

    • @ramsivaji7356
      @ramsivaji7356 4 місяці тому

      @@veeraloki8476 స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే
      గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము.
      హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు)
      భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది.
      శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా:
      క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii
      అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును.
      హరే రామ హరే రామ, రామ రామ హరే హరే

    • @jakkaramesh4492
      @jakkaramesh4492 4 місяці тому +7

      DHARMABADDAMAINA KORIKA 🎉🎉🎉

    • @veeraloki8476
      @veeraloki8476 4 місяці тому

      @@jakkaramesh4492 🙏

  • @kameswararao6872
    @kameswararao6872 4 місяці тому +58

    అయ్యా...కరుణాకర్..ప్రత్యేకమైన వక్తి కాదు....ఒక..ప్రముఖ వ్యక్తి..హిందువుల హృదయం లో కల కాలం జీవించే యోధుడు....జై భీమ్

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 4 місяці тому +193

    కరుణాకర్ సుగుణ గారు హమారా ప్రసాద్ గారు గోపి గారు లలిత్ కుమార్ గారు రాధా మనోహర్ దాసుగారు హిందుత్వానికి చాలా గొప్ప సేవ చేస్తున్నారు అభినందనీయం

    • @Gani2S
      @Gani2S 4 місяці тому +5

      💯👍

    • @sritulasi9
      @sritulasi9 4 місяці тому +5

      Jai Sriram

    • @jayshriramvenkatesham6665
      @jayshriramvenkatesham6665 4 місяці тому +3

      JyaShriRam

    • @Xyzoooooo007
      @Xyzoooooo007 3 місяці тому +7

      ఇంకో వ్యక్తి ఉన్నారు,ఉన్నారు అని కూడా తెలీదు మనకి ఆయన dr. భాస్కర్ రాజు గారు.

    • @ammanasaibhargav481
      @ammanasaibhargav481 3 місяці тому +2

      @@Xyzoooooo007 yes

  • @Balu-bharat
    @Balu-bharat 4 місяці тому +439

    హిందువులమైన మనం మన ధర్మం ఏమైపోయినా పర్వాలేదు మనం మాత్రమే బాగుండాలి అనే సెక్యులర్ ఆలోచనలతో నిండిపోయాం కానీ కరుణాకర్ అన్న ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చి సనాతన ధర్మాన్ని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఒక జ్వాల రగిలిస్తూ తను కొవ్వొత్తిలా తన జీవితాన్ని మన కోసం త్యాగం చేస్తున్న అన్న నీకు శతకోటి పాదాభివందనాలు

    • @vikramadityajonnavittula6137
      @vikramadityajonnavittula6137 4 місяці тому +17

      అయ్యా ఓ ఇంటర్వ్యూ చేసేఆయనగారూ, మీరు చేసే ఇంటర్వ్యూ వింటుంటె చిరాకు పుడుతోంది. మీరు ప్రశ్న వేసిన తరువాత కరుణాకర్ గారికి సమాధానం చెప్పె సమయంలొ మీరే అడ్డుపడిపోతున్నారు. కరుణాకర్ ఏం చెపుతున్నారొ విందామంటె మీరు మద్యలొ చొరబడి మీ అభిప్రాయాలు చెపుతారేంటి, మద్యలొ ఆ పిచ్చి నవ్వులు ఒకటి. మీరు ఈ పద్ధతి మార్చుకోవాలి. ఇలా చెప్పానని ఏమనుకోకండి.

    • @PeddagollaPandu-m3w
      @PeddagollaPandu-m3w 4 місяці тому +4

      Yash Anna

    • @ramsivaji7356
      @ramsivaji7356 4 місяці тому +7

      స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే
      గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము.
      హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు)
      భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది.
      శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా:
      క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii
      అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును.
      హరే రామ హరే రామ, రామ రామ హరే హరే

    • @Anupama-z5k
      @Anupama-z5k 4 місяці тому

      Wammo anduke asslu rape lu jaragatla ekkada . Mundamopi sathisahaganama ivanni sreelani gaurvincheva lekha develop cheseva cheppandi...

