బిజెపి వాళ్ళ మొహాలు చూసి ఎవడైనా ఓటేస్తారా చెప్పు తీసుకుని కొడతారు ప్రజలు 😅😅😅 జైశ్రీరామ్ దేవుడి పేరు చెప్పుకొని నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్ననారు😅😅😅 జైశ్రీరామ్ అనే పదం లేకపోతే బిజెపికి ఓట్లు ఎక్కడవి లేదా హిందూ ముస్లిం అంటారు
హిందూరాష్ట్రంగా ప్రకటిస్తే షిర్డీ దర్గాలో కుళ్ళ్తున్న సాయి-బు సమాధి మీద పడి ధన్యవాదాలు చెబుతావా? ముందు నీ ఇంట్లో అందరూ హిందువులో కాదో తేల్చుకో. కాకపోతే వారిని ఎదిరించి హిందువులుగా మార్చు. కులాల పేరిట, ప్రాంతాల పేరిట విడిపోయి తమ ఓట్లను తాకట్టుపెట్టే తోటి హిందువులను ఎదిరించకుండా ఇక్కడికొచ్చి గొంతెమ్మకోర్కెలు కోరకు.
70 యేళ్లు గ సనాతన ధర్మం శాస్త్రాలు కోల్పోయాము తిరిగి సంపాదించుకోవాలంటే టైం పడుతుంది మీలాంటి సనాతన ధర్మం బ్రతికి ఉండాలి అంటే మీలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే భారత దేశంలో మార్పు వస్తుంది మీ సంకల్పం నెరవేరాలని నీలో భాగమైన నేను మనస్ఫూర్తిగా దేవున్ని వేడుకుంటున్నాను 🙏
70 years కాదు, నలంద university లో తొమ్మిది కోట్ల పుస్తకాలను తగలబెట్టారు ( ఇస్లాం మతస్థులు) మన జ్ఞానం అప్పుడే కాలి బూడిద అయింది. భారత దేశ మూలాలను cut చేసారు. కొద్దో గొప్పో జ్ఞాన సంపద తో, హిందూ ధర్మాన్ని కాపడుకుంటున్నాము. ఇప్పుడు ఇది కూడా ప్రమాదంలో వుంది. కానీ ఎవ్వరూ కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేయలేరు.. జై శ్రీ రామ్
భారతదేశంలో టెర్రరిస్ట్ హిందూ సంఘాలు ఎలా ఉన్నాయో అలాగే వేరే మతాలలో కూడా టెర్రరిస్ట్ సంఘాలు ఉన్నాయి అందులోని బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెర్రరిస్ట్ హిందూ సంఘాలు దౌర్జన్యం మరి పెరిగిపోయింది... అక్కడ ప్రజలకు హసీనా ప్రభుత్వం గురించి అవగాహన వచ్చింది ఇక్కడ మోడీ గవర్నమెంట్ గురించి ప్రజలకు ఎప్పుడు అవగాహన వస్తుంది తెలియాలి😅😅😅
@@Vamsi99410గుడ్డ కాల్చి మీద వేయడం అంటే ఇదేనేమో ఇలా చెప్పిన వాడివి హిందూ గుళ్ళ పై దాడులు జరిగినప్పుడు ఏం చేశావు హిందువుల ఆడవాళ్ళని ఎంత మందిని బలి తీసుకున్నారు నీకు తెలుసా
తమ్ముడు లలిత్ గారు ఈ బైబిల్ ని కూడా వీళ్లకు నచ్చినట్టుగా రాసుకున్నట్టు ఉన్నారు ఈ క్రిస్టియన్స్ వీళ్ళ కర్మ మనం ఏం చేయలేము వీళ్లు ఒకప్పుడు హిందువులు అన్న విషయం ఎప్పుడో మర్చిపోయారు తిరిగి మన హిందువుల పైన మన దేవుళ్ళ పైన వ్యతిరేకంగా దూషిస్తున్నారు వినాశకాలే విపరీత బుద్ధి
లలిత కుమారి 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు వాళ్లకి ఎటువంటి బాధ లేదు నువ్వు వాళ్ళ కంటే పెద్దన హిందూ ధర్మాన్ని సనాత ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళందరూ కంటే పెద్ద దేవుడా లలిత కుమారి. లేకపోతే దేవుళ్ళందరూ వచ్చి నీకు చెప్పారా మా వల్ల కావడం లేదు నువ్వు పోరాడు అని ఈ పొట్టకూటి కోసమే కదా క్రిస్టియన్స్ ఏమీ అనరు కదా అని అదే ముస్లింస్ అన్నావ్ అనుకో రెండు మూడు గంటల తర్వాత వచ్చి కాళ్లు చేతులు విరగ్గొట్టి పోతారు
@@AGENTxXxDADDY మరి హిందువుల చుట్టూ తిరుగుతూ మతం ఎందుకు మారుస్తున్నారు అదే ముస్లిమ్స్ వాళ్ళ ఇంటికెళ్లి చెప్పండి అక్కడే పాతేస్తారు హిందువులు ఎం అనరు అనే గా ఇన్ని కోట్ల మందిని మతం మార్చారు
@@AGENTxXxDADDY areyi bokka meru Muslim daggariki velli matam maradi annadi ra boka ga me g lo dammu ledu memu antam ra muslim ayithey enti meru ayithey enti Hindu joliki vesthey kosude
1871 సంవత్సరం వరకు SC/ST/BC లను హిందువులుగా చూడలేదు.. హిందువులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మిగతా వాళ్లను అంటరాని వాళ్ల గా బానిసలుగా చూశారు ఊరికి దూరంగా ఉంచారు .. తర్వాత రాజకీయ ప్రయోజనం కోసంగాంధీ గారు SC/ST/BC లను హిందువులుగా చేర్చారు ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనం కోసం బిజెపికి ఓటు వేయాలని మీరంతా హిందువులు సొల్లు కబుర్లు చెబుతున్నారు...😅😅😅
@@Vamsi99410 తమ్ముడు ఆ రోజు కథ వదిలేయి ఈరోజు ఏం జరుగుతుందో ఆలోచించు యూకే లో ఉండేది కూడా క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ వాళ్లను బ్రతక నివ్వడం లేదు ఆ దేశాన్ని ప్రశాంతంగా ఉంచడం లేదు రేపు నీకు అంటే నీ పిల్లలకు నాకు అంటే నా తరువాతి తరం వాళ్లు బ్రతకాలి ఈ దేశంలో ఈ ముస్లింలు క్రిస్టియన్స్ ని కాదు హిందువులే కాదు మిగతా బుద్ధులు జైనులు వీళ్ళని ఎవరిని కూడా బ్రతక ఇవ్వరు జగన్ రెడ్డి ఎందుకు మారాడు క్రిస్టియన్ లోకి అతనేమీ ఎస్సీ ఎస్టీ కాదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు నాయనా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి బిజెపి ఉంటే మీరు మేము అందరం హ్యాపీగా ఉంటాము బిజెపి ఎన్ని పథకాలు హిందువులకే అని చెప్పట్లేదు కాంగ్రెస్ లాగా వక్ బోర్డ్ అంటూ దేశాన్ని నాశనం చేయట్లేదు దయచేసి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ఆలోచించండి
@@durgampeter277పాపము,నరకము,పాపులము గొర్రెలము, పరలోకము, ప్రార్ధన. ఇవి తప్ప ఏమి ఉండవా బైబుల్ లోఅ. మీరు పాపులు అని ఒక్క బైబుల్ మాత్రమే దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇస్తుంది. మనిషిని దిగజర్చేది దిక్కు మాలిన పుస్తకము... మీరు అనంత శక్తిమంతులు. మిమ్మల్ని మీరు బలహీనపరచుకోవద్దు. మీ జీవితం అనంతమైన దైవ శక్తితో నిండి ఉంది. దానిని తెలుసుకునే ప్రయత్నం చేయండి -స్వామి వివేకానంద.
