11:03 ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న నాకు నచ్చలేదండి. ఆయన ఎంత గొప్పవారో మీకూ అర్థం కాలేదు. మీకూ వినోద్ అన్న చాలా బాగా సమాధానం ఇచ్చారు. మీకు జిల్లెలమ్మ అమ్మ గురించి తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆ అమ్మ చరిత్ర.
తమ్ముడు వినో మీ మాటలు మధ్యలోనే కొంత కామెంట్ పెట్టాను వినగా వినగా వేమ తీయన అన్నట్లుగా ఉంది మీ వీడియో చిన్న వయసు నాకు తెలిసి రాబోయే కాలంలో కండ భారతదేశానికి ప్రధానమంత్రి లేదా రాజు అయ్యే అవకాశం మీకు మాత్రమే ఉన్నది ఆంజనేయ స్వామి చిరంజీవి హిమాలయాల్లో ఉన్నారు భారత ఖండం లో ఎప్పుడూ ఉండాలని మీరు నాన్న నాకు 57 సంవత్సరాలు నేను బ్రతికుండగా నిన్ను రాజుగా చూడాలని కోరుకుంటున్నాను జైహింద్ జై అఖండ భారత్
Thankyou sir ❤ I am waiting for this thankyou so much ❤️ sir we are there sir sir please take care yourself sir God is protect u sir we are praying for u ❤
Excellent and informative with clear cut examples. He can answer in a more better way based upon the questions asked… need the equal person to interview him..Jai shri Ram🚩🚩🚩
చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వ్యూ వినోద్ గారు తెలియని విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారు వినోద్ గారికి ధన్యవాదములు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@@Estherrani0607Oh great. Very great. Actually when ever I am watching videos, immediately any one of the British slaves are appearing. Here also I have got the same thought, her the British slaves appeared. These sheeps, slaves should feel shame for still following the downloaded religion brought by Britishers and some other foreigners to this great country. Even the present slaves related their ancestors were also defeated, tortured by British dogs. Even though these dogs, slaves they won't, don't, can't feel shame. And in return using tongue in waste manner. Ok. No doubt. When they went from their original dharma to downloaded religion, obviously they speak like this, how keeping the own father aside and calling Father (slaves boss kept by their British grandfather) is really a worst thing. Even after knowing the fact that they related to this dharma, still under the slavism of the British dog, these sheeps feel some thing. Alakh Niranjan.
అవును బ్రో................గుడిలోకి రానివ్వరు.. మాట్లాడనివ్వరు కదా.. సనాతన గ్రందాల్లోవి చెప్పరు. తప్పకుండా మంచి షెడ్ వేసి అక్కడ సనాతన గ్రంధాలు పెట్టి... మంచిగా చెప్పాలి. అసలు 100-200 రూపాయలకే సనాతన గ్రందాలు కొనుక్కునేలా చూడాలి. అందు కోసం ప్రతీ హిందువు విరాళాలు ఇవ్వాలి. ప్రతీ ఇంట్లో సనాతన గ్రంధాలు చదివేలా అందుబాటులో ఉండాలి.
నిజమే నేను మాట్లాడలేని వాటిని ఇతను మాట్లాడుతున్నాడు... నేను మాట్లాడితే నన్ను పిచ్చి వాడినిచేసే సొసైటీ...హిందువులే హిందుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు..వాళ్ల చెడ్డ అలవాట్ల వలన... చాలా ధర్యం కావాలి ఇలా మాట్లాడడానికి
Mam- Interview these kinds of unsung ,wonderful and great patriots.Especially, he is very genuine and his ideas are pro india.Interviewing these kinds of people will help country to get the facts right
మనము చదువుకున్నది మనకి తెలిసిన చరిత్ర అంతా అబద్ధం అబద్ధం ఇలాంటి అబద్ధాలు మనల్ని మనకి సనాతన ధర్మంకి దూరం చేసింది😢😢😢 సోదరా మీ తల్లిదండ్రులు చాలా చాలా గొప్పవాళ్ళు మీలాంటి వారిని మాకు ఇచ్చినందుకు🙏🙏🙏
Vinod garu i first listen to you in warangal in an address with muralidhar rao. I forgotten the programme name but really impressed after hearing you for 45 minutes. It was post lunch programme.I do like sadguru very much. Now after listening to your interview i wonder at this age how come you came to know that much about meditation and enlightenment. I request you to please teach us about meditation which will ultimately take them to know the greatness of santandharma. And as you said when muslims, muslim ladies and teen age muslim girls get together on a crisis why can't hindu people come together. As you said our people are so spiritual but does not unite when the subject of hindutva comes. People like you with great vigor only can tell answers for such questions. I pray 'Devi' give you such energy to do many miracles in connecting the people to Hindutva. My name is surender reddy from warangal. 🙏🏻🙏🏻🙏🏻
మీకు మన ధర్మంలోని సూక్ష్మాలు .. రహస్యాలు తెలియాలి అంటే మీకు ఆ స్థాయి అవగాహన ఉండాలి . కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నా.. కుదరదు.అది అవతలి వారి సామర్థ్యం బట్టి ఉంటుంది.. అంజలి గారు
వినోద్ గారూ, సాత్విక అహంకారం స్థాయిదాటి అహంకారంవైపు అడుగులేస్తున్నారు ! నేనే అనుకొంటే అహంకారం.. నేనుకూడా అని చెబితే వినమ్రత.. వినమ్రతతో, మితృత్వంతో మీరు మరింత మందికి చేరువవుతారు.. నిజాయితీగా ఒకే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచించండి! This turmoil World needs more warriors like you! ఇక సద్గురు దుస్తులగురించి ప్రశ్నించే స్పిరిట్యువల్ ఇల్లిట్రేట్ యాంకర్‌గారికి సద్గురు ఎప్పుడూ ఇంటర్వూ ఇవ్వకుండా ఉండాలని మనసారా కోరుకొంటున్నాము.!
