కనపడితే వేసేద్దాం అనుకున్నా || Gharvapasi Testimony || Karunakar Sugguna

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  6 місяців тому +174

    కనపడితే వేసేద్దాం అనుకున్నా || Gharvapasi Testimony || Karunakar Sugguna
    మీరు కనపడితే వేసేద్దాం అనుకున్నా
    మీరు అసలు నిజమో, కాదో చూద్దామని వచ్చా
    Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
    In this noble cause need your valuable support.

    to *DONATE*
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    *Shiva Shakthi Foundation*
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    *Call or Whatsapp*: *8886600412* or *7288809222*

    • @user-xx9jn3hs4t
      @user-xx9jn3hs4t 6 місяців тому +10

      అందరూ కూడా కోటేష్ గారిలాగే రియలైజ్ అయి ఎడారి మతం నుండి బయటకు రావాలి !!
      జై శ్రీ రామ్ !!🙏🙏🙏

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 6 місяців тому +6

      మీ ప్రయత్నం గొప్పది
      ఒక మనిషి మనసు మారటం

    • @AVPsPTech
      @AVPsPTech 6 місяців тому +3

      వేసయ్ నువ్వు వేసయ్😂😂😂

    • @mohanbabubabu3954
      @mohanbabubabu3954 6 місяців тому +4

      ఇప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు తమ్ముడు. ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది

    • @govindaramnarsimlu997
      @govindaramnarsimlu997 6 місяців тому +1

      😅😅😅

  • @Srinivasyadav55
    @Srinivasyadav55 6 місяців тому +788

    నా లాంటి వాళ్ళ జీవితాలు ఎన్నో పాస్టర్ల చేతిలో నాశనమై పోతున్నాయి ,,,అలాంటి వాళ్ళను బయటకు తీసుకు రావటానికి మీరు చేస్తున్న పోరాటం,,వల్ల ,, ఈ రోజు మేము బయటికి వచ్చి హ్యాపీగా వుండ గలుగు తున్నాము,, మా లాగా ఎవరు పాస్టర్ల చేతిలో మోస పోకుండా వుండ డానికి,, మేము కూడా పోరాటం చేస్తాము ,, నేనూ ఒక పాస్టర్ గాడి చేతిలో మోస పోయాను,, బయటికి వచ్చాను,, వాడు నన్ను చర్చ్ వాళ్ళతో టార్గెట్ చేస్తున్నాడు,,అయినా ,,వాణ్ణి వొదిలే,,ప్రసక్తే లేదు,,,,,EX క్రిస్టియన్,,Srinivas,,, mancherial

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 6 місяців тому +41

      Avunu thammudu 2000 kuuli pani chesina vaalla daggara 200 nelaku 200 choppuna mottham 6000 ruupayalu samarpinchukovaali idhi pillala noti daggari thindi baadha anipinchadaa yem brathukulu ee pastororsvi manchi pani chesaavu thammudu jai sreeram

    • @Srinivasyadav55
      @Srinivasyadav55 6 місяців тому +87

      వాడి వల్ల నేను 2 ఎకరాల భూమిని అమ్మి వాడి దగ్గరికి వెళ్లి వాడి దగ్గర బానిసల పని చేసాను ఇప్పుడు బియ్యం కొనుక్కొని తింటున్నాను ,,నాకే ఆ 2 ఎకరాలు వుంటే ,,నేను బియ్యం అమ్ము కుంటే తినడానికి వుండగా ,,కనీసం ​60,000 వేలు వచ్చేవి ,, నేనుపండించే భూమి అమ్మించాడు ,, వాడిమోసాలు తెలుసుకుని భయటికీ వచ్చాను@@veerabhadraraoseelam9003

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 6 місяців тому +21

      ​@@Srinivasyadav55 ok baitiki vacchaaru santhosham daivaanni smaristhu kasta padandi mee jeevitham kacchithamgaa baaguntundhi thammudu

    • @Datta003
      @Datta003 6 місяців тому +21

      First meeru mee purvikulaki sorry chepandi bcs ila vere religion loki velli vala kastani waste chesina papam kuda manaki tagultayi...So First sorry chepukondi tarvata meeru hindu ga unapdu mee ista maina devudu evaru unde valo valaki sorry chepukondi aa tarvata meeku meeru kuda sorry chepukondi and aa sitharamulvariki meeku inko manchioka chance ivamanandi oka manchi life kosam esari mee life kachitamga manchi paunlake use chestanu ani promise cheskondi

    • @lingaswamyswamy6681
      @lingaswamyswamy6681 6 місяців тому +27

      మేము మీతో కలిసి పోరాడుతాం

  • @sharmismroy
    @sharmismroy 6 місяців тому +128

    ఇలా వీడియోస్ పెట్టే వాక్చాతుర్యం నాకు లేవు కానీ హిందువుగా నేను ఎప్పుడో స్టైల్ అని పెట్టుకోవడం మానేసిన తిలకం బొట్టుని ప్రతీ రోజూ ఒక సంవత్సరం నుంచి పెట్టుకుంటున్నాను. మట్టి గాజులు పట్టీలు తిలకం కింద కుంకుమ, ప్రతీ రోజూ భగవద్గీత పారాయణం, చాలా కీర్తనలు నేర్చుకుంటున్నాను. నేను ఇవన్నీ పాటించడం వల్ల నా హాస్టల్ లో చాలా మంది హిందూ అమ్మాయిలు బొట్టు పెట్టుకోవడం చూసాను. ఇదీ ప్రస్తుతానికి నేను చేయగలిగిన తోడ్పాటు చర్య. నేను నా ధర్మాన్ని బ్రతికించడానికి నాకు వీలైన మార్గాల్లో చేస్తూనే ఉంటాను. జై శ్రీరాం

  • @Suryudu968
    @Suryudu968 6 місяців тому +445

    ఆరు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు క్రిస్టియన్ గా కన్వర్ట్ చేయబడ్డాను. నాలుగు సంవత్సరాలు నుంచి మీ వీడియోలు చూసి బయటకు వచ్చి నా కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాను. అందులో ప్రేమ ఉండదు. ఇతర మతస్తులు అందరి మీద విబరీతమైన ద్వేషాన్ని నేర్పిస్తారు. ఇతర మతస్తులను చూసి మనస్సు పాడు చేసుకొని మనోవేదనకి గురవుతూ ఉంటారు.

