ప్రతి ఒక్క హిందువు చూడవలసిన వీడియో ఇది అలాగే అందరికీ షేర్ చేయవలసిన వీడియో వాక్ బోర్డ్ పేరిట ఎంత అరాచకం జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను ఇంత మంచి వీడియో అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు 🙏
చాలా అద్భుతమైన చర్చా. ఇలాంటిది గతంలో శ్రీ మదన్ గుప్త గారు వివిధ అంశాల పై పెట్టినవిడియోలు చూశాను. మాకుతెలియని చాలవిషయాలు తెలుస్తున్నాయి. మీ కృషిఅమోఘం. ఇలాంటి కొత్తకొత్త విషయాలు ప్రజలకి చాలా తెలియాలి. మీ ద్వారా వస్తాయని ఆశిస్తున్నాను. అయితే వొక్కవిషయం. ఇంటర్వ్యూ లో మదన్ గారు విషయం గురించి వచ్చినవారితో (ఉదా. కల్యాణ్ గాని లలిత్ కుమారు ) సమాచారం గ్రహించినట్లు కాకుండా వారికే మదను గారు తెలిపినట్లు అనిపిస్తుంది. ఎవరు ఎవరిని interview చేస్తున్నారో తెలియని అయోమయంలో మేమున్నము. కావున దయచేసి వచ్చిన అతిథిని ఎక్కువగా మాట్లాడనిస్తే మాకు ఇంకా ఎక్కువ సంగతులు తెలుస్తాయని నేను భావిస్తున్నాను. దయచేసి అతిథుల సమయం హోస్టు గారైన మదన్ గారు తినేయకుంటే బాగు . అన్యధా భావించకండి.
మదన్ ది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుకార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి
@@rapurikotishwar723 signature studios ఇంటర్వూ లో ఇతను క్లెయిమ్ చేశాడు, వాళ్ళ కుటుంబీకులు పూజర్లు అని మీరు ఆ వీడియో ఉంది చూడండి. అది పూర్తీగా తప్పు. 2.ఈయన గతం లో ఏ వృతి చేశాడో తెలుసోకొండి 3. ఇగ చరిత్ర గూర్చి అంటారా,అంటే వైఎస్ఆర్ తెలంగాణ వద్దు అన్నందుకు చంపబడ్డాడు అని ప్రచారం చేశాడు ఇదేనా చరిత్ర , ఆక్సిడెంట్ వీడియో చూడండి 4. మీరే అడగండి rss లో గతంలో అంటే యువకుడు గా ఉన్నపుడు లేదా మధ్య వయసులో ఎప్పుడైనా పని చేశాడా చేస్తే ఎక్కడా ఏమైనా బాధ్యతలు ఉన్నాయా. 5. ఇగ డబ్బులు వసూలు అంటే మీరు 1 2 సార్లు మాట్లాడితే చాలు. అది చేస్తున్నాం ఇది ఇట్లా ఆర్థిక ఇబ్బందులు అంటే వసూలు కి దారి చేస్తాడు.
@@rapurikotishwar723 signature studios ఇంటర్వూ లో ఇతను క్లెయిమ్ చేశాడు, వాళ్ళ కుటుంబీకులు పూజర్లు అని మీరు ఆ వీడియో ఉంది చూడండి. అది పూర్తీగా తప్పు. 2.ఈయన గతం లో ఏ వృతి చేశాడో తెలుసోకొండి 3. ఇగ చరిత్ర గూర్చి అంటారా,అంటే వైఎస్ఆర్ తెలంగాణ వద్దు అన్నందుకు చంపబడ్డాడు అని ప్రచారం చేశాడు ఇదేనా చరిత్ర , మర్డర్ ఆక్సిడెంట్ వీడియో ఈయన ఛానెల్ లో 4. మీరే అడగండి rss లో గతంలో అంటే యువకుడు గా ఉన్నపుడు లేదా మధ్య వయసులో ఎప్పుడైనా పని చేశాడా చేస్తే ఎక్కడా ఏమైనా బాధ్యతలు ఉన్నాయా. 5. ఇగ డబ్బులు వసూలు అంటే మీరు 1 2 సార్లు మాట్లాడితే చాలు. అది చేస్తున్నాం ఇది ఇట్లా ఆర్థిక ఇబ్బందులు అంటే వసూలు కి దారి చేస్తాడు.
హిందువులు ఎడారిమతాలను తార్చే ప్రాంతీయ, కులతత్వ కుటుంబపార్టీ మాఫియాలకు తమ ఓట్లు తాకట్టుపెడుతుంటే 240 సీట్లతో ఏమి నిర్ణయాలు తీసుకుంటుంది? తీసుకున్నా మళ్ళీ అధికారం దక్కుతుందో లేదో గ్యారంటీ లేదు.
