MVR Sastry Exclusive Interview on Tirumala History | దేవుడున్నాడు జాగ్రత్త ! |

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 125

  • @srigowri992
    @srigowri992 День тому +8

    M V R. శాస్త్రి గారికి పాదాభివందనాలు. 🙏🙏

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss День тому +23

    ఇంతటి అమూల్యమైన ఇంటర్వ్యూ ఇచ్చిన భక్తి వన్ ఛానల్ కి ధన్యవాదాలు

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 дні тому +20

    శ్రీ మదన్ గుప్తా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏼
    చాలా గొప్ప పుస్తక పరిచయం ! 👌🏼

  • @kallurugopalreddy
    @kallurugopalreddy День тому +24

    శాస్త్రి గారు దయచేసి మీరు ఈ విషయం లొ ముందుఅడుగు వేయాలి 👏👏👏👏👏👏

  • @panchakshari789
    @panchakshari789 14 годин тому +3

    హిందుత్వానికి ప్రథమ శత్రువు... హిందువే..!

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 дні тому +17

    శ్రీ ఎమ్ వీ ఆర్ శాస్త్రి గారికి హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🏼

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 дні тому +31

    MVR శాస్ర్తీ గారు నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తగిన ఆధారాలతో అనవసర శబ్ద ఆడంబరం లేకుండా, చర్విత చర్వణ ము అనేదే లేకుండా చెపుతుంటారు.
    కొత్త కోణం లో నుంచి,ఇంతవరకు ఎవరూ చూడని ,చూపని విషయాన్ని చూపడం ఆయన ప్రత్యేకత.
    తగిన ప్రమాణాలతో విషయాన్ని మనకు చూపడం కోసం ఏడు పదుల వయస్సులో ఆయన చేసిన / చేస్తున్న కృషి చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు.

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 2 дні тому +22

    వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించనా వెంకటేశ సమో
    దేవో నభూతో న భవిష్యతి ఏడుకొండల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏

  • @swathidurgaraju9791
    @swathidurgaraju9791 2 дні тому +45

    ఈ ఇంటర్వ్యూ మొత్తం ఆసాంతం నిర్విఘ్నంగా ఏకబికిన విన్నాను. ఇటీవల జరిగిన తిరుపతి లడ్డూ వివాద అంశాన్ని ఆధారంగా తీసుకుని తిరుమల చరిత్రని, దాని వెనుక వున్న అనేక ఉదంతాలని, స్వామి మహాత్మ్యాన్ని, వాటిని గుర్తించని మన పాలకులు తమ గుప్పిట్లో వ్యవస్థనంతా పెట్టుకుని చేస్తున్న అరాచకాలను, హిందువుల్లో నెలకొన్న అలసత్వాన్ని, అనైక్యతని, చైతన్య రాహిత్యాన్ని ఇలా అన్ని విషయాలను ఇందులో ఓ చుట్టు చుట్టేశారు. విషయంపై కనీస అవగాహన కలిగించి మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తే ఆపై ఆ భగవంతుడే తాను చేయాల్సింది చేసి చూపిస్తాడనే నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించారు. ఈ పుస్తకాన్ని తప్పక చదవాలనే ఆసక్తిని రేకెత్తించారు.

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 День тому +3

      🙏అనేక ధన్యవాదములు సార్

    • @MrVenkat2836
      @MrVenkat2836 День тому +2

      Prabhutvalaku tirumala temple lo vstunna dabbu payine tapatrayam..hinduvilaki kooda budhi ledu..manam Andaram matrame tiragabadi mana temples manane palinchu kovali..jagadguru sankaracharya, Ramakrishna mission vaallakistate lovunna temples bagogulu appacheppali

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 4 години тому +2

    గోవింద గోవింద గోవిందా 🙏🙏🙏

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q День тому +7

    Mvr sastry gariki namaskaram exellent

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 День тому +9

    వాస్తవం శాస్త్రిగారు.మొన్న ఆంధ్ర ఎన్నికల ముందు సమాజ పరంగా ఆలోచిస్తే చాలా భయం వేసింది.ధర్మాన్ని రక్షించమని రోజూ ప్రార్థించాను.నాలా చాలామంది ప్రార్థించి వుంటారని నా నమ్మ కం.వచ్చిన ఫలితం( విచిత్ర పోకడ అనంతరం))వల్ల
    అలా అనిపిస్తోంది.వేదం చెప్పినట్లు సామూహిక ప్రార్థన కి శక్తి ఎక్కువ అన్నది యదార్థం.