    • @muralikarun8086
      @muralikarun8086 3 місяці тому

      ​@@ramsivaji7356అమ్మ పిలిచి మాలి దేన్.... రక్కమ్ కూడా హిందూ వే

  • @9291955
    @9291955 4 місяці тому +114

    నీవు చాలా కష్టపడుతూ వున్నావు తమ్ముడూ హిందువులలో మార్పు ఖచ్చితంగా రావాలని కొరుకుంటున్నాను, రావాలి మీకు నా అభినందనలు

  • @gannojunagarjun8529
    @gannojunagarjun8529 4 місяці тому +188

    అన్న నువ్వు అడిగే ప్రశ్నలకూ సమాధానం చెప్పలేరు e పాస్టర్లు🎉🎉🎉

    • @josephbathula8488
      @josephbathula8488 4 місяці тому

      @@gannojunagarjun8529 ముందు నీ దేవతలు గూర్చి,నీ గ్రాధాలు గూర్చి తెలుసుకో..

  • @gsksss3862
    @gsksss3862 4 місяці тому +26

    సుగ్గున అన్నా మీరు చేసే ధర్మం ఎప్పుడు రక్షణ గా ఉంటుంది

  • @somaramulu-iy9jv
    @somaramulu-iy9jv 4 місяці тому +109

    కరుణాకర్ గారికి అభినందనలు నేను మీ వీడియో లు చూసే నేను కట్టర్ హిందువు గా మారాను బంగ్లా దేశ్ లో హిందువుల మీద జరుగుతున్న అరాచకాలను చూసి నా మనసు ర గిలి పోయింది . హిందువు లారా ఒక్కసారి ఆలోచించండి మనం అందరం కలిసి హిందుత్వం గురించి పోరాడాలి లేకుంటే మన దేశం కూడామరో బంగ్లాదేశ్ గా మారవచ్చు దేశం లో నీ హిందువులు మన సనాతన ధర్మం ను కాపాడాలి జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్ భారత్ మాత కి జై

    • @SruthiYarakaraju
      @SruthiYarakaraju 4 місяці тому +2

      100% meru cheppuindi correct

    • @narenlk
      @narenlk 4 місяці тому +1

      జై శ్రీ రామ్

  • @prasadsorapalli2244
    @prasadsorapalli2244 4 місяці тому +126

    హైందవ సింహం జై కరుణాకర్ సుగుణ

  • @SanatanaSena-wf6to
    @SanatanaSena-wf6to 4 місяці тому +133

    ఇదే ఇలానే హిందూ చానల్స్ అన్నీ ఒక్కటి కావాలి... అయ్యా మీ అందరికీ మా హిందూ ప్రేక్షకుల సపోర్ట్ వంద శాతం ఉంటుంది.
    గెలుపోటములు దైవాదీనం, ప్రయత్నం మాత్రం మన పని. కృష్ణుని గీత సరిగ్గా అమలు చేస్తున్నారు కరుణాకర్ గారు, లలిత్ గారు, మదన్ గారు...
    మీకు మా సపోర్ట్ అన్నీ రకాలుగా ఉంటుంది. అలుపెరుగని కృషి చేయండి . జై మహా కాళ్!!!

    • @ramsivaji7356
      @ramsivaji7356 4 місяці тому +3

      @@SanatanaSena-wf6to స్త్రీని అమ్మా అని పిలిచేది, కొలిచేది ప్రపంచములో హిందువులు మాత్రమే
      గ్రామ దేవత ఎవరు? ఆదిశక్తి పార్వతీ దేవి స్వరూపము.
      హిందువులు తాము చేసిన పనికి ఫలితాన్ని ఆశించి (మంచి జరుగుటకు గ్రామ దేవతను మొదట దర్శించి పూజించి వారు ఏ మంచి పని అయినా చేస్తారు. అలా చేస్తే ఫలితము త్వరగా కలుగుతుంది. (నూకలమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, అలా ఎన్నో పేర్లతో తమ వూరిలో గుడిలో వున్నారు. అలా ఎన్నోపేర్లతో వున్న అతల్లి నిజానికి ఆదిశక్తి పార్వతీదేవి రూపాలు)
      భగవతగీత 4 వ అధ్యాయము 12 వ శ్లోకములో ఆవిషయము తెలియజేయబడింది.
      శ్లోకము : కాంక్షతః కర్మాణాం సిద్ధిమ్ యజంత ఇహ దేవతా:
      క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ii
      అర్దము: లోకములో కర్మఫలములను ఆశించేవారు ఇతర దేవతలను పూజింతూరు, అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి సీఘ్రముగా లభించును.
      హరే రామ హరే రామ, రామ రామ హరే హరే

