Dr. Bhaskar Raju and Madan Gupta Exclusive Interview on Kaliyugam |

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 675

  • @ramanakumar1225
    @ramanakumar1225 2 місяці тому +70

    భాస్కర్ రాజు గారిని చూసి చాలా నేర్చుకోవాలి, ఒక పక్కానా వృత్తి చేస్తా, వెడలని అధ్యయనం చేస్తున్నారు అంతే, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్

  • @DileepKumar-eb1tq
    @DileepKumar-eb1tq 2 місяці тому +83

    నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చాలా కాలంగా ఆలోచిస్తూ వస్తున్నాను ఎందుకు ఈ ప్రపంచంలో వివిధ మతాలు ఉన్నాయి దేవుడు ఎందుకు సృష్టించాడు దానికి కారణం నాకు రెండు రోజుల కిందట అర్థమైంది అది ఒకటి వేద గ్రంథాలలో ఉన్న వేదనుసారం చాలా చాలా గొప్పది దానిని చదివి అర్థం చేసుకుంటే సృష్టిలోని దేవాది దేవతలను సైతం నువ్వు ఓడించగలవు ఇక మానవ మాత్రులు ఒక లెక్క అందుకోసమే వేదాల సారాన్ని మానవ మాత్రులకు దూరం చేసుకోవాలని సృష్టించినవే ఈ ఇతర మతాలు చూడండి క్రిస్టియన్ ముస్లిం మతాలు ఒక దేవుడు గొప్పవాడు అంటారు కానీ సనాతన ధర్మం ఆచరించేవారు సృష్టిలో ప్రతిదీ గొప్పది అణువణువులో శక్తి ఇమిడి ఉంది అని అంటారు కొంచెం అర్థం కావడం కష్టమే కానీ ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది ఈ కాలంలో ఉన్న సమాచారాన్ని బట్టి అణుబాంబు ని హైడ్రోజన్ బాంబుని సృష్టించారు అవి వినాశనానికి దారితీస్తుంది ఇక వేద అధ్యాయాలను అర్థం చేసుకుంటే ఏం చేయగలరు ఆలోచించండి అందుకే ఈ లోకంలోని మనుషులను వేదాల నుండి దూరం చేశారు అలా దూరమైన వారు విగ్రహారాధన వేదాలను సృష్టికర్త అయిన విష్ణుదేవుని నమ్మరు ఆరాధించారు అప్పుడు వారికి వేదాల సారాంశం తెలియదు నాకు చెప్పడానికి రావట్లేదు కానీ నిజం ఇదే😊 ఈ వీడియో ద్వారా నాకు అవగతమైనది నిజమే అని అర్థమవుతుంది ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ నమో నమః😊

    • @venkateswararaogollapudi1008
      @venkateswararaogollapudi1008 Місяць тому +4

      చాలా చక్కని విషయం గ్రహించారు

    • @Prasanthipatasala
      @Prasanthipatasala Місяць тому +1

      🎉🎉🙏🙏✍️సూపర్ 😊😊

    • @smb1960-c
      @smb1960-c Місяць тому +2

      Bro..... అండమాన్ దీవులలో కొన్ని పురాతన జాతులవారు నేటికీ నివసిస్తున్నారు. (Eg.., onge, jarava, north sentinal) వారికి మతం లేదు. నాగరికత తెలియదు. వాళ్ళ జీవన విధానం google search చేసిచూడండి. దీనిని బట్టి ఆలోచన చేయండి. మతం ముందా ? మానవుడు ముందా? మతాన్ని మానవుడు సృష్టించాడని అనిపించడంలేదా!😊

    • @SadaShiva0216
      @SadaShiva0216 Місяць тому +1

      @@smb1960-cbro oka doubt nagarikatha telisthe ne kadhaa devudu ante entii dharmam ante emiti ani telusthadiu .. as per my research and understanding they don’t know anything except Eating , sex ,sleep and defence

    • @smb1960-c
      @smb1960-c 25 днів тому

      @@SadaShiva0216 కాలక్రమంలో మానవుడు తన జీవనవిధానాన్ని మెరుగుపరుచుకోవడమే కదా "నాగరికత ". దీనిలో మతానికి సంబంధం ఏముంది. శాస్త్రీయ విజ్ఞానం కారణంగానేకదా మనం ఈనాడు ఇన్ని సౌకర్యాలు పొందుతున్నాం. చాలామంది scientists మతాలకు దూరంగా ఉన్నవారే bro