నమస్తే, గప్తా గారు, చాలా ముఖ్యమైనఅంశాన్నిసరైనవ్యక్తి తో మాట్లాడించారు. ధన్యబాదాలు. ముఖ్యమైన అంశాన్ని కళ్యాణ్ గారు చెప్పబోతున్న పలు సమయాల్లో మీరు వేరే ప్రశ్నలువేసి వారిని ఆపుతున్నారు. ఆ flow దెబ్బతింటోంది. మీకు మొత్తం అవగాహన ఉంటే మీరే స్వయంగా విశ్లేషించండి. ఎవరిని అయినా ఇంటర్వ్యూకి పిలిచినపుడు వారు సమాధానం దాటవేయటం మామూలు న్యూస్ ఛానల్స్ లో పార్టీల వారు చేస్తుంటారు. అటువంటపుడు వారిని ఆపటానికి ఇలాంటి ప్రశ్నలు టాపిక్ దాటకుండా ఉండటానికి అవసరం కానీ మీరు సెలెక్ట్ చేసుకుని సరైన వ్యక్తులము పిలుస్తున్నారు. చాలా మంచిది. అందుకే మీ ఛానల్ చూస్తున్నాము దయచేసి మీరు ఇలా మీకు తెలియకుండానే ఇంకా కొత్త విషయం మాకు తెలియకుండా అడ్డుకుంటున్నట్టు అవుతుంది గమనించండి. 🙏
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుకార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
కళ్యాణ్ గారు, వక్స్ బోర్డు ఆగడాలు, వివరాలు, భారత్ దేశం అంతటా హిందువుల అందరికీ తెలిసేలా వార్తల్లో ఎందుకు చెప్పరాదు, చిన్న, చిన్న విషయాలను అంతగా చెప్పేటప్పుడు, అందరికీ తెలియవలసిన ఇంత ముఖ్యమైన విషయాలను అందరికీ ఎందుకు చెప్పడం లేదు, ప్రజలు కూడా దీన్ని గురించి తెలుసుకొని శ్రద్ధ తీసుకోవాలి, ఓట్లు కొరకు పోటీ పడకుండా ఇలాంటి ఆగడాలను అరికట్టడానికి కార్యాచరణ అత్యంత త్వరగా చేయాలని భగవంతుడిని కోరుతున్నాను, మీకు, మధన్ మోహన్ గారికి ఇటువంటి అద్భుతమైన విషయాలను గురించి చెర్చించుచున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
@@Ramakrishna_786 వాళ్ల కి సెపరేట్ గా పేదలకి ఒక బోర్డు వుండగా,మళ్ళీ మన ప్రభుత్వాలు ఎందుకు రిజర్వేషన్ లు,ఇల్లు ,డబ్బులు పెళ్ళిళ్ళకి ఇవ్వాలి వాళ్ల డబ్బులు ఇచ్చ్చుకోవచ్చుకద ఇదెక్కడి న్యాయం ప్రభుత్వాలకు ధమాకులు అస్సలు లేవు కొంత మంది వున్న మతం వారి వోట్స్ కోసం పాకులాడేవారు,హిందువుల కు ఇంకావేక్కువ వోట్ బ్యాంక్ వుంది కదా,హిందువుల వోట్స్ అవసరం లేదా,ఎక్కువ శాతం రాజకీయనాయకులు హిందువులే వున్నపుడు ఇలా వుంటే ఎక్కువ ముస్లిమ్ వుంటే ఇంకెలా వుంటుందని భయమేస్తుంది
I am also you to all videos watching best video this one I can explain this video very good good good good video lot of information with me from Mangalore
Mee channel lo pettandi ilanti videos oka comment pedithe samasya theeradhu meeru india lo prashanthamga undali ante meku unna power ni janalaki information ivadam lo use cheyali yeppudu movies meedhe focus chesi tv ani title pedithe saripodhu react avvandi dheeni public loki spread cheyandi
నాకు అర్థం కానిది ఏమిటంటే షాజహాన్ కంటే ముందు హిందూ రాజులు వుండేవారు యిది మొత్తం హిందూ రాజ్యమే గా మనం కూడా అలాగే క్లెయిమ్ చేస్తే ఐపోతది గా ఈ తురుక కొడుకులు మధ్యాల వచ్చి అన్ని మావి అంటే ఎలా యిచేసారన్ అని
అవును బ్రో సేమ్ ఫిలింగ్ మన రాజుల పేరు మీద మనం క్లైమ్ చేయాలి కానీ కమ్యునిష్ట్లు కానె గ్రేస్ కలిసి సరిఅయిన ఆధారాలు చెరిపేశారు కమ్యునిజం మనపై రుద్ది మన చరిత్రను చెరిపే ప్రయత్నం బాగా చేశారు. మనం ఇప్పటికైనా గట్టిగా ప్రయత్నం చేయాలి అవసర మైతే ధర్నాలు కూడా చేయలి
@@rathodvakeel5493 ముస్లింలు కష్టపడి ఆస్తులు సంపాదించి వక్ఫ్ బోర్డు కి ఇస్తే అప్పుడు సమస్య లేదు ఇలా ఆక్రమించి కాదు టిప్పు గాడు తుగ్లక్ గాడు అసలు ఒకడేంటి అందరూ చేసిన ట్లుగానే మీరు ఆలోచిస్తారు కనపడినవి ఆ క్రమించడం ఇది మనుషుల లక్షణం కాదు
బ్రదర్ అసలు విషయం మర్చిపోతున్నాం మనం..... ఈ తురకోళ్ళు, ముస్లిం రాజులు ఆ ఆస్తులు అన్ని హిందువులవె కదా..... అప్పుడు ఆయన్ని హిందువులే కావాలి కదా. తరువు నూకల వీళ్ళందర్నీ..... దేశం నుండి 🙏🙏🙏 జై హిందు జై మోడీ
హిందూ బంధువులారా నమస్కారం ఇది మనం తెచ్చుకున్న అటువంటి స్వతంత్ర సామ్రాజ్యం మేల్కొవాలి హిందూ బంధువులారా మేల్కోవాలి. అడగండి మీ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా అడగండి ఏం చేయలేం అంటున్నారు.
