Dr. Ravikanth Kongara Garu Reacts on Viewer Comment | Hyderabad | Vijayawada | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 907

  • @veerac.vishwakarma9734
    @veerac.vishwakarma9734 7 місяців тому +275

    సార్...మన తెలుగు జాతికి గర్వకారణం...
    మాకు దొరికిన వరం... మా అదృష్టం మీరు..
    ఇది కొనసాగించగలరు

    • @MaRvElOuSmAhEnDrA
      @MaRvElOuSmAhEnDrA 7 місяців тому +1

      Sir kadhu Dr anali

    • @rushyendraraochikkala1419
      @rushyendraraochikkala1419 7 місяців тому +1

      🎉🎉🎉True 🎉

    • @hymachinni1170
      @hymachinni1170 7 місяців тому

      Naaku kooda Guntur anagaaney edo teleeni attachment anipisthundi because naa education from 5 th class to B.Ed, Job ,marriage, children anni akkada. naaku Guntur lo no property but aa place anagaaney happy gaa anipisthundi. Now I am settled in Hyderabad. ❤

    • @gsivarani6747
      @gsivarani6747 7 місяців тому

      Manthena Satyanarayana and Ramachandra and you are gems to telugu people

  • @vmgtaa
    @vmgtaa 7 місяців тому +173

    ఎవరో ఏదో అన్నారని 🤔 మీరు ఏమీ అనుకోవద్దు 😞
    మీరు చక్కగా నవ్వుతూ పేషెంట్స్ కి మంచి ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు 👏👏💐

    • @rushyendraraochikkala1419
      @rushyendraraochikkala1419 7 місяців тому

      🎉🎉🎉Yes dear

    • @vinaya3192
      @vinaya3192 7 місяців тому +2

      Plz. Ignore toxic people

    • @vmgtaa
      @vmgtaa 7 місяців тому +2

      Doctor ji 🙏
      First Your Parents ki 🙏
      Your Speech, Voice and Clarity 👏👏👏 Very Nice👏👏 & Good👍.

  • @Allinonevenkyvolks
    @Allinonevenkyvolks 7 місяців тому +448

    మి ఛానెల్ లో నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళకు సిగ్గు లేదు అసలు మిరు no 1డాక్టర్ గారు

    • @thulasikrishnasait6823
      @thulasikrishnasait6823 7 місяців тому +8

      You are right bro

    • @GoodEnough99
      @GoodEnough99 7 місяців тому

      Nee comment naku nachaledhu, ee doctor oka dongga...

    • @rushyendraraochikkala1419
      @rushyendraraochikkala1419 7 місяців тому +9

      Simply ignore 🎉

    • @vinaya3192
      @vinaya3192 7 місяців тому +4

      Ignore them

    • @nagalakshmib5652
      @nagalakshmib5652 7 місяців тому +8

      మీరు చాలా సున్నితమైన మనుషులు. .అతి మంచివారు కూడా..నా 72 ఏళ్ల జీవితంలో మీ వంటి వారిని చాలా అరుదుగా చూశాను.
      ఈ కామెంట్లూ..వీటి గురించి ఏం బాధ పడకండి..అలాంటి వన్నీ మామూలే..పట్టించుకోకండి..
      మీరు చేసేది చేస్తూ వెళ్లండి.
      Let it go !

  • @koratanasankararao7612
    @koratanasankararao7612 7 місяців тому +126

    సర్ మీ వీడియోస్ చాలా ఉపయోగకరం గా ఉంటాయి.

  • @vykuntaraopuvvalasari2319
    @vykuntaraopuvvalasari2319 7 місяців тому +145

    అందరికీ అర్ధం అయ్యలాగా....చెప్పారు....ఇప్పటికీ అవతలవాళ్ళకి అర్ధం కాకపోతే అది వారి తప్పు....దయచేసి అలాంటి వారి గురించి మీ శక్తిని దారపొయొద్దు....❤❤❤❤