very informative video thanks for both of you, and keep doing this and we people like you will always and i am a very big fan of string vinod anna knowlegde and i am also follower of sadhguru
Correct నేనైతే నా వంతు నా పిల్లలకి వినోద్ అన్న videos సద్గురు స్పీచెస్ అన్ని చూపిస్తాను గాంధీ గాడు ఎంత గాండు గాడో తెరిస్సా ఎంత దరిద్రపుగొట్టుదో చెప్తున్నాను
Journalist aduguthunna questions nenu anukunevi kani sarele ivanni mamole manam ilane brathakali ani kani vinod come back valla nalanti vallu okkaru maarina oka chinna vishayam lo ayna marpu modualu ayenatte..Thanks Vinod. E generation vallu Marina marakapoyna kanisam okka vishmayam lo maragalanu ante adhi valla pilalala education. Hats off Vinod for your guts.
మొదట పరిచయం చేసి ఉంటే బాగుండు, ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది ఎందుకంటే అతను 2024 లో తిరిగి మోడీ రావాలి అన్నారు. మీరు ఇంకా మంచి ప్రశ్నలు అడిగి ఉండాలి సింది, వినోద్ గారు చక్కగా వివరించారు.
Thank you madam Vinod anna ni interview chesinandhuku Oka thing entante nenu baga istapade, follow ayye vyaktulane konni rojuluga miru interview chesthunnaru 😊 Vijayaram sir Prasadreddy Vinod anna I think your next video The great karunakar sugguna 🎉🎉
"సర్వలోక గురుశ్చ్యాస్మి" - అన్నీలోకాల గురు వును నేనే. పంచభూతాలూ, అష్టదిక్పాలూ, నవగ్రహలూ, 33 కోట్ల దేవతలూ, ముగ్గురు మూర్తులూ; సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాలూ, అన్నిటినీ సృంష్టించిన వాణ్ణి నేనే. ఆకాశములో ఎగిరే పక్షి, సముద్రంలోని చేప, అడవిలోని సింహము, ఎడారిలో ఒంటె; పుట్ట గట్టు గుట్టు చెట్టు అన్నీ అన్నీ నేనే. ఒక్క మాట లో చెప్పాలంటే అన్నీ నేనే. ఈ విశ్వానికి భిన్న ముగా నేను లేను నాకు భిన్నముగా ఈ విశ్వం లేదు. - అహంబ్రహ్మాస్మి. - అహంగ్రహోపాసన.