You are 100% correct sir. We have to ban the waqf board....there is no alternative solution.... hindus we have to wakeup first ....jai Bharat. Jai hindh.
ఔను. దేశం మతప్రాతిపదకన విడిపోయిన పుడు, భారత్ నుండి పాకిస్థాన్ వెళ్లే ముస్లిం ప్రజల ఆస్థులను భారతప్రభుత్వంమాత్రమే తీసుకోవాలి.ముస్లింలు దేశంవిడిచి పాకిస్థాన్ వెళ్లవలసిన సమయంలో మరల ముస్లింలకు చెందిన "వక్ఫ్ బోర్డు" ఏర్పాటు చేయడమే చట్టవిరుద్ధం.పైగా ఆ "బోర్డ్" ఇతర ఆస్థులను "క్లైమ్" చేయడమూ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం.
Annitiki mulam Hindu grandaala gurinchi hinduvulaku gnanam lekapovadame...prathi vurilo oka Hindu gnana sabha vundaali and week ki okasari gnana prabodhalu jaragaali...❤😢😢
Very good and useful debate on important matter,i appreciate and fully support your efforts.please continue this till a permanent and statutory amendment made by the government.
@@Varun-_ నువు కూడా తలకాయ వాడు. చెప్పేవాడి ఫ్లో దెబ్బ తీస్తున్నాడు మదనగుప్త. నువ్వే మాట్టాడితే ఇంక ఇంటర్వ్యూ ఎందుకు?కనీస జ్ఞానం లేకపోతోంది. తనకి తెలీకుండా ఉండొచ్చు. ఎవరో ఒకరు చెపితే వాళ్లకు తెలియొచ్చు. ఇన్ని ఎనాలిసిస్లు చేసేవారికి ఆ మాత్రం తెలీదా. He's very disturbing like ppl like u. నువు గుప్తా రబందువా 😡😡
Lakhs of acres of endoment lands and lakhsof crores of assets gold,silver etc .must be owned and distributed to poor, landless and houseless ,along with woqf assets .
వాక్ఫ్ బోర్డు ను పూర్తిగా తీసివేయాలి ఇది నా మద్దతూ జై హిందూధర్మం.. జై జై హిందూస్తాన్.
Naa loveda amee kadu aree puka😂😂😂
దొంగ L.K భారత్ నుంచి పంపివేయాలి.ఈ ముస్లిమ్లు మా సంతతి వాళ్ళు కాదు.వీళ్ళు బాబర్ సంతతి వాళ్ళు. u@@sksoorajsuri7029
@@sksoorajsuri7029ఎం ప్లాన్ వేసార్ర పుస్కి గాళ్ళారా
@@sksoorajsuri7029 AMLET HOWLE DEVUNI JIHAD BIDDA THUEUKA LAN. J KODUKALANI THANNI THARAMALI TURUKOLLA DAGGARA NUNDI EDHAINA PROPARTY KONTE LUCHA BOARD WAFQ NUNDI NOC TECHUKOVALI
Andhuko nee illu properties pothay erripuka@@sksoorajsuri7029
ప్రతి ఒక్క హిందువు చూడవలసిన వీడియో ఇది అలాగే అందరికీ షేర్ చేయవలసిన వీడియో వాక్ బోర్డ్ పేరిట ఎంత అరాచకం జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను ఇంత మంచి వీడియో అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు 🙏
వక్ఫ్ ఆగడాల గురుంచి చాలా సమాచారం తెలిజేసినందుకు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤
మంచి విషయాలు చర్చించారు సార్
చాలా అద్భుతమైన చర్చా. ఇలాంటిది గతంలో శ్రీ మదన్ గుప్త గారు వివిధ అంశాల పై పెట్టినవిడియోలు చూశాను. మాకుతెలియని చాలవిషయాలు తెలుస్తున్నాయి. మీ కృషిఅమోఘం. ఇలాంటి కొత్తకొత్త విషయాలు ప్రజలకి చాలా తెలియాలి. మీ ద్వారా వస్తాయని ఆశిస్తున్నాను. అయితే వొక్కవిషయం. ఇంటర్వ్యూ లో మదన్ గారు విషయం గురించి వచ్చినవారితో (ఉదా. కల్యాణ్ గాని లలిత్ కుమారు ) సమాచారం గ్రహించినట్లు కాకుండా వారికే మదను గారు తెలిపినట్లు అనిపిస్తుంది. ఎవరు ఎవరిని interview చేస్తున్నారో తెలియని అయోమయంలో మేమున్నము. కావున దయచేసి వచ్చిన అతిథిని ఎక్కువగా మాట్లాడనిస్తే మాకు ఇంకా ఎక్కువ సంగతులు తెలుస్తాయని నేను భావిస్తున్నాను. దయచేసి అతిథుల సమయం హోస్టు గారైన మదన్ గారు తినేయకుంటే బాగు
. అన్యధా భావించకండి.