    • @ramyaaradhi2275
      @ramyaaradhi2275 6 місяців тому +47

      మీరు ఘర్వాపాసి వీడియో చెయ్యండి

    • @yskmovies
      @yskmovies 6 місяців тому +40

      Please గర్వాపసి వీడియో at least ఒక కాల్ అయినా చెయ్యండి మీ లాంటి ఇన్స్పిరేషన్స్ అవసరం ..

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 6 місяців тому

      ఏసు వచ్చిందే పచ్చని కాపురాల్లో నిప్పులు పోయాడానికి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టడానికి. అందరిని చంపడానికి ద్వేషం నేర్పించడానికి. ఇంకా ఆ మతం నుండి మంచి ఏమి కోరుకోగలం

    • @Varunbharath
      @Varunbharath 6 місяців тому +17

      Correct gaa chepparu mitramaa

    • @SatyanarayanaKanakanala
      @SatyanarayanaKanakanala 6 місяців тому +5

      WOW .! YOUR GREATE BRO....

  • @ragemalleah4930
    @ragemalleah4930 6 місяців тому +137

    ఆదివారం సెలవు దినంగా తీసి వేయలి అన్న అప్పుడే క్రైస్తవ మత పిచ్చి పోతది అన్న ఆదివారం సెలవు తీసివేసి గురువారంమో లేక శుక్రవార మో సెలవు దినంగా పేటలి అన్న అపుడే కొంత వరకు మత మార్పిడి తాగుతుంది నేను చెప్పేది తప్ప లేక నిజమా చేపండి ఫ్రెండ్స్ నిజం అనుకినవలు ఒక లైక్ కోటండి ఫ్రెండ్స్

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం 6 місяців тому

      శుక్రవారం నమాజ్ కి మంచిది

    • @Kals290
      @Kals290 6 місяців тому +3

      One way lo మీరు చెప్పేది కరెక్ట్ but wantedly దాంట్లో వెళ్లి చావాలి అనుకునే వాళ్ళని ఎలా అయినా ఆపలేం కదా sir...
      Nd ofcourse many hindus ki అవగాహన లేదు సొసైటీ లో ఏం జరుగుతుంది అని అందులోకి వెళ్లిన వాళ్ళు ఏం కోల్పోతున్నారని

    • @ragemalleah4930
      @ragemalleah4930 6 місяців тому +1

      ​@@ఏదినిజంఇదినిజంyes miru chepedhi nijame bro

    • @ragemalleah4930
      @ragemalleah4930 6 місяців тому

      ​@@Kals290 avunu

    • @kommuramesh8850
      @kommuramesh8850 6 місяців тому +2

      ​​@@Kals290నీకేం అవగాహన ఉంది పెద్ద కాక హిందూ మతంలో
      జీవితమంటే విచ్చలవిడిగా తాగి పందికొక్కు లెక్క తిని దున్నపోతు ఎగిరి నటి ఎగిరి నోటికొచ్చినట్టు ఏనుగు తొండంతో అరిచినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు బతకటం
      ఇవే క్రిస్టియన్స్ లలో కోల్పోతున్న జీవితం అద్భుతమైన జీవితం
      మరి
      మీకు ఇవే కావాలి కదా పండుకొని బోర్లాడు రా బై దాంట్లో
      అరే కాకా నీకు ఒక చిన్న ex;- చదువు ఎవడైనా చదువుతాడు కానీ
      మనిషి జ్ఞానాన్ని ఎంతో పెంచే ఈ చదువునే కొందరు తీసి వేస్తున్నారు తప్పు పడుతున్నారు నాకొద్దు రా ఈ చదువుకుంటున్నారు అప్పుడు చదువు అనేది వేస్ట్ ఉపయోగం లేనిది వ్యర్ధమైన ది అనుకుందామా? కాదు కదా!
      దానిని సంపూర్ణంగా అర్థం చేసుకొని దాని విలువ తెలుసుకున్న వాడే దానిలో ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు!
      ( ఉంటాయి) (క్రిస్టియానిటీ) లో
      మెంటల్ టెన్షన్స్ ఉంటాయి సిస్టమాటిక్ ఉంటాయి కండిషన్స్ ఉంటాయి
      రూల్స్ & రెగ్యులేషన్స్ ఉంటాయి టెస్టులు ఉంటాయి
      ఇవన్నీ దాటుకొని పోయిన వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది
      కాదని అంటావా
      2nd ex: - ఆర్మీ లోకి అందరూ పోతారు కానీ చివరి దాకా తట్టుకున్న వాడే గన్ను పట్టుకుంటాడు😅😅😅😅 అర్థమైందా పూర్తిగా చెప్పాలా
      #యేసు #రక్తమే #జయం,
      #యేసు #నామమే #జయం ,
      #సిలువలో #కార్చిన #రక్తంలో #జయం,
      #ఏసుక్రీస్తువారి #రక్తంలోనే #సమస్త #మానవాళి #పాప #పరిహారం #ఆమెన్

  • @Leela18307
    @Leela18307 6 місяців тому +457

    యేసు కి మేకు శివశక్తి కి లైకు❤🎉

    • @narendrakumar6140-h5h
      @narendrakumar6140-h5h 6 місяців тому +9

      Ahaa what a rhyming super

    • @hariHarsha-ib2mm
      @hariHarsha-ib2mm 6 місяців тому +4

      Hooo super

    • @నిర్మల్.శోభన్
      @నిర్మల్.శోభన్ 6 місяців тому +23

      యేసుకు తద్దినం😂 శివశక్తి కీ లైక్ వద్దనం ❤

    • @sis.Hadassa
      @sis.Hadassa 6 місяців тому +3

      నువ్వు చేసి మీరు నేను చేసి పాపాల కోసం ఏసయ్య తన రక్తం చిందిస్తే నువ్వు మేకులు కొట్టడానికి రెడీ అవుతున్నవా అన్నా 😭 సత్యం తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా బైబిల్ చదవండి మిడిమిడి జ్ఞానం పనికిరాదు దొంగలను వ్యభిచారులను మారుస్తున్న బైబిల్ చరిత్ర తెలియాలి అంటే మనసు మార్చుకుని సత్యం తెలుసుకొండి ఓర్పు సహనం నేర్పు లేకపోతే పరిశీలించకపోతే సత్యం త్వరగా అర్థం కాదు అపార్థాలు అర్థమవుతుంది😢😢😢 పరిశుద్ధుడైన దేవుడు వెలుగు 🙏 స్కంద పురాణం చదివితే ఏది చీకటో అర్థం అవుతుంది 🙏🙏