  • @rameshjuturi5618
    @rameshjuturi5618 4 місяці тому +24

    హర హర మహాదేవ

  • @prashanthgoud7548
    @prashanthgoud7548 4 місяці тому +58

    మన హిందూవులకు భయం ఎక్కువ మనం మోధాత భయాన్ని తీయాలి🇮🇳🇮🇳🇮🇳

    • @sagar9703
      @sagar9703 4 місяці тому +6

      Hindus in the past were not this peaceful........Idk when Hindus became like Buddhists. Its time every Hindu become a Kstriya.......a person who fights for the protection of Hindus.

  • @VishaliKulkarni
    @VishaliKulkarni 4 місяці тому +163

    చీకటి వెనకే వెలుతురు వున్నట్టు వచ్చారు. జై శ్రీ రామ్

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 місяці тому +105

    Thanks for your great info
    కాంగ్రెస్ దేశానికి చాలా ప్రమాదకరం

    • @narenlk
      @narenlk 4 місяці тому +4

      జై శ్రీ రామ్

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 3 місяці тому

      Evadoo oppukodu kadaa.khangress pramaadamani.

    • @shankarsai843
      @shankarsai843 20 днів тому

      Yes.... congress hatahuu...desh bachavvvv.....👉

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 4 місяці тому +85

    కరుణాకర్ అన్న మన శివ శక్తి దేశం మొత్తమ్ చేయాలి తరువత ప్రపంచం అంత మన శివ శక్తి అంత పోవాలి plz

  • @rameshjuturi5618
    @rameshjuturi5618 4 місяці тому +44

    కరుణాకర్ అన్న,, సనాతన ధర్మం బ్రాండ్,, హర హర మహాదేవ

  • @VenkateshV-n6b
    @VenkateshV-n6b 4 місяці тому +19

    Jai sanathana darma Jai BHARATH MAATHA Jai modhi ji

  • @nageshvemula9881
    @nageshvemula9881 4 місяці тому +113

    జై శ్రీ రామ్ భారత్ మతా కీ జై

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 4 місяці тому +54

    కరుణాకర్ అన్న మన అన్ని విడోయోలు షట్ మూవీస్ లు అన్ని బాషలలో తర్జమ చేయాలి అన్న

  • @SanagaRajasekhar
    @SanagaRajasekhar 4 місяці тому +21

    Jai sriram jai bharathmata jai

  • @nkotaiah6925
    @nkotaiah6925 4 місяці тому +16

    దేశంకోసం సరిహద్దుల్లో భారత్ ఆర్మీ
    హిందూ మతం ధర్మం కోసం దేశం నడిబొడ్డున శివశక్తి ఆర్మీ
    🙏🚩 జై శ్రీరామ్ 🚩🙏 భారత్ మాతకు జై ✊

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 4 місяці тому +19

    Andhra, Telangana shivaji Karunakar

  • @gopularamvenkatesh6510
    @gopularamvenkatesh6510 4 місяці тому +112

    బైబిల్ రత్న కరుణాకర్ గారికి జైశ్రీరామ్

    • @josephbathula8488
      @josephbathula8488 4 місяці тому

      @@gopularamvenkatesh6510 వాడు బైబిల్ రత్న కాదు.పాపానికి కర్త నరకానికి వారసుడు...

  • @krishna.s9099
    @krishna.s9099 4 місяці тому +54

    జయహో సనాతన ధర్మం 🚩🚩🚩🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳

  • @rakes397
    @rakes397 4 місяці тому +45

    చాలా చక్కటి సంభాషణ 😊🫡
    (జై శ్రీరామ్)🔥🚩

  • @rajaraoalamuri3141
    @rajaraoalamuri3141 4 місяці тому +16

    Jai sriram karnakr suguna garu

  • @kalyadapusrikanth1514
    @kalyadapusrikanth1514 4 місяці тому +19

    Salute you Sodhara 🎉

  • @srinu.okgoodbollu2143
    @srinu.okgoodbollu2143 4 місяці тому +8

    జైశ్రీరామ్ ఓం నమశివాయ కరుణాకర్ అన్నగారు పరమశివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ మిత్రులు ఉంటాయి 🙏🙏🙏🙏🙏