మదన్ ది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుకార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి
@@VVNSharma-Srihin Comment kadu proof ivvandi
@@rapurikotishwar723 signature studios ఇంటర్వూ లో ఇతను క్లెయిమ్ చేశాడు, వాళ్ళ కుటుంబీకులు పూజర్లు అని మీరు ఆ వీడియో ఉంది చూడండి. అది పూర్తీగా తప్పు.
2.ఈయన గతం లో ఏ వృతి చేశాడో తెలుసోకొండి
3. ఇగ చరిత్ర గూర్చి అంటారా,అంటే వైఎస్ఆర్ తెలంగాణ వద్దు అన్నందుకు చంపబడ్డాడు అని ప్రచారం చేశాడు ఇదేనా చరిత్ర , ఆక్సిడెంట్ వీడియో చూడండి
4. మీరే అడగండి rss లో గతంలో అంటే యువకుడు గా ఉన్నపుడు లేదా మధ్య వయసులో ఎప్పుడైనా పని చేశాడా చేస్తే ఎక్కడా ఏమైనా బాధ్యతలు ఉన్నాయా.
5. ఇగ డబ్బులు వసూలు అంటే మీరు 1 2 సార్లు మాట్లాడితే చాలు. అది చేస్తున్నాం ఇది ఇట్లా ఆర్థిక ఇబ్బందులు అంటే వసూలు కి దారి చేస్తాడు.
@@rapurikotishwar723 signature studios ఇంటర్వూ లో ఇతను క్లెయిమ్ చేశాడు, వాళ్ళ కుటుంబీకులు పూజర్లు అని మీరు ఆ వీడియో ఉంది చూడండి. అది పూర్తీగా తప్పు.
2.ఈయన గతం లో ఏ వృతి చేశాడో తెలుసోకొండి
3. ఇగ చరిత్ర గూర్చి అంటారా,అంటే వైఎస్ఆర్ తెలంగాణ వద్దు అన్నందుకు చంపబడ్డాడు అని ప్రచారం చేశాడు ఇదేనా చరిత్ర , మర్డర్ ఆక్సిడెంట్ వీడియో ఈయన ఛానెల్ లో
4. మీరే అడగండి rss లో గతంలో అంటే యువకుడు గా ఉన్నపుడు లేదా మధ్య వయసులో ఎప్పుడైనా పని చేశాడా చేస్తే ఎక్కడా ఏమైనా బాధ్యతలు ఉన్నాయా.
5. ఇగ డబ్బులు వసూలు అంటే మీరు 1 2 సార్లు మాట్లాడితే చాలు. అది చేస్తున్నాం ఇది ఇట్లా ఆర్థిక ఇబ్బందులు అంటే వసూలు కి దారి చేస్తాడు.
సరైన అవగాహన కల్పించారు. నెహ్రూ ఈ దేశానికి ఎంత ద్రోహం చేశాడో తెలియచేశారు. అభినందనలు మీకు.
ప్రతి వీడియో లోను మదన్ గుప్తా గారి నవ్వులు హైలేట్ .
Chaala iritating ..i think kshaya vyadi anukunta
@@Vasudeva-xe3tc sorry bro we should not say like that
వాక్ఫ్ బోర్డు నుంచి 9 లక్షల ఎకరాలు భూములు సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి త్వరగా మరకలు చాలా ప్రమాదం దేశానికి 😡😡😡
👍🏻👍🏻
🙏🌹🇮🇳🌹🙏👏👏👌
Yes
హిందువులు ఎడారిమతాలను తార్చే ప్రాంతీయ, కులతత్వ కుటుంబపార్టీ మాఫియాలకు తమ ఓట్లు తాకట్టుపెడుతుంటే 240 సీట్లతో ఏమి నిర్ణయాలు తీసుకుంటుంది? తీసుకున్నా మళ్ళీ అధికారం దక్కుతుందో లేదో గ్యారంటీ లేదు.
