Surprising Facts About Chickens | Chicken Breeds | Chicken Lifespan | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ •

  • @gracekumari1292
    @gracekumari1292 Рік тому +132

    మీలాంటి డాక్టర్ ఉండాలి సమాజానికి.... మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. 🙏🏻🙏🏻

  • @jhansiavm7450
    @jhansiavm7450 Рік тому +597

    జనానికి తాత్కాలికంగా ఆనందానికి కార్తీకదీపం డాక్టర్ బాబు.. పర్మినెంట్ ఆరోగ్య నికి ఆనందాని రవికాంత్ డాక్టర్ బాబు..

  • @rameshgoud1411
    @rameshgoud1411 Рік тому +92

    సార్ మీరు మీ వృత్తి చేసుకుంటా జనాలకు మంచి మంచి అడ్వైజ్ కూడా ఇస్తున్నారు సార్ మాకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ 🙏🙏🙏

  • @jaipal007
    @jaipal007 2 роки тому +104

    సరిగ్గా మానవాళికి ఉపయోగపడే మనిషి అరకొరగా ఈ రోజుల్లో వుంటున్నారు.. వారిలో మీరొకరు.. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏 డాక్టర్ అన్నా... 😍

  • @thalarivamshibabu7369
    @thalarivamshibabu7369 2 роки тому +407

    మన దేశంలో ఇలాంటి కొంతమంది నిజాయితీ డాక్టర్లు వున్నారు.

  • @vallipallisatyanarayana1422
    @vallipallisatyanarayana1422 2 роки тому +20

    డాక్టరు గారు మీరు ప్రతి అంశంపై పూర్తిగా పరిశోధన చేస్తున్నారు. అది మా లాంటి వారికి అంటే సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో వివరంగా చెప్పడానికి మీరు చాలా కష్టపడి పనిచేయడం ఎంతో గర్వించదగ్గ విషయం...... మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @జైశ్రీరామ్-బ7స
    @జైశ్రీరామ్-బ7స 2 роки тому +147

    డాక్టర్ గారు చాలా బాగా వివరించారు... నాకు కూడా బ్రాయిలర్ ఫారం ఉంది. ఒక్క ఇంజక్షన్ కూడా ఇవ్వము. కానీ 45days కి కటింగ్ కి వస్తాయి... ఒరిజినల్ feed ఇస్తే 45 days కి వస్తాయి. కల్తీ feed ఇస్తే లేట్ అవుతుంది. కానీ 45days తరువాత చనిపోవు sir. రేటు లేనప్పుడు. మామూలు feed ఇచుకుంటూ..70days వరకు పెంచాము మేము 👍👌

  • @PavanThippaluru
    @PavanThippaluru Рік тому +228

    ఉన్నంతలో శాఖాహారమే అన్నింటికంటే ఉత్తమమైన సాధు ఆహారం.. శాఖాహారమే ఆరోగ్యానికి అన్నీ రకాలుగా శ్రేష్ఠమైనది... 🙏🙏

    • @ajaybabufarmhandsvijayawad5065
      @ajaybabufarmhandsvijayawad5065 Рік тому +5

      Mokkalaki kuda pranam vundhi aneeeevishayaanni marchipokandi.

    • @PavanThippaluru
      @PavanThippaluru Рік тому +6

      @@ajaybabufarmhandsvijayawad5065
      ఐతే నువ్వు మొక్కలను తినడం మానెయ్

    • @saralautf447
      @saralautf447 Рік тому +1

      🎉❤😅😊😊😊😊😊😊😊

    • @greentiger4740
      @greentiger4740 Рік тому +2

      @@PavanThippaluru shakaharam mamasaharam rendu thintamu

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Рік тому

      @@ajaybabufarmhandsvijayawad5065 బ్రెయిన్ డెడ్ అనే పదం విన్నారుగదా. అంటే ఏమి? ప్రాణం ఉంటుంది కదా, డెడ్ అని ఎందుకంటారు? ప్రాణం అంటే కేవలం శ్వాస ఆడడం కాదు, చైతన్యం కలిగివుండడం, గమన శక్తి, ఆలోచనా, నిర్ణయ , గ్రహణ శక్తులను కల్గివుండడం. బాధ, కోపం, సంతోషం వంటి అనుభూతులను పొందగలగడం. ఇవన్నీ సమస్త జీవులకూ కొంత భేదం తో ఉంటాయి. చెట్టు చేమలకు ఉండవనేదే సిద్ధాంతం. మీరనే ప్రాణం రాతిలో కూడా ఉన్నట్లే లెక్క, రాతి అణువుల్లో కూడా ఎలక్ట్రాన్ల వంటివి నిరంతరం చలిస్తూనే ఉంటాయి కదా.

  • @drithideekshitha7799
    @drithideekshitha7799 2 роки тому +53

    వైద్యో నారాయణోహరి:ప్రాణంతోబేరమా పైసలకోసరునా దేవునిప్రతిరూపమైన లోసుమంత మానవత్వంకరువు అన్నట్లు ఉన్నా ఈ రోజుల్లో మీరు గ్రేట్ సార్ ధన్యవాదాలు సార్

  • @poojarivarahalunaidu4654
    @poojarivarahalunaidu4654 Рік тому +5

    సార్ మీ ఫోటో కట్టించి మా ఇంట్లో పెట్టుకున్న చాలా ధైర్యంగా ఉంటుంది మిమ్మల్ని చూసుకొని రోజు బయటికి వెళ్తున్న

  • @padmavenkatgoday4304
    @padmavenkatgoday4304 2 роки тому +246

    ఆరోగ్యం గురించి ఇంత వివరణ ఇచ్చిన మంచి మనిషి ఇంక ఎవ్వరు లేరు. ధన్యవాదములు, ధన్యవాదములు.