    • @నిర్మల్.శోభన్
      @నిర్మల్.శోభన్ 6 місяців тому +4

      @@sis.Hadassa మతం మారిన తర్వాత కూడా వ్యభిచారము, దొంగతనం చేసిన మహా పాపులను చూస్తున్నాము. క్రైస్తవ దేశాల్లో వున్నంత వ్యభిచారము రేపులు ఎయిడ్స్ బ్లూ ఫిలిమ్స్ పోర్న్ వీడియోలు చేయడంలో ఎక్కువ మంది వున్నారు. వాళ్లు అలా కావడం బైబుల్ మహిమ అంటావా...😂😂😂😂

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 6 місяців тому +532

    జగన్ ఓటమితో యేసు కన్న కరుణాకర్ గారే శక్తిమంతుడు అని రుజువైంది

    • @ForthepeopleManik
      @ForthepeopleManik 6 місяців тому +11

      Good

    • @p.i.p.lakshmi7247
      @p.i.p.lakshmi7247 6 місяців тому +10

      😂😂😂

    • @rangaraayaa
      @rangaraayaa 6 місяців тому

      వర్షాన్నే ఆపేసిన అనిల్ pastor గాడు వాడి బావ జగన్ గొర్రె గాడి ఓటమిని ఆపలేకపోయాడు , అంటే యేసు , యహొవా , bible అన్నీ fake , fake fake

    • @rahulkommu-ie1eb
      @rahulkommu-ie1eb 6 місяців тому +2

      Mari ayodhya evadu odipoyadu😂😂

    • @ramsuryavamsam3641
      @ramsuryavamsam3641 6 місяців тому +2

      😂😂😂

  • @gramayya6201
    @gramayya6201 6 місяців тому +209

    మా ఊరు లో 16 మంది పీస్ నుండి విడుదలైనారూ. మనుషులు గా మారారు. గాజువాక, శ్రీరామ్ నగర్,లో

    • @UjjwalJeeru
      @UjjwalJeeru 6 місяців тому +14

      Super news

    • @sharmismroy
      @sharmismroy 6 місяців тому +7

      wowwwww

    • @Hero99-99
      @Hero99-99 6 місяців тому +8

      Soooperb 🤘🤘👏👏👏

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 3 місяці тому +2

      గొప్ప అభివృద్ధిని పొందుతారు దరిద్రం వదిలితే.

    • @murthyit30
      @murthyit30 16 днів тому

      Very good news andi

  • @PrasadPrasad-sy2ib
    @PrasadPrasad-sy2ib 6 місяців тому +270

    జై శ్రీ రామ్ 🚩
    మన భారతదేశం నుండి క్రైస్తవం అనే దరిద్రం త్వరగా పోవాలని కోరుకుంటున్నాను ..

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 6 місяців тому +10

      Jai sreeram

    • @ganesh-pt5nh
      @ganesh-pt5nh 6 місяців тому +4

      2026 ఛాఫ్టర్ క్లోజ్…

    • @palivelasunil5396
      @palivelasunil5396 6 місяців тому

      Ne valla kadhu kadha ne devudi valla kuda kaadhu.

    • @RiyanaMunugoti
      @RiyanaMunugoti 5 місяців тому

      Ni valla kadu kada e channel lo vunna valla kuda kadu bro

    • @shivathallapelly3604
      @shivathallapelly3604 4 місяці тому

      ​@@palivelasunil5396bro nenu ex christian from warangal nijam thelusukondi pastors gurinchi inka ma desha cherithra chudu tharuvatha nuvve hinduvuga avuthavu ...opikatho thelusuko appatikaina

  • @voice5950
    @voice5950 6 місяців тому +29

    హిందూ సైనికుల కు అభినందనలు. జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @narsiblr
    @narsiblr 6 місяців тому +115

    సనాతనధర్మానికి స్వాగతం సోదరా. జై శ్రీరామ్🙏

  • @SivaNageswarRao-zo4zy
    @SivaNageswarRao-zo4zy 6 місяців тому +140

    హరే రామ! హరే రామ! రామ రామ హరే హరే!
    హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే!

    • @bhavanidokka290
      @bhavanidokka290 6 місяців тому +2

      .హరే రామ హరే రామ రామ రామ హరే హరే!
      హరేక్రష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!

    • @murariravishankar7085
      @murariravishankar7085 Місяць тому

      Jai sree krishna

  • @Mkr-worldd
    @Mkr-worldd 6 місяців тому +206

    ఘర్ వాపస్ అయ్యేవాళ్ళు కరుణాకర్ గారిని కలవండి. పీసు మతం నుండి బయటకు వచ్చి మేల్కొనండి ప్రజలారా... నిజం తెలుసుకోండి...

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya 6 місяців тому +102

    లాజిక్ గా ఉంటే ఏసు యెహోవా బొక్కలు బయటపడుతూనే ఉంటాయి 🔱🔱🔱 జై శివశక్తి ✊✊✊

  • @143BHARAT
    @143BHARAT 6 місяців тому +339

    ఎంతమంది christianity నుండి బయటకు వచ్చారు.... ప్లీజ్ like

    • @rvrreddy2263
      @rvrreddy2263 6 місяців тому +22

      చాలా మంది ఉన్నారు బాబు గారు. మీకు మైండ్ దొబ్బిందా సనాతన ధర్మం is great 🙏🙏🙏q

    • @143BHARAT
      @143BHARAT 6 місяців тому

      @iamindian8928 ఎందుకు తీసుకొని వెళ్లి గొఱ్ఱెల మంద లో కలుపుతావా మళ్ళీ...

    • @oneman9988
      @oneman9988 6 місяців тому

      @iamindian8928 vaddhu

    • @riddhi_.182
      @riddhi_.182 6 місяців тому +1

      ​@iamindian8928 yee malli poi vallani marustara cheppu tho kodtharu e sari

    • @sharmismroy
      @sharmismroy 5 місяців тому +2

      ​@@rvrreddy2263❤చక్కగా చెప్పారు. 😂😂

  • @uraju-bharath
    @uraju-bharath 6 місяців тому +208

    ఒక దుర్మార్గుడు హిందూ గ్రంధాలు పఠిస్తే పరమ భక్తుడు లా మారతాడు. అదే క్రైస్తవుడు బైబిలు మొత్తం చదివితే ఒక్క క్షణం ఆ మతంలో ఉండడు. ఇదే అసలైన సువార్త!!! ఆమేన్!!!!

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 6 місяців тому +8

      అసలైన నిజం!