  • @gaddamdeviprasad3804
    @gaddamdeviprasad3804 День тому +8

    శాస్త్రి గారూ! మీ వీడియో పూర్తిగా విన్నాను. మీరు నేరుగా ఇప్పటి తి. తి. దే. అధ్యక్షల దృష్టికి ఇందలి విషయాలు తీసుకెళ్ళమని నా విన్నపం. తీసుకెళ్ళి తిరుమల అసలు చరిత్ర, స్వామివారి మహిమలు నిత్యం వారి టీ.వి. ఛానెల్లో ప్రసారం చేయాల్సిన ఆవశ్యకతను కూడా వివరించమని మనవి.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 дні тому +10

    నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🏼

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 День тому +14

    తిరుమల లో జరుగుతున్న అరాచకాము లను ఆపలేవా, మహానుభావా యని శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించి వేడుకున్నాను,తలుచుకుంటే నీకు అసాధ్యమేమి స్వామీ అని వేడుకున్నాను,నా వలెనే ఇంకెంతో మంది వేలాది గా కోట్లాది గా శ్రీస్వామివారిని ప్రార్ధించి వేడుకున్నారో ఆ స్వామివారు ఆలకించి ఆ పిలిచినా పలికే దైవం మా మొరలు పాలించారు, అది కూడా నూరు రోజుల లోపల అన్నమాటే , ఇది చాలదా పిలిచిన పలికే స్వామి ,మా మొరలు ఆలకించి కష్టముల
    తీర్చే దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు అని?

  • @user-lk1mt5vm7o
    @user-lk1mt5vm7o 16 годин тому +1

    Jeevithamulo e sambhashana numchi positive vibes and Dhairyanni pondanu
    Manassu kontha clean ayyindi 👏👏👏👏👏👏👏👏👏👏

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 20 годин тому +2

    Jai Sreemannarayana
    Very good information and Analysis and informative and enlightenment to Hindus❤😊😅

  • @srikanthchennuru8779
    @srikanthchennuru8779 День тому +4

    😊🙏🙏🙏 thank you very much sastri garu 💐💐 my name is Srikanth I take responsibility for my life for Hindu darma Pracharam

  • @madhavarajusagiraju
    @madhavarajusagiraju День тому +3

    Namassumanjalulu Sastry gariki Gupta gariki Lord venkateshswamy Daya vundalani Prardistunna ❤❤❤❤❤Jai Sriram Jai Modiji Jai BJ P Jai Jai Bharat mataji ko S Madhava Raju

  • @sugunakumari6238
    @sugunakumari6238 День тому +3

    Court's gurinchi bagachepparu chepparu mana desam eeppatiki maruthundoo ! Verivani bharya vadakellaa vadina ( sametha)

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 День тому +7

    భారతీయ విద్యావిధానం లో క్రిస్టియన్ మిషనరీ విద్య విధానం పాతు కు పోయింది.ఆ వ్యవస్థ నుండి తయారైన వ్యక్తులు వారి ప్రభావం అన్ని రంగాలపై ఉంది.సెక్యులర్,నక్సల్, నాస్తిక,వర్గాలది పై చేయిగా ఉంది.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 День тому