    • @kshivakumar4229
      @kshivakumar4229 2 роки тому

      Correct sir

    • @padmajammakota105
      @padmajammakota105 Рік тому

      Same

    • @venkateshambepu6581
      @venkateshambepu6581 Рік тому

      Vrk గారు ఇంకా అద్భుతంగా చెప్తారు

    • @meenakshipatlola2824
      @meenakshipatlola2824 Рік тому +1

      ఇంత మంచి డాక్టర్ ఉంటారా నేను గాబరా పడి పోతున్న ఎంత సహనం యే తల్లి కన్నదో దన్యమాయే ఆమె బతుకు

  • @kovurrbs8988
    @kovurrbs8988 2 роки тому +31

    డాక్టర్ గారు చాలా ఉపయోగకరమైన మాటలు చేప్పారు మరియు చాలా అపోహలను తొలగించారు సంతోషం

  • @ytramarao
    @ytramarao 2 роки тому +23

    Dr గారు మీరు చాలా డెప్త్గా మరియు చాలా ఓపికగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @akulashekar4613
    @akulashekar4613 Рік тому +19

    దన్య వాధాలు సార్.... మీ లాంటింటి వాళ్ళు వందేళ్లుఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలి.

  • @srinivasaraosatyavada3120
    @srinivasaraosatyavada3120 2 роки тому +1335

    హమ్మయ్య..... టైటిల్ చూడగానే మా డాక్టర్ గారు చికెన్ తినొద్దు అంటారేమో అనుకున్న..... మొత్తానికి రేపు ఆదివారం చికెన్ లాగించేయ వచ్చు 🤣🤣🤣🤣🤣మొత్తానికి చికెన్ మీద ఉన్న అపోహలన్ని తొలగించారు. చాలా బాగుంది వీడియో.......చికెన్ లెగ్ పీస్ లా 😂😂😂😂😂👍👍👍👍👍

    • @raiakash465
      @raiakash465 2 роки тому +34

      ఆ... మరే, నేను అయితే కేవలం thumbnail చూసి వెంటనే గుంటూరు లో MBBS second year చేస్తున్న మా అబ్బాయికి share చేసేసాను. కాస్త విన్నాక ఓహ్.. అనుకుని నిదానంగా అక్కడ నుంచి delete చేసేసా!😂

    • @jayareddydoddamreddy8901
      @jayareddydoddamreddy8901 2 роки тому +40

      15 నిమిషాల వీడియో ఉంది ,కానీ చూసే అంత టైం లేదు మీ కామెంట్ చదవగానే అర్దం అయ్యింది చికెన్ తినాలో లేదో

    • @sunithasuni769
      @sunithasuni769 2 роки тому +1

      Avunu

    • @srinivasaraosatyavada3120
      @srinivasaraosatyavada3120 2 роки тому

      @@rayalaraghukishore 🙃🙃🙃🙃🙃

    • @srinivasaraosatyavada3120
      @srinivasaraosatyavada3120 2 роки тому +7

      @@rayalaraghukishore sir.....మిమ్మల్ని విమర్శించడం కాదు కాని బుక్స్ లో ఉన్నది కూడా నమ్మరా....మరి దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.? ఆ మాత్రం దానికే ఖర్మ ఫల సిద్ధాంతం వాడేసారు. ok... అది మీకున్న అభిప్రాయం.

  • @rajithaabbadi
    @rajithaabbadi 2 роки тому +7

    అమ్మయ్యా సూపర్ అండీ మీరూ సింపుల్ మరియు సులువుగా చెస్పెసారుగా..ప్రతి డౌట్ ని సులువు గా చెప్పేస్తున్నారు.అమ్మ లాగా

  • @srinivasledhala759
    @srinivasledhala759 2 роки тому +10

    సార్ మంచి సమాచారం అందించారు ఈ మధ్య బ్రాయిల్ గురించి కోళ్ల ఫోరమ్ రన్ చేసి ఆ వ్యాపారం నుండి బయటకు వచ్చిన ఒకరు తో నేను మాట్లాడినపుడు అతను ఇప్పటి చికెన్ తినకూడదు అవి త్వరగా పెరగాలని రోగాలు రావద్దని వాటికి ఇచ్చే మందులు రసాయన పదార్దాలు మానవుని ఆరోగ్యన్ని కచ్చితంగా పాడుచేస్తాయని చెప్పాడు, మీరు వీడియో చివర చెప్పినట్లు సొంతం గా పెంచుకోవాలి అన్నారు అతను కూడా మంచి చికెన్ తినాలినుకుంటే సొంతగా బ్రాయిలర్ కోళ్లను అవరాన్ని బట్టి విటమిన్ లు వాక్సిన్లు వాడుకుని మంచి ఆహారం ను ఇచ్చి పెంచుకుని వాడుకోవాలిఅన్నాడు ఇప్పుడు మీవీడియోతో నాకు ఒక క్లారిటీవచ్చింది థాంక్స్ 👍

  • @venkatanageshnama891
    @venkatanageshnama891 Рік тому +17

    డబ్బులు పెట్టి కొన్న ఈ సెల్లు మా సొంతం ఇది మా ఆస్తి కానీ ఏ డబ్బు పెట్టకూండ మీ విద్య వైద్యం మాకు మంచి సలహా లు ఇచ్చి మీ విలువైన కాలాన్ని మాకు అందించినందుకు ధన్యవాదములు

  • @srivani1606
    @srivani1606 2 роки тому +174

    Thumbnail చూసి భయపడ్డాను బాబోయ్ ఏం చెప్తారో అని మా మంచి doctor గారు తినమని చెప్పారు చాలా happy sir. అందుకే మీరు మా favourite doctor గారు అయ్యారు. మా పాప కూడా MBBS 1st year చదువుతుంది bless her sir🙏🏻🙏🏻🙏🏻

    • @a.venkanna8710
      @a.venkanna8710 2 роки тому +1

      😀

    • @sailalithachannel9033
      @sailalithachannel9033 2 роки тому

      😀😀😅

    • @Arjun_.
      @Arjun_. 2 роки тому +1

      భయపడటడం ఎందుకు...???