  • @vickyvenkat7549
    @vickyvenkat7549 4 місяці тому +747

    కరుణాకర్ అన్న ని చూడగానే వీడియో ని క్లిక్ చేసేసా

  • @janakidevi1526
    @janakidevi1526 4 місяці тому +57

    జై శ్రీరామ్🙏,జై భారత్🇮🇳
    కరుణాకర్ గారు మీరు చేప్తున్న ప్రతి పదం అక్షర సత్యం.క్రైస్తవులు; హిందువులకే కాదు ప్రపంచానికే ముప్పు. హిందువులు ప్రమాదం అంచులో ఉన్నారు,అది గుర్తించలేక పోతున్నరు.
    మీకు సనాతన ధర్మం పాటించే హిందువులు మీతో పాటు పోరాడటానికి ఉన్నారు.
    జై హనుమాన్🚩🚩🚩🚩🚩

    • @mahalakshmig1010
      @mahalakshmig1010 4 місяці тому +1

      Jai sri ram jai jai sri ram karunaakar gaaru hundhumatha pracharaaniki chesthunna krushiki abhinandhanalu jai sri ram jai jai sri ram

  • @nariyadav3834
    @nariyadav3834 4 місяці тому +12

    Jai Shree Ram 🚩🚩🚩🚩🚩 Jai Shree Krishna ❤️❤️❤️❤️❤️❤️

  • @gksuryadevara5960
    @gksuryadevara5960 4 місяці тому +19

    Desam lo vunna satruvulo mida yuddam chestunna SOLDIERS ki Salute.. We aal support always(True Hindus with you ) ...

  • @MCA001
    @MCA001 4 місяці тому +20

    Jai karunakar anna.. I am a siva shakthi follower.. 🔥🔥🔥

  • @anjichary1857
    @anjichary1857 4 місяці тому +52

    భగవంతుడు మీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని మమ్మల్ని కూడా mee మార్గంలో నడిచే అవకాశాన్ని కల్పించాలి అని కోరుకుంటూ జై శ్రీ రామ్....
    జై హింద్.... జై శివ శక్తి....

  • @srikanthfight
    @srikanthfight 4 місяці тому +33

    మీకు ఆకాండ భారతవని తోడుగా ఉండాలని కోరుకుంటూన్నాను 🙏

  • @sairajnadh32
    @sairajnadh32 4 місяці тому +11

    Jai Shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 4 місяці тому +14

    Jai shree ram🎉 jai karunakar anna🎉❤🎉

  • @bhanuprasad143-p8u
    @bhanuprasad143-p8u 4 місяці тому +20

    Jai shree ram ❤

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 4 місяці тому +61

    జై సీతా రామ్ 🚩🙏

  • @oorgaumbabu7950
    @oorgaumbabu7950 4 місяці тому +14

    Jai Shiv Shakti Jai karunakar Anna 🙏
    From Bangalore

  • @jacksparrow4710
    @jacksparrow4710 4 місяці тому +34

    I love... Karunakar suggunaaa anna ..❤

  • @Durga327
    @Durga327 4 місяці тому +29

    జైశ్రీరామ్🚩 జై శివశక్తి 🚩 హరే కృష్ణ 🚩🙏🙏🙏🙏

  • @vilasgaddamidi4602
    @vilasgaddamidi4602 4 місяці тому +17

    Jai Shiva Shakthi, jai karunakar sugguna 🙏🙏

  • @kondetisudhiksha7713
    @kondetisudhiksha7713 4 місяці тому +15

    కరుణాకర్ సార్ కి నేను పెద్ద ఫ్యాన్ అండి జై శ్రీరామ్ 😎😎😎😎😎😎❤❤❤❤❤❤

  • @chandrababunaidum1736
    @chandrababunaidum1736 4 місяці тому +15

    Jai shree Ram Jai Hanuman Jai karunakar Anna

  • @srajkinh
    @srajkinh 4 місяці тому +21

    Karunakar ann❤️

  • @venkatp.gs4
    @venkatp.gs4 4 місяці тому +18

    Karunakar Anna interview nalla iruku🎉

  • @రోషయ్య
    @రోషయ్య 4 місяці тому +14

    ఓం నమఃశివాయ

  • @nagadurgaraoandey
    @nagadurgaraoandey 4 місяці тому +38

    జై శ్రీ రామ్ జై కరుణాకర్ అన్న

  • @mallikharjunmalli357
    @mallikharjunmalli357 4 місяці тому +13

    Jayho karunakar anna jai hind(u)