      నిజమే! డెబ్భై ఏళ్లుగా హిందూ సమాజాన్ని సెక్యులరిజం పేరుతో మన సంస్కృతి, సంప్రదాయాలకు దూరం చేసే సారు. క్రిస్టియన్, ముస్లిం లు వాళ్ల మతం అనుసరిస్తూ న్నమని గర్వం గా చెప్పుకుంటారు. హిందువులు మాత్రం అందరూ దేవుళ్ళు ఒక్కరే. అని రంజాన్, క్రిస్టమస్ లకి వొళ్ళు తెలియకుండా శుభాకాంక్షలు చెప్పేస్తం. వాళ్లు మన పండగలకు ఎప్పుడైనా చెబుతారా! అది ఎవరు పట్టించుకోము. పైగా మన్ ఆచారాలు పాటించడానికి సిగ్గు పడతాము. దీనికి kammy గా లా వెధవ. ప్రచారం కారణం. వీళ్ళ. సినిమాల ద్వారా మన ఆచారాలను అనేక భావజాలం పేరుతో మనం హిందువులం అని చెప్పడానికి సంకోచ పడే స్థితి కి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీనే విషయం లో హిందువులను నిర్వీర్యం చేసి పా రేసింది.

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 День тому +6

    భక్తి అంటే కోరికలు తీర్చుకోవడం కోరికలు తీరకపోతే వేరే దేవుళ్లను వెతకడం గురువులను వెతకడం వెతకడం వెతకడం జీవితం ఇది పరిష్కారం కాదు తనను తాను తెలుసుకోవాలి స్వామిని మనసా వాచా కొలుచుకోవాలి

  • @Vijjiprsn
    @Vijjiprsn День тому +11

    🌅సుభాష్ పాలేకర్ గారి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం విధానాలపై పది రోజుల సమగ్ర శిక్షణా తరగతులు🌈 కన్వ శాంతి వనం లో విజయ రామ్ గారి సారధ్యంలో 2025 ఫిబ్రవరి 15 తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించబడుతుంది యువ రైతులు సంప్రదించగలరు.
    🌿💧ప్రకృతిని భూగర్భ జలాలను కాపాడుకుందాం ♻️
    🇮🇳🛕🌅జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🕉️🚩🙏

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 День тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Lord Venkateswara fulfil our spiritual and cosmic power to benefit the God creation .

  • @Sreelakshmi-f2c
    @Sreelakshmi-f2c 8 годин тому

    Namaskaram M.V.R garu… thank you 🎉🎉🎉🎉

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 День тому +1

    🙏 నమో వెంకటేశాయ నమః 🙏

  • @arjun10423
    @arjun10423 День тому +1

    ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏

  • @madhusudhanchekurthi2497
    @madhusudhanchekurthi2497 День тому +2

    Very good explanation to awakening Hindu peoples, om namo venkatesa,namo narayana

  • @madhavarajusagiraju
    @madhavarajusagiraju День тому +2

    Jai Sri Venkatesha. Namassumanjalulu swamy. S Madhava Raju

  • @SriramblueSriram
    @SriramblueSriram День тому +1

    Well said sir 👏 👌 👍 🙌

  • @venkatlagadapati4693
    @venkatlagadapati4693 3 години тому

    🙏🙏🙏
    మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. సారా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దేవుడిని నమ్మనివారు, దర్శనం టికెట్లు అమ్ముకొనే వారు సభ్యులు, చెర్మెను గా వుంటున్నారు. చెరిత్రని పాఠ్య పుస్తకాల నుండి తీసివేసిన వారు మంత్రులు, ముఖ్య మంత్రులు గా వున్న రాష్ట్రం మనది. ఈ క్రమంలో భాగంగా మనం ఎంతగా నష్టపోయామో ఈ ప్రజలు ఎప్పటికీ అర్థం అవుతుందో చూడాలి. కనీసం ఈ ఇంటర్వ్యూ నీ ఎంత మంది రాజకీయ నాయకులు పూర్తిగా చూస్తారో తెలియదు.

  • @bgopinath1002
    @bgopinath1002 10 годин тому

    Iddaru mahanubhavulaku padabhivandanamulu
    Om namo Venkatesaya 🚩🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girizoom
    @girizoom 2 дні тому +1

    Only & only Straightforward Sr Journalist!!!

  • @rajyamskitchen9695
    @rajyamskitchen9695 День тому +1

    Chala bagunnadi 🙏
    Amaravati ritula padayatra chesaru.phalitam 11,seats,jaganki.

