Causes of Weight Gain and Obesity? | Unhealthy Food | Developed Countries | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 514

  • @sandhyagadhi6289
    @sandhyagadhi6289 6 місяців тому +113

    ❤️ 👌🏻👌🏻 మీరు ఇంత బిజ్ లొ ఉండి కూడా ఇలాంటి విషయాలు చెప్పటం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.. ఇంకా యూత్ లిస్ట్ లో ఉన్నారంటే ఇలాగే కాదా ❤️❤️❤️💐💐💐 .. 🥰🥰🥰 ధన్యవాదములు

  • @vijayadasari9119
    @vijayadasari9119 5 місяців тому +49

    ప్రజల. ఆరోగ్యం కోరుకొనే మీ లాంటి డాక్టర్స్ వైద్య మంత్రిని కలిసి ప్రజల కొరకు నిలబడితే బాగుంటుంది sir. గాడ్ bless you andi.జల

  • @abcdefg-rs5ww
    @abcdefg-rs5ww 3 місяці тому +34

    ఆకలి వేస్తే తినండి లేకపోతే వేసే వరకు ఆగండి వేసాక తినాలని లేకుంటే కొంచెమే తినండి డైలీ 3 k m నడవండి 🎉🎉🎉

  • @kalyanim8473
    @kalyanim8473 6 місяців тому +131

    చిన్నప్పట్నుంచీ ఏ విషయాలు నూరిపోస్తే పిల్లలకు అవే ఎక్కుతాయి బాడ్ లక్ ఏంటంటే చాలామంది తల్లులు మంచి విషయాలు కాకుండా స్వార్ధ పూరితమైన విషయాలు అసత్యాలు ఎక్కిస్తున్నారు

  • @chanakyabale5586
    @chanakyabale5586 5 місяців тому +25

    చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు డాక్టర్ గారు.😊

  • @hareeshb579
    @hareeshb579 Місяць тому +4

    Meru busy ayyi kuda free ga knowledge istunnav, Thankyou saami 🙏

  • @AppalaNaiduBongu-v8k
    @AppalaNaiduBongu-v8k 6 місяців тому +15

    Namastee sir మీరు అందిస్తున్న సమాచారం అద్భుతం sir ... మిమ్మల్ని కలవాలి అంటే ఎలా sir plz sir

    • @VidyanandaChary
      @VidyanandaChary 5 місяців тому +1

      ఈవీడియోలో తన నెంబర్ ఉంది... గమనించండి.

  • @nerellaraju534
    @nerellaraju534 8 днів тому

    కొత్త విషయం, చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు...
    ధన్యవాదములు 🙏

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 6 місяців тому +51

    👌👏sir మీరు సన్నగా ఎలా ఉన్నారో, మీ ఫాలోవర్స్ కీ చెపితే ఫాలో అవుతారు.🌺

  • @SreePoco
    @SreePoco 6 місяців тому +9

    Wow....vine koddhi vinalanipistundhi... chuse koddhi malli malli chudalanipisthundhandi dr gaaru.... I just come across ur video accidentally two days before... there I hooked up... almost seen more than 100 videos in 2 days... chaalaa neat gaa clear gaa lay man ku kuda ardhamayyelaaa...baagaa explain chesthunnaru...omg...your smile too attractive... edho oka saku tho మీతో appointment thiskoni o sari mitho direct ga matladi thanks cheppalanundhi... u r educating people a lot🙏👍👌👌👌

  • @Latha354
    @Latha354 5 місяців тому +3

    మీరు ఏ విషయమైనా చాలా బాగా చెప్తారు డాక్టర్ మీరంటే చాలా ఇష్టం మీ మాటలు ఇంకా ఇష్టం నేను పాటించి బాగుపడటానికి కూడా

  • @kk-bb2uz
    @kk-bb2uz 5 місяців тому +9

    Sir, ఈరోజుల్లో కాన్సర్ కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి ఎందుకని, దయచేసి ఒక మంచి వీడియో చేయండి