    • @bsr7473
      @bsr7473 2 роки тому +5

      Mee Papa kuda ee Dr gari laane Baga study chesi Gold medals, ranks Ravali meru andaru daniki support n encouragement ivvali, Manchi prajala Aaradhya Dr avvalani ma Abhilasha n God bless her.

    • @mirchibabu1584
      @mirchibabu1584 2 роки тому +3

      కోడి కూర తినమని చెప్పండి

  • @gopisathishnelluri5441
    @gopisathishnelluri5441 Рік тому +2

    ఈ వీడియోలో ఒక మంచి విషయం చెప్పారు.తినే ప్రతిదీ మనస్ఫూర్తిగా తినాలి అని.ఏది తింటే ఏ రోగం వస్తుందో అన్న అనుమానాలు వదిలేయాలి.అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

  • @BSworld-s10
    @BSworld-s10 2 роки тому +19

    డాక్టర్ గారు మీకు చాలా చాలా థాంక్యూ 🙏🙏🙏🙏🙏 మాకు ఎంతగానో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు, మాలో వుండే అపోహలు అన్ని పొగుడుతున్నారు

  • @timothiavg2173
    @timothiavg2173 2 роки тому +16

    చాలా సరళంగా సులభంగా విషయాన్ని అందించారు సార్ , కృతజ్ఞతలు 🙏

  • @anusha13k
    @anusha13k 2 роки тому +225

    మీలాంటి వారు దొరకడం నిజంగా మా అదృష్ఠం doctor garu...real life Doctor babu♥️♥️♥️

  • @shyamch85
    @shyamch85 3 місяці тому +5

    డాక్టర్ గారు బ్రాయిలర్ చికెన్ లోని సందేహాలు తొలగించే ప్రయత్నం చేశారు tq sir.
    నా సందేహమేంటంటే నడవలేని, కనీసం ఉన్నచోటు నుంచి కదలలేని, కీళ్ళు, గుండె సంబంధ బలహీనతలు, మానసిక ఒత్తిళ్లతో బాధపడే ఈ బలహీనమైన కోళ్ళ మాంసం తినటం వల్ల మన ఆరోగ్యానికి ఏమి నష్టం జరగదంటారా.

  • @janardhanrao9969
    @janardhanrao9969 2 роки тому +35

    మా గురించి మీరు research చెసి mater gadher చెసి చాలా మంచి subject చెప్పారు 👌👌

  • @vdora2000
    @vdora2000 2 роки тому +8

    అయితే కొంతలో కొంత నాటుకోడి బెటర్ అన్నమాట. సూపర్ సర్.చాలా బాగా చెప్పారు

  • @rasoola9380
    @rasoola9380 2 роки тому +43

    తినే ఆహారం పై లేని పోనీ అపోహలు కలిగించే వాళ్ళకి ఈ వీడియో ఒక గుణపాఠం 👌

  • @lalli8356
    @lalli8356 Рік тому +3

    Sir...
    Meeru chala chala great
    Society ki అవసరమయిన సందేశం ఇస్తున్నారు
    That to meeru నవ్వు తు visual చేయడం బాగుంది
    చూడాలనిపిస్తుంది

  • @mahaboobimarur8819
    @mahaboobimarur8819 2 роки тому +11

    చాలా చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ‌.... మాకు ఉన్న డౌట్ లన్ని క్లియర్ అయ్యాయి. .....🙏🙏🙏🙏

  • @srinu6697
    @srinu6697 2 роки тому +4

    మీ తెలుగుభాష ఎంతో అమోఘమైనది sir

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +8

    డాక్టర్ రవి గారు. ......మీరు ఒక డాక్టరు అఇనా కూడా. ....బాయిలర్ కోడి ల గురించి చక్కటి INFORMATION తీసుకుని. ......బాయిలర్ కోడిల గురించి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. మంచి వీడియో అందించినందుకు మీకు అభినందనలు.

    • @kamsaliprameela1569
      @kamsaliprameela1569 2 роки тому

      doctor garu chala manchi information eciru migatha andaru hidding okati chappadi okati ga chastunnaru u tube chudalantene bham vestundi meruvente visham chibutunnaru🙏🙏🙏🙏

  • @SivagopalTetakali
    @SivagopalTetakali 3 місяці тому

    సార్ మీరు చాలా మంచి information ఇస్తున్నారు
    మీలాంటి డాక్టర్ ని నేను చూడలేదు సార్
    ఈ రోజుల్లో డాక్టర్ patient చెప్పేది కూడా వినే time లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు
    GOD BLESS YOU SIR

  • @jagadeeshchtube
    @jagadeeshchtube 2 роки тому +48

    చాలా బాగా వివరించారు సార్ మీకు చాలా ధన్యవాదాలు 🙏🏻🍗🍖🍗

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 Рік тому +2

    చాలా చక్కగా వివరించారు సర్ ప్రతి ఒక్కరూ వచ్చి మాంసాహరమే కాదు అసలు అన్నం టిఫిన్స్ పాలు పెరుగు ఆయిల్స్ ఏదీ తినకూడదు అంటుంటే మనస్ఫూర్తిగా ఏది తినలేకపోతున్నాము

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 2 роки тому +2

    చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు

  • @ranjithpolicesp
    @ranjithpolicesp Рік тому

    వాహ్..... సూపర్ sir మీరు నాకున్న డౌట్ అన్ని క్లియర్ చేశారు thank u so much Doctor gaaru..