  • @vinayakrocking3750
    @vinayakrocking3750 2 дні тому +3

    Govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChinthakommaRaghavendra
    @ChinthakommaRaghavendra 13 годин тому +1

    Oom namahsivaya. Govinda

  • @arunakumari5028
    @arunakumari5028 День тому +1

    JAYAHO TIRUMALA... SRI VENKATESWARA SWAMY ...JAI HINDUISM SANATHANA DARMAM VARDILLU ..RUSHI MATHAM VRUDRI CHENDALI SWAMY....BHARATHA MATHA @ HINDU DESAM JAI

  • @Lachayyabairedla
    @Lachayyabairedla 2 дні тому +5

    Om నమో వేంకటేశాయ

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 День тому +3

    35:00 అప్పుడు అక్కడ వరుణ యాగం చేశారు అండి. ఆ యజ్ఞ ప్రభావం వల్ల వర్షాలు పడ్డాయి. మన సంస్కృతి వైదికం.

  • @saisrikarsrikar967
    @saisrikarsrikar967 День тому +1

    Chala manchi interview sir we want more videos like this

  • @SanathanaSupporter
    @SanathanaSupporter День тому +10

    శాస్త్రి గారి మాటలు చాలా ఆలోచింపచేసేవిగా ఉంటాయి కదా. ఎవరైనా ఒక వ్యక్తి ఐనా సరే ఆలోచిస్తున్నాడా లేదా అనేది కూడా సంశయమే 😮

  • @ramakrishnav8183
    @ramakrishnav8183 День тому +2

    Tirumala charitamrutham by P.V.R.K. Prasad garu.

  • @saibabasattenapalli2939
    @saibabasattenapalli2939 12 годин тому +1

    GOVINDA SRIHARI GOPALA SRIHARI

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 День тому +1

    Real facts from you on venkatshwara.

  • @kumarisuribabu48
    @kumarisuribabu48 День тому +2

    ఓం నమో వెంకటేశాయ నమ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @భారతీయత
    @భారతీయత 2 дні тому +4

    శ్రీ గురుభ్యోనమః
    జయ్ శ్రీరామ్

  • @raviakili3671
    @raviakili3671 День тому +2

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా

  • @suryamdsn2504
    @suryamdsn2504 День тому +1

    Guruvu gaarlaku namaskaramulu. Chaala baavundi

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 День тому +1

    Venkates warsame. Chal powerfull 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍

  • @satyanarayanareddy2092
    @satyanarayanareddy2092 2 дні тому +2

    govinda.... 🙏🙏🙏

  • @VenkateswarluP-v5y
    @VenkateswarluP-v5y День тому +2

    Mvr sastri gariki hrudaya puravak mina pranamamulu .18 94 gaziates staudy and implementation of itspecial reqests consultant mvr sastrigaru for implementation .so miss leading pirikitananu mariyu andhru samaanmu ladu .kanuka dharamu ni tirigi andari ki alochina jayali.

  • @SpeakTruth-123
    @SpeakTruth-123 Годину тому

    Very good initiative. Thanks for bringing it. We have to educate about real issues in temple (both holiness and easement) and Hindu society. We have to include every Hindu. Otherwise either they will convert to other religion or secularism

  • @ritantareprises7967
    @ritantareprises7967 День тому +1

    జై శ్రీ రామ్

  • @meerasahebu
    @meerasahebu День тому +1

    Jai sree ram 🙏🙏🙏

  • @saibaba1807
    @saibaba1807 День тому +1

    Adbutamayeena interview

  • @shrikrishna3017
    @shrikrishna3017 2 дні тому +3

    🤩🙏🙏🙏

  • @madhusudhanchekurthi2497
    @madhusudhanchekurthi2497 День тому +1

    Jai sreeram Jai bharat

  • @MogilieeswariS
    @MogilieeswariS День тому +2

    నేను fourthclàssnundi స్వామిని తప్ప వెరదైవాన్ని నమ్మను

  • @water3
    @water3 День тому +1

  • @VenkateswarluMupparapu
    @VenkateswarluMupparapu День тому +1

    ❤you sir

  • @GiriPrasad-y2m
    @GiriPrasad-y2m День тому +1

    Govinda Govinda

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 День тому +1

    Super video nice 👍

  • @j.venkataramanakumarj.rama4658
    @j.venkataramanakumarj.rama4658 2 дні тому +2