  • @BorraSrinivasarao-m7o
    @BorraSrinivasarao-m7o 7 місяців тому +99

    ఇంత మంచి గా చెప్పే డ్రా క్ టర్లు ఎవరూ లేరు సార్‌

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 7 місяців тому +5

    మీ గురించి చెడుగా మాట్లాడిన వారి కోసం.. కూడా ఈ విధంగా మీరు వీడియో చేశారు.. అంటే,, మీ వ్యక్తిత్వం వాళ్లకి అర్థం కావాలి..
    అటువంటి వారి కోసం మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి..
    మీ నుంచి పాజిటివ్ నేర్చుకునే మాకు...
    మీ మాటలు అమూల్యమైనవి❤🙏🎉

  • @LavanyaAdidela
    @LavanyaAdidela 6 місяців тому +3

    మాది వరంగల్ సర్ . మీ లాంటి అద్భుతమైన వ్యక్తి ని డాక్టర్ గా తీర్చిదిద్దింది మా వరంగల్ అయినందుకు గర్వపడుతున్నాను

  • @laxmiprasanna.r3493
    @laxmiprasanna.r3493 7 місяців тому +113

    Sir prathi okkarini satisfy chesela వుండాలంటే దేవుడి వల్లే కాదేమో sir inka మనుషులకి ఏం సాధ్యం అవుతుంది.sir మిమ్మల్ని చూస్తే మ ఇంట్లో vallu laga అనిపిస్తుంది.మీ ఫేస్ చూస్తే ఆటోమేటిక్ గా positive energy వస్తుంది

    • @rushyendraraochikkala1419
      @rushyendraraochikkala1419 7 місяців тому +1

      🎉🎉🎉🎉🎉❤❤❤you are right dear

    • @adwaithmithra7563
      @adwaithmithra7563 7 місяців тому +1

      Sir please Do video on Bartholine cyst....I have Bartholine cyst since 31years ....now my age is,40years....please,do video in natural cure sir,without surgery....

    • @hymachinni1170
      @hymachinni1170 7 місяців тому +2

      Exactly naaku kooda ❤

    • @unknowngamer-hd8bn
      @unknowngamer-hd8bn 7 місяців тому +1

      Sir your the best person
      Iam following you
      I correcting mysel
      Your the best person

  • @lalithabeautychannel8145
    @lalithabeautychannel8145 7 місяців тому +7

    Hi రవికాంత్ మీరు సూపర్ మంచి హ్యుమానిటీ ఉన్న డాక్టర్❤ నేను హైరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ట్రీట్మెంట్ చేపించుకున్నాను మీ హాస్పటల్ చాలా పాజిటివ్ గా అనిపించింది హాస్పిటల్ లో ఉన్నట్టు గా అనిపించలేదు చాలా థాంక్స్ వారం లో నేను నార్మల్ అయ్యాను అంతకు ముందు చాలా టెన్షన్ పడ్డాను మీరు మా క్లాస్ మేట్ యినందుకు చాలా గర్వ పడుతున్నాను మీ వీడియోస్ చూసే నేను హైరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్నాను సో హ్యాపీ రవికాంత్🙏😍😍❤❤

  • @lathaeswar5407
    @lathaeswar5407 7 місяців тому +50

    అయ్యో మీకు నెగిటివ్ వ్యాఖ్యలు పెట్టారా వాళ్ళంత మూర్కులు ఎవరు వుండరు డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు అమూల్యమైనవి

  • @JPN-CRAZY
    @JPN-CRAZY 7 місяців тому +7

    Sir🙏 మీరు చాలా చక్కగా తెలుగులో మాలాంటి వారికీ అర్ధం ఐయ్యేలా చెప్తున్నారు ఎవరు ఏమన్నా పట్టుచుకోవద్దు మీరు చాలా మంచ డాక్టర్ 🙏🙏🙏🙏

  • @saa.636
    @saa.636 7 місяців тому +7

    డాక్టర్ గారు..చిన్న చిన్న సమస్యలకు ప్రజలు ఇబ్బంది పడొద్దు అని తగిన జ్ఞానాన్ని, సమాచారాన్ని అందిస్తారు అంత మంచి మనసున్న వారు మరియు సున్నిత మనస్కులు మీరు. అందుకే చిన్న విషయాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చక్కగా వివరిస్తున్నారు. ఇది విన్నాక అయినా వాళ్ళ మనసులు మారాలి అని కోరుకుంటున్న.