నేను నిన్ను వెదవ అంటే నీకు చాలా బాధగా ఉంటుంది. అదే నువ్వు యంత వేదవో నీకె తెలిస్తే నీలో మార్పు వస్తుంది 🫡 చంపేశావ్ అన్న ఈ ఒక్క మాటతో ఎక్కడో గుచ్చుకుంది. అన్న 🫡🫡🫡🫂🩷
తమ్ముడు చాలా కష్టపడ్డాడు. సద్గురువు చెంత అదృష్టంకొద్దీ చేరాడు. చక్కగా కొంతవరకూ మాత్రమే నేర్చుకొన్నాడు అని మాత్రం చెప్పగలను. ఐనా సరే చాలా గొప్పగా పోరాటం ప్రారంభిస్తే మాలాంటి చాలామంది మద్దతు ఇచ్చాం. ఐతే తరువాత తెలిసింది ఏమిటంటే, ఆ పోరాటం లో ముందుకు వెళ్లకుండా కొన్ని అనవసర వ్యాపకాల్లో డైవర్ట్ అయ్యాడు అనిపించింది. గురువు గారి వద్ద ఇంకొంత కాలం ఉంటే తమ్ముడికి అహం నశించి ఉండేదేమో. కానీ ఈ మాత్రానికే అంటే ఈమాత్రపు కాలంలో నేర్చుకొన్నంత మాత్రానే ఇతర గురువుల్ని తప్పు పట్టడం, ఇతర విధానాలను వేలెత్తి చూపడం తమ్ముడి స్థాయిని తెలియజేసింది. తనంత తాను తెలుసుకోవాలి ఒక్క విషయం... జ్ఞా అని పలకడం కుడా నేర్చుకోలేకపోయాడు. జ్ఞ కి బదులు గ్న అంటాడు. పరమ పూజ్య ఆది శంకరాచర్యులవారినే ఏక వచనంతో సంబోధిస్తాడు. ఇంతటి అహం తప్పు. అంతే కాదు, ఈ ఇంటర్వ్యూ లోనే ఒక మాట అన్నాడు తానే ఇతర ప్రవచనకారులకంటే గొప్పట. ఈలాంటి అహంకారం సనాతనం కోసం ప్రాణాలు పెట్టి పని చేసేవాళ్ళను ఇతడిని నిర్లక్ష్యం చేయడానికి కారణం అయ్యింది. అహం పోగొట్టుకుంటే తమ్ముడు బాగా అభివృద్ది చెందుతాడు. లేదంటే చాలా మందిలా తానే సర్వజ్ఞుడు అనుకొని మురిసిపోతూనే ఉంటాడు. పెద్దలు వాళ్ళ పనిలో వాళ్ళు ఇతడిని పక్కన పెట్టి ముందుకు పోతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళను చాలామందిని చూసే ఉంటారు ప్రతి నిత్యం కనుక. తమ్ముడూ, ఇది సద్విమర్శగా తీసుకొంటావో లేక తప్పుగా తీసుకొంటావో అది నీ అహపు స్థాయి నిర్దేశిస్తుంది. దీర్ఘాయుష్మాన్ భవ.
Fourier transform తొక్కా తోటకూర అంట.. చదువు అబ్బనోడి మాటలు.. ఆ fourier transforms లేకపోతే ఈ రోజు సెల్ ఫోన్ లేదు, youtube లేదు, ఈ ఛానల్ లేదు, ఈ ఇంటర్వ్యూ లేదు..
మన సనాతన ధర్మం, సమాజం, యువత గురించి, దేశం గురించి ఇంట్లో అక్కా తమ్ముడు మాట్లాడినట్లు అద్భుతంగా ఉంది ఇంటర్వ్యూ.
సత్యశోధన r my quest for truth is fulfilled 😊had a feast once again listening to u Vinod ❤
11:03 ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న నాకు నచ్చలేదండి. ఆయన ఎంత గొప్పవారో మీకూ అర్థం కాలేదు. మీకూ వినోద్ అన్న చాలా బాగా సమాధానం ఇచ్చారు.
మీకు జిల్లెలమ్మ అమ్మ గురించి తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆ అమ్మ చరిత్ర.
Great super speech Vinod garu God bless you
Waiting for your come back vinod garu..such a great combination of intellectuality and spirituality...మీరు కారణజన్ములు
💯 % true sir
Nijam bro.
😂😂verri pus
Yes❤
@@rajuvasu9060 Nuvvu ra gorre lanjakoduka 😅😅😅😅
తమ్ముడు వినో మీ మాటలు మధ్యలోనే కొంత కామెంట్ పెట్టాను వినగా వినగా వేమ తీయన అన్నట్లుగా ఉంది మీ వీడియో చిన్న వయసు నాకు తెలిసి రాబోయే కాలంలో కండ భారతదేశానికి ప్రధానమంత్రి లేదా రాజు అయ్యే అవకాశం మీకు మాత్రమే ఉన్నది ఆంజనేయ స్వామి చిరంజీవి హిమాలయాల్లో ఉన్నారు భారత ఖండం లో ఎప్పుడూ ఉండాలని మీరు నాన్న నాకు 57 సంవత్సరాలు నేను బ్రతికుండగా నిన్ను రాజుగా చూడాలని కోరుకుంటున్నాను జైహింద్ జై అఖండ భారత్
Exlent Enalized Search Speech.. Since Is Born And Exploited In Bharath ..Our Reshis Gavin World 🙏
✍️🚩🤘 భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి మీకు వినోద్ బ్రో..
Nijam bro.