  • @ratnakumari9872
    @ratnakumari9872 6 місяців тому +16

    నిజమేనండి చాలా బాగా చెప్పారు, కానీ అన్ని వింటారు అన్ని చూస్తారు అన్నీ తెలుసు ఇవన్నీ ఎవరికోసమో మన గురించి కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. మొక్కై వంగనిది మానై వంగునా అంటారు కదా. అడిగిందల్లా ఇచ్చి పిల్లల్ని గారాలు చేసి వాళ్లకి అలవాట్లన్నీ చేసేది మనమే నేమో అని ఆలోచించుకోవాలి. ఎప్పటిలాగే మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు థాంక్యూ

  • @premsagarnimmanaveni1500
    @premsagarnimmanaveni1500 Місяць тому +1

    Sir meru doctor anttunaru chala narmalga matladuthunnaru chinna chinna vishayale kani chala manchi healthy vishayalu chepthunnaru supper sir

  • @harikumarik776
    @harikumarik776 3 місяці тому +5

    I went to 6 times in Japan . So nice andi . They walk per day 10 km anna walk chesthru and bicycle yemi use chestharu and they are very sincere work chestharu andi . Green veggies avalible in plenty of.

  • @mohansai5439
    @mohansai5439 4 місяці тому +15

    సార్ నిజం చెప్పారండి మా అబ్బాయి అయితే నేనేం చెప్పినా వినడు కానీ స్కూల్లో టీచర్స్ గాని మాస్టర్స్ గాని ఎవరైనా చక్కగా చెప్తే చక్కగా పాటిస్తాడు

  • @sowjanyachaturvedula4897
    @sowjanyachaturvedula4897 5 місяців тому +3

    మంచి విషయం ప్రస్తావించారు.

  • @kavurinagarjuna1265
    @kavurinagarjuna1265 6 місяців тому +13

    yes you are correct sir, I am an English teacher. Now and then i suggest my students what’s good food & what’s bad food. Some students changed their food habits 🙏🙏💐💐

  • @chalapathitk8972
    @chalapathitk8972 3 місяці тому +2

    Very nice message, tq Dr. Haribol Harekrishna

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 4 місяці тому +2

    👌👌👋👋ధన్యవాదములు సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @techy2030
    @techy2030 6 місяців тому +2

    మీరు మంచి బొప్పాయి రుచి మిస్ అవుతున్నారు సర్ 😊
    మీరు చెప్పింది ఎంతో నిజం సర్ 🙏
    మన విద్యా వ్యవస్థలో పెనుమార్పులు అవసరం
    మంచి టీచర్లు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారు

  • @harikrishnagangarapu1040
    @harikrishnagangarapu1040 Місяць тому

    Thank you sir. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @kiranmaithummala2260
    @kiranmaithummala2260 27 днів тому +1

    Parents valla kadu sir... Nenu teacher ni.. ee 18 years nundi naa students ki healthy food ... Good habits.. good manners ni teach chesthanu.. actually Naku teacher ga good name vachindi Dani Valle... I love kids ❤

  • @dsrsatya3885
    @dsrsatya3885 Місяць тому +4

    Sir meeru chala handsome ga untharu

  • @mekalakarnudu3293
    @mekalakarnudu3293 5 місяців тому +1

    Ee video nu education minister choosi inspire ayite superb sir

  • @jyothilathabandi630
    @jyothilathabandi630 Місяць тому

    Chala simple example tho chakkaga chepparu sir ❤

  • @danichinni3510
    @danichinni3510 6 місяців тому +14

    Ur words...ur stunning looks in red ...no words ..simply superb

    • @RupeshReddy-io6ty
      @RupeshReddy-io6ty 6 місяців тому

      Aina cheppe maatalu vinamante ainani choosthunnav, edho theda unatunnav.

  • @ShailajaBingi
    @ShailajaBingi 6 місяців тому +7

    Superb.. chala Baga explain chesaru...sir...

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 6 місяців тому +8

    Good message doctor garu and god bless you

  • @maheshmurala3144
    @maheshmurala3144 3 місяці тому

    రవన్న మీరు చాలా చక్కగా చెప్పారు❤

  • @saijyothin6207
    @saijyothin6207 2 місяці тому

    We need genuine doctors like you sir.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 6 місяців тому +111

    మనదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలి...

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 6 місяців тому +5

      ఔనా?