@@rakes397 ప్రభుత్వం స్వాధీనం చేసుకొని,ముస్లిం వారికి ఆ డబ్బులో నుండి సహాయం అందివ్వాలి
నమస్తే, గప్తా గారు, చాలా ముఖ్యమైనఅంశాన్నిసరైనవ్యక్తి తో మాట్లాడించారు. ధన్యబాదాలు. ముఖ్యమైన అంశాన్ని కళ్యాణ్ గారు చెప్పబోతున్న పలు సమయాల్లో మీరు వేరే ప్రశ్నలువేసి వారిని ఆపుతున్నారు. ఆ flow దెబ్బతింటోంది. మీకు మొత్తం అవగాహన ఉంటే మీరే స్వయంగా విశ్లేషించండి. ఎవరిని అయినా ఇంటర్వ్యూకి పిలిచినపుడు వారు సమాధానం దాటవేయటం మామూలు న్యూస్ ఛానల్స్ లో పార్టీల వారు చేస్తుంటారు. అటువంటపుడు వారిని ఆపటానికి ఇలాంటి ప్రశ్నలు టాపిక్ దాటకుండా ఉండటానికి అవసరం కానీ మీరు సెలెక్ట్ చేసుకుని సరైన వ్యక్తులము పిలుస్తున్నారు. చాలా మంచిది. అందుకే మీ ఛానల్ చూస్తున్నాము దయచేసి మీరు ఇలా మీకు తెలియకుండానే ఇంకా కొత్త విషయం మాకు తెలియకుండా అడ్డుకుంటున్నట్టు అవుతుంది గమనించండి. 🙏
ఫస్ట్, ఈ గుప్తా లాంటి నీచులు ఆలోచనను తెలుసుకోండి, వీడు బ్రహ్మం గారి మఠం మీద కన్ను వేసి ఇదంతా చేస్తున్నాడు. ఈయన కుటుంబీకులు పుకార్లు అని చెప్తున్నాడు అని తెలిసింది, నిజానికి ఈ గుప్తా కు చెందిన వాళ్ళు ఎవరు మఠం కి తెలియదు. గతం లో భూముల మీద కన్నులు వేశాడు అని తెలిసింది. వీడిది రోజుకో వేశం మాత్రమే, తెలివైన వేషగాడు, హిందూ పేరుతో, rss అని సెన్సేషన్ అయి డబ్బులు దండుకోవటం వీడి టార్గెట్, వీడికి బ్రహ్మం గారి మఠం కి ఏమి సంబంధం లేదు, వీడు ఒక్క b గ్రేడ్ ఆర్టిస్ట్ వీడియోలు ఎడిట్ చేసేది అని తెలుస్తుంది, డబ్బులు కోసం వేషాలు మార్చడం , వృతి అని తెలుస్తుంది. చరిత్ర లేదు ఏమి లేదు హిందువులు ఏది చెప్పిన వింటారు అని కథలు చెప్తున్నాడు. ఇలాంటి వారు వల్ల హిందూ గురువులకు ,హిందువులకు ఎప్పటికి నష్టమే జరుగుతుంది. అప్రమత్తం గా ఉండాలి .
E Anchor ekkuvaga madyalo matladuthunnadu
Great Kalyan Anna
హిందువులను ఒక చోటా చేర్చి ఐక్యత చేయాలన్న
Adhi asaadyam intha vyathireka chattaalu unna hindhuvulu yelaa nidra pothunnaaro ardham kaadhu waqf board
Secular chattaalu veeti gurinchi aalochana vasthe manam aatavika desamlo unnaamaa anipisthundhi
మన హిందువుల కు పార్టీ లు కావాలి కాని హిందువుల గురించి ఆలోచించ రు
Hinduvulam anadhalam
Group create chedama
కళ్యాణ్ గారు, వక్స్ బోర్డు ఆగడాలు, వివరాలు, భారత్ దేశం అంతటా హిందువుల అందరికీ తెలిసేలా వార్తల్లో ఎందుకు చెప్పరాదు, చిన్న, చిన్న విషయాలను అంతగా చెప్పేటప్పుడు, అందరికీ తెలియవలసిన ఇంత ముఖ్యమైన విషయాలను అందరికీ ఎందుకు చెప్పడం లేదు, ప్రజలు కూడా దీన్ని గురించి తెలుసుకొని శ్రద్ధ తీసుకోవాలి, ఓట్లు కొరకు పోటీ పడకుండా ఇలాంటి ఆగడాలను అరికట్టడానికి కార్యాచరణ అత్యంత త్వరగా చేయాలని భగవంతుడిని కోరుతున్నాను, మీకు, మధన్ మోహన్ గారికి ఇటువంటి అద్భుతమైన విషయాలను గురించి చెర్చించుచున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
రక్తం మరిగి పోతుంది ఇలాంటివి వింటుంటే
Same feeling
@@Ramakrishna_786 వాళ్ల కి సెపరేట్ గా పేదలకి ఒక బోర్డు వుండగా,మళ్ళీ మన ప్రభుత్వాలు ఎందుకు రిజర్వేషన్ లు,ఇల్లు ,డబ్బులు పెళ్ళిళ్ళకి ఇవ్వాలి
వాళ్ల డబ్బులు ఇచ్చ్చుకోవచ్చుకద
ఇదెక్కడి న్యాయం
ప్రభుత్వాలకు ధమాకులు అస్సలు లేవు
కొంత మంది వున్న మతం వారి వోట్స్ కోసం పాకులాడేవారు,హిందువుల కు ఇంకావేక్కువ వోట్ బ్యాంక్ వుంది కదా,హిందువుల వోట్స్ అవసరం లేదా,ఎక్కువ శాతం రాజకీయనాయకులు హిందువులే వున్నపుడు ఇలా వుంటే ఎక్కువ ముస్లిమ్ వుంటే ఇంకెలా వుంటుందని భయమేస్తుంది
Same. To. You
క్రొదాం, కోపం అన్ని దాచుకో సోదరా ఒక్కేసారి ప్రళయమై విరుచుకు పడదాం.