    🙏🙏🙏

  • @dharmajinkala4839
    @dharmajinkala4839 День тому +1

    Vidharmiyulanu purthiga tholagisthene dharmam nilabaduthundi

  • @chundruraja2109
    @chundruraja2109 4 години тому

    Super.sir

  • @laxmanareddy1386
    @laxmanareddy1386 День тому +1

    జై శ్రీరామ్

  • @cvenkat7766
    @cvenkat7766 13 годин тому +1

    రాష్ట్రంలో రాజశేఖరుడు , కేంద్ర లో ఇటలీ కాథలిక్ వనిత ఆంటోనియో మైనో . అప్పటినుంచే మొదలైనాయి ఈ వికారపు చేష్టలు. ఎన్ని దెబ్బలు తిన్నా వాళ్ళు మారడం లేదు . వినాశ కాలే విపరీత బుద్ధి .

  • @achyuthcn2555
    @achyuthcn2555 День тому +1

    Ikkada Tirumala Sevalaki, Break Darsan ki Recommendation letters politicians (MLAs, MPs)daggara techukovacchu ane oka panikimaalina rule valla TTD ki 1800 crores+ amount bokka padutondi every year.. Ade Gosevaki 1,00,000 donate chesinodiki TTD ne aa Seva ticket leda VIP break darsan ticket iste easy gaa konni lakshala govulni paalana cheyyagaladu TTD... Entha adbhutamgaa untundi... Madan Gupta gaaru meeru dammunna hinduvani naa pragaadha vishwaasam... Deeni pai poraadandi pls🙏🏻🙏🏻🙏🏻

  • @sugunakumari6238
    @sugunakumari6238 День тому +1

    Manam yegnamchesthe aamanthra prabhavamvalana Gali varshamu thappakuda vasthayi ante deva devathalu vachcina soo Chana.

  • @MogilieeswariS
    @MogilieeswariS День тому +2

    Kotimandisahayam చేసిన నాకష్టాన్ని తీర్చలేదు ఒక్క venkateswarasvamethirchaaru

  • @srigowri992
    @srigowri992 День тому +1

    M V R శాస్త్రి గారు దేవుడున్నాడు జాగ్రత్త అనే పుస్తకం తప్పకుండా చాగంటి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ దృష్టి కి వెళుతుంది తప్పకుండా మీరు చెప్పిన సూచనలు అమలు జరుగుతాయి.
    ఓం నమో వెంకటేశాయ 🌷🙏🙏🙏🌷🌷🕉️🙏🌹🌹🚩🙏🌹🌹🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @Sreelakshmi-f2c
    @Sreelakshmi-f2c 8 годин тому

    Kaliyuga vikuntam…. Vikuntam nundi Garuda thisuku vachina kreeda parvathalu avı…. Jai govindha

  • @swatisalagrama-xl8eu
    @swatisalagrama-xl8eu Годину тому

    Devudu unnadu manakam Bhayani leadu

  • @bgopinath1002
    @bgopinath1002 10 годин тому

    MVR Sastry garini SVBC chairman ga cheyyali

  • @LalithasriChintalacheruvu
    @LalithasriChintalacheruvu 2 дні тому +2

    Yogavasistam chepandi Lalitha Ongole

  • @saibabasattenapalli2939
    @saibabasattenapalli2939 12 годин тому

    2003 లో కూలద్రోసిన వేయికాల మండపాన్ని గురించి మాట్లాడండి,గోవిందుని మోసం చేసిన చిన్న జీయర్ గారి గురించి మాట్లాడండి. 🙏🙏🙏🙏🙏

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 5 годин тому

    Bhakthulanu వెంకన్న swami anugrahinchina anubhavalu cheppinchali. Kshetrajnaya namaha ani mandalam రోజులు puja chesi japam chesaka oka illu Bhagavantudu అనుగ్రహించి naru

  • @madhaviarroju1986
    @madhaviarroju1986 2 дні тому

    Madan gaaru miru nanduri srinivas,nanduri hema Malini gaarini interviews cheyandi