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 6 місяців тому +19

      అవును ఉండలేడు ఒకవేళ ఉన్నాడు అంటే వాడు బుర్ర లేని వాడై ఉండాలి

    • @etcherlasowjanya9292
      @etcherlasowjanya9292 6 місяців тому +2

      Burraleni vallu meru nadevudu jesus goppavadu,

    • @uraju-bharath
      @uraju-bharath 6 місяців тому +3

      @@etcherlasowjanya9292 సోదరీ... అసలు యేసు దేవుడు అని బైబిలు లో ఎక్కడ ఉంది!!???????

    • @manikyamgold1448
      @manikyamgold1448 6 місяців тому +6

      ​@@etcherlasowjanya9292 mee dhevudu Jesus aithey inka yahova gaadu yerripooka?

  • @shashidhar4066
    @shashidhar4066 6 місяців тому +76

    నిజం తెలుసుకున్నావు మిత్రమా!
    ఇక జ్ఞానం ను సంపాదించుకొనె ప్రయత్నం చేయు మిత్రమా!

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 6 місяців тому +68

    సోదరుడు కోటేసుకు సనాతన ధర్మం లోకి స్వాగతం. గొర్రె జీవితం వదిలి మనిషిగా మారినందుకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 6 місяців тому +88

    ఇటువంటి సాక్ష్యాలు చూస్తూవుంటే మీరు పడిన కఠోర శ్రమ వృధాకాలేదు,ఫలించింది బైబిల్ రత్న కరుణాకర్ గారు !!!!👏👏👏🙏🙏🙏💐💐💐

  • @veereshbhai-hh1xg
    @veereshbhai-hh1xg 6 місяців тому +14

    మా పూర్వీకులు 1823వ సంవత్సరంలో క్రైస్తవ మతంలోనికి మారారు మేము ఎస్సీ మాదిగ మొన్ననే 2022వ సంవత్సరంలో నేను నిర్విరామంగా దాదాపు రెండు సంవత్సరాలు క్రైస్తవం గురించి పూర్తిగా రీసర్చ్ చేసి కనుక్కొని యేసు అనేటోడి భూమ్మీద లేడు ఏసు అనేటోడు పాస్టర్లు సృష్టించిన ఒక బిజినెస్ మార్కెటింగ్ క్యారెక్టర్ అని తెలుసుకుని మా కుటుంబాన్ని మా కుటుంబంతో పాటుగా 50 మందిని క్రైస్తవ మాఫీ నుంచి బయటికి తీసుకొచ్చి ఇప్పుడు మేము హిందువులుగా మారాము హిందువుగా మారినందుకు మేము గర్విస్తున్నాం

  • @rudagopichand410
    @rudagopichand410 6 місяців тому +141

    దయచేసి ఘర్వపస్ ఐనా వారు మి చుట్టూ వుండే వారిని.. కళ్లు తెరిపించటానికి ప్రయత్నించండి...

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 6 місяців тому +94

    కోటేష్ సోదరునికి అభినందనలు.. ఇలాంటి వాళ్ళ ఘర్ వాపసు నిజంగా గొప్ప విజయం.. కరుణాకర్ సోదరునికి సహస్ర ప్రణామాలు

  • @neelumaturi5077
    @neelumaturi5077 6 місяців тому +21

    కె కె అన్నగారు 🙏🏻 మాలాంటి కోటేశ్వరరావు లాంటి ఎంతో మందిని చీకటి నుంచి వెలుగుకు తెస్తూ వెలుగులోనికి వచ్చుటకు సహాయ పడుతున్న శ్రీలక్ష్మిగార్కి మీకు 💐🙏🏻

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 6 місяців тому +37

    కష్టించి సంపాదించే పేదవారి సొమ్మును వారి పిల్లలకు చేరనీయకుండా దశమభాగాల రూపంలో సోమరులైన పాస్టర్లు గద్దలై తన్నుకుపోచున్నారు. 😊

  • @BrahmaGoud
    @BrahmaGoud 6 місяців тому +32

    చాలా సంతోషం బ్రదర్ తిరిగి మన సనాతన ధర్మం లోకి రావడం క్రైస్తవ ఒక చెత్త మతం సెక్స్ బైబిల్

    • @mohan.b2600
      @mohan.b2600 6 місяців тому

      మీ గ్రంధాలూ ఒకసారి మొత్తం పూర్తిగా చదివితే ఏవి ఆ గ్రంధలో అర్ధం అవుతుంది బ్రదర్

    • @BrahmaGoud
      @BrahmaGoud 6 місяців тому

      @@mohan.b2600 నేను పూర్తిగా చదివాను నీ చెత్త బైబిల్ కూడా నేను చదివాను నాకు అన్నీ తెలుసు బ్రదర్ కాబట్టి నేను మాట్లాడుతున్నా ఆ పాస్టర్ కొడుకులు చేసే మోసాలు ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి

    • @BrahmaGoud
      @BrahmaGoud 6 місяців тому

      @@mohan.b2600 నీ పాస్టర్లు అందరూ కలిసి ప్రేయర్ చేశారు కదా జగన్ గెలవాలని ఇప్పుడు ఎక్కడ చచ్చాడు పాస్టర్ కొడుకులు వీడియోస్ అనే డిలీట్ చేసి పెట్టుకుని ఉన్నారు

  • @Drvenuyadav
    @Drvenuyadav 6 місяців тому +9

    మేలుకో హిందువ..మన సనాతన ధర్మం రక్షిదం.

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 6 місяців тому +55

    మీకు స్వాగతం...👏👏💐💐
    మీ సెల్ప్ రియలైజ్ 👏👏
    ఏ మతమైన ఇతర దేవుళ్లు ను చరిత్ర సంస్కృతి నాగరికత.... దీన్ని కూడా వ్యతిరేకంగా దేవుడు చెప్పడం ...రౌడీ దేవుడే.....

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 6 місяців тому +19

    హిందువులు ఒకటి గుర్తించుకోండి ఒకప్పటి కాలంలో కులాల అవసరం ఉంది ఇప్పుడు మనకు కులాలతో పని లేదు ఇతర కులాల వారిని చేసుకోండి కులాన్ని కూల్చుదాం మనం అంతా హిందువులం . ❤

    • @SureshKumar-ym6kp
      @SureshKumar-ym6kp 6 місяців тому

      Brou manam hinduvulam kulam thakkuva vallanu manam pelli. Chesukokudadu bro

    • @sathyakumarsathyakumar3495
      @sathyakumarsathyakumar3495 6 місяців тому +1

      @@SureshKumar-ym6kp varnalu maatrame unde kualalu vachaayi andaru okkaty andaru bramhake puttaru

    • @SureshKumar-ym6kp
      @SureshKumar-ym6kp 6 місяців тому

      @@sathyakumarsathyakumar3495 nvvu Sankara jaathiki puttavera neelaga andaru samanam antam Valle ee roju Christians vedavallandaru andaru mana hinduvulanu marchestunnaru

    • @sathyakumarsathyakumar3495
      @sathyakumarsathyakumar3495 6 місяців тому

      @@SureshKumar-ym6kp ఏరా నా విత్తనంగా నేను దేన్గితే పుట్టిన కొడుకువు ఎందుకురా నాకు ఎదురు చెప్తున్నవ్ ఎవరైనా సొంత father కు ఎదురు చెప్తారా ?