  • @venkatyandra5883
    @venkatyandra5883 2 місяці тому +72

    మదనగుప్త గారు మంచి ప్రశ్నలు దానికి భాస్కర్ గారు టాప్ సమాధాలు

  • @UDDHARETH-BHARAT-ATHAMANAAM
    @UDDHARETH-BHARAT-ATHAMANAAM 2 місяці тому +59

    అన్ని విషయాలు లాజికల్ గా కరెక్ట్ గా ఉన్నాయి, ధన్యవాదములు 🙏 జై శ్రీరామ్

  • @venugopal_VN
    @venugopal_VN 2 місяці тому +149

    మన యొక్క చరిత్రను పురాణాలను మంచిగా అధ్యయనం చేసి పదిమందికి పంచే మీ జ్ఞానానికి సెల్యూట్ సార్❤❤❤
    ఇలాంటి మరిన్ని సిరీస్ మాకు కావాలి మదన్ గుప్తా గారు❤❤

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 місяці тому +8

      Guru garu doctor garu, a small correction regarding Islam, according to Quran Islam has not one prophet but 100,000 prophets and Mohammad is the last one. Allah has 100 other names besides Allah.

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 2 місяці тому +2

      తొందర పడకు ఏదైనా మాట్లాడేటప్పుడు విత్ ప్రూఫ్ తో మాట్లాడలి మాములుగా మాట లు ద్వారా చెప్పడం కాదు ఎ puranamulo ఏముందో రేపారెన్స్ ఇచ్చి చెపితే విన్నావాడు చదువుకోడానికి అవకాశముంటుంది

    • @ksreekanth6316
      @ksreekanth6316 2 місяці тому +1

      😢

    • @Naishtam
      @Naishtam 2 місяці тому

      @@puvvalaramarao3260విన్నంతసేపు చెవులు ఎక్కడపెటి విన్నావు బ్రో చెప్పడుగా భవిష్యపురాణం అని.ఓపిక ఉంటే చదువు తెలుస్తది

    • @Gokarna-333
      @Gokarna-333 9 днів тому

      భగవంతుడి గురించి ఇటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు కావాలి ఎందుకంటే ప్రతి మతము తమ గ్రంథం ప్రకారం మా దేవుడే గొప్ప అని చెప్పుకుంటారు అటువంటి అప్పుడు ఎవరు చెప్పింది నమ్మాలి? ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటంటే..
      1.పోతులూరి వీర బ్రహ్మంగారు యాగంటి బసవయ్య (కర్నూలు జిల్లా) రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా బోర్డు పెట్టారు ఈ నందీశ్వరుడు పెరుగుతున్నారని కానీ కొంతమంది కొన్ని రకాల రాళ్లు ఉండటం వల్ల నందీశ్వరుడు పెరుగుతున్నారని వితండవాదం చేస్తున్నారు అలాంటప్పుడు నందీశ్వరుడు చుట్టూ ప్రాంతము పెరగాలి కదా? గుడి కూడా పెరగాలి కదా? మరి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పరు.
      2.ప్రహ్లాద్ జానీ (గుజరాత్) అమ్మవారు భక్తుడు చిన్న వయసులోనే ఇంటిదగ్గర ఎవరికీ చెప్పకుండా అడవులకు వెళ్లి తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందారు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టలేదు 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును . కనుక్కోలేకపోయారు ఇది సైన్స్ కి అందదు ఇది సనాతన గ్రంధాల్లో దీని మర్మం రహస్యం ఉంటాది తపస్సు చేస్తే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా. ఉన్నారు ఇటువంటి . వారు కొన్ని వేలమంది ఉన్నారు
      3. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారు 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి ఆ జ్యోతులను ఆర్పి వేయడానికి అక్బర్ టిప్పు సుల్తాను శతివిధాలుగా ప్రయత్నించారు కానీ ఏమి చేయలేకపోయారు ఇప్పుడు కూడా మీరు హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ఆలయానికి వెళ్లి వెళ్లి చెక్ చేసుకోవచ్చు
      4. అరుణాచల రమణ మహర్షి కొండగృహల్లో తపస్సు చేసినప్పుడు క్రిమి కీటకాదులు కుట్టిన శరీరం నుంచి రక్తం కారిన ఎన్నో రోజులు ఆహారం తీసుకోకుండా తపస్సు నుంచి బయటికి రాలేదు ఇది ఎలా సాధ్యం? రమణ మహర్షి తన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు(1950 April 14 న తన దేహాన్ని విడిచిపెట్టారు )కొన్ని వేలమంది చూస్తుండగా తన దేహం నుంచి ఒక జ్యోతి వచ్చి శివలింగంలో ఐక్యమైపోయింది ఇది ఎలా సాధ్యం? (ఆ మరుసటి రోజే దీని గూర్చి రేడియోలో వార్తాపత్రికలు ద్వార తెలియజేశారు)
      5. సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు)
      ..proofs...@@puvvalaramarao3260

