Unknown Facts of Weight Loss | How to Lose Weight | Bariatric Surgery | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 29 бер 2022
  • Unknown Facts of Weight Loss | How to Lose Weight | Bariatric Surgery | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    unknown facts of weight loss,how to lose weight,weight loss,interesting facts about weight loss,lose weight,weight loss diet,fun facts about weight loss,weight loss motivation,weight loss tips,optifast weight loss,how to lose weight fast,weight loss,lose weight,weight loss tips,intermittent fasting,losing weight,fast weight loss,BARUVU ELA TAGGALI,TWARAGA BARUVUNU ELA tagginchukovali,anemia,iron levels,
    #HumanSoftware #Anemia #FatBurning

КОМЕНТАРІ • 2,4 тис.

  • @rambabuaravapalli1943
    @rambabuaravapalli1943 2 роки тому +354

    డాక్టర్ గారు మీరు యూట్యూబ్ లో వైద్యం గురుంచి చాలా వివరంగా చెప్తున్నారు. ఇంత వరకు ఒక్క డాక్టర్ గారు కూడా ఇంత వివరంగా చెప్పడం నేను చూడలేదు. మన గుంటూరు విజయవాడ లో డాక్టర్స్ ఎవరు కూడా ఇంత వరకు వైద్యం గురుంచి ఎవరు చెప్పరు. చూయుంచు కోటానికి వచ్చినప్పుడు కూడా ఒక్క డాక్టర్ కూడా పూర్తి వివరం చెప్పటం లేదు . కాని మీరు చాలా బాగా తెలుగు లో చెప్తున్నారు.👏👏మీరు ఇంకా ఇలాగే కొనసాగించాలి అని కురుతున్న sir

    • @susanthgalla4351
      @susanthgalla4351 Рік тому

      Super sar

    • @user-cg8wl9bq1r
      @user-cg8wl9bq1r Рік тому +1

      మీరు చాలా క్లీయర్ గా వ్యైట్ లాస్ గురించి చెప్తున్నారు చాలాబాగుంది సార్

  • @ramakanthuppala4854
    @ramakanthuppala4854 2 роки тому +1040

    Dr. రవి..మీరు తెలుగులో శరీర ధర్మాలు ఇతర వైద్య విజ్ఞానం మాకు వివరించడం నిజంగా చాలా మందికి ఆనందంగా ఉపయోగకరంగా ఉంది..దీన్ని కొనసాగించండి అభినందించడానికి మాటలు రావడం లేదు GOD BLESS YOU..

  • @rkdama7840
    @rkdama7840 Рік тому +327

    Sir మీలాంటి నిస్వార్థ వైద్యులు ఉండటం ఈ సమాజం అదృష్టం సర్

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Рік тому +69

    సేవా గుణము కలిగిన మిమ్ములను కన్న మహనీయులు మీ తల్లిదండ్రులకు పాదాభి వందనాలు 🙏🙏🙏

  • @satyanarayanadavuluri2687
    @satyanarayanadavuluri2687 2 роки тому +138

    Dr. Ravi garu స్పష్ట మైన తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. Super

  • @sureshdaggupati4335
    @sureshdaggupati4335 2 роки тому +72

    రవి గారు నమస్కారం నా పేరు సురేష్ బాబు జమ్మలమడుగు సార్ మీరు చాలా బాగా మాకు చిన్న పిల్లలకు చెప్పినట్లుగా చాలా స్పష్టంగా చెబుతున్నారు ఇలాగే మా కోసం నా భార్యకు థైరాయిడ్ సార్ వయస్సు 35 సంవత్సరాలు ఎప్పుడు చూసినా నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటుంది సార్ నా కోసం థైరాయిడ్ కోసం ఒక వీడియో చేసి పెట్టండి ధన్యవాదములు నేస్తమా

  • @satyakamma4485
    @satyakamma4485 Рік тому +93

    వైద్య వృత్తిలోనే మీరు చాలా గ్రేట్ సార్

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 Рік тому +59

    అన్ని విషయాలు తెలుగులో చాలా క్లుప్తంగా వివరంగా వివరిస్తున్నారు అందుకు ధన్యవాదములు డాక్టర్ గారు