  • @predatorhunter556
    @predatorhunter556 7 місяців тому +41

    మీ స్ధానం లో భగవంతుడు ఉన్న భగవంతుని కి కూడా విమర్శలు తప్పవు we hope you keep going

  • @Francisrao
    @Francisrao 7 місяців тому +3

    Finding negetiviry is common nature of human being. Do not care Sir. You are giving enormous helpful knowledge for very common people. Carry on....... Sir.

  • @nagamanilankapalli2256
    @nagamanilankapalli2256 7 місяців тому +50

    మీరు మంచి విషయాలు చేప్తారు ధన్యవాదములు dont varey

  • @shanthisatyala1626
    @shanthisatyala1626 7 місяців тому +5

    మీరు చెప్పిన విషయాలు ఫాలో అయితే చాలా జీవితాలు బాగు పడ తాయి, ఆరోగ్యం బాగు పడుతుంది.

  • @kalagotlakhasim0264
    @kalagotlakhasim0264 7 місяців тому +17

    భగవంతుడు కూడా భూమి మీద ప్రతి ఒక్కరికీ నచ్చరు. మీరు చాలా మంచి వారు.మీ వల్ల చాలామందికి మేలు జరుగుతున్నది.🙏🙏🙏🙏🙏

  • @santaratnam1785
    @santaratnam1785 7 місяців тому +53

    మీరు మాకు దొరకటం మా అదృష్టం సర్
    నేను ఎప్పుడు ఇండియా వస్తానా ఎప్పుడు మిమల్ని కలుస్తానా అని ఎదురు చూస్తున్నాను సర్ నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు
    all the best sir god bless you sir

  • @Aryansriganesh
    @Aryansriganesh 7 місяців тому +31

    మీరు చెప్పే విషయాలు అన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి డాక్టర్ గారు😊😊👍👍...మీకు నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లకి బుద్ది లేదు

  • @Kesanisowjanya
    @Kesanisowjanya 7 місяців тому +23

    డాక్టర్ గారు అండి మీరు బంగారం అండి మీరు ఇలాగే వీడియోలు చేస్తా ఉండండి వీడియోలు వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది 🙏🙏🙏🙏

  • @shyamalakolla4692
    @shyamalakolla4692 6 місяців тому +1

    Respected Sir , You are a gem among the Doctor's Fraternity. I am a subscriber of your esteemed channel. Lot of informative knowledge from your vlogs Dear Sir. From .Sridhar.Kolla.

  • @kondapallilavanya8952
    @kondapallilavanya8952 7 місяців тому +20

    సర్ నమస్తే అండి.....
    మీకు ఉన్న చాలా చాలా valuable time ni kuda పక్కన పెట్టి మా కోసం మీరు మంచి. విషయాలు చెప్తూ... మధ్య మధ్యలో మీకు జరిగినవి అండ్ మీరు చూసినవి చెప్తూ మమ్మల్ని అవేర్ చేస్తున్న మీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ....మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను సర్... థాంక్స్ తప్ప మేము మీకు ఏమి చేయగలం....మిమ్మల్ని విమర్శించే స్థాయిలో ఎవ్వరూ ఉండరు సర్....ఒకవేళ అటువంటి వారు ఉంటే అది వారి అజ్ఞానం మాత్రమే అని నా అభిప్రాయం...🙏🙏🙏

  • @rsuryaprasad
    @rsuryaprasad 7 місяців тому +2

    You are simply super and great person, Don't bother about negative people, all your video are so useful to society, pl don't stop the flow sir, I used to show all your videos to my family members.

  • @chitra9123
    @chitra9123 7 місяців тому +23

    Sir మీరు చేసే వీడియోలో చాలా valuable ఇన్ఫర్మేషన్ ఉంటుంది....అది కాకుండా పనికిరాని వారు ఏదో మాట్లాడితే మీరు ఫీల్ కాకూడదు...మెము కూడా పట్టించుకోము....ఎందుకంటే positive కన్నా negative ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఉంటారు....ప్రతిచోటా😢U R clearly right way 😊🙏tq

  • @nishanthmona
    @nishanthmona 7 місяців тому +2

    Hi sir nishanth warangal I met u my personal health issue at vijayawada thanks for the treatment sir🙏🙏🤝