    • @sagkala
      @sagkala 6 місяців тому +5

      Jagan marcharu

    • @dpr2523
      @dpr2523 6 місяців тому +4

      ​@@sagkalaComedy cheyaku

    • @sagkala
      @sagkala 6 місяців тому +1

      @@dpr2523 byju classes tabs cbse english medium govt schools ela vunnayo okkasari chudara babu enka em marpu kavali raa school food menu chudu pillalaki chesina manchi kuda mi daridrapu kulam pichitho kallundi muskuni pothe ela

    • @Mounikaravi161
      @Mounikaravi161 6 місяців тому +2

      Education lo marpu vachindi aundi.But manam accept cheyatledu, fee yekkuva ani, avi Anni enduku ani. .. most of the people not accepting.

  • @krishkittu3997
    @krishkittu3997 6 місяців тому +51

    మీలాంటి సమాజం మీద బాధ్యత ఉన్న doctors అందరూ అసోసిషన్ పెట్టీ
    Atleast 3 months once okko sari okko perticular health issue నీ అడ్రస్ చేస్తూ టిప్స్ అండ్ కేర్ ఎలా తీసుకోవాలో explain చేస్తే బాగుంటుంది..

    • @chnaidu
      @chnaidu 6 місяців тому +2

      But remaining Dr don't come..bcz of free service

  • @madhavijampani3015
    @madhavijampani3015 5 місяців тому

    ❤❤❤❤❤meetho మాట్లాడాలి డాక్టరుగారు భయమేస్తోంది చెక్ చేయించుకోవాలి అంటే ❤❤❤మీ videos ఎప్పటి నుండో చూస్తున్నాను. వెయిట్ బాగా పెరిగాను.ఎక్కడికి వెళ్లి చూయించుకోలేదు. ❤❤❤

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 6 місяців тому +1

    Samajaniki entho konta manchi cheyaalane Mee aalochanana sprrr sir...meekunna busy lifelo...thank you sir....

  • @birudugaddanagaraju7007
    @birudugaddanagaraju7007 6 місяців тому +3

    Nice sir miru chepindi correct mi suggestion government fallow ayithe bavuntundi

  • @kusumach2161
    @kusumach2161 4 місяці тому

    Meeru chala baga çhepparu dr.garu...chinna request sir pillalu 10th varaku matrame parents chetilo untunnaru....banana pedite tinaru same place lo noodles pedite tintunnaru...🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @YRatnaprabha
    @YRatnaprabha Місяць тому +2

    Childhood habits 👌💐

  • @nijamnippu7610
    @nijamnippu7610 6 місяців тому +15

    డాక్టర్ గారూ అమెరికాలో " ట్విన్ టవర్స్ " ని‌ కూల్చిన " పైలట్లకు మీరు చెప్పినట్లే , మీరు అమెరికా టవర్స్ ని‌ కూల్చి ,నష్టపరుస్తే అల్లా మిమ్ములను స్వర్గానికి చేరుస్తాడు ,మీతో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా మోక్షం పొందుతారు అని చెప్పివుంటాడు ,ఆ " లాడెన్ " ,
    మీరు చెప్పిన తరువాత గుర్తొచ్చింది .

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 6 місяців тому

    Chala baga chepparu. Pillalaki school lo alavatu cheyadam nenu ikkada kuda chusanu, manchi idea. Thanku Dr babu

  • @maintivanta24
    @maintivanta24 3 місяці тому +1

    Memu midul class vallam sir kani meeru hai nenu Mee family doctor annappatiki chala happy avtundi sir.

  • @rajaSekhar-di3pc
    @rajaSekhar-di3pc 6 місяців тому +24

    Sir గుండె మా మామయ్యకి గుండె సైజ్ పెరిగింది అని డాక్టర్ గారు చెప్పారు. ప్రేమాదం అని చెప్పారు. దానికి treatment లేదా.కార్డయోమయపతి గురించి నిటిగా చెప్పు అన్నా 🙏🙏🙏

    • @gmkrayalu932
      @gmkrayalu932 6 місяців тому

      Early morning బీరకాయ juice తీసుకోవాలి

    • @rajaSekhar-di3pc
      @rajaSekhar-di3pc 6 місяців тому

      ​@@gmkrayalu932నిజంగా తగ్గుతుందా

  • @yaminiprasadk6762
    @yaminiprasadk6762 6 місяців тому +3

    Nenu daily children ki lesson tho paatuga food gurinchi chepthunnanu sir

  • @sai_2014
    @sai_2014 Місяць тому

    Meeru cheppindi correct sir, nenu already teacher ki cheppanu , tanu pattinchukoledu