  • @prasannaakana2564
    @prasannaakana2564 Рік тому +135

    చాలా బాగా చెప్తున్నారు సార్, మీరు, మీ మాట తీరు, చెప్పే విధానం.... అన్నీ సూపర్ 👌👌👌

  • @vav9999
    @vav9999 Рік тому +264

    We thank your parents and all ur teachers for the samskaram given to you and the telugu language taught to you..
    మీకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకు ,ప్రోత్సహించిన అన్నయ్య కు కోటి కోటి ధన్యవాదాలు.మీకిచ్చిన చదువు సంస్కారం సభ్యత సహృదయత సుస్పష్టమైన తెలుగు వాచకం ఉచ్ఛారణ , మన తెలుగు వారి భాగ్యం సౌభాగ్యం Dr రవి గారూ.మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు...

    • @vandanakumari7555
      @vandanakumari7555 Рік тому +3

      Thank you sir for your information about obesity.please upload video on diet also

  • @venkatyalaga8486
    @venkatyalaga8486 Рік тому +13

    డాక్టర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదములు అండి
    మాలాంటి చదువు కోలేని
    వాళ్లకు బాగా అర్ధం అయ్యేలా వివరంగా చెపుతున్నారు
    ఆరోగ్యం గురుంచి మీరు చెప్పే ప్రతీ మాట ఇంత వివరంగా చెపుతున్నారు
    ఏ డాక్టర్లు కూడా చెప్పని మంచి విషయాలు తెలుగులో వివరంగా చెపుతున్నారు ఇలాంటి వీడియో ల వల్ల ముఖ్యంగా మధ్యతరగతి దిగువ తరగతి వాళ్లకు చాలా భయాలు తగ్గే అవకాశం ఉంటుంది సార్ టాంక్యూ సార్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @devullasistershome2841
    @devullasistershome2841 Рік тому +25

    బాడీ లోపల జరిగే మెక్యానిజం గురించి చాలా చక్కగా వివరించారు sir.. వీడియో చివరన చెప్పిన వెయిట్ లాస్ వీడియో కోసం మేము ఎదురు చూస్తూ వుంటాము sir

  • @vramakrishna2157
    @vramakrishna2157 2 роки тому +9

    మీరు చెప్పింది అన్నీ కూడా వాస్తవమే,
    కానీ మనం ఎప్పుడైతే క్రమం తప్పక వ్యాయామం చేస్తామో అప్పుడు మన ఆకలి నియంత్రణ హార్మోనులు ఆ వ్యాయామం ద్వారా ఉత్పత్తి అవుతాయి,
    దీని గురించి ఒకసారి మీరు కూడా పరిశీలించండి.
    సరైన శారీరక శ్రమ మనల్ని సక్రమమైన ఆరోగ్య స్థితిలో ఉండటానికి ఉపయోగపడుతుంది.

  • @DhanaLakshmi-zn7cr
    @DhanaLakshmi-zn7cr 2 роки тому +83

    మీరు ప్రతీ విషయం చాలా బాగా వివరించి చెప్పుతున్నారు సార్ మీకు శతకోటి వందనాలు మీ లాంటి డాక్టర్ గారు ఉండడం మా లాంటి వారి అద్రృష్టం మాది ఒడిస్సా మేము మీ వీడియో స్అన్నిచూస్తాము‌ ❤️🙏🙏🙏❤️

    • @vasupantham
      @vasupantham 2 роки тому

      Odissa lo yekkada meedhi

    • @RajendraPrasad-in7er
      @RajendraPrasad-in7er 2 роки тому

      Thank you doctor
      I listen this in new way.
      It is practically happening in my life.

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 Рік тому +9

    అద్భుతం సర్ మీకు మీరే సాటి డాక్టర్ గారు ఎంత బాగా అర్ధం అయేట్లు చెప్తున్నారు

  • @anugradha8202
    @anugradha8202 Рік тому +5

    డాక్టర్ గారు మీరు చాలా అందంగా ఉన్నారు❤

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +36

    డాక్టర్ రవి గారు. .....చాలా చక్కగా వివరించారు లావు సమస్యల గురించి. ....ఒక సైన్స్ టీచరు మాదిరిగా. ధన్యవాదాలు.