  • @allumrudula49
    @allumrudula49 7 місяців тому +9

    మీ వీడియోస్ చూస్తూ ఏదయినా problem unna vallaki రవికాంత్ గారి వీడియో చూడండి అని చెప్తాను , మీరు చాలా చాలా గ్రేట్ అండి

  • @almadina4548
    @almadina4548 7 місяців тому +2

    Don't disappoint points sir you can carry an videos I will support and AP people support also🎉

  • @tulasisunku731
    @tulasisunku731 7 місяців тому +31

    జై శ్రీరామ్ 🙏నమస్తే డాక్టరు గారు.
    మీరు చెప్పిన విలువైన విషయాలు సామాన్య ప్రజలకు మేలు చేసేవే. అందుకు చాలా చాలా కృతజ్ఞతలు. 🙏🙏🙏.మా సమస్యలు అర్ధం చేసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు అందుకు మీకు ధన్యవాదాలు 🙏మీరు నెగిటివ్ కామెంట్స్ గురించిపట్టించుకోకండి. కొంత మంది కోడిగుడ్డుకి ఈకలు పీకుతుంటారు. అలాంటి వారికి మొత్తం విషయం అర్థం అయిన, నెగిటివ్ గానే ఆలోచిస్తారు. మీరు చెప్పిన సలహాలు సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి.

  • @viswak7123
    @viswak7123 7 місяців тому +2

    U r great humanist. Do not think about comments. It is not possible to satisfy all. I love ur service. Please continue. Thanks.

  • @santaratnam1785
    @santaratnam1785 7 місяців тому +11

    మీ మీద ఎవరండీ నెగిటివ్ కామెంట్ చేసింది బహుశా బుద్ధిలేదనుకోండి
    పట్టించు కోకండి మీరు చెప్పే ప్రతీ వీడియో చాలా ఇంపార్టెంట్ sir

  • @Francisrao
    @Francisrao 7 місяців тому +2

    Thank you doctor gaaru. Your information is very helpful for my better knowledge.

  • @vodnalasadanandam4849
    @vodnalasadanandam4849 7 місяців тому +4

    మీ వీడియోల వల్ల లక్షలాది మందికి ఆరోగ్యం పట్ల అవగాహన కలుగుతోంది. సర్! మీకున్న సమయంలో ప్రజలను educate చెయ్యడం వారికి' సలహాలు సూచించడమే ఎక్కువ.
    సర్! మిమ్మల్ని విమర్శించేవారు తెలివితక్కువ వారు లేదా పిచ్చివారు అనుకుని వదిలెయ్యండి. 🙏🙏దయచేసి మీరు continue చెయ్యగలరు. 🙏🙏

  • @SuneethaDasari-xo3is
    @SuneethaDasari-xo3is 7 місяців тому +2

    నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళని పట్టించుకోకండి సార్ బుద్ధి లేదు వాళ్లకి. మీ వీడియోలు మాకు ఎంతో ఉపయోగపడుతతున్నాయి,ఆ దేవుడు మాకుఇచ్చిన గొప్ప వరం మీరు డాక్టర్ బాబు 🙏🙏

  • @KK-th5lx
    @KK-th5lx 7 місяців тому +4

    మీ తెలుగు భాష చాలా బావుంటుంది అన్నయ్య....

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 7 місяців тому +2

    మీరు చెప్పేది నిజం సార్. జనరల్ పబ్లిక్ కి గొప్ప గొప్ప చదువులు చదువుకుని సమాజంలోని మనుషులందరినీ చదివిన మీరు చాలా సింపుల్ గా వైద్యశాస్త్రంలోని చాలా విషయాలు సామాన్యులైన మాకు కూడాఅర్ధమైన భాషలో తెలియపరిచారు.ధన్యవాదాలు🙏🏻 మిగిలిన విషయాలు మీరు పట్టించుకోకండి 🌷🌷🌷

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 7 місяців тому +7

    మీరు జబ్బుల గురించి చక్కగా అవగాహన కల్పిస్తున్నారు....మీలా ఎవరూ వివరంగా చెప్పరు...

  • @upendramanthri9
    @upendramanthri9 7 місяців тому +1

    Sir... నేను మీ వీడియో d3 విటమిన్ గురించి చూసాక,నాకు చాలా ఉపయోగపడింది. అప్పటినుండి నా హెల్త్ పైన శ్రద్ధ పెరిగింది. Thank you very much sir.