@@vedavathipaspunoori5825 water posko raa aree puka
జైశ్రీరామ్ భారత మాతాకీ జై
గుప్తా గారూ!
మీరు ప్రశ్నలు వేస్తే అవతలి వ్యక్తిని చెప్పటానికి అవకాశము ఇవ్వండి
Ucha agadu entha sepu ..kshaya daggulatho navvulu
వక్ఫ్ బోర్డు తో పాటు, మైనారిటీ హోదా, సెక్యులరిజం పదాన్ని తొలగించాలి.
Yes😡😡😡
What an informative video, all my childhood study was a big lie, especially shocked to hear about Tajmahal .
Very Very important information
I am also you to all videos watching best video this one I can explain this video very good good good good video lot of information with me from Mangalore
అన్నా కళ్యాణ్ అన్న గారు మీరు వ్యక్తి ఎవరో గాని సరైన మాట లేదు ఈ వ్యక్తి ముస్లింలకు అనుకూలంగా మాట్లాడే విధంగా ఆవు పడుతుంది
అయ్యా, మధ్య మధ్య లో మీ నవ్వు మాకు disturb చేస్తుంది మీ చర్చ చాలా చక్కగా ఉంది మీకు నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻
ఓ హిందూ ఇక మేలుకొో ఇ సందేశం విను శర్ చేయండి.
Waqf Board must.... BAN
....... In BHARATH 😊😊😊
Jai shree Ram
సర్
గుప్తా గారు, మీరు తక్కువ మాట్లాడుతూ ప్రశ్నలు వేయాలి. అతిధులు కంటే మీరే ఎక్కువ మాట్లాడితే ,వారు చెప్పాలనుకునేది స్పష్టంగా చెప్పలేరు.
భారత్ లో వక్ఫ్ బోర్డు రదు చేయాలి జై భారత్ జై హై హింద్
chala manchi vishayalu chepparu thanks
charchala dvara samsyalaki parishakram kavalani korukuntu
hinduvulu chaithanya vanthulu avvalani korukuntunnanu
ఎవరితో చర్చలు? విన్నది బుర్రకెక్కిందా?
Mee channel lo pettandi ilanti videos oka comment pedithe samasya theeradhu meeru india lo prashanthamga undali ante meku unna power ni janalaki information ivadam lo use cheyali yeppudu movies meedhe focus chesi tv ani title pedithe saripodhu react avvandi dheeni public loki spread cheyandi
ఈ విషయాన్ని ప్రజలు చేరవేసిన అందుకు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు
మంచి విశ్లేషణ
Jai Sri Ram Bharath Matha ki Jai 🙏 ❤️ 🙌 ♥️ 💙 🎉🎉❤❤
Very good discussion s.known to publicissues to society
Shivashakti omnamahshivayaa
వక్ఫ్ దుర్మార్గం గురించి మంచిగా వివరించారు దన్యవాదములు 🙏
Jai jai shivashakthi jaaho hindu dharma
నాకు అర్థం కానిది ఏమిటంటే షాజహాన్ కంటే ముందు హిందూ రాజులు వుండేవారు యిది మొత్తం హిందూ రాజ్యమే గా మనం కూడా అలాగే క్లెయిమ్ చేస్తే ఐపోతది గా ఈ తురుక కొడుకులు మధ్యాల వచ్చి అన్ని మావి అంటే ఎలా యిచేసారన్ అని
Congress ను భూస్థాపితం చేయాలి
అవును బ్రో సేమ్ ఫిలింగ్ మన రాజుల పేరు మీద మనం క్లైమ్ చేయాలి కానీ కమ్యునిష్ట్లు కానె గ్రేస్ కలిసి సరిఅయిన ఆధారాలు చెరిపేశారు కమ్యునిజం మనపై రుద్ది మన చరిత్రను చెరిపే ప్రయత్నం బాగా చేశారు. మనం ఇప్పటికైనా గట్టిగా ప్రయత్నం చేయాలి అవసర మైతే ధర్నాలు కూడా చేయలి
Congress ah right only Muslims ke ichindi bro
@@KalyaniSuddapalliCongress ah right only Muslims ke ichindi bro
@@rathodvakeel5493 ముస్లింలు కష్టపడి ఆస్తులు సంపాదించి వక్ఫ్ బోర్డు కి ఇస్తే అప్పుడు సమస్య లేదు ఇలా ఆక్రమించి కాదు టిప్పు గాడు తుగ్లక్ గాడు అసలు ఒకడేంటి అందరూ చేసిన ట్లుగానే మీరు ఆలోచిస్తారు కనపడినవి ఆ క్రమించడం ఇది మనుషుల లక్షణం కాదు
Kalyangaru baga chepparu… thank u
యాంకర్ గారు చాలా సూపర్గా చెప్పారండి
వ్వాక్ఫ్ బోర్డు గురించి తెలియని విషయాలు బాగా చెప్పారు ధన్యవాదములు జీ
Great information guru ji ..