  • @prasadleo28
    @prasadleo28 2 роки тому +20

    Thank You So Much Doctor గారు 🙏🙏🙏
    Facts చెప్పారు. Great Job 👍👍👍

  • @ramkrishn4762
    @ramkrishn4762 Рік тому +1

    ముగింపు బాగా చెప్పారు. మనం జాగ్రత్తగా ఉండాలి. బయపడకుడదు. . సందేశం .

  • @sindhurakesh93
    @sindhurakesh93 2 роки тому +12

    Milk purity gurinchi test cheyyalante Ela anedi oka video cheyyandi plzzz

  • @mohammadnazeeruddin2912
    @mohammadnazeeruddin2912 2 місяці тому

    డాక్టర్ గారు మీ వీడియోలు చాలా చూశాను.మీరు చెప్పే విధానం చాలా బావుంది.మీ చిరునవ్వు,హావభావాలు,చెప్పే విధానం చూస్తే సబ్జెక్టు వెంటనే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.

  • @rupakalpana8461
    @rupakalpana8461 2 роки тому +17

    Sir mostly eppudu girls ki unwanted hair problems vastunnai evi hormones imbalance Valle vastaya ,vere reasons kuda unnaya ?
    Problem ni ela overcome cheyali.pls explain sir.

  • @chsiva6142
    @chsiva6142 9 місяців тому

    నమస్తే డాక్టర్ గారు మీరు బాగుండాలి ప్రతి వీడియో చాలా చక్కగా స్వచ్ఛమైన తెలుగులో చెబుతున్నారు డాక్టర్ గారు ఇంకా ఇటువంటి వీడియోలు సమాజానికి తెలియపరచాలని కోరుకుంటున్నాము చెప్పిన వీడియోలు నిరుపేదలకు చాలా ఉపయోగపడే విధంగా చాలా చెప్తున్నారు ఇదే విధంగా మీరు చెబుతూనే ఉండాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు 🙏

  • @gamebotf
    @gamebotf 2 роки тому +18

    Hats off sir. Best explanation in Telugu
    Jeeva himsa mahaa paapam
    Ahimsa parama dharmam

  • @poornak59
    @poornak59 Рік тому

    నేను అయితే ఆ టైటిల్ అసలు ఈ వీడియో చూడను అనుకున్న కానీ వీడియో చూసాక తెలిసింది అసలు విషయం very good information TQ doctor Babu Garu

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 роки тому +112

    అంటే మనం తినే ది ఊబకాయకోళ్ళు అన్నమాట. ఎందుకో నాకు సరైన ఆహారము కాదేమౌనని అనిపిస్తుంది.

    • @evedhika5424
      @evedhika5424 2 роки тому +3

      Ur right

    • @evedhika5424
      @evedhika5424 2 роки тому +2

      Ur right bro

    • @varunmuthoju1962
      @varunmuthoju1962 2 роки тому +1

      s

    • @agriculturelandsale5332
      @agriculturelandsale5332 2 роки тому +3

      ఇన్ని రోజులు సూదులు ఇచ్చారు,జన్యు మార్పిడి అని అన్నారు,ఇప్పుడు ఉబకాయం అని

    • @p.mahesh9.
      @p.mahesh9. 2 роки тому +1

      Your true

  • @sahasrakotibaniapsptp8180
    @sahasrakotibaniapsptp8180 Рік тому

    Sir.. intha clear ga miru Ela cheppagaluguthunnaru.. idhantha miru kevalam vedio kosam chesindhi kaadhu.. miku chala chala information thelusu... Not only about humans.... I'm so glad to c all ur vedios.

  • @sandeepchowdary3701
    @sandeepchowdary3701 2 роки тому +19

    Sir what do u tell about the HARMONIES release (stress harmonies)before they die. Are they effective To us?

  • @VenkampallyRajender-db1rf
    @VenkampallyRajender-db1rf 9 місяців тому

    సామాన్య ప్రజల భయాలు ఆఫొహలు చాలా క్లారిటీ గా వివరించారు మేము చెప్తే పాటించరు నమ్మరు మీరు డాక్టర్ కాబ్బటి మన దేశ ప్రజల కోసం వీలైనంత సమాచారం ఆరోగ్యం కి సంబందించిన విషయాలు ఎప్పటికపుడు అందివాలి 🙏🙏 ప్రజల మేలు కోరే మీకు ఆ దైవం ఎప్పుడు ఆశీస్సులు ఇస్తాడు 🤝🙏

  • @samathajoshi1966
    @samathajoshi1966 2 роки тому +4

    Thanq sir ... wonderful explanation ...
    Irritable bowel syndrome
    Gurinchi oka video cheyandi sir...

  • @srinub6928
    @srinub6928 Рік тому

    సార్ రవికాంత్ గారు చాలా క్లియర్ గా చెప్పారండి అసలు చికెన్ మీద ఉన్న అపోహలకి అపోహలని తొలగించి మీరు అంత బాగా చెప్పటం నిజంగా చాలా మందికి మేలు చేసిన వాళ్లయ్యారు సార్ నిజంగా ధన్యవాదాలు