  • @brrao1234
    @brrao1234 2 роки тому +47

    బాగా చెప్పారు రవి గారు.. ప్రాక్టికల్ గా వీరమాచనేని గారి డైట్ బరువు తగ్గటానికి ప్రపంచంలో నెంబర్ వన్ పద్దతి.. మిలియన్ల మంది కి ఉపయోగపడింది..

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 Рік тому +14

    ఏదో తినేసి... ఎలానో బతికేస్తున్నాం... Body mecanism గురించి మీ మాటల వలన... మా శరీరం తో పాటు బ్రతుకు విలువ బాగా తెలుస్తోంది sir... ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍

  • @rajithav3805
    @rajithav3805 5 днів тому

    Thank you for your valuable information and explanation

  • @varalakshmik8680
    @varalakshmik8680 2 роки тому +80

    ఎప్పుడూ వినని perfect knowledge ఇచ్చారు థాంక్ యూ సార్...

  • @padmabala5936
    @padmabala5936 2 роки тому +11

    ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా సులభంగా అర్థమయ్యేల వివరించారు మీరు చెప్పింది నిజమే మన ముందు తినేది కనిపిస్తే ఆకలి లేకపోయినా తినాలని అనిపిస్తుంది దాని వల్ల బరువు పెరుగుతున్నం .

  • @satishk8799
    @satishk8799 Рік тому +1

    This is the best information ever given by a Dr. Thank you Ravi Garu, you are helping with right information. God bless you

  • @sameervittala4073
    @sameervittala4073 Рік тому +4

    Excellent explanation sir. I now understood the set point. Hopefully I will achieve my goal with your wishes. You are doing a great service to the society 🙏🙏🙏

  • @vysalipeddinti9171
    @vysalipeddinti9171 2 роки тому +9

    మీరు చెప్పిన విషయం మాకు చాలా అర్థం అయ్యింది కాని నాకు చిన్న సందేహం ఏ వయ్సస్సుకు ఎంత బరువు ఉండాలి అనిచెబితే మాకుఇంకా సంతోషం సార్ మీరు చెఋతున్నవిదానం చాలా బాగుంది సార్

  • @alisettiravikumar3069
    @alisettiravikumar3069 2 роки тому +19

    చాలా కృతజ్ఞతలు సార్ ఇలాంటివి ఇంకా ఎన్నో ఉపయోగకరమైన చెప్పాలి🙏🙏🙏

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 Місяць тому +1

    చాలా బాగా చెప్పారండి ఈ వీడియో. లోనా పరిస్థితి చాలా వుంది sir

  • @chandrasekharhumanist5095
    @chandrasekharhumanist5095 Рік тому

    Thank you sir for your valuable information and explanation.

  • @prathipatyraju1139
    @prathipatyraju1139 2 роки тому +132

    చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు🙏

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 2 роки тому +116

    Dr.Ravi Saab meeru Medical college lo professor iyyunte..chala mandi students ki ur a God gift for that medicos..ur explanation extraordinary in any subject of human Anatomy...🙏🙏🙏👍👍🌹🌹🌹💐💐💐💐💐

  • @safareramesh4334
    @safareramesh4334 9 місяців тому

    You have given me a very valuable knowledge. Thankyou Doctor.

  • @SCS1962
    @SCS1962 Рік тому +15

    Hats off to you sir. I love your explanations and the awareness your are providing to all of us. Great🙏

  • @sailajakumari2485
    @sailajakumari2485 Рік тому +4

    చాలా చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారూ... నా పరిస్థితి అదేనండీ...తగ్గడం.. పెరగడంతోనే నా జీవితం అయిపోతోందండీ...ఎప్పటికీ నేను నా గమ్యాన్ని చేరుకోలేననిపిస్తోంది...😢😢😢

  • @anupojuvenkataraju7605
    @anupojuvenkataraju7605 2 роки тому +6

    డాక్టరు గారు మీకు చాలా ధన్యవాదాలు, ఏన్నో తెలియని శరీర నియమాలను తెలియచేసారు.

  • @srisaihari7930
    @srisaihari7930 5 днів тому

    You are awesome Doctor. I never seen any doctor explained like this to sustain the body weight reduction.