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 7 місяців тому +20

    నమస్కారం సార్ 🙏
    మాది నిజామాబాద్ మీ దగ్గర చేయించుకుందామని అనుకుంటున్నాను కుదరట్లేదు. ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. నాకు మల్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అయితేనే కరెక్ట్ పరిష్కారం చెప్పగలరని నా నమ్మకం.

  • @prasannalaxminethikoppula2045
    @prasannalaxminethikoppula2045 6 місяців тому +1

    Meeru cheppe vidanam AA navvu chala prasanthanga vuntundi , memu Mee video chusetappudu chala happy ga feel avutam sir

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 7 місяців тому +6

    Bepositive doctor garu చాలా మంచి వివరణ, ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 7 місяців тому +2

    నమస్తే డాక్టర్ గారు ఎంత మంచి వారు మీరు మీకు నెగిటివ్ కామెంట్ అంటే ఇంక వాళ్ల విజ్ఞత కే వదిలేయాలి

  • @playtheme
    @playtheme 7 місяців тому +31

    భవనాలు ఒక నగరం గొప్పతనం నిర్ణయించలేవు. హైదరాబాద్ లో వుండే వాళ్ళకి తెలుస్తుంది ట్రాఫిక్ కష్టాలు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత వుంటుంది.

    • @sunk4624
      @sunk4624 7 місяців тому

      Entha vunna edo oka lopam kanipisthunda? Traffic kastalu proper planning lekapovadam valla , adi human mistake, correct chesukovali.

  • @satyanarayana8642
    @satyanarayana8642 7 місяців тому +2

    Dr.garu meru manchi advice istuunnaru thank you so much nenu nims retired employee.

  • @venkatmondru9208
    @venkatmondru9208 7 місяців тому +9

    Your genuine doctor sir

  • @BellamkondaRajini-x2x
    @BellamkondaRajini-x2x 4 місяці тому +1

    Maa manchi Doctor gaaru maa andhariki aaroogyakaramaina ennoooo vishayalanu theliya jeesthunnaaru andhuku meeku chaalaa runapadi pooyaanu dhanyavaadhamulu Doctor gaaru meeku 🙏🤝meeru maa family Doctor enkaa marinni viddeos cheyyandi

  • @vijaykumarp919
    @vijaykumarp919 7 місяців тому +11

    సార్ ఈ వీడియోస్ చాలా బాగుంటాయి సర్ ఇంకా ఇంకా ఉపయోగపడేలా వీడియోలు చేయండి సార్

  • @sumithrakoduri4782
    @sumithrakoduri4782 7 місяців тому +1

    మా ఫ్రెండ్ కి 10 సంవత్సరం క్రితం బెరియాట్రిక్ సర్జరీ చేసారు.ఆవిడ చాలా బాగుంది.

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 7 місяців тому +5

    కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే విజయవాడే రావాలి , బిర్లాప్లానిటోరియం చూడాలి అంటే హైదరాబాదే వెళ్ళాలి...every place have its unique significance,we need to think positively..

  • @naveenanagadasu3058
    @naveenanagadasu3058 6 місяців тому +1

    మీరు చాలబాగా చెప్పారు

  • @ratnakumari7056
    @ratnakumari7056 7 місяців тому +6

    You are a good doctor sir

  • @LakshmiSankar-l4w
    @LakshmiSankar-l4w 5 місяців тому +1

    మీ నవ్వు చాలా బాగ వుంది

  • @madhubabu1282
    @madhubabu1282 7 місяців тому +7

    గురువు గారు ఏ ఒక్కరూ వందశాతం కరెక్ట్ గా ఏ పనిచెయ్యలేరు అని నా అభిప్రాయం, అలాగే అందర్నీ మెప్పించాలి, అనుకోవడం కూడా మూర్ఖత్వం, కాబట్టి నలుగురికీ మంచి జరిగితే మంచే కదా, అన్నీ పట్టించుకోకండి సార్, దేవుడి లాగా సలహాలు ఇస్తున్నారు అదీ ఉచితంగా, మేము ఆనందిస్తున్నాం , కంటిన్యూ చేయండి