    • @1BajrangdalYT
      @1BajrangdalYT 4 місяці тому +1

      Kulaanthara vivahalu jaruguthane kulagajji pothadi lekunte podhu epatiki

  • @revathisivakoti7870
    @revathisivakoti7870 6 місяців тому +27

    నేను bhagavathgeetha ను నమ్మా ను కర్మ సిద్ధాంతం ప్రకారం బ్రతుకుతున్న

  • @revathisivakoti7870
    @revathisivakoti7870 6 місяців тому +28

    శ్రీ కృష్ణ డు గీతలో ప్రబోధించాడు అధర్మం పెరిగినప్పుడు నేను భూమ్మీదకు వస్తానని ప్రస్థుతానికి కరుణాకర్ గారి ని పంపించినాడు

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 6 місяців тому +139

    ప్రపంచంలో అన్ని భాషకలో శివశక్తి బైబిల్ తరగతులు మక్కీకి మక్కీ అనువాదం చేయాలి అందరు మారిపోతారు బైబిల్ ఖురాన్ ఎడారి మతాలు గురించి తెలుసుకుని

    • @swastikom5301
      @swastikom5301 6 місяців тому +6

      నిజంగానే చెయ్యాలి.

  • @BALAKRISHNA-ff6ir
    @BALAKRISHNA-ff6ir 6 місяців тому +14

    మూడ నమ్మకాలకు స్వస్తి పలుకుదాం , జీవితాలను సరిదిద్దు కుందాం.

  • @veeraloki8476
    @veeraloki8476 6 місяців тому +144

    బైబిల్ లో కూడా బూతులన్నీ మనకు అర్థం కాని భాషలోనే ఉంటాయి చేయడానికి మాయమాటలు చెప్పే జనాలను ఆకర్షించే మాటలు మట్టికి తెలుగులో ఉంటాయి అందుకే బిజీగా గొర్రెలు అయిపోతున్నారు హిందువులు

    • @geetadevi7210
      @geetadevi7210 6 місяців тому +1

      hebru correct gaa nerchuko papulu, gorrelu evaru ? Paralokam kastame Anya matasalani gorreu ante paraloka pravesam bhand

    • @paskeraghu3316
      @paskeraghu3316 6 місяців тому +14

      ​@@geetadevi7210యేసు కే దిక్కు లేక ప్రేతాత్మ గా తిరుగుతున్నాడు పరలోకపు కిరాయి పక్షి
      ఆయనకు మహిమలు లేవు కనుక మహిమలు కలగాలంటరు 😂😂

    • @geetadevi7210
      @geetadevi7210 6 місяців тому

      @@paskeraghu3316 meeru cheppindi correcte. Mahima kalugu gaakaa ani papule blessings istaru

    • @Exmuslim235
      @Exmuslim235 6 місяців тому +1

      ​@@geetadevi7210పాపులు మహిమ కలగాలి అంటే కలుగుద్ధ
      పీసు కి

    • @geetadevi7210
      @geetadevi7210 6 місяців тому

      @@Exmuslim235 definitely kalagadu but ee type sentence naaku teliyadu inkqa communists gurinichi, secularists teliyadu. But clarty emi ante pichhi mudirindi tala ki rokali okali chuttandi

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 6 місяців тому +13

    చాలా సంతోషం. జ్ఞానవంతులు గొర్రే జీవితం నుండి విముక్తి పొంది హైందవo లోని అమృతానందం ఆస్వాదిస్తారు. జై శివశక్తి.జై శ్రీరామ్.

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 6 місяців тому +122

    జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై - బీజేపీ(దేశం కోసం ధర్మం కోసం), జై శివశక్తి మీరు పడ్డ శ్రమ బాగా పనిచేస్తుంది కరుణా ❤

  • @hmdahyderabad
    @hmdahyderabad 6 місяців тому +53

    I am KalyanaRam from Hyderabad, Excellent Video, Excellent Ghar Vapsi, Long LIve Karunakar

  • @sramanaidu1646
    @sramanaidu1646 6 місяців тому +70

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్

  • @భారతీయులైనందుకుగర్వపడదాం

    హిందూ మతములోకి వచ్చినందుకు సుస్వాగతం బ్రదర్

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం 6 місяців тому +37

    జై శివశక్తి హరహరమహాదేవ్ 🚩

  • @ritantareprises7967
    @ritantareprises7967 6 місяців тому +53

    జై శ్రీ రామ్
    స్వాగతం తమ్ముడూ

  • @rajeshwaribhunath449
    @rajeshwaribhunath449 6 місяців тому +12

    ఇలానే చాలా మంది యువకులు యువతులు అజ్ఞానము నుంచి జ్ఞానము లోనికి రావాలని ఆంజనేయ స్వామిని వేడుకుటున్నాను. జై శ్రీరాం

  • @govindarajuyengaldas4974
    @govindarajuyengaldas4974 6 місяців тому +12

    కరుణాకర్ గారి వీడియోలు చూసి ఇలా ఎంతో మంది ఘర్ వాపసీలు అవ్వడం నాకు చాలా సంతోషంగా మరియు గర్వంగాను వుంది. కరుణాకర్ గారి యొక్క కృషికి తగిన ఫలితం లభిస్తున్నందుకు నాకు ఎంతో సంతృప్తిగా వుంది. కరుణాకర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
    గొప్ప భక్తులుగా ఒకరినొకరు మోసగిస్తూ, వాళ్లని వాళ్లే మోసగించుకుంటూ, దిక్కుమాలిన పాస్టర్లకు దశమ భాగాలిచ్చి ఆ దరిద్రులను పోషించడం అనేది క్రైస్తవ మతానికే చెల్లింది. ఎంతటి పండితులనైనా పామరులుగా మార్చే శక్తి బూతు పుస్తకమైన బైబిల్ కు ఉంది అనడంలో అతిశయోక్తి లేదు, ఇది క్రైస్తవ మతం యొక్క ప్రత్యేకత. జై శ్రీరాం🙏