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 4 місяці тому +20

    కరుణాకర్ ని మిమ్మల్ని చూసి వీడియో చూడాలని ఆన్ చేసే

  • @sanathan-dharm-i5e
    @sanathan-dharm-i5e 4 місяці тому +6

    సనాతన ధర్మ మహా యోధులకి పాదాబివందనాలు గురూజీ

  • @rajayyapukkala8521
    @rajayyapukkala8521 4 місяці тому +14

    Jai karunakar

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 4 місяці тому +9

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram

  • @anupanasatyaveni8660
    @anupanasatyaveni8660 4 місяці тому +15

    Pustaka patanam + Bagavatuni anugraham+ pattudala kalasi= karunakar sugguna. Jai hind jai sri ram.

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 4 місяці тому +11

    లక్ష్యం కోసం అంకితమైన వ్యక్తి 🙏

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 4 місяці тому +12

    Yes... జై జై శివ శక్తి 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏

    • @narenlk
      @narenlk 4 місяці тому +2

      జై శ్రీ రామ్

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 4 місяці тому +30

    జయహో కరుణాకర్ జీ !!!!

  • @JayaSivaKumar-p3b
    @JayaSivaKumar-p3b 4 місяці тому +7

    Supar sir ❤❤❤❤🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @srichowdary4956
    @srichowdary4956 4 місяці тому +15

    ❤jai sree raam❤

  • @BDSN7
    @BDSN7 4 місяці тому +17

    Great discussion, i like the truth..❤❤

  • @GVLFACTS
    @GVLFACTS 4 місяці тому +9

    Karunakara Anna kosam chusam video, Jai Sanatana darmam

  • @lakshmikedari1100
    @lakshmikedari1100 4 місяці тому +17

    Right information n effective interview ...thanq so much 😊

  • @nsravankumarreddy9198
    @nsravankumarreddy9198 4 місяці тому +18

    Chaala manchi discussion Sir.

  • @sreelakshmidhayepulae3151
    @sreelakshmidhayepulae3151 4 місяці тому +7

    Karunakar anna. We are with you

  • @hmdahyderabad
    @hmdahyderabad 4 місяці тому +11

    I am KalyanaRam from Hyderabad - I LOVE YOU - Karunakar Garu

  • @PrabhakarareddyG-fb3xu
    @PrabhakarareddyG-fb3xu 4 місяці тому +13

    Mr karunakar good information given to Hindus, and thanks to bhakthi sir, jaihind

  • @srivastav24685
    @srivastav24685 4 місяці тому +5

    Jai shree Ram Jai Krishna. !!

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 4 місяці тому +22

    Karunaker gari ki satha koti vandanalu. Let us all Hindus unite. Fight tirelessly to secure bharath a Hindu rashtra. 👍🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 4 місяці тому +18

    Karunakar gariki Gupta gariki shatha koti vandanalu 🙏🙏🙏🙏

  • @mahi181481
    @mahi181481 4 місяці тому +3

    Very good Decision 🙏 Jai Sanathana Dharmam Jai Hind 🙏 Karunakar Gariki Namaskaram ❤

  • @sreeramteja660
    @sreeramteja660 4 місяці тому +3

    ప్రతి గ్రామాల్లోకి శివ శక్తి లోకి కార్యకర్థులుని చేర్చాలి జై బీమ్

  • @sgnaidu8438
    @sgnaidu8438 4 місяці тому +3

    Surely after Shiva Shakti came in Andhra Telangana Christians started fearing if this fear continues then it would be better if our Hindus wake up and give more help to "Shiva Shakti".. jai shree Ram✊🏻 jai Siva sakthi 🚩🚩

  • @Brokenheart-vp9up
    @Brokenheart-vp9up 4 місяці тому +8

    You're the inspiration to us brother 🙏🙏🙏🙏🙏

  • @AnjaniKumar-kh9hz
    @AnjaniKumar-kh9hz 4 місяці тому +13

    Jai sriram
    Karunaker garu and guptha garu...meeku namasthe
    We have to support you