  • @sureshdadi9213
    @sureshdadi9213 7 місяців тому

    Don't worry Sir
    We are always with you and doing a very great job and is very useful for the general public

  • @Sivanivlogs81254
    @Sivanivlogs81254 7 місяців тому +9

    Alanti valla kosam mee time vest chesukovadhu sir. U are a genius sir ❤

  • @nimmysrinu1996
    @nimmysrinu1996 7 місяців тому +2

    మీరు మా తెలుగు వారు అవ్వడం మేము చేసుకున్న అదృష్టం డాక్టర్ బాబు ..narrow minded వాళ్ళు పెట్టిన negetive comments కి మీరు feel అయ్యి video చేయకండి డాక్టర్ బాబు.. negativity mentality వాళ్ళకి మనం importance ఇవ్వొద్దు doctor Babu..memu vijayawada వచ్చి మిమ్మల్ని కలవాలి..patient ga kaadu..meeru naa brother la ఉంటారు.. మిమ్మల్ని కలవాలి 🥰Plz reply ఇవ్వండి doctor bro 🙏

  • @vrsnreddy7236
    @vrsnreddy7236 7 місяців тому +5

    నమస్తే అండి డాక్టర్ గారు
    మంచి మంచి వీడియోలు చేసి
    పెడుతూ నందుకు మీకు మా ధన్యవాదాలు సార్

  • @samanthulaodelkumar8585
    @samanthulaodelkumar8585 7 місяців тому +2

    మాది వరంగల్. ,sir .....chakkaga chebuthunnaru... clear ga... super 👍

  • @subbarao2004
    @subbarao2004 7 місяців тому +9

    సార్ నేను నరసాపురం జానకి హాస్పిటల్ లో 45yrs ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేశాను. మే 18రిటైర్ అయ్యాను. మా అబ్బాయిలు ఇద్దరు హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు. నన్ను నా మిస్సెస్ని రమ్మని గొడవ చేసారు. వాళ్ళు ప్రేమతో పిలుస్తున్నారని, మేము పెద్దవాళ్ళు అయ్యమని. ఇష్టం లేకపోయినా, హైదరాబాద్ వెళ్ళాము. అలాని, హైదరాబాద్ కన్నా నర్సాపూర్ గొప్పడని కాదు. మాకు యిక్కడ అలవాటు కాబట్టి, హైదరాబాద్ నచ్చక పోవచ్చు. అంతే. ప్లీజ్ వ్యూర్స్ గమనించగలరు.

  • @rafiamughal
    @rafiamughal 7 місяців тому +2

    Sir I live in UK and I still watch your videos, I really feel connected by watching your videos, please don’t take any negative comments there are people who can never be positive no matter what we do . Always do what you have been doing we are really proud of you 😊

  • @udayabhaskarithadi9673
    @udayabhaskarithadi9673 7 місяців тому +4

    సర్ మీరు చెప్పే ప్రతి విషయం చాలా ఉపయోగా ఉన్నాయి ...

  • @BellamkondaRajini-x2x
    @BellamkondaRajini-x2x 4 місяці тому +1

    Meeru chaalaa manchi Doctor gaaru

  • @kotisrinubabu2660
    @kotisrinubabu2660 7 місяців тому +9

    Sir, నేను మీ వీడియో లు అప్పుడప్పుడు చూస్తూ వుంటాను sir...
    సమాజం లో అవేర్నెస్ తీసుకు రావాలి అనే ఇంటెన్షన్ తో మీరు చెప్పడం నేను observe చేసాను sir...
    మీలా అందరూ ఉంటే, సమాజం లో police stations అవసరం నే వుండదు...
    మీ లాంటి మానవతా వ్యక్తి పై నెగెటివ్ కామెంట్స్ చేస్తే, ఆ వ్యక్తి అసలు మానవుడే కాదేమో అనిపిస్తుంది...

  • @KP-eg8ne
    @KP-eg8ne 7 місяців тому +2

    Just leave it sir....u r the best .... that's it.....