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 6 місяців тому +29

    Welcome Ghar wapsi 👏👍🚩🇮🇳

  • @anjaneyuluav8820
    @anjaneyuluav8820 6 місяців тому +26

    తమ్ముడూ ,,, కోటేశు , నువ్వు సూపరు , చిన్న వయసులోనే నీ మనసు పూర్తిగా వికసించినది , నీకు శుభాకాంక్షలు , ,, నీకు కరుణాకర్ అన్న శక్తి పూర్తిగా అందినది , నీవు ధన్యుడవు ,,, నీవు సంకెళ్లుతెంచుకున్న వీరునివి , నీకిక తిరుగులేదు ,, జీవితములో ఎంతో ఎత్తుకు ఎదిగిపోతావు , తధాస్తు , తథాస్తు , తథాస్తు .
    జయ్ శ్రీరామ్ ,
    జయ్ వీర హనుమాన్
    జయ్ శివశక్తి

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 6 місяців тому +22

    జై శివశక్తి !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @unisuccessfulutuber6099
    @unisuccessfulutuber6099 6 місяців тому +41

    పర్ధన,పార్ధన,పార్ధన చేసి సచ్చిపోయారు...
    మంచి వీడియో ..
    జయ శ్రీ రామ

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 6 місяців тому +22

    కరుణాకర్ సుగుణ కానీ లలిత్ అన్న బయిబుల్ లో పాస్టర్లు చెప్పని నిజాలు విలు చెప్తున్నారు అందుకే ఇంత అదర్ణ పొందారు

  • @babaiahnaidu2305
    @babaiahnaidu2305 6 місяців тому +7

    కరుణాకర్ గారు క్రిష్టియన్ మతం గురించి పూసగుచ్చినట్లుగా చెబుతున్నారు.
    మీకు ధన్యవాదాలు.

  • @whatisreality3743
    @whatisreality3743 6 місяців тому +82

    Karunakar gaaru ni life lo ఒకసారి ayina కలవాలి ani prathi Hindu కొరిక 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🥰😍😍😍😍😍😍😍😍😍😍🥰😍😍😍😍😍🥰🥰🥰🥰😍

    • @uraju-bharath
      @uraju-bharath 6 місяців тому +4

      సోదరా... ఆయన్ని కలవడం పెద్ద ముఖ్యం కాదు.. మన చుట్టూ ఉన్న... గొర్రెలను హిందువులుగా మార్చడం... చాలా ముఖ్యమైన, పవిత్రమైన కార్యం 🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @SivaNageswarRao-zo4zy
    @SivaNageswarRao-zo4zy 6 місяців тому +205

    మనం బ్రాహ్మణులం కాదు.. క్షత్రీయులం కాదు.. శూద్రులం కాదు.. ఏకమైతే హిందువులం లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే మూర్ఖులం.
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🕉️ 🏹

  • @kganesh8357
    @kganesh8357 6 місяців тому +17

    దేవతా సార్వభౌముడు స్రీ నివాస మూర్తి

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 6 місяців тому +51

    జై సీతా రామ్ 🚩🙏

  • @urveecreations
    @urveecreations 6 місяців тому +28

    Meeru elanti show s daily chesthe enka ekkuva janalaku reach avthundi

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 6 місяців тому +11

    దటీజ్ కరుణాకర్ సుగుణ శివ శక్తి

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 6 місяців тому +11

    జయహో బైబిల్ రత్న కరుణాకర్ సుగ్గున 🙏👍👌

  • @Rajavashamkingking
    @Rajavashamkingking 6 місяців тому +30

    Karunakar sugguna anna ❤

  • @kvsn4512
    @kvsn4512 6 місяців тому +27

    గ్రాండ్ వెల్కమ్ బ్రో.... 💐

  • @sreeramulu4945
    @sreeramulu4945 6 місяців тому +6

    జై శ్రీరాం
    జై భరత మాత
    జై కరుణాకర్

  • @jttugaventaswraojvr1108
    @jttugaventaswraojvr1108 6 місяців тому +18

    జై శ్రీరామ్ అన్న

  • @IRUKUCHAMULUMINISTRIES-r1m
    @IRUKUCHAMULUMINISTRIES-r1m 6 місяців тому +33

    Vishwasulaki thandri Abraham aithe mana Telugu Pastors ki thandri ma karunakar garu. All the pastors should wish Happy Father’s Day to Karunakar.

  • @Kals290
    @Kals290 6 місяців тому +6

    చాలా proud అనిస్తుంది andi ఇలాంటి videos చూస్తుంటే🙏🙏🙏🙏🙏

  • @nkotaiah6925
    @nkotaiah6925 6 місяців тому +3

    నాది ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మాకు దగ్గరలో ఉంది 🙏🚩 జై శ్రీరామ్ 🚩🙏

  • @chilkavijay1133
    @chilkavijay1133 6 місяців тому +7

    జై శ్రీరామ్ జై సనాతన హిందూ 🙏🙏🙏🙏

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 6 місяців тому +44

    కరుణాకర్ గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః 🙏🏾🙏🏾🙏🏾

  • @Varshu12348
    @Varshu12348 6 місяців тому +29

    జై శ్రీ రామ్ కోటేష్ బ్రదర్, తిరిగి క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ నుంచి హిందూ ధర్మం లోకి వచ్చినందుకు, ఇంక హ్యాపీ గా ఉండు, జీవించు 👍. అలాగేయ్ కరుణాకర్ అన్న కి ధన్యవాదములు చాలా రోజుల తరువాత నేను ఒక ఘర్ వాప్సీ వీడియో ఫోన్ కాల్ కాకుండా శివ శక్తి స్టూడియో లో డేర్ గా చూస్తున్నాను ఇప్పుడు నాకు చాలా హ్యాపీ గా ఉంది.
    అండ్ అలాగేయ్ కరుణాకర్ గారి దయ వలన నేను ప్రొటెస్టెంట్ అనేది ఎంత డేంజర్ అనుకున్నాను, నేను ముందు ఒక RCM, కానీ నేను నా దేవుడిని పూజిస్తూ, హిందూదేవుళ్లను కూడా గౌరవించేవాడిని ఒక క్రిస్టియన్ అందరిని గౌరవించే వాడిని, కానీ నేను ఎప్పుడైతే ఈ ప్రొటెస్టెంట్ మాయ నా మీద పడిందో నేను ఇంకా అందులోకి షిఫ్ట్ అయిపోవాలని చూసాను ప్రయత్నించ్చాను, ఇంక అదృష్టవశాత్తు నేను శివ శక్తి వీడియోస్ ద్వారా ఈ ప్రొటెస్టెంట్ ఇంక ఈ పాస్టర్స్ ఎంతటి వారో అని తెలుసుకున్నాను ఇంక నేను మళ్ళీ తిరిగి నా ఖ్యాతోలిక్ ధర్మం లోకి వచ్చి నా దేవుడిని ప్రార్థిస్తూ, మిగతా హిందూ ధర్మం దేవుళ్లను కూడా గౌరవించడం చేస్తున్నాను చాలా సంతోషం కరుణాకర్ అన్న, ఇంకా హిందూ బంధువుల్లారా
    జై హింద్ 🙏🙌.