  • @rajanirajani2482
    @rajanirajani2482 Рік тому

    Really good explanation tq Doctor garu GOD bless you 🙏 💐

  • @jayanthisheshadri2787
    @jayanthisheshadri2787 2 роки тому +42

    Such an elaborated explanation regarding our bodies mechanism. It’s an eye opener for me. Thank you!

  • @ali_3147
    @ali_3147 2 роки тому +60

    చాలా వివరంగా చెప్పారు sir .. ధన్యవాదములు

  • @glvijay9312
    @glvijay9312 Рік тому

    థాంక్స్ డాక్టర్ గారూ చాలా విలువైన విషయాలు చెప్పారు

  • @choudarygaddam9006
    @choudarygaddam9006 Рік тому

    Dr. Garu Thanks a lot for your valuable information

  • @chiyedumahendramani1559
    @chiyedumahendramani1559 2 роки тому +4

    Tq sir
    Proper & correct knowledge
    given by U sir
    We are so much blessed that you are making videos on your busy schedule also

  • @SR-bh6gr
    @SR-bh6gr 2 роки тому +32

    Sir weight loss diet as per indian food system chepandi... Eppatiki follow avvagaligela... Konni rojulu folllow aie vadilesedi vaddu sir... Pls

  • @rajyalakshmi825
    @rajyalakshmi825 Рік тому

    Thank you very much for giving clarity

  • @gloryester7692
    @gloryester7692 Рік тому +4

    డాక్టర్ రవి గారు మీలాంటి డాక్టర్ని ఎక్కడా చూడలేదు గాడ్ బ్లెస్స్ యు వందనాలు

  • @krishnakancharla4360
    @krishnakancharla4360 2 роки тому +8

    Crystal clear explanation Sir, Thanks a ton

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h 2 роки тому +7

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదములు ఇంత వివరంగా మాకు ఎవరు చెప్పలేదు ఇంకా కొనసాగించండి డాక్టర్ గారు

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Рік тому +1

    మంచి ఆరోగ్యం, విజ్ఞాన సలహాలు యిస్తుంన్నారు
    ధన్యవాదాలు సర్ !

  • @prakashraokujala7770
    @prakashraokujala7770 Рік тому

    Dr Ravi garu thankyou very much for explaining clearly

  • @jyothijo2964
    @jyothijo2964 2 роки тому +30

    Doctor Sir you are making us medical students... It's enough to follow your videos to get medical knowledge.. Hats off to you Sir.🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnakonduru6796
    @ramakrishnakonduru6796 2 роки тому +5

    మీ వీడియోస్ వస్తుంటే ఆత్మ ధైర్యం పెరుగుతుంది

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 Рік тому +1

    డాక్టర్ గారు ఎన్ని వేషాలు చాలా క్లుప్తంగా తెలుగులో వివరిస్తున్నారు అందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhadralingutla6377
    @subhadralingutla6377 Рік тому

    Very nice explanation of every aspect sir thank you

  • @vijjutheedakitchen
    @vijjutheedakitchen 2 роки тому +3

    Chala baaga chepperu sir... Thnq sir... Good information 🙏🙏🙏🙏

  • @pavithra.reddymopuru4376
    @pavithra.reddymopuru4376 2 роки тому +3

    Well explanation Dr గారు
    Thank you very much 🥰

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 Рік тому

    Doctor గారూ చాలా బాగా చెప్పారు.
    Thank you sir

  • @newpadmambn9591
    @newpadmambn9591 8 місяців тому

    Doctor Garu your way of explanation about body thinking is very extraordinary sir..

  • @solomons-ixl-international6058
    @solomons-ixl-international6058 2 роки тому +8

    Wonderful, Doctor గారు! Amazing Advice, Sir! Thank you so much! ❤🌹🙏🙏🙏

  • @rajujungonivlogs502
    @rajujungonivlogs502 2 роки тому +4

    Excellent explanation, sir. My doubts got clarified.