  • @Suryudu968
    @Suryudu968 2 місяці тому +45

    మన పూర్వీకులు యొక్క చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్థం చేసుకొని మా అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తున్నందుకు మీకు వందనాలు అండి.

  • @vampuvinaya6613
    @vampuvinaya6613 2 місяці тому +24

    చాల చక్కటి విషయలు చెప్పారు ఇద్దరు కూడ మీ ఇద్దరికి శతకోటి వందనాలు 🙏🙏

  • @lakshminaralasetti3218
    @lakshminaralasetti3218 2 місяці тому +15

    భాస్కర్ రాజు గారు వంటి మహానుభావులను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు భాస్కర్ రాజుగారు లాంటి అధ్యయన కర్త దొరకడం నిజంగా మన తెలుగువారి అదృష్టం ఆయన రచించిన గ్రంథాలు ఏమైనా ఉంటే తెలుపగలరు

  • @guruvishnuguru6361
    @guruvishnuguru6361 2 місяці тому +17

    100%✓✓✓ . విజ్ఞానులకు కోటికోటి వందనాలు.జై సనాతన ధర్మం.

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 2 місяці тому +18

    చక్కటి అవగాహనతో కూడిన వివరణాత్మక విశ్లేషణ..
    ధన్యవాదములు..!!

  • @KapildoraDomburi
    @KapildoraDomburi 2 місяці тому +12

    చాలా వివరంగా చెబుతున్నారు.మీ వివరణకు ధన్య వాదాలు.జై శ్రీరామ్.

  • @balasubrahmanyamaddanki7398
    @balasubrahmanyamaddanki7398 2 місяці тому +8

    అద్భుత మైన వివరణాత్మక విశ్లేషణ. నాకు వున్న కొన్ని సందేహాలు డాక్టర్ గారి వివరణ తో నివృత్తి అయ్యాయి 🙏🙏

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 2 місяці тому +37

    మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసిన మీకు కృతజ్ఞతలు

    • @mohdafsar9445
      @mohdafsar9445 2 місяці тому

      ఇంకా చాలా ఉన్నాయి

  • @Prasanthipatasala
    @Prasanthipatasala Місяць тому +7

    అసలు మొత్తం గ్రంధాలు మొత్తం సారాంశం చాలా చక్కగా వివరించారు 🙏🙏🎉🎉ఏది ఏమైనా ధర్మ మార్గం వదలకూడదు, రాక్షస జన్మ పొందకూడదు.

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss Місяць тому +3

    ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ధర్మ సందేహాలకు భాస్కర రాజు గారి ద్వారా సమాధానాలు దొరికినాయి ఇంత మంచి ఇంటర్వ్యూ అందించిన మదన్ గుప్త గారికి ధన్యవాదాలు 🙏🙏

  • @kirankanikicharla2317
    @kirankanikicharla2317 2 місяці тому +18

    E rojullo Bhaskar Raju garu lanti Grandhalu, Vedalu meeda reasearch chesi, ila andariki vivarinchevaallu vundatam chaala goppa vishayam. Jai shree Ram 🙏

  • @venkat143ily
    @venkat143ily Місяць тому +5

    చాలా చక్కటి సందేహం ఇచ్చారు ఇద్దరికీ పదాభి వందనం

  • @BangaruJagannadham-g7m
    @BangaruJagannadham-g7m Місяць тому +6

    ఇది అద్భుత జ్ఞానం

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 місяці тому +9

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జై శ్రీ కృష్ణ డాక్టర్ గారికి,మదన్ గుప్తా గారికి నమస్కారములు జైహింద్

  • @Prathyushgour-rp5rm
    @Prathyushgour-rp5rm Місяць тому +2

    Memu chala luckiest persons mee discussion chusi hats off

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 2 місяці тому +8

    Hats off to you both Sirs.