Thankyou sir ❤ I am waiting for this thankyou so much ❤️ sir we are there sir sir please take care yourself sir God is protect u sir we are praying for u ❤
Excellent and informative with clear cut examples. He can answer in a more better way based upon the questions asked… need the equal person to interview him..Jai shri Ram🚩🚩🚩
వినోద్ గారు మీ జర్నలిజం అద్భుతం గా ఉంటుంది. ధన్యవాదములు.
చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వ్యూ వినోద్ గారు తెలియని విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారు వినోద్ గారికి ధన్యవాదములు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
Vinod Ann is very great person gettings facts to people and making hindus to wake-up.>
Thanks to Siinature Studio making us to see Vinod Anna.
Thank you.. Hats off madam,
Great intiation for taking string vinod interview such kind of persons needed this society now..
ఇంత చిన్న వయసులో ఋషి జ్ఞానం తో మాట్లాడుతున్న వినోద్ బాబు గ్రేట్ 🌷🚩🇮🇳🕉️🙏🙏🌹
Jai vindo baba
శ్రీ గురుభ్యోనమః......జై సద్గురు....🙏జై ఓషో...🙏
శ్రీ వినోద్ గారిని చూడటం చాలా సంతోషం! ఇపుడు జరుగుతున్న పరిణామాల్ని ఈయన నాలుగేళ్ల ముందే ఊహించారు.
Yes
For String Vinod Fans ; Latest Podcast On People's Pod : ua-cam.com/video/bB2zgBy2_BE/v-deo.htmlsi=JjMT3aSujH9HssgO
#జై_శ్రీరామ్!......🚩
వినోద్ అన్నయ్య......🔥
Super super super debate 👌 Vinod garu hats off tammudu
చిన్న విత్తనమే పెద్ద వట వృక్షం అవుతుంది వినోద్ బాబు... ఇదే వ్యూ తో ముందుకు వెళ్ళిపో... లింగభైరవి మాత నీకు తోడుగా ఉంటుంది.
జై సద్గురు 🌷🙏🙏🙏🌷🌷🌹🌹
ధర్మం ఉండదు అవసరం లేదు. లింగం ఉంటుంది చాలా
బుద్ధి వివేకాలే పరమగురువులు మిగతాది అంతా టోపీ సోది సుత్తి సొల్లు డబ్బా భజంత్రీ
I feel happy to see you my dear my son i Appreciate you. proud of you. God bless you with lot's of happiness 🇮🇳👍
Now he is Mental hospital recently discharged for from hospital and with in 4 days his parents admitted in same hospital in Bangalore
@@Estherrani0607Oh great. Very great. Actually when ever I am watching videos, immediately any one of the British slaves are appearing. Here also I have got the same thought, her the British slaves appeared. These sheeps, slaves should feel shame for still following the downloaded religion brought by Britishers and some other foreigners to this great country. Even the present slaves related their ancestors were also defeated, tortured by British dogs. Even though these dogs, slaves they won't, don't, can't feel shame. And in return using tongue in waste manner. Ok. No doubt. When they went from their original dharma to downloaded religion, obviously they speak like this, how keeping the own father aside and calling Father (slaves boss kept by their British grandfather) is really a worst thing. Even after knowing the fact that they related to this dharma, still under the slavism of the British dog, these sheeps feel some thing. Alakh Niranjan.
ప్రతి గుడి వద్ద హిందు సమాజానికి ఒక షెడ్ నిర్మెంచి ధర్మ వచనలు సప్రదాయ సనాతనము గురుంచి చెపితే బాగుంటుంది
Avuni kani yevadu cheppadu chadhava chatha kadhu
Malli vere grandhalu chadhivi andhulo malli thappulu vunnaya leva yela controversy cheyali chusude thappa yem ledhu
True.
First we need to start from our home. Teach our kids what our Bhagawad Gita says. So then we will also be ready for 2050.
అవును బ్రో................గుడిలోకి రానివ్వరు.. మాట్లాడనివ్వరు కదా.. సనాతన గ్రందాల్లోవి చెప్పరు. తప్పకుండా మంచి షెడ్ వేసి అక్కడ సనాతన గ్రంధాలు పెట్టి... మంచిగా చెప్పాలి. అసలు 100-200 రూపాయలకే సనాతన గ్రందాలు కొనుక్కునేలా చూడాలి. అందు కోసం ప్రతీ హిందువు విరాళాలు ఇవ్వాలి. ప్రతీ ఇంట్లో సనాతన గ్రంధాలు చదివేలా అందుబాటులో ఉండాలి.
Good idea
Excellent Interview.
Superb Anjali garu.
Hope many eyes opened up with the true facts.