  • @satyavathik7893
    @satyavathik7893 2 місяці тому

    Sir mana telugu బాషా lo intha clearga explain Chustnaru. Great👏👏👏

  • @SARITHAempowerment23
    @SARITHAempowerment23 Рік тому

    Wow wonderful explanation sir.thanq...🙏💯

  • @boazboaz2625
    @boazboaz2625 2 роки тому +4

    Great work and appreciate your kindness and fearless service to humanity.

  • @ineeshamungara9126
    @ineeshamungara9126 Рік тому +4

    మీరు ఆరోగ్యం గురించి చాల మంచి విషయాలు తెలియచేస్తున్నారు Sir కృతజ్ఞతలు

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf 11 місяців тому

    Dr...Garu Valuable information👍👌👏
    Thankyou sir🙏

  • @praveenyavangipuram9402
    @praveenyavangipuram9402 Рік тому

    🙏Thanq Doctor గారూ
    Chala important point chepparu

  • @teppalaramana2255
    @teppalaramana2255 2 роки тому +27

    చాలా బాగా వివరించి చెప్పారు, ధన్యవాదాలు,

  • @ramakrishnakonduru6796
    @ramakrishnakonduru6796 2 роки тому +3

    ప్రతి వీడియో మీ విశ్లేషణ అద్భుతంగా ఉందండి ధన్యవాదాలు

  • @roarofsoulprephi9470
    @roarofsoulprephi9470 Рік тому +8

    U deserve an award for ur free service of valuable time and advice for better human health

  • @battulasudha9566
    @battulasudha9566 Рік тому

    🙏 ఎన్నో తెలియని కొత్త విషయాలు నేర్పిస్తున్నారు ధన్యవాదాలు సార్ 👌👌

  • @RaveeKumaar
    @RaveeKumaar 2 роки тому +3

    Brother meeru chesina help,mee generation ki manchi life isthundhi.
    Meeru icchina confidence chala mandhiki entho help chesthundhi.

  • @rameshkavitha1394
    @rameshkavitha1394 2 роки тому +5

    Sir మీరు మనసు పూర్తి గా మాట్లాడుతారు thq ఒకసారి అయిన reply చేయండి sir మీరు మా కామెంట్స్ చూస్తూ నారని తెలుస్తుంది🙏

  • @lalasapatnala4568
    @lalasapatnala4568 Рік тому

    Tq so much ravi sir im very happy to see ur videos its very interesting and very helpful

  • @vinathiduvvuri3252
    @vinathiduvvuri3252 5 днів тому

    Hello Dr. Ravi Sir...This Video is Insightful... Explained the weight loss mechanism in such a way that every common man can understand. Thank you Keep educating. Need people like u who gives the information without hiding the facts👍

  • @bhaskarsastrykonduri7870
    @bhaskarsastrykonduri7870 2 роки тому +3

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు

  • @joycechaitanya724
    @joycechaitanya724 2 роки тому +7

    Dr.Ravi sir wonderfully explained about obesity problem with hidden facts. Thank you very much for valuable information. There is no words enough to say except thanks a lot.

  • @sankarruma7478
    @sankarruma7478 Рік тому +2

    డాక్టర్ ఇదే ఫస్ట్ టైం అండి బాడీ మెకానిజం గురించి పర్ఫెక్ట్ గా ఆలకించడం చాలా చాలా వివరంగా చెప్పారు థాంక్యూ వెరీ మచ్

  • @kalyanikaligotla4419
    @kalyanikaligotla4419 9 місяців тому

    Great explanation. People like should promote such healthy thoughts . Superb

  • @prasanthipiriya7824
    @prasanthipiriya7824 2 роки тому +4

    మీ వీడియోలు అన్నీ చాలా బాగున్నాయి సార్. థాంక్యూ బరువు అనేది వంశపారంపర్య నికి సంబంధించినది. అని అంటారు. నిజమేనా.
    కొంతమందికి శరీరంలో ఒక భాగం లో కొవ్వు పేరుకుపోతుంది. దానికి కారణం చెప్పగలరు.

  • @sudhabhavanithangisetti1848
    @sudhabhavanithangisetti1848 2 роки тому +16

    Ur videos are really inspirational for the one who wants to loose weight and stay healthy. Thanks alot sir.