  • @anithamaryala7037
    @anithamaryala7037 Місяць тому +5

    జైశ్రీరామ్ ఇన్ని రోజుల నుంచి చాలా డౌట్స్ ఉండే ఇవన్నీ మతాలన్నీ కలిపురుషుడే పుట్టించాడు అని అనుకున్నాను. కాకపోతే విష్ణు పుట్టిస్తే కలిపురుషుడు నడిపిస్తున్నాడు అని విషయం చెప్పారు చాలా సంతోషమండి ఇంకిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను

  • @KaalaBhairavaReddy
    @KaalaBhairavaReddy 2 місяці тому +13

    both of you are knowledge giants. its my pleasure to gain knowledge from you.

  • @sureshkumar-yh3db
    @sureshkumar-yh3db 27 днів тому +2

    జై హింద్....... చాలా బాగా చెప్పారు సర్...

  • @RambabuGiddaluru
    @RambabuGiddaluru 2 місяці тому +9

    ThanQ sir chala vishayalu mee valla telusukunnamu

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 2 місяці тому +6

    Jai Sriram Jaihind jai Bharath Excellent discussion
    Thanks to Bhaskar raju garu and Madan gupta garu

  • @VijayalakshmiKanduri
    @VijayalakshmiKanduri 27 днів тому +1

    This is what our youth need,not only youth each and every HUMAN thankyou so much Madan Gupta garu,elati scholars ni maku parichayam chestunnadunku,
    SRIRAMA RAKSHA MEKKU SIR

  • @RamaKrishna-fi7cc
    @RamaKrishna-fi7cc 2 місяці тому +12

    Excellent sir e interview ni cinema ga tiyali

  • @SwathyMaheswarlaa
    @SwathyMaheswarlaa 2 місяці тому +12

    Sir Mee Krushi chala Goppaga undi ❤😊Sri matre namah 🙏 Manchi information charchachestunnaru😊

  • @sydhireddy2515
    @sydhireddy2515 2 місяці тому +7

    Bhaskara raaju gaari ki dhanyavaadalu

  • @thirupathipendram7956
    @thirupathipendram7956 2 місяці тому +26

    Baskar raju sir I'm your fan now good information thanks 🙏🙏🙏🙏🙏🙏

  • @vasagiri7292
    @vasagiri7292 2 місяці тому +7

    Great great great
    Bhaskar raju sir

  • @SStrails-ux6bb
    @SStrails-ux6bb 2 місяці тому +19

    ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చేసి మాకు ఎక్కువ విషయాలు తెలియజేయండి ప్లీజ్

  • @ramanjaneyuluguduri8595
    @ramanjaneyuluguduri8595 2 місяці тому +5

    Muula vishyalu charchinchaaru great sir..

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 Місяць тому +2

    డాక్టర్ గారికి. ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Merabharatmahaan1993
    @Merabharatmahaan1993 2 місяці тому +9

    Elanti interviews inka chala kavali sir.!

  • @ashokkumar-qp4gm
    @ashokkumar-qp4gm Місяць тому +3

    thank you so much for this inspiriting,informative,.. interview.. please do more q ans a with this doctor

  • @durgacharankondabathula
    @durgacharankondabathula Місяць тому +4

    అయ్యా చక్కటి వీడియొ చేశారు మేకు దాన్యవాదలు

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 2 місяці тому +9

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ 🚩🙏

  • @annapurnavanka7283
    @annapurnavanka7283 Місяць тому +4

    ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అంతటి తోటి ఆత్మ రియల్ గా తీస్తున్న సినిమా మాత్రమే ఈ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరం కూడా మనకు ఇచ్చిన పాత్రను మనం నటించవలసిన ది ఇందులో ఎటువంటి సందేహము లేదు