  • @bgopinath1002
    @bgopinath1002 9 годин тому

    Pl give details of book price and availability

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 День тому +1

    Gantalu Manushulu kottarani Edaari Mathala vaallu vaagaru. Mari Reservior ni kooda Manushule fill chesara mari

  • @VijaykumarGuthi
    @VijaykumarGuthi 2 дні тому +1

    హిందువులు లో ఉన్న స్వామీజీ లు పిలుస్తే 10 లక్షల మంది వస్తారు

  • @FireBlazzers-p7w
    @FireBlazzers-p7w День тому

    Meeru konni references miss ayyaru tiruchanur gurinchi history gurinchi okasari google reference cheyyandi lekapotey venkateswara mahathyam kuda okasari chudandi and kulalu vati gurinchi venkateswara swamy ki kummari kunda lo pettina perugannam alanti references kuda okasari chudandi. Meeru padi mandiki venkateswara swami gurinchi cheppandi kakapotey andulo mana references like sasanalu avi kuda teesukuntey baguntundi. Sankaracharyula varu akkada sree chakram enduku prathista chesaro kuda chepuntey bagundedi. Any ways padi mandi ki teliyacheyalani rasina pustakaniki dhanyavadalu okavela meeru ee book continuation chesela untey like volume 2 ala okasari paina chepina references kuda okasari chudandi

  • @MounikaM-sq9tj
    @MounikaM-sq9tj День тому

    E book ekkada dorukundhi sir,konukkuntanu nenu....

  • @lalithagaddam4387
    @lalithagaddam4387 День тому +1

    Pilli mello ganta kotte vaallu leru

  • @vasundharayarlagadda13
    @vasundharayarlagadda13 День тому +1

    Sri venkateshwara swamy akkada nijam ga ne unnaru. Endariko korina korkelu teerustunnaru. Aayana mahimalu books roopamlo raavali. TTD ee vishayanni pattinchu kovali. Mana dharmanni rakshinchu kovali. Naa jeevitham lo kuda aayana mahima chupincharu.

  • @saibabasattenapalli2939
    @saibabasattenapalli2939 12 годин тому

    1472 లో నిర్మించిన వేయికాల మండపాన్ని 2003 లో కూలద్రోసినది ఎందుకు????? 2003 నుండి 2024 వరకు జరిగినది ఏమిటి?????

  • @pssarathchandra4413
    @pssarathchandra4413 День тому +1

    "Yatha Raja tatha praja" idi gatam.....
    "Yatha praja tatha Raja" ide vartamanam!
    Maarpu prajallone raavaali!

  • @PrakashJelda-o2w
    @PrakashJelda-o2w День тому +2

    జగన్ కి ఏమి గతి పట్టింది
    మా జనరేషన్ వెంటేశ్వరా మహత్యం

  • @Sreelakshmi-f2c
    @Sreelakshmi-f2c 8 годин тому

    Ippatiki swami varıki jaraga galasına poojalu,nivedanalu sari gaa jaragadam ledu… entha anyayam jaruguthundhi

  • @ravpjr2522
    @ravpjr2522 День тому

    There is lot of difference between satyam and nijam that is why hindus perform satya narayana vrath not nija narayana vrath

    • @AVPsPTech
      @AVPsPTech День тому

      నిజం సందర్భాన్ని బట్టి మారుతుంది.
      ఉదాహరణకి గెలీలియో భూమి గుండ్రం గా ఉంది అని అనే సత్యం తెలుసుకున్నాడు. అది నిజం కాదని అప్పుడు అతన్ని కొందరు చంపేశారు. మనం నమ్మేది నిజం కానీ, అక్కడ అసలు ఉండేది సత్యం. సత్యం ఎప్పటికీ మారదు. నిజం సమయాన్ని,సందర్భాన్ని బట్టి మారుతుంది.
      సత్యం ఎప్పటికీ మారదు.

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q День тому

    E viplavam lo manamandaram synikulam kaavaali

  • @saibabasattenapalli2939
    @saibabasattenapalli2939 12 годин тому

    నిన్ను, నన్ను, ఈ విశ్వాన్ని పరిపాలించే దేవుని యొక్క నిజమైన పేరు మీకు తెలుసా?????