@@durgampeter277పాపము,నరకము,పాపులము గొర్రెలము, పరలోకము, ప్రార్ధన. ఇవి తప్ప ఏమి ఉండవా బైబుల్ లోఅ. మీరు పాపులు అని ఒక్క బైబుల్ మాత్రమే దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇస్తుంది. మనిషిని దిగజర్చేది దిక్కు మాలిన పుస్తకము... మీరు అనంత శక్తిమంతులు. మిమ్మల్ని మీరు బలహీనపరచుకోవద్దు. మీ జీవితం అనంతమైన దైవ శక్తితో నిండి ఉంది. దానిని తెలుసుకునే ప్రయత్నం చేయండి -స్వామి వివేకానంద😅
Excellent speech 🙏 mee krushi phalinchali🙏 hinduvullo ikyatha ( unity) ravali.. kulalanu addam pettukoni anya mathasthulu.. even politicians.. vallani yela? Yenduku? Manavallu gelipincharo artham kaadu😢hinduthwanni rakshinchukovali🙏 Jai Bharat 🙏 Jai hind 🙏hinduvlu unity ga undali anangane idi oka political party ki antagaduthunnaru 😮in future Hindus minority ayipotharemo😢 manam andarni gouravisthamu.. kaani vallu manalni ye vidhanga gouravincharu.. hinduvulara thelusukondi 🙏
@@sathishg7834 a Well done those who wanted.the constitution to be protected. India is secular ... Jai congress Jai Rahul Gandhi Jai CONSTITUTION JAI BHEEM 💪💪💪💪 Bjp got 240 seats that's a good slap from the voters 💪💪💪
ఈ భారత దేశంలో హిందువుల బ్రతుకులు మరాలన్నా హిందువుల సనాతన ధర్మం మరియు హిందువుల దేవాలయాలు హిందువుల సంస్కృతి సంప్రదాయాలు బాగుపడలన్నా అది ప్రభుత్వాల చేతుల్లోనో లేదంటే రంగులు మార్చే రాజకీయ నాయకుల చేతుల్లోనో లేదు అది కేవలం మన హిందువుల చేతుల్లోనే ఉంది మనం కేవలం మన ఇల్లు మన పిల్లలు మన ఉద్యోగాలు మన గొడవలు అనే కాదు మన సనాతన ధర్మం కోసం మన హిందుత్వం కోసం మన దేవాలయాల కోసం మన దేవి దేవతల కోసం మన హిందువుల హక్కుల కోసం మనం అందరం చేయి చేయి కలిపి పోరాడి నిలబడినపుడే అది జరుగుతుంది జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ సర్వేజనా సుఖినోభవంతు (హిందువులను నాశనం చేయాలి అని చూస్తున్న వాళ్ళు తప్ప)
హిందూరాష్ట్రంగా ప్రకటిస్తే షిర్డీ దర్గాలో కుళ్ళ్తున్న సాయి-బు సమాధి మీద పడి ధన్యవాదాలు చెబుతావా? ముందు నీ ఇంట్లో అందరూ హిందువులో కాదో తేల్చుకో. కాకపోతే వారిని ఎదిరించి హిందువులుగా మార్చు. కులాల పేరిట, ప్రాంతాల పేరిట విడిపోయి తమ ఓట్లను తాకట్టుపెట్టే తోటి హిందువులను ఎదిరించకుండా ఇక్కడికొచ్చి గొంతెమ్మకోర్కెలు కోరకు.
@@LuCipher321 Content of message is important not language. Telugu language is restricted to only Telugu people. English language has all public in the entire world.
మీ ప్రయత్నానికి జోహార్లు 🙏🏻 ప్రస్తుతం మన బాసర పుణ్యక్షేత్రంలో 15 సంవత్సరాలుగా నెలకొల్పబడిన వేద పాఠశాల, గోదావరి నిత్య హారతి నిర్వహకులపై పడి ఏడుస్తున్న వారు మన హిందువులే మరి వారిని ఏమందాము😔 ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ మన సనాతన హిందూ ధర్మ మూలాలైన వేదాలను ప్రతి హిందువుకు అందించాలనే సంకల్పముతో ఇక్కడ వర్గ వర్ణ లింగ భేదము లేకుండా అందరినీ సమానంగా చూడడం తప్పా?
లలిత్ గారు దేశంలో మరో ప్రమాదం ఇంకో 10 ఎండ్లలో కేవలం ముస్లిం లు మాత్రమే డాక్టర్ అవుతాడు కేవలం ముస్లిమ్ కు మాత్రమే ఉపయోగపడే ఉర్దూ స్కూల్స్, ఉర్దూ రిజర్వేషన్, ఉర్దూ నీట్ పరీక్ష , చివరికి ఉర్దూ డాక్టర్స్ తస్మాత్ జాగ్రత్త
ఇలాంటి ఇంటర్వ్యూ నెవెర్ ఆఫ్టర్.... నెవెర్ బిఫోర్ అందరూ వినాలి.....క్రిములు అనేది పర్ఫెక్ట్ వర్డ్... నాకు తెలిసి.... పాత సామెత ఒకటుంది ఇంటినెంగి ఊరునెంగాలి అని.... సో మనం మన పవిత్ర తిరుమల ను... శుభ్రం చేసి..... మిగతావి చేద్దాం...