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩
Jaisreeram jai bharath jai hindh
బ్రదర్ అసలు విషయం మర్చిపోతున్నాం మనం..... ఈ తురకోళ్ళు, ముస్లిం రాజులు ఆ ఆస్తులు అన్ని హిందువులవె కదా..... అప్పుడు ఆయన్ని హిందువులే కావాలి కదా. తరువు నూకల వీళ్ళందర్నీ..... దేశం నుండి 🙏🙏🙏 జై హిందు జై మోడీ
"అల్లా మాలిక్ హై!" అన్న, షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని కొలిచే హిందువులకు బ్రిటీషోడు అంటగట్టిన వాడి జాతీయక్రీడ క్రికెట్ ముఖ్యం, సోషలిస్టు సినిమాలు ముఖ్యం, జబర్దస్త్ వెటకారం ముఖ్యం, బిగ్బాస్ రంకు ముఖ్యం, మతోన్మాదులు ఉమ్మి, అమ్మే బిర్యానీపెంట ముఖ్యం. ఇవి లేకపోతే వాళ్ళు బ్రతుకలేరు.
బాగా చెప్పారు
correct
Anna asalu muslims dagara konadam manesamu
Super question
హిందూ బంధువులారా నమస్కారం ఇది మనం తెచ్చుకున్న అటువంటి స్వతంత్ర సామ్రాజ్యం మేల్కొవాలి హిందూ బంధువులారా మేల్కోవాలి. అడగండి మీ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా అడగండి ఏం చేయలేం అంటున్నారు.
Thanks to both gentlemen for giving information
You are 100% correct sir. We have to ban the waqf board....there is no alternative solution.... hindus we have to wakeup first ....jai Bharat. Jai hindh.
Entha దారుణమా ప్రతి హిందువు కాంగ్రెస్ కి వోట్ వేయకండి హిందువులు మైనార్టీలు అవ్తారు
Jai.sriram
Jai Sriram
వక్ఫ్ బోర్డు మాటే పెద్ద టెర్రరిజం!
Excellent
ఔను. దేశం మతప్రాతిపదకన విడిపోయిన
పుడు, భారత్ నుండి పాకిస్థాన్ వెళ్లే ముస్లిం
ప్రజల ఆస్థులను భారతప్రభుత్వంమాత్రమే
తీసుకోవాలి.ముస్లింలు దేశంవిడిచి పాకిస్థాన్ వెళ్లవలసిన సమయంలో మరల ముస్లింలకు చెందిన "వక్ఫ్ బోర్డు" ఏర్పాటు చేయడమే చట్టవిరుద్ధం.పైగా ఆ "బోర్డ్" ఇతర ఆస్థులను "క్లైమ్" చేయడమూ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం.
ఈ విషయాన్ని కాంగ్రెస్ ను అడగాలి. దీనికి కారణం కాంగ్రెస్.
Kudos !!! Kalyankumar garoo !!!!!!!
Well said sir 👍
Jaisriram
Waqfbordnu,purthiga,mana,gavarnament,mentu,waqf,bumulannitini,thisukovali,kalyangaru,chala,manchiga,chepparu
Wonderful discussion Sir..!
Thanks a lot for letting us know the facts
మనం తెలుగు వాళ్ళం గర్వించ దగిన మన అజ్ఞాని,బహు భాషా మాయగాడు PVNR మొత్తం దేశానికి ఇచ్చిన వరం Waqf చట్టం.PVNR కు జై కొడదాం....జై PVNR
jai shree ram
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩
Super interview
స్వాతంత్ర్యం తరువాత రాజ్యాంగాన్ని కుట్ర పూరితంగా మార్పులు చేసిన చట్టాల్ని తక్షణమే మార్చేయాలి.కళ్యాణ్ వివరణ అధ్బుతంగా వుంది.