Thank you signature studio and anchore Anjali gaaru
వినోద్ గారు మీ వీడియోలు మరలా రావాలి ఉంది సార్.మ్రజలకు మీ వీడియోలు చాలా అవరం సార్. 🙏
As a student from NIT TRICHY, vinodh anna cheppe matalu deep ga artham cheskuntene artham avuthayi..
Please tell your stupid Tamil friends who are suppoter ok DMK who ruined Tamil Nadu, about vinods video
Successfully brainwashed, no offense brother
Bro nuv eela comment cheyali ante NIT TRICHY lo chadivi undaala.?
Erripk lu ekada padithe untaru bro
Y IIT trichy is coming here ?
Super Vinod Anna 💪💪💪
నిజమే నేను మాట్లాడలేని వాటిని ఇతను మాట్లాడుతున్నాడు... నేను మాట్లాడితే నన్ను పిచ్చి వాడినిచేసే సొసైటీ...హిందువులే హిందుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు..వాళ్ల చెడ్డ అలవాట్ల వలన... చాలా ధర్యం కావాలి ఇలా మాట్లాడడానికి
Same feel anna
100 per currect.
U r right
For String Vinod Fans ; Latest Podcast On People's Pod : ua-cam.com/video/bB2zgBy2_BE/v-deo.htmlsi=JjMT3aSujH9HssgO
Very true stay blessed always
Good Video 🎉🎉
❤❤❤❤vinod Anna 💯💯💯🔥🔥🔥🔥🔥🔥
You are great
Kudos to signature studios
Very good interview. Jai Hind. Jai Bharat.
Mam- Interview these kinds of unsung ,wonderful and great patriots.Especially, he is very genuine and his ideas are pro india.Interviewing these kinds of people will help country to get the facts right
Great wisdom❤
మనము చదువుకున్నది మనకి తెలిసిన చరిత్ర అంతా అబద్ధం అబద్ధం ఇలాంటి అబద్ధాలు మనల్ని మనకి సనాతన ధర్మంకి దూరం చేసింది😢😢😢 సోదరా మీ తల్లిదండ్రులు చాలా చాలా గొప్పవాళ్ళు మీలాంటి వారిని మాకు ఇచ్చినందుకు🙏🙏🙏
Avuna brother nv sadhuvukundhi nik abaddam la anipisthundha
@@secular001 భారత దేశములో జరిగిన చరిత్ర వేరు చదువుకున్నది చరిత్ర 100% వేరు. మీ ఐడెంటిటీ లాంటిది చరిత్ర
@@SanathanFromBharatanthe anta nijam thelisidhantav ikanunchi mee pillali ventane school manpinchu thatta moyinchu lekunte roddu midha chetha thiyunchu
Vado bokadadu vachindu vadu chepevi anni nijalanta malli proof vundavu return Question veyadhanta chepindhe nammalanta oh raskoni puskoni vachindhi inka Debate chesthada vaddu vani sollu matalu thappa yem ledhu mari overaction chesthundu 🙄😏😏 mother theresa gurinchi itha goragga matladuthada vadiki yem thelusu ani
Aa amma seva antha theligga thisesthavra
Mee amma nuvvu vomiting cheskunte chethulo pattukuntundhi kani roddu midha adukonetoniki kuda ala chestha adugu okasari
Ala chepadaniki yela manasu vasthadu aa thalli midha
Meeru cheyaru chese variki support cheyaru chi thuuu
@@SanathanFromBharatమనిషి కోతి నుండి పుట్టింది కూడా అబద్దమా....?
@@mohdafsar9445 100% అబద్దమే
స్ట్రింగ్ వినోద్ మిమ్మల్ని చూసి చాలారోజులైంది. మీ నుంచి మళ్ళీ సన్సేశాషనల్ వీడియో లు రావాలని ఆశిస్తాము. హిందూ సమాజం మీ వెనుక వుంది
Are u telling the truth sir. What is the purpose of this interview
వినోద్ గారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు..
సూపర్ బాగా చెప్పారు light గురించి
Vinod garu i first listen to you in warangal in an address with muralidhar rao. I forgotten the programme name but really impressed after hearing you for 45 minutes. It was post lunch programme.I do like sadguru very much.
Now after listening to your interview i wonder at this age how come you came to know that much about meditation and enlightenment. I request you to please teach us about meditation which will ultimately take them to know the greatness of santandharma. And as you said when muslims, muslim ladies and teen age muslim girls get together on a crisis why can't hindu people come together. As you said our people are so spiritual but does not unite when the subject of hindutva comes. People like you with great vigor only can tell answers for such questions. I pray 'Devi' give you such energy to do many miracles in connecting the people to Hindutva. My name is surender reddy from warangal. 🙏🏻🙏🏻🙏🏻
Waiting for Vinod anna❤
God bless you Babu ❤❤❤
తమ్ముడు వినోద్ మీరు మల్లా వెలుగులోకి వచ్చి మంచి సందేశాల తో అందరి బంధువు కావాలి!!! నా ఆశీస్సులు.