"తిరుమలలో ప్రసాదం ఒక క్రైస్తవుడు తయారుచేస్తున్నాడా?" అని అనుమానం వ్యక్తం చేసినందుకు హిందూజనశక్తి వ్యవస్థాపకులు లలిత్ కుమార్ పై కేసు బనాయించిన తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు మరోవైపు కదిరికృష్ణ అనే కిరస్తానీ ఉన్మాది కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ధూషిస్తే మాత్రం ఏమీ తెలియనట్టు, చూడనట్టు నటిస్తున్నారు. 🤬🤬🤬
Praise the lord brother. Devudu okkade prabhuvaina yesukreestu ayana srushti ye ee bhoomi akaasgam ❤🎉 meru maruste edo gnaabnam lenivaadu marutaaru kavacchu kani devuni biddalanu daiva gnaanam kaligina kriestavulanu marchaleru . God bless you .amen
@@jagadeeshkanjubharatula-pl3ri అబ్బో అవునా.. జ్ఞానేనతుతదజ్ఞానం ఏషానాషిత మాత్మనహ తేడా మాదిత్యవద్జ్ఞానం ప్రకాష యతి తప్పరమ్.. కాని ఇలా ఇతరులను ధూషించటం అమర్ర్యాద సంభోదనలు ద్వేషించటం..రాక్షసాంసమున పుట్టిన వారి లక్షణాలు.. భాషబాగుండాలి.. పరమ అహం అజ్ఞానం ఆధ్యాత్మికత లేదతనిలో
పెద్దలకు నమస్కారం లేనిదేవులను సృష్టించుకుని, , వాళ్ల జాతిని కాపాడుకోవడానికి, వాళ్ళ జాతిని పెంచుకోవడానికి, అన్యమతస్తులను చంపితే, స్వర్గం ప్రాప్తిస్తుందని, ప్రలోభ పెట్టి, వాళ్లు అనుకున్నది సాధిస్తున్నారు. మన ప్రవచనకర్తలు, మన పీఠాధిపతులు, గుడిలో పూజారులు, పూజలు చేయండి వ్రతాలు చేయండి, ఆ దేవుడు వచ్చి మీకు అన్ని ఇచ్చేస్తాడు, అని చెప్పి హిందువులను అసమర్ధులను చేస్తున్నారు, ఇప్పుడు మనం ప్రమాదంలో, యుద్ధక్షేత్రంలో ఉన్నాము, పాండవులకు అన్యాయం జరిగినప్పుడు, శ్రీకృష్ణుడు, పాండవులకు పూజలు వ్రతాలు చెయ్యమన లేదు, యుద్ధం చెయ్యమని చెప్పారు, ఇప్పుడు మన ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, గుడిలో పూజారులు, హిందువులకు చెప్పవలసింది ఏమిటంటే యుద్ధం చెయ్యండి ధర్మాన్ని పాటించండి, ఆ యుద్ధంలో చనిపోతే వీర స్వర్గం లేదంటే వీర భోగం, అని ఈ పరిస్థితుల్లో అది ఒక్కటే బోధించమనండి, భారతదేశమే కాదు ప్రపంచమే హిందూదేశం అయిపోతాది, ఓం...
@@shyamalayerramilli7859 150 దేశాల్లో 3000 బ్రాహ్మణ సంఘాలు హిందూ మత ప్రచారం ప్రచారం చేస్తున్నాయి.. ఎవడి ఆతులు పీకడానికి పోయారు ఎవరి మ*** కుడువడానికి వెళ్లారు అక్కడ ప్రజలను ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు 😀😀😀
Sir ఇట్లా మాట్లాడుకుంటే ఏం మారదు sir. పరుశురాముడిలా గొడ్డలి పట్టి తెగ నరక్కుంటూ పోతే తప్పు. గవర్నమెంట్ తొ ఏం మారదు. మన మాట మాట్లాడాలన్నా ఈ రోజు ఇంటికి పోతామో లేదో అన్న భయం ఉండాలి. బాంచంత్ నేను రెడీ
@@saviour8273nilantolle mundadugu vesevadini muddi Nakistaru.siggu undali mana desham ye desham meeda aadharapdi ledu adi okkati mind lo pettukunte e na chetta kodukulanu lepeyyadam pedda vishayam kaadu
లలిత్ కుమార్ చేస్తున్న ఈ పోరాటం లో హిందువు అందరూ అండగా ఉండాలి. లలిత్ కుమార్ యూట్యూబ్ చానెల్ నీ అందరూ చూడాలి. ఈ విధంగా చేస్తే మనకు కిములు కి యాల సమాధానం చెప్పాలో తెలుస్తుంది. లలిత్ కుమార్ కి ఆర్దికంగా సాయం చేసినవాళ్ళం అవుతాము. జై శ్రీరామ్ జై హింద్
మన దేశంలో ఉన్న ముస్లిమ్ లు క్రైస్తవులు ఒకరి మతం గురించి ఇంకొకరు వ్యతిరే కించరు . కానీ ఈ రెండు ఎడారి మతాలు మాత్రం మన హిందువుల మీద మన మతం మీద ఎప్పుడు విషం కక్కుతూ ఉంటారు love జీహాద్ అని ఒకడు . మత మార్పిడి అంటూ ఒకడు మన దేశం మీద మన ధర్మం మీద పడి ఒకడు అల్లా రాజ్యాం కావాలి అని . ఇంకొకడు యేసు క్రీస్తు రాజ్యం కావాలి అని కానీ మన హిందువులు అవేం పట్టించు కోకుండ . అన్ని మతాలు ఒకటే సంకలు గుదుకుంటున్నారు . ఇక సెక్యులర్ లు . కుక్కలు. మన హిందువుల మీద దుమ్మెత్తి పోస్తున్నారు అందుకే మొదలు మన హిందువు లు అందరు కలిసి కులాలు అని కాకుండా. మనం హిందువులం. అని మనం భారతీయులం అని అనుకొని మనది హిందూ దేశం మనది సనాతన ధర్మం అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి అలా రావాలంటే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు . శివశక్తి. కరుణా కర్ సుగ్గుణ గారు గోపి సనాతన ధర్మం . గోపి. గారు వీరు చాలా విషయాలు హిందూ ధర్మం గురించి కొట్లాడు తున్నారు వారందరికీ ధన్యవాదాలు వారికి మనమందరం మద్దతు ఇవ్వాలని కోరుతూ . జై హింద్ జై భారత్ జై సనాతన ధర్మం భారత్ మాత కీ జై శ్రీరామ్.
ఒలంపిక్స్ ఇండియాలో జరగలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే పథకాలు మొత్తం మనవి 33 కోట్ల హిందూ దేవత దేవుళ్ళు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ వాళ్ల పవర్ చూపించి క్రీడాకారులు గాల్లో ఎగిరెగిరి పథకాలు సాధించేవారు కానీ గేమ్స్ జరిగింది వేరే దేశాల్లో జరుగుతున్నాయి అందుకే మన దేవుళ్ళ పవర్ లేక క్రీడాకారులు మెడల్స్ సాధించలేకపోయారు అదే ఇండియాలో జరిగి ఉంటే జైశ్రీరామ్ జై కృష్ణ అనగానే మెడల్స్ వచ్చెయ్😅😅😅
@@Vamsi99410గారు !ఎందుకీ వ్యంగ్యం అయినా కామెంట్లు పెడుతున్నారు . గేమ్స్ అనేవి సమర్థత మీద కదా ఆధారం. గేమ్స్ కాదు ఏ రంగమైనా సమర్థత మీదే ఆధారం.ఈ విషయం జనాలు అందరికీ తెలుసు .మీకు తెలియక పోవడం విడ్డూరంగా ఉంది.