  • @ravpjr2522
    @ravpjr2522 День тому

    Country hindu religion first then i

  • @saibabasattenapalli2939
    @saibabasattenapalli2939 13 годин тому

    గోవిందుని గురించి మీ యిద్దరికి ఏమి తెలియదు, సాయి ఇస్కాన్ సతైనపల్లి

  • @kotipilla
    @kotipilla День тому

    Supposing an ant says that it knows all about a Human beings ?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 15 годин тому

    నమస్కారం.తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి జరిగిన ఒక యదార్ధ సంఘటన.సుమారు 60 లేక 70 సంవత్సరాలప్పుడు జరిగింది.నలుగురు భక్తులు ఒక 10 సంవత్సరాల పిల్ల వాడితో ఆయన్ని దర్శించుకుని మొక్కు చెల్లించేందుకు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కు చెల్లించి బయటికి వచ్చి అప్పట్లో హోటళ్ళు ఉండేవి కావు కనుక వాళ్ళు తెచ్చుకున్న సద్ది మూటలు విప్పి తినేందుకు సిద్ధం అవుతూ ఉండగా ఆ పిల్లవాడి శరీరం వణుకుతూ" నా మూడు బొట్లు నాకియ్యమని అంటూ గొడవ చేస్తుంటే వాళ్ళకి కొంతసేపు అర్థం కాలేదు.తర్వాత వెంకటేశ్వరస్వామి పిల్లవాడి శరీరంలో చేరి ఇలా గొడవ చేస్తున్నట్టు అర్థం అయి ఆ పిల్లవాడు మొక్కు పూర్తిగా తీర్చలేదేమో అని ఆ పిల్లవాడి లాగు, చొక్కా అన్నీ వెతుకుతుంటే చొక్కా కాలర్ లో మూడు బొట్లు చూసి పిల్లవాడు తప్పు చేశాడని ఆయన్ని వేడుకొని మూడుబొట్లే కాకుండా వడ్డీ కింద ఇంకొన్ని బొట్లు కలిపి హుండీలో వేసి ఆయన్ని వేడుకుంటే ఆ పిల్లవాడి శరీరం నుంచి బయటకు పోయారు కానీ ఆ పిల్లవాడి శరీరంలో వణుకు మాత్రం అలాగే ఉండిపోయింది.చిన్న పిల్లవాడనే కనికరం లేకుండా వణుకు తగ్గించకుండా అలా వదిలేశారు.జీవితాంతం ఆ పిల్లవాడు అలా వణుకుతూ బాధపడాల్సి వచ్చింది.ఇంకా ఎక్కువ వేసి మొక్కు చెల్లించారు కదా అని కనికరం లేకుండా అలా బాధపెట్టడం న్యాయమా?ఆయన నిజంగా దేవుడే అయితే.ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు దేవత.మనుషుల్లాగే దేవతల్ని కూడా నేనే సృష్టించానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.దేవతల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారని ఈ ఉదంతం ద్వారా తెలుస్తోంది కదా? జీవితాంతం బాధపడే విధంగా చేయడం రాక్షసత్వం కాదా? అది కూడా చిన్న పిల్లవాడు అనే కనికరం కూడా లేకుండా శిక్షిస్తే ఆయన దేవుడా? అప్పట్లో నాణేలు బొట్లుగా ఉండేవి.మూడు బొట్లు సుమారుగా 10 పైసలు.

  • @PrakashJelda-o2w
    @PrakashJelda-o2w День тому +1

    Ysr కి ఏమి గతి పట్టింది

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 2 дні тому +1

    Only brahminical castes only affraid of god (pretention )

    • @DevMvrs
      @DevMvrs 2 дні тому

      British vadi tho godapettukovatam valla brahmins lands property lu poyai

  • @Sreelakshmi-f2c
    @Sreelakshmi-f2c 8 годин тому

    Ttd lo unna 24 board members andaru Manchi veyparavethalu kada…. Vallaki devudu,dharmam theliyadu….

  • @sugunakumari6238
    @sugunakumari6238 День тому

    Lanchagondithanam, kalthy ee rendu rajakeeyanakulaku varaalichchu thallulu , Govt.,employees vari savaklu marhramee! Gondaisam emicheyali mari?