మీకు మన ధర్మంలోని సూక్ష్మాలు .. రహస్యాలు తెలియాలి అంటే మీకు ఆ స్థాయి అవగాహన ఉండాలి . కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నా.. కుదరదు.అది అవతలి వారి సామర్థ్యం బట్టి ఉంటుంది.. అంజలి గారు
వినోద్ గారూ,
సాత్విక అహంకారం స్థాయిదాటి
అహంకారంవైపు అడుగులేస్తున్నారు !
నేనే అనుకొంటే అహంకారం..
నేనుకూడా అని చెబితే వినమ్రత..
వినమ్రతతో, మితృత్వంతో
మీరు మరింత మందికి చేరువవుతారు..
నిజాయితీగా ఒకే ఒక్కసారి
ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచించండి!
This turmoil World
needs more warriors like you!
ఇక సద్గురు దుస్తులగురించి
ప్రశ్నించే
స్పిరిట్యువల్ ఇల్లిట్రేట్ యాంకర్‌గారికి
సద్గురు ఎప్పుడూ ఇంటర్వూ ఇవ్వకుండా ఉండాలని మనసారా కోరుకొంటున్నాము.!
Adi positive ga chudali. Andariki teliyali kadha ei question ki answer
Jai Bharat Jai Sanathanam
About anchor's question.... Entha irritating questions adigithe antha best answers vastay.... Guest ichhe aa answer chala mandhini noru mooyistundhi
ఆ యాంకర్ గారు ఆ విధమైన ప్రశ్నలు అడుగుతుంది అంటే అవి సామాన్య మనుషులలో ఉన్నవి.
మీకు ప్రశ్నించడం తప్పు అనిపిస్తే
నిజాన్ని ఎప్పుడకి బయలు పరసలేరు
He said that he is warrieor
I am very much impressed with anchor voice delivery and asking questions very politely... feeling very cool with the answers of Vinod
నేను కోరుకుంటాని ఇంటికి ఒక్కడు పుట్టాలి ఇలాంటి వ్యక్తి
Jaisriram 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks!
For String Vinod Fans ; Latest Podcast On People's Pod : ua-cam.com/video/bB2zgBy2_BE/v-deo.htmlsi=JjMT3aSujH9HssgO
Wonderful & very promising interview👌👏🙌Wish you both all the best in your endeavours 💐
సనాతనం నిత్య నూతనం🚩🚩🚩🚩
SANATHANAM -
Athipuraathanam - nithyanoothanam.
Very good 👍 interview
He is telling every word in truth but no debate because true true true
Thank q for giving knowledge
హిందువులు అందరూ మన వంతు కనీసం మన పిల్లలకి ఈ గాంధీ గాడు తెరిస్స దరిద్రపు ముండా గురించి నిజాలు చెప్పాలి
Brainwashed fellows 😂
@@gangarajuchandana7218 భరత మాత అంటారు, గానీ ఒక ఆడ వాళ్ళకి రిస్పెక్ట్ ఇవ్వడం చేతకాదు.
@@vinnuism8321ఆవిడా భారత మాత ఎలా అయింది... ఎంతో మంది హిందువులు నూ మతం మార్చి నది...
@@Powerkalyan-Varahi జనాలు ఎందుకు మారరు బ్రో
Anthakanna mundhu nuvvu nee puranallo vunna boothulu gurinchi cheppali
frist of all hats off to Anjali garu for getting vinod garu....... Waiting for vinod comeback
Congratulations Dibet ! Exlent ❤ l like it ! Thank you
very informative video thanks for both of you, and keep doing this and we people like you will always and i am a very big fan of string vinod anna knowlegde and i am also follower of sadhguru
ఈ రోజు నుంచి string కు donate చేయడం మాత్రమే నా మొదటి ప్రాధాన్యత
Chalabaga chepparu vinod garu super👏🙏
🙏మదర్ తెరిస్సా వి పాఠ్యపుస్తకాలో తీసేయాలి అది గొర్రె మతం లో మార్చడానికి వచ్చింది
@ramakrishnarajana5006 arey bare 🐃 ,monkey 🐒 ,eluka 🐀, 🐍స్నేక్, matham lo emi vundhi raa patya pusthakalalo pettaniki.....sivudu viryam agni notlo posindu,bramha parvathini chusi viryam karchu kunnadu....idantha pedthe sex education ayithandhi
Correct నేనైతే నా వంతు నా పిల్లలకి వినోద్ అన్న videos సద్గురు స్పీచెస్ అన్ని చూపిస్తాను గాంధీ గాడు ఎంత గాండు గాడో తెరిస్సా ఎంత దరిద్రపుగొట్టుదో చెప్తున్నాను
@gangarajuchandana7218 ok good ....bramha gadu parvathi ni చూసి veryam కర్చు కున్నాడు adhi కూడా చెప్పండి
అలాగే b r అంబేద్కర్ టైంలో ప్రజలను మనువాదం ఎంత అణచివేసిందో చుడు
ఆ అణచివేతకు కారణం ఎవరు వినోద్ లాంటి బ్రాహ్మణ సమాజం అగ్రవర్ణ సమాజం
Correct
Journalist aduguthunna questions nenu anukunevi kani sarele ivanni mamole manam ilane brathakali ani kani vinod come back valla nalanti vallu okkaru maarina oka chinna vishayam lo ayna marpu modualu ayenatte..Thanks Vinod. E generation vallu Marina marakapoyna kanisam okka vishmayam lo maragalanu ante adhi valla pilalala education. Hats off Vinod for your guts.