Krimulu super 👌 ga undi vaalla baaga saripothadi lalith Kumar gaaru miku chaala chaala thank you soo much sir devudu mimmalni challaga chudaalani aa devinni korukunta unna ❤
జై హిందూ జన శక్తి. లలిత్ అన్న గారికి అభినందనలు
అధికారంలో హిందువులు ఉండాలి ప్రతిపక్షం లో హిందువులు ఉండాలి, ఎంత బాగా చెప్పారు lalith గారు ఇప్పుడు ఈ దిశగా ప్రయత్నాలు జరగాలి
Bahujanta must be power,manujanta
బిజెపి వాళ్ళ మొహాలు చూసి ఎవడైనా ఓటేస్తారా చెప్పు తీసుకుని కొడతారు ప్రజలు 😅😅😅 జైశ్రీరామ్ దేవుడి పేరు చెప్పుకొని నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్ననారు😅😅😅 జైశ్రీరామ్ అనే పదం లేకపోతే బిజెపికి ఓట్లు ఎక్కడవి లేదా హిందూ ముస్లిం అంటారు
భరత్ హిందూ దేశం ప్రకటించాలి 🚩
@@VinayKumar-sai
😜😜😜😜
Jai Bheem Rao Ambedkar ji
Jai constitution
India is secular 💪💪💪
హిందూరాష్ట్రంగా ప్రకటిస్తే షిర్డీ దర్గాలో కుళ్ళ్తున్న సాయి-బు సమాధి మీద పడి ధన్యవాదాలు చెబుతావా?
ముందు నీ ఇంట్లో అందరూ హిందువులో కాదో తేల్చుకో. కాకపోతే వారిని ఎదిరించి హిందువులుగా మార్చు. కులాల పేరిట, ప్రాంతాల పేరిట విడిపోయి తమ ఓట్లను తాకట్టుపెట్టే తోటి హిందువులను ఎదిరించకుండా ఇక్కడికొచ్చి గొంతెమ్మకోర్కెలు కోరకు.
@@factualproof ambedkar ఏ రాయని secular కి జై అంటా 😂😂 మల్లి ambedkar గారికి జై అంటా .... రెండిటిలో ఏదో ఒకటి చెప్పు bro
@@pnvsathvik
Ambedkar is secular
Constitution is secular
India is secular
💪💪💪Jai bheem
హిందువులందరూ బంధువులు కాదు నీది ఒక కులం నాది ఒక కులం ముందు కులాల జబ్బు ఎప్పుడు పోగొడతావో చెప్పు
70 యేళ్లు గ సనాతన ధర్మం శాస్త్రాలు కోల్పోయాము తిరిగి సంపాదించుకోవాలంటే టైం పడుతుంది మీలాంటి సనాతన ధర్మం బ్రతికి ఉండాలి అంటే మీలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే భారత దేశంలో మార్పు వస్తుంది మీ సంకల్పం నెరవేరాలని నీలో భాగమైన నేను మనస్ఫూర్తిగా దేవున్ని వేడుకుంటున్నాను 🙏
70 years కాదు, నలంద university లో తొమ్మిది కోట్ల పుస్తకాలను తగలబెట్టారు ( ఇస్లాం మతస్థులు) మన జ్ఞానం అప్పుడే కాలి బూడిద అయింది. భారత దేశ మూలాలను cut చేసారు. కొద్దో గొప్పో జ్ఞాన సంపద తో, హిందూ ధర్మాన్ని కాపడుకుంటున్నాము. ఇప్పుడు ఇది కూడా ప్రమాదంలో వుంది. కానీ ఎవ్వరూ కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేయలేరు.. జై శ్రీ రామ్
Correct
పచ్చినిజాలు పట్టించుకోక పొతే పాడైపోతాము
నిజం నిష్టూరంగా ఉంటుంది ............
Thanks for your great info
Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳
కాంగ్రెస్ దేశానికి చాలా ప్రమాదకరం
💯
Y bro mimmalni em ayina aannara cheppu nee mathani nv pujinchu broo daniki valaki sambadam ent
భారతదేశంలో టెర్రరిస్ట్ హిందూ సంఘాలు ఎలా ఉన్నాయో అలాగే వేరే మతాలలో కూడా టెర్రరిస్ట్ సంఘాలు ఉన్నాయి అందులోని బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెర్రరిస్ట్ హిందూ సంఘాలు దౌర్జన్యం మరి పెరిగిపోయింది... అక్కడ ప్రజలకు హసీనా ప్రభుత్వం గురించి అవగాహన వచ్చింది ఇక్కడ మోడీ గవర్నమెంట్ గురించి ప్రజలకు ఎప్పుడు అవగాహన వస్తుంది తెలియాలి😅😅😅
@@Vamsi99410hindus ni terrarist antunna ante 😂😂😂 great ekkada ina bombs pettara chupinchu, asalu hindus terrarist lu ithe inko matham vundede kadu
@@Vamsi99410గుడ్డ కాల్చి మీద వేయడం అంటే ఇదేనేమో ఇలా చెప్పిన వాడివి హిందూ గుళ్ళ పై దాడులు జరిగినప్పుడు ఏం చేశావు హిందువుల ఆడవాళ్ళని ఎంత మందిని బలి తీసుకున్నారు నీకు తెలుసా
నేను నా హిందూ భారతీయులను ప్రేమిస్తున్నాను
లలిత్ కుమార్ గారికి నమస్కారం. చాలా బాగా చెప్పారు.
లలిత్ గారు మీరు మాట్లతుంటే నవ్వస్తుంది ఆలోచింపజేస్తుంది, మీరు వేసే సెటైర్లు చాలా ఆలోచింప చేస్తాయి 🙏🙏🙏🙏🙏🙏
నవ్వు ఎందుకు వస్తోందో వివరించండి
నవ్వు ఎందుకు వస్తుంది రా నీచ
హిందువుల గూర్చి చాలా చక్కగా చెప్పారు. ఈ విషయాలు హిందువులు ఎప్పుడు తెలుసుకుంటారో, వీళ్ళకి బుద్ది ఎప్పుడు వస్తుందో
Raaadu kuda eka pi
Excellent point by lalit kumar...