  • @deepupillaladeepak719
    @deepupillaladeepak719 6 місяців тому +11

    సార్ నమస్కారం ఈ మధ్య చైనా లో మధుమేహానికి పూర్తి చికిత్స మరియు శాశ్వతంగా తగ్గించడానికి కొత్త చికిత్స ఏదో వచ్చింది అని విన్నాం దాని గురించీ కూడా ఒక వీడియో లో వివరించగలరనీ మనవి 🙏

  • @GollapudiGanesh
    @GollapudiGanesh 5 місяців тому

    Sir mi matalu..ma family number cheppinatulu anipisthundhi andi..👍👌🙏🙏🙏

  • @NemalapuriRupusundararao
    @NemalapuriRupusundararao 26 днів тому

    very good topic, it is required to India

  • @manjuladevi3023
    @manjuladevi3023 2 місяці тому

    Chala baga ,chala correct ga cheparu.

  • @ghantasalanagendraprasad1894
    @ghantasalanagendraprasad1894 3 місяці тому

    Really you are a family doctor...God bless you with good health happiness joy and wealth

  • @polarao3078
    @polarao3078 5 місяців тому

    Very Good information Dr. Ravi Kanth garu.

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka7407 6 місяців тому +2

    Challa santosam sir, challa roojulu taruvata me video 🎉

  • @nakkaveerasankaram7958
    @nakkaveerasankaram7958 6 місяців тому +4

    నమస్తే డాక్టర్ గారు యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాస్త చెప్పండి సార్

  • @dsateesh
    @dsateesh 15 днів тому

    Dear Ravikanth sir , thank you for valuable information

    • @dsateesh
      @dsateesh 15 днів тому

      We need , doctor's like u

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 6 місяців тому +220

    జంక్ ఫుడ్ తగ్గిస్తే ఏ సమస్య రాదు సర్ 😅

    • @santhoshzany1451
      @santhoshzany1451 6 місяців тому +17

      Nenu roju entone vunta. But not in control.

    • @krishnashauzshenikala9240
      @krishnashauzshenikala9240 6 місяців тому +7

      Memu kuda junk food thinamu kani no control

    • @paulsaul5020
      @paulsaul5020 6 місяців тому +5

      Adhi avvadhammaa😅😅😅😅

    • @ravichinthalapudi7512
      @ravichinthalapudi7512 6 місяців тому +4

      Nanu junk food tinani bro weight control lo undi

    • @krkvlogs1452
      @krkvlogs1452 6 місяців тому +9

      కాని మన భారత దేశం లో ఆరోగ్యం కంటే కూడా పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్లి ,రెస్టారెంట్ లో కి వెళ్లి కరీదైనవి తింటారు కాని ఆ ఖరీద్ అయినవి నిల్వ చేసినవి అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు గొప్పతనమ్ కోసం మేం ఆ హోటల్స్ కి వెళ్లి అది తిన్నాం ఇది తిన్నామ్ అని చెప్పుకునే వాళ్ళు .ఏదైనా రోగం వచ్చినప్పుడు నాకు చాలా పెద్ద రోగం వచ్చింది నేను పెద్ద ఆస్పిటల్ కి వెళ్లి చూపిచ్చు కున్నాను అని చెప్పుకోలేక పోతున్నారు. ఖరీదైనా ఆహ్హారం తిని ఖరీదైనా జబ్బులు తెచ్చ్చుకుంటాము అని చెప్పుకలేక పోతున్నాము ....

  • @Radhika0006
    @Radhika0006 6 місяців тому +2

    Very useful information sir.tnq

  • @manjushapandula8276
    @manjushapandula8276 4 місяці тому

    Tnq doctor babu , you are treating all patients without fee

  • @parvathisamineni1438
    @parvathisamineni1438 18 днів тому

    Mera favourite doctor God bless you

  • @mobadiah7752
    @mobadiah7752 5 місяців тому

    Good massage thankyou better society 🙏

  • @ravikartik2034
    @ravikartik2034 4 місяці тому

    Pranam sir. Each video is very informative. I try to incorporate your suggestions as much as possible. Once again Pranam doctor garu.