  • @sureshkumar-yh3db
    @sureshkumar-yh3db 17 днів тому +1

    Exalent bhaskar raju garu kaliyuga vyasulu

  • @veerrajuarisilli3420
    @veerrajuarisilli3420 2 місяці тому +4

    Super baskar raju garu

  • @sodavenkateshreddy
    @sodavenkateshreddy 2 місяці тому +5

    శివ గోవింద శివ గోవింద హరి ఓం 🙏😊

  • @SravanGodala
    @SravanGodala 2 місяці тому +3

    Nijanga malanti new generation ki meru chala information isthanaru sir🙏

  • @rituashu4095
    @rituashu4095 2 місяці тому +4

    Wow raju garu exelkent discussian and explatatian thsn q

  • @chelluritrinadhababu4673
    @chelluritrinadhababu4673 Місяць тому +1

    This is very very highly educational really appreciated thank u

  • @ramukadali4236
    @ramukadali4236 2 місяці тому +4

    So many thanks sir baskara raju garu I listened good words

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 10 днів тому

    Dr గారు ఎంతమందికో ఆదర్శం..జై శ్రీ రామ్..

  • @merugusrinivasulu3735
    @merugusrinivasulu3735 День тому

    సార్ మీలాంటి వారు మన ధర్మం కాపాడడానికి చాలా అవసరం

  • @SrinuchinthalaChinthalasrinu
    @SrinuchinthalaChinthalasrinu 2 місяці тому +4

    🇮🇳 Jia Sri ram

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 місяці тому +7

    గురువు గారూ ఇరువు గురువులకి నమసకరం

  • @lingareddy1142
    @lingareddy1142 2 місяці тому +6

    Sir మీ లాంటి వాళ్ళ వల్ల చదివే ఓపిక లేకున్నా తెలుసుకొంటున్నం ధన్యవాదాలు

  • @ravin9832
    @ravin9832 2 місяці тому +6

    Wow what an amazing discussion.. 👏👏

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 2 місяці тому +13

    గతంలో విజ్ఞప్తి చేసి ఉన్నాను. గుప్తా గారూ దయచేసిగమనించగలరు..మధ్యలో వికటాట్టహాసాలు, అనవసర జోక్యాలు మానండి 🙏🙏🙏

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 2 місяці тому +4

      Adi vaari manarism అంతే కాని ఎవరిని వెక్కిరించి నట్టుకాడు
      పెద్ద వయసు వారు వారిని మంచి నీ నిజాన్ని చెప్పనిద్దాం,ఆపొద్దువారి రీతిలో వాటిని వెల్ల నిద్దాం

    • @anilb873
      @anilb873 Місяць тому +1

      Gupta garu Samsad correct

  • @RaviTeja-yx6qs
    @RaviTeja-yx6qs Місяць тому +1

    Mama charitra bhavishyathu gurinchi Chala teliyani vesheshalu ardham ayyela vivarinchinanduku dhanyavadalu meku

  • @jaadhaatta9605
    @jaadhaatta9605 Місяць тому +2

    Paramatuda ❤ meeku sthotram ❤

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 місяці тому +9

    నమస్కారం.దేవుడికి నామాలు లేవు సర్.దేవుడు అంటేనే దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వాడు కాదు.ఆయన నామ రూప క్రియా రహితుడు కనుక.

    • @sahanaavavatu
      @sahanaavavatu 2 місяці тому

      నీ అసంటి టింగరోడికి రూపం ఉంది.. దేవుడికి లేదా.. నీకంటే అంత cheap ఆ దేవుడు...😂

    • @nagabhushan9290
      @nagabhushan9290 2 місяці тому

      Sare commiee

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 2 місяці тому

      ​@@nagabhushan9290సరే బొమ్మి

  • @vm8809-i9o
    @vm8809-i9o 2 місяці тому +20

    ఈ ఇంటర్వ్యూ లో మదన్ గుప్త గారు అడ్డుపడకుండ భాస్కర్ రాజు గారిని మాట్లాడనిస్తే బాగుండేది....ఇంటర్వ్యూ మదన్ గుప్త గారిని చేసినట్టు ఉంది.... 😂

    • @venkataramana9533
      @venkataramana9533 Місяць тому

      ఇది కరెక్ట్..అసలు భాస్కర్ రాజు గారిని మాట్లాడనివ్వడం లేదు..