  • @rajashekar4386
    @rajashekar4386 7 місяців тому +4

    ur are god gift sir❤

  • @maneswar_kolavennurao8188
    @maneswar_kolavennurao8188 7 місяців тому

    డాక్టర్ గారు నాకు తెసిలి ఏ ఆరోగ్య సమస్య లేదు అయినా మిమ్మల్ని ఒకసారి కలసి మాట్లాడాలి అని ఉంది because యు are good డాక్టర్ ❤

  • @luckymarble5195
    @luckymarble5195 7 місяців тому +4

    Sir
    You are always right. Please proceed as you always do

  • @lathasrinivas5423
    @lathasrinivas5423 7 місяців тому +1

    Your last words r so true,Doctor garu

  • @raahulisam
    @raahulisam 7 місяців тому +3

    మీ పై నెగెటివ్ కామెంట్స్ పెట్టారంటే 😂😂 లైట్ తీసుకోండి👍👍

  • @madhurapraveena3556
    @madhurapraveena3556 7 місяців тому +1

    I didn’t expect these kind of videos from you,
    You are giving too much importance to the waste people or topic today.
    We are waiting to get a very informative videos like before 👍

  • @prakashraogilakamsetty350
    @prakashraogilakamsetty350 7 місяців тому +3

    You are great 👍👍👍👍👍

  • @honeyisthebest7851
    @honeyisthebest7851 7 місяців тому +2

    Sir nenu niku pedda fan miku first nunchi mimmalni follow avthunna memu vundhi west godavari naku health bagundatledi kani naku yekkada chupinchuko budhi avvatledu alagani midaggariki vache vilu ledu yeppatikaina midaggara treatment chepichukovalannade na korika 🙏🙏

  • @usharanipragada6535
    @usharanipragada6535 7 місяців тому +3

    Sir mee dayavalla samanya prajalu kuda medical jnananni pondutunnaru sir.danivalle sagam rogam taggutundi.dhiryamvastundi thankyou sir

  • @ratnanandamuru7033
    @ratnanandamuru7033 7 місяців тому

    Doctor garu, you are the number 1 Dr. in Vijayawada. Don’t worry about others comments.🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 7 місяців тому +4

    హైదరాబాద్ ప్రత్యేకత వేరు. విజయవాడ ప్రాధాన్యత వేరు. దేని ప్రాధాన్యత దానిదే. మీరు చెప్పినట్లు భారీ కట్టడాలు. ఎసిలు వదిలే కర్బన ఉద్గారాలు వల్ల వాతావరణం మారిపోయింది. డాక్టర్ గారు 🎉

  • @lakshmiganti6125
    @lakshmiganti6125 7 місяців тому

    Forget about those people who coments badly they are mentioned for that,we like your programs,i feel very happy to listen nd understand,thank you doctor garu

  • @Laxmipallaturupilla
    @Laxmipallaturupilla 7 місяців тому +3

    Pani pata lani valu evaru okali meda padali dr garu miru people bolladu help chastunaru mi profession ki miru respect istaru memu kuda miku respect istam

  • @induvarenyarajanala9007
    @induvarenyarajanala9007 6 місяців тому +1

    Meeru maa devudu. Sir

  • @sanatanadharmam1008
    @sanatanadharmam1008 7 місяців тому +2

    No doubt you are good

  • @susannajohnson3045
    @susannajohnson3045 7 місяців тому

    Doctor you are so great you are such a helpful person to everyone of us Doctor God bless you Doctor

  • @BchandraKala-ij1yv
    @BchandraKala-ij1yv 7 місяців тому +3

    I love ravikanth garu

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 7 місяців тому

    I apriciate you dr ravikanth garu your love and effection on vijayawada(Ap) though you were born in telangana.

  • @Sravani_08
    @Sravani_08 7 місяців тому +3

    ఎవరి అభిప్రాయం వారిది..... చందమామ లో నల్లమచ్చ కనిపిస్తుంది.... కానీ చంద్రున్ని పొగడరు నల్లమచ్చ ని విమర్శిస్తారు.,.ఇదీ అంతే సార్..,.మీకు అంత అనుభవం ఉంది....అల్పుల మాటలు పట్టించుకోకండి 😊😊😊

  • @gayathrid8097
    @gayathrid8097 7 місяців тому

    Where ever you stay … the people around that place are blessed with a very good Doctor ❤❤❤

  • @avinashkrishna4236
    @avinashkrishna4236 7 місяців тому +3

    It is true Sir....Campare With Hyderabad ...VijayWada is a Clean and low Polution Metropolis As of Now !!!