  • @నామాట-స6ఢ
    @నామాట-స6ఢ 2 роки тому +16

    డాక్టర్ గారు 🙏🙏🙏....
    మీరు చాలా మంచివారు...మీలాంటి వారు చెప్పినది జనాలు ఆచరిస్తారు...పైగా జనాలకు అనుకూలంగా చెప్పినది ఏదైనా బాగా వింటారు అదే మీరు నిజాలు మాట్లాడితే మీ మాట వినే వాళ్ళకన్నా స్కిప్ చేసే వాళ్ళే ఎక్కువ వుంటారు.....
    ఇక విషయంలోకి వెళ్తే....అయ్యా డాక్టర్ గారు ఒక కోడి 6 నెలలు పెరిగి ఎగురుతూ దాని సహజత్వం తో వుంటే అది తిన్నా వారు సహజంగా వుంటారు...
    కానీ అదే నెలన్నర లో పెరిగి దాని బరువు అదే మోయలేని స్థితి లో వుండే కోడిని తిన్నా వాళ్ళు ఆరోగ్యం గా వుంటారా ...
    మీలాంటి పెద్దలు ఇటువంటివి చెప్పకుండా వుంటేనే మంచిది....
    దీని గురించి ఎక్కువ రాయలేను గానీ ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెబుతున్నాను అందరికీ మీతోపాటు సార్.. బ్రాయిలర్ కోడి మాంసం,ఫారం కోడిగుడ్డు ఇవి రెండూ మానేస్తే సగానికి పైగా రోగాలు తగ్గుతాయి జనాలకు, తింటే నాటు కోడి,నాటుకోడి గుడ్డు లేదా మానేయడం అంత వుత్తమం మరోటి లేదు ...
    చిన్న మాట చక్కగా బొగ్గుతో వేపపుల్ల తో పళ్ళు తోముకన్నప్పుడు ఇన్ని డెంటల్ హాస్పిటల్ లు లేవు ....మీ లాంటి చదువుకున్న పెద్దలు చెప్పిన పేస్ట్ బ్రష్ లు వాడడం మొదలెట్టాక ఎవరూ బఠాణీ గించజని కూడా నమిలే వారు లేరు....
    ఇప్పుడిప్పుడే మనుషులు నిజాలు తెలుసుకొని ఆరోగ్యాలను కాపాడు కుంటున్నారు దానిని మరలా మీరు పాడు చేయకండి....
    ఇలాంటి అసహజమైన తిండి తినే ఇప్పుడు 20 ఏళ్లకే గుండె పోటుకు గురవుతున్నారు జనాలు..
    నమస్కారం..

    • @ashokthandra827
      @ashokthandra827 2 роки тому +3

      సూపర్, correct గా చెప్పారు

    • @mg.kakinada
      @mg.kakinada 2 роки тому +3

      Good

    • @maruthigolla1370
      @maruthigolla1370 2 роки тому +3

      Idi nijam sir

    • @karunakararaosreeramach.9343
      @karunakararaosreeramach.9343 3 місяці тому

      నిజమే ఆండీ, అధికంగా ప్రోటీన్ తీసుకుంటే కీళ్ళ నొప్పులు వస్తాయి

  • @Siri00179
    @Siri00179 Рік тому +1

    డాక్టర్ గారు మా అనుమానం నివృత్తి చేశారు మీకు ధన్య వాదాలు

  • @JohnPRao
    @JohnPRao 2 роки тому +32

    Thank you Dr for the information; Please also let us know about organic chicken (like free range and organic farming), which would help us to choose the best. Most vegetables/greens are fertilized and hybridized and contain chemicals/pesticides. Which vegetables are more chemically influenced and to be avoided? I learned from the research that 90% of food cultivated worldwide is part of hybridization farming, just to cater to the whole population, or else most of the world goes into famine! That's one of the reasons why hybridization was introduced.

    • @Poultry-14
      @Poultry-14 Рік тому +1

      Yes but due to high demand production now days using antibiotics

  • @arunaedala8495
    @arunaedala8495 Рік тому

    Sir eppati varaku meevi chaala vedios chusanu. Nenu Anni vedios lo gamanichindi enti ante meeru society ni educate cheyali Anna tapana hundred percent kanapadutundi . Ur really great sir Ela andaru think chesthe inka mana society munduku veltundi. Manakenduku anukonevalle andaru ur really really great sir pogadakunda undalekapitunna ...me lantivallu ee society ki chaala chaala avasaram.

  • @medagamlachireddy1574
    @medagamlachireddy1574 2 роки тому +148

    హలో డాక్టర్ సార్ పిల్లల గురించి మెచ్యూర్గాయించే త్వరగా తెలియజేయండి ఇప్పుడు పిల్లల టెన్ ఇయర్స్ కి లేవంటూ ఇయర్స్ కి అవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అలా ఎందుకు జరుగుతుంది దేని కారణంగా 10 సంవత్సరాల నుంచి ఏమి చేస్తే వాళ్ళు లేటుగా అవుతారు దాని గురించి తొందరగా వీడియో చేసి తెలియజేయండి ఈరోజు సాయంత్రం కానీ రేపు గాని ఏదైనా వాడితే అవుతారు పిల్లలు తర్వాత దాని గురించి ఇబ్బంది ఉండదు వాడిన ఇబ్బందుండదా అట్లా అయితే ఇబ్బంది పడుతున్నారు పిల్లలు మరి లేత వయసులో అవుతుంటే వాళ్ళకేమి తెలియట్లేదు వాళ్ళకి ఎందుకు ఎలా జరుగుతుంది ఎక్కడన్నా చూపిస్తే ఏమన్నా అనుకుంటారు ఎవరు ఎక్కడ చూపించట్లేదు మరి తిండి తినడం వల్ల లేకపోతే ఎందువలన ఏదో తెలియచేయండి డాక్టర్ గారు మీకు నమస్కారాన్ని బాగా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కటి అన్ని తెలియజేయండి ఇలాగే ఎప్పుడు మీరు నిండు నూరేళ్లు చెప్పండి అందరూ భవిష్యత్తు కాపాడాలా చూడండి ఇక్కడ నుంచి మీ హాస్పటల్కి వస్తే ప్రతి ఒక్కలా అన్ని ప్రతి ఒక్క రోగానికి చూస్తారా మీరే చూస్తారా వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తారా తెలియచేయండి అది కూడా ఏ డాక్టర్ ఎలా తెలియచేయలేదు సార్ మీరు మాత్రం చాలా బాగా చెబుతున్నారు ఇలా అందరూ డాక్టర్లు ప్రజల గురించి కేక్ తీసుకుంటే సగం రోగాలే ఉండదు ఖర్చు కూడా ఉండదు ఇప్పుడు చాలామందికి రోగాలు వచ్చే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు ఏది వస్తుందో అక్కడికి వెళ్తే చాలా డబ్బులు అవుతున్నాయి లేదు ఒకటి ఉన్నదొకటి కల్పించి చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్తే భయమేస్తుంది సగం చూపించుకోకుండా ఉంటున్నారు సడన్ గా వచ్చినప్పుడే మాత్రమే వెళుతున్నారు అలా చేయకుండా ఉండాలంటే డాక్టర్లందరూ అర్థం చేసుకుంటే బాగుంటది ప్రజల గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి సార్.