సోదరా మిమ్మలిని చూస్తేనే ఒక ధైర్యం సంతోషం. భారత్ మాతాకీ జై జై శ్రీరామ్🚩🚩🚩
Stand for the truth...truth protects you and your surroundings.❤
Content చాలా బాగుంటుంది వినోద్ గారు.మీ వాయిస్ యూ ట్యూబ్ లో నెమ్మదిగా వుంటోంది. కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది.
Super Vinod Garu. You are Awesome. 🙏🙏🙏
మొదట పరిచయం చేసి ఉంటే బాగుండు, ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది ఎందుకంటే అతను 2024 లో తిరిగి మోడీ రావాలి అన్నారు.
మీరు ఇంకా మంచి ప్రశ్నలు అడిగి ఉండాలి సింది, వినోద్ గారు చక్కగా వివరించారు.
గుండు బాగా కొడతాడనా దావూద్ లో
Vinod Anna you are really great and genuine person
We all are with you to protect sanatana dharma
Excellent explanation about dharma and other philosophical aspects my beloved daredevil thammudu vinod congratulations God bless 🙌 😊❤
Good words
Worth watching ❤ u sir🎉
వినోద్ గారు మీరు తెలుగు వారు అయినందున కు మేమందరము గర్విస్తాము
Thanks signature studios waiting from a long time for vinod's videos missing him badly
జైశ్రీరామ్ 🚩🚩
Thank you madam
Vinod anna ni interview chesinandhuku
Oka thing entante nenu baga istapade, follow ayye vyaktulane konni rojuluga miru interview chesthunnaru 😊
Vijayaram sir
Prasadreddy
Vinod anna
I think your next video
The great karunakar sugguna 🎉🎉
Where are you Vinod...Country is waiting for your inspiration. I really like this anchor.
Literally what ever words he talking im getting goosebumps
"సర్వలోక గురుశ్చ్యాస్మి" - అన్నీలోకాల గురు వును నేనే. పంచభూతాలూ, అష్టదిక్పాలూ, నవగ్రహలూ, 33 కోట్ల దేవతలూ, ముగ్గురు మూర్తులూ; సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాలూ, అన్నిటినీ సృంష్టించిన వాణ్ణి నేనే.
ఆకాశములో ఎగిరే పక్షి, సముద్రంలోని చేప, అడవిలోని సింహము, ఎడారిలో ఒంటె; పుట్ట గట్టు గుట్టు చెట్టు అన్నీ అన్నీ నేనే. ఒక్క మాట లో చెప్పాలంటే అన్నీ నేనే. ఈ విశ్వానికి భిన్న ముగా నేను లేను నాకు భిన్నముగా ఈ విశ్వం లేదు. - అహంబ్రహ్మాస్మి. - అహంగ్రహోపాసన.
Thanks madam for this interview...just want to see his face and listen his words...
What youŕ thinking about present Banglades.
నేను నిన్ను వెదవ అంటే నీకు చాలా బాధగా ఉంటుంది.