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 6 днів тому +1

    Rajadi Raja Raja mrthanda bahuparaar BR gaaru great sir meeru

  • @juttukaramu9009
    @juttukaramu9009 2 місяці тому +5

    Jai జైశ్రీరామ్

  • @MaluAkkinepally
    @MaluAkkinepally 7 днів тому

    One of the excellent analysis

  • @nitinkumarkarumuri4763
    @nitinkumarkarumuri4763 2 місяці тому +4

    Super

  • @gychary9315
    @gychary9315 2 місяці тому +4

    ఈ సృష్టిలో ఉన్న అన్ని మతాలను సృష్టించింది ఆదిదేవుడు శివుడు కాదు,అక్షరాల మనుషులే...ఇది సత్యం.

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 2 місяці тому +6

    Sir assalu mind-blowing 🙏🙏🙏🙏na lanti tallulu tappakachudalsina video
    Ensukante repati bharataniki kavalsina gattipunadini tayaruchese bhadhyata ma meeda ekkuvaga undi kabatti thank you very much you both sir 👏👏🙏🙏

  • @kalevenkatachalam8460
    @kalevenkatachalam8460 Місяць тому +2

    ❤❤ Jai shree Ram ❤❤

  • @Varma-m2h
    @Varma-m2h 2 місяці тому +4

    Okappudu Akhanda Bharata Desham lo Powerfull Sanatana Dharmam Follow Avvadam Valla Manam World lo Andari Kante Ekkuva Sampadha Bharat daggara undedhi Tarvata Edari Matalu Dosukuni Tinnai......
    Jai Sri Krishna Parmatma🙏🙏🙏🙏
    Jai Bhagavatam🙏🙏🙏🙏

  • @VijayKumar-eh4rf
    @VijayKumar-eh4rf 2 місяці тому +4

    Some Vaishnava sects says Buddha is an avatar of Vishnu. I always thought how can it be? Buddha was against Vedas and how can he be an avatar of Vishnu. If he was an avatar of Vishnu, what was the need for Adi Shankaracharya to debate against Buddhism and defeat them.

  • @crazyarjun7083
    @crazyarjun7083 2 місяці тому +2

    Great knowledge

  • @SivaPrasad-bz1vx
    @SivaPrasad-bz1vx 2 місяці тому +7

    Exllent sir elanti videos marinni ravali Mee Chanel nunchi chala vishayalu telusukunnamu meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 Місяць тому +1

    సూపర్.సార్❤❤❤❤❤❤❤❤

  • @sugunakumari6238
    @sugunakumari6238 2 місяці тому +6

    Excellent Bhaskar Raju garu kaliyuga Vyàsulu

  • @ChVLakshmi
    @ChVLakshmi Місяць тому +2

    మహా జ్ఞానులైన పెద్దలకి నమస్కారం. మీరు చెప్పేది నాకు అంతగా అర్థం కాదు కానీ నాకు తెలిసింది చెప్తున్నాను ఏంటంటే హిందువులందరికీ కూడా ఒక కోరిక ఏంటంటే భగవంతుడు అనే వాడిని గౌరవించాలి భగవంతుని పూజించాలి అది ఏ మతం ఏ కులం ఏది అని కాదు మనం ఒక రాయిని భగవంతుడు అనుకుంటే పూజిస్తాం పాముని భగవంతుడు అనుకుంటే పూజిస్తాం అందుచేతే మనకి వేరే మతాల మీద ద్వేష ఉండదు. భగవంతుడు అనే భావాన్ని గౌరవించడం హిందూ లేక లక్షణం అందుచేతనే మిగతా మతాలు అన్నీ కూడా ఇందులోకి చొరబడగలిగి అంతే తప్ప ఇది హిందువుల యొక్క చేతకానితనము అది అని మాత్రం అనుకోకూడదు భగవంతుడు అంటేనే గౌరవించడం అని నా నమ్మకం తప్పయితే

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji Місяць тому +3

    దేవుడికి మరణం ఉంది అని ...మీకు తెలుసా..!?
    అది ఏకైక దేవుడు అయినా...ముక్కోటి దేవుళ్ళు అయిన...
    ఎలా అంటే..
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    ఎలా అంటే...దేవుడు పుట్టింది ...మానవుడి *మధి* లో కనుకు.
    ఇప్పటి వరకు ఎంతో మంది దేవుళ్ళు మానవ నాగరికత లో మరణించి ..చరిత్రలో మాత్రమే మిగిలిపోయారు.
    మానవుడి మనసులో పుట్టిన దేవుడు... ఏదో ఒకరోజు కనుమరుగు అవక తప్పదు.