  • @SureshSuresh-bd1vy
    @SureshSuresh-bd1vy 9 місяців тому

    Ur speaking is too polite it's good to leastern... Nidaananga spashtan ga chebuutunnaruu..meru . Ur family friend. We love ur voice..Ravi garu .❤❤🎉🎉

  • @india2785
    @india2785 4 місяці тому

    Idi chaala useful information sir. Thank you soo much

  • @mangalagowri5942
    @mangalagowri5942 2 роки тому +6

    Very nicely explained 👌 thank you sir 🙏

  • @kannachary3470
    @kannachary3470 2 роки тому +40

    Thanq somuch sir ..👌👌👏👏
    Weight loss diet plan part-1,2,3, laga cheppandi sir.
    Me videos anni chala baguntay sir antha professional Dr. ayyundi chala time teesukoni opikaga maku explain chestunanduku dhanyavaadaalu..🙏🙏🙏

  • @sukanyay5737
    @sukanyay5737 Рік тому

    wow. so great. how honestly you explained!

  • @chaithubandla
    @chaithubandla 4 місяці тому +1

    Naa vishayam lo kuda alane jarigindhi sir😢 nenu kastapadi 20kgs thaggaanu kani thaggaaka konni problems valla depression valla isolate aipoyanu aa time chala fast ga weight regain ayyanu... Malli antha kastapadi weight loss avvaleka giveup ichesthunna... Thanks for the good explanation and mental motivation..

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 2 роки тому +7

    డాక్టరు గారు అద్భుతంగా చెప్పారు
    డాక్టర్ గారు కి ధన్యవాదములు

  • @satyamadhavimukku8563
    @satyamadhavimukku8563 2 роки тому +9

    Sir your explanation is too good. Please do part1 and part 2 on every topic so that we will get more information on the topic..

  • @sravanthib8634
    @sravanthib8634 Рік тому +2

    Sir very very nice vedio 🙇🙇🙇🙇🙇👏💐🙏👌💐Thank you so much sir chala వివరంగా చెప్పారు.ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙇💐

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm Рік тому

    Voluble health information thank you very much doctor garu 🙏 🙏🙏🙏👍

  • @divyasreegopu8255
    @divyasreegopu8255 2 роки тому +3

    Sir meru chala clear ga explain chestunaru.. Weight loss kosam Andaru chesae tapulu ento clear cheparu.. Melanti doctors society ki avasaram sir.. Thank you much for your efforts.. 🙏🙏🙏 really thank you for your tips...

  • @karishmabindu
    @karishmabindu 2 роки тому +9

    The way you explain about obesity it's amazing sir.. it's motivate to obesity persons..👌👌👍👍

  • @singerjosh
    @singerjosh 10 місяців тому

    Chala chakkaga chepparu doctor garu very good information 👏🙏

  • @srinivasakumar.s5711
    @srinivasakumar.s5711 Рік тому

    Very useful matters. Thank you Doc.

  • @rameshravula9955
    @rameshravula9955 2 роки тому +9

    చాలా గొప్ప విషయం గురించి మీరు వివరించి చెప్పారు సార్🙏🙏🙏

  • @soorajmanne7443
    @soorajmanne7443 2 роки тому +7

    Thanks sir... You deserve more ☺️

  • @sureshmandapati6130
    @sureshmandapati6130 Рік тому +1

    Excellent motivation sir...
    Thanks.

  • @pranathiduddella2783
    @pranathiduddella2783 Рік тому

    Nicely explained Sir..Thnx for ur time.

  • @santhireturu1337
    @santhireturu1337 2 роки тому +13

    Sir.. You are the best in explaining everything you know... 👌👌👌. Waiting for your detailed video about weight loss...mee laa doctor's andaru patient's ki problem gurinchi explain chese time, chance unte bagundu... 😊😊

  • @srujanasreesrujana461
    @srujanasreesrujana461 2 роки тому +3

    U r the rock sr i am really exciting for ur explanation Thank u soomuch sr

  • @sayyadjaveed2977
    @sayyadjaveed2977 Рік тому

    Good explanation...thankq sir ippudu ardam ayindi...

  • @ramathota5810
    @ramathota5810 2 роки тому +4

    కృతజ్ఞతలు డాక్టర్ గారు బాగా చెప్పారు