అదే నువ్వు యంత వేదవో నీకె తెలిస్తే నీలో మార్పు వస్తుంది 🫡 చంపేశావ్ అన్న ఈ ఒక్క మాటతో ఎక్కడో గుచ్చుకుంది. అన్న 🫡🫡🫡🫂🩷
Anchor chala heart full ga navvuthundiii😅😅
మనము చదువుకున్నది మనకి తెలిసిన చరిత్ర అంతా అబద్ధం అబద్ధం ఇలాంటి అబద్ధాలు మనల్ని మనకి సనాతన ధర్మంకి దూరం చేసింది😢😢😢
తమ్ముడు చాలా కష్టపడ్డాడు. సద్గురువు చెంత అదృష్టంకొద్దీ చేరాడు. చక్కగా కొంతవరకూ మాత్రమే నేర్చుకొన్నాడు అని మాత్రం చెప్పగలను. ఐనా సరే చాలా గొప్పగా పోరాటం ప్రారంభిస్తే మాలాంటి చాలామంది మద్దతు ఇచ్చాం. ఐతే తరువాత తెలిసింది ఏమిటంటే, ఆ పోరాటం లో ముందుకు వెళ్లకుండా కొన్ని అనవసర వ్యాపకాల్లో డైవర్ట్ అయ్యాడు అనిపించింది. గురువు గారి వద్ద ఇంకొంత కాలం ఉంటే తమ్ముడికి అహం నశించి ఉండేదేమో. కానీ ఈ మాత్రానికే అంటే ఈమాత్రపు కాలంలో నేర్చుకొన్నంత మాత్రానే ఇతర గురువుల్ని తప్పు పట్టడం, ఇతర విధానాలను వేలెత్తి చూపడం తమ్ముడి స్థాయిని తెలియజేసింది. తనంత తాను తెలుసుకోవాలి ఒక్క విషయం... జ్ఞా అని పలకడం కుడా నేర్చుకోలేకపోయాడు. జ్ఞ కి బదులు గ్న అంటాడు. పరమ పూజ్య ఆది శంకరాచర్యులవారినే ఏక వచనంతో సంబోధిస్తాడు. ఇంతటి అహం తప్పు. అంతే కాదు, ఈ ఇంటర్వ్యూ లోనే ఒక మాట అన్నాడు తానే ఇతర ప్రవచనకారులకంటే గొప్పట.
ఈలాంటి అహంకారం సనాతనం కోసం ప్రాణాలు పెట్టి పని చేసేవాళ్ళను ఇతడిని నిర్లక్ష్యం చేయడానికి కారణం అయ్యింది. అహం పోగొట్టుకుంటే తమ్ముడు బాగా అభివృద్ది చెందుతాడు. లేదంటే చాలా మందిలా తానే సర్వజ్ఞుడు అనుకొని మురిసిపోతూనే ఉంటాడు. పెద్దలు వాళ్ళ పనిలో వాళ్ళు ఇతడిని పక్కన పెట్టి ముందుకు పోతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళను చాలామందిని చూసే ఉంటారు ప్రతి నిత్యం కనుక. తమ్ముడూ, ఇది సద్విమర్శగా తీసుకొంటావో లేక తప్పుగా తీసుకొంటావో అది నీ అహపు స్థాయి నిర్దేశిస్తుంది. దీర్ఘాయుష్మాన్ భవ.
మీకు చాలా అభినందనలు....పిల్లలు ను కనొద్దు అంటే హిందువులు జనాభ తగ్గుతుంది కదా తమ్ముడు !
మీరు మాట్లాడుతున్నారు గాని మీ వాయిస్ చాలా స్లోగా ఉంది కొంచెం గట్టిగా మాట్లాడండి ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు
Vinod annaa.... హ్యాట్సాఫ్ టు యు...
I want join in ur teem anna...
👏👏👏
I guess it’s a old interview. Re-uploaded video?
God bless you both.
Thammudu ne lanti vallu samajanike kavali
Best interview..,we are blessed as a telugu person, to understand your views..
Please upload a short from 44 th minute to 45 minute
1:11:20 Gurukul educational institutions
స్వామి నారాయణ,పరమహంస యోగనంద & ఇషా విద్యా స్కూల్స్
Ninna kanna mee amma nanna adrustavanthulu ...vallu cheskunna poorva janam sukrutham meek janma evvadam ...hatsapp brother ...meek padhabhivandhanam
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్ కానీ సామాన్యులకు మీ వివరణ అర్థం కావట్లేదు దయచేసి ఇంకొంచెం బాగా వివరణ సామాన్యులకు అర్థమయ్యేలా ఇవ్వండి
Yes 👏👏👏
Danyavadhamulu vinod andaru kalisi poratam cheddam
Fourier transform తొక్కా తోటకూర అంట..
చదువు అబ్బనోడి మాటలు..
ఆ fourier transforms లేకపోతే ఈ రోజు సెల్ ఫోన్ లేదు, youtube లేదు, ఈ ఛానల్ లేదు, ఈ ఇంటర్వ్యూ లేదు..
Yes
NIT Warangal lo చదివారు ఆయన
Excellent bro we pray lord Jagannath for opening thousand ways to reach your destination.jai jagannath
What a great knowledge Vinod