  • @asrithacrafts9773
    @asrithacrafts9773 6 місяців тому +2

    Sir elaanti vaarikyina ardham ayyela chebutaru sir meeru super sir me smile chala chala baguntundhi miku big fan nu sir me prati vidoe nu thappaka chustha sir enka enka wkkuva vidoes cheyali sir

  • @YRatnaprabha
    @YRatnaprabha Місяць тому +1

    TQ Dr garu 🙏

  • @KS.SHORTS30
    @KS.SHORTS30 6 місяців тому

    Nenu Mi Ravi kanth mi family doctor 👌👌👌👌 antaru adi vinatanike nenu videos chusthanu sir,ante videos gurinchi kuda chusthanu anukondi 😘😘🤩😍

  • @VENKATRAOEJJI
    @VENKATRAOEJJI 5 місяців тому

    Oka gastro surgeon ayi vundi ........meeru healthy food yento cheptunnarante ......meeru real doctor........memu warangal MGM hospital ki 2kms distance love ne vuntam.......meeru MGM lo doctor chesarante .....The real dpoctor

  • @dhivyab802
    @dhivyab802 6 місяців тому +1

    Hi sir, very good content. We live in japan.i love their schools valu discipline, caring,helping,cleaning nerpistaru. They eat by counting calories and compulsory they do running or cycling

  • @bhuvimuthyala8517
    @bhuvimuthyala8517 6 місяців тому +1

    What you said was 100 percent correct doctor. Here in US they give all junk foods to kids. We tell them not to eat kids are asking in my school everyone eats.

  • @BhavaniPulugam
    @BhavaniPulugam Місяць тому

    Hi sir
    Super 👌 ga cheparu

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 6 місяців тому +6

    Namaste sar really very good message sir neet Pariksha gurinchi me poratam adbhutam thank you doctor babu

  • @maruna5551
    @maruna5551 6 місяців тому

    Nenu naa childhood lo papaya tinaledu. But now started eating because i realized its health benefits.

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 6 місяців тому +1

    Very good information Sir. Most useful to present generation

  • @santoshchaviti
    @santoshchaviti 6 місяців тому +2

    God bless you 🙏. Thank you for giving good words to world.

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 6 місяців тому

    Wow Netherlands and Belgium naaku ishtamaina countries sir ,thank you doctor gaaru meeru ichina information kosam 🙏

  • @cheryalashivashanker9074
    @cheryalashivashanker9074 3 місяці тому

    జపాన్ ఒక ద్వీపము.
    చుట్టూ నిరు కలిగిన ద్వీపాల సమూహం. అందుకే చేపలు వాడకం ఎక్కువ..
    అలాగే తరుచూ భూకంపాలు రావడం వలన కూడా జాగ్రత్తగా వుంటారు

  • @krishna_model_
    @krishna_model_ 6 місяців тому +1

    Super ga chepparu sir ❤🎉 thank you ❤❤

  • @ssssvvv7529
    @ssssvvv7529 6 місяців тому +2

    Very nice and valuable information

  • @KartyGana
    @KartyGana 6 місяців тому +11

    Hi andi. Nenu iddaru pillalaki mother ని. Nenu meru cheppindi konni yrs గా patistunna.
    Kani na relatives frnds దీన్ని verela artam cheskoni reverse nanne tidtunnaru. 😂 Pillalni ఈ generation lo andarilaga cheyali. Force cheyoddu antunnaru. Nenu force cheyatledu. Nenu alantiwi teskonu kabatti vallaki alawatu poindi.
    Pillala parents andaru merchukowalsina vishyam ఇది.
    encourage for good in their life. Bad meru oddanna ostundi. Confident గా decision teskunte capability ని iwalndi pillalki. 🙏

  • @divyasangadi3247
    @divyasangadi3247 6 місяців тому +1

    Ma papa ki kuda broccoli ante chala istam while she is 8 months old I used to feed her broccoli rice she used to finish it within 10mins she still likes it now she is 2+

  • @kondapallijesudaysratnam3195
    @kondapallijesudaysratnam3195 6 місяців тому

    Foodismainforgoodhealth❤❤❤❤ 8:25

  • @sujathag8296
    @sujathag8296 5 місяців тому +1

    Banana healthy food sir 🎉🎉🎉🎉 good message sir 🎉🎉🎉🎉

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 3 місяці тому

    Nijam chepparu doctor gaaru ,..