  • @krishnaats7141
    @krishnaats7141 6 місяців тому +9

    చీకటి నుండి వెలుగు లోకి వచ్చిన వాళ్ళంతా వాళ్ళ అనుభవాలు వాళ్ళ ఊళ్లలో చెప్పి, ధర్మం లోకి రావాలి.

    • @kommuramesh8850
      @kommuramesh8850 6 місяців тому

      నువ్వు వెళ్లి వాడికి పోయి డిజె స్పాన్సర్ చేసి పెట్టి
      వీడ యుద్ధానికి వెళ్లి యుద్ధ సైన్యాన్ని వాళ్ల చేతుల ఆయుధాలు వాళ్ళ భయంకరమైన రూపాలు చూసి
      విరోచనాలు పెట్టి వెనక్కి వచ్చినోని లాంటోడు ఈడు😅😅😅
      ఎదురు దాడి చేసే వాళ్ళు దాడి మనపై భయంకరంగా ఉంటుంది అది తట్టుకోలేక వాడు వాళ్లకు లోబడి పోతే వాలు వాణి ఏమి చేయరు ఎందుకంట వాన్ని జీవితమంతా బానిసలో చేర్చుకుంటారు 😞
      యుద్ధంలో గెలవాలి అనుకునేవాడు ఎదురు వచ్చేవారు కత్తులతో ఉన్న సరే కఠినమైన రూపం లో ఉన్న సరే ఎదురు వెళ్లే వాడే విశ్వాస వీరుడు✊💂
      మరి విడిని చూస్తుంటే విని క్రైస్తవ చరిత్ర
      క్రైస్తవ మే పర యుద్ధం✊
      క్రైస్తవంలో శ్రమలు బాధలు శోధనలు సహజం
      కానీ వీడి కంటికి అవి భయంకరంగా అనుకోని
      బ్రతికుంటే బీరు తాగి బిర్యాని తిని బడదల పండుకొని బతకొచ్చు అని
      ప్రాణభయంతో మీకు లొంగిపోయాడు 🤕😷
      చేసుకోండి బానిస చేసుకోండి వానితో కాళ్లు కడిగిగించుకోండి పళ్ళను తోమించుకోండి , ఇంకా ఏదైనా😁😁 చేయించుకోండి😅😅😅😅😅

    • @krishnaats7141
      @krishnaats7141 6 місяців тому

      @@kommuramesh8850 క్రైస్తవం పశండ మతం. కనీసం వంద కోట్ల మంది జనాలను చంపిన మతం. యాభికి పైగా సంస్కృతులను నిర్మూలించిన వైరస్. ప్రతి ఖండంలోని ఆదివాసులను బానిసత్వం లోకి నెట్టి, ఆ తర్వాత వారిని హతం చేసిన మతం. దానిని ప్రేమ మార్గం అని నువ్వనుకుంటే మేమేం చెయ్యలేము.
      మా భారత దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తే మీకు మూడినట్టే.
      తర్వాత మమ్మల్ని ఇది చేశారు, అది చేశారు అని నంగనాచి లంగా ఏడుపులు ఎడవద్దు

    • @krishnaats7141
      @krishnaats7141 6 місяців тому

      @@kommuramesh8850 క్రైస్తవం పరమ యుద్ధమా? దీంట్లో శోధనలు అవి ఇవి ఉంటాయా? మరి మా దగ్గరికి వచ్చి ప్రేమ మతం, దేవుడు మీకు స్వర్గం ఇచ్చేస్తాడు అని ఎందుకు నంగనాచి తుంగబుర్ర కథలు చెప్తున్నారు!? అబద్దాల మీద నడిపేయండి.. దీనికి విరుగుడు సనాతనం ఒక్కటే. ప్రతి ఒక్కడు సనాతనానికి తిరిగి రావలసిందే.
      జిహాదీ ల మాదిరిగా ఉన్నారు మీరు.. ఇది ఒక యుద్ధం అంట. భారత దేశ సభ్యతను నాశనం చెయ్యడానికే మీలాంటి కొజ్జానా కొడుకులు తయారవుతున్నారు. మిమ్మల్ని త్వరలోనే తుదముట్టిస్తాం.

    • @krishnaats7141
      @krishnaats7141 6 місяців тому

      @@kommuramesh8850 kommuramesh8850 క్రైస్తవం పశండ మతం. కనీసం వంద కోట్ల మంది జనాలను చంపిన మతం. యాభికి పైగా సంస్కృతులను నిర్మూలించిన వైరస్. ప్రతి ఖండంలోని ఆదివాసులను బానిసత్వం లోకి నెట్టి, ఆ తర్వాత వారిని హతం చేసిన మతం. దానిని ప్రేమ మార్గం అని నువ్వనుకుంటే మేమేం చెయ్యలేము.
      మా భారత దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తే మీకు మూడినట్టే.
      తర్వాత మమ్మల్ని ఇది చేశారు, అది చేశారు అని నంగనాచి లంగా ఏడుపులు ఎడవద్దు