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 місяці тому +8

    Jai bhakthi one channel.super super super super super super

  • @krishnaviveksamayamantri2819
    @krishnaviveksamayamantri2819 27 днів тому +1

    Sir, chala baaga chepparu. Madan Gupta garu oka question - before 1600s Bharata desam world gdp lo 25% share undedi ani vinnanu. What did we export? Can you please elaborate on it? Thank you!

  • @RameswarammaKuruvaa
    @RameswarammaKuruvaa Місяць тому +1

    Jai sree ram 👌🙏🙏

  • @balachandrag1309
    @balachandrag1309 2 місяці тому +2

    Jai Sri raam ❤❤❤

  • @sridharchenna8026
    @sridharchenna8026 2 місяці тому +1

    Namaskarm bhaskar raju garu🙏🙏🙏

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 5 днів тому +1

    భారతీయులు అందరిలో దేవుని శక్తిని చూస్తారు,అన్ని మతాల్లో మంచిని గ్రహిస్తారు. సైన్స్,మతసిద్దాంతాలను సమన్వయపరుస్తారు.నేను బైబిలు ఖురాన్ గ్రంధాలు చదవకపోయినా వాటిని ద్వేషించను."స్వధర్మే నిధనం శ్రేయః,పరధర్మో భయావహః" అని నమ్ముతాను, భగవద్గీత మన ఆరాధ్యగ్రంధం. కానీ ఇతరదేశాలనుంచి దిగుమతి ఐన మతాల గురువులు సనాతనధర్మం బోధించే హిందువులను ద్వేషిస్తూ ప్రణాళికాబద్ధంగా మైనారిటీలుగా మార్చి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఆత్మరక్షణ కోసం ప్రతి హిందువూ ఓట్లు సీట్ల కోసం వచ్చే అన్ని రాజకీయపార్టీల నేతలను మీరు మా హిందువులను ఇతర మతాల నుంచి కాపాడగలరా అని పబ్లిగ్గా ఐకమత్యంగా ఉద్యమించాలి.

  • @Gokarna-333
    @Gokarna-333 Місяць тому +2

    ఓంహ్రీంక్లీంశ్రీంశివాయబ్రహ్మణేనమః

  • @REVANTHREDDY-cz3nf
    @REVANTHREDDY-cz3nf Місяць тому +2

    Jaaaiii SRIRAM

  • @Spartan-t1s
    @Spartan-t1s 29 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యోస్మి

  • @anulakshmianulakshmi7657
    @anulakshmianulakshmi7657 2 місяці тому +1

    Good knowledge 😊 superb sir

  • @Prasanthipatasala
    @Prasanthipatasala Місяць тому +2

    🙏🙏🙏కోఠి ప్రమాణాలు 🎉🎉

  • @makegrammareasywithpsmurth696
    @makegrammareasywithpsmurth696 2 місяці тому +4

    మధన్ గుప్త గారు మీరు కాస్త రాజు గారిని disturb చెయ్యకండి.....ప్లీజ్

  • @jettiumamaheshwararao609
    @jettiumamaheshwararao609 17 днів тому +1

    good

  • @shirishasiri9067
    @shirishasiri9067 Місяць тому +1

    Me maatalu vinaka veda patanam cheyali Anna alochana nalo utpannam iyindi. Dhanyavadhalu

  • @BeeHappy007
    @BeeHappy007 3 дні тому +1

    Siva Shakthi Bible classes episodes chudandi sir. Meeku baa clarity vastundi

  • @d.r.prasad9990
    @d.r.prasad9990 Місяць тому +1

    Madangupta garu bhaskergarini matladanivvandi pl

  • @vinodkulakarni2723
    @vinodkulakarni2723 2 місяці тому +3

    Sir Kailash parvat gurichi chapandi kadha plz

  • @selensam3540
    @selensam3540 2 місяці тому +3

    excellent discussion. Dr.Raju Sir ..