    • @kirankumar.d5828
      @kirankumar.d5828 2 роки тому +5

      Researchers report: due to only cool drinks.

    • @sweety-cy2yn
      @sweety-cy2yn 2 роки тому +5

      Suger foods,junk foods valla

    • @yourssrikar7134
      @yourssrikar7134 2 роки тому +4

      ఇంకేం లేవా....????

    • @muralimohan8854
      @muralimohan8854 2 роки тому

      @@yourssrikar7134 chicken🐓🐓🐓🐓🐓 thina kuda thoundaraga mechur avatharu

    • @krishnaprasadmynampati634
      @krishnaprasadmynampati634 2 роки тому +6

      పూర్వం బిడ్డలకు తల్లిపాలు ఆవుపాలు తో పెంచి ఏడెనిమిది ఏళ్ల ప్రాయంలో అన్నం మెత్తగా పిసికి 2నేతిచుక్కలను ముద్దపప్పో సాంబారు వేస పెట్టేవారు.ఈకాలం ఇన్స్టెంట్ మిల్క్ పౌడర్స్.పుడ్ పౌడర్ ల వల్ల గ్రోత్ ఎక్కవై త్వరితంగా పెరిగి లేత వయసు లోనె మెస్చూర్ అవుతున్నారు..

  • @mixturepotlam3916
    @mixturepotlam3916 2 роки тому

    Sir me vedios chusthunte naku na chinnappudu school lo all-in-one guide chusthunatlu vundhi chala baga chepthunaru Anni TQ sir

  • @harikrishna9502
    @harikrishna9502 2 роки тому +3

    సర్ చాలా బాగా వివరణ ఇచ్చారు థాంక్యూ 🌹🌹👌👌అయినా సరే నాన్వెజ్ కాస్త తక్కువనే తీసుకోండి

  • @bpsunandkumar9912
    @bpsunandkumar9912 7 місяців тому

    You are a good lecturer, well explained about genetics and breeding in poultry science, superb, I have gone back to my B V Sc classes after 38 years.

  • @chinnadora5705
    @chinnadora5705 Рік тому +5

    ఇలా స్మైల్ గా చెప్పితేనే నాకు ఇష్టం...

    • @anilgundluru4863
      @anilgundluru4863 Рік тому

      చిన్న దొర అంటే కొంపతీసి అడవిలో వీడియోస్ అని పొలాల్లో తీస్తావు...... నువ్వు కాదు కదా 😆😆😆

    • @chinnadora5705
      @chinnadora5705 Рік тому

      @@anilgundluru4863 మీరు ఏమీ పెట్టారు మాకేమి అర్తం కాలేదు..

  • @valli406
    @valli406 Рік тому +1

    ఐ యాం సో హ్యాపీ డాక్టర్ గారు చాలా మంచి విషయం చెప్పారు చాలా చాలా థాంక్స్ టైటిల్ చూసి చికెన్ ఎక్కడ తినొద్దంటారు అని భయపడ్డాను నేను ఫిష్ అవి ఏమి తినను చికెన్ తప్ప చికెన్ అంటే చాలా ఇష్టం 😋యమ్మీ ఎమ్మి చికెన్ నీనొచ్చు 👌👍👍డాక్టర్ సార్

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 2 роки тому +158

    కోళ్ళు విషయంలో చాలా మందికి వున్న డౌట్స్ ని క్లియర్ చేశారు డాక్టర్ బాబూ..🙏😊

    • @laxmibollaram2986
      @laxmibollaram2986 2 роки тому +1

      Thanks

    • @venkatk5111
      @venkatk5111 2 роки тому +3

      డాక్టర్ బాబు (reminded me Karthika deepam)😂

    • @maatalapallakilomeedevi7166
      @maatalapallakilomeedevi7166 2 роки тому +2

      @@venkatk5111
      దేవుడా......😃😃
      నేను ఆసీరియల్ అస్సలు చూడను బాబూ...అదే కాదు ఏసీరియల్ కూడా చూడను.. డాక్టర్ బాబూ అంటే అదొక గౌరవమైన పిలుపంతే 😊👍

    • @venkatk5111
      @venkatk5111 2 роки тому +1

      @@maatalapallakilomeedevi7166 anyway this doctor garu is saviour not like that doctor babu 😂😂

    • @badaharikrishna8205
      @badaharikrishna8205 2 роки тому

      Hlw devi garu

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 2 роки тому

    మీరు బాగుండాలి,మంచి విషయాలు చెప్పాలి సమాజానికి

  • @sre3sriyt324
    @sre3sriyt324 2 роки тому +38

    మనుషులు కూడా 100+ yrs brathikevallu 60+ ki ochesaarga .. అన్నిటికీ టైమ్ తగ్గించి మన టైమ్ కూడా తగ్గించుకున్నం.. this is d development of human race 👏👏👏👏👏👏