We need another Hindu party
తమ్ముడు లలిత్ గారు ఈ బైబిల్ ని కూడా వీళ్లకు నచ్చినట్టుగా రాసుకున్నట్టు ఉన్నారు ఈ క్రిస్టియన్స్ వీళ్ళ కర్మ మనం ఏం చేయలేము వీళ్లు ఒకప్పుడు హిందువులు అన్న విషయం ఎప్పుడో మర్చిపోయారు తిరిగి మన హిందువుల పైన మన దేవుళ్ళ పైన వ్యతిరేకంగా దూషిస్తున్నారు వినాశకాలే విపరీత బుద్ధి
లలిత కుమారి 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు వాళ్లకి ఎటువంటి బాధ లేదు నువ్వు వాళ్ళ కంటే పెద్దన హిందూ ధర్మాన్ని సనాత ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళందరూ కంటే పెద్ద దేవుడా లలిత కుమారి. లేకపోతే దేవుళ్ళందరూ వచ్చి నీకు చెప్పారా మా వల్ల కావడం లేదు నువ్వు పోరాడు అని ఈ పొట్టకూటి కోసమే కదా క్రిస్టియన్స్ ఏమీ అనరు కదా అని అదే ముస్లింస్ అన్నావ్ అనుకో రెండు మూడు గంటల తర్వాత వచ్చి కాళ్లు చేతులు విరగ్గొట్టి పోతారు
@@AGENTxXxDADDY మరి హిందువుల చుట్టూ తిరుగుతూ మతం ఎందుకు మారుస్తున్నారు అదే ముస్లిమ్స్ వాళ్ళ ఇంటికెళ్లి చెప్పండి అక్కడే పాతేస్తారు హిందువులు ఎం అనరు అనే గా ఇన్ని కోట్ల మందిని మతం మార్చారు
@@AGENTxXxDADDY areyi bokka meru Muslim daggariki velli matam maradi annadi ra boka ga me g lo dammu ledu memu antam ra muslim ayithey enti meru ayithey enti Hindu joliki vesthey kosude
1871 సంవత్సరం వరకు SC/ST/BC లను హిందువులుగా చూడలేదు.. హిందువులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మిగతా వాళ్లను అంటరాని వాళ్ల గా బానిసలుగా చూశారు ఊరికి దూరంగా ఉంచారు .. తర్వాత రాజకీయ ప్రయోజనం కోసంగాంధీ గారు SC/ST/BC లను హిందువులుగా చేర్చారు ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనం కోసం బిజెపికి ఓటు వేయాలని మీరంతా హిందువులు సొల్లు కబుర్లు చెబుతున్నారు...😅😅😅
@@Vamsi99410 తమ్ముడు ఆ రోజు కథ వదిలేయి ఈరోజు ఏం జరుగుతుందో ఆలోచించు యూకే లో ఉండేది కూడా క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ వాళ్లను బ్రతక నివ్వడం లేదు ఆ దేశాన్ని ప్రశాంతంగా ఉంచడం లేదు రేపు నీకు అంటే నీ పిల్లలకు నాకు అంటే నా తరువాతి తరం వాళ్లు బ్రతకాలి ఈ దేశంలో ఈ ముస్లింలు క్రిస్టియన్స్ ని కాదు హిందువులే కాదు మిగతా బుద్ధులు జైనులు వీళ్ళని ఎవరిని కూడా బ్రతక ఇవ్వరు జగన్ రెడ్డి ఎందుకు మారాడు క్రిస్టియన్ లోకి అతనేమీ ఎస్సీ ఎస్టీ కాదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు నాయనా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి బిజెపి ఉంటే మీరు మేము అందరం హ్యాపీగా ఉంటాము బిజెపి ఎన్ని పథకాలు హిందువులకే అని చెప్పట్లేదు కాంగ్రెస్ లాగా వక్ బోర్డ్ అంటూ దేశాన్ని నాశనం చేయట్లేదు దయచేసి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ఆలోచించండి
Great interview truth🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మహానుభావులు 🙏
Lalith garu mi alochanaku memeppudu thoduntam jai sanathana bharat
లలిత్ కుమార్ & కరుణాకర్ సుగ్గున వీరిద్దరూ నిజంగా ఎంతోమంది అజ్ఞానులను జ్ఞానం వైపు నడిపిస్తున్నారు
Abbo Maha gnanam😂😂😂😂.. E prapamchamlo.. Adukkitine vedavallo.. First vedavalu.. Papam me lanti amayakula deggara..
@@durgampeter277పాపము,నరకము,పాపులము
గొర్రెలము, పరలోకము, ప్రార్ధన.
ఇవి తప్ప ఏమి ఉండవా బైబుల్ లోఅ.
మీరు పాపులు అని ఒక్క బైబుల్ మాత్రమే
దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇస్తుంది. మనిషిని దిగజర్చేది దిక్కు మాలిన పుస్తకము...
మీరు అనంత శక్తిమంతులు.
మిమ్మల్ని మీరు బలహీనపరచుకోవద్దు.
మీ జీవితం అనంతమైన దైవ శక్తితో నిండి ఉంది.
దానిని తెలుసుకునే ప్రయత్నం చేయండి
-స్వామి వివేకానంద.

-స్వామి వివేకానంద😅
@@durgampeter277 మీ పాస్టర్ల కన్నా అడుక్కునే ఎదవలు ఎవరున్నార్రా బోకు
@@durgampeter277meere kada ra matham maramani adukkuntaru........mee pastor la ki dabullu debgabetti mammalini amayakulu antaru enti ra??
Whahhh iddaru mahanubhavulu oke chota jai shree krishna 😊😊 manchi interview andi
Lalith anna 🔥
Lalith Kumar gariki 🙏🙏🙏🙏
Excellent speech 🙏 mee krushi phalinchali🙏 hinduvullo ikyatha ( unity) ravali.. kulalanu addam pettukoni anya mathasthulu.. even politicians.. vallani yela? Yenduku? Manavallu gelipincharo artham kaadu😢hinduthwanni rakshinchukovali🙏 Jai Bharat 🙏 Jai hind 🙏hinduvlu unity ga undali anangane idi oka political party ki antagaduthunnaru 😮in future Hindus minority ayipotharemo😢 manam andarni gouravisthamu.. kaani vallu manalni ye vidhanga gouravincharu.. hinduvulara thelusukondi 🙏
Vary,good,lalitha,garu,jai,sree,ram❤❤❤❤❤
Great work lalit ji join more and more people fron every village in your group
Bjp ki 400saets ఇస్తే దేవాలయాలకు మరియు pok ki రాజ్యాంగం మార్పులు కచ్చితం గా జరిగేవి మనం బీజేపీ నీ 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది మన హిందువులే
అది అవని పని బ్రో
Monna Release chesina Budget valla Nasta pothundhi kuda mana Hinduvule....
Yes, pro BJP vaalu kuda budget tarwata anti BJP avtunnaru..
@@eswar1685 : Ela antaru bro miru.... chi.
@@sathishg7834 a
Well done those who wanted.the constitution to be protected. India is secular ...