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 6 місяців тому +13

    Sir ఇండియాలో ఒబిసిటీ పర్సెంట్???

  • @harithabalaji
    @harithabalaji 2 місяці тому

    Really good message doctor

  • @SudhaRani-zs8pr
    @SudhaRani-zs8pr Місяць тому

    Good msg sir thank you

  • @priyadarshini7514
    @priyadarshini7514 5 місяців тому

    Super ga cheparu sir...

  • @aksharasree6212
    @aksharasree6212 6 місяців тому

    Amazing message...just watched few videos sir ...u r super person... good doctor....kind human....hatsoff

  • @rameshmorla-x4l
    @rameshmorla-x4l 3 місяці тому

    Good message sir, Thank you

  • @RameshCh-me8jm
    @RameshCh-me8jm 5 місяців тому

    Very informative video thanks for sharing ❤

  • @lavanyapandu5014
    @lavanyapandu5014 4 місяці тому

    Tanq so much doctor garu for giving us a lot of information 😊

  • @lalithkumar2945
    @lalithkumar2945 6 місяців тому +4

    Praise the lord amma

  • @anjalibollavarapu1659
    @anjalibollavarapu1659 6 місяців тому +17

    Hi సార్ లేడీస్ లో హార్మోన్ ఇన్ బాలన్స్ వలన నేను పీరియడ్ లో చాలా ప్రాబ్లమ్స్ ని పేస్ చేస్తున్నాను చాలా హాస్పిటల్స్ తిరిగాను మెడిసిన్స్ వాడితే పీరియడ్స్ సరిగా వస్తాయి మెడిసిన్ ఆపితే 2,3 నెలలకి పీరియడ్ వస్తున్నాయి సార్ నేను గత 5years నుండి ఈ ప్రాబ్లమ్స్ నీ పేస్ చేస్తున్నాను హార్మోన్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు , ఫుడ్ డైట్ గురించి ఒక్క వీడియో చేయండి ప్లీజ్ సార్

  • @VPVENKATARAVANAMMA
    @VPVENKATARAVANAMMA 5 місяців тому +1

    Nice sir your suggestion
    Thank you sir

  • @myvestigeteamch.narsimhara4772
    @myvestigeteamch.narsimhara4772 25 днів тому

    మన భారతదేశములో స్కూల్ పిల్లలకు హెల్తీ అన్హెల్తీ ఫుడ్ సబ్జెక్ట్ పెడితే బాగుండేది.

  • @deepak3105
    @deepak3105 6 місяців тому +1

    Hi sir meeru cheppe vidamam chala baaguntundi andariki ardam ayyela chrptharu sir tq sir

  • @BharghaviK.Bharghavi
    @BharghaviK.Bharghavi 6 місяців тому +8

    "Sir good afternoon sir"

  • @dsrinivas5231
    @dsrinivas5231 5 місяців тому

    బాగా పండిన పొప్పిడి పండు ను ఒక గంట ఫ్రిజ్ లో ఉంచిన తర్వాత తింటే ..... ఆ మధురం .... మాటల్లో చెప్పలేము ట్రై చేసి చూడండి

  • @srivanireddy7543
    @srivanireddy7543 4 місяці тому

    Valuable information sir thank you 🙏

  • @Billakantisuvarna
    @Billakantisuvarna 3 місяці тому

    Your message is exactly correct sir thank

  • @divyamani8637
    @divyamani8637 5 місяців тому

    Good message doctor garu😊

  • @chmvprasad8144
    @chmvprasad8144 5 місяців тому

    Thank You for your useful and informative video Sir🙏

  • @sekhar4990
    @sekhar4990 5 місяців тому +3

    ఒకసారి పిల్లలకి ఆకలి వేసిన హాఫ్ ఆన్ అవర్ వన్ అవర్ తిండి పెట్టుకుంటే మనం ఏది ప్రిపేర్ చేసేది అదే తింటారు

  • @pavanp6021
    @pavanp6021 6 місяців тому +2

    Hiiii dctr garu 🙏🙏🙏