    • @sivajich2837
      @sivajich2837 2 роки тому

      తప్పు మీరు చెప్పింది తక్కువ రెటు లో ఎక్కువ మాంసకృత్తులు పూర్తిగా అరిగేవి

    • @sre3sriyt324
      @sre3sriyt324 2 роки тому +2

      @@sivajich2837 హ పూర్తిగా అరిగి యాడికిబోతై, బైటికి పోవుగా, వాటికి కొవ్వెక్కినట్టే మనకి కొవ్వెక్కువవుది. Over Fat ఐతే ఏమవుద్దో తెలుసుగా అన్ని రోగాలోస్తై.. హార్మోనల్ imbalance oste బొచ్చెడు రోగాలు పక్కపక్కనే తిరుగుతుంటాయి

    • @sivajich2837
      @sivajich2837 2 роки тому

      @@sre3sriyt324 ఎక్కువ తినమని ఎవరు చెప్పారు అతి అనర్థం వద్దు అనడం తప్పు

  • @VijayaLakshmi-hh5bu
    @VijayaLakshmi-hh5bu 2 роки тому +1

    నైస్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ రవికాంత్ గారు గాడ్ బ్లెస్స్ యు 🙏🙏

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 2 роки тому +8

    Thank you sir please tell us about ghee and eggs there is lot of controversy over white and yellow part of eggs and also about cow ghee and buffalos ghee how much a normal person should take Thank you doctor This type of vedeos we want Do more vedeos on food

  • @nraosimha4732
    @nraosimha4732 Рік тому

    మీ లాంటి సంఘ శ్రేయోభిలాషుల మాటలు నేటి వ్యవస్థకు
    ప్రాణవాయువు. సర్వే జనా సుఖినోభవంతు అనే వాక్యం పూర్తి అర్థం చేసుకుని అమలుపరుస్తున్న మీరు ఆదర్శనీయులు. ఇటువంటి మీ పై సదా ఈశ్వర కృప ఉంటుంది.

  • @srinivasaraokommineni3175
    @srinivasaraokommineni3175 Рік тому +7

    Sir, u are enlighting us very much..persons like u are essential for the society..long live sir

  • @nkchandu
    @nkchandu 3 місяці тому

    ఎంతోమంది డాక్టర్స్ వీడియోస్ చూస్తున్నాము కానీ ఎవరూ మీ అంత వివరంగా చెప్పటం లేదు. ధన్యవాదములు

  • @Allab11
    @Allab11 2 роки тому +16

    Thank you Doctor
    Waiting for Next Episodes 🙏

  • @surendraspreadinglove9595
    @surendraspreadinglove9595 Рік тому

    Very valuable information sir
    వాస్తవం చెప్పారు అందరూ అది తినకూడదు ఇది తినకూడదు అని జనం లో భయాన్ని పుట్టిస్తున్నారు

  • @srilalitha1055
    @srilalitha1055 2 роки тому +6

    Thyroid patients ki manchi food cheppandi sir pls

  • @nageswarrao3186
    @nageswarrao3186 Рік тому

    నమస్కారం డాక్టర్ గారు మీరు ఏ విషయం చెప్పినా చాలా బాగా అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు

  • @teja26553
    @teja26553 2 роки тому +5

    Nijame sir naku chicken,milk,eggs,veggies em chusina vati venaka edo pesticides,estrogen injections etc., ive kanipisthu untay.Edo thapu chesthunam ane guilt

  • @gadamnaidu9403
    @gadamnaidu9403 Рік тому

    జై శ్రీరామ్ డాక్టర్ అరవింద్ గారు మీ సమాచారం చాల బాగుంది. నమస్కారం

  • @gopalnarayan1543
    @gopalnarayan1543 Рік тому +3

    Thank you very much Dr. For your valuable information

  • @sreelasyarao3624
    @sreelasyarao3624 26 днів тому

    Andari apohalaki, thppudu prachaaraaniki Check pette beautiful video. Chala chala useful and an eye opener. God bless you doctor garu😊

  • @monikaramesh2026
    @monikaramesh2026 2 роки тому +27

    Sir packet milk and normal milk ki difference yemiti, children ki yede best, plzzz sir

  • @RamBabu-fm5ls
    @RamBabu-fm5ls Рік тому

    Doctor gaaru inta detailed gaa yevaruu cheppaledu ,inta chinna vayasu lo baagaa chepparu Andi thanks

  • @Ramu.B1988
    @Ramu.B1988 2 роки тому +61

    కోల్లు.. బాగా మాంసం రాబట్ట డానికి... వాటి బ్రెష్ట్ కి... కళ్ల లొ కూడా కొన్ని ఇంజక్షన్స్ ఇస్తారని విన్నాను.... 6వారాల కొోడి అంత మాంసాన్ని ఎలా ఉత్పత్తి చేయగలదు...బ్రాయిలర్ కోడి తొ పోల్చుకుంటే నాటు కోడి... సూమారు 2కేజిల మాంసం పెరగటానికి కనీసం 8నెలలు సమయం పడుతుంది సార్.... బ్రాయిలర్ లో చీకటి కోనాలు చాలా వున్నాయ్ సార్

    • @svenkatasurendrareddy1950
      @svenkatasurendrareddy1950 2 роки тому +2

      S

    • @besthadevaraju
      @besthadevaraju 2 роки тому +6

      స్టెరాయిడ్

    • @sreetm5359
      @sreetm5359 2 роки тому +7

      సరిగ్గా అనుమానించారు. ఎద్దు ఈనింది అంటే అనేలాగా నే..... బ్రాయిలర్ కోళ్లు ది మామసం మంచిది అనటం కూడ. అంతా త్వరగా మాంసం పెరగటం కు ఇచ్చిన మందులు తో కూడిన కూడిన మాంసం ఆరోగ్యం కు మంచిది ఎలా అవుతుందొ మరి..!!ప్రకృతి కి విరుద్ధం గా జరిగేది.... ఎంతో కొంత హాని కలిగిస్తుంది అని నా అభిప్రాయం. మాంసం వ్యాపార ల అభిప్రాయాలు, మెడికల్ వృత్తి లో ఉన్నవారి అభిప్రాయాలు వేరేగా ఉండొచ్చు..!!