  • @vallikameswariyeeranki6240
    @vallikameswariyeeranki6240 2 місяці тому +3

    Good information sir
    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @ravindrabayya8927
    @ravindrabayya8927 2 місяці тому +1

    Jai srirama 🕉️🚩🚩🙏🙏🙏

  • @RockstarYash-xu3og
    @RockstarYash-xu3og 2 місяці тому +1

    Super

  • @masenraokoppadi3712
    @masenraokoppadi3712 2 місяці тому +3

    👍🔥🔥🔥

  • @kandulajoji8151
    @kandulajoji8151 2 місяці тому +1

    ఇద్దరు కలిసి ఒక గ్రంధం రాయండి. సమాన ధర్మం అనే గ్రంథం

  • @yogiyarlagadda991
    @yogiyarlagadda991 2 місяці тому +1

    Bhaskar Raju garuki munduga naa padabivandanam.
    Sir I have a doubt regarding this Pasanda matallu which was created by shiva to support kali yuga ( end of this era) but I don't have knowledge on our darma

  • @nagarajabhupathim8746
    @nagarajabhupathim8746 Місяць тому

    అన్ని మతాలు అబూత కల్పనలు ఫాంటసీలే. అబద్దాలతో జనాలను మోసం చేసేందుకు ఒక్కొక్కడు ఒక్కొక్క మతం బోర్డు పెట్టుకొని వస్తాడు. సామాన్య ప్రజలు జాగ్రత్త. వీళ్ళ తెలివితేటలలో పడితే మీరు మూర్ఖత్వంతో కొట్టుకు చచ్చే పరిస్థితి వస్తుంది. భయాలతో అభద్రతాభావంతో వాడెవడో కాపాడతాడు అని వాడే దేవుడు అని భావించే చిన్న బలహీనత, మనిషిని మూర్ఖత్వం వైపు నడిపి మూర్ఖపు విశ్వాసాలను నమ్మేలా చేసి ఆ విశ్వాసాలపై కోటలు రాజ్యాలు తెలివైన మోసగాళ్లు కట్టుకుంటున్నారు. దేవుడని నమ్మిన దయ్యమని నమ్మినా మూర్ఖత్వంతో ప్రజలను బానిసలను చేస్తాయి, వారి జీవితాలను నాశనం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ మతాల పరంగా జాగ్రత్త

  • @user-dhanunjaya
    @user-dhanunjaya Місяць тому

    నాకు ఒక చిన్న సందేహం భగవంతుడు నాము రూపు గుణ రహితుడు అని అందురు అటువంటప్పుడు బావరహితుడు ఆయన దేవుడు చేసిన జీవులకు భావం వ్యక్తం చేయడంలో ఆసక్తి ఉన్నది అది కామము కావచ్చు క్రోధము కావచ్చు, వీటికి అనగా మాయల వల్ల లోని జీవులను బంధించి ఆ భగవంతుడు సంతోషించవచ్చును కదా మరి నాకు ఆ భగవంతునికి భావవ్యక్తీకరణ నాకు కనిపిస్తుంది ఒక నాటకం భూమి మీద ఎన్నో మతాలు ధర్మములు ఎందుకు కలిపురుషుని భారీ పడినవాడు ఇక రక్షింపబడి లేడా అయినను కలియుగంలో మానవులను అధర్మం వైపు నడిపించడానికి ఈ కలిపురుషుని కి వచ్చే లాభం ఏమిటి ఈ కలిపురుషుని తర్వాత మనం సత్య యుగాన్ని చూడవచ్చా లేదంటే మనం వచ్చి కలియుగం లోని పుడతామ

  • @మన...పంచాయతీ

    ప్రజల సొమ్ము డొచ్చుకోకుండా అంతా మంది నాయకులు ఉన్నారొ నాకు కరెక్ట్ తెలియదు కాని నేను మాత్రం ఒక్క మాట చెప్పగలను .....pawan kalyan..గారు నేను చేసినా నమ్మినా నాయకుడు......