Jai congress
Jai Rahul Gandhi
Jai CONSTITUTION
JAI BHEEM 💪💪💪💪
Bjp got 240 seats that's a good slap from the voters 💪💪💪
అధికారంలోని మరియు ప్రతిపక్షంలో కూడా మన హిందువులే ఉండాలి అనే లలిత్ గారి భావనకు మేము పూర్తిగా మద్దతిస్తున్నాం
జైహింద్ జైశ్రీరామ్
S
We always support you brother
ఈ భారత దేశంలో హిందువుల బ్రతుకులు మరాలన్నా హిందువుల సనాతన ధర్మం మరియు హిందువుల దేవాలయాలు హిందువుల సంస్కృతి సంప్రదాయాలు బాగుపడలన్నా అది ప్రభుత్వాల చేతుల్లోనో లేదంటే రంగులు మార్చే రాజకీయ నాయకుల చేతుల్లోనో లేదు అది కేవలం మన హిందువుల చేతుల్లోనే ఉంది మనం కేవలం మన ఇల్లు మన పిల్లలు మన ఉద్యోగాలు మన గొడవలు అనే కాదు మన సనాతన ధర్మం కోసం మన హిందుత్వం కోసం మన దేవాలయాల కోసం మన దేవి దేవతల కోసం మన హిందువుల హక్కుల కోసం మనం అందరం చేయి చేయి కలిపి పోరాడి నిలబడినపుడే అది జరుగుతుంది
జై శ్రీ రామ్
జై హింద్
జై భారత్
సర్వేజనా సుఖినోభవంతు (హిందువులను నాశనం చేయాలి అని చూస్తున్న వాళ్ళు తప్ప)
Lalith garu jai shree ram 🚩
ఓటు వేసే హిందువులు దేశంలో ఎక్కువ గా మారాలి, అప్పుడే హిందూ ధర్మం, దేశం బఅగుపడుతుంది😊
ప్రతి ఒక్క హిందూ జాగృతి కావాల్సిన అవసరం ఉంది, లేకుంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది...
జై హింద్ జై శ్రీ రామ్
భారత్ హిందూ దేశంగా ప్రకటించాలి
హిందూరాష్ట్రంగా ప్రకటిస్తే షిర్డీ దర్గాలో కుళ్ళ్తున్న సాయి-బు సమాధి మీద పడి ధన్యవాదాలు చెబుతావా?
ముందు నీ ఇంట్లో అందరూ హిందువులో కాదో తేల్చుకో. కాకపోతే వారిని ఎదిరించి హిందువులుగా మార్చు. కులాల పేరిట, ప్రాంతాల పేరిట విడిపోయి తమ ఓట్లను తాకట్టుపెట్టే తోటి హిందువులను ఎదిరించకుండా ఇక్కడికొచ్చి గొంతెమ్మకోర్కెలు కోరకు.
JAAGO HINDU JAAGO....
Jai SriRam🙏,jai Bharath🇮🇳.
లలిత్ కుమార్ గారు మీరు పరుషరాముడు లా కనబడుతున్నారు మాకు❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@@SmilingBakedBread-ws3ou అబ్బో భలే ... ప్రస్తుతానికి అతనో వితండ మూఢుడు కాని రాముడు కాదు... దురభిమాని
లలిత్ కుమార్ అన్న చెబుతున్న విషయాలను వింటున్నకొద్ది వినాలనిపిస్తుంది. జై శ్రీరామ్ జై హిందూ జనశక్తి
Hats off to Lalith Kumar for his zeal and efforts to safeguard Hinduism.
తల్లిభాష తెలుగు రాదా... ఆంగ్లబానిసా?
@@LuCipher321 Content of message is important not language. Telugu language is restricted to only Telugu people. English language has all public in the entire world.
Lalit gaaru, really respect you. God bless you Always
Lalith garu laaga andaru marali , Great words by Lalith Garu 🙏 JAI HIND 🚩
Xllent discussion, every Hindu must watch n realise immediately n act
Let's all Hindus become strong Hindus and strongly united.
జైశ్రీరామ్ 🚩🌹🙏
Lalith garu మీకు ధన్యవాదాలు.
Lalith kumar garu❤❤🙏jai sriram🙏🙏
లలిత్ మాకు వరం
అపురూపమైన సనాతన సంపద మాకు లలిత్
లలిత్ కుమార్ అన్న చాలా మంచి విషయాలు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసినటువంటి కృషి వల్లనే ప్రభుత్వం దరిద్రం మారింది
లలిత్ కుమార్ గారి నుంచి చాలా నేర్చుకోవాలి 🙏🏼❤️
Yes nijamga lalith Kumar garu really great 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
Jai shree Ram 🚩
నేర్చుకోవాలి అతని లా మనం కూడా నిలదీయాలి ఒక్కరితో సరిపోదు🎉🎉
Yes. 👍👍
100 💯 Jai shree ram 🚩
లలిత్ కుమార్ గారు మీరు చెప్పినది 1ooశాతం నిజమే మాన హిందువు లు మారాలి
Lalith...... sooooooooper comments .. . విజయోస్తు....🙌🙌🙌🙌👌👌👌
Thank you Lalith garu
మీ ప్రయత్నానికి జోహార్లు 🙏🏻
ప్రస్తుతం మన బాసర పుణ్యక్షేత్రంలో 15 సంవత్సరాలుగా నెలకొల్పబడిన వేద పాఠశాల, గోదావరి నిత్య హారతి నిర్వహకులపై పడి ఏడుస్తున్న వారు మన హిందువులే మరి వారిని ఏమందాము😔 ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ మన సనాతన హిందూ ధర్మ మూలాలైన వేదాలను ప్రతి హిందువుకు అందించాలనే సంకల్పముతో ఇక్కడ వర్గ వర్ణ లింగ భేదము లేకుండా అందరినీ సమానంగా చూడడం తప్పా?
లలిత్ గారు దేశంలో మరో ప్రమాదం ఇంకో 10 ఎండ్లలో కేవలం ముస్లిం లు మాత్రమే డాక్టర్ అవుతాడు
కేవలం ముస్లిమ్ కు మాత్రమే ఉపయోగపడే ఉర్దూ స్కూల్స్, ఉర్దూ రిజర్వేషన్, ఉర్దూ నీట్ పరీక్ష , చివరికి ఉర్దూ డాక్టర్స్
తస్మాత్ జాగ్రత్త
Jai shree ram jai Himdu 🚩🚩 super 💯
నిజం.Govt. మార్చే ప్రయత్నం లో మీ కృషి ఉంది.💐🙏🍎
లలిత్ కుమార్ గారు excellent subject you have ముచ్చటేస్తుంది మీరు చెప్పే విషయాలు🎉🎉🎉🎉
ఇలాంటి ఇంటర్వ్యూ నెవెర్ ఆఫ్టర్.... నెవెర్ బిఫోర్ అందరూ వినాలి.....క్రిములు అనేది పర్ఫెక్ట్ వర్డ్... నాకు తెలిసి.... పాత సామెత ఒకటుంది ఇంటినెంగి ఊరునెంగాలి అని.... సో మనం మన పవిత్ర తిరుమల ను... శుభ్రం చేసి..... మిగతావి చేద్దాం...