Jai Sanatan Dharma 🚩🚩🚩🚩🚩🚩
You are Right answer
Needed information every one should know
Kalyan Kumar gariki. Many thanks. We supporting you sir
Intresting
Thanks for sharing this information🙏
వక్ప్ బొర్డు వల్ల చాలప్రమాదం.ఆ ఆసచతులన్నీ ఉగ్రవాద సంస్థలకు ఉపయోగోస్తారు.దీన్నీ భారతదేశంలో రద్దు చేయాలి
Annitiki mulam Hindu grandaala gurinchi hinduvulaku gnanam lekapovadame...prathi vurilo oka Hindu gnana sabha vundaali and week ki okasari gnana prabodhalu jaragaali...❤😢😢
Very good and useful debate on important matter,i appreciate and fully support your efforts.please continue this till a permanent and statutory amendment made by the government.
Endowment , Missionary,Wokf.
Wonderful sir you really enlightened us thank you sir Jai Sriram Jai Bharat Jai Modiji S Madhava Raju
చాలా అద్భుతంగా విశ్లేషించారు
జై శ్రీ రామ్ 🙏🙏🙏
Government should take serious action on waqus board
Kalyan kumar gariki Madhan gupta gariki my hearty congratulations
Jai shree ram jai Jai shree ram
అంటూపొంతులేని అన్యాయంగురించి వింటుంటే నవ్వురాక యేమివస్తుంది?
Warf Boards Properties should be declared as Govt Properties and those lands should be used for Hospitals, Schools and Factories
ఏ మదన్ గుప్తా గారు యాంకర్ గా ఉండకుండా ఉంటే బాగుంటుంది చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాడు
nuv undu, Leda nuv videos chai. లేదంటే చూడకు. play list nundi play చేయకు వీడియోని. మైండ్ కరాబ్ చేసుకోకు 😡
@@Varun-_ నువు కూడా తలకాయ వాడు. చెప్పేవాడి ఫ్లో దెబ్బ తీస్తున్నాడు మదనగుప్త. నువ్వే మాట్టాడితే ఇంక ఇంటర్వ్యూ ఎందుకు?కనీస జ్ఞానం లేకపోతోంది. తనకి తెలీకుండా ఉండొచ్చు. ఎవరో ఒకరు చెపితే వాళ్లకు తెలియొచ్చు. ఇన్ని ఎనాలిసిస్లు చేసేవారికి ఆ మాత్రం తెలీదా. He's very disturbing like ppl like u. నువు గుప్తా రబందువా 😡😡
Bharath lo e vakqf board ni teeseyali Modi garu e Pani cheyali super Annalise chesaru sir
Super anna
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై బిజెపి జై మోదీజీ❤❤❤❤❤❤❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jai shree ram , 🚩🚩🚩🚩🚩🚩🚩
అయ్యా దయసేసి అతిథిని పూర్తిగా మాట్లాడనివ్వండి, లేదా మీరు మాట్లాడండి. విషయం సగంలోనే నిలిచిపోతుంది
Lakhs of acres of endoment lands and lakhsof crores of assets gold,silver etc .must be owned and distributed to poor, landless and houseless ,along with woqf assets .
Waxsh bord gurinchi chala baga cheparu
Jai sriram bharath mathaki jai jai hind
Good Evening Kaiyan,
Good Evening Guptagaru,
Bhagawan will be with you all the time…….
సార్ ఎక్కడ పట్టుకొచ్చారు యితడిని యింత సుబ్జెట్
శివ శక్తి వ్యక్తి, యెంతో active గా హిందూ కార్యక్రమాలు నిర్వహించారు, మీకు ఇంకా తెలియక పోవటం బాధ కరం.
Nijame Shiva Shakti Anna 🚩🚩🚩🙏🪔
Kalyan Anna 🚩
Shiva Shakthi active member Kalyan garu
miru em adugutunnaru subject unnadanaa or enduku chepputunnadu aniya
Shivashakti omnamahshivayaaa
Jai Krishna ❤❤❤❤❤
All indians to stay aware of danger with waqf board
Jay sri ram jay bharat jay hindu
Yes
హిందువులను జాగృతి చెయ్యండి
Yes your right sir
అందరూ మద్దతు ఇవ్వాలి దీని గురించి అందరికి షేర్ చేయండి ఇది మన సీఎం దగ్గర వరకు వెళ్లాలి దీని గురించి అందరూ ఆలోచించాలి
Kalyan garu chaala baga chepparu
నాకు కళ్ళు తిరుగుతున్నాయి
Chala manchi vishayalu vivarinchaaru kalyan garu, ee video prathi yuvakudu peddavaru choodalsina avasaram chala undi