  • @kollinaresh9480
    @kollinaresh9480 4 місяці тому +3

    జైశ్రీరామ్ పెద్దయిన కరుణాకర్ చికెన్ గారికి కూడా జైశ్రీరామ్ ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది కరుణాకర్ గారు చెప్పు నగర్ ని పిలిచి మంచి పని చేశారు సార్ కర్ణాకర్ గారు మంచి జవాబు చెప్పారు సార్ జైశ్రీరామ్

  • @vishnupayasam
    @vishnupayasam 4 місяці тому +15

    కరుణాకర్ అన్న నాకు ఆదర్శం.

  • @bharat1413
    @bharat1413 4 місяці тому +10

    జై హింద్.

  • @chandrababunaidum1736
    @chandrababunaidum1736 4 місяці тому +12

    Jai sri ram

  • @9rakeshkumar
    @9rakeshkumar 4 місяці тому +15

    Karunakar anna unte chalu ✅✅✅✅👌👌👌

  • @Shureswin456
    @Shureswin456 4 місяці тому +3

    Jai shree Ram 🚩🚩🚩
    Bharat matakai Jai 🇮🇳🇮🇳🇮🇳
    God bless you 🙏❤️
    Thank you so much sir ❤️🌹

  • @sreenulalam4303
    @sreenulalam4303 4 місяці тому +7

    Both are very good and nice people...

  • @sumasumalathareddy7284
    @sumasumalathareddy7284 4 місяці тому +14

    Jai shreeram anna garu such a great interview

  • @siri8120
    @siri8120 4 місяці тому +31

    Jai shree ram jai shree krishna

  • @prasadpnr3627
    @prasadpnr3627 4 місяці тому +18

    Great work karunakar

  • @ramakrishnapuppala4659
    @ramakrishnapuppala4659 4 місяці тому +11

    Jaisriram

  • @DreamPhotography-tt6mj
    @DreamPhotography-tt6mj 4 місяці тому +10

    Jai hind jai karunakaran

  • @narasimhadindu1378
    @narasimhadindu1378 4 місяці тому +9

    Jai Sri i Ram 🚩🚩🚩

  • @ramalimmala6911
    @ramalimmala6911 4 місяці тому +7

    Jai shree Ram sir's

  • @saicharan-wx1gx
    @saicharan-wx1gx 4 місяці тому +4

    Excellent discussion.. to wake up socal hindu secular folks

  • @srinivasraokalle9532
    @srinivasraokalle9532 3 місяці тому +2

    హిందువుల ప్రేమ ఆంతా కరుణాకర్ గారి మీద ఓ పూల జల్లులా కురిసే రోజు ఎంతో దూరం లో లేదు.... మీరు కారణ జన్ములు కరుణకర్ గారు

  • @venuravi5489
    @venuravi5489 4 місяці тому +12

    Jai sri ram 🚩
    Hara hara mahadev 💐

    • @narenlk
      @narenlk 4 місяці тому

      జై శ్రీ రామ్

  • @lakshmitotha629
    @lakshmitotha629 4 місяці тому +8

    Jaishreeram

  • @rameshpamuri
    @rameshpamuri 4 місяці тому +3

    జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩

  • @lingamjala5602
    @lingamjala5602 4 місяці тому +15

    నేను ఒక బైబిల్ ట్రైనర్ ని చర్చి అంటే ఏమిటి అని అడిగాను అతడు నాకు ఏమి సమాధానం చెప్పలేదు అది ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగాను దానికి కూడా అతడు సమాధానం చెప్పలేదు మీరు ఇప్పుడు చర్చి గురించి చెప్పింది చాలా బాగుంది ఒకటి మతపరంగా రాజకీయ అధికారం కోసం రెండోది డబ్బు కోసం

  • @lakshmaiahbeemisetty5789
    @lakshmaiahbeemisetty5789 4 місяці тому +9

    Jai shree Ram

  • @AARR194
    @AARR194 4 місяці тому +30

    Karunakar 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 4 місяці тому +13

    Jai shiva Shakthi team

  • @bharathisadili7544
    @bharathisadili7544 4 місяці тому +5

    Super 👌

  • @kotichalla4680
    @kotichalla4680 4 місяці тому +6

    jai sri Ram , Jai hindh