Devafaya dharmadayasakalu karunkar sugguna lalitkumar kdr praveenkumar.radha Manohar Das lanti varimi protsahinchali
Jai Bharat Jai Sanathanam
జై శ్రీ రామ్
మీ ఒక మంచి ప్రయత్నానికి🙏🙏🙏
చాలా మంచి టాపిక్ గురుంచి మాట్లాడారు, మాలాంటి వాళ్ళకి అర్థ మయింది మన హిందువులకు ఎంతో అన్యాయం జరుగుతుంది అని. ధన్యవదాలండీ 🙏
"తిరుమలలో ప్రసాదం ఒక క్రైస్తవుడు తయారుచేస్తున్నాడా?" అని అనుమానం వ్యక్తం చేసినందుకు హిందూజనశక్తి వ్యవస్థాపకులు లలిత్ కుమార్ పై కేసు బనాయించిన తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు మరోవైపు కదిరికృష్ణ అనే కిరస్తానీ ఉన్మాది కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ధూషిస్తే మాత్రం ఏమీ తెలియనట్టు, చూడనట్టు నటిస్తున్నారు. 🤬🤬🤬
Yes we should support Hindu janshakti and reflection
Correct 💯
What a shame on ttd.
మీరు చెప్పే ప్రశ్నలన్నిటికీ కల్కి అవతారం ఒక్కటే సమాధానం కానీ నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది జై శ్రీ రామ్
Mee iruvuriki sirassu vanchi namaskaristhunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా నాకు బాగా నచ్చింది ఆంద్ర ప్రదేశ్ లో క్రైస్తవ ముఖ్యమంత్రిని మార్చడం అన్నది సూపర్❤❤❤
జై హిందూమతం
Yes, we need more hindu parties. I really appreciate it. Please broadcast this in different languages.
JAYATHU JAYA JAYATHU SANATANA DHARMA 🚩🙏🌏🕉️🔥
Praise the lord brother. Devudu okkade prabhuvaina yesukreestu ayana srushti ye ee bhoomi akaasgam ❤🎉 meru maruste edo gnaabnam lenivaadu marutaaru kavacchu kani devuni biddalanu daiva gnaanam kaligina kriestavulanu marchaleru . God bless you .amen
లలిత్ కుమార్ గారి గురించి నేను కేవలం గర్వాపసి గానే అనుకున్నాను.... వారు మహా జ్ఞాని... వారికి సాష్టాంగ నమస్కారం...I will call him...
@@jagadeeshkanjubharatula-pl3ri అబ్బో అవునా.. జ్ఞానేనతుతదజ్ఞానం ఏషానాషిత మాత్మనహ తేడా మాదిత్యవద్జ్ఞానం ప్రకాష యతి తప్పరమ్.. కాని ఇలా ఇతరులను ధూషించటం అమర్ర్యాద సంభోదనలు ద్వేషించటం..రాక్షసాంసమున పుట్టిన వారి లక్షణాలు.. భాషబాగుండాలి.. పరమ అహం అజ్ఞానం ఆధ్యాత్మికత లేదతనిలో
Gorre, vara, nakodaka 😂😂😂😂😂@@parvathiputhraperformances2155
for what cause he is trying to fight, let him do at his best to protect ourselves from krimulu:
@@j68678 Ahaaa..
Vaadu peddha terrorist lanjakoduku😅😅😅
Everybody has to appreciate the sincere work done by Lalith kumar garu.
excellent💯 supper guruji jai sri ram jaya jaya rama ❤🇮🇳🇮🇳🇮🇳❤🔥🔥🔥🌹🙏🙏🙏🌹
పెద్దలకు నమస్కారం
లేనిదేవులను సృష్టించుకుని, ,
వాళ్ల జాతిని కాపాడుకోవడానికి,
వాళ్ళ జాతిని పెంచుకోవడానికి,
అన్యమతస్తులను చంపితే,
స్వర్గం ప్రాప్తిస్తుందని,
ప్రలోభ పెట్టి,
వాళ్లు అనుకున్నది
సాధిస్తున్నారు.
మన ప్రవచనకర్తలు,
మన పీఠాధిపతులు,
గుడిలో పూజారులు,
పూజలు చేయండి
వ్రతాలు చేయండి,
ఆ దేవుడు వచ్చి మీకు అన్ని ఇచ్చేస్తాడు, అని చెప్పి
హిందువులను అసమర్ధులను చేస్తున్నారు,
ఇప్పుడు మనం ప్రమాదంలో,
యుద్ధక్షేత్రంలో ఉన్నాము,
పాండవులకు అన్యాయం జరిగినప్పుడు,
శ్రీకృష్ణుడు, పాండవులకు పూజలు వ్రతాలు చెయ్యమన లేదు,
యుద్ధం చెయ్యమని చెప్పారు,
ఇప్పుడు మన ప్రవచనకర్తలు,
పీఠాధిపతులు,
గుడిలో పూజారులు,
హిందువులకు చెప్పవలసింది ఏమిటంటే యుద్ధం చెయ్యండి ధర్మాన్ని పాటించండి, ఆ యుద్ధంలో చనిపోతే వీర స్వర్గం లేదంటే వీర భోగం,
అని ఈ పరిస్థితుల్లో అది ఒక్కటే బోధించమనండి,
భారతదేశమే కాదు ప్రపంచమే హిందూదేశం అయిపోతాది,
ఓం...
Super bro
ఎడారి మతాలు మతాల ముసుగులో నడిచే భూ భౌగోళిక రాజకీయ విస్తార వాద సిద్ధాంతాలు.!
@@shyamalayerramilli7859 150 దేశాల్లో 3000 బ్రాహ్మణ సంఘాలు హిందూ మత ప్రచారం ప్రచారం చేస్తున్నాయి.. ఎవడి ఆతులు పీకడానికి పోయారు ఎవరి మ*** కుడువడానికి వెళ్లారు అక్కడ ప్రజలను ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు 😀😀😀
Manadesam lo maname paraeivallam kakoodadu.
@@shyamalayerramilli7859 Hinduvu matham kuda adaari matham ne...
12:20 true words 🙏 real ga correct chepparu lalith garu
మేము మా శక్తి మేరకు సనాతన ధర్మం కోసం పని చేస్తాము అని ప్రతి హిందువు ప్రతిజ్ఞ పూనాలి
What a speach sir thanq Jai shree ram jai hind hinduvulanta ekam kaavalasina samayam ide ani gurtinchandi bharat mata ki jai
హిందువులను మేల్కొనేటట్లు చేస్తున్నారు ధన్యవాదాలు.
chala chakkaga chepparu sir.....