  • @whatisreality3743
    @whatisreality3743 6 місяців тому +29

    Jai Sri ram❤

  • @whatisreality3743
    @whatisreality3743 6 місяців тому +26

    Karunakar gaaru meeru thopu anthey😎😎

  • @machaswami2
    @machaswami2 6 місяців тому +27

    జై శ్రీ రామ్

  • @duryodhanareddy6977
    @duryodhanareddy6977 6 місяців тому +10

    అన్న చలరోజులకి గర్వాపసి వీడియో చూసాను అన్న

  • @lavannya4355
    @lavannya4355 6 місяців тому +25

    Jai Srikrishna ❤️

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 6 місяців тому +24

    Jai Shree Ram🚩🙏

  • @eswararaokommu4550
    @eswararaokommu4550 6 місяців тому +21

    Jai shree Ram

  • @paidipallishanker327
    @paidipallishanker327 6 місяців тому +4

    హిందూ మతంలోకి స్వాగతం

  • @vasuboya2756
    @vasuboya2756 6 місяців тому +17

    Keep going Karunakar bro, thank you for your efforts.
    Jai Sri Ram 🕉️

  • @radhikaupendranath5312
    @radhikaupendranath5312 6 місяців тому +19

    jai sri ram

  • @jprao5387
    @jprao5387 6 місяців тому +22

    జై శ్రీ రామ్🚩🚩🙏

  • @DonakondaLenin-ci5xi
    @DonakondaLenin-ci5xi 6 місяців тому +17

    జై శ్రీరామ్

  • @panduap1534
    @panduap1534 6 місяців тому +34

    జయ శ్రీ రామ 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 జై భారత్ మా కీ జై జై హింద్

  • @KH-ll5ul
    @KH-ll5ul 6 місяців тому +10

    So proud of u Kotesh ...u r the true future of great Bharat 🎉🎉🎉🎉❤

  • @SeeguRajesh
    @SeeguRajesh 6 місяців тому +10

    Karunakar garu all Hindu people loves u👍

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 6 місяців тому +2

    జైశ్రీరామ్ నిజానిజాలు తెలుసుకుని క్రైస్తవ మాఫియా నుండి బయటకు వస్తున్న సోదరి సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదములు

  • @ramakumaripilla9725
    @ramakumaripilla9725 6 місяців тому +67

    U. P లో మీలాంటి వాళ్లు వచ్చి మళ్ళీ మన మోడీజీ గారికీ మెజారిటీ తీసుకురండి దయచేసి 🙏

    • @kommuramesh8850
      @kommuramesh8850 6 місяців тому

      ఇదిరా మీకు కావలసింది సాటి మనిషి మీద ప్రేమ కాదు పగ అది మీ బ్లడ్ లోనే ఉంది రా😅😅😅

  • @sumasumalathareddy7284
    @sumasumalathareddy7284 6 місяців тому +20

    Jai shree Ram annagaru

  • @kittumittu3822
    @kittumittu3822 6 місяців тому +10

    Tammudu nijam telusukoni bytaku vacharu meeku AA ramulivari raksha eppudu undalani korukuntunnanu melaunnavallanu kuda vivarinchi byetiki tesukurandi tammudu Jai shree ram jai shree krishna jai bharathamatha 🎉

  • @whatisreality3743
    @whatisreality3743 6 місяців тому +19

    Jai karunakakar🎉🎉😍😍

  • @mallimallikarjuna761
    @mallimallikarjuna761 6 місяців тому +6

    జైశ్రీరాం జై శ్రీకృష్ణ ఓంనమః శివాయ జైహింద్ భారత్ మాతకీజై 🚩🚩🚩

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 6 місяців тому +26

    తమ్ముడు కోటి కి ధన్యవాదాలు.. కోటేసు అని పలకను ఎందుకంటే ఏసు అనివుంది కనుక..

  • @PhaniBP961
    @PhaniBP961 6 місяців тому +6

    వండర్ఫుల్ కోటేశ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. జై శ్రీ రామ్ జై శివ శక్తి ,జై కరుణాకర్ అన్న 🙏🙏🙏

  • @SandhyachinniKanteti-ht9fz
    @SandhyachinniKanteti-ht9fz 3 місяці тому +1

    Jai శ్రీ రామ🚩

  • @satti27g
    @satti27g 6 місяців тому +9

    జై శ్రీరామ్
    భారత్ మాతా కీ జై

  • @RajaMandava
    @RajaMandava 6 місяців тому +2

    మంచి నిర్ణయం తీసుకున్నారు సోదర....సనాతనం లోకి స్వాగతం

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl 6 місяців тому +13

    Swagatham sodharaa

  • @dryellaravikumarbdsmdsfico8975
    @dryellaravikumarbdsmdsfico8975 6 місяців тому +50

    Karunakar anna . Jai hooooo❤❤❤❤❤❤❤❤

  • @Business_MASTERS
    @Business_MASTERS 6 місяців тому +3

    Commonsence పెరిగితే క్రైస్తవం అంతం అవుతుంది అనడానికి సోదరుడు ఒక ఉదాహరణ.. 🚩🚩జై శ్రీరామ్ సోదరా🚩🚩 all the best 🎉🎉

  • @Shivayyalo_Nenu
    @Shivayyalo_Nenu 6 місяців тому +29

    అన్న బయట చదువుకొని వాళ్ళకి ఇంకా రీచ్ అవ్వడం లేదు..ఆ క్రిష్ క్రాస్ వాళ్ళు అంత ధైర్యంగా ప్రచారం చేస్తే అది చూసి తప్పు అదంతా వేస్ట్ అని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నామో అర్థం అవ్వడం లేదు

  • @vasappac9027
    @vasappac9027 6 місяців тому +125

    యహోవా పీక మోషే చేతిలో, అల్లా పీక మహామొద్దు చేతిలో, ఏసు పీక పా(బా)స్టర్ చేతిలో ఉంటాయి. వీళ్ళందరి పీకలు కరుణాకర్ సుగ్గుణ చేతిలో ఉన్నాయి.😂😂

    • @Gani2S
      @Gani2S 6 місяців тому +2

      👌👍😃😃😃

    • @madhukarthagaram8930
      @madhukarthagaram8930 6 місяців тому +3

      వాస్తవం చెప్పారు మిత్రమా

    • @maheshkumarthripuramallu717
      @maheshkumarthripuramallu717 6 місяців тому

      😅😅😅😅

    • @babuBabu-tm4zr
      @babuBabu-tm4zr 6 місяців тому

      కర్రగాడికి అంత లేదు!

    • @vasappac9027
      @vasappac9027 6 місяців тому +2

      @@babuBabu-tm4zr నిజమే కదా కర్రగాడి(మోషే, కర్రతో కణికట్టు చేసేవాడి)కి అంత సీన్ లేదు.👍🤣🤣

  • @veerigilaspranitharani5198
    @veerigilaspranitharani5198 4 місяці тому +2

    Jesus bless you Anna.
    Good interview by this , I believing Jesus and bible more and more.
    And making more serious on loving of Jesus and bible.

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 6 місяців тому +5

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హింద్ భారత్ మాతా కీ జై సూపర్ సర్ 🚩🙏

  • @swarupad2911
    @swarupad2911 6 місяців тому +14

    Best of luck.