    • @exploregk5610
      @exploregk5610 2 роки тому

      మీకు నిజాలు చెప్పినా అర్థం కాదు ,నిజాన్ని కూడా అనుమానిస్తున్నారు,..

    • @Ramu.B1988
      @Ramu.B1988 2 роки тому +2

      @@exploregk5610 తమ్ముడు నువ్వు చిన్న పిల్లాడివి పక్కకు వెల్లి ఆడుకో

  • @SunnyAvinashnandigama
    @SunnyAvinashnandigama Рік тому

    First time oka manchi video choosinattundi non veg gurinchi ... Thank you so much sir.

  • @ashokchakravarthy3116
    @ashokchakravarthy3116 Рік тому +3

    oil and salt intake gurinchi video cheyyandi

  • @nagamaninalliboyena1907
    @nagamaninalliboyena1907 Рік тому

    ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలనీ కోరుకుంటున్నాను డాక్టర్ గారు

  • @gsdevi-od3np
    @gsdevi-od3np 2 роки тому +12

    Watched almost all your videos Ravi garu. Very informative 😊

  • @singamammu4487
    @singamammu4487 Рік тому

    Drgaru meerucheppindi 100% correct 4months peragalsina kollu 2monthski fastga perigipotunnai 6o 70yearski vache heartattacks 4o 50years kivastunnai anthefastga vallochi meehospitalslo padutunnaru nonvegkanna vegbetter

  • @srinivasguthula2654
    @srinivasguthula2654 2 роки тому +4

    You are Something Special Dr.Ravikant Gaaru.We are all waiting for new video Thank you Sir

  • @Basirayajeevan1563
    @Basirayajeevan1563 2 роки тому +2

    డాక్టర్ గారు మీ వీడియోలు చాలా సూపర్ గా ఉంటాయి... మీవి చాలా వీడియోలు చూస్తాను... కానీ చాలా పౌల్ట్రీ లో కోళ్లు కు ఇంజెక్షన్ రూపంలో స్టెరాయిడ్స్ వాడకము ఉంటుంది అని విన్నాను... నిజమే నా

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 2 роки тому +14

    Jack of all trades . Kudos to you Dr garu 👏

  • @sivareddy1740
    @sivareddy1740 Рік тому +1

    Sir nenu poultry incubator manufacturer ni. Meeru correct cheppru .naku teliyani vishayalani chala chepparu.
    Day old chick ki vaccine estharu. Tharuvatha a vidhamayana inctions evvaru.
    E breed generation india lo ledu.
    E BREED NI STARING
    PURE LINE ANTARU
    DANI NUNDI G.P ( Grand Parents ) teestaru . Dani nundi Parent bards teestaru. E bards pette eggs hatch ayyi chicks vasthayi. Broiler parents lane same like layer parent also. E parent bards life 2 years average 66% eggs production Esthayi .Chala mandi manam white eating eggs lo nunchi chicks pudatayi anukuntaru. Only parent bards pette eggs hatch avutayi.

  • @srideviiragavarapu285
    @srideviiragavarapu285 Рік тому +8

    కార్తీక దీపం డాక్టర్ బాబు reel hero మాత్రమే.
    మరి మన రవి డాక్టర్ బాబు Real hero Jentleman. Yes He is Real HERO.
    Thank you sir. 🙏

  • @prabhakarch9276
    @prabhakarch9276 Рік тому

    నిజంగా మీకు ఎంత ఓపిక డాక్టర్ గారు,మీ వీడియోలు చూస్తుంటే మిమ్మల్ని ఒకసారి కలవాలండి.ఏ సమస్య ఉన్నా మీతో చెప్పవచ్చు,పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది...🙏🙏🙏

  • @gbalakrishna4978
    @gbalakrishna4978 Рік тому +4

    Thank you so much Dr Ravi garu, for giving real and relavent information to public, the way you r explaining is very nice👍👏

  • @bakkirojmittal
    @bakkirojmittal Місяць тому

    Tq Dr.Ravikanth Babu God bless you and your family.

  • @nohandle230
    @nohandle230 2 роки тому +5

    I think you are so peaceful in both work life and personal life sir

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 11 місяців тому

    My husband's dream is to set up a poultry farm.
    I was not that much interested but wanted to support him.
    But konni facts naku artham ayyayi ee video chudatam valla.
    Thank you

  • @Devika-lt6mu
    @Devika-lt6mu 2 роки тому +8

    రవి గారు మీరు ఏమీ అనుకోకండి మీ స్మైల్ బాగుంది

  • @durgavemana8738
    @durgavemana8738 Рік тому

    Dr garu meeru prajalaku ento seva chesthunnaru,thankyou thankyou verymuch🙏👍

  • @rrbommalu567
    @rrbommalu567 2 роки тому +18

    100 రోజులు ఆడాల్సిన సినిమాలు 1 week కి పడిపోయినట్లు అన్నమాట, మన సినిమాలు కూడా బ్రోలర్ కోళ్లు లాంటివే....🤣🤣🤣

  • @honeyrajeswari116
    @honeyrajeswari116 Рік тому

    Family lo Persons Explain chasinattu
    Challa natural ga chepunnarru.
    ..Doctor garu

  • @user-zk9go7pw9g
    @user-zk9go7pw9g 2 роки тому +5

    Asal rapid growth ela osthundi doctor.?

  • @Serenarajis
    @Serenarajis 2 роки тому

    Sir e rojullo doctors meeda nammakam poyi valla moham chooste ne mosagadu ani anipinchela undi kani me matalu me Prajalaki manchi cheyalane me intention super sir