Excellent information anna.... Jai lalith kumar anna 🚩🙏
Jai sree ram 🙏🙏🙏
Thanks for sharing information Lalith Kumar garu .
Jai sree ram
Lalith ji 🙏
లలిత్ ఛత్రపతికి సమానంగా శ్రమ పడి హిందుత్వాన్ని నిలబెట్టడానికి జీవితాన్ని ధార పోస్తున్నారు❤
😂
Sir ఇట్లా మాట్లాడుకుంటే ఏం మారదు sir. పరుశురాముడిలా గొడ్డలి పట్టి తెగ నరక్కుంటూ పోతే తప్పు. గవర్నమెంట్ తొ ఏం మారదు. మన మాట మాట్లాడాలన్నా ఈ రోజు ఇంటికి పోతామో లేదో అన్న భయం ఉండాలి. బాంచంత్ నేను రెడీ
నువ్వు ఒక్కడుంటే చాలు దేశాన్ని బాగు చేస్తావ్ మల్ల నువ్వు ఒక్కడివే మిగిలిపోతావ్.
I saport you bro 🚩🚩
Karekut
@@saviour8273nilantolle mundadugu vesevadini muddi Nakistaru.siggu undali mana desham ye desham meeda aadharapdi ledu adi okkati mind lo pettukunte e na chetta kodukulanu lepeyyadam pedda vishayam kaadu
@@saviour8273savam gadu vastadani nuvu chustu undu
మన దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్నంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటుంది
జై సనాతనం
జై శ్రీరామ్ లలిత్ కుమార్ గారు వాస్తవాలు చెప్పారు కానీ హిందువులు ఎప్పుడు మారతారు లలిత్ గారికి శుభాభినందనలు 👍👍✊✊💪💪💝💝🦁🦁👌👌
Thanks to Bhakthione channel for providing very very excellent information videos. Jai Shree Ram. Jai Bhaarat. Jai Lalith Kumar.
లలిత్ కుమార్ చేస్తున్న ఈ పోరాటం లో హిందువు అందరూ అండగా ఉండాలి. లలిత్ కుమార్ యూట్యూబ్ చానెల్ నీ అందరూ చూడాలి. ఈ విధంగా చేస్తే మనకు కిములు కి యాల సమాధానం చెప్పాలో తెలుస్తుంది. లలిత్ కుమార్ కి ఆర్దికంగా సాయం చేసినవాళ్ళం అవుతాము. జై శ్రీరామ్ జై హింద్
Jai shree Ram ❤❤❤
మన దేశంలో ఉన్న ముస్లిమ్ లు క్రైస్తవులు ఒకరి మతం గురించి ఇంకొకరు వ్యతిరే కించరు . కానీ ఈ రెండు ఎడారి మతాలు మాత్రం మన హిందువుల మీద మన మతం మీద ఎప్పుడు విషం కక్కుతూ ఉంటారు love జీహాద్ అని ఒకడు . మత మార్పిడి అంటూ ఒకడు మన దేశం మీద మన ధర్మం మీద పడి ఒకడు అల్లా రాజ్యాం కావాలి అని . ఇంకొకడు యేసు క్రీస్తు రాజ్యం కావాలి అని కానీ మన హిందువులు అవేం పట్టించు కోకుండ . అన్ని మతాలు ఒకటే సంకలు గుదుకుంటున్నారు . ఇక సెక్యులర్ లు . కుక్కలు. మన హిందువుల మీద దుమ్మెత్తి పోస్తున్నారు అందుకే మొదలు మన హిందువు లు అందరు కలిసి కులాలు అని కాకుండా. మనం హిందువులం. అని మనం భారతీయులం అని అనుకొని మనది హిందూ దేశం మనది సనాతన ధర్మం అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి అలా రావాలంటే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు . శివశక్తి. కరుణా కర్ సుగ్గుణ గారు గోపి సనాతన ధర్మం . గోపి. గారు వీరు చాలా విషయాలు హిందూ ధర్మం గురించి కొట్లాడు తున్నారు వారందరికీ ధన్యవాదాలు వారికి మనమందరం మద్దతు ఇవ్వాలని కోరుతూ . జై హింద్ జై భారత్ జై సనాతన ధర్మం భారత్ మాత కీ జై శ్రీరామ్.
Exactly baga chepparu sir
Super words anna
ఒలంపిక్స్ ఇండియాలో జరగలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే పథకాలు మొత్తం మనవి 33 కోట్ల హిందూ దేవత దేవుళ్ళు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ వాళ్ల పవర్ చూపించి క్రీడాకారులు గాల్లో ఎగిరెగిరి పథకాలు సాధించేవారు కానీ గేమ్స్ జరిగింది వేరే దేశాల్లో జరుగుతున్నాయి అందుకే మన దేవుళ్ళ పవర్ లేక క్రీడాకారులు మెడల్స్ సాధించలేకపోయారు అదే ఇండియాలో జరిగి ఉంటే జైశ్రీరామ్ జై కృష్ణ అనగానే మెడల్స్ వచ్చెయ్😅😅😅
@@Vamsi99410గారు !ఎందుకీ వ్యంగ్యం అయినా కామెంట్లు పెడుతున్నారు .
గేమ్స్ అనేవి సమర్థత మీద కదా ఆధారం. గేమ్స్ కాదు ఏ రంగమైనా సమర్థత మీదే ఆధారం.ఈ విషయం జనాలు అందరికీ తెలుసు .మీకు తెలియక పోవడం విడ్డూరంగా ఉంది.
We are always with you sir🎉
Lailth garu we will support you 🙏🏽🙏🏽🙏🏽🙏🏽jai shree Ram
'క్రిములు ' కొత్తపేరు బాగుంది
క్రిమిస్టియన్ ఆన్న మాట 😂😂😂😂
Correct ga vundi
Super
@@సత్యంవేదం" పందిళ్ళు" ఈ పేరు చాలా బాగుండి
@@factualproof క్రైంస్తవం... బై బుల్లి, యేసుకో... లోతు, తామర, పేతురు ఇవి బాగున్నాయి
Always Welcome for u sir as hindus to support your battle ❤❤❤
Yidhru chala goppa vishayalu chepparu.dhanyavadhalu.
Meeru super god bless meeku jai Hindhu
Krimulu super 👌 ga undi vaalla baaga saripothadi lalith Kumar gaaru miku chaala chaala thank you soo much sir devudu mimmalni challaga chudaalani aa devinni korukunta unna ❤
Super Jai shree ram jai hanuman 🙏👍
✍️🤘 100% నిజాలు చాలా.మంచి డిస్కషన్..
All the best to you Sir
సూపర్ అన్న సూపర్ జైహింద్ జై భారత్❤
Yes lalit garu Jai shree ram jai hanuman 🙏