  • @Ramram-56
    @Ramram-56 7 місяців тому +1

    Dear Dr Ravikanth...
    When you are enjoying the way you are bringing awareness regarding medical problems & doubts. Many will comment without sense. It all depends upon the way they take it. Even if someone's perspective is different, one should take it in general sense only. They shouldn't take it personally.
    What you are doing is a great service through your clips. Keep going on. Don't take negative comments seriously as they are from narrow & filthy minds. They see life in fragments. They hold so many boundaries and barriers in their minds. Don't ever care for such blabberers.
    Your endeavours are highly praiseworthy.
    Blessings 'n Best wishes 💐

  • @avsnsuryaratna9thbclass254
    @avsnsuryaratna9thbclass254 7 місяців тому +4

    Sir meeru negative comment ni kuda positive ga chepparu sir

  • @devigarapati8741
    @devigarapati8741 7 місяців тому +2

    Pelu povadaniki meru tablet cheparu andi adhi nenu vadanu okka penu kudaledhu one year nunchi 35 years ga pelutho badha paddanu chala tq Doctor garu

  • @nareshnese6202
    @nareshnese6202 7 місяців тому +28

    నేను గుంతకల్ నుంచి రేపు వస్తున్నాను సార్ ...మా వాళ్ళు అదే అంటున్నారు అనంతపూర్..కర్నూలు ...వదిలేసి గ్యాస్ట్రిక్ కోసం అంత దూరం వెళ్తున్నావా అంటున్నారు సార్.

  • @gedamsuman8099
    @gedamsuman8099 7 місяців тому +2

    NAMASTE sir 🙏 meeru manchi manasunna doctor gaaru
    Erojjullo doctors oka 5nimishalu rogini chuste 500 Rs fee but meeru mee viluvaina samayam matho gaduputhunnaru daniki neenu chala santhosha paduthunnanu evaru emmanna meeru pattichukokandi sir
    My name is gedam suman from karimnagar
    thank you sir 🙏

  • @sbm9063
    @sbm9063 7 місяців тому +70

    అలాంటి వాటి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ Sir

  • @ReenuDanceWorld
    @ReenuDanceWorld 7 місяців тому

    Ur the best doc and u please continue doing this 😊

  • @radharaniyenikapati3587
    @radharaniyenikapati3587 7 місяців тому +3

    Doctor garu, never take their words

  • @vijaysairamkambhampati1323
    @vijaysairamkambhampati1323 7 місяців тому

    Yes you are absolutely right. I born and brought up in Hyderabad. Ignore the bad comments. We have to take what you have mentioned about all the health as doctor. We all back you up on the comments.

  • @padmabalaji5836
    @padmabalaji5836 7 місяців тому +5

    Mea amulyamina samayanni maaku ketaainchindhe ekkuva sir ❤❤❤❤❤❤❤❤❤❤

  • @naalifestory
    @naalifestory 7 місяців тому +2

    మీ vedios pin point miss అవ్వకుండా చూస్తున్నా అంటే ఎంత valuable information మాకు అందిస్తున్నారో sir మానవత్వం ఉన్న డాక్టర్ మీరు ❤❤

  • @kotanis0335
    @kotanis0335 7 місяців тому +3

    You are a wonderful person sir 😂😂

  • @vattipallirao3858
    @vattipallirao3858 7 місяців тому

    Sir, please ignore such comments. You are doing a good service. Hope you continue doing it.

  • @VijayaLakshmi-ow5zp
    @VijayaLakshmi-ow5zp 7 місяців тому +4

    Dr. Garu మంచి చేసేవారిని ఎదో ఒకటి అని బాధ పెట్టి, వాళ్ళని చేసే పని చెడ గొట్టడానికి ఉంటారు. మీ పని మీరు చేసుకొని వెళ్ళండి డాక్టర్ గారు. కుక్కలు అలా మొరుగుతాయి

  • @sreekantharutla102
    @sreekantharutla102 6 місяців тому

    In the current world many are exploiting in the name of health sir but you are giving very informative and valuable suggestions for which common people can benefit
    Thank you sir
    Ignore negative comments Continue the same sir May the god bless